వాతావరణ కాలుష్యం, జీవన శైలిలో వచ్చిన మార్పులతో చాలామందికి చిన్న తనంలోనే జుట్టు ఊడిపోవడం చూస్తూనే ఉన్నాం. జుట్టు ఊడిపోవడం మాత్రమే కాదు చిన్న వయసులోనే బట్టతల రావడం కూడా గమనిస్తున్నాం. బట్టతల అనేది వంశపారంపర్యంగా కూడా వస్తుంది. కారణం ఏదైనా ఈ బట్టతల రావడం అనేది మనస్థాపానికి గురి చేస్తూ ఉంటుంది. కొంతమంది బట్టతల తగ్గించుకోవడానికి ఎన్నో మందులు, క్రీములు వాడుతుంటారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయించుకుంటూ ఉంటారు.
మహా ఊడుగ తైలం చేయు విధానం:
రెండు కేజీల అంకోలా బీజాలను భాగా దంచి 32 లీటర్ల నీటిలో వేసి సన్నగా మరిగించి, ఈ నీటిని సగం అయ్యేవరకు మరిగించాలి. అనగా 16 లీటర్లు అయ్యెవరకు మరిగించి, ఈ కసాయాన్ని వడపొసుకొని ఒక పెద్ద ఇనుప పాత్రలోకి పొయాలి, ఈ ఇనుప పాత్రలోకి ముందుగానే అంకోలా గింజలపొడిలో 48గంటలు నానవేసిన నువ్వుల నూనె తీసిన అంకోలా తైలాన్ని 4 లీటర్లు వేయాలి.
అలాగే మంచి నాన్యమైన శుద్ది చేసి తయారు చేసిన లోహభస్మం 1 కేజీ పై చేయు తైల పాత్రలో వేయాలి, అలాగే పై మెత్తానికి 20లీటర్ల మేక మూత్రం (మేకలు అడవిలో మేత మేసిన వాటి మూత్రం మాత్రమే కావాలి), మేక పాలు 20 లీటర్లు అప్పుడే పిండినవి వేయాలి. ( మేకలు అడవిలో మేత మేసిన వాటి మూత్రం మాత్రమే కావాలి), ఆవు మూత్రం 20లీటర్లు వేయాలి ( ఆవులు అడవిలో మేత మేసిన వాటి మూత్రం మాత్రమే కావాలి.), గొర్రె మూత్రం 20లీటర్లు వేయాలి ( గొర్రెలు అడవిలో మేత మేసిన వాటి మూత్రం మాత్రమే వేయాలి), గొర్రే పాలు 20లీటర్లు వేయాలి ( గొర్రెలు అడవిలో మేత మేసిన వాటి పాలు మాత్రమే వాడాలి)
గుంటగలగర ఆకు రసం 20 లీటర్లు పైన చెప్పినది 2 లీటర్లు మెత్తం 22 లీటర్లు వేయాలి. (ఇది పచ్చిఆకు నీరు వున్న ప్రదేశంలో మాత్రమే సేకరించి వాడాలి ఎండిన పొడి లేదా పొడితో చేసిన కసాయం పనికిరాదు).ఈ అన్ని వస్తువులు పై చెప్పిన విధంగా అన్నీకూడా మంచి నాన్యతవి తీసుకొని సన్నని మంటమీద నిదానంగా మండిస్తూ కట్టెల పొయ్యి మీద మాత్రమే చేయాలి, ఇలా చేస్తే మంచి నాన్యత తైలానికి అత్యంత శక్తి వచ్చును. సన్నని మంటమీద కసాయాలన్నీ ఆవిరి అయిపొయి కేవలం తైలం మాత్రమే మిగిలే వరకు మరిగించాలి, ఇలా మరిగించిన తైలాన్ని మహా ఊడుగ తైలం అంటారు.
ఈ నూనె లో ఆవు మూత్రం, మేక మూత్రం, గొర్రెమూత్రం వుండటం వల్ల కొద్దిగా వాసన వస్తుంది , కానీ అది వరకూ మాత్రమే ఉంటుంది. 30 నిమిషాల తర్వాత వాసన పోతుంది. ఇబ్బంది కలిగేలా వాసన అసలు వుండదు. అతి కొద్దిగా మాత్రమే వాసన ఉంటుంది కాబట్టి అందరూ వాడవచ్చు. 9 నెలలు వాడితే పూర్తిగా వెంట్రుకలు వస్తాయట.
( 1 ) త్రిధార చెట్టు పాలు 100గ్రా ( 2 ) జిల్లేడు చెట్టు పాలు 100గ్రా ( 3 ) నాగేటి ధుంప 100గ్రా ( 4 ) నాభి 100గ్రా ( 5 ) తెల్లగురిగింజలు 100గ్రా
( 6 ) చేదుపుచ్చవేరు 100గ్రా ( 7 ) తెల్లావాలు 100గ్రా ( 8 ) వస 100గ్రా ( 9 ) ఊడుగ గింజలు 100గ్రా ( 10 ) పచ్చి వాకుడుకాయల రసం 100గ్రా
ఈ అన్ని వస్తువులు సమానంగా తీసుకొని అనగా పై అన్ని వస్తువులు కలిపి 1000 గ్రాలు ( 1కేజీ ) అవుతాయి తీసుకొని దుంపలు, గింజలు, విడివిడిగా దంచుకొని పొడిలాగా చేసి అన్నింటినీ కలిపి కల్కంలాగా చెసుకొవాలి ఇలా చేసిన మిశ్రమాన్ని ఒక పెద్ద ఇనుప పాత్రలో వేసుకొని ఈ పై వస్తువులకి సమానంగా లోహాభస్మం 1000గ్రా ( 1కేజీ) వేసుకొని, లోహా భస్మానికి నాలుగు రెట్లు అధికంగా స్వచ్చమైన నల్ల నువ్వుల నూనె వేసుకోవాలి. అనగా నువ్వులనూనె : 4000 గ్రా ( 4కేజీలు) వేసుకొని, ఈ నువ్వులనూనె కి నాలుగు రెట్లు గుంటగలగరపచ్చి ఆకురసం 16000గ్రా( 16కేజీలు), మేకమూత్రం 16000గ్రా( 16కేజీలు), మేకపాలు 16000గ్రా ( 16కేజీలు) గోమూత్రం 16000గ్రా ( 16కేజీలు).
ఈ అన్ని వస్తువులు ఒక పెద్ద ఇనుప పాత్రలో వేసి కింద అగ్ని వెలిగించి మెల్లగా మంటపెడుతూ, అధికంగా మంట తగలకుండా మద్యముగా వేడి తగిలేలా చూసుకొంటూ పై వాటిలో నీరు అంశం పూర్తిగా ఇగిరిపొయి కేవలం నూనె మాత్రమే మిగిలేవరకు మరిగించి, ఈ నూనె ని పలుచని బట్టలో కింద మాడు రాకుండా వడపొసుకొవాలి, ఇలా చేసుకొంటె నూనెలో సుమారు 2 నుంచి 3 లీటర్లు మాత్రమే చేతికి రావొచ్చు. ఈ నూనెని బట్టతల వారు వెంట్రుకలు లేని చోట రాసుకుంటే కచ్చితంగా వెంట్రుకలు వస్తాయి. 40 నుంచి 60 రోజుల్లో కొత్తవెంట్రుకలు రావడం చూడవచ్చు. ఇలా సుమారు 9 నెలలు వాడితే బట్టతల పోయి మునుపటిలాగే వెంట్రుకలు
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
ఫోన్ -9703706660
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి