23, డిసెంబర్ 2019, సోమవారం

గజ్జలు దురద కు నివారణ కు పరిష్కారం మార్గం



గజ్జల్లో దురద అంటే ఏమిటి?
“గజ్జల్లో దురద” రుగ్మత అనేది గజ్జలు (లేక గజ్జ)  ప్రదేశంలోని చర్మానికి, వృషణాల మీది చర్మానికి సంభవించే ఓ బూజుకారక (fungal infection) సంక్రమణం. దీన్నే “తామర” చర్మవ్యాధి అని లేదా వైద్యపరంగా టైనియా క్రురిస్ (Tinea cruris) అని అంటారు. ఇదో సాధారణ చర్మ సంక్రమణవ్యాధి. గజ్జలు ప్రదేశంలోని చర్మానికి తీవ్రమైన బురదతో కూడిన ఈ సంక్రమణం సంభవిస్తుంది. ఈ రుగ్మత ప్రాణాంతకమైనది కాదు, కానీ పరిగణించతగ్గ అసౌకర్యం మరియు సాంఘిక సంకటాన్ని(social embarrassment) కల్గిస్తుంది.  
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
గజ్జల్లో దురద రుగ్మత గజ్జ చుట్టూ ఉండే చర్మాన్ని బాధించే ఒక ఫంగల్ సంక్రమణ. అయితే, ఈ దురద జబ్బు అంతర్గత తొడలు, పిరుదులు మరియు కొన్ని సందర్భాల్లో ఉదరం వరకు వ్యాపించవచ్చు. జననాంగాలు సాధారణంగా ఈ దురద జబ్బుకు గురి కావు. ఇది అథ్లెట్లు లేదా ఊబకాయం వ్యక్తులలో ఎక్కువగా కనిపిస్తుంది. కింది సంకేతాలు మరియు లక్షణాలు గజ్జ దురదను సూచిస్తాయి:
  • గజ్జల్లో దురద రుగ్మతకు గురైన చర్మం రంగులో మార్పు, సాధారణంగా, రోగబాధిత చర్మం ఎరుపుదేలి కనిపిస్తుంది.
  • గజ్జల్లో దురద రుగ్మత దద్దుర్లు లాగా, ఆకారంలో వృత్తాకారాన్ని పోలి ఉంటుంది. (మరింత చదువు: చర్మ దద్దుర్లకు చికిత్స )
  • గాయం (దురద గాయం) యొక్క సరిహద్దులు స్పష్టంగా విభజించబడి ఉంటాయి.
  • వ్యాధిప్రభావిత ప్రాంతం యొక్క కేంద్రీకృత వలయాలలో సాధారణ చర్మం కూడా ఉండవచ్చు
  • గాయం ఉబికి ఉండడం కనిపిస్తుంది
  • దురద గాయాలు బొబ్బలతో పాటుగా ఉండవచ్చు
  • దురద మరియు అసౌకర్యం సాధారణంగా కనిపిస్తాయి
  • వ్యాయామం చేయడంవల్ల వ్యాధి లక్షణాలు మరింత తీవ్రమవుతాయి
ఇది పునరావృత సంక్రమణం మరియు గతంలో గజ్జల్లో దురదతో బాధపడి ఉండినట్లయితే, భవిష్యత్తులో మళ్ళీ ఈ దురదజబ్బుకు గురయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, కొన్నిసార్లు, గజ్జల్లోనే కాకుండా ఈ దురద సంక్రమణం పాదాలకు కూడా సోకడం కనిపిస్తుంది.
గజ్జల్లో దురదకు ప్రధాన కారణాలు ఏమిటి?
ఇది బూజులవల్ల కలిగే “ఫంగల్ ఇన్ఫెక్షన్.” ఇది ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. తడిగా మరియు వెచ్చగా ఉండే చర్మం ఉపరితలంపై శిలీంధ్రాలు పెరుగుతాయి. అందువల్ల, చాలా బిగుతుగాను తడిగా ఉండే లోదుస్తులు ధరించటంవల్ల ఈవ్యాధికి కారకంగా ఉండవచ్చు. గజ్జల్లో చర్మం రాపిడికి గురయ్యే అవకాశమున్నఅధిక బరువు కల్గిన వ్యక్తులు ఈ వ్యాధిబారిన పడే ప్రమాదం ఉంది. గజ్జల్లో దురద వ్యాధిసోకిన తువ్వాళ్లు, పడకలు మొదలైన వాటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది అత్యంత తీవ్రమైన అంటువ్యాధి అయినందున, ఇది మీ శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాప్తి చెందుతుంది. ఈ దురదరోగం స్త్రీల కంటే పురుషునే ఎక్కువగా బాధిస్తుంది. జాక్ దురద కలిగించే శిలీంధ్రాలు ఎపిడెర్మోఫిటన్ ఫ్లోక్కోసం మరియు ట్రిచోఫిటన్ రుబ్రం.
గజ్జల్లో దురద రుగ్మతను ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
గజ్జల్లో దురద రోగ నిర్ధారణ రోగి యొక్క వైద్య చరిత్రను ఉపయోగించి మరియు వ్యాధి సోకిన గజ్జలు ప్రదేశాన్ని పరిశీలించడం ద్వారా చేయవచ్చు. అయినప్పటికీ, వ్యాధికారక శిలీంధ్రాల రకాన్ని గుర్తించేందుకు పొటాషియం హైడ్రాక్సైడ్ (KOH) స్లయిడ్ ను తయారు చేయబడుతుంది. దీని ద్వారా 4-6 వారాలలో శిలీంధ్రం రకాన్ని గుర్తించవచ్చు. “టినియా క్రురిస్” రకం గజ్జ దురద తేలికపాటి సంక్రమణం. దీనికి సాధారణంగా పైపూత యాంటీ ఫంగల్ మందుల్ని రోజుకు 2-3 సార్లు పూయడం జరుగుతుంది. సాధారణంగా 3-4 వారాలలో సంక్రమణ పూర్తిగా నయమవుతుంది. వ్యాధి సోకిన గజ్జ ప్రదేశాన్ని పొడిగా ఉంచడానికి మరియు మంచి పరిశుభ్రత విధానాలను నిర్వహించడానికి జాగ్రత్త తీసుకోవాలి
దురద కు కొన్ని మందులు డాక్టర్ సలహాలు మేరకు 



ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 

Medicine NamePack Size)
TerbinaforceTerbinaforce 1% Cream
DermizoleDermizole 2% Cream
Clenol LbClenol Lb 100 Mg/100 Mg Tablet
Candid GoldCANDID GOLD 30GM CREAM
Propyderm NfPROPYDERM NF CREAM 5GM
FungitopFungitop 2% Cream
PropyzolePropyzole Cream
MicogelMicogel Cream
Imidil C VagImidil C Vag Suppository
Propyzole EPropyzole E Cream
MiconelMiconel Gel
Tinilact ClTinilact Cl Soft Gelatin Capsule
Canflo BnCanflo Bn 1%/0.05%/0.5% Cream
Toprap CToprap C Cream
Terbiskin MTERBISKIN M CREAM
Relin GuardRelin Guard 2% Cream
VulvoclinVulvoclin 100 Mg/100 Mg Capsule
Crota NCrota N Cream
Clop MgClop Mg 0.05%/0.1%/2% Cream
FubacFUBAC CREAM 10GM
Canflo BCanflo B Cream
KeorashKEORASH CREAM 20GM
RexgardRexgard 2% Cream
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
ఎంతకీ తగ్గని మొండి దురద ..  అలర్జీ నివారణ కు నవీన్ నడిమింటి సలహాలు*       అలర్జీ అనేది కేవలం శరీరంపై దద్దుర్ల రూపేణా మాత్రమే వస్తుందనుకోరాదు. తలలో కూడా వస్తుంది. తల దురదకు కేవలం పేలు, డ్యాండ్రఫ్ మాత్రమే కారణం అనుకోరాదు. అలర్జీ కూడా కారణమే. తల దురద వచ్చిందంటే ఆ బాధ చెప్పలేము. బాస్‌తో, సహోద్యోగులతో, స్నేహితులతోనో మాట్లాడే సమయంలో లేదా ఏమయినా ముఖ్యమైన పనులలో ఉన్నప్పుడు తల దురద పెడితే కలిగే చికాకు ఇంతా అంతా కాదు.*👉🏿తలదురదకు ఇలా చెక్ పెట్టండి...*ఇలా ఇబ్బందిపెట్టే తల దురద నుంచి తప్పించుకోవటానికి మిరియాలు బాగా ఉపయోగపడుతాయి. అర స్పూన్ మిరియాలు, అర స్పూన్ పాలతో కలిపి బాగా దంచాలి తర్వాత కొద్దిగా నీళ్లలో ఉడికించి పేస్టు మాదిరిగా చేసి దాన్ని ఆరబెట్టి కొంత వేడి ఉండగానే తలకు రుద్దాలి. అరగంట తర్వాత శీకాయ పొడితో తలస్నానం చేయాలి. ఈవిధంగా వారానికి మూడు, నాలుగు రోజులు చేస్తే తలదురద పూర్తిగా పోతుంది.
*2.-అరికాళ్ళు, అర చేతుల్లో దురద వల్ల వాపు, శరీరంలో దద్దుర్లు ఉన్నాయా..?*ముందుగా ఎందుకు ఈ దురద వచ్చిందో తెలుసుకుంటే దాన్ని నివారించడం సులభమవుతుంది. కింది విషయాలను గమనించి ఎందువల్ల ఈ దురద వచ్చిందో తెలుసుకోండి. కొన్ని రకాల క్రిముల వల్ల, కొంతమందికి సాధారణంగానే అరచేయి, అరికాళ్లలో ఎక్కువ చెమట పడుతుంది. ఎప్పటికప్పుడు చెమటను తుడుచుకుంటూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ఇన్‌ఫెక్షన్స్‌కు దారితీస్తుంది. కొంతమంది ఎక్కువగా నీటిలో నానుతూ పనిచేస్తుంటారు. నీటిలో అదేపనిగా నానడం కూడా అలర్జీకి కారణమవుతుంది. కొన్ని సార్లు డిటర్జెంట్‌లు కూడా కొంతమందిలో అలర్జీకి కారణమవుతాయి. అదే విధంగా కొన్ని రకాలైన నూనెలు, ఎరువులు, ఇంధనాలతో కూడా ఈ సమస్య వస్తుంది.
ఆహారం: ఉప్పు, పులుపు, కారం తక్కువగా ఉండే, బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. విటమిన్లు అధికంగా ఉండే తాజా పళ్ళు, గ్రీన్ సలాడ్‌లను తీసుకోవడం మంచిది. నీటిని బాగా తాగండి. తగినంత వ్యాయామం, ధ్యానం చేయండి.*3.-దురద, దద్దుర్లు నిరోధించేందుకు మరికొన్ని జాగ్రత్తలు...*- ఎందుకు దురద వచ్చిందో తెలుసుకోండి. నిర్లక్ష్యం చేయడం వల్ల ఆరోగ్యానికి నష్టం జరుగుతుంది.- దురద సమస్య ఎక్కువగా ఉంటే ముందు జాగ్రత్తగా తీపి పదార్ధాలను తినటం తగ్గించాలి.- శరీరాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచితే దురద నుంచి తప్పించుకోవచ్చు.- మీరు వాడుకునే సబ్బు మీ చర్మానికి సరిపడేదిగా ఉండాలి.- బయటకు వెళ్లొచ్చిన ప్రతీసారి చేతులు, కాళ్లను శుభ్రంగా కడుక్కోవాలి.*వ్యక్తిగత భాగాలలోని దురదను నివారించేందుకు హోమ్ రెమెడీస్*వ్యక్తిగత భాగాలలో దురద కలగడం కొంచెం ఇబ్బందికరమైన సందర్భం. ప్రత్యేకంగా, బహిరంగ స్థలాలలో ఈ సమస్య కలిగితే మరింత ఇబ్బందికి దారి తీస్తుంది. ఇది సహజమే అయినా దీనిని నివారించేందుకు ప్రయత్నించవచ్చు. పనిమీద బయటికి వెళ్ళినప్పుడు వ్యక్తిగత భాగాలలో దురద కలగడం చేత దురదను నియంత్రించలేకపోవటంతో ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. అసలు, ఈ దురదకి కారణాలేంటో తెలుసుకుందాం. జననేంద్రియ మొటిమలు, మెనోపాస్, ఇన్ఫెక్షన్, కెమికల్స్ తో పాటు కొన్ని చర్మ సంబంధిత సమస్యల వలన దురద కలుగుతుంది. వీటితో పాటు వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం కూడా వ్యక్తిగత భాగాలలో దురద కలగటానికి ప్రధాన కారణంగా భావించవచ్చు. సంభోగం తరువాత పాటించవలసిన కనీస పరిశుభ్రతా చర్యలు లేకపోవటం కూడా వ్యక్తిగత భాగాలలో దురదకు దారితీస్తుంది. ఈ సమస్య ఇలాగే కొనసాగితే సమస్య మరింత జఠిలంగా మారుతుంది.తులసి ఆకులు: యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ మైక్రోబయాల్ ప్రాపర్టీలు పుష్కలంగా కలిగి ఉండటం చేత వ్యక్తిగత భాగాలలోని దురదను తరిమికొట్టే శక్తి తులసి ఆకులకు కలదు. కొన్ని తులసి ఆకులను కొంత నీటిలో 20 నిమిషాల పాటు మరగనివ్వండి. ఆ తరువాత చల్లార్చి, వడగట్టిన ఆ నీటిని సేవించండి.
కొబ్బరి నూనె: కొబ్బరి నూనెలో నున్న హైడ్రేటింగ్ ప్రాపర్టీస్ వలన చర్మానికి ఉపశమనం కలుగుతుంది. ప్రభావిత ప్రాంతంపై కొబ్బరినూనెను అప్లై చేయడం వలన దురద తగ్గుతుంది. వ్యక్తిగత భాగాలలో ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ ను తగ్గించే గుణం కొబ్బరి నూనెలో కలదు. ప్రతి రోజూ ప్రభావిత ప్రాంతంపై కొబ్బరి నూనెను అప్లై చేయాలి. ఆరు కప్పుల నీటిలో నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను కలిపి ఈ మిశ్రమంతో మీ వ్యక్తిగత భాగాలను శుభ్రపరచుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. 
సముద్రపు ఉప్పు: వ్యక్తిగత భాగాలలో ఇన్ఫెక్షన్స్ ను నశింపచేసే అద్భుతమైన గుణం సముద్రపు ఉప్పులో కలదు. హానికర బాక్టీరియా మరియు ఫంగై యొక్క పెరుగుదలను అడ్డుకుని వ్యక్తిగత భాగాల వద్ద దురదను నివారిస్తుంది. 2 కప్పుల నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఉప్పును కలిపి ఈ మిశ్రమంతో మీ వ్యక్తిగత భాగాలను శుభ్రం చేసుకోండి. ప్రతి రోజూ ఈ రెమెడీని పాటిస్తే దురద సమస్య తగ్గుముఖం పడుతుంది. 
వేపాకులు: వేప ఒక ఔషధ మొక్క. శతాబ్దాలుగా అనేక రకాలైన ఆరోగ్య సమస్యలకు వేప నుంచి అద్భుతమైన పరిష్కారాలు లభిస్తున్నాయి. వేపలో యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీలతో పాటు యాంటీ ఫంగల్ ప్రాపెర్టీలు కలవు. గుప్పెడు వేపాకులను స్నానపు నీటిలో వేసుకుని ఆ నీటితో స్నానం చేయండి. 4 కప్పుల నీటిలో కొన్ని వేపాకులను కలిపి పదినిమిషాల పాటు మరిగించాలి. చల్లార్చి, వడగట్టిన ఆ నీటితో మీ వ్యక్తిగత భాగాలను శుభ్రం చేసుకోవాలి. 
 పెరుగు: పెరుగులో మంచి బాక్టీరియా ఉంటుంది. అందుకే, వ్యక్తిగత భాగాలలో దురదను నివారించేందుకు సమర్థవంతమైన సహజసిద్ధ రెమెడీగా పెరుగును పేర్కొంటారు. తీపిలేని పెరుగుని ప్రతి రోజూ తీసుకున్నట్లైతే శరీరంలోని మంచి బాక్టీరియా స్థాయిలను పెంపొందిస్తుంది. 
వెల్లుల్లి: వెల్లుల్లిలో యాంటీ బయాటిక్ మరియు యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీలు కలవు. ఇవి, వ్యక్తిగత భాగాలలో విపరీతమైన దురదని నివారించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. కొన్ని చుక్కల వెల్లుల్లి నూనెను తీసుకుని అందులో విటమిన్ ఈ నూనెను కలపండి. ఈ మిశ్రమాన్ని ప్రభావితమైన వ్యక్తిగత భాగాలపై అప్లై చేసి కాసేపటి తరువాత స్వచ్ఛమైన నీటితో శుభ్రపరచండి ఏమి సమస్య లు ఉంటే మినవీన్  నడిమింటి అడిగి తెలుసు కొండి*👉🏿6అమ్మయిలు లో సాధారణ సమస్య:*          మా పాప వయసు 7 సంవత్సరాలు. తనకి రెండేళ్లుగా తెలుపు అవుతోంది. ఒకసారి డాక్టర్‌కు చూపించాం. వాసన, దురద వంటివేవీ లేవు కాబట్టి పెద్ద సమస్యేమీ కాదని చెప్పారు. అయినా మాకు ఆందోళనగానే ఉంది. అసలేంటీ సమస్య? దీనికి పరిష్కారమేంటి?*
సలహా: చిన్న వయసులోనే జననాంగం నుంచి స్రావాలు రావటమనేది తరచుగా చూసే సమస్యే. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తుంటే పెద్ద ఇబ్బందేమీ లేకపోవచ్చనే అనిపిస్తోంది. ఆడపిల్లల్లో రజస్వల కావటానికి ముందు శరీరంలో కొన్ని మార్పులు తలెత్తుతుంటాయి. వీటి ఫలితంగా తెలుపు కావటం వంటి సమస్యలు మొదలవుతుంటాయి. అందువల్ల రొమ్ములు ఎదుగుతున్నాయా? చంకల్లో వెంట్రుకలు మొలుస్తున్నాయా? అనేవి చూడాల్సి ఉంటుంది. త్వరలో రజస్వల అయ్యే అవకాశముంటే ఇలాంటి మార్పులు కనబడతాయి. అలాంటప్పుడు కొద్దిగా తెలుపు అవుతుంటుంది. కటి భాగంలో ఇన్‌ఫెక్షన్‌తోనూ కొందరికి తెలుపు కావొచ్చు. అయితే దురద, వాసన వంటివేవీ లేవని అంటున్నారంటే ఇన్‌ఫెక్షన్‌ లేదనే అనుకోవచ్చు. అలాగే కొందరిలో నులి పురుగుల మూలంగానూ తెలుపు కావొచ్చు. కాకపోతే ఇందులో దురద కూడా ఉంటుంది. మీ అమ్మాయికి ఇతరత్రా ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి పెద్దగా భయపడాల్సిన పనిలేదు. మరీ దుస్తులు తడిసిపోయేంతగా తెలుపు కాకపోతే కంగారు పడాల్సిన పనేమీ లేదు.అప్పుడప్పుడు లోదుస్తుల్లో మరకల వంటివి కనబడితే పెద్ద ఇబ్బందేమీ లేదనే చెప్పుకోవచ్చు. నొప్పి, దురద వంటివి లేకపోతే మున్ముందు సమస్యాత్మకంగానూ పరిణమించకపోవచ్చు. కాకపోతే అమ్మాయికి శుభ్రతను పాటించటం నేర్పించాలి. కాటన్‌ లోదుస్తులు ధరించేలా, తరచుగా లోదుస్తులను మార్చుకునేలా చూసుకోవాలి. మరీ బిగుతుగా ఉండే జీన్స్‌ జోలికి వెళ్లకపోవటం మంచిది. కొందరు శుభ్రంగా ఉండటం కోసం మూత్రానికి వెళ్లినపుడు, మల విసర్జన చేసినపుడు యాంటీసెప్టిక్‌ ద్రావణాలను నీటితో కలిపి శుభ్రం చేసుకోవాలని చెబుతుంటారు. వీటితో మంచి కన్నా చెడే ఎక్కువ. ఇలాంటి ద్రావణాలతో జననాంగాల వద్ద ఉండే మంచి సూక్ష్మక్రిములు చనిపోయి ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు రావొచ్చు. కాబట్టి శుభ్రంగా ఉండే మామూలు నీటితో కడుక్కోవాలి. అలాగే మల విసర్జన చేశాక ముందు నుంచి వెనక్కు కడుక్కోవటం నేర్పించాలి. ఎందుకంటే ఆడవాళ్లలో మలద్వారం జననాంగానికి దగ్గరగా ఉంటుంది. సరిగ్గా కడుక్కోపోతే జననాంగంలోకి మల పదార్థం వెళ్లిపోయి ఇన్‌ఫెక్షన్‌కు దారితీయొచ్చు. దీంతో తెలుపు వంటి సమస్యలు బయలుదేరొచ్చు. కాబట్టి శుభ్రత చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ధన్యవాదములు 🙏మీ నవీన్ నడిమింటిNaveen Nadiminti
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

బరువు తక్కువ ఉన్న పిల్లలు కు డైట్ ప్లాన్


బరువు తక్కువగానున్న పపి పిల్లలకు ఆరోగ్యకరమైన డైట్ నవీన్ నడిమింటి సలహాలు 

          చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు సరైన బరువును కలిగి ఉన్నారో లేదో నన్న సందేహంతో ఆందోళన చెందుతారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అందించిన గ్రోత్ చార్ట్ కాలిక్యులేటర్ ని ఆధారితం చేసుకుని పిల్లల బరువుపై ఒక అంచనాకి రావచ్చు. అయితే, తల్లిదండ్రులకు ఈ తమ పిల్లల బరువుపై ఆందోళన అనవసరం. పిల్లలు తమకేం కావాలో వారు తీసుకుంటారు.
    అయినప్పటికీ, తమ పిల్లలు పక్కింటి పిల్లలకంటే బరువు తక్కువగా ఉండడానికి వివిధ కారణాలున్నాయి. ఒకానొక ముఖ్యమైన కారణం వారసత్వం ద్వారా లభించే లక్షణం. మీరు, మీ పార్టనర్ ఇద్దరూ సన్నగా రివటలా ఉంటే మీ పిల్లలు కూడా సన్నగా ఉండే అవకాశాలు ఎక్కువ.
రెండేళ్ళు దాటిన పిల్లలు ఏడాదికి దాదాపు ఒకటిన్నర నుంచి మూడున్నర కిలోలవరకు బరువు పెరుగుతారు. కాబట్టి అంతకు మించి పిల్లలు బరువు పెరగాలని ఆశించకూడదు. ఒకవేళ, మీ పిల్లల్లో ఈటింగ్ డిసార్డర్ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించండి.
కొంత మంది పిల్లలు అత్యంత చురుగ్గా ఉంటారు. వారిలో మెటబాలిజం రేట్ ఎక్కువ స్థాయిలో ఉంటుంది. వారు ఆహారాన్ని సరిగ్గా తీసుకున్నా గణనీయమైన బరువు పెరిగే అవకాశాలు తక్కువ. పిల్లలు త్వరగా బరువు పెరగాలని తీపి ఎక్కువగానున్న, కొవ్వు కలిగిన ఆహారాలను పిల్లలకు పెట్టడం చాలా మంది తల్లితండ్రులు చేసే పొరపాటు. వీటి వల్ల పిల్లల్లో ఆకలి మందగిస్తుంది. ఇది సరైన ఆప్షన్ కాదు. వీటి బదులు, పిల్లలకు అదనపు కేలరీలు కలిగిన ఆహారాన్ని అందించాలి.

మీ పిల్లలు చక్కగా బరువు పెరిగేందుకు ఈ సలహాలను పాటించండి
పూర్తి కొవ్వు కలిగిన పాలనే మీ పిల్లలకు ఇవ్వాలి. పాల నుంచి వెన్న తొలగించకండి. పెరిగే పిల్లలకి అదనపు కొవ్వు ఎంతో మంచిది.
పిల్లలకు పెట్టే పప్పు, కూరగాయలలో కొద్దిగా నెయ్యి, వెన్న లేదా ఆలివ్ ఆయిల్ ను కలపాలి.
పిజ్జా, పాస్తా, శాండ్ విచ్ లలో కొద్దిగా ఛీజ్ ను కలపండి.
సూప్స్, జామ్ శాండ్ విచ్, మ్యాష్ చేసిన పొటాటోలకు కాస్త క్రీమ్ ను జోడించండి.
పిల్లల డైట్ లో నట్స్ కు చోటివ్వండి. ఆల్మండ్, జీడిపప్పులను పిల్లల భోజనానికి జత చేయండి.

ఖీర్ లేదా క్యారట్ హల్వా ను ఫుల్ ఫాట్ క్రీమ్ తో కలిపి హెల్తీ డిజర్ట్ తయారుచేయండి.
పిల్లలు ఎదిగే కొద్ది స్నాక్స్ ను ఇవ్వచ్చు. ఇడ్లీ, దోసలతో పల్లీ లేదా కొబ్బరి చట్నీలను జత చేయవచ్చు.
అయినప్పటికీ పిల్లలకు నట్స్ ను కూడా ఇవ్వాలి. నట్స్ ను పొడి చేసి లేదా చిన్నగా తరిగి పిల్లలకు తరచూ ఇవ్వాలి.

పొటాటోలను అలాగే మరికొన్ని స్టార్చీ వెజిటబుల్స్ ను పిల్లల ఆహారంలో కలపండి.
మీరు నాన్ వెజిటేరియన్ అయితే గుడ్లు, చికెన్ లను పిల్లలకు అలవాటు చేయండి.
మీ పిల్లలకి నచ్చే విధంగా ఆహారాన్ని వెరైటీగా అందించండి. ఒకే ఆహారాన్ని రోజూ పెట్టకండి. పిల్లలకు విసుగుకలగవచ్చు .
వీటితో పాటు, ఆహారాన్ని పిల్లలకు నచ్చే విధంగా తాయారు చేయడం వల్ల భోజన సమయంలో పిల్లలకు మీకు ఇబ్బంది ఎదురవదు. ప్లేట్ లో వడ్డించినదంతా తినాలని వారిని బలవంత పెట్టవద్దు. మీ పిల్లలకు తగినన్ని పోషకాలు, కేలరీస్ ఆహారం ద్వారా చేరుతున్నాయో లేదో తప్పకుండ గమనించాలి.

మరికొన్ని చిట్కాలు
ఆహారం తరువాత గాని ఆహారం తీసుకుంటున్న సమయంలో నీళ్ళని ఎక్కువగా త్రాగాకూడదు. దీని వల్ల కడుపు నిండుగా కలిగిన భావన కలిగి పిల్లలు ఆహారాన్ని సరిగ్గా తేసుకోరు. మిల్క్, పళ్ళరసాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఘనాహారం తీసుకోవడానికి పిల్లలు మక్కువ చూపారు. వారికి ఆకలి వేసినట్టు అనిపించదు.
మీల్స్ కి స్నాక్స్ కి సమయాన్ని విధించండి. పిల్లలకు భోజన సమయమని కచ్చితంగా తెలియాలి. హడావిడిగా తినడాన్ని అలవాటు చేస్తే పిల్లలకు ఆహారం తినడం ముఖ్యమనే భావన కలగదు. పిల్లల కోసం కార్ లో సిద్ధంగా ఉంచే స్నాక్ ఫుడ్స్ వల్ల కూడా పిల్లలకు సరైన పోషకాలు కలిగిన ఆహారం లభించదు.
పిల్లలతో కలిసి భోజనం చేయండి. పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రులనే అనుసరిస్తారు కాబట్టి మీరు హెల్తీ ఫుడ్స్ తీసుకుంటే వారు కూడా ఆరోగ్యకరమైన ఆహారానికి అలవాటు పడతారు.
సాధారణంగా, భోజనం చేసే సమయంలో పెద్దలు టీవీ చూడడానికి ఇష్టపడారు. అయితే, పిల్లల కోసం ఈ అలవాటు నుంచి బయటపడాలి. లేదంటే, పిల్లలు కూడా ఇదే అలవాటుకు గురై తామేమి తింటున్నారో పట్టించుకోలేరు.
పిల్లలు వ్యాయామం చేస్తున్నారో లేదో గమనించండి. వారికి వ్యాయామం వలన కలిగే బెనిఫిట్స్ ను వివరించండి. వ్యాయామం చేయడం వల్ల అదనపు కేలరీలు బర్న్ అవుతాయి. ఆకలి కూడా వేస్తుంది. తగినంత పోషకాహారం తీసుకుంటారు.

భోజనానికి, భోజనానికి మధ్య హెల్తీ స్నాక్స్ ఉండేలా ప్లాన్ చేయండి. పిల్లల పొట్ట చాలా చిన్నగా ఉంటుంది. కాబట్టి మీల్స్ టైం లో వారు సరిగ్గా తింటారని అనుకోలేము. కాబట్టి మధ్య మధ్యలో ఆరోగ్యకరమైన స్నాక్స్ ను అందించండి. హెల్తీ స్నాక్స్ వల్ల వారు ఉత్సాహంగా ఉంటారు.
బెడ్ టైం కు ముందు స్నాక్స్ ను ఇవ్వండి. ఆరోగ్యకరమైన ఫాట్స్ కలిగి, తగినన్ని పోషకాలు కలిగిన స్నాక్స్ ను పిల్లలకు అందించడం వల్ల వారు నిదురించే సమయంలో టిష్యూ నిర్మాణం జరుగుతుంది. అయితే, ఆ స్నాక్స్ లో షుగర్ ను మాత్రం అవాయిడ్ చేయండి. పిల్లల నిద్ర డిస్టర్బ్ కాకుండా ఉండేలా స్నాక్స్ ఉండాలి. ఈ విధానం పిల్లలందరికీ ఉపయోగపడుతుంది.
ఆరోగ్యకరమైన కేలరీస్ పుష్కలంగా ఉండే రేసిపీస్ కోసం ఈ ఎనర్జీ బాల్స్ ను ట్రై చేయండి. మా పిల్లల స్నేహితులు తరచూ ఈ రడిష్ కోసం మా ఇంటికి వస్తూ ఫ్రిడ్జ్ ను చేక్క్ చేస్తారు. మరొక మాటలో చెప్పాలంటే, ఎక్కువ మందికి నచ్చేవివి అలాగే పోషకాలు పుష్కలంగా ఉండేవి.
ధన్యవాదములు 
మీ నవీన్ రోయ్ 

పిల్లలు డైట్ ప్లాన్ అవగాహనా కోసం నవీన్ రోయ్ సలహాలు

*ఎదిగే పిల్లలకు ఎలాంటి ఆహారం అందించాలి..?*
              దాదాపు పిల్లలందరూ ఆహారం విషయంలో మొండికేస్తూనే ఉంటారు. ఏది పెట్టాలన్నా.. బలవంతంగా పెట్టాల్సిందే. తినరులేని అని వదిలిస్తే.. చాలా సమస్యలు ఎదురౌతాయి. సరైన వయసులో సరైన ఆహారం తీసుకోకపోతే.. దాని ప్రభావం పిల్లల ఎదుగుదలపై పడుతుంది. దీంతో.. శారీరకంగా.. మానసికంగా వారిలో ఎదుగదల లోపిస్తూ ఉంటుంది. అసలు ఎదిగే
*👉పిల్లలకు అందించాల్సిన విటమిన్స్ ఏంటి..?*
      ఏ ఆహారంలో వారికి సరపడా పోషకాలు, విటమిన్స్ అందుతాయో.. ఇప్పుడు చూద్దాం...
విటమిన్ ఏ...
       చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదలకి విటమిన్ ఏ చాలా అవసరం. ఎముక బలానికి, కంటి చూపు మెరుగుపడటానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ విటమిన్ చీజ్, క్యారెట్, పాలు, గుడ్లూ, ఆకుకూరల్లో పుష్కలంగా లభిస్తుంది.
*విటమిన్ బి...*
  పిల్లలు చురుగ్గా ఉండేందుకు ఈ విటమిన్ చాలా అవసరం.  మాంసం, చేపలు, సోయా, బీన్స్ లాంటి ఫుడ్స్ లో బి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది.
విటమిన్ సి..
అందమైన చర్మానికీ, శారీరక దృఢత్వానికీ విటమిన్ సీ చాలా అవసరం. టమాటాలు, తాజా కూరగాయలు ఆరెంజ్, నిమ్మ వంటి పండ్లలో ఉంటాయి.
విటమిన్ డి... ఎముకలు బలంగా ఉండాలంటే సరిపడ కాల్షియం శరీరానికి అందాలి. పాలు, పెరుగు వంటి ఉత్పత్తులు పిల్లలకు అందించాలి. సూర్యరశ్మి తగిలేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఐరన్... ఐరన్ శరీరంలోని రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది. పాలకూర, ఎండుద్రాక్ష, ఖర్జూర వంటి వాటిలో పుష్కలంగా ఉంటాయి. ఈ విటమిన్స్ అన్నీ పుష్కలంగా అందించగలిగితే... పిల్లల్లో ఎదుగదల మెరుగ్గా ఉంటుంది
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

మూత్రం వచ్చినప్పుడు చెడు వాసనా చీము రావడానికి గల కారణం

మూత్రంలో వాసన ఎందుకు వస్తుంది? కారణాలు, మూత్రం ఎక్కువ సేపు ఆపడం వల్ల ప్రమాదకర కిడ్నీ సమస్యలు అవగాహనా కోసం నవీన్ రోయ్ సలహాలు 


                 మూత్రవిసర్జన వింతగా అనిపిస్తే, లైంగిక సంక్రమణ కూడా ఒక లక్షణం కావచ్చు. "క్లామిడియా" అనేది ఒక రకమైన లైంగిక సంక్రమణ వ్యాధి, ఇది మూత్రం వాసన కలిగిస్తుంది. మూత్రం దుర్వాసన వచ్చే కారణాల గురించి తెలుసుకోండి. కొన్నిసార్లు మూత్రం తీవ్రమైన దుర్గంధంతో ఉంటుంది. అన్ని వాసనలకు మూత్రం కారణం అని చాలా మందికి తెలియదు. వాస్తవానికి, మూత్రంలో ఎక్కువ వ్యర్ధాలు మరియు విషపదార్ధాలు ఉంటే, వాసన వస్తుంది. ఆహారం, మద్యపానం మరియు ఇన్ఫెక్షన్లు కూడా మూత్ర వాసనకు కారణమవుతాయి. ఎవరైనా 2-3 రోజులకు మించి మూత్రానికి గురైతే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం.  


 తరచుగా కొంతమంది చాలా వాసనతో మూత్ర విసర్జన చేస్తారు. ఇది సాధారణ సమస్య, కానీ దానిని విస్మరించడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. అనేక కారణాల వల్ల మూత్రంలో వాసన వస్తుంది. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటే, దానికి కారణాల గురించి తెలుసుకోండి. మూత్రంలో వాసనకు కారణాలు మూత్ర మార్గ ఇన్ఫెక్షన్ (యుటిఐ) మీరు యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతుంటే, మూత్ర వాసన వస్తుంది. ఈ సమస్య పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా వస్తుంది. మీరు యుటిఐతో బాధపడుతుంటే, మీ మూత్రం బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయినందున, మూత్రం దుర్వాసన లేదా చికాకు కలిగించవచ్చు. 


మైక్రోబ్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ మీరు సూక్ష్మజీవుల మరియు ఇతర ఫంగల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటే, ఆ అంటువ్యాధి లేని బ్యాక్టీరియా మీ మూత్రంలోకి ప్రవేశిస్తుంది, ఇది మూత్రంలో వాసన కలిగిస్తుంది. మూత్ర విసర్జన చెయ్యకపోవడం మూత్రవిసర్జన అనేది సహజ ప్రక్రియ. దీన్ని ఆపడం శరీర ఆరోగ్యానికి మంచిది కాదు. మీరు ఎక్కువసేపు మూత్ర విసర్జన చేయడం మానేస్తే, బ్లేడర్ ఇన్ఫెక్షన్ కు గురికావచ్చు. ఇది కాకుండా, మూత్రం యొక్క వాసన కూడా ఎక్కువ అవుతుంది. మూత్రవిసర్జన ఆపటం వల్ల మూత్రపిండాల సమస్యలు కూడా వస్తాయి. 

 ఆహారాలు కారంగా ఉండే ఆహారం తినడం, ఉల్లిపాయ, టర్నిప్, వెల్లుల్లి మొదలైనవి ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్ర వాసన వస్తుంది. ఈ ఆహారాలు తక్కువ తినండి. కొన్ని ఆహారాలు మరియు కొన్ని మందులు మూత్ర వాసనకు కారణమవుతాయి. మీరు వరుసగా 2 రోజులు ఆస్పరాగస్ తింటే, మీ మూత్రం చెడుగా ఉంటుంది. అదనంగా, ఆహారంలో విటమిన్ డి 6 ఎక్కువగా ఉన్నప్పటికీ, మూత్రం చెడుగా ఉంటుంది. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం మూత్ర వాసనకు కూడా కారణమవుతుంది. జన్యు వ్యాధి జన్యు వ్యాధి అనేది మీ కుటుంబం లేదా మీ తల్లిదండ్రుల నుండి వచ్చే వ్యాధి. మీ ఇంట్లో ఎవరైనా మూత్రం వాసన కలిగి ఉంటే (మూత్రంలో వాసన రావడానికి కారణాలు), మీకు కూడా ఈ సమస్య ఉండవచ్చు. శరీరంలో తగినంత నీరు లేకపోవడం శరీరం నుండి అధిక నీరు బయటకు వస్తుంది మరియు దానిని తిరిగి నింపకపోతే నిర్జలీకరణం జరుగుతుంది. శరీరంలో నిర్జలీకరణం లేదా నీరు లేకపోవడం వల్ల, మూత్రం దుర్వాసన రావడం ప్రారంభమవుతుంది. మూత్రం పసుపు రంగులో ఉన్నప్పుడు, శరీరంలో నీటి కొరత ఉందని అర్థం చేసుకోండి. 
ప్రతిరోజూ 10 నుండి 12 గ్లాసుల నీరు త్రాగాలి. 
డయాబెటిస్ సమస్య రక్తంలో చక్కెర అధికంగా ఉండటం వల్ల డయాబెటిస్ వస్తుంది. డయాబెటిస్ ఉన్నప్పటికీ, మూత్రం వాసన లేకుండా ఉంటుంది. మీకు డయాబెటిస్ ఉంటే, కాలేయంలోని కీటోన్‌లను పెరగవచ్చు, దీనివల్ల మూత్రం దుర్వాసన వస్తుంది. కిడ్నీ రాళ్ళు కిడ్నీలో రాళ్ళు మూత్ర వాసన కూడా కలిగిస్తాయి. ఎవరైతే కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నారో వారి మూత్రం కూడా దుర్వాసనతో ఉంటుంది. కాలేయ వ్యాధులు కాలేయంలో అంటువ్యాధులు ఉన్నప్పటికీ, ఇది దుర్వాసనను కలిగిస్తుంది. కాలేయ విషాన్ని యాక్సెస్ చేయలేనప్పుడు, మూత్రంలో అమ్మోనియా మొత్తం పెరుగుతుంది మరియు మూత్రం శుభ్రమైనది అవుతుంది. కిడ్నీ వ్యాధులు మూత్రంలో అమ్మోనియా మొత్తాన్ని నియంత్రించడానికి మూత్రపిండాలు కృషి చేస్తాయి. మూత్రపిండాలు బలహీనంగా ఉన్నప్పుడు, ఎసిటిక్ ఆమ్లంతో మూత్రం పెరుగుతుంది మరియు మూత్రం ఉంటుంది. లైంగిక సంక్రమణ వ్యాధులు(సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్) మూత్ర వాసన యొక్క లక్షణాలు లైంగిక సంక్రమణను కలిగి ఉండవచ్చు. బాధితుడికి అసురక్షిత శారీరక సంబంధం ఉంటేనే లైంగిక సంక్రమణ వ్యాధి సంభవిస్తుంది. క్లామిడియా అనేది ఒక రకమైన లైంగిక సంక్రమణ వ్యాధి, ఇది మూత్రం దుర్వాసన కలిగిస్తుంది. 
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 


అమ్మాయి లు యోని లో ఇంజక్షన్ అయినా అప్పుడు సలహాలు

*స్త్రీ జననేంద్రియ నిపుణులు(గైనకాలజిస్ట్) సమస్య నివారణ నవీన్ రోయ్ సలహాలు* 
    
       మహిళలు తమ కుటుంబాల ఆరోగ్యానికి తమ కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉన్నప్పటికీ, ఇంటి యజమానులు తమ వైద్యుడి సందర్శనను వేరే దేనికోసం వాయిదా వేస్తారు. చాలా తరచుగా, ఒక పెద్ద సమస్య ఎదుర్కొన్నప్పుడు, కానీ మరికొన్ని కారణాల వల్ల, డాక్టర్ ను సంప్రదించరు. కొద్ది రోజుల తర్వాత సమస్య తగ్గినట్లు అనిపిస్తుంది,దాంతో హాస్పటల్ కు వెళ్ళడమే మానేస్తారు!" తమ ఆరోగ్యం పట్ల అస్సలు శ్రద్ద చూపరు. 

 వాస్తవానికి, ఏదో స్వయంగా వ్యక్తీకరించకపోయినా, అది లోపలి నుండి తీవ్రతరం కావచ్చు. అందువల్ల, వైద్యులు స్టెర్నమ్ దిగువకు వచ్చే అవకాశం ఉంది, అది తీవ్రతరం కాకపోతే. డాక్టర్ సందర్శన ఆలస్యం కావడానికి ఇది ఒక్కటే కారణం కాదు, కానీ కొంతమంది మహిళలకు, వారు డాక్టర్ వద్దకు వెళ్లడం ఆలస్యం చేస్తారు. అలా చేసినా, ఏదో సమస్యతో సంబంధం కలిగి ఉండకపోవచ్చు మరియు వైద్యుడి కలవకుండా ఉండవచ్చు. ఈ పద్ధతుల్లో కొన్నింటిని వైద్యులు, ముఖ్యంగా స్త్రీ జననేంద్రియ నిపుణులు మరియు ప్రసూతి వైద్యులు వివరిస్తారు, వారు వారి కొన్ని పద్ధతులను గమనిస్తారు. కాబట్టి, మీకు తెలియకుండానే మీరు ఇప్పటికే కొన్ని అలవాట్లను అభ్యసించినట్లయితే, మీ వైద్యుడిని ఇబ్బంది పెట్టే ముందు మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఈ వ్యాసం మీకు సహాయం చేస్తుంది. ఎలాగో తెలుసుకుందాం రండి: 

1. మీ సమస్యకు మించిన మీ కేశాలంకరణ గురించి మీరు ఆందోళన చెందుతుంటే సాధారణంగా, స్త్రీ జననేంద్రియ నిపుణులు ప్రతి రోగి ఆరోగ్య సమాచారాన్ని పొందటానికి సగటున పదకొండు నిమిషాలు పడుతుంది. ఈ సమయంలో, ప్రమాదవశాత్తు మీరు మీ పాదాల లేదా చేతుల వెంట్రుకలకు ఉపశమనం కలిగించకపోతే, మీరు ఇబ్బంది పడవచ్చు. కానీ మీ డాక్టర్ అలా చేయడు. మీ ఆరోగ్య సమాచారం వారికి ముఖ్యమైనది కనుక, మీరు షేవింగ్ చేస్తున్నారా లేదా అనే దానితో సంబంధం లేదు. రోగి ఆరోగ్య సమాచారం అవసరం మరియు సౌందర్య కాదు. రోగి అంతర్గత అవయవాల ఆరోగ్యం మనకు ముఖ్యం. కాబట్టి, మీరు వైద్యుడి వద్దకు వెళ్ళినప్పుడు, మీ అందం సమస్యల గురించి చింతించకండి. 

2. ఏదైనా సమస్య నెలల కొద్దీ ఎదురవుతున్నా వాయిదా వేయవద్దు కొన్నిసార్లు రోగి వైద్యుని సందర్శించడానికి ఇష్టపడతారు కాని సరైన సమయానికి వెళ్ళరు. దీనికి ప్రధాన కారణం ఈ రోజు వెలదాం, రేపు వెళదాం అని రోజులు గడిపేస్తుంటారు.కానీ ప్రతి నిపుణుడు తమ రోగిని అలా చేయమని అభ్యర్థించడు. ఈ రోజు సైన్స్ చాలా అభివృద్ధి చెందింది, రోజంతా స్త్రీ ఆరోగ్య వివరాలను పొందడానికి పాప్ స్మెర్ వంటి ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తున్నారు. సాధారణంగా, మహిళలు తమ శరీరాల నుండి వెలువడే రక్తం గురించి వైద్యులు ఎలాంటి సమాచారం ఇవ్వరు. వాస్తవానికి, ప్రసూతి వైద్యులు వారి దినచర్యలో చూసే రక్తంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. కాబట్టి మీరు ఈ కారణంగా మీ డాక్టర్ కలవాడాన్ని వాయిదా వేయవలసిన అవసరం లేదు. రక్తస్రావం అధికంగా ఉంటే, అతను పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉందా లేదా రోగిని మళ్ళీ రావాల అని డాక్టర్ నిర్ణయిస్తాడు. కాబట్టి ఏ కారణం చేతనైనా డాక్టర్ షెడ్యూల్ చేసిన సమయంను వాయిదా వేయవద్దు. వాస్తవానికి, ఇది వాయిదా వేసిన క్షణం, వైద్యుడికి ముఖ్యమైన సమాచారం అందుబాటులో ఉండకపోవచ్చు!. 

3. మీ అంతట మీరు చికిత్స తీసుకున్నప్పుడు గత అనుభవాల తరువాత, మూత్రాశయ ఇన్ఫెక్షన్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ల కోసం వైద్యుడిని సంప్రదించకుండా మహిళలు గతంలో చూపించుకున్న, అందులో భాగంగా సూచించిన మందులను తీసుకుంటారు. మందులు ప్రారంభమైన మరుసటి రోజు డాక్టర్ సందర్శన షెడ్యూల్ చేయబడితే, వాస్తవానికి చికిత్స పూర్తయ్యే వరకు మీరు వైద్యుడి వద్దకు రాకూడదు. మీ సమస్యకు మీరు ఇప్పటికే కొంత మందులు తీసుకున్నందున మరియు మీ శరీరం ఆ మందులకు స్పందించకపోవడం వల్ల, డాక్టర్ మీ ఇతర పెద్ద సమస్యల లక్షణాలను కనుగొనలేరు లేదా చికిత్స చేయలేరు. కాబట్టి, మీ డాక్టర్ వద్దకు వెళ్ళే ముందు మూత్రాశయం మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఉంటే, మీ వైద్యుడిని పిలిచి వారికి ముందే తెలియజేయండి. అతను ఏ మందు ఇచ్చాడో మరియు తదుపరి చికిత్సను డాక్టర్ సులభంగా గుర్తించగలడు. కాబట్టి మీరు మీ ఇన్ఫెక్షన్లకు మందులు తీసుకోవడం ప్రారంభించినట్లయితే, దయచేసి ఈ మందులు ముగిసిన వెంటనే డాక్టర్ తదుపరి సందర్శనను షెడ్యూల్ చేయండి. సాధారణంగా ఈ ఇన్ఫెక్షన్లకు మందులు ఒక వారానికి పైగా ఉంటాయి మరియు దానిని ప్రారంభించిన వారంలోపు పూర్తి చేయాలి. ఈ విధంగా మీరు మళ్లీ వ్యాధి బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. మీరు నిరంతరం ఇన్ఫెక్షన్ తో బాధపడుతుంటే, మీరు దీన్ని మీ వైద్యుడికి స్పష్టంగా తెలియజేయాలి. 

 4. మీరు ఏ మందులు తీసుకుంటున్నారో మీకు చెప్పకపోతే వైద్యులు వద్ద అబద్ధం చెప్పకూడదని ఒక సామెత ఉంది. మీ ఇతర సమస్యలకు మీరు మరొక వైద్యుడి ద్వారా చికిత్స పొందుతుంటే, మీరు మీ ప్రసూతి వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు మీరు వైద్యుడిని సందర్శించడం ముఖ్యం కాదని మీరు భావిస్తారు మరియు మీరు మరొక వైద్యుడి మందులు చెప్పకుండా దాచేస్తారు. కానీ మీరు తీసుకుంటున్న ఏదైనా మందులు మరొక ఔషధంతో తీసుకున్నప్పుడు ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఇది కాకపోతే, మీరు ప్రస్తుతం తీసుకుంటున్న ఔషధ పేరు వంటి వివరాలను మీ వైద్యుడికి తెలియజేయాలి. మీరు తీసుకుంటున్న మందులను ఆపకుండా ఈ సమస్యకు ఏ మందులు చికిత్స చేయాలో వైద్యుడు నిర్ణయించగలడు. 

 5. మీ ఇబ్బంది గురించి మీరు చెప్పకపోతే కొన్ని ఇబ్బందులు స్త్రీ డాక్టర్ కు చెప్పడానికి ఇబ్బందికరంగా భావిస్తారు. ఆమె తల్లి కాకుండా, ఇది ప్రసూతి వైద్యుడు లేదా స్త్రీ జననేంద్రియ నిపుణులు(గైనకాలజిస్ట్) అయినా, కొంతమంది మహిళలు తమ అత్యంత రహస్య సమాచారాన్ని చెప్పరు. ఇవి చాలా చిన్నవి లేదా ముఖ్యమైనవి కావు లేదా వినేవారికి వింతగా ఉండవచ్చు అనే భయం చాలా మందికి ఉంటుంది. కానీ స్త్రీ అనుభవిస్తున్న బాధను లేదా ఇతర అనుభవాలను స్పష్టంగా వివరించనంత కాలం, వైద్యుడు పరిష్కరించాల్సిన ప్రధాన చికిత్సను పొందలేకపోవచ్చు. కొన్ని సమస్యలు నిజంగా ఇబ్బందికరంగా ఉన్నాయి. కొన్నిసార్లు, కొన్ని గుర్తించలేవి లేదా రోగిలో లక్షణాలు అతితక్కువగా ఉండవచ్చు. వాస్తవానికి, ఇది పెద్ద సమస్య లక్షణం కావచ్చు. ఒకసారి రోగి చేతుల్లో సున్నితమైన ఎరుపు గీతలు ఉన్నాయి. ఆమె ఆ లక్షణాన్ని పూర్తిగా విస్మరించింది. కానీ అది ఎలా ఉందని వైద్యులు అడిగినప్పుడు, సమాధానం చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. కొన్ని అనుమానాలు పరీక్షించబడ్డాయి మరియు లింఫోమా ఒక రకమైన క్యాన్సర్ అని కనుగొనబడింది. కాబట్టి, మీ శరీరంలో మీకు ముఖ్యమైనవిగా భావించని లక్షణాలు ఉంటే, వైద్యుడికి పూర్తిగా వివరించండి.
 6. గర్భాశయ క్యాన్సర్ పరీక్షను నిరాకరించినప్పుడు గర్భాశయ క్యాన్సర్ పరీక్ష చేయించుకోవాలని డాక్టర్ ఆరోగ్యకరమైన మహిళకు చెబితే, చాలామంది చెక్ చేయించడానికి వైద్యుడి వద్దకు తిరిగి వెళ్లకుండా మానేస్తారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, పరీక్ష భారీ ప్రమాదం కావచ్చు. 'మన వద్దకు వచ్చే క్యాన్సర్ రోగులలో చాలా మంది వ్యాధి లక్షణాలు కనిపించిన తరువాత మాత్రమే. ఉదాహరణకు, దుర్వాసన. రోగిని పరీక్షించినప్పుడు, క్యాన్సర్ ఇప్పటికే నాలుగవ దశకు చేరుకుంది' అని వైద్యులు అంటున్నారు. ఈ రోజు మహిళల ఆరోగ్య డేటా సర్వే ప్రకారం, వారి ఇరవైలలోని మహిళలు ప్రతి మూడు సంవత్సరాలకు ఒక పాప్ స్మెర్ పరీక్ష, ప్రతి మూడు సంవత్సరాలకు ఒక పాప్ స్మెర్ పరీక్ష మరియు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక HPV పరీక్ష చేయించుకోవాలి. మునుపటి పరీక్షలు సాధారణ ఫలితాలను ఇస్తే అరవై అయిదు సంవత్సరాల వయస్సు ఉన్న మహిళలు అదే పునరావృతం చేయవలసిన అవసరం లేదు. 

7. ఇంటర్నెట్‌లో వారి ఇబ్బందులపై సలహా కోరడం కొంతమంది వారి లక్షణాలను ఇంటర్నెట్‌లో వివరించడం మరియు సలహా అడగడం ద్వారా ఉపశమనం పొందే ఉత్తమ మార్గం అని భావిస్తారు. కానీ ఇది వాస్తవానికి పరిహారం కాకుండా ప్రస్తుత పరిస్థితిని తీవ్రతరం చేస్తుంది. ఎందుకంటే ఒక లక్షణం డజనుకు పైగా వ్యాధులను సూచించవచ్చు.ఆ లక్షణం ఏవ్యాధికి సంబంధించనదో డాక్టర్ మాత్రమే తెలుసుకోగలడు. కాబట్టి డా. మీ వద్ద ఉన్న అసలు అనారోగ్యానికి బదులుగా మీకు లేని పెద్ద రోగాన్ని గూగుల్ సూచించవచ్చు. కాబట్టి, మీరు మీ ఆరోగ్యం గురించి నిజంగా ఆందోళన చెందుతుంటే, వైద్యుడిని సంప్రదించండి.గూగుల్ ను డాక్టర్ చేయవద్దు 

8. పరీక్ష సమయంలో మొబైల్ ఉపయోగించినప్పుడు వైద్యులు తమ రోగిని పరీక్షించేటప్పుడు రోగి ఆరోగ్యం ముఖ్యం. ఈ సందర్భంలో మీరు చాలా అనివార్య పరిస్థితులలో తప్ప మీ మొబైల్ ఉపయోగించకూడదు. మీరు దీనిని ఉపయోగిస్తే, ఇది మీ వైద్యుడిని అవమానించినంత సూటిగా ఉంటుంది. డాక్టర్ వారి పనిని చేస్తున్నప్పుడు వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం మరియు వారి పనిలో సహకరించడం రోగి యొక్క విధి. అందువల్ల, మీరు వీలైనంతవరకు మొబైల్ లేదా మరే ఇతర పరికరాన్ని ఉపయోగించకూడదు. 

9. సువాసనగల సోపులు మరియు పరిశుభ్రత కొరకు వాడే ఇతర ఉత్పత్తులు మహిళల శుభ్రత నేడు అనేక రంగులు మరియు సువాసనలలో లభిస్తున్నాయి. వాస్తవానికి, ఈ సువాసనలు మార్కెటింగ్ కుట్ర మరియు మీ క్రిప్టోకరెన్సీల శుభ్రతతో ఏమీ చేయలేవు! ఈ సప్లిమెంట్లను వాడమని స్త్రీ జననేంద్రియ నిపుణులు తమ రోగులకు చెప్పరు. వాస్తవానికి, ప్రసూతి గైనకాలజిస్టులు ఈ భాగాన్ని మహిళల పరిమళ ద్రవ్యాల నుండి దాచమని సిఫారసు చేయరు. బదులుగా, ఈ సుగంధాలు స్రావం వ్యవస్థలో సహజమైన బ్యాక్టీరియాను చంపి సంక్రమణకు కారణమవుతాయి. మీ క్రిప్టోకరెన్సీకి మీరు ఇవ్వగల అతిపెద్ద బహుమతులలో ఒకటి, అత్యంత గుర్తింపు పొందిన డౌచీని ఉపయోగించకపోవడం.
ధన్యవాదములు 
మీ నవీన్ రోయ్ 

*సభ్యులకు విజ్ఞప్తి*
******************
 మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.ఇంకా సమాచారం కావాలి కావాలి అంటే లింక్స్ లో చూడాలి 
ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/




22, డిసెంబర్ 2019, ఆదివారం

అమీబియాసిస్ నివారణ కీ సలహాలు

*Amoebiasiscan also be asymptomatic and show no symptoms, but if you notice these symptoms, visit your nearest doctor.*
*అమీబియాసిస్ నివారణకు ఎలా చేయాలి అంటే*

సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతి సాధారణ వ్యాధుల్లో అమీబియాసిస్ ఒకటి. ఈ వ్యాధి హిస్టలిటికా అనే క్రిమి వల్ల ఒకరి నుంచి మరొకరికి అపరిశుభ్రమైన తాగునీటి ద్వారా, సరిగా ఉడకని కలుషితమైన ఆహార పదార్థాల వల్ల సంక్రమిస్తుంది.

ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపిస్తుంది.

*అమీబియాసిస్‌ను కలగజేసే క్రిమి సిస్ట్ రూపంలోనూ, ట్రోఫో జువాయిట్ రూపంలోనూ మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. పేగుల్లోని కొన్ని ఎంజైమ్‌ల వల్ల సిస్ట్ చుట్టూ ఉన్న పొర పలచబారుతుంది. తద్వారా ట్రోఫోజువాయిట్‌లు బయటకు వెలువడుతాయి. ఇవి మలం ద్వారా వెలుపలికి వచ్చిన తర్వాత జీవించలేవు. ఇవి ప్రధానంగా ద్రవరూపంలో ఉన్న మలం ద్వారా బయటకు వస్తాయి. మలం ద్వారా బయటకు వచ్చి సిస్ట్‌లు నీటిలోనూ, మట్టిలో చాలాకాలం సజీవంగా ఉండి, అనుకూల పరిస్థితుల కోసం ఎదురుచూస్తుంటాయి. ఈ వ్యాధి క్రిములు శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వ్యాధి లక్షణాలు రెండు వారాల నుంచి రెండు నెలల లోపు బహిర్గతమవుతాయి. ఈ క్రిములు పేగుల్లో ఉండి, వ్యాధి లక్షణాలను బహిర్గతం చేస్తుంటే ఇంటస్టినల్ అమీబియాసిస్ అని, ఇతర భాగాల్లో వ్యాపించి ఉండి వ్యాధి లక్షణాలను బహిర్గత పరుస్తుంటే ఎక్స్‌ట్రా ఇంటెస్టినల్ అమీబియాసిస్ అని అంటారు.*

 ఇన్ఫెక్షన్ ఎక్కువై వ్యాధి తీవ్రరూపం దాల్చినప్పుడు దుర్వాసనతో కూడిన ద్రవరూప మలం వెలువడుతుంది. రక్తం, జిగురులతో కలిసి  రోజూ ఎక్కువసార్లు విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. తీవ్రత మరింత ఎక్కువైనప్పుడు 105 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకూ జ్వరం వస్తుంది.

*కారణాలు*:  కలుషితమైన నీరు, ఆహారపదార్థాల వల్ల  ఇన్ఫెక్షన్స్ వల్ల  దీర్ఘకాలికంగా నీరసంగా ఉండడం వల్ల  కొన్నిసార్లు వ్యాధి క్రిములున్న వ్యక్తుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ వారి వల్ల ఇతరులకు వ్యాధి సోకుతుంది. ఇలా తమలో వ్యాధి కారక క్రిములను కలిగి ఉన్నవారిని ‘క్యారియర్స్’ అంటారు.

*లక్షణాలు:*  కడుపునొప్పి, కడుపు ఉబ్బరం  దీర్ఘకాలికంగా విపరీతమైన నీరసం బరువు కోల్పోవడం, మలబద్ధకం  జ్వరం, దగ్గు, ఆకలి లేకపోవడం

పిల్లల్లో ఎక్కువగా కనిపించే వ్యాధి జిగటవిరేచనాలు  ఎమోభా అనే ఏక కణజీవి వలన అమీబియాసిస్ వస్తుంది. ఇది ఎక్కువ సార్లు వస్తే ఊపిరితిత్తుల లో చీము చేరుతుంది.

బొటానికల్ నేం : Bnincasa Hispida Telugu : boodida gummadi
Sanskri : kooshmaanda Hindi : petaa

" బూడిద గుమ్మడి -- సైజులోనే కాదు -- వుపయోగాలలో కూడా పెద్దదే ...!! "

* జెనెరల్ -- తరుచుగా మూత్ర విసర్జన లో మంట, మూత్రంలో ఆల్బ్యుమిన్‌ పోతుండడం (మగవాళ్ళలో కూడా), ఎదో ఒకరకమైన మూత్రాశయ సంబంధిత అనారోగ్యం

* లేడీస్ -- తరుచుగా తెల్లబట్టతో బాధపడటటం, మెన్‌సస్ టైమ్ లో ఓవర్ బ్లీడింగ్, నొప్పి ( ఎక్కువ మేహం తో బాధ పడేవారికి ఈ నొప్పి ఇంకా విపరీతంగా వుంటుంది., అటువంటి కేసులలో ... అద్భుతంగా పని చేస్తుంది.

* అమీబియాసిస్ (లేదా) ఎప్పుడూ ఇబ్బంది పెట్టే భేదులు :
ఎక్కువ రొజులనుండి అమీబియాసిస్ తో బాదపడుతున్న వారికి జెనెరల్ గా పేగుల లోపల సున్నితమైన పొరలు ( మ్యుకస్‌ లేయర్స్‌ ) రప్చర్ ఐయి బ్లీడింగ్ కావటం, దీని కారణంగా కడుపు నొప్పి, మంట రావటం జరుగుతుంటుంది. బూడిద గుమ్మడికి ఈ మ్యుకస్ లేయర్స్ ని తిరిగి ఏర్పరిచే గుణం వుంది. అమీబియాసిస్ అనే కాదు, తరుచుగా బేదులతో బాధపడేవారికి బూడిద గుమ్మడి ఈ మ్యుకస్ లేయర్స్ ని బలపరచటం ద్వారా నయం చేసే గుణం వుంది.

* అసిడిటి -- పరగడుపున తీసుకుంటే అసిడిటీ ని కంట్రొల్ల్ చేయడమే కాదు, మంటను తగ్గించి జీర్ణాశయ పేగులను బలపరుస్తుంది.

* షుగర్ పేషంట్స్‌ -- షుగర్‌ పేషంట్స్‌ ఎస్పెషల్లి యంగ్ స్టర్స్‌ లైంగిక శక్తి లోపంతో కానీ, అంగానికి సంబంధించిన సమస్యలతో కానీ బాదపడుతుంటారు. బూడిద గుమ్మడి మీకో మంచి పరిష్కారం.

* మేహ తత్వంతో బాదపడే చాలా జబ్బులలో బూడిద గుమ్మడి ఓ మంచి పరిష్కారమనడంలో సందేహం లేదు. ఏ రూపం లో తీసుకున్నా మంచిదే.

పైన చెప్పిన వుపయొగాలన్ని ఓవర్ నైట్‌ వచ్చేయాలని ఎక్స్‌పెక్ట్‌ చెయ్యకండి. వారం,పది రొజులు రెగ్యులర్ బేసిస్‌ మీద తీసుకుంటే తప్పకుండా పొందవచ్చు.

బూడిద గుమ్మడిని ఆహారంలో ఒక భాగం చేసుకోండి. మిగతా కూర గాయల మాదిరిగానే ప్రాంతాన్ని బట్టి వివిధ రకాలైన వంటలు ప్రాచుర్యం పొంది వుంటాయి; పురాతన కాలం నుండి, పెద్దవారిని అడిగి తెలుసుకోండి.

* బూడిద గుమ్మడి తో చేసిన లేహ్యం "కూష్మాండ లేహ్యం" పేరుతో అన్ని రకాల ఆయుర్వేద షాపులలో దొరుకుతుంది.
* " కుష్మాండరసాయనం " పేరుతో కూడా దొరుకుతుంది.
* కానీ లేహ్యం మోస్ట్ ఎఫెక్టివ్‌.
* ఒకటి లేదా రెండు చెంచాల లేహ్యాన్ని పాలతో ఐనా తీసుకోవచ్చు, లేదా నీటితో ఐనా తీసుకొవచ్చు.***
*
*వ్యాధి నిర్ధారణ*:
రక్త పరీక్షలు,
మలపరీక్ష ,
ఎక్స్‌రే,
సిగ్మాయిడోస్కోపీ

*చికిత్స*:
హోమియోపతిలో అమీబియాసిస్‌ను తగ్గించడానికి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి లక్షణాలను విశ్లేషించి మందులను సూచిస్తారు. హోమియోలో దీనికి అకోనైట్, ఆర్సినికమ్ ఆల్బమ్, లకెసిస్, సల్ఫర్ మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. అనుభవజ్ఞులైన హోమియో డాక్టర్ల పర్యవేక్షణలో వాటిని వాడాల్సి ఉంటుంది.
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*

          *సభ్యులకు సూచన*
         ****************
సమయాభావం వలన వ్యక్తిగతంగా సమాధానాలు ఎవరికీ ఇవ్వడం సాధ్యపడదు. మీ సమస్యకు సరిపడా పరిష్కారాలకొరకు, మీ అవగాహనకొరకు మేము పెడుతున్న సంబంధిత సమాచారంతో కూడిన సవివరమైన పోస్టులు చదవవలసినదిగా ప్రార్థన..

మా హెల్త్ సమాచారం కోశము ఇంకా కావాలి అంటే below link లైక్ చేయండి
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

షుగర్ ఉన్న వారికీ జాగ్రత్తలు

మధుమేహం (షుగర్) తో బాధపడేవారు తీసుకోవాలిసిన జాగ్రత్తలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు
ఉదయం పరగడుపున గుప్పెడు లేత వేపాకులను నీటిలో మరిగించి కషాయంలా తీసుకొంటే షుగర్ నియంత్రణలో ఉంటుంది. చర్మం పై పుండ్లు , ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది.
• ఎందుకొచ్చిన మధుపాట్లు..???

తెలియక చేస్తే పొరపాటు. మరి తెలిసి చేస్తే? మధుమేహం విషయంలో ఎంతోమంది చేస్తున్నదిదే! ప్రస్తుతం మధుమేహం గురించి మనకు అంతో, ఇంతో బాగానే తెలుసు. ఇది ఒకసారి వచ్చిందంటే పూర్తిగా నయమయ్యే సమస్య కాదనే సంగతి తెలుసు. మందులతో, జీవనశైలి మార్పులతో దీన్ని నియంత్రణలో ఉంచుకోవటం తప్పించి మరో మార్గం లేదని తెలుసు. దీర్ఘకాలంగా రక్తంలో గ్లూకోజు నియంత్రణలో లేకపోతే చూపు పోవటం, నాడులు దెబ్బతినటం, పాదాల మీద పుండ్లు పడటం వంటి తీవ్ర దుష్ప్రభావాలకు దారితీస్తుందని తెలుసు. వీటి మూలంగా ఎంతో ఖర్చు భరించాల్సి వస్తుందని, ఎన్నెన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలుసు. కొన్నిసార్లు ప్రాణాపాయం సంభవించొచ్చనీ తెలుసు. అయినా కూడా ఎంతోమంది ఎన్నెన్నో పొరపాట్లు చేస్తుండటం గమనార్హం. మందులు వేసుకోవటం దగ్గర్నుంచి, పరీక్షల వరకూ ఎన్నో తప్పులు దొర్లుతుండటం చూస్తూనే ఉన్నాం. ఎందుకిలా? తెలిసి తెలిసీ పొరపాట్లు ఎందుకు చేస్తున్నాం? మనమంతా తక్షణం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది.

మధుమేహం నివారణ కొరకు కొన్ని రహస్య మూలికా యోగములు  -

 *  ఉసిరిక వలుపు , పసుపు సమంగా కలిపి ఉదయం , సాయంకాలం నందు రెండు నుంచి మూడు గ్రాములు సేవించుచుండిన యెడల మధుమేహం శమించును .

 *  పొడపత్రి ఆకు , తంగేడు పువ్వులు సమానంగా తీసుకుని నీడలో ఎండించి చూర్ణం చేసుకుని నిలువచేసుకొని ఉదయం మరియు సాయంత్రం మూడు గ్రాముల చూర్ణం మంచినీళ్ల అనుపానంతో సేవించుచున్న మధుమేహం హరించును .

 *  మెంతులు మొలకెత్తించి నీడలో ఎండించి చూర్ణం సిద్ధం చేసుకుని రోజు రెండుపూటలా ఐదు నుంచి ఆరు గ్రాముల నుండి మధుమేహం స్థాయిని బట్టి పది నుంచి పన్నెండు గ్రాముల వరకు తీసుకుని సేవించుచున్న మధుమేహం శమించును .

 *  నేరేడు విత్తనములు దోరగా వేయించి పొడి చేసి నీళ్లను చేర్చి కషాయం చేసుకుని ఉదయం ఒక కప్పు ప్రమాణం సేవించుచున్న మదుమేహం నందు అద్బుతముగా  పనిచేయును .

 *  మర్రిపండ్లలో ఉండు సన్నటి గింజలను నీడలో ఆరబెట్టి చూర్ణం చేసుకుని రెండు నుంచి మూడు గ్రాముల మోతాదు ఉదయం మరియు రాత్రివేళ యందు సేవించుచున్న యెడల మధుమేహ రోగులకు వచ్చు అతిమూత్ర సమస్య తగ్గును.

 *  రాగిజావలో మజ్జిగ పోసుకొని ప్రతిరోజూ ఉదయం పూట తాగుచున్న ఎడల మధుమేహం , అతిమూత్ర సమస్య తగ్గును.

 *  తిప్పతీగ రసం నిత్యము ప్రాతఃకాలం నందు అరవై నుంచి తొంబై మిల్లి లీటర్ల కషాయం నిత్యం ప్రాతఃకాలం నందు సేవించుచుండిన ఎడల మధుమేహం హరించును .

 మధుమేహరోగులు పాటించవలసిన ఆహార నియమాలు  -

 తీసుకోవలసిన ఆహారపదార్థాలు  -

    యావలు , గోధుమలు , కొర్రలు , రాగులు , పాతబియ్యం , పెసలు , చేదు గల ఆహారపదార్దాలు , కాకర, చేదుపోట్ల , మెంతులు , దొండకాయ , వెలగపండు , మారేడు , నేరేడు విత్తనాలు , ఉశిరికపండు , పసుపు , వ్యాయమం ఆచరించవలెను .

  తీసుకోకూడని ఆహారపదార్థాలు  -

      నెయ్యి , బెల్లం , తీపిపదార్థాలు , మద్యము , గంజి , చెరుకు రసం , పుల్లటి ద్రవ్యములు , కొత్తబియ్యముతో చేసిన అన్నం , పెరుగు , పాలపదార్థాలు , దుంపకూరలు , కొవ్వులు అధికంగా ఉండే పదార్దములు బాగుగా తగ్గించవలెను .

      పగటినిద్ర , పొగతాగటం , మలమూత్ర వేగాలను నిరోధించరాదు.
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి



మూర్చ కు ఫ్రీ ట్రీట్మెంట్

మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....

https://vaidyanilayam.blogspot.com/
==================
🙏 గొప్ప శుభవార్త🙏
👉 మూర్ఛ వ్యాధికి కామెర్లకు  ఉచితంగా మందులు ఇవ్వబడును
***********************
 ప్రతి ఆదివారం ఉదయం, మూర్ఛ వ్యాధి, కామెర్ల వ్యాధికి, ఆకు పసరు మందు ఉచితంగా ఇవ్వబడును.
 పై సమస్యలు ఉన్న వాళ్ళు, ఉదయం పరగడుపున టీ కాఫీలు అల్పాహారం సేవించు కుండా  రావాలి.మీరు వచ్చేటప్పుడు ఒక గ్లాసు మజ్జిగ మీ వెంబడి తెచ్చుకోండి. ఎందుకంటే మందు తిని మజ్జిగ తాగా వలసి వస్తుంది. శనివారం ఫోన్ చేసి, తెలియజేసి రావలెను. పై రెండు సమస్యలకు ఎలాంటి పైకము తీసుకోకుండా ఉచితంగా ఇస్తారు.
 👉కామెర్ల వ్యాధికి మూడు ఆదివారాలు మందు తీసుకోవాలి
👉 మూర్ఛ వ్యాధికి ఆరువారాలు మందు తీసుకోవాల్సి వస్తుంది.
 పచ్చను ఏమి తినాలి ఏమి తినకూడదు అనె  వివరాలు
 మీకు మందు ఇచ్చేటప్పుడు తెలియజేస్తారు.
అనువంశిక వైద్యులు చింత రఘునాథ్ రెడ్డి గారు. ఈ సమస్యలకే కాకుండా, తెల్లబట్ట,
 మలబద్దక సమస్య లు, వాత నొప్పులు  మొదలగు వాటికి కూడా వైద్యం చేయబడును. మరి కొన్ని హెల్త్ ప్రొడక్ట్ కూడా వీరి దగ్గర దొరుకుతాయి.వీటికి అమౌంట్ ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తోంది. రాయలసీమ జిల్లా వాసులు, కర్ణాటక వాసులు ఈ అవకాశాన్ని వినియోగించు వలసినదిగా కోరుతున్నాను ఈ ప్రాంతం వారికి దగ్గర పడుతుంది కాబట్టి.

👉 ఇలాంటి వైద్యులు ప్రపంచానికి తెలియక మారుమూల ప్రాంతాలలో ఉంటున్నారు. అలాంటి వారిని వెలికితీసే ప్రయత్నం లోనే, నా ఈ చిరు ప్రయత్నం, అలాగే మీ ప్రాంతంలో కూడా ఎవరైనా వైద్యం చేస్తుంటే, వారి వివరాలు ఇస్తే వాట్సాప్ గ్రూప్ లో పెడతాను.
 మందుల ద్వారా మెడికల్  సైన్స్ లో తగ్గని, ఇలా ఎన్నో వ్యాధులకు ఆయుర్వేదంలో సులభమైన చికిత్సలు ఉన్నాయి, అందరూ ఆయుర్వేదాన్ని ప్రోత్సహించండి
 మీ ఆరోగ్యాన్ని బాగా చేసుకోండి
 గ్రామీణ వైద్యులనుప్రోత్సహించండి
 వారి సేవలను గుర్తించండి
👉 వైద్యుని చిరునామా:-
చింతా రఘునాథ రెడ్డి,
 గ్రామం :-ఊట్కూరు,
 మండలం :-పరిగి
 తాలూకా :- హిందూపురం
జిల్లా  :-అనంతపురం. (AP)
 ఫోన్ నెంబర్:-8099266166
=====================
 తెలంగాణలో పై సమస్యలకు ఇక్కడ కూడా మందు ఇవ్వబడును
🔹 మద్యపానం మానడానికి, మూర్ఛ వ్యాధికి, కామెర్లకు, క్యాన్సర్ కు ఆదివారం ఉచితంగా మందులు ఇవ్వబడును
👉 చిరునామా:-
 మహర్షి గోశాల చారిటబుల్ ట్రస్ట్
 భీమారం, చింతగట్టు.
 కరీంనగర్ రోడ్డు. హనుమకొండ
 హనుమకొండ బస్టాండ్ నుండి 8కిలోమీటర్ల దూరం ఉంటుంది.
 వరంగల్ రైల్వే స్టేషన్ నుండి 16 కిలోమీటర్లు ఉంటా ది.
 కాజీపేట రైల్వేస్టేషన్ నుంచి 12 కిలోమీటర్లు ఉంటా ది
👉 ముందుగా ఫోన్ చేసి మీ పేరు నమోదు చేసుకోవాలి.

 👉ఫోన్ నెంబర్-984941040


 జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం

కిడ్నీ సమస్య నివారణ సలహాలు

*తీవ్ర మూత్రపిండాల వైఫల్యం అవగాహనా కోసం నవీన్  నడిమింటి సలహలు*

         మూత్రపిండాల ప్రాధమిక కర్తవ్యం రక్తం నుండి వ్యదార్థాలను తొలగించడం, తద్వారా అవి మూత్రం ద్వారా శరీరం నుండి తొలగించబడతాయి. మూత్రపిండాలు వాటి పనిని సరిగ్గా నిర్వహించడంలో విఫలమవడంతో పాటు పూర్తిగా మూసివేయబడితే అది చాలా తక్కువ మూత్ర ఉత్పత్తికి దారితీసింది, దానిని తీవ్ర మూత్రపిండాల వైఫల్యం అని పిలుస్తారు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
తీవ్ర మూత్రపిండాల వైఫల్యం యొక్క సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు:

శరీరంలో మూత్ర ఉత్పత్తి మరియు ద్రవం నిలుపుదల తగ్గుతుంది. ఇది చేతులు మరియు కాళ్ళు, లేదా ముఖం లో వాపు గా కనిపిస్తుంది.

శ్వాస ఆడకపోవడం, వికారం, మరియు వాంతులు కూడా సాధారణం.

ఆకలి తగ్గిపోవడం, మానసిక గందరగోళం, మరియు బలహీనత ఒక వ్యక్తి చూపించే ఇతర లక్షణాలు.

అధిక రక్తపోటును కూడా కలిగి ఉండవచ్చు, చేతి స్పర్శను తగ్గిస్తుంది మరియు గాయాలు నయం కావడానికి ఆలస్యం అవ్వవచ్చు.

ప్రధాన కారణాలు ఏమిటి?
ఈ పరిస్థితి యొక్క ప్రధాన కారణాలు క్రింది విధంగా ఉన్నాయి:

మూత్రపిండాలకు రక్త సరఫరా తగ్గితే తీవ్రమైన మూత్రపిండ వైఫల్యం సంభవించవచ్చు.

మూత్ర నాళాలలో అడంకులు మూత్రపిండాలు నుండి మూత్రాశయం వరకు మూత్రాన్ని మృదువు ప్రవేశించడాన్ని నిరోధిస్థాయి. కాలక్రమేణా, మూత్రం ఒకటి లేదా రెండు మూత్రపిండాలలో ఎక్కువగా చేరి మూత్రపిండాల వాపుకు చేరతాయి (హైడ్రోనెఫ్రోసిస్). ఇది కూడా మూత్రపిండ వైఫల్యాన్ని కలిగిస్తుంది.

రసాయనాలు లేదా భారీ లోహాల లేదా మూత్రపిండాల కణజాలంపై శరీరంలో రోగనిరోధక వ్యవస్థ దాడి చేసే గ్లోమెరులోనెఫ్రిటిస్ వంటి స్వయం ప్రతిరక్షక దాడుల పరిస్థితులు ఏర్పడతాయి. మూత్రపిండాలకు ఏదైనా గాయం అవ్వడం కూడా మూత్రపిండ వైఫల్యాన్ని కలిగించవచ్చు.

తీవ్ర మూత్రపిండాల వైఫల్యం యొక్క అభివృద్ధి ప్రమాదాన్ని పెంచే కొన్ని అంశాలు:

తీవ్రమైన డీహైడ్రేషన్ .

తక్కువ రక్తపోటు.

ఆస్పిరిన్ వంటి మందులు.

మధుమేహం

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
తీవ్ర మూత్రపిండాల వైఫల్య నిర్ధారణ ఈ క్రింది పరిశోధనలను కలిగి ఉంటుంది:

వైద్యుడు శరీరం యొక్క వేర్వేరు ప్రాంతాల్లో వాపు మరియు ఇతర లక్షణాలకు పరిశీలిస్తాడు.

యూరియా, పొటాషియం మరియు సోడియం స్థాయిని అంచనా వేయడానికి రక్త, మూత్ర పరిశోధనలు నిర్వహిస్తారు. క్రియటిన్ (creatine) స్థాయిల అంచనా కూడా కీలకమైనదే.

ఒక వ్యక్తి మూత్రపిండాల వైఫల్యం యొక్క సంకేతాలను చూపించినట్లయితే, వైద్యులు గ్లోమెర్యులర్ ఫిల్ట్రేషన్ రేట్(Glomerular Filtration Rate) (GFR) ను తనిఖీ చేయడానికి కూడా పరిశోధనలకు ఆదేశిస్తాడు. ఇది మూత్రపిండాల యొక్క రక్తం వేడకట్టే లెక్కను తెలియజెస్తుంది మరియు మూత్రపిండాల వైఫల్యాన్ని నాటకీయంగా తగ్గిస్తుంది.

మూత్రపిండ అల్ట్రాసౌండ్, MRI, CT స్కాన్, మరియు ఉదర X- రే వంటి ఇతర పరీక్షలు ఉన్నాయి.

*తీవ్ర మూత్రపిండాల వైఫల్య చికిత్స:*

మూత్రపిండాల వైఫల్యం యొక్క చికిత్స మూలాధారమైన కారణం మరియు మూత్రపిండాల పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం పై దృష్టి పెడుతుంది.

ప్రధానంగా, వైద్యులు ద్రవం, ఉప్పు, మరియు ప్రోటీన్ తీసుకోవడం తగ్గించడానికి ఆహారం లో మార్పులను సిఫారసు చేస్తారు.

శరీరంలో ద్రవం నిలుపుదల నివారించే ఔషధాలు డయ్యూరిటిక్స్. కాల్షియం అనుబంధకాలు రక్త పొటాషియం స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి.

డయాలసిస్ అనే ఒక ప్రక్రియ, ఒక యంత్రం ద్వారా రక్తాన్ని వడకట్టడంలో సహాయం చేస్తుంది. పరిస్థితి యొక్క తీవ్రతపై ఆధారపడి, డయాలసిస్ ఒక వారంలో అనేక సార్లు అవసరమవుతుంది.

*💊తీవ్ర మూత్రపిండాల వైఫల్యం కొన్ని మందులు డాక్టర్ సలహా మేర కు వాడాలి*

 1.-TorsinexTORSINEX A TABLET
2.-S0LasixLASIX 150MG INJECTION 15ML
3.-DytorDYTOR 10MG TABLET
4.-TormisTormis 10 Tablet
5.-FrumideFrumide 40 Mg/5 Mg Tablet
6.-TorsedTorsed 100 Mg Tablet0FrumilFrumil 40 Mg/5 Mg Tablet
7.-TorsemiTorsemi 10 Mg Tablet
8.-AmifruAMIFRU PLUS TABLET
9.-TorsidTorsid 10 Mg Tablet
10.-Exna KExna K 40 Mg/5 Mg Tablet
11.-TorvelTorvel 10 Mg Tablet
12.-TorvigressTORVIGRESS 10MG TABLET
ఆయుర్వేదం లో 👉
.పునర్నవ చూర్ణం కిడ్నీ ఎంత పాడుఅయిన మళ్ళీ ఆరోగ్య వంతంగా చేస్తుంది. పల్లేరు చూర్ణం క్రియటిన్ తగ్గిస్తుంది. చూర్ణాలకు ప్రామాణికం, పేరు తెలియాలి.శుద్దిచేయనవి వాడరాదు. ఉదాహరణకు : విషముష్టి, ఎర్ర చిత్రములం
*మూత్రం వెళ్లినపుడు మంట ఉంటే*
చంద్రప్రభావతి  (ఉదయం, రాత్రి )
చంద్రనసాన (2cap +నీరు )
కర్పూరశీరాజిత్ (3చిటెకలు +తేనే కలపాలి )

 *సభ్యులకు విజ్ఞప్తి*
******************
 మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

https://www.facebook.com/groups/AarogyaSutralu/permalink/449683769052294/

కఫం దగ్గు నివారణ మందులు

*పిల్లలు కు కఫం కూడిన దగ్గు తీసుకోని వలిసిన జాగ్రత్తలు అవగాహనా కోశం నవీన్ నడిమింటి సలహాలు*

          శ్వాస మార్గం ద్వారా ఏవైనా అవాంఛిత పదార్థాలు లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు వాటిని బయటికి పంపించేందుకు మన శరీరం చేసే బలమైన ప్రయత్నమే దగ్గు (Cough). ఒంట్లో తలెత్తిన మరేదో సమస్యకు దగ్గు ఓ లక్షణం మాత్రమే. శరీరం మొత్తాన్ని అతలాకుతలం చేసే దగ్గు అయితే దాన్ని ఎలాగైనా తగ్గించెయ్యాలని నానా తంటాలూ పడటం సరికాదు. ఎందుకంటే దగ్గు అనేది మన ఊపిరితిత్తులకు మంచి రక్షణ లాంటిది.
అందుకే దగ్గు వీడకుండా వేధిస్తున్నప్పుడు దుగ్గు మందు, అది మరింత ముదురుతుంటుంది. కోన్ని భయకరమైన ఊపిరితిత్తుల జబ్బులు బాగా ముదిరి ప్రాణాలు పోయే ప్రమాధము కలుగవచును.

*దగ్గు రకాలు-*👉

1. కఫం లేని పొడి దగ్గు:

2. మామూలు కఫంతో కూడిన దగ్గు:

3. రక్త కఫంతో కూడిన దగ్గు:
*👉గాలిలోని రకరకాల-* కాలుష్యాలను, విషతుల్యాలను లోపలికి పీల్చినప్పుడు కూడా దగ్గు మొదలై, వాటిని బలంగా బయటకు తోసేస్తుంది. సిగరెట్‌ పొగ, దుమ్ము, పుప్పొడి, రసాయనాలు ఇలా చాలా పదార్ధాలు శ్వాస ద్వారా లోపలికి చేరినప్పుడు, వీటిని బయటకు పంపించేసేందుకు మన ఊపిరితిత్తులు దగ్గు రూపంలో వేగంగా స్పందిస్తాయి.

ఇక ముక్కుల్లో ఇన్‌ఫెక్షన్‌, అలర్జీ, సైనుసైటిస్‌, గొంతు నొప్పి, కొన్ని రకాల గుండె జబ్బులు, వీటన్నింటిలో కూడా దగ్గు రావచ్చు.

ఊపిరి తిత్తుల జబ్బు అయిన - tracheobronchitis, pneumonia, pertussis and tuberculosis లలో దగ్గు వచ్ఛును ఇవి చాలా ప్రమాదమయినవి.

మనిషి దగ్గటానికి మానసిక కారణాలు కూడా ఉండవచ్చు. ఉదాహరణకు కొందరు సభల్లో మాట్లాడటానికి ముందు దగ్గి గొంతు సవరించుకొంటారు.

ఛికిత్స :

సాదారణము గా దగ్గు తో భాధ పడేవారు దగ్గును అణిఛివేయడానికి ప్రయత్ణించ కుండా వైద్య సలహాతీసుకొని తగిన మందులు వాడడం మంచిది. తాత్కాలికము గా .. ఈ క్రింది సిరప్-లు వాడవచును.

*దగ్గు మందుల్లో రకాలు-*

దగ్గు తగ్గేందుకు వాడే సిరప్‌లను 'యాంటీ టస్సివ్స్‌' అంటారు. వీటిలో ఒకో మందు ఒకో రకంగా పని చేస్తుంది.
గొంతులో పని చేసేవి--Lozenges
ఇవి గొంతులో చికాకు, పట్టేసినట్టుగా అనిపించటం, శ్వాస ఇబ్బంది వంటి బాధలను తగ్గిస్తాయి. పైగా లాలాజలం ఎక్కువ తయారయ్యేలా ప్రేరేపించటం ద్వారా గొంతులో హాయిగా ఉండేలా చేస్తాయి. దీంతో దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. మార్కెట్లో దొరికే రకరకాల 'లింక్టస్‌' రకం మందులు ఇవే.--Grilinctus lozenges , charana cough drops, vicks , etc.
కఫం తోడేసేవి-cough expectorants.
కఫం చిక్కగా వస్తున్నప్పుడు ఈ రకం మందుల్ని వాడతారు. ఇవి శ్వాస నాళాల్లో స్రావాలను పెంచుతాయి. దీంతో చిక్కటి కఫం కాస్తా.. పల్చబడి, త్వరగా బయటకు వెళ్లి పోతుంది. *పొటాసియం సిట్రేట్‌ వంటివి ఈ రకం మందులు.--*
Ascoril ,
Avil expectorant , Deletus-p ...మున్నగునవి.
దగ్గును అణచివేసేవి-cough supressants .
ఇవి కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసి, ఒంట్లో దగ్గుకు సంబంధించిన సహజ స్పందనలనే అణిచివేస్తాయి. పొడి దగ్గు తగ్గేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి. కఫం వస్తుంటే మాత్రం వీటితో ఉపయోగం ఉండదు, పైగా కఫం లోపలే పేరుకుపోయి నష్టం కూడా జరుగుతుంది. బయట దొరికే 'కోడీన్‌' రకం మందులన్నీ ఇవే.--
Corex Dx ,
Sirircodin-D ,
Cosome ,
Tossex ,
Codistar , మున్నగునవి .
మ్యూకోలైటిస్‌-- mucolytics.
ఈ మందులు చిక్కని కళ్లెను పల్చన చేస్తాయి. దీంతో దగ్గినప్పుడల్లా కళ్లె బయటకు వెళ్లిపోతుంది.--
Tossex-Br ,
Alpha Zedex ,
Mucomix , మున్నగునవి .

*దగ్గు మందులతో జాగ్రత్తలు*

దగ్గును అణిచివేసే మందులు నాడీ వ్యవస్థ మీద పని చేసి మలబద్ధకం మొదలవ్వచ్చు.

కొన్ని దగ్గు మందులతో మగత, అలసట వంటి సమస్యలు రావచ్చు.కొన్ని దగ్గుమందులు తీసుకున్న తర్వాత మత్తుగా అనిపించవచ్చు. కాబట్టి వీటిని అందరూ, ఎప్పుడుబడితే అప్పుడు వాడెయ్యటం అంత మంచిది కాదు. ముఖ్యంగా డ్రైవింగ్‌ చేసేవాళ్లు వీటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

కఫం వస్తుంటే వైద్యుల సలహా మేరకే దగ్గు మందులు వాడాలి.

దగ్గు విషయంలో మార్కెట్లో దొరికే సిరప్‌ల కంటే ఇంటి చిట్కాలే మేలు.

దగ్గుకు నీరు మంచి మందు. నీళ్లు ఎక్కువగా తాగితే కఫం త్వరగా పల్చబడి బయటకు వెళ్లిపోతుంది. నీరు తాగటం వల్ల కఫాన్ని తేలిగ్గా తోడెయ్యవచ్చు.

అలర్జీ కారణంగా దగ్గు వస్తున్నవాళ్లు చల్లగాలిలోకి వెళ్లకపోవటం, రోజూ ఆవిరి పట్టటం మంచిది.

వారాల తరబడి కఫం-దగ్గు తగ్గకపోతే ఒక్కసారి కళ్లె పరీక్ష చేయించుకోవటం మంచి
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
 మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/