12, జూన్ 2020, శుక్రవారం

జలుబు మరియు కఫం తో కూడిన ముక్కు దిబడ్డ


ముక్కు దిబ్బడ అంటే ఏమిటి?

ముక్కు దిబ్బడ లేదా నేసల్ కాంజెషన్ అనేది ముక్కు యొక్క అంతర్గత లైనింగ్లో (పూతలో) వాపు మూలంగా ముక్కు మూసుకుపోవడం/నిరోధించబడం. ఇది సాధారణంగా జలుబు వలన కనిపించే లక్షణాలలో ఒకటి. ఈ పరిస్థితి సాధారణంగా ఒక చిన్నపాటిది/తేలికపాటిది మరియు మందుల అవసరం లేకుండా కూడా కొద్ది కాలంలోనే నయమవుతుంది/తగ్గిపోతుంది. ఇది అన్ని వయస్సుల వారిని ప్రభావితం చేస్తుంది మరియు ముఖ్యంగా పిల్లల్లో గమనించవచ్చు. ముక్కు దిబ్బడ అనేది తరచుగా అలెర్జీలు లేదా ఒక జలుబు వంటి ఇతర వ్యాధులతో ముడిపడి ఉంటుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

వ్యక్తి ముక్కు దిబ్బడతో పాటు క్రింది లక్షణాలను అనుభవించవచ్చు:

అరుదుగా, ఈ క్రింది లక్షణాలను అనుభవించవచ్చు:

ఇవి సైనసైటిస్ మరియు ఉబ్బసం వంటి ఇతర కారణాలతో ముడిపడి ఉండే అరుదైన లక్షణాలు .

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

ముక్కు లోపలి రక్తనాళాల వాపు, కణజాలపు వాపు మరియు ముక్కు రంధ్రలలో శ్లేష్మం అధికంగా స్రవించడం వల్ల  ముక్కు దిబ్బడను అనుభవించవచ్చు. ముక్కు అంతర్గత లైనింగ్ను చికాకు కలిగించే మరియు వాపుకు కారణమయ్యే పరిస్థితులు:

  • అలెర్జిక్ రినిటిస్
  • సైనసైటిస్
  • జలుబు
  • నేసల్ పాలిప్స్ (Nasal polyps)
  • బయటి పదార్థం ముక్కులోకి ప్రవేశించడం
  • ఓటైటిస్ మీడియా (చెవి సంక్రమణం)
  • ఆస్తమా

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

వైద్యులు ఇటీవలి శ్వాసకోశ అంటువ్యాధులు/ఇన్ఫెక్షన్లు లేదా అలెర్జీల వంటి వ్యాధుల యొక్క చరిత్ర గురించి కొన్ని ప్రశ్నలను అడుగుతారు. వైద్యులు పాలిప్స్ లాంటి అడ్డంకులకు కారణాలుగా ముక్కు నిరోధించబడినదా తెలుసుకోవడానికి ముక్కుని కూడా పరిశీలిస్తారు.

చికిత్సలో డికాంగిస్టెంట్స్ (decongestants) ఉంటాయి, వీటిని ఓరల్ (నోటి ద్వారా) తీసుకోవచ్చు లేదా స్ప్రేలు లేదా నేసల్ డ్రాప్స్ గా ఉపయోగించవచ్చు. వాటితో పాటు, ముక్కు దిబ్బడ యొక్క కారణం బట్టి ఇతర మందులను వైద్యులు సూచిస్తారు.

నేసల్ పాలిప్స్ విషయంలో, సాధారణంగా వాటి పరిమాణాన్ని తగ్గించడానికి మందులు ఇవ్వబడతాయి. చికిత్స ప్రభావవంతంగా లేకపోతే, శస్త్రచికిత్స సిఫార్సు చేయబడుతుంది

ముక్కు దిబ్బడ ఆయుర్వేదం లో 

    ఫ్లూ జ్వరం వలన వచ్చే  ముక్కు దిబ్బడ --నివారణ                              

 1.            నీలగిరి తైలం తో గాని , జీవన ధార తైలం తో గాని Inhalation చేస్తే త్వరగా తగ్గుతుంది. 

  2.     పసుపుకొమ్మును నిప్పుల్లో కాల్చి పీలిస్తే కూడా ముక్కు దిబ్బడ తగ్గుతుంది. 

3.దాల్చిన చెక్క పొడి          --- 5 gr 
మిరియాల పొడి                --- 5 gr 
యాలకుల గింజల పొడి     --- 5 gr 
జీలకర్ర  పొడి                   ---  5 gr 

       అన్ని పొడులను కలపాలి. దీనిని  మూడు వేళ్ళతో పట్టుకొని నశ్యం లాగా పీలిస్తే ముక్కు దిబ్బడ వెంటనే  తగ్గుతుంది.

4.     జాజి కాయను మెత్తగా పొడి చేసి గంధం లాగా  చేసి పాలలో కలుపుకొని తాగాలి. 

5. పసుపు పొడి        --- అర టీ స్పూను 
వెల్లుల్లి ముద్ద           ----పావు టీ స్పూను 

   రెండింటిని కలిపి తీసుకుంటే జలుబు ద్వారా వచ్చే గొంతు నొప్పి నివారించ బడుతుంది. 

6. శొంటి
    పిప్పళ్ళు
    మిరియాలు 

 మూడింటిని విడివిడిగా దోరగా వేయించి దంచి చూర్ణాలు చేసుకోవాలి. తరువాత కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి. 

     పావు టీ స్పూను పొడి నుండి అర టీ స్పూను పొడి వరకు తీసుకుంటే ఫ్లూ వలన వచ్చే జలుబు నివారించ  బడుతుంది. 
                                     
దాల్చిన చెక్క పొడి
మిరియాల పొడి
యాలకుల పొడి
నల్ల జిలకర పొడి 

      అన్ని  పొడులను వస్త్ర ఘాళితం చేసి కలిపి నిల్వ చేసుకోవాలి. 

      దీనిని ముక్కు పొడి లాగా పీలిస్తే ముక్కు దిబ్బడ, జలుబు కూడా తగ్గుతాయి.

               జలుబు                               
కొబ్బరి నూనె           ---- ఒక టీ స్పూను
కర్పూరం                 ---- ఒక బిళ్ళ

        కొబ్బరి నూనెను వేడి  చేసి దానిలో కర్పూరం వేసి కరిగించి ముక్కు మీద ,గొంతు మీద   చాతీ మీద , మెడ మీద , పక్కటెముకల మీద పూసి  బాగా మర్దన చేయాలి . ఈ విధంగా చేయడం వలన  జలుబు అప్పటికప్పుడు  తగ్గుతుంది .
మీద , 


ముక్కు దిబ్బడ కొరకు మందులు


Medicine NamePack Size
KolqKolq Capsule
WikorylWikoryl 60 Syrup
AlexAlex Cough Lozenges Lemon Ginger
Solvin ColdSolvin Cold AF Oral Drops
Tusq DXTusQ DX Liquid
Febrex PlusFebrex Plus AF Oral Drops
Ascoril DAscoril D 12 Oral Suspension Orange
Orinase AOrinase A 0.10% W/V Nasal Drops
Sinarest LevoSinarest Levo Tablet
SBL Camphora LMSBL Camphora 0/1 LM
Coscopin BRCoscopin BR Expectorant
OtrinozOTRINOZ ADULT 0.1% NASAL DROPS 10 ML
Alcof DALCOF D SYRUP 100ML
Schwabe Corallium rubrum CHSchwabe Corallium rubrum 1000 CH
Bjain Camphora DilutionBjain Camphora Dilution 1000 CH
Bjain Aurum Metallicum DilutionBjain Aurum Metallicum Dilution 1000 CH
Otrivin Nasal SprayOTRIVIN O 0.05% NASAL SPRAY 10ML
SBL Camphora Mother Tincture QSBL Camphora Mother Tincture Q
CosomeCOSOME COUGH SYRUP
RecofastRECOFAST DROP 15ML
RhinosetRhinoset 0.1% W/V Nasal Drops
ADEL 33 Apo-Oedem DropADEL 33 Apo-Oedem Drop
DrilergDRILERG SYRUP 100ML
Rhinoset PRhinoset P 0.05% W/V Nasal Drops

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


11, జూన్ 2020, గురువారం

ధనుర్వాతం పెటావలేంట్ టీకాలు వేయిద్దాం - ప్రాణాంతకమైన ఐదు వ్యాధుల నుండి మన పిల్లలను రక్షించుకుందాం నవీన్ నడిమింటి సలహాలు



టెటనస్ అంటే ఏమిటి?

టెటనస్ లేదా ధనుర్వాతం (lockjaw) అనేది నాడీవ్యవస్థ సంబంధించిన ఒక పరిస్థితి. ఇది కొత్తగా తగిలిన గాయానికి లేదా బహిరంగ/తెరిచివున్న  పుండుకి క్లోస్ట్రిడియం టెటాని (Clostridium tetani) అని పిలవబడే బాక్టీరియా సోకినప్పుడు తీవ్ర ఇన్ఫెక్షన్ గా అభివృద్ధి చెందే ఒక సమస్య.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

టెటనస్ యొక్క ప్రధాన సంకేతం దవడ కండరాలు బిగుతుగా లేదా ధృడంగా మారడం, అందుకే దీనికి లాక్ జా (lockjaw) అనే పేరు వచ్చింది. ప్రభావిత గాయం మరియు కండరాల చుట్టూ నొప్పిని కూడా గమనించవచ్చు. టెటనస్ యొక్క ఇతర ప్రధాన లక్షణాలు:

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

క్లోస్ట్రిడియం టెటని బాక్టీరియా విషాన్ని (టాక్సిన్లను) విడుదల చేయడం వల్ల టెటనస్ సంభవిస్తుంది. ఈ బ్యాక్టీరియాలు సుదీర్ఘకాలం పాటు హోస్ట్ యొక్క శరీరం వెలుపల కూడా దాని మనుగడ సాగించగలదు. ఇవి మట్టి లేదా జంతువుల యొక్క ఎరువుల (manure) లో నివసిస్తాయి. ఈ బ్యాక్టీరియా మానవ శరీరరంలోకి ఏదైనా తెగిన గాయం లేదా పుండు ద్వారా ప్రవేశిస్తుంది మరియు చాలా వేగవంతంగా సాధారణంగా, 3 నుంచి 21 రోజులలోనే వృద్ధి చెందుతుంది. ఇవి నరాలను ప్రభావితం చేసే ఒక రకమైన టాక్సిన్ ను విడుదల చేస్తాయి.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

ఒక వ్యక్తిలో  పైన పేర్కొన్న లక్షణాల వంటి లక్షణాలను అభివృద్ధి చెందితే లేదా కొత్తగా (ఇటీవలి) తెగిన గాయం లేదా కాలిన గాయాల తర్వాత ఆకస్మికంగా కండరాల నొప్పి సంభవించినట్లయితే, వైద్యులు దానిని టెటానస్ గా పరిగణించవచ్చు. వైద్యులు రోగి టెటానస్ టీకాని వేయించుకున్నాడో లేదో అడుగుతారు లేదా బూస్టర్ షాట్ (booster shot) తీసుకునే సమయం దాటిపోయిందా అనే విషయాన్నీ గురించి తెలుసుకుంటారు. టోటనస్ నిర్ధారణను ధృవీకరించగల ఖచ్చితమైన పరీక్షలు అందుబాటులో లేనందున, చికిత్స లక్షణాలు మరియు వ్యక్తి యొక్క రోగనిరోధకత చరిత్రపై ఆధారపడి ఉంటుంది.

ఒక సంక్రమణ/ఇన్ఫెక్షన్ యొక్క అభివృద్ధిని నివారించడానికి గాయానికి తగినంత సంరక్షణ చెయ్యడం మరియు టెటనస్ టీకాను పొందడం వంటి నివారణ చర్యలు పాటించాలి. టెటనస్ అనేది తక్షణ మరియు అత్యవసర వైద్య చికిత్స అవసరమయ్యే ఒక అత్యవసర వైద్య పరిస్థితి (medical emergency). ఒక వ్యక్తికి ఈ బాక్టీరియా  సోకినట్లయితే, టెటానస్ ఇమ్మ్యునోగ్లోబులిన్ (బ్యాక్టీరియాను చంపే యాంటీబాడీలు),పెన్సిలిన్ వంటి యాంటీబయాటిక్స్ మరియు కండరాల సడలింపు మందుల (muscle relaxants) ద్వారా చికిత్స చెయ్యడం జరుగుతుంది. తీవ్రమైన ఇన్ఫెక్షన్ విషయంలో, వ్యక్తి శ్వాస అందించడం కోసం వెంటిలేటర్ సహాయం కూడా అవసరమవుతుంది

ధనుర్వాతము అనే జబ్బు శరీరానికి గాయం తగిలినప్పుడు ఆ గాయం ద్వారా ఇన్ పెక్షన్ అయినప్పుడు వస్తుంది. క్లాస్ట్రిడియా టెటని అనే క్రిములు గాయం ద్వారా శరీరంలో ప్రవేశించి - ధనుర్వాతం వ్యాధిని కలిగిస్తాయి.

లక్షణాలు:

ధనుర్వాతం ప్రధానంగా కేంద్రనాడీ మండల వ్యవస్ధ      (మెదడు,వెన్నెముక )పై ప్రభావము చూపుతుంది.

ధనుర్వాతం మొదటి లక్షణము,దవడ కండరాలు బిగుసుకుపోయి నోరు  తెరవలేకపోవడం

ఈ లక్షణం చిన్న పిల్లలలో అయితే తల్లిపాలు      త్రాగలేరు

ఏ కారణం లేకుండా ఎవరైన నోరు తెరవలేక      పోయినట్లు అయితే వేంటనే డాక్టరు వద్దకు తీసుకువెళ్ళాలి

స్వల్పంగా జ్వరం రావడం

గుండె స్పందన వేగంగా వుండడం

పొత్తికడుపు వీపు ఇతర కండరాలు కూడ      బిగుసుకు పోవచ్చు

నివారణ:

ధనుర్వాతం రాకుండా నివారించడానికి      సంవత్సరము లోపు పిల్లల్లో 1 నెల వయస్సు నుండి మూడు మోతాదులు      వ్యాధి నిరోధక టీకా ఇవ్వాలి.

అనగా డిప్తీరియా కోరింత దగ్గు ధనుర్వాతము      ఈ మూడు వ్యాధులకు నివారణ లా పని చేస్తుంది.

గాయం తగిలిన వెంటనే ప్రాధమిక చికిత్స చేసి      ధనుర్వాతం టీకా డాక్టరు సలహా మేరకు వేయించాలి.

గాయం తగిలినా తగలకపోయినా ప్రతి 5 సంవత్సరాలకు యుక్త వయస్సు అమ్మాయిలు      డాక్టరు సలహా ప్రకారము టి.టి సూది వేయించుకోవడం మంచిది.

టెటనస్ కొరకు మందులు

Medicine NamePack Size
Combe Five PFSCombefive Injection
Pentavac PFSPENTAVAC PFS INJECTION
Sii Td VacSii Td Vac 5 Lf/5 Lf Injection
HexaximHexaxim Vaccine
SII Q VacSII Q-VAC Vaccine
Quadrovax SDQUADROVAX SD/PFS LIQUID
Pentavac SDPENTAVAC SD VACCINE 0.5ML
Dual AntigenDual Antigen Vaccine
Triple AntigenTRIPLE ANTIGEN INJECTION 1ML
BettBett 5 ML Vaccine
HiberixHiberix Injection
Tetanus Toxoid VaccineTetanus 1.5 Lf Vaccine
TripvacTripvac Vaccine
PentaximPentaxim Vaccine
SycodepSycodep 25 Mg/2 Mg Tablet
Emetil PlusEmetil Plus 100 Mg/2 Mg Tablet
PlacidoxPlacidox 10 Mg Tablet
ToframineToframine 25 Mg/2 Mg Tablet
Promexy HfPromexy Hf 50 Mg/2 Mg Tablet
Easy Five TtEasy Five Tt 7.5 Lf/20 Lf Injection
ValiumValium 10 Tablet
TrikodepTrikodep 2.5 Mg/25 Mg Tablet
Prozine PlusProzine Plus 100 Mg/2 Mg Tablet
 

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


10, జూన్ 2020, బుధవారం

బొడ్డు మీద తామర ఉంటే తీసుకోవాలిసిన జాగ్రత్తలు



బొడ్డు తామర లేక బెల్లి బటన్ ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి? 

బొడ్డు తామర లేదా  బెల్లి బటన్ ఇన్ఫెక్షన్ అనేది బొడ్డులో బ్యాక్టీరియా లేదా శిలీంద్రాల  పెరుగుదల కారణంగా సంక్రమించే సంక్రమణ వ్యాధి. సాధారణంగా, పరిశుభ్రత పాటించకపోవడం కారణంగా బొడ్డుతామర సమస్య దాపురిస్తుంది.  

బొడ్డు తామర ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

బొడ్డు తామర సంక్రమణ యొక్క లక్షణాలు క్రింది విధంగా ఉంటాయి:

  • సోకిన ప్రాంతం నుంచి స్రావాలు/డిశ్చార్జ్
  • బొడ్డు ప్రాంతంలో దద్దుర్లు మరియు ఎరుపు రంగు
  • దురద
  • పొలుసులు దేలిన చర్మం
  • బొడ్డు మీది చర్మం మీద గుల్లలు
  • బొడ్డు నుండి దుర్వాసన
  • బొడ్డులో తిత్తుల ఉనికి
  • బొడ్డు ప్రాంతంలో నొప్పి
  • బొడ్డు బటన్ లో సున్నితత్వం

బొడ్డు తామరకు గల కారణాలు ఏమిటి? 

బాక్టీరియా మరియు బూజు (fungal) పెరుగుదల కారణంగా బొడ్డు తామర దాపురించవచ్చు. పరిశుభ్రత పాటించకపోవడంతో బొడ్డు ప్రాంతంలో ఉన్న బాక్టీరియా వేగంగా పెరుగుతుంది మరియు సంక్రమణకు దారి తీస్తుంది. ఈ సంక్రమణం సాధారణంగా బొడ్డులో గాట్లు లేదా తీక్షణమైన గాయాల కారణంగా ప్రేరేపించబడుతుంది. అందువల్ల, తీక్షణమైన గాయాల కారణంగా అయినా పుండు లేక బహిరంగ గాయంబొడ్డుతామర సంక్రమణ సమస్యకు ఒక ప్రమాద కారకంగా మారుతుంది.

చెక్కెరవ్యాధితో (డయాబెటిస్తో) బాధపడుతున్నవారు కూడా బొడ్డు తామరకు గురయ్యే అపాయం  ఎక్కువగా ఉంది, ఎందుకంటే అధిక స్థాయిలో ఉండే రక్తంలోని చక్కెర శిలీంద్రాల మరియు బాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది గనుక.

బొడ్డు తామరను నిర్ధారణ చేసేదెలా మరియు దీనికి చికిత్స ఏమిటి? 

బొడ్డు తామర సంక్రమణం యొక్క నిర్ధారణ సాధారణంగా డాక్టర్ సంపూర్ణ భౌతిక పరీక్ష ద్వారా చేస్తారు. ఏదేమైనా, కారణాలను పరిశోధించడానికి, వైద్యుడు బొడ్డు చర్మం యొక్క నమూనాను ఆ ప్రాంతం చుట్టూ లేదా బొడ్డు బటన్ నుండి ఉత్సర్గను తీసుకుని పరీక్ష చేసిసంక్రమణను నిర్ధారించవచ్చు.

వైద్యుడు యాంటీ ఫంగల్ క్రీమ్లు లేదా మందులను రోగానికి గురైన ఈ బొడ్డు ప్రాంతానికి చికిత్స చేయడానికి సూచించవచ్చు. వైద్యం ప్రక్రియకు సహాయంగా చక్కెర వినియోగం తగ్గించే ఆహారపదార్ధ మార్పుల్ని వైద్యులు సిఫారసు చేయవచ్చు. వైద్యం ప్రక్రియకు సహాయపడటానికి, బొడ్డు తామర సోకిన ప్రాంతాలను ఎప్పటికప్పుడు పొడిగా మరియు శుభ్రంగా ఉంచాలి. చక్కరవ్యాధి  (డయాబెటిస్) ఉన్నవారికి, ప్రస్తుత సంక్రమణను తగ్గించడానికి మరియు భవిష్యత్తులో పునరావృతం కాకుండా నివారించడానికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలోకి తీసుకురావడం చాలా అవ

తామర నివారణ కు ఆయుర్వేదం లో  


  


తామర (Ringworm) అనేది ఒక శిలీంధ్ర సంబంధిత చర్మవ్యాధి. ఎరుపురంగు(Reddish) పొలుసులతో గుండ్రటి (Ring)మచ్చలు ఏర్పడతాయి. వీటికి దురద ఎక్కువగా ఉంటుంది. తామర అనేది దాదాపుగా శుభ్రతకు సంబంధించినది. ఒక చర్మ వ్యాధి. పరిశుభ్రత లేకపోతే ఈ వ్యాధి బారిన పడక తప్పదు.

ఈ తామర వ్యాధి మనుషుల లోను , కొన్ని జంతువులు ... కుక్కలు , పిల్లులు , గొర్రెలు , మేకలు , వంటి వాటికి కుడా అంటుకుంటుంది . ఫంగస్ లో చాలా రకాలు జాతుల వలన ఇది సంభవిస్తుంది . చర్మము లోని కేరాటిన్ పొరను తింటూ ఆ పోరాపైన , వెంట్రుకలు పైన బ్రతుకుతూ ఉంటుంది . ముఖ్యం గా తడిగా ఉన్నచర్మం ముడతలలోని ప్రదేశాలలో నివాసముంటుంది .
ఎన్నో రకాల బుజులు ఉన్నాప్పటికీ తామరను కలుగజేసే ఫంగస్ ను " దేర్మతోఫిట్స్ (Dermatofytes)" అంటారు అందులో ముక్యమైనవి .
Scientific names for the most common of the dermatophyte fungi include
Trichophyton rubrum,
Trichophyton tonsurans,
Trichophyton interdigitale,
Trichophyton mentagrophytes,
Microsporum canis,
Epidermophyton floccosum

రింగ్ వరం ముఖ్యం గా చర్మము , గోళ్ళు , వెంట్రుకలు కేరాటిన్ పొరపై తన ప్రతాపము చూపుతుంది .

రాకుండా జాగ్రత్తలు :
  • ఇతరుల వాడిన బట్టలు , తువ్వాళ్ళు , రుమాళ్ళు షేర్ చేసుకోకూడదు .
  • ఇన్ఫెక్షన్ అయినట్లు అనుమానము ఉంటేడెట్టాల్ , కిటోకేనజోల్ సబ్బు తో బాగాకడుగుకోవాలి .
  • చెప్పులు లేకుండా బేర్ -ఫుట్ గానడవకూడదు .
  • బూజుపట్టిన వస్తువులను పట్టుకోకూడదు .
  • గజ్జి , తామర ఉన్న పెంపుడుజంతువుఅలను తాకరాదు .

ట్రీట్మెంట్ :
యాంటి ఫంగల్ మందులు ఈ క్రింద పేర్కొన్న వాటిలో ఏదో ఒకటి చర్మమ పై రాయాలి . ఆయింట్మెంట్
  • Miconazole,
  • Terbinafine,
  • Clotrimazole,
  • Ketoconazole,
  • Tolnaftate

నోటిద్వారా ...
  • గ్రిసోఫుల్విన్ (Grisofulvin) రోజుకి 250మీ.గ్రా. 4 సార్లు చొ. 5-7 రోజులు వాడాలి
  • ఫ్లుకనజోలె (Canex-150 mg) మీ.గ్రా. రోజుఒకటి - 7 - 10 రోజులు వాడాలి ,
  • దురద తగ్గడానికి ... సిత్రజిన్ (Cet) ౧౦మీ.గ్రా . రోజు ఒకటి వాడాలి
  • పెన్సిలిన్ మాత్రలు గాని , ఇంజెక్షన్ గాని 5- 6రోజులు వాడాలి(penudureLA6WeeklyFor4Weeks )

బొడ్డు తామర కొరకు మందు

Medicine NamePack Size
Clenol LbClenol Lb 100 Mg/100 Mg Tablet
Candid GoldCandid Gold Cream
Propyderm NfPropyderm NF Cream
PropyzolePropyzole Cream
Imidil C VagImidil C Vag Suppository
Propyzole EPropyzole E Cream
Tinilact ClTinilact CL Softgels
Canflo BnCanflo Bn 1%/0.05%/0.5% Cream
Toprap CToprap C Cream
VulvoclinVulvoclin Vaginal Capsule
Crota NCrota N Cream
FubacFubac Cream
Canflo BCanflo B Cream
KeorashKEORASH CREAM 20GM
Sigmaderm NSigmaderm N 0.025%/1%/0.5% Cream
Rusidid BRusidid B 1%/0.025% Cream
Lobate Dusting PowderLOBATE DUSTING POWDER 100GM
Tolnacomb RfTolnacomb Rf Cream
Propyzole NfPropyzole NF Cream
Xeva NcXeva Nc Tablet
Triben CnTriben CN Cream
Ketorob CKETOROB C LOTION 100ML
ZotadermZotaderm Cream
Azonate GcAzonate Gc Cream

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.

9, జూన్ 2020, మంగళవారం

మీకు OCD సమస్య ఉన్నదా అయితే ఇలా చేయండి



అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అంటే ఏమిటి?

అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ (OCD) (లేదా స్వీయభావారోధ నిర్బంధ రుగ్మత) అనేది ఒక వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఒక రుగ్మత. ఈ రుగ్మత పిల్లలు మరియు పెద్దలలో కూడా సంభవించవచ్చు. ఈ రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తి అసమంజసమైన స్వీయ భావారోధాలు మరియు నిర్బంధాల యొక్క చక్రంలో చిక్కుకుంటాడు. వ్యక్తి యొక్క మనస్సులో చిత్రాలు కూడా ఉంటాయి, ప్రేరేపణలుంటాయి, అనుచిత ఆలోచనలూ కలిగి ఉంటాడు, ఇవన్నీ వ్యక్తి మనసులో బాధతో కూడిన భావాలను ఉత్పన్నం చేస్తాయి.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ యొక్క ప్రధాన చిహ్నాలు మరియు లక్షణాలు:

  • మానసిక చిత్రాలు, ప్రేరేపణలు మరియు పునరావృతమయ్యే ఆలోచనలు ఆందోళనను  కల్గిస్తాయి.
  • మతం మరియు లైంగికతతో సహా పలు అధిక నిషిద్ధ ఆలోచనలు
  • పదేపదే విషయాల్ని పరిశీలించడము, ఉదాహరణకు, వంట గ్యాస్ ఆఫ్ చేశానా లేదా అని తలుపు లాక్ లో ఉందా లేదా అని రోజులో వందల సార్లు పదే పదే చూడ్డం.
  • ఖచ్చితమైన క్రమంలో, ఒక సుష్ట నమూనాలో లేదా చాలా ప్రత్యేకమైన మరియు ఖచ్చితమైన మార్గంలో వస్తువుల్ని అమర్చడం
  • నిర్బంధంగా (కంపల్సివ్) లెక్కించడం.
  • ఈడ్పు క్రమరాహిత్యం (లేక Tic disorder): హఠాత్తుగా, భుజాలు ఎగరేసేటువంటి  పునరావృత మోటార్ కదలికలు. ఇంకా, కనులు మిటకరించడం, భుజంతో జెర్కింగ్ చేయడం మరియు ముఖములో కోపంతో భావప్రకటన చేయడం. గొంతు శబ్దాలు, గొంతు సవరించుకోవడం మరియు పునరావృతంగా ముక్కుతో పీల్చే శబ్దాల్ని చేయడం వంటి స్వర సంబంధ చర్యలు.
  • స్వీయ లేదా ఇతరులపై తీవ్రమైన ఆలోచనలు
  • అధిక మోతాదులో మాలిన్యమవటం గురించి లేదా కీటకాలకాలుష్యం గురించి గాభరా పడుతూ చేతుల్ని ఎక్కువగా కడగడం, అధికంగా శుభ్రపరిచే ప్రక్రియకు ఉపక్రమిస్తూ ఉండడం.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్  యొక్క ప్రధాన కారణాలు:

  • మెదడులో అసాధారణతలు
  • పర్యావరణసంబంధమైనవి
  • మెదడు యొక్క వివిధ భాగాల మధ్య సమాచార వైఫల్యాలు
  • జన్యు కారకాలు
  • సెరోటోనిన్ యొక్క అసాధారణ స్థాయిలు

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ ఒక మనోరోగ పరీక్ష మరియు భౌతిక పరీక్ష నిర్వహించడం ద్వారా నిర్ధారణ చేయబడుతుంది. రోజువారీ జీవితంలో కింద ఉదహరించిన స్వీయభావారోధ నిర్బంధ వ్యాధి  లక్షణాలు ఎంత మాత్రం జోక్యం చేసుకుంటాయని డాక్టర్ అడుగుతారు, రోజులో కనీసం ఒక గంటపాటు ఈ భావనల జోక్యం ఉంటుందా లేక వ్యధాభరితంగా ఉంటాయా అని అడగొచ్చు.

అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ చికిత్సకు క్రింది పద్ధతులను ఉపయోగిస్తారు:

  • మందులు: యాంటిడిప్రెసెంట్ మందులు మెదడులోని రసాయనాల సంతులనాన్ని పునరుద్ధరించడానికి సాధారణంగా సూచించబడతాయి. OCD లక్షణాలను నియంత్రించడానికి సహాయపడే మెదడులోని సెరోటోనిన్ స్థాయిలను పెంచడానికి సెలెక్టివ్ సెరోటోనిన్ రిఅప్టేక్ ఇన్హిబిటర్లు (SSRI లు) సూచించబడతాయి
  • మానసిక చికిత్స: ఈ చికిత్స అబ్సెసివ్ ఆలోచనలు మరియు భయాలు నియంత్రించడానికి సహాయపడుతుంది
  • మెదడు యొక్క లోతు ఉద్దీపన (DBS): ఈ చికిత్సను కనీసం ఐదు సంవత్సరాలు OCD కలిగి ఉన్న రోగులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు, దీనిలో మెదడుకు ఎలక్ట్రోడ్లను ఉపయోగించి తేలికపాటి విద్యుత్ ప్రవాహాలతో చికిత్స చేయడం జరు

అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ కొరకు మందులు

Medicine NamePack Size
Pari TabletPari 10 Mg Tablet
FludacFludac Syrup
Oleanz PlusOleanz Plus Tablet
FloxinFLOXIN 20MG TABLET 10S
REVILIFERevilife Tablet
Olipar PlusOlipar Plus 20 Mg/5 Mg Tablet
FloxiwaveFLOXIWAVE 20MG CAPSULE 10S
Oltha PlusOltha Plus Tablet
Fludep (Cipla)Fludep 20 Mg Capsule
Flugen (La Pharma)Flugen 20 Mg Capsule
Flumusa ForteFlumusa Forte 0.25 Mg Tablet
FlunamFlunam 20 Mg Capsule
FlunatFlunat 10 Capsule
FluonFluon Cream
Fluon (Parry)Fluon Lotion
PatriotPatriot 12.5 Mg Tablet Cr
FluoxFluox 20 Mg Capsule
FluoxetFluoxet 10 Mg Tablet
FlutinFlutin 20 Mg Capsule
FlutineFlutine 10 Mg Capsule
FlutopFlutop 10 Mg Capsule
RollosertROLLOSERT 25MG TABLET 10S
Flux (Aarpik)Flux 20 Mg Capsule
FlusmileFLUSMILE 10MG CAPSULE 10S
FluxaterFluxater 20 Mg Capsule

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


8, జూన్ 2020, సోమవారం

ముక్కు వాసనా గ్రహిచలేకపోవడం మరియు చెడు వాసనా కు పరిష్కారం మార్గం

మీ ముక్కుతో వాసనను గ్రహించలేకపోతున్నారా? మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్టే….!!

ముక్కు.. మన ఆరోగ్యంలో కీలక పాత్ర దీనిది. ఇంట్లో వచ్చే ఘుమఘుమలను ఆస్వాదించాలన్నా ముక్కుతోనే. అయితే.. ముక్కు ద్వారా వాసనను పసిగట్టే సామర్థ్యం మనిషి ఆరోగ్యాన్ని సూచిస్తుందట. ఈ విషయాన్ని పరిశోధకులు చెబుతున్నారు. మరి.. అవి ఏంటో తెలుసుకుందాం.

ముక్కు వాసనను అస్సలే పసిగట్టట్లేదు అంటే.. ఆ వ్యక్తి ఐదేళ్లలోనే మరణిస్తాడట. అవును. వాసనను గ్రహించే శక్తి పూర్తిగా పోయిందంటే.. ఆ వ్యక్తి మరణానికి దగ్గరయినట్టేనట. ఊరికే గాలిలో వాసన పీల్చడం, లేదా ఏదైనా వాసన వస్తున్నట్లు భ్రాంతి కలిగినా అటువంటి వ్యక్తులకు తొందరలోనే మైగ్రేన్ వస్తుందట. ఒకవేళ వాసనను గ్రహించే సామర్థ్యం తగ్గుతుంటే మతిమరుపు(అల్జీమర్స్) వ్యాధి స్టార్టింగ్ స్టేజీలో ఉన్నట్టేనట. ఈ విషయాలన్నింటినీ స్వీడన్ కు చెందిన స్టాక్ హోమ్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. మరి.. మీరు కూడా మీ ముక్కు పరిస్థితి ఎలా ఉందో చెక్ చేసుకోండి.