8, జూన్ 2020, సోమవారం

ముక్కు వాసనా గ్రహిచలేకపోవడం మరియు చెడు వాసనా కు పరిష్కారం మార్గం

మీ ముక్కుతో వాసనను గ్రహించలేకపోతున్నారా? మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్టే….!!

ముక్కు.. మన ఆరోగ్యంలో కీలక పాత్ర దీనిది. ఇంట్లో వచ్చే ఘుమఘుమలను ఆస్వాదించాలన్నా ముక్కుతోనే. అయితే.. ముక్కు ద్వారా వాసనను పసిగట్టే సామర్థ్యం మనిషి ఆరోగ్యాన్ని సూచిస్తుందట. ఈ విషయాన్ని పరిశోధకులు చెబుతున్నారు. మరి.. అవి ఏంటో తెలుసుకుందాం.

ముక్కు వాసనను అస్సలే పసిగట్టట్లేదు అంటే.. ఆ వ్యక్తి ఐదేళ్లలోనే మరణిస్తాడట. అవును. వాసనను గ్రహించే శక్తి పూర్తిగా పోయిందంటే.. ఆ వ్యక్తి మరణానికి దగ్గరయినట్టేనట. ఊరికే గాలిలో వాసన పీల్చడం, లేదా ఏదైనా వాసన వస్తున్నట్లు భ్రాంతి కలిగినా అటువంటి వ్యక్తులకు తొందరలోనే మైగ్రేన్ వస్తుందట. ఒకవేళ వాసనను గ్రహించే సామర్థ్యం తగ్గుతుంటే మతిమరుపు(అల్జీమర్స్) వ్యాధి స్టార్టింగ్ స్టేజీలో ఉన్నట్టేనట. ఈ విషయాలన్నింటినీ స్వీడన్ కు చెందిన స్టాక్ హోమ్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. మరి.. మీరు కూడా మీ ముక్కు పరిస్థితి ఎలా ఉందో చెక్ చేసుకోండి.

కామెంట్‌లు లేవు: