- కళ్లు, పెదవులపై ఏర్పడే వైరస్ ఇక మటుమాయం!
- సుఖవ్యాధిని నియంత్రించే వైరస్‌కూ పనిచేసే ఔషధం
విశాఖపట్నం : శరీరంపై- ముఖ్యంగా పెదవులపైనా, కంట్లోనూ, జననాంగాలపైనా ఎర్రని మచ్చలు ఏర్పడుతున్నాయా? వాటి నుంచి- అంటే నోట్లోంచి- ఏదైనా ద్రవం స్రవిస్తోందా? జననాంగాల వద్ద పుళ్లు ఏర్పడి- వాటి నుంచి కూడా ద్రవం వస్తోందా? దీన్ని సాధారణంగా సర్పి అని అంటాం.. కొందరు బొబ్బలెక్కడం అని కూడా అంటూంటారు. వైద్య పరిభాషలో హెర్పిస్ అని అంటారు. దీనికి కారణమైన సూక్ష్మజీవిని హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ (హెచ్‌ఎ్‌సవీ) అంటారు. నోరు, కంట్లో ఇది వస్తే హెచ్‌ఎ్‌సవీ-1 అనీ, పురుష జననాంగాల దగ్గర ఏర్పడితే దానిని హెచ్‌ఎ్‌సవీ-2 అనీ అంటారు. ఈ రెండే కాక- ఈ వైర్‌సలో మరో ఆరు రకాలు కూడా ఉన్నా- ఇవే అతి ముఖ్యమైనవి. ఇవి తగ్గడానికి ఇన్నాళ్లూ రకరకాల మందులు వాడుతున్నప్పటికీ- వై
హెర్పిస్‌కి కొత్త ఆయుర్వేదం లో నవీన్ రోయ్ సలహాలు
ఒక్క అమెరికాలోనే ఏటా 50,000 మందికి ఇది సోకుతోంది. వర్థమాన దేశాల్లో మరీ ఎక్కువ. మొదటగా ఈ వ్యాధి నోటికీ, కంటికీ సోకి- క్రమేణా జననాంగాలకూ వ్యాపిస్తున్నది. లైంగిక సంపర్కం ద్వారా మరింత సంక్రమిస్తోంది.. నోటి ద్వారా లేదా జననాంగాల ద్వారా స్రవించే ద్రవంలో వైరస్- కొన్ని సందర్భాల్లో పక్కవారికి కూడా సోకుతున్నట్లు కనుగొన్నారు. ఆఖరికి కండోమ్స్ కూడా దీన్ని నివారించలేకపోతున్నాయి. ‘‘ఈ వైరస్ సాధారణంగా శరీరంలో స్రవాల వల్ల సంక్రమిస్తుంది. ఇన్ఫెక్షన్ నరనరాల్లోకి పాకి- నర కణజాల్లాల్లో గుప్తంగా వుండి, తరువాతి దశలో పుండ్లుగా ఏర్పడుతుంది. మెజారిటీ అమెరికన్లలో ఇది అంధత్వానికి కూడా దారితీస్తోంది’’ అని డాక్టర్ యడవల్లి తన పరిశోధన పత్రంలో పేర్కొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి