25, డిసెంబర్ 2019, బుధవారం
పురుషులు లో అంగం చిన్న గా ఉంటే
పిల్లలు కలగక పోవడానికి కారణం నవీన్ నడిమింటి సలహాలు
-ఆధునికత పెరిగిన కొద్దీ అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మారిన ఆహారపు అలవాట్లు, పెరిగిన కాలుష్యం, పొగతాగడం, మద్యపానం లాంటి అలవాట్లు కూడా సమస్యల కు కారణమవ్ఞతున్నాయి. అలాంటి వాటిలో సంతానలేమి కూడా ఒకటి. ప్రతి ఇరవై జంట ల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారని అంచనా. అందుకే సంతాన సాఫల్యత కేంద్రా లకు వచ్చే వారిసంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
సాధారణంగా పెళ్లయిన అయిదారు నెలల్లో గర్భం వచ్చే అవకాశం 50 శాతం ఉంటుంది. ఏడాదిలోపైతే 75 శాతం అవకాశం ఉంటుంది. 85 నుంచి 90 శాతం మందిలో పెళ్లయిన రెండేళ్లలోగా గర్భం రావచ్చు. రానియెడల ఆ స్థితిని ప్రాధమిక సంతానలేమి (primary ifertility) అంటాము .
పిల్లలు ఎందుకు పుట్టడం లేదు?,
పెళ్లవగానే అందరూ ఎదురుచూసే తీపి కబురు కొత్త పెళ్లికూతురు నెల తప్పడం. కొంతమంది ఈ కబురు త్వరగా చెప్పేస్తారు. మరికొంతమందికి ఇలాంటి కబురు చెప్పడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కొంతమందికి అసలు పిల్లలే పుట్టరు .కారణము తెలియదు .
ఎవరు కారకులు?
బిడ్డలు పుట్టక పోవడానికి దోషం ఎవరిలో ఉంది? ఒకప్పుడయితే స్త్రీ గర్భం ధరించలేకపోతే దోషం ఆమెదని, ఆమె గొడ్రాలని, పనికి మాలినదని ముద్ర వేసేవారు. మగవాడు పరిపూర్ణుడనే అపోహ ఉండేది. దంపతుల మధ్య నిస్సారతకు భార్యాభర్తల్లో ఎవరో ఒకరు కారణం కావచ్చు, లేదా ఇద్దరూ కావచ్చు. ఇంకా ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. ఇటువంటి కేసుల్లో 33 శాతం మగవారు, 33 శాతం ఆడవారు కారణం కాగా మిగిలిన 34 శాతానికి కారణాలు పూర్తిగా తెలియరావడం లేదు. ప్రతి ముగ్గురు మగవారిలో ఒకరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. దీనివల్ల కొంతమందికి సంతాన సామర్ధ్యం ఉండడం లేదు. వేగంగా వాహనాలు నడపడం, అతిగా మద్యం సేవించడం, తినకూడనివి తినడం వంటి వాటివల్ల మగవారిలో పునరుత్పత్తి శక్తి దెబ్బతింటోంది. కొంతమంది మగవారిలో 35 సంవత్సరాలకే వీర్యంలో క్వాలిటీ తగ్గిపోతోంది. అటువంటి వారికి పిల్లలు పుట్టించే సామర్ధ్యం క్షీణించిపోతుంది. కొన్ని పరిశ్రమల్లో పనిచేసే మగవారి వృషణాలు ఎక్కువ ఉష్ణానికి గురికావడం వల్ల వారి వీర్యం పలుచబడిపోయి సంతానం పొందే సమర్థత కోల్పోతున్నారు. చిన్నతనంలో గవదలు వంటి రోగాల వల్ల శాశ్వతంగా వృషణాలు హానికి గురవుతుంటాయి.
మగవారిలో వంధత్వానికి కారణాలు
* ఏదో ఒక రకమైన అనారోగ్యం
* వైద్య చరిత్ర (గవద బిళ్లలు, సుఖరోగాల వంటివి)
* శస్త్రచికిత్సల చరిత్ర (వృషణాలకు శస్త్ర చికిత్స, గజ్జలలోని హెర్నియా మరమ్మతు, శస్త్రచికిత్స వంటివి)
* వృత్తిపరమైన ప్రమాదాలు ( అధికంగా వేడికి గురికావడం, విష పదార్థాల ప్రభావానికి లోను కావడం వంటివి)
* ఔషధాలు (కీమోథెరపీ)
* పొగతాగడం, మద్యం సేవించడం.
ఆడవారిలో కారణాలు
*వయసు కారణంగా చాలామందిలో సంతానం పొందే సమర్థత కోల్పోతుంటారు. వయసు పెరుగుతుంటే ఆడవారికి సంతానం కలిగే అవకాశాలు సన్నగిల్లుతుంటాయి. వైద్య చికిత్స చేయించినా ఇటువంటి వారిలో సత్ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. తక్కువ వయసుగల యువతుల్లో అండాశయం పలుచగా ఉంటుంది. ఫలితంగా సంతానం కలిగే అవకాశాలు బాగా తక్కువగా ఉంటాయి.
* గైనకాలజీ పరిస్థితులు
* అండాశయం సరిగా పనిచేయలేకపోవడం, రుతుస్రావం బాగా తగ్గిపోవడం, సెర్వికల్ మ్యూకస్ లోపాలు, యుటిరిన్ ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్... మొదలైనవి.
* సంధాన సమస్యలు
* క్రమరహిత రుతుస్రావం
* పెల్‌విక్ ఇన్‌ఫెక్షన్స్ (ప్రస్తుతం లేదా పూర్వం)
* టి.బి (క్షయ) వంటి ప్రస్తుత రోగాలు
* పొగ తాగడం, మద్యం సేవించడం.
90 శాతం స్త్రీలు ఏడాదిలోపుగానే గర్భం ధరిస్తారు. క్రమం తప్పకుండా శృంగార జీవితం గడిపే దంపతుల విషయంలో 95 శాతం స్త్రీలు రెండు సంవత్సరాలలోపు గర్భం ధరిస్తారు. ఈ కాల వ్యవధిలో సంతానం కోసం చికిత్స అవసరం లేదు. ప్రయత్నించినా సాధారణంగా వైద్య చికిత్సకు వైద్యులు ఇష్టపడరు. ఈ సమయం దాటితే స్పెషలిస్టుని సంప్రదించడం మంచిది.
వైద్యుని దగ్గరకి ఎప్పుడు వెళ్లాలి?
*పెళ్లైన మూడు సంవత్సరాల తర్వాత కూడా సంతానం కలుగకపోతే ,
*స్త్రీ వయసు 38 సంవత్సరాలు దాటితే ,
*మగవారిలో తక్కువ లేదా అసాధారణ వీర్య కణాలు ఉన్నప్పుడు.
*వంధత్వానికి కారణాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత వైద్యచికిత్స ప్రారంభిస్తారు.
కొన్ని ముఖ్య సంగతులు
పిల్లలు కలుగని దంపతుల్లో 15శాతం మందిలో లోపానికి ఒకటికి మించి కారణాలు ఉంటాయి. మగవారికి వీర్యపరీక్ష ప్రాథమిక పరిశోధనగా చేయిస్తారు. వీర్యం ఉండాల్సిన స్థాయిలో ఉండకపోతే రెండు లేదా మూడు నెలల కాలవ్యవధిలో మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన వైద్యచికిత్సలు అవసరం మేరకు అందిస్తారు. ఆడవారి విషయంలో వైద్య పరీక్షలు కొంచెం ఎక్కువగా చేయాల్సి వస్తుంది. రుతుచక్రంలో వేర్వేరు సమయాల్లో అనేక హార్మోన్ల స్థాయిని కనుగొంటారు. దాన్ని బట్టి అండాశయంలో అండం విడుదల లోపాలను తెలుసుకుంటారు. సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్లే ఆడవారిలో 20 శాతం మందికి అండాశయ సమస్యలు ఉంటాయి. క్రమ పద్ధతిలో అండం విడుదల కాకపోతే హార్మోన్ల చికిత్స చేస్తారు. ఆడవారికి సెర్వికల్ మ్యూకస్ దళసరిగా తయారై ఉండడం, మగవారికి శీఘ్రస్కలనం, మగతనం లేకపోవడం లేదా తదితర శారీరక అసాధారణాలు ఉంటే స్త్రీ సెర్విక్సులోకి వీర్యాన్ని పంపుతారు.
ఇటువంటి చికిత్స ఆరోగ్యకరమైన ఫెలోపియన్ ట్యూబులు గల ఆడవారికే వీలవుతుంది. గర్భం ధరించే అవకాశాలు పెంచేందుకు స్త్రీలకు ఫెర్టిలిటి ఔషధాలు ఇస్తారు. దీనివల్ల అండాశయం నుండి కనీసం ఒక అండమైనా విడుదలయ్యేందుకు ఉత్తేజం కలుగుతుంది. కొంతమందికి అండంతో వీర్యకణాలు ఫెలోపియన్ ట్యూబ్‌లో సాధారణ పరిస్థితిలో కలవడం చాలా కష్టం లేదా అసంభవం కావచ్చు. విట్రో ఫెర్టిలైజేషన్‌లో ఇటువంటి సమస్యలకు పరిష్కారంగా శరీరానికి వెలుపల ఒక గ్లాసు డిష్‌లో వీర్యం, అండం ఫలదీకరణ చెందిస్తారు. దీనినే కల్చర్ డిష్ అంటారు. సంతానం పొందేందుకు ఇంకా ఎన్నెన్నో అధునాతన విధానాలు అమల్లోకి వచ్చాయి. కేసును బట్టి వైద్య నిపుణులు తగిన పద్ధతి ఎన్నుకుంటారు.
ఇంకా కొన్ని కారణాలు :
హార్మోన్లలో తేడాలున్నా,
గర్భాశయంలో అనుకూల పరిస్థితులు లేకపోయినా గర్భం నిలవదు.
అండాశయాలు అండాలను ఉత్పత్తి చేయకున్నా,
లోపభూయిష్ఠ అండాలు విడుదలైనా,
ఫెలోపియన్ నాళాల్లో అడ్డంకులున్నా గర్భం రాకపోవచ్చు. అంతేకాదు ,
క్షయ, వ్యాధులుంటే ,
ఎండోమెట్రియాసిస్ వ్యాధులుంటే ,
గర్భా శయం, దాని ముఖద్వారంలో చిక్కని ద్రవాలు ఉత్పత్తి అయి అడ్డు యేర్పడినా.
ఈ ద్రవాల గాఢతలో చాలా మార్పులు ఉం టాయి. అందువల్ల వీర్యకణాలు లోపలికి రాలేవు . పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉం డటం ఎక్కువ మందిలో కనిపి స్తుంది. ఒక క్యూబిక్ మిల్లీమీటర్ వీర్యం లో 60 మిలియన్ల కంటే తక్కువ శుక్రకణాలు ఉంటే సం తానం కల గడం కష్టమవ్ఞతుంది. కాబట్టి సంతానలేమి సమస్య ఉన్నప్పుడు భార్యాభర్తలిద్దరికీ పరీక్ష చేస్తే తప్ప లోపం ఎవరిలో ఉందో, సమస్యకు పరిష్కారం ఏమిటో తేలదు.
ఫెలోపియన్ ట్యూబ్‌లో లోపం ఉన్నప్పుడు లాపరోస్కోపిక్ సర్జరీ ద్వారా సరిచేస్తారు. అలా వీలుపడకపోతే ఐవిఎఫ్ పద్ధతిలో అండాన్ని ఫలదీకరణ చేయిస్తారు. ఈ విధానాన్నే టెస్ట్ ట్యూబ్ పద్ధతి అంటారు. గర్భాశయ ముఖద్వారం లో సమస్యలుంటే ఐయుఐ పద్ధతి ద్వారా కృత్రిమంగా వీరాన్ని సరాసరి గర్భాశయ ముఖద్వారం వద్దకు పంపిస్తారు.
వీర్యకణాలు అతి తక్కువ ఉన్న యెడల ఇక్సీ టెక్నిక్ ద్వారా సంతానప్రాప్తి కలిగించవచ్చు. వీర్యంలో కణాలు లేకుంటే నేరుగా బీజము నుండి కణాలను తీసే పద్ధతిలో సంతాన ప్రాప్తిని కలిగించవచ్చు. సాదారణముగా వీర్యకణాలు 60,000,000/క్యూబిక్ మి.మీ. ఉండాలి .
గర్భం లో కానితలు నివారణ నవీన్ నడిమింటి సలహాలు
గర్భాశయ కంతులు ఉన్న అప్పుడు జాగ్రత్తలు నవీన్ సలహాలు
గర్భాశయ కంతులు సమస్యలు
అధిక రక్తస్రావం కారణంగా రక్తహీనత, గర్భధారణ సమయంలో గర్భస్త పిండం పరిణితిలో కలయిక. ప్రసవ సమయంలో సమస్యకు దారి తీయవచ్చు.
హోమియో చికిత్సా విధానం
ఆ విధంగా గర్భాశయ కంతులకు హోమియెపతిలో సూచించదగిన అత్యుత్తమ చికిత్సా విధానం. హోమియోపతి చికిత్సను పొందడం ద్వారా మహిళలు శస్త్ర చికిత్సను నివారించడం వలన గృహసంబంధ, వృత్తి పరమైన కార్యాకలాపాలను నిర్వహించుకోగలుగుతారు. సమర్ధత గల హోమియోపతి డాక్టర్ పర్యవేక్షణలో చికిత్సా విధానం కాస్త ఆలస్యమవచ్చు కాని మహిళల గర్భధారణ సామర్ధ్యాన్ని రక్షిస్తుంది.
గర్భాశయ కంతులు లక్షణాలు
కంతులు లేదా నిరపాయ కంతులుగల రోగులకు ఎటువంటి లక్షణాలు కనిపించవు. డాక్టర్లు అల్ట్రా సోనోగ్రఫీ పరీక్ష చేయుట ద్వారా గర్భాశయ కంతులను గుర్తిస్తారు.అధికమైన, తీవ్రమైన, ప్రమాదరహితమైన లేదా దీర్ఘకాల రక్తస్రావం. గర్భాశయం బరువుగా అనిపించడం. సాధారణంగా పొత్తి కడుపులో నొప్పి, రతి సమయంలో నొప్పి, ఉబ్బడం, వ్యంధత్వం, పొత్తికడుపులో కంతి తరచుగా మూత్రం రావడం, తరచుగా మలవిసర్జనకు వెళ్ళాలనిపించడంతో పాటు పేగులలో నొప్పి.గర్భాశయ కంతులకు సాధారణంగా అల్లోపతి అందించే పరిష్కారం శస్తచ్రికిత్స. ఇది సాధారణంగా గర్భాశయ తొలగింపు అనగా శస్తచ్రికిత్స ద్వారా పూర్తి గర్భాశయాన్ని తొలగించడంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మియోమెక్టమీ అనగా కంతులను మాత్రమే తొలగించడం. మియోమెక్టమీ చేసిన 5 సంవత్సరాల తరువాత సుమారు 50% కేసుల్లో కంతులు తిరిగిరావడం
డిఫ్రెషన్ నివారణ కు
లీచ్ థెరపీ (జలగలు )అంటే ఏమిటే
*లీచ్ థెరపీ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..!అవగాహనా కోసం నవీన్ సలహాలు*
By :https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/
అనేక సాంకేతిక అధ్యయనాలు, నివేదికలు ఈ చికిత్స వల్ల కలిగే ప్రయోజనాలను నిర్ధారించడం వల్ల వైద్యులు నేడు ఎక్కువగా సిఫార్సుచేస్తున్నారు.
లీచ్ థెరపీ ని గుండె సంబంధిత వ్యాధి చికిత్సలో దీనిని ఉపయోగిస్తున్నారు. లీచ్ నుండి విడుదలయ్యే లాలాజలం రక్తాన్ని చిక్కబరిచే లక్షణాన్ని కలిగి ఉండడం వల్ల రక్తం గడ్డకట్టడాన్ని నయం చేస్తుంది. ఇది రక్త ప్రసరణను, నొప్పి తెలియదాన్ని మెరుగుపరుస్తుంది లేదా అనుసంధాన కణజాలాలలో నొప్పితో సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది.
ఆల్టర్నేటివ్ మెడిసిన్ రివ్యూ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, లీచ్ థెరపీ కాలు లోని నొప్పిని, వాపును తగ్గిస్తుంది, చర్మం మెరుగైన రంగులో మారి, నడవలేని వారి నడక సామర్ధ్యాన్ని మెరుగుపరుస్తుంది, కాలులో లోపల నరంలో రక్తం గడ్డ కట్టడం వల్ల ఈ స్థితి వస్తుంది. ఈ పద్ధతిలో, నాలుగు నుండి ఆరు లీచ్ లు ప్రభావితమైన ప్రదేశంలో నేరుగా అప్లై చేస్తారు.
సర్జెరీ తరువాత, లేదా సర్జరీ సమయంలో కణజాలాలు ఆరోగ్యంగా ఉండడానికి లీచ్ థెరపీ చాలా ఉపయోగపడుతుందని ఎక్కువమంది వైద్యులు నమ్ముతారు. సర్జెరీ సమయంలో లీచ్ థెరపీ చేస్తే, లీచ్ ల లాలాజలం రక్తం పల్చబడడానికి సహాయపడి, క్రమంగా వీనస్ సమస్యలను తగ్గిస్తుంది.
ఈ పరిస్థితి బాధాకరమైన గాయాలు, పునర్నిర్మాణ శాస్త్ర చికిత్సకు సంబంధించింది, ఇది వాపు, సెల్యులర్ మరణం, రక్త ప్రసరణ ఆగిపోవడం ఏర్పడుతుంది. లీచ్ థెరపీ శాస్త్ర చికిత్స తరువాత కూడా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
లీచ్ లాలాజలంలో ఉన్న అంశాల కలయిక ప్రోటీస్ ఇన్హిబిటర్లు, ప్రతిస్కంధకాలని కాన్సర్ మందుగా ఉపయోగపడుతుందని అనేకమంది పరిశోధకులు సూచించారు.
లీచ్ లో ఉండే లాలాజలంలో జిలెటిన్ అనే కాంపౌండ్ అనేక రకాల ట్యూమర్ల పెరుగుదలను అరికడుగుతుందని నిపుణులు గుర్తించారు. ఇది హిరుడిన్ అని పిలువబడే పెప్టైడ్ ని కలిగి ఉండడం వల్ల గొప్ప ప్రతిస్కంధకంగా పనిచేసి క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటుంది.
లీచ్ థెరపీ ఆకస్మిక చెవుడు, చెవిలో తీవ్రమైన హోరు వంటి దీర్ఘకాల రోగాలకు చికిత్సగా ఉపయోగిస్తారు.
ఆయుర్వేద పరిశోధన జర్నల్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, లీచ్ థెరపీ ని ఆస్టియో ఆర్ధరైటీస్ ఉన్న రోగి మోకాళ్ళకు చేస్తే, గణనీయమైన మార్పు కనిపిస్తుంది.
అయితే, లీచ్ థెరపీని చాలా జాగ్రత్తగా చేయాలి లేకపోతే దీనికి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ కూడా ఉంటాయి. వాటివల్ల ;చర్మం మీద మచ్చలు, బొబ్బలు, కణజాలం దెబ్బతినడం, దురదలు వంటివి కలుగుతాయ
*గమనికr👉🏿*
ఈ ట్రీట్మెంట్ ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుష్ హాస్పిటల్ లో అందు వుంది. గ్రేట్ ట్రీట్మెంట్. మా ఫ్రెండ్ చూసి చెప్తే విన్నాను. ఒక అతనికి ఆక్సిడెంట్ లో కాలు విరిగిపోయింది. హైదరాబాద్ లో వున్న కార్పొరేట్ హాస్పిటల్స్ కి వెళ్తే కాలు పూర్తిగా సెప్టిక్ అయ్యింది. పూర్తిగా కట్ చేయాలి లేదా ప్రాణానికి నష్టం అని చెప్తే ఫైనల్ ఛాయస్ గా ఎర్రగడ్డ హాస్పిటల్ కి వస్తే కాలు తీసి వేయకుండా జలగ లతో ట్రీట్మెంట్ చేసారు. జలగ చెడు రక్తం మాత్రమే త్రాగుతుంది. ఆ ట్రీట్మెంట్ కు చేసే పార్ట్శ్ పైన ayurvedhic లిక్విడ్ apply చేసి జలగ ను పెడతారు. ఆ వ్యక్తి కి అతి కొద్ది రోజులలో నయం అయ్యింది అని మా ఫ్రెండ్ చెప్పాడు. మా ఫ్రెండ్ అదే హాస్పిటల్ లో అప్పుడు ట్రీట్మెంట్ కోసం అడ్మిట్ అయ్యాడు. తన ద్వారా నాకు ఈ విషయం 2010 లో తెలిసింది. Mind blowing treatment. జలగ వలన మనకు నొప్పి కూడా వుండదు. ఇది నాకు తెలిసిన విషయం.
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
సూర్యగ్రహం రోజు సూర్యడు చేచిన అప్పుడు అపోహలు
24, డిసెంబర్ 2019, మంగళవారం
కంటి సమస్య అవగాహనా కోశం

కంటి రుగ్మతలుఅవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు అవగాహనా కోసం -
- ఎరుపుదనం మరియు కన్ను వాపు.
- కంటి నుండి స్రావాలు కారడం మరియు దురద.
- కంటిలో ఎదో ఉన్నట్లు అనిపించడం మరియు చికాకు.
- బలహీనమైన చూపు.
- కంటి లోపల మరియు చుట్టూ నొప్పి.
- మసకగా, అస్పష్టముగా లేదా రెండుగా కనిపంచడం.
- చూసే చూపులో మచ్చలు మచ్చలుగా కనిపించడం.
- కనుపాప (iris) రంగులో మార్పులు.
- కాంతికి సున్నితత్వం.
- చూపు కోల్పోవడం.
- కంటి మీద నుండి పరదా తొలగించినట్లు అనిపించడం.
- బాక్టీరియా, ఫంగస్, వైరస్లు లేదా పరాన్నజీవులు (parasites) వలన సంక్రమణ సంభవిస్తే.
- కంటికి లేదా కంటి భాగాలకు గాయం కావడం.
- మధుమేహం, అధిక రక్తపోటు మరియు రుమటోయిడ్ ఆర్థరైటిస్ మరియు సోగ్రెన్స్ సిండ్రోమ్ వంటి స్వయం ప్రతిరక్షక వ్యాధులు (ఆటోఇమ్మ్యూన్ డిసార్డర్స్).
- కళ్ళు మీద అధిక ఒత్తిడి.
- విటమిన్ ఎ (A) లోపం
- జన్యుపరంగా సంక్రమించిన వ్యాధులు.
- అలర్జీలు.
- దీర్ఘకాలంపాటు మందుల వాడకం.
- వృద్ధాప్యం.
- కళ్ళను పరిశీలించడం.
- దగ్గర ద్రుష్టి మరియు దూరదృష్టి వంటి దృష్టి లోపాల యొక్క తీవ్రతను తనిఖీ చేయడానికి వక్రీభవనం (Refraction) మరియు స్నెల్లైన్ (Snellen) పరీక్షలు.
- విజువల్ ఫీల్డ్ టెస్టింగ్ (కంటి చూపు యొక్క పరిధిని పరీక్షించడం).
- గోల్డ్ మెన్స్ పెరిమెట్రీ (Goldmann’s perimetry) మరియు అంస్లెర్స్ గ్రిడ్ (Amsler’s grid) పరధీయ మరియు కేంద్ర దృష్టిని (peripheral and central vision) తనిఖీ చేయడానికి.
- కంటి యొక్క ఫండస్ (అంతర్గత భాగాన్ని) ను చూడడానికి ఫండోస్కోపీ (Fundoscopy).
- టోనోమెట్రీ (Tonometry) కళ్ళ యొక్క ఒత్తిడిని కొలవడానికి.
- ఇషిహరా రంగు ప్లేట్లు (Ishihara colour plates) రంగు అంధత్వ (colour blindness) తనిఖీ కోసం.
- కళ్ళజోడులు, కాంటాక్ట్ లెన్స్ లేదా లేజర్ చికిత్స ద్వారా దృష్టి (చూపు) ని సరిచేయడం.
- పొడి బారిన కళ్ళకు ఔషధంలేని కంటి చుక్కలు (eyedrops) లేదా కంటి జెలుల్లూ.
- అలెర్జీలు, గ్లాకోమా మరియు కంటి అంటురోగాలకు /ఇన్ఫెక్షన్లకు ఔషధ కంటి చుక్కలు (eyedrops).
- డయాబెటిక్ రెటినోపతి కోసం లేజర్ చికిత్స.
- కంటిశుక్లం మరియు రెటినాల్ డిటాచ్మెంట్ (కంటి రెటీనా వేరవడం) వంటి వాటి కోసం శస్త్రచికిత్స.
- మక్యూలర్ డిజెనరేషన్ (macular degeneration) నిర్వహించడానికి ఫోటోడైనమిక్ (Photodynamic) థెరపీ.
- పొడిబారిన కళ్ళ చికిత్స కోసం ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మరియు పోషక పదార్ధాలు.
- కంటి సమస్య బాగా ఉంటే కొన్ని మందులు
Mediiకు ne Name | Pack Size | ) | ||||
---|---|---|---|---|---|---|
Tricort | Tricort 10 Mg Injection | |||||
Ketorol | KETOROL 10MG TABLET DT | |||||
Digene | DIGENE ASSORTED TABLET 12S | |||||
Polybion | POLYBION 2ML INJECTION | |||||
Kenacort | KENACORT 8MG TABLET 10S | |||||
Unibrom | UNIBROM LS EYE DROP 5ML | |||||
Xyprost Tm | Xyprost Tm 0.5%/0.03% Eye Drops | |||||
Bromostar T | BROMOSTAR T EYE DROP 5ML | |||||
Defwave | Defwave 6 Mg Tablet | |||||
Delzy | Delzy 6 Mg Tablet | |||||
Lotepred T | Lotepred T Eye Drop | |||||
Dephen Tablet | Dephen Tablet | |||||
Brugel | Brugel 5% W/W Gel | |||||
Lotetob | Lotetob 0.3/0.5% Eye Drops | |||||
D Flaz | D Flaz 6 Mg Tablet | |||||
Fbn | Fbn 0.03% Eye Drop | |||||
Tobaflam | Tobaflam Eye Drop | |||||
Ocupres | OCUPRES 0 5% EYE DROPS 5ML | |||||
Dzspin | Dzspin Tablet | |||||
Flurbin | Flurbin 0.03% W/V Eye Drop | |||||
4 Quin Brom | 4 Quin Brom 0.09% W/V/0.5% W/V Drop | |||||
Emsolone D | Emsolone D 6 Mg Tablet | |||||
Ocuflur | Ocuflur Eye Drop | |||||
Bromifax 0.09%W/V/0.5%W/V Eye Drops పైన చెప్పిన మందులు అన్ని డాక్టర్ సలహాలు మేరకు వాడాలి ధన్యవాదములు మీ నవీన్ నడిమింటి |