25, మే 2020, సోమవారం

నోటిలో పుండ్లు తగ్గాలంటే వెంటనే ఏం చేయాలి? అవగాహనా కోసం నవీన్ నడిమింటి అద్భుత ఇంటి చిట్కాలు మీకోసం..

నోటి పూత అనేది తేలికపాటి వాపు మరియు నొప్పితో కూడుకున్న మృదువైన పుండులా కనిపించే సాధారణ స్థితి. ఇది ప్రధానంగా నోటిలోని పొర సున్నితంగా మరియు మృదువుగా ఉండటం వల్ల దానికి హాని కలిగినప్పుడు వస్తుంది. నోటి పూతలు వివిధ వయస్సుల వారిలో చాలా సాధారణం మరియు గాయం, పోషకాహార లోపాలు లేదా నోటి అపరిశుభ్రత వంటివి దీనికి కారణాలు కావచ్చు. అవి క్లినికల్ పరీక్షలో సులభంగా నిర్ధారించవచ్చు మరియు రక్త పరీక్షలు అవసరం లేదు. అయినప్పటికీ, పునరావృత నోటి పూతల యొక్క కారణాన్ని గుర్తించడానికి రక్త పరీక్షలను నిర్వహించవచ్చు. సాధారణంగా, వైద్యుడు పుండు వేగంగా నయంకావడానికి మందులని సూచిస్తాడు. నోటి పూతలను నయం చేయడంలో సహాయపడే అనేకమైన ఇంటి చిట్కాలు కూడా ఉన్నాయి. నోటి పూతల చికిత్స చాలావరకు ప్రాచీనమైనది మరియు యాంటీమైక్రోబియల్ మౌత్వాషెస్, విటమిన్ బి కాంప్లెక్స్ సప్లిమెంట్లు మరియు పై పూతగా రాసే నొప్పి తెలీకుండా చేసే జెల్స్ వంటివాటి వాడకం కలిగి ఉంటుంది. విటమిన్ B12 మరియు ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల నివారించవచ్చు.

నోటి పూత అంటే ఏమిటి?

నోటి పూత అనేది, జనాభాలో 20-30 శాతం మందిని ప్రభావితం చేసే ఒక పరిస్థితి. ఇది నోటి చుట్టూ ఉండే శ్లేష్మ పొర అనబడే ఒక పొర తొలగిపోవడం వల్ల సంభవిస్తుందిఇవి ప్రాణాంతకమైనవి కావు, మరియు దీనికి అనేక రకాల కారణాలు అలాగే చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పెద్దలు, అలాగే పిల్లలు, నోటి పూతల వల్ల బాధపడతారు మరియు సాధారణంగా ఇవి బాధాకరంగా ఉంటాయి. బుగ్గలు లేదా పెదాల లోపలి భాగంలో ఈ పుళ్ళు కనిపిస్తాయి మరియు ఇవి రెండు నుంచి ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఉండవచ్చు.

నోటి పూత యొక్క లక్షణాలు -  

నోరు పూతలు బుగ్గల లోపల , పెదవుల మీద లేదా నాలుక మీద కూడా రావచ్చు. ఒక వ్యక్తి ఒక సమయంలో ఒకటి కంటే ఎక్కువ నోటి పుండ్లు కలిగి ఉండవచ్చు. అవి సాధారణంగా చుట్టుపక్కల ఎరుపుధనంతో కూడిన వాపులాగా కనిపిస్తాయి. పుండుకి  మధ్యలో పసుపు లేదా బూడిద రంగులో ఉండవచ్చు.

నోటి పూతల యొక్క అత్యంత సాధారణ లక్షణాలలో ఇవి ఉన్నాయి:

  • నోటి లోపల మృదువైన ఎర్రని కోతలు.
  • మాట్లాడేటప్పుడు మరియు తినేటప్పుడు నొప్పి.
  • మండుతున్న భావన.
  • రేగుదల
  • ఎక్కువగా లాలాజలం ఊరటం లేదా చొంగ కారడం.
  • చల్లని ఆహారం లేదా పానీయాలు తీసుకోవడం వల్ల తాత్కాలిక ఉపశమనం.
  • మంట (పిల్లల విషయంలో).

నోటిపూతలు సాధారణంగా కొన్ని రోజుల్లనే  నయం అవుతాయి. అయితే, ఈ క్రింది వాటిని గనుక గమనిస్తే వైద్యుడిని సందర్శించడం చాలా అవసరం:

  • నొప్పి లేని పుండు కనిపించటం.
  • పుండ్లు వేరే ప్రదేశాలకు వ్యాపించడం.
  • పుండ్లు 2 -3 వారల కంటే ఎక్కువ ఉండటం.
  • ద్దవిగా పెరుగుతున్న పుండ్లు.
  • జ్వరంతో కూడుకున్న పుండ్లు.
  • పుళ్ళుతో పాటుగా రక్తస్రావం, చర్మపు దద్దుర్లుమ్రింగుటలో ఇబ్బంది వంటివి ఉండటం. 

నోటి పూత యొక్క చికిత్స 

నోటి పూతలకు వైద్యం అవసరం ఉండచ్చు లేకపోవచ్చు. అవి సాధారణంగా స్వీయ సంరక్షణ మరియు కొన్ని చిన్న ఇంటి చిట్కాల సహాయంతో నయం చేయవచ్చు. అయినప్పటికీ, డాక్టర్ వేగంగా ఉపశమనం కలగడానికి మందులను సూచించవచ్చు. వీటిలో

  • నొప్పి తగ్గించడానికి నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDs) ఇవ్వవచ్చు.
  • యాంటీమైక్రోబయల్ మౌత్వాషెస్ మరియు నొప్పి తెలీకుండా చేసే ఆయింట్మెంట్లు మంట (వాపు) మరియు నొప్పి తగ్గడానికి సహాయపడతాయి.. 
  • పుండు యొక్క అంతర్లీన కారణం నిర్ణయించబడితే, వ్యాధికి సంబంధించిన ప్రత్యేక చికిత్సను aఅనుసరించవచ్చు. యాంటీబయాటిక్స్ లేదా యాంటివైరల్స్ వంటి నిర్దిష్ట ఇన్ఫెక్షన్ల కోసం ఓరల్ యాంటీమైక్రోబియాల్స్.
  • విటమిన్ B12 లేదా B కాంప్లెక్స్ లోపాలకు అవే ఇవ్వడం.
  • నొప్పి మరియు వాపు నుండి ఉపశమనం కలిగించడానికి పుండుపై రాసే అనల్జెస్జిక్ (నొప్పి-నివారించే) మరియు / లేదా యాంటీ -ఇంఫ్లమ్మెటరీ ఆయింట్మెంట్లు
  • నోటి క్యాన్సర్ దశ ఆధారంగా, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ లేదా రేడియోథెరపీ, లేదా శస్త్రచికిత్సను కలిగి ఉన్న సరైన చికిత్స.

జీవనశైలి నిర్వహణ

నోటి పూతలను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి.

ఏం చేయాలి?

  • మీ దంతాలను  శుభ్రపరుచుకునేటప్పుడు మృదువైన, ఎక్కువ నాణ్యత గల టూత్ బ్రష్ను ఉపయోగించండి. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయండి.
  • విటమిన్లు AC మరియు E వంటి అనామ్లజనకాలు పుష్కలంగా ఉన్న ఆహారాలు తినండి. ఉదా: సిట్రస్ పండ్లు, బొప్పాయిమామిడి, క్యారట్లు, నిమ్మజామ, క్యాప్సికమ్, బాదంఉసిరి.
  • నమలటానికి సులభంగా ఉండే ఆహార పదార్ధాలను తినండి.
  • క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేయించుకోండి.
  • ఎక్కువ నీటిని తాగండి

ఏమి చేయకూడదు?

  • మసాలా లేదా ఎసిడిక్ ఆహారాన్ని తినడం.
  • సోడా తాగడం.
  • ఘాటైన మౌత్వాష్ లేదా టూత్ పేస్టును ఉపయోగించడం..
  • పుండును చిదమడానికి  దాన్ని నొక్కడం.
  • నిరంతరం పుండును  తాకుతూ ఉండటం.
  • మద్యపానం లేదా ధూమపానం.
  • ఎక్కువ వేడిగా ఉన్న పానీయాలు త్రాగటం.
  • చాక్లెట్లు మరియు వేరుశెనగలను ఎక్కువగా తినడం, మరియు రోజుకు అనేకసార్లు కాఫీ తాగడం.

నోటి పూత కొరకు మందులు

Medicine NamePack Size.)
OtorexOtorex Drop
Polybion LCPolybion LC Syrup Mango
ThroatsilTHROATSIL SORE THROAT PAIN RELIEF SPRAY
Polybion SFPolybion SF Syrup
Neurobion ForteNeurobion Forte Tablet
BecosulesBecosules Capsule
SBL Sedum acre DilutionSBL Sedum acre Dilution 1000 CH
ADEL 29 Akutur DropADEL 29 Akutur Drop
WinvaxWinvax Drop
ADEL 2 Apo-Ham DropADEL 2 Apo-Ham Drop
SBL Sempervivum tectorum DilutionSBL Sempervivum tectorum Dilution 1000 CH
Sucragyl OSucragyl O 1000 mg/20 mg Syrup
ADEL 32 Opsonat DropADEL 32 Opsonat Drop
Sucral PoviSUCRAL POVI OINTMENT 20GM
Bjain Candida albicans DilutionBjain Candida albicans Dilution 1000 CH
SucrarolSucrarol Syrup
Schwabe Cornus circinata CHSchwabe Cornus circinata 1000 CH
Sucro OSUCRO O SUSPENSION 100ML
Schwabe Acidum nitricum LMSchwabe Acidum nitricum 0/1 LM
Sufate OSufate O Oral Suspension

ఆయుర్వేదం మందులు నవీన్ సూచనలు 

నోటి సమస్యలు --------- నివారణ


                            నోటి సమస్యలు --------- నివారణా  మార్గాలు      

                                                     నోటి దుర్వ్వాసన

వ్యాయామము :-- శీతలి ప్రాణాయామము --జాలందర బంధము :--

1ధ్యానముద్ర వేసుకోవాలి నోరు తెరచి నాలుకను దోన్నెలాగా ,వంచి ,పీల్చి తలవంచి ,ఉంచగలిగినంతసేపు  ఉంచాలి .మెల్లగా తలను పైకి లేపుతూ గాలిని ముక్కు గుండా వదలాలి .

తీవ్రమైన అజీర్ణము వలన కూడా నోటి దుర్వాసన వస్తుంది

2.కపాలభాతి ప్రాణాయామము :-- సుఖాసనంలో కూర్చొని పొట్టను ముందుకు వెనక్కు ఆడించాలి .
కఫము ఎక్కువైతే నోటి దుర్వాసన వస్తుంది

అన్నం తినేప్పుడు కింద కూర్చొని తినాలి .అన్నం నోట్లోనే చాలావరకు జీర్ణం కావాలి .వేళకు భోజనం చెయ్యాలి

       ఇవన్ని ఆచరిస్తే నోటిదు ర్వాసన తగ్గుతుంది .
     ఉత్తరేణినేరేడు ఆకులు కాల్చిన బూడిదతో పళ్ళు తోముకుని అరగంట ఉంచి వేడి నీటితో కడుక్కోవాలి 
ఆహార నియమాలు :-- నిద్రించే ముందు ఒక కప్పు గోరువెచ్చని నీటిలో ఒక స్పూను తేనె కలుపుకొని    పుక్కిలించి ఉమ్మేయ్యాలి .అన్నం తిన్న తరువాత 12 సార్లు నోరు పుక్కిలించాలి . అన్నం తిన్న తరువాత  ఒక లవంగాన్ని నోటిలో వేసుకొని రసం మింగుతూ ఉండాలి .కఫం రాకుండా కాపాడుతుంది .ఎక్కువ తింటే వేడి చేస్తుంది .

                                 ముఖ సుగంధ సౌందర్య చూర్ణము

అల్లం                    ------10 gr (జిలకరంత సన్న ముక్కలు తరగాలి ).
ఎండు ఉసిరిక       -------10 gr (చాల చిన్న ముక్కలుగా నలగ్గోట్టాలి)
సోంపు                    -----10 gr
జిలకర                  ------10 gr
ధనియాలు           -------10 gr

 అన్ని కలిపి మట్టి మూకుడులో వేసి రాత్రి పూట నిమ్మరసం పోసి నానబెట్టాలి .తరువాత వాటిని బాగా ఎండబెట్టాలిచివరలో చిటికెడు సైంధవలవణం కలపాలి .ఇది నాలుకకు రుచినిస్తుంది .జీర్ణశక్తి పెరుగుతుంది .    దీనిలో జాజికాయ ,జాపత్రి కూడా కలుపుకోవచ్చు .గాజుసీసాలో నిల్వ చేసుకోవాలి .

ఒక చిటికెడు పొడి నోట్లో వేసుకొని చప్పరిస్తూవుంటే నోటి దుర్వాసన నివారింపబడుతుంది .

మాటలు స్వచ్చంగా రాకపోవడం ---నివారణ --నాలుక మందాన్ని తగ్గించడం   

1. నాలుకను బాగా బయటకు చాచడంలోపలికి తీసుకోవడం ,అలా 10 సార్లు చెయ్యాలి .
2.నాలుకను పూర్తిగా కుడిఎడమ లకు చాచడం
3. నాలుకను పూర్తిగా అన్ని వైపులకు చాచి తిప్పాలి
4. అలాగే నాలుకను లోపలి వైపు కూడా తిప్పాలి
  ఉదయంసాయంత్రం ఘటోత్కచుని లాగా ,మాయలఫకీరులాగా పెద్దగా నోరంతా తెరిచి గట్టిగా నవ్వాలి .

వేడినీటిలో 10gr పటిక వేసి  నీటితో నాలుకకుగొంతుకకు తగిలేటట్లు పుక్కిలించిగులగారించి ఉయ్యాలి .

దీనివలన నాలుక పలుచబడుతుంది.

                                                    వాగ్దేవి  చూర్ణం 
వస ---- వాగ్దేవి ప్రతిరూపం
    వ సకొమ్ములను ఒకరోజంతా నీటిలో నానబెట్టాలి తరువాత  నీటిని పారబోయ్యాలి .  వస మునిగేవరకు

    ఉసిరిక  రసం పోసి ఉదయం ఎండలో పెట్టాలి . మళ్లీ రాత్రికి ఉసిరిక రసం తో తడపాలి. \, మళ్లీ ఎండబెట్టాలి  విధంగా 3 రోజులు చెయ్యాలి .తరువాత పూర్తిగా ఎండనిచ్చి పొడి చెయ్యాలి

ప్రతిరోజు 1 చిటికే తో మొదలు పెట్టి 3 చిటికెల వరకు వాడాలి . తేనెతో నాకించాలి .పిల్లలకు ఒక్క చిటికెడు ఇవ్వాలి. .

                                      ముఖ సుగంధ గుటికలు                                        ఈ గుటికలను ఉపయోగించడం వలన నోటిపూతదుర్వాసనదంతాల పగుళ్ళుదంతాల కదలిక,  నివారింప బడతాయి . ఆహారం జీర్ణం కావడానికి ఉపయోగ పడతాయి.

జాపత్రిపొడి                    -------10 gr
దాల్చినచెక్కపొడి              -----10 gr
నాగాకేసరాలపొడి              -----10 gr
జాజికాయపొడి                ------10 gr
యాలకులపొడి               ------10 gr
దో.వే . లవంగాలపొడి         -----10 gr
అతిమదురంపొడి              -----60 gr

      ఈ పోడులన్నింటిని బాగా కలిపి కల్వంలో పొయ్యాలి . తగినన్ని నీళ్ళు కలిపి బాగా మెత్తగా నూరాలి .

శనగ గిన్జలంత మాత్రలు కట్టి బాగా గాలి తగిలే చోట ఆరబెట్టాలి . ఎండలో పెట్టకూడదుప్రతి రోజు ఉదయం    ఒకటి .సాయంత్రం ఒకటి బుగ్గన పెట్టుకోవాలి.

                           నోటినుండి రక్తం పడడం---నివారణా మార్గాలు         

      నీలం రంగు కాగితాన్ని గుండెల మీద (ఊపిరితిత్తుల మీదపడేటట్లు కప్పుకోవాలి .దీనితో నోటినుండి  రక్తం పడడం తగ్గుతుంది .నీటి గ్లాసుకు నీలం రంగు కాగితాన్ని చుట్టి 2,3 గంటలు ఎండలో పెట్టి  నీరు    తాగితే రక్తం పడడం ఆగుతుంది .

ఆహారం:--

1. దోరగా పండిన మర్రి పండ్లు నాలుగు ముక్కలు చేసి , ఎండబెట్టిదంచిజల్లించిన పొడిని సీసాలో
భద్రపరచాలి .

పెద్దలకు.         ---అర టీ స్పూను
పిల్లలకు          ---పావు టీ స్పూను

       పొడిని నాలుకతో అద్దుకొనిచప్పరించాలి .

2. ధనియాలు ----100gr (దోరగా వేయించి దంచి జల్లించాలి )
    కలకండ      ----100gr రెండు కలిపి పెట్టుకోవాలి .


పెద్దలకు          ---ఒక టీ స్పూను  
పిల్లలకు          ---అర  టీ స్పూను .
చిన్నపిల్లలకు. ---పావు టీ స్పూను

    పొడిని నోట్లో వేసుకొని నీళ్ళు తాగాలి .దీనివలన నోటిద్వారా , గుదము ద్వారా రక్తం పడడం ఆగిపోతుంది.

                                        నోటి సమస్యలు ---నివారణ       

భోజనం తరువాత 12 సార్లు పుక్కిలించాలి

పైన చెప్పబడిన వ్యాయామం చెయ్యాలి

నువ్వుల నూనెను గోరు వెచ్చగా చేసి నోట్లో పోసుకొని పుక్కిలించాలి.దీనివలన నోటిలో పుండ్లుపగుళ్ళు    నివారింప బడతాయి .

                               అన్నిరకాల నోటివ్రణాలు--నివారణ చర్యలు

తులసి ఆకులను నోట్లో వేసుకొని నమలాలి .(ప్రతిరోజుమూడు చిటికెల పొడిని ప్రతిరోజు వాడాలి .

                                                నోటి దుర్వాసన

నోరు బాగా శుభ్రంగా కడుక్కోవాలి.

తులసి ఆకులపొడి          -------50 gr
సన్నజాజుల పూల పొడి   -------50 gr
జాజి పూలపొడి              -------50 gr
బోడతరం పూలపొడి      --------50 gr
మంచి పసుపు              --------50 gr
మాని పసుపు               --------50 gr
నువ్వులనూనె            --------600 gr

      అన్ని పదార్ధాలను నూనెలో వేసి నల్లగా అయ్యేవరకు కాచాలివడకట్టి సీసాలో భద్రపరచాలి.

ప్రతిరోజు నోట్లో కొద్దిగా నూనె పోసుకొని పుక్కిలించి ఉమ్మేయ్యాలిదీని వలన . దీనివలన నోటి దుర్వాసన  నివారింపబడుతుంది.

                                          నోటిపూత ---నివారణ                       

నోటిపూతకు కారణాలు :-- ఎసిడిటిపరిశుభ్రత ను పాటించకపోవడం B విటమిన్ మరియు FOLIC ACID  తగ్గడం మొదలైన కారణాల వలన వస్తుంది .

1. అతిమడురం పొడి }
    ఉసిరిక పొడి }

 సమాన భాగాలు

   రెండింటిని కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.

ఉదయం , మధ్యాహ్నం , సాయంత్రం ఒక్కొక్క టీ స్పూను చొప్పున తేనెతో కలిపి చప్పరిస్తే నోటిపూత
తగ్గుతుంది.

2. ఒక గ్లాసు నీటిలో ఒక స్పూను ఉసిరిక పొడిని వేసి మరిగించి అర గ్లాసుకు రానిచ్చి ,  నీటిని నోట్లో పోసుకొని   పుక్కిలిస్తే నోటిలో ఉన్న INFECTION తగ్గుతుంది. విధంగా రెండుమూడు గంటలకోకసారి చెయ్యాలి.

3. పొంగించిన పటిక (ALUM) ను 5--10gr పొడిని నీటిలో వేసి ,  నీటితో పుక్కిలిస్తే నోటి పూత తగ్గుతుంది ,   దంతాలుచిగుళ్ళు గట్టిపడతాయి.

4. మంచి మేలైన తేనెను పుక్కిట పట్టి వుంచడం వలన తగ్గుతుంది.

5. 4,5 జాజి ఆకులను బాగా నమిలి ,నోరంతా తగిలేటట్లు చేస్తే తగ్గుతుంది.

6. 5,6 బచ్చలి ఆకులనునమిలి మింగుతూ ఉంటె చాలత్వరగా తగ్గుతుంది.

నోట్లో వచ్చే పుండ్ల సమస్య ----నివారణ                          

1,2 gr కాచు చూర్ణానికి కొద్దిగా పొంగించిన పకపోడిని కలిపి నోట్లో పుండ్లకు పూస్తే త్వరగా నివారింప బడతాయి

                      నోరు మంటగా ఉండడం ----పిత్హ్జజ అరోచకము             

                          BURNING MOUTH SYNDROME

     ఇది మధ్య వయస్కులైన , మధ్య వయసు దాటిన స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది.నోరంతా పోక్కినట్లుగా ఉంటుంది.

కారణాలు :-- శోకముక్రోధముభయము వలన ; స్త్రీలలో మెనోపాజ్ టైం లో కలిగే INBALANCE వలన,  B--Vitamin లోపం వలన,  Acid తగలడం వలన,  రక్త హీనత వలన ఆహారపు అలవాట్ల వలన,  తక్కువగా తినడం వలననోరు మంటగా ఉండడం జరుగుతుంది.

దీనివలన రుచిలో తేడాలుండడం , Metalic Taste ఉండడం,నోరంతా ఎండి  పోయినట్లు ఉండడం వంటివి   జరుగుతాయి.

     ఇది శరీరంలో వేడి ఎక్కువై ,పిత్త దోషం వలన ఏర్పడుతుంది.

ధనియాలు
యాలకులు
వట్టివేర్లు
పిప్పళ్ళు
గంధం

  అన్నింటిని సమాన భాగాలు తీసుకొని ,వాటి చూర్నాలను కలుపుకొని , దానికి కలకండతేనెనువ్వుల  నూనె కలిపి పెట్టుకోవాలి.దానిని చప్పరిస్తూ ఉండాలి.


                                నోటి పూత నివారణకు చిట్కా                        

నేలఉసిరి ముక్కలను నీటిలో వేసి మరిగించి  నీటితో పుక్కిలిస్తే నోటిపూత నివారింప బడుతుంది ;


                            నోటి దుర్వాసన నివారణకు కు చిట్కా                  

    తాజా పెరుగును కడుపులోకి తీసుకోవాలితరువాత మజ్జిగను పుక్కిటబట్టి కొంత సేపు అలాగే ఉంచాలి.

                                         నోటి పూత నివారణ                          

    నోటిలోపల నొప్పి , మంట ఉంటాయిదుర్వాసన(నీచువాసనఉంటుంది .బుగ్గలను కోరికే అలవాటున్న  వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది.

1.వేడి నీటిని పుక్కిట పడితే సూక్ష్మ జీవులను అదుపులో ఉంచుతుంది .

2. వేపాకులు    -------10 gr
          నీళ్ళు -------160 ml

    రెండు కలిపి స్టవ్ మీద పెట్టి 40ml నీరు మిగిలే వరకు మరిగించాలి నీటితో పుక్కిలించాలి .

3. జామ ఆకులను నీటిలో కాచి పుక్కిలించాలి ;

4. పసుపు                  ---రెండు టీ స్పూన్లు
  సైంధవ లవణం          ---ఒక ఎఅ స్పూను

      రెండు వేడి నీటిలో కలిపి పుక్కిలించాలి

5. వెలిగారం(Borax) పొడి

గ్లిజరిన్
వేలిగారం పొడిని గ్లిజరిన్ లో కలిపి నోటిలో పూత లాగా పూయాలి .

                                   నోటిలోని పుండ్లు --నివారణ                    

      ఇవి నోట్లిలోపల బుగ్గలపై ,అంగిట్లో తయారవుతాయిముందు మంటతో ప్రారంభమవుతుంది.
నొప్పి   వ్రణాలు తయారవుయ్హాయి.

కారణాలు:-- ప్రధాన కారణం వంశ పారంపర్యం . మానసిక ఒత్తిడి --దీన్ని నియంత్రించుకోవాలి .ఆమ్ల పదార్ధాలను ఎక్కువగా వాడడం వలన వస్తుంది.

ఆహారంలో B-Vitamin లోపం వలన ,Folic Acid లోపం వలన వస్తుంది.

1. దీనికి అతి ముఖ్య ఔషధం త్రిఫల చూర్ణం 1 T.S పొడిని ఒక కప్పు పాలలో కలుపుకొని రాత్రి పడుకునే ముందు తాగాలి.

2. త్రిఫల చూర్ణం నీటిలో వేసి కాచి పుక్కిలించాలి.

3. కలబంద గుజ్జుతో పుక్కిలించాలి

4.. పసుపు         ---పావు టీ స్పూను
         తేనె          ---ఒక టీ స్పూను

      రెండింటిని పేస్టు లాగా కలిపి వ్రణాలపై పూస్తే చాలా గొప్పగా పని చేస్తుంది

5.నేరేడు పట్ట కషాయంతో పుక్కిలించాలి .

                                     నోటి ద్వారా రక్తం పడడం (క్షయ కారణంగా

బూడిద గుమ్మడి కాయ కండ భాగాన్ని మిక్సిలో వేసి రసం తియ్యాలి .

బూడిద గుమ్మడి రసం  ------20 gr
లక్క చూర్ణం                ------20 gr. (రక్త శుద్ధికి)

         రెండు కలిపి తాగితే రక్తం పడడం ఆగిపోతుంది.

              నోటి దుర్వాసన నివారణకు ---Mouth Freshner                         


     ఘాటైన పదార్ధాలుమసాలాలు,ఉల్లివెల్లుల్లిచీజ్కాఫీ ,మాంసాహారం ,పిండి పదార్ధాలు లేని ఆహారం ,  పొగాకు ఉత్పత్తులు మొదలగు వాటివలన నోటి దుర్వాసన వస్తుంది.

లవంగాలు                  -----2 gr
తరిగిన అల్లం ముక్క    -----2 gr
ఉప్పు                       -----2 gr
దాల్చిన చెక్క            -----2 gr
పుదీనా స్ఫటికాలు     -----1 gr
మల్లె పూలు               ----1 కప్పు (పిడికెడు)
నీళ్ళు                       ----3 కప్పులు

స్టవ్ వెలిగించి పాత్ర పెట్టి నీటిని పొయ్యాలిదీనిలో పై పదార్ధాలన్నీ వేసి బాగా మరిగించాలి .వడపోసి చల్లార్చి   నీటిని పుక్కిట పట్టాలికొంత సేపు అలాగే ఉంచాలి విధంగా చేస్తుంటే క్రమేపి నోటి దుర్వాసన తగ్గి పోతుంది.

ఉపయోగాలు :--  నీటిని పుక్కిట పట్టడం వలన బుగ్గలు శక్తి వంత మవుతాయినోటి పుండ్లువ్రణాలుశ్లేష్మపు పొర నివారించ బడతాయి.

       రోజుకు రెండుసార్లు నోటినినాలుకను బ్రష్ చెయ్యాలి.

                        నోటిలో పుండ్ల నివారణకు --ముఖపాకాంతక కషాయం            

6. లొద్దుగ చెక్క పొడి            -----ఒక టీ స్పూను .
    వాయువిడంగాల పొడి      -----ఒక టీ స్పూను
   (కాచుకదిర సారం పొడి    -----ఒక టీ స్పూను
     నీళ్ళు                         -----అర లీటరు

స్టవ్ మీద పాత్రను పెట్టి నీళ్ళను మరిగించాలిమూడు పొడులను వేసి బాగా మరిగించాలితరువాత వడకట్టాలి నీటితో రోజుకు మూడు సార్లు పుక్కిలించాలి .

తీసుకోవలసిన జాగ్రత్తలు:-- ఆహారాన్ని జాగ్రత్తగా నమిలి తినాలి బుగ్గలను నమల కూడదుమజ్జిగను ఎక్కువగా వాడాలి దంత దావనానికి మెత్తటి బ్రష్ ను వాడాలిఅతిగా తోమ కూడదుఘాటైన పేస్టులు వాడకూడదు.

లోపల పుండ్ల వలన నొప్పి వుంటే ఐస్ ముక్కలను వాడితే నొప్పి తగ్గుతుంది.

 చిట్కా :--    

  10 మల్లె ఆకులను నీటిలో వేసి పది నిమిషాలు ఉడికించి  నీటిని పుక్కిట పట్టి పుక్కిలిస్తూ  ఉంటె వెంటనే పుండ్లు నివారించ బడతాయి.

8.   8-6-11 చిట్కా:--

బియ్యం కడిగిన నీళ్ళు -----పావు కప్పు  .
             కలకండ      ------తగినంత

      రెండు కలిపి రోజుకు రెండు సార్లు చొప్పున వారం రోజులు తాగితే మంచిది.

9. జాజికాయను సానరాయి మీద పాలు చిలకరిస్తూ చాది నోటి పూత మీద పూస్తే 4,5 రోజుల్లో ఆశ్చర్యకరంగా  తగ్గిపోతుంది.

10. ఒక  గ్రాము పటికను నీటిలో కలిపి పుక్కిలిస్తే తగ్గుతుంది.

                                   నోటి దుర్వాసన ---నివారణ                             

శొంటి
పిప్పళ్ళు
మిరియాలు
దాల్చినచెక్క
లవంగాలు
యాలకులు
            అన్నింటిని సమాన భాగాలు తీసుకొని దంచిన పొడిని సీసాలో నిల్వ చేసుకోవాలి.

చిటికెడు పొడిని తేనె తో తినాలి.నిద్రించే ముందు గోరు వెచ్చని నీతిలోతేనే కలిపి బాగా పుక్కిలించాలిఉత్తరేణి   పుల్లతో పళ్ళు తోముకోవాలి.

                                       నోటి దుర్వాసన -- నివారణ                 

తాజా పెరుగును కడుపులోకి తీసుకోవాలిక్రమంగా మజ్జిగను పుక్కిట బట్టి కొంత సేపు ఉంచాలి.


                                          నోటి పూత --- నివారణ                 

నోటి లోపల నొప్పిమంట వుంటాయిదుర్వాసన (నీచు వాసన ) వుంటాయి.

బుగ్గలు కోరికే అలవాటు వున్నవాళ్ళకు వస్తుంది.

1. వేడి నీటిని పుక్కిట పడితే సూక్ష్మ జీవుల ప్రభావాన్ని తగ్గించవచ్చు.

2. వేపాకులు --- 10 gr
          నీళ్ళు --- 160 ml

   రెండింటిని కలిపి ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి 40 ml కషాయం మిగిలే వరకు కాచాలి.

ఈ  కషాయం తో  పుక్కిలించాలి.

3. ఇదే విధంగా జామ ఆకులతో లూడా చేయాలికొంత సేపు పుక్కిట పట్టి తరువాత వుమ్మెయ్యాలి.

4. పసుపు పొడి --- రెండు టీ స్పూన్లు
సైంధవ లవణం ---- ఒక టీ స్పూను

      రెండింటిని వేడి నీటిలో కలిపి పుక్కిలించాలి.

5. పొంగించిన వేలిగారం ( బొరాక్స్పొడి
    గ్లిజరిన్

పొడిలో గ్లిజరిన్ కలిపి నోటిలోపల పూయాలి.

నోటిలో పుండ్లు నివారణకు 

      ఇవి నోటిలోబుగ్గలపైఅంగిట్లో తయారవుతాయిముందు మంటతో ప్రారంభం అవుతుందితరువాత   నొప్పివ్రణాలు ఏర్పడతాయి.

కారణాలు;-- ప్రధాన కారణం వంశ పారంపర్యంతరువాత మానసిక ఒత్తిడి. --దీనిని నియంత్రించుకోవాలిఆమ్ల పదార్ధాలను ఎక్కువగా తినడం వలన వస్తుందిఆహారంలో బి --విటమిన్ , ఫోలిక్ యాసిడ్ లోపం వలన వస్తుంది.

దీనిని నివారించడంలో అతి ముఖ్యమైన ఔషధం త్రిఫల చూర్ణం.

1. ఒక టీ స్పూను త్రిఫల చూర్ణాన్ని ఒక కప్పు పాలలో కలుపుకొని రాత్రి పడుకునే ముందు తాగాలి.

2. త్రిఫల కషాయాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించాలి.

3. కలబంద గుజ్జుతో పుక్కిలించాలి.

4. పసుపు ---- పావు టీ స్పూను
        తేనె ----- ఒక టీ స్పూను

రెండింటిని కలిపి పేస్ట్ లాగా చేసి వ్రణాల పై నేరుగా పూస్తే చాలా గొప్పగా పని చేసి తగ్గుతుంది.

Burning Mouth Syndrome ( పిత్తజ అరోచకము )                  


      ఈ  సమస్య ఎక్కువగా మధ్య వయస్కులైనమధ్య వయసు దాటిన స్త్రీలలో ఎక్కువగా వుంటుంది.
నోరంతా పోక్కినట్లు వుంటుంది.

కారణాలు :-- శోకముభయముక్రోధము ఎక్కువగా వున్నవాళ్లలో వుంటుందిమెనోపాజ్ దశలో కలిగే   హార్మోన్ల లో తేడాల వలన B -విటమిన్ లోపం వలనయాసిడ్ తగలడం వలనరక్త హీనత వలన మొదలైన  కారణాల వలన నోరు పొక్కడం జరుగుతుంది.

దీని వలన రుచిలో తేడాలు వుండడంమెటాలిక్ టేస్ట్ వుండడంనోరంతా ఎండిపొయినట్లు వుండడం జరుగుతుంది.

       ఇది ముఖ్యంగా పైత్య దోషాల వలన ఏర్పడుతుంది,

ధనియాలు
యాలకులు
వట్టివేర్లు
పిప్పళ్ళు
గంధం
అన్నింటి యొక్క చూర్ణాలను సమాన భాగాలుగా తీసుకోవాలిదానికి కలకండతేనెనువ్వుల నూనె
కలిపి పెట్టుకోవాలి.
దానిని కొద్దిగా తీసుకుని నోట్లో వేసుకుని చప్పరిస్తూ వుండాలి .

                       నోటిపూత నివారణకు చిట్కా                             

నేలవుసిరి ముక్కలను నీటిలో వేసి మరిగించి చల్లారిన తరువాత నోటిలో పోసుకుని పుక్కిలించి
ఉమ్మేయ్యాలిదీని వలన నోటిపూత నివారింప బడుతుంది.


                       నోటిపూతగాయాలువ్రణాలుదగ్గు  నివారణకు  

                                         టంకణ  చూర్ణము - వ్రణ సంహారిణి 
      టంకణము = బోరాక్స్


  ఇనుపబాణలి ని  స్టవ్ మీద పెట్టి టంకనపు పొడిని వేయాలికలియ బెడుతూ వుంటే దానిలోని నీటిశాతం ఆవిరై పేలాల లాగా పొంగుతుందిస్టవ్ ఆపి చల్లార నివ్వాలితరువాత కల్వంలో వేసి మెత్తగా నూరాలిదీనిని   గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి

     200 మిల్లి గ్రాముల నుండి 500 మిల్లి గ్రాముల వరకు అనగా స్పూను చివరతో  బోరాక్స్ పొడిని తీసుకుని  తేనెతో కలిపి ఆహారానికి ముందు తీసుకోవాలి.

     దగ్గు యొక్క నివారణకు దీనిని కడుపులోకి వాడుకోవచ్చు.

    గాయాలువ్రణాలునోటిపూతకు లేపనం లాగా పూయాలి పొడిని తేనెనెయ్యి కలిపి పేస్ట్ లాగా చేసి  నోటిలోపల వ్రణాలకుపెదవుల మీదచిగుల్ల మీద పూస్తే మంట నొప్పి అసౌకర్యం తగ్గుతాయిదీనిని ఎంత  కాలం వాడినా ఎలాంటి నష్టం జరగదు.

                         నోటి దుర్వాసనను పోగొట్టే  మౌత్ ఫ్రేష్ణర్  ( Mouth Freshner)      

   కారణాలు :--   ఘాటైన పదార్ధాలు,  మసాలాలు,  ఉల్లిపాయలు, వెల్లుల్లి,  చీజ్,  కాఫీ, నాన్ వెజ్
   పొగాకు ఉత్పత్తులు  మొదలైనవి సేవించడం వలన   నోరు దుర్వాసన కలిగి వుంటుంది.
                 పిండి పదార్ధాలు లేని ఆహారం  భుజించడం  కూడా ఒక కారణం.

        నీటిని  బాగా పుక్కిట బట్టి బాగా కదిలించి పుక్కిలించాలి,  దీని వలన బుగ్గలు శక్తి వంతం
   అవుతాయి. నోటి పుండ్లు,  వ్రణాలు   శ్లేష్మపు  పోర  సమస్యలు నివారించబడతాయి.

         నోటి దుర్వాసన రాకుండా రోజుకు రెండు సార్లు  బ్రష్ చేయాలి. నాలుక మీద కూడా బ్రష్
   చేయాలి.

              లవంగాలు                --- రెండు గ్రాములు
         తరిగిన అల్లం ముక్కలు   ---   "          "
                   ఉప్పు                  ---   "         "
         పుదీనా స్ఫటికాలు          ---  ఒక గ్రాము
              మల్లె పూలు              ---  పిడికెడు
                  నీళ్ళు                   ---  మూడు కప్పులు

     స్టవ్ మీద గిన్నె పెట్టి  నీళ్ళు పోసి అన్ని పదార్ధాలను వేసి మరిగించాలి. తరువాత వడ పోయాలి.
  చల్లారిన తరువాత  ఆ నీటిని పుక్కిట బట్టి కొంత సేపు ఉంచాలి. 

                               నోరు ఎండి  పోవడం --- నివారణ  .                                  .

      దంతాలను సరిగా  శుభ్రం చేసుకోక పోవడం,  అతి దాహం,  నోట్లో సరిగా లాలాజలం  ఉత్పత్తి
 కాకపోవడం,   శరీరంలో ఇతర రోగాలు  ముఖ్యంగా పైత్య రోగాల  కారణంగా నోరు ఎండిపోతుంది.

      రకరకాల  భయాల వలన,  ఆందోళన వలన,  మానసిక సమస్యల వలన  కూడా జరగవచ్చు
     
      నీరు త్రాగడం  వలన అప్పటికప్పుడు పరిష్కారం లభిస్తుంది.

      చింతపండు                                 --- 100 gr ( చెత్తను తొలగించి ఎండబెట్టాలి )
      సైంధవ లవణం                            ---   15 gr
      దోరగా వేయించిన జీలకర్ర             ---    25 gr
          "         "           వాము          ---    15 gr
                 పాత బెల్లం                       ---  తగినంత

       అన్నింటిని కలిపి కల్వంలో వేసి నూరి శనగ గింజలంత  మాత్రలు తయారు చేసి  ఎండబెట్టి
  నిల్వ చేసుకోవాలి.

       పూటకు ఒక మాత్ర చొప్పున  మూడు పూటలా చప్పరించాలి.

                                         నోటిపూత --- నివారణ                                       

కారణాలు :-- వంశ పారంపర్యత ఒక ముఖ్య కారణం.  హార్మోన్లలో తేడాలు,  ఆహారములో మార్పుల
వలన,  అలర్జీ వలన .

1. బియ్యం కడిగిన నీళ్ళు             --- పావు కప్పు
                 కలకండ                    --- తగినంత
           రెండింటిని కలిపి తాగాలి .
           వారం ,  పది రోజులు ఈ విధంగా తాగితే చాలు .

2. జాజి కాయను సాన రాయి మీద పాలు చిలుకుతూ చాది  ఆ గంధాన్ని నోటి పూత మీద పూస్తే
    నాలుగైదు రోజులలో ఆశ్చర్యకరంగా తగ్గుతుంది .

3. ఒక గ్రాము పటిక ను కొద్ది నీటిలో కరిగించి ఆ నీటితో పుక్కిలిస్తూ వుండాలి .

సూచనలు :-- సులభంగా ఆహారపదార్ధాలను తీసుకోవడం చాలా ముఖ్యం . మాంసాహారాన్ని
పూర్తిగా మానెయ్యాలి . కారం , ఉప్పు , పులుపు తగ్గించి వాడాలి . ఐసు గడ్డలను నేరుగా గాని
లేదా టీ బాగ్ లో వేసి గాని ప్రయోగించాలి .

                                           నోటిని శుభ్రపరచడానికి                                               
                 Mouthwaash  Liquid                           

కారణాలు :-- సరైన పద్ధతిలో దంత ధావనం చేయకపోవడం , అజీర్ణం,ఊపిరితిత్తుల
వ్యాధుల వలన, నోటిలో, గొంతులో ఏదైనా ఇరుక్కున్నపుడు  సమస్య వచ్చే అవకాశం
వున్నది.

వెనిగర్                  --- పావు గ్లాసు
వైన్                      --- అర గ్లాసు
తేనె                      --- ఒక కప్పు
లవంగాల పొడి      --- ఒక టీ స్పూను

        అన్ని పదార్ధాలను ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద పది
నిమిషాలు వేడి చేయాలి. చల్లారిన తరువాత సీసాలో నిల్వ చేసుకోవాలి.

        దీనిని నోటి నిండా పోసుకొని కొంతసేపు పుక్కిట పట్టి అలాగే వుంచి తరువాత పుక్కిలించి ఉమ్మెయ్యాలి.

                                                        నోటిడుర్వాసన   --- నివారణ                        
శొంటి
పిప్పళ్ళు
మిరియాలు
దాల్చిన చెక్క
లవంగాలు
యాలకులు
                  అన్నింటిని సమాన భాగాలు గా తీసుకొని విడివిడిగా చూర్నాలు చేసి కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి .

1. చిటికెడు పొడిని తేనె కలిపి తినాలి .
2. నిద్రించే ముందు గోరువెచ్చని నీటిలో తేనె కలిపి ఆ నీటితో పుక్కిలించి ఉమ్మేయాలి .
3. ఉత్తరేణి పుల్లతో పళ్ళు తోముకోవాలి .

                      నోటిపూత  --- నివారణ                             

కారణం :--- దంత ధావనం  ( పళ్ళు తోమడం ) ఎక్కువ సేపు చేయడం వలన వచ్చే అవకాశం కలదు .

త్రిఫల కషాయం              --- ఒక కప్పు
టంకణ  భస్మం               --- ఒక చిటికెడు
పొంగించి పటిక పొడి         --- 3 చిటికెలు
కొబ్బరి నూనె                 --- తగినంత

       ఒక టీ స్పూను త్రిఫల చూర్ణాన్ని ఒక కప్పు నీటిలో వేసి కాచి వడకట్టి ఆ నీటితో పుక్కిలించాలి
       
       పొంగించి పాతిక పొడిని , వెలిగారం భస్మాన్ని  రెండింటిని  కొబ్బరి నూనెతో కలిపి నోటి పూత మీద పూయాలి .

సూచనలు  :--- తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి . మలబద్ధకం లేకుండా చూసుకోవాలి 

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


24, మే 2020, ఆదివారం

గొంతు మంట నొప్పి నివారణకు కు పరిష్కారం మార్గం


సారాంశం

గొంతు మంట అనేది, పిల్లలలో అదే విధంగా పెద్దలలో కనిపించే ఒక లక్షణము. ఇది, ఔట్ పేషెంట్ విభాగాలలో డాక్టర్లు చికిత్స చేసే అత్యంత సర్వ సాధారణమైన స్థితులలో ఒకటి. బ్యాక్టీరియా మరియు వైరస్ లతో పాటుగా గొంతుమంటను కలిగించగలవి దాదాపు 200 కు పైగా సూక్ష్మజీవులు ఉన్నాయి. అతిగా జనం నివసించే ప్రదేశాలు మరియు పేదరిక జీవన పరిస్థితులు ఉన్న ప్రదేశాలు వంటి వ్యాధి సంక్రమణ లేదా పునఃసంక్రమణ ప్రమాదము అధికంగా ఉండే చోట్లలో నివసిస్తున్న పిల్లలలో తీవ్రమైన గొంతుమంట అనేది సర్వసాధారణం. గొంతుమంటకు అత్యంత సామాన్య కారణాలలో ఫ్లూ జ్వరం లేదా ఒక సాధారణ జలుబు ఒకటి. వైరల్ మరియు బ్యాక్టీరియా సంబంధిత ఇన్ఫెక్షన్లు ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి గాలి ద్వారా, అత్యంత సాధారణంగా ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి నుండి ముక్కు ద్వారా లేదా లాలాజల స్రావముల ద్వారా వ్యాపిస్తాయి. జనసమ్మర్దం ఉన్న చోట్లు, అపరిశుభ్రత, ఆహారాన్ని అనారోగ్యకరంగా చేపట్టుట, రసాయనాలు, పొగ మరియు దురద కలిగించేవాటికి గురి అగుట వంటివి గొంతుమంటను ప్రేరేపించవచ్చు. మ్రింగడానికి కష్టంగా ఉండటంతో పాటుగా, జ్వరము, చారికలు లేదా తలనొప్పి వంటి ఇతర లక్షణాలను అది తోడుగా కలిగియుండవచ్చు.

అది అనేక రకాల జబ్బుల కారణంగా ఏర్పడగలదు కాబట్టి, గొంతుమంటకు ఖచ్చితమైన కారణాన్ని మదింపు చేయడానికి ఒక వివరమైన వైద్య చరిత్ర అవసరమవుతుంది. గొంతుమంట యొక్క అత్యధిక కేసులు ఎటువంటి మందులు లేకుండానే నయమవుతాయి, అయితే అనేకమంది వ్యక్తులకు ఒక యాంటీబయాటిక్ కోర్సు అవసరమవుతుంది. స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియా వల్ల కలిగే గొంతుమంటకు తదుపరి సమస్యలు నివారించడానికి గాను తగిన విధంగా యాంటీబయాటిక్స్ తో చికిత్స చేయాల్సి ఉంటుంది. గొంతుమంట యొక్క ఇతర కారణాలకు మరింత క్లిష్టమైన మరియు వ్యాధి-నిర్దిష్ట చికిత్స అవసరం కావచ్చు. రోగి తక్షణ లేదా ఆలస్యమైన యాంటీబయాటిక్ కోర్సు తీసుకున్నదానితో నిమిత్తం లేకుండా 1% కేసులలో గొంతుమంట యొక్క సంక్లిష్ట సమస్యలను 

గొంతు నొప్పి అంటే ఏమిటి? 

గొంతుమంట అనేది అన్ని వయస్సుల వ్యక్తుల్లోనూ సర్వసాధారణంగా కనిపించే లక్షణము. ఇది, మనిషి గొంతు ఎర్రగా మారి, ఆహారాన్ని మ్రింగడానికి కష్టం అయ్యేలా చేస్తూ మంట కలిగించే ఒక స్థితి. ఒక గొంతుమంట యొక్క తీవ్రమైన సంఘటనలు బ్యాక్టీరియా మరియు ఇతర సాంక్రామిక వాహకాల వల్ల కూడా కలిగినప్పటికీ, అవి సాధారణంగా వైరస్ ల వల్ల ఏర్పడతాయి. గొంతుమంటను కలిగించే ముఖ్యమైన బ్యాక్టీరియాలో ఒకటి గ్రూప్ ఎ స్ట్రెప్టోకోకస్ (GAS), దీనిని పిల్లలలో 15% నుండి 20% కేసులలో చూడవచ్చు. ఇండియాలో సైతమూ, జి.ఎ.ఎస్ (GAS) యొక్క కేసులు 11% నుండి 34% మధ్య ఉన్నాయి.

గొంతు నొప్పి యొక్క లక్షణాలు 

ఒక గొంతుమంట యొక్క కారణంపై ఆధారపడి, చిహ్నాలు మరియు లక్షణాలు వేర్వేరుగా ఉండవచ్చు. వాటిలో ఇవి ఉంటాయి:

ఒక గొంతుమంట యొక్క పైన కనబరచిన సామాన్య లక్షణాలతో పాటుగా, అది ఈ క్రిందివాటిని కూడా కలిగియుండవచ్చు:

గొంతు నొప్పి యొక్క చికిత్స 

  • నొప్పి నివారిణులు మరియు యాంటీ పైరెటిక్స్
    వైరస్ వల్ల కలిగిన గొంతుమంట ఎటువంటి మందు లేకుండా 5 నుండి 7 రోజుల్లోపల నయమవుతుంది. కొన్ని కేసులలో, నొప్పి మరియు జ్వరము వంటి తీవ్రమైన లక్షణాలను స్వల్ప యాంటీపైరెటిక్స్ (జ్వరానికి వాడే మందులు) మరియు నొప్పి ఉపశమన మందులతో తగ్గించుకోవచ్చు. పిల్లలలో, చిన్నారి యొక్క వయస్సు, బరువు మరియు ఎత్తుపై ఆధారపడి, డాక్టరును సంప్రదించిన మీదట వారు సూచించిన సరియైన మోతాదును బట్టి దుకాణములో కొనుగోలు చేయు మందులను వారికి ఇవ్వవచ్చు. ఒక డాక్టరు యొక్క సూచన లేనిదే ఆస్పిరిన్ వంటి మందులను గొంతుమంట లేదా ఫ్లూ వంటి లక్షణాలతో ఉన్న యుక్తవయసు యువతకు ఇవ్వకూడదు, ఎందుకంటే అది తీవ్రమైన చిక్కులకు దారితీయవచ్చు.
  • యాంటీబయాటిక్స్
    ఒకవేళ ఒక బ్యాక్టీరియా సంబంధిత ఇన్ఫెక్షన్ కారణంగా గొంతుమంట కలుగుతూ ఉన్నట్లయితే, ఒక యాంటీబయాటిక్స్ కోర్సు మీ డాక్టరుచే సూచించబడుతుంది. అన్ని లక్షణాలూ తొలగిపోయినప్పటికీ సైతమూ, మందుల యొక్క మొత్తం కోర్సును పూర్తి చేయాల్సిందిగా సలహా ఇవ్వబడుతోంది. నిర్దేశించిన ప్రకారము మందులను గనక తీసుకోనట్లయితే, ఇన్ఫెక్షన్ మళ్ళీ తిరగదోడవచ్చు లేదా ఇతర శరీర భాగాలకు వ్యాపించవచ్చు. ఎక్కువ గొంతుమంటకు గనక పూర్తి యాంటీబయాటిక్ కోర్సు తీసుకోని పక్షములో, ప్రత్యేకించి పిల్లలలో, మూత్రపిండాల వ్యాధి లేదా ర్యుమాటిక్ జ్వరము వృద్ధి అయ్యే అవకాశాలు ఎక్కువవుతాయి.
  • ఇతర మందులు
    ఒకవేళ లోలోపల ఉన్న ఒక వైద్య స్థితి కారణంగా గొంతుమంట కలుగుతూ ఉన్నట్లయితే, చికిత్స వేరుగా ఉంటుంది మరియు అది వ్యాధిని బట్టి ఉంటుంది.

జీవనశైలి యాజమాన్యము

  • ఒక గొంతుమంట నుండి తాత్కాలిక ఉపశమనం పొందడానికి మందులతో పాటుగా, ఈ క్రింది గృహ రక్షణ చిట్కాలు సహాయకారిగా ఉండగలవు:
  • యాంపిల్ టెస్ట్ చేయించుకోండి, అదే విధంగా మీ గొంతుకు కొంత విశ్రాంతినివ్వండి.
  • గొంతును తడిగా ఉంచుకోవడానికి పుష్కలంగా ద్రవాలు త్రాగండి. కాఫీ మరియు మద్యము గొంతులో తేమను తగ్గిస్తాయి కాబట్టి వాటిని తీసుకోవడం మానేయండి.
  • గొంతుకు ఉపశమనం కలిగించడానికై, సూపు, బ్రోత్, మరియు తేనెతో వెచ్చని నీళ్ళు వంటి గోరువెచ్చని పానీయాలు త్రాగండి.
  • రోజుకు 3 నుండి 4 సార్లు గోరువెచ్చని నీటితో పుక్కిలించడం కూడా సహాయకారిగా ఉండగలదు.
  • లక్షణాలకు ఉపశమనం కలగడానికి గొంతు బిళ్ళకు చప్పరించండి, ఐతే వాటిని పిల్లలకు ఇవ్వడం వల్ల ఊపిరికి అడ్డం పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి దాని పట్ల జాగ్రత్తగా ఉండండి.
  • సిగరెట్ పొగ, అగరు వత్తులు మరియు గాఢమైన వాసననిచ్చే పదార్థాలు గొంతుకు బాధ కలిగించగలవు కాబట్టి, వాటిని నివారించండి.
  • మూలికా మందులు, టీలు, లికోరైస్, మార్ష్ మెల్లో దుంప మరియు చైనీయ మూలికలు వంటి వాటితో ప్రత్యామ్నాయ చికిత్సలు కూడా సహాయకారిగా ఉండగలవు. ఒక ప్రత్యామ్నాయ చికిత్సను మొదలుపెట్టే ముందుగా ఒక డాక్టరును సంప్రదించండి.

గొంతు నొప్పి కొరకు మందులు

Medicine NamePack Size
OtorexOtorex Drop
Rite O CefRITE O CEF DT 200MG TABLET
ExtacefExtacef DT 100 Mg Tablet
CeftasCeftas 400 Tablet DT
MiliximMilixim 100 Mg DS Syrup
ZifiZIFI 100 READYMIX SYRUP 50 ML
Rite O Cef CvRite O Cef Cv 200 Mg/125 Mg Tablet
Vitaresp FXVitaresp FX Tablet
ThroatsilTHROATSIL SORE THROAT PAIN RELIEF SPRAY
AllegraAllegra 180mg Tablet
StrepsilsSTREPSILS AYURVEDIC LOZENGES 100S
Gramocef CvGramocef CV Tablet
Taxim OTaxim O 100 Tablet
Ritolide 250 Mg TabletRitolide 200 mg/250 mg Tablet
RevobactoRevobacto 200 Mg/200 Mg Tablet
PidPid 200 Mg Tablet
TraxofTraxof 100 Mg/100 Mg Tablet Dt
WinvaxWinvax Drop
Qucef (Dr Cure)Qucef 200 Mg Tablet Dt
Vicocef OVicocef O Tablet
QuixQuix 1000 Mg Injection
Vilcocef OVilcocef O Tablet
Alt FMAlt FM Tablet
FexoFEXO 120MG TABLET 6S
Quix CdQuix Cd 100 Mg Tablet

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


చాలా మంది మహిళలు యోని ఇన్ఫెక్షన్ ఈ సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారు తీసుకోవాలిసిన జాగ్రత్త లు సమస్య ఎలా తగ్గుతుంది



యోని మంట అంటే ఏమిటి?

యోని మంట (వుల్వైటిస్) అనేది స్త్రీల జననాంగం యోని యొక్క వాపు లేక మంట. స్త్రీ యొక్క జననాంగ భాగంలో యోనిని కప్పిఉండే చిన్న మడతలో ఈ యోని మంట, వాపు సంభవిస్తాయి. ఇది ఒక వ్యాధి కాదు కానీ వివిధ అంతర్లీన కారణాలతో కూడిన ఒక వ్యాధి లక్షణం.

దీని సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

యోని మంట (వుల్వైటిస్) తో పాటు ఉండే వైద్య సంకేతాలు మరియు లక్షణాలు:

  • ఎర్రబడడం, గాయమై ద్రవస్రావం కావడం, మరియు యోని ప్రాంతం యొక్క వాపు
  • తీవ్రమైన దురద
  • ద్రవంతో నిండిన బాధాకరమైన పారదర్శక బొబ్బలు
  • యోని మీద పొలుసులు లేక పొరలు దేలడం మరియు మందమైన తెల్లని మచ్చలు
  • యోని యొక్క సున్నితత్వము
  • మూత్రవిసర్జన సమయంలో నొప్పి

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

యోని మంట (వుల్వైటిస్) క్రిందివాటి కారణంగా సంభవించవచ్చు:

  • చాలామంది లైంగిక భాగస్వాములు
  • అసురక్షిత సంభోగం
  • సమూహం A β- హేమోలిటిక్ స్ట్రెప్టోకోకస్, హేమోఫిలస్ ఇన్ఫ్లుఎన్జా, షిగెల్లా, మరియు కాండిడా అల్బికాన్స్ కారణంగా బ్యాక్టీరియా సంక్రమణ
  • సుగంధ ద్రవ్యాలద్దిన లేదా రంగులద్దిన టాయిలెట్ పేపర్ల ఉపయోగం
  • బలమైన సువాసన లేదా బలమైన రసాయనాలు కలిగిన సబ్బులను ఉపయోగించడం
  • లోదుస్తుల మీద ఉతుకుడు సబ్బుల అవశేషాలు మిగిలిపోవడంవల్ల అవి యోనికి అంటుకోవడంవల్ల
  • యోని స్ప్రేలు / స్పెర్మిసైడ్లు
  • రాపిడిని కల్గించే కొన్ని దుస్తులు
  • క్లోరిన్ కలిగిన నీటిలో ఈత వంటి క్రీడల కార్యకలాపాలు
  • తామర లేదా సోరియాసిస్ వంటి చర్మ వ్యాధుల వైద్య చరిత్ర

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

యోని మంట యొక్క విశ్లేషనాత్మక అంచనాలో వివరణాత్మక వైద్య చరిత్ర, పొత్తికడుపు యొక్క భౌతికపరీక్ష, మరియు జఘన ప్రాంతం భౌతికపరీక్ష ఉంటాయి. ప్రయోగశాల పరీక్షల్లో పూర్తి రక్త గణన (CBC), మూత్ర పరీక్ష, మరియు పాప్ స్మియర్ టెస్ట్ (గర్భాశయ కణాల కోసం పరీక్ష) మార్పులు లేదా వాపు / అంటువ్యాధులు ఉండటాన్ని గుర్తించేందుకు చేసే పరీక్షలుంటాయి.

యోని మంట యొక్క చికిత్స వ్యక్తి  వయస్సు, వ్యాధి యొక్క కారణం, వ్యాధి తీవ్రత మరియు కొన్ని ఔషధాలకు వ్యక్తి సహనం వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. చికిత్సలో కోర్టిసోన్ మరియు పైపూతగా ఉపయోగించే యాంటీ-ఫంగల్ ఎజెంట్తో సహా సమయోచిత శోథ నిరోధక ఏజెంట్లను కలిగి ఉంటుంది. యోనిమంట (ఉల్విటిస్) ఒకటే ఏకైక రోగనిర్ధారణ అయినందున అట్రోఫిక్ వాగ్నిటిస్ విషయంలో కూడా ఈస్ట్రోజెన్ మందులు ఉపయోగించబడతాయి.

స్వీయరక్షణ చర్యల్లో మంటను కల్గించే వస్తువుల వాడకాన్ని నివారించడం, వ్యక్తిగత పరిశుభ్రతను తప్పకుండా పాటించడం, రోజులో జననేంద్రియాలను అనేకసార్లు కడగడం, పత్తితో తయారైన లోదుస్తుల్ని ధరించడం మరియు జననేంద్రియ భాగాన్ని పొడిగా ఉంచడం వంటివి ఉన్నాయి.

నివారణ చర్యలు :

  • తేలికపాటి సబ్బును ఉపయోగించండి
  • సుగంధ ద్రవ్యాలతో నిండిన టాయిలెట్ టిష్యూ పేపర్లను ఉపయోగించడం నివారించండి మరియు శుభ్రపర్చుకునేటపుడు జననేంద్రియ ప్రాంతాన్ని ముందు నుండి వెనుకకు తుడిచివేయడం మంచిది
  • రసాయనిక పదార్ధాలతో తయారైనవి, చర్మంపై మంటను పుట్టించేవి అయిన  నురగనిచ్చే ఫోము సబ్బులు , జెల్లీలు, మొదలైనవ వాటి వాడకాన్ని నివారించండి.
  • పత్తితోతయారైన దుస్తుల్ని మరియు లోదుస్తుల ధరించాలి
  • క్లోరినేటెడ్ స్విమ్మింగ్ పూల్లతో సుదీర్ఘమైన కాలంపాటు గడపటాన్ని నివారించండి

యోని సమస్యలు స్త్రీ జననాంగములోని స్థాయిలు ఆయుర్వేదం లో 

యోనిసమస్యలు
స్త్రీ జననాంగములోని స్థాయిలు
*****************************

మర్మాంగానికి, ఆసనానికి మధ్యగల స్థానములో మూలాధార చక్రము ఉంటుంది దీనికొరకు ఆసనాలు :–

1. సుఖాసనంలో కూర్చోవాలి.కుడి పాదాన్ని ఎడమ తొడ మీద పెట్టుకొని , కుడి మోకాలును కుడి చేత్తో ఊపాలి. అదే విధంగా ఎడమ వైపు కూడా చెయ్యాలి.ఆ విధంగా తొడపై కాలు పెట్టలేని వాళ్ళు పాదాన్ని తొడకు ఆనించి చెయ్యవచ్చు.

2. రెండు చేతులతో పాదాల వేళ్ళను పట్టుకొని రెండు మోకాళ్లను పైకి కిందికి ఊపాలి.

3. పూర్తిగా వెల్లకిలా పడుకొని రెండు కాళ్ళను పైకి లేపి కాళ్ళను రెండు వైపులా వెడల్పు వెడల్పు చెయ్యాలి. చేసి కాళ్ళను ఊపాలి.

మర్మాంగాన్ని శుభ్రంగా ఉంచుకోవాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు :–

ఒక గ్లాసు వార్చిన గంజి ఏ సమయంలోనైనా తాగాలి.ప్రతి రోజు మినుములతో చేసిన ఏదో ఒక పదార్ధం అదే విధంగా నువ్వులతో చేసిన ఏదో ఒక పదార్ధం తప్పకుండా వాడుతుంటే మర్మాంగం లో ఎలాంటి వ్యాధులు రావు.
త్రిఫల చూర్ణాన్ని నీళ్ళలో వేసి ఆ నీటిలో మర్మాంగాన్ని కడుగుతుంటే ఎలాంటి వ్యాధులు రావు.


ఒక గిన్నెలో 5 గ్లాసుల నీళ్ళు పోసి దానిలో 5 పిడికిళ్ల వేపాకును నలిపి వేయాలి, దానికి 5 స్పూన్ల పసుపును కలిపి స్టవ్ మీద పెట్టి మరిగించాలి. మూత్రానికి వెళ్ళినపుడు ఆ నీటితో కడుక్కుంటూ వుంటే యోని మార్గంలో ఇన్ఫెక్షన్ లు రావు.

జిలకర —- 100 gr
ధనియాలు —- 100 gr
కలకండ —- 100 gr

జిలకర, ధనియాలను దోరగా వేయించి పోడులుగా చేసుకోవాలి దానికి కలకండ పొడి కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి.

ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఒక్కొక్క టీ స్పూను చొప్పున వాడుతూ వుంటే మర్మాంగంలో పుండ్లు పడకుండా నివారించ బడుతుంది.

స్త్రీ జననేన్ద్రియములో దురదలు — ఆయుర్వేదం నివారణ
*************************
1. చందం పొడి
కొబ్బరి నూనె
రెండింటిని కలిపి దురదల మీద పూస్తే తగ్గుతుంది .

2. ఉసిరిక పొడి —5 gr
తేనె —5 gr
రెండింటిని కలిపి పేస్ట్ లాగా చేసి చప్పరిస్తూ , మింగుతూ వుండాలి . ఈ విధంగా నెల రోజులు చేస్తే మంటలు ,
దురదలు తగ్గుతాయి .

3. శుద్ధి చేయబడిన గంధకం —- 2 gr
కొబ్బరి నూనె ఒక టీ స్పూను
రెండింటిని కలిపి పూస్తే తగ్గుతుంది . కాని మొదట టెస్ట్ డోస్ వాడి చూడాలి ఫలితం వేరేగా వుంటే మానేయాలి .

తీసుకోవలసిన జాగ్రత్తలు :— తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్ధాలను భుజించాలి . మలబద్ధకం లేకుండా చూసుకోవాలి .
మజ్జిగ ఎక్కువగా వాడుకోవాలి . మజ్జిగ ఫంగల్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది .
జననాంగం లోని మంట నివారణకు — ధాత్రి కషాయం

అతిగా వేడి చేయడం వలన వస్తుంది .

ధాత్రి = ఉసిరిక

ఉసిరిక పొడి —- ఒక టీ స్పూను
పటికబెల్లం —- ఒక టీ స్పూను
నీళ్ళు —- ఒక గ్లాసు

నీళ్ళలో ఉసిరిక పొడి వేసి సగం గ్లాసు కషాయం వచ్చే వరకు కాచాలి . దీనిలో కలకండ కలుపుకొని తాగాలి .

సూచన :—దీనితోబాటు ద్రాక్షరసం , దానిమ్మ రసం , ధనియాల కషాయం , బార్లీ జావ తాగాలి . బీరకాయ సొరకాయ
వంటి కూరగాయలను వాడాలి . పులుపు , కారం తగ్గించిలి 


యోని మంట (వుల్వైటిస్) కొరకు మందులు

Medicine NamePack Size
SyscanSyscan 100 Mg Capsule
DermizoleDermizole Cream
Clenol LbClenol Lb 100 Mg/100 Mg Tablet
Candid GoldCandid Gold Cream
Propyderm NfPropyderm NF Cream
PlitePlite Cream
FungitopFungitop 2% Cream
PropyzolePropyzole Cream
Q CanQ Can 150 Mg Capsule
MicogelMicogel Cream
Imidil C VagImidil C Vag Suppository
Propyzole EPropyzole E Cream
ReocanReocan 150 Mg Tablet
MiconelMiconel Gel
Tinilact ClTinilact CL Softgels
Canflo BnCanflo Bn 1%/0.05%/0.5% Cream
Toprap CToprap C Cream
Saf FSaf F 150 Mg Tablet
Relin GuardRelin Guard 2% Cream
VulvoclinVulvoclin Vaginal Capsule
Crota NCrota N Cream
Clop MGClop MG Cream
FubacFUBAC CREAM 10GM
Canflo BCanflo B Cream
 

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.

అంగం ఇన్ఫెక్షన్ పరిష్కారం మార్గం


పురుషాంగం పురుష పునరుత్పాదక వ్యవస్థలో భాగమైన కోప్యూలేటరీ (సంభోగము చేసే) అవయవం. పురుషాంగం రుగ్మతలు అసౌకర్యం మరియు నొప్పిని కలిగించడం మాత్రమే కాక, వ్యక్తి యొక్క లైంగిక చర్యలను ప్రభావితం చేస్తాయి మరియు సంతానోత్పత్తి సమస్యలకు కూడా దారితీయవచ్చు. కొన్ని సాధారణ పురుషాంగ సమస్యలు అంగస్తంభన లోపం, బెలనైటిస్ (పురుషాంగ వాపు), ప్రియాపిజం (అంగస్తంభన ఎక్కువగా ఉండడం), పెయోరోనిస్ వ్యాధి, మరియు అరుదుగా, పురుషాంగ క్యాన్సర్.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

లక్షణాలు అంతర్లీన కారణంపై ఆధారపడి ఉంటాయి, అందువల్ల, ఈ క్రింది విధంగా లక్షణాలను వర్గీకరించవచ్చు.

  • అంగస్తంభన లోపం -ఇది అత్యంత సాధారణమైన సమస్య దీనిలో అంగస్తంభనను  నిలిపి ఉంచడంలో అసమర్థత కలిగి ఉంటారు .
  • ప్రియాపిజం అనేది ఒక బాధాకరమైన పరిస్థితి, ఇందులో పురుషాంగం 4 గంటల కంటే ఎక్కువ సమయం పాటు స్తంభించి ఉంటుంది.
  • ఫిమోసిస్- ఈ పరిస్థితిలో పురుషాంగ ముందరి చర్మం పురుషాంగ కొనకు అంటుకుపోతుంది అది తీవ్ర నొప్పికి దారితీస్తుంది.
  • పెయోరోనిస్ వ్యాధి- ఈ వ్యాధిలో, పురుషాంగం యొక్క అంతర్గత పొర లోపల గట్టి గడ్డలను అభివృద్ధి చేస్తుంది, దీని వలన అంగం స్తంభించినప్పుడు ఒక వైపుకు వంగి పోతుంది.

పురుషాంగ చర్మ రుగ్మతలు దద్దుర్లుదురద, చర్మం రంగు మారిపోవడం మరియు పురుషాంగం యొక్క పుండ్లు వంటివి కలిగిస్తారు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

  • కొన్ని రకాల మందులు, మద్యం, గాయాలు, వెన్నుమూక సమస్యలు వంటివి ప్రియాపిజంను కలిగించే కారణాలు.
  • ప్రదర్శన ఆత్రుత (performance anxiety), ఒత్తిడి మరియు లైంగిక  అణిచివేత యొక్క చరిత్ర కారణంగా ప్రధానంగా అకాల శీఘ్రస్ఖలనం సంభవిస్తుంది.
  • సాధారణంగా సున్తీ చేయించుకోని పురుషులలో ఫిమోసిస్ కనిపిస్తుంది.
  • పెయోరోనిస్ వ్యాధి యొక్క ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు, కానీ వాస్కులైటిస్, పురుషాంగ గాయాలు, మరియు వంశపారంపర్య  కారణాలు దానితో ముడిపడి ఉండే కొన్ని కారకాలు.
  • ధూమపానం మరియు హెచ్ పివి (HPV, మానవ పాపిల్లో వైరస్) పురుషాంగ క్యాన్సర్ యొక్క ముఖ్యమైన కారణాలు.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

రోగనిర్ధారణ సాధారణంగా పురుషాంగ పరిశీలన మరియు పరీక్షల ద్వారా నిర్దారించబడుతుంది. వ్యక్తి యొక్క సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని నిర్ధారించడానికి, ఒక సాధారణ వీర్య కణ సంఖ్య (స్పెర్మ్ కౌంట్) పరీక్ష మరియు స్థానిక సోనోగ్రఫీ (sonography) జరుగుతుంది. చికిత్స కారణం మీద ఆధారపడి ఉంటుంది.

  • ప్రియాపిజంకి ఒక సూదిని ఉపయోగించి పురుషాంగం నుండి రక్తాన్ని తీసివేయడం ద్వారా చికిత్స చేస్తారు.
  • ఫిమోసిస్కు తరచుగా శస్త్రచికిత్స అవసరం.
  • పెయోరోనిస్ వ్యాధి, చిన్నపాటిగా ఉంటే, 15 నెలల లోపు ఎటువంటి చికిత్స లేకుండానే నయం అవుతుంది.
  • శస్త్రచికిత్స, రేడియేషన్, మరియు కీమోథెరపీలతో పురుషాంగ క్యాన్సర్కి చికిత్స చేస్తారు.

పురుషాంగ రుగ్మతలను నిర్వహించడం చాలా కష్టంగా ఉంటుంది మరియు ఇది ఒకరి భావోద్వేగ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు.

కొన్ని స్వీయ సంరక్షణ చిట్కాలు పురుషాంగ రుగ్మతలను నివారించడంలో సహాయం చేస్తాయి మరియు తద్వారా ఒక ఆరోగ్యవంతమైన లైంగిక జీవితాన్ని గడిపేలా చేస్తాయి. ఈ చిట్కాలు వీటిని కలిగి ఉంటాయి

  • పురుషాంగాన్ని శుభ్రంగా ఉంచడం
  • క్రమముగా  జననేంద్రియాలను తనిఖీ చేయించుకోవడం
  • బహుళ లైంగిక భాగస్వాములను నివారించడం
  • బిగుతుగా ఉండే  లోదుస్తులను ధరించకుండా ఉండడం
  • తీవ్ర వేడి నుండి పురుషాంగాన్ని రక్షించడం
  • ధూమపానాన్ని విడిచిపెట్టడం

సరైన సమయంలో రోగ నిర్ధారణ మరియు చికిత్స కోసం, పురుషాంగం మీద ఏదైనా అసాధారణ మార్పులను గమనించిన వెంటనే  వ్యక్తి వైద్యులని సంప్రదించాలి.

పురుషాంగ రుగ్మతలు కొరకు మందులు 

Medicine NamePack SizePrice (Rs.)
Penegra TabletPenegra 100 Tablet240.39
HerpexHerpex 100 Mg Tablet72.9
Manforce TabletManforce 100 Mg Tablet208.8
VIAGRAViagra 100 Mg559.67
VigreksVigreks 100 Mg Tablet108.0
VigronVigron 50 Mg Tablet9.9
VistagraVistagra 100 Tablet109.45
VygexVygex 100 Mg Tablet33.3
WavegraWavegra 100 Mg Tablet10.8
WingoraWingora 100 Mg Tablet9.0
ZeagraZEAGRA LONG STAY GEL 15GM0.0
PenetalPenetal Tablet169.0
ZestograZestogra 100 Mg Tablet9.9
1 2 31 2 3 100 Mg Tablet10.8
PlaygardPlaygard More Play Super Dotted Condom Chocolate Pack of 2144.0
AgraAgra 100 Mg Tablet9.0
AlivherAlivher 25 Mg Tablet161.1
AndrozAndroz 100 Mg Tablet111.6
Double ForceDouble Force Tablet27.0
Sil XTSil XT Tablet134.1
DuragraDuragra 50 Mg Tablet11.7
EnthusiaEnthusia 100 Mg Tablet139.5
ErevaEreva 25 Mg Tablet127.8
EriactaEriacta 100 Mg Tablet12.6
HonygraHonygra Tablet65.7

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.