10, నవంబర్ 2020, మంగళవారం

చలి కాలం లో కోవిద్ రాకుండా మరియు ఒక్కసారి కోవిద్ వచ్చిన వాళ్ళకి రెండవ సారి కోవిద్ అపోహలు పై అవగాహన కోసం నవీన్ నడిమింటి సలహాలు

ఓసారి కరోనా వచ్చాక మళ్లీ వస్తుందా ? వస్తే ఎలా ఉంటుంది ? అవగాహన కోసం నవీన్ నడిమింటి సలహాలు 

. మన దేశంలోనూ కరోనా వ్యాక్సిన్ ఇంకా ట్రయల్స్ దశలోనే ఉంది. అయితే ఆ లోపు జనాన్ని మరో భయం పట్టి పీడిస్తోంది. ఓసారి కరోనా వైరస్ సోకిన వారికి మరోసారి అది సోకే అవకాశాలు ఉంటాయా ? తాజాగా బయటపడుతున్న ఇలాంటి కేసులను చూస్తే ఇది నిజమే అనిపించక మానదు. అయితే ఇలా రెండోసారి సోకే అవకాశాలు ఎప్పుడెప్పుడు ఉంటాయి, అలా సోకిన వారి పరిస్ధితి ఎలా ఉంటుందన్న దానిపై అమెరికాకు చెందిన డజను మంది వైద్య నిపుణుల బృందం తాజాగా నిర్వహించిన పరిశోధన ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి.


కరోనా మళ్లీ వస్తుందా ?

ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకిన తర్వాత చికిత్స తీసుకుని నయం చేసుకుంటాడు. అయితే మరోసారి అదే వ్యక్తికి కరోనా వస్తుందా అనే అనుమానాలు ఇప్పుడు పెరుగుతున్నాయి. మన దేశంలో కరోనా వైరస్ చికిత్సా విధానం కూడా ఇంకా అభివృద్ధి చెందకపోవడం, ఎప్పుడో మలేరియాకు వాడిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ వంటి మాత్రలపైనే ఇంకా ఆధాపడుతున్న పరిస్ధితుల్లో ఓసారి కరోనా తగ్గాక మళ్లీ సోకదన్న గ్యారంటీ లేదని ఇట్టే తెలిసిపోతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వందల కొద్దీ రోగులకు కరోనా రెండోసారి కూడా వస్తున్న సందర్భాలు తాజాగా చూస్తూనే ఉన్నాం. అయితే అది ఎప్పుడు, ఎవరికి, ఎలా అన్న దానిపైనే ఉత్కంఠ నెలకొంది.

రెండోసారి కరోనా ఎలా రావొచ్చు ?

ఓసారి కరోనా సోకిన వ్యక్తికి ,తగ్గిన తర్వాత మరోసారి కరోనా వస్తే ఎప్పుడొస్తుంది, ఎలా వస్తుంది, వస్తే ఎలా ఉంటుందన్న అంశాలపై అమెరికాలోని హార్వార్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కు చెందిన డజను మంది డాక్టర్ల బృందం తాజాగా నిర్వహించిన పరిశోధనల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. కరోనా ఓసారి సంక్రమించిన తర్వాత నయమై మరోసారి సోకే అవకాశాలు అందరికీ ఉండవు. కేవలం కొన్ని బలహీనమైన పరిస్ధితుల్లో మాత్రమే కరోనా ప్రభావం రోగిలో పైకి నయమైనట్లు కనిపించినా ఆ తర్వాత మళ్లీ ప్రభావం చూపడం మొదలుపెడుతుందని డాక్టర్లు తేల్చారు.


వారాలు, నెలల గ్యాప్ తర్వాతే...

కరోనా వైరస్ ఓసారి వచ్చి నయమయ్యాక తిరిగి అదే రోగికి వైరస్ వచ్చే సందర్భాలు తిరిగి కొన్ని వారాలు, నెలల తర్వాత మాత్రమే ఉంటాయని హార్వర్డ్ వైద్య బృందం తేల్చింది. అంత కంటే తక్కువ సమయంలో మాత్రం వైరస్ తిరగబెట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వారు నిర్ధారించారు. ఓసారి వైరస్ సోకిన తర్వాత రోగి శరీరంలో రోగనిరోధకాలు అభివృద్ధి చెందుతాయని, వాటి ప్రభావం రోగి శరీర తత్వాన్ని బట్టి కొన్ని వారాలు లేదా నెలల పాటు ఉంటుందని, అంత వరకూ మరోసారి వైరస్ సోకదని తేల్చారు. అంతే కాదు ఈ సమయంలో మరే ఇతర చిన్నా చితకా వైరస్ లు కూడా సోకకుండా కూడా ఇవి అడ్డుకట్ట వేస్తాయని నిర్ధారించారు.


అలా ఎప్పటివరకూ వస్తూనే ఉండొచ్చు ?

మరోవైపు ఇలా ఓసారి కరోనా వైరస్ సోకిన తర్వాత ప్రస్తుతం వాడుతున్న మందులతో తగ్గిపోయి మళ్లీ కొన్ని వారాలు, నెలల తర్వాత తిరగబెట్టే అవకాశాలు లేకపోలేదని హార్వార్డ్ నిపుణుల బృందం తెలిపింది. అయితే ఇలా ఎన్నిసార్లు రిపీట్ అయ్యే అవకాశాలు ఉండొచ్చంటే హెర్డ్ ఇమ్యూనిటీ అభివృద్ధి చెందే వరకూ తప్పదని డాక్టర్లు చెబుతున్నారు. ఇలా వీటిని ఎదుర్కొనే హెర్డ్ ఇమ్యూనిటీ ఎప్పుడు మనుషుల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉందని అడిగితే మాత్రం వైరస్ కు వ్యాక్సిన్ లభిస్తే తప్ప ఇది సాధ్యం కాదని తేల్చి చెబుతున్నారు. దీంతో అంతిమంగా కరోనా వ్యాక్సిన్ కోసం ఎన్నాళ్లైనా వేచి చూడక తప్పదనే సంకేతాలన

చలి కరోనా.. జాగ్రత్త!

.అసలే కరోనా కాలం. ఆపై చలికాలం. ఇదే ఇప్పుడు గుబులు పుట్టిస్తోంది. మామూలుగానే చలికాలంలో శ్వాసకోశ జబ్బులకు కారణమయ్యే వైరస్‌లు విజృంభిస్తుంటాయి. కొవిడ్‌-19 కారక సార్స్‌ కోవ్‌2 కూడా శ్వాసకోశ వైరసే. అందుకే    మరింత జాగ్రత్త అవసరం.

లికాలంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో వైరస్‌లు ఎక్కువసేపు జీవించి ఉంటాయి. పైగా చలికాలంలో ఎక్కువసేపు ఇంట్లోనే ఉండిపోతుంటాం. దీంతో ఒకరి నుంచి మరొకరికి వైరస్‌లు అంటుకునే అవకాశం ఎక్కువవుతుంది. చల్లటి, పొడి గాలితో రోగనిరోధకశక్తీ తగ్గుముఖం పడుతుంది. మరోవైపు- చలికాలంలో మంచు కురుస్తుంది. ఇలాంటి వాతావరణంలో దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్లు దూరాలకు విస్తరించకుండా అక్కడే ఎక్కువసేపు ఉండిపోతుంటాయి. చలికాలంలో కాలుష్యం కూడా ఎక్కువే. చలికి శ్వాస మార్గాలు సంకోచిస్తాయి. దీంతో గాలి లోపలికి వెళ్లటం తగ్గుతుంది. ఇది ఆయాసానికి దారితీస్తుంది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటివన్నీ మరింత కలవరం కలిగిస్తున్నాయి. నిజానికి ఒకప్పటితో పోలిస్తే కరోనా వైరస్‌ తీవ్రత ఇప్పుడు తగ్గింది. చలికాలంలో కేసుల సంఖ్య పెరిగినా అంత ఉద్ధృతంగా ఉండకపోవచ్చు. అయినా కూడా ఎవరి జాగ్రత్తలో వారుండటం మంచిది. నిర్లక్ష్యం అసలే పనికిరాదు. ఇప్పటికే ఆస్థమా, సీవోపీడీతో బాధపడుతున్నవారు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మధుమేహులు, ఊబకాయులు, గర్భిణులు, క్యాన్సర్‌ బాధితులు, గుండెజబ్బులు గలవారు, కిడ్నీ వైఫల్యం బాధితులు, అవయవ మార్పిడి చేయించుకున్నవారు కూడా అప్రమత్తంగా ఉండాలి. వీరికి కరోనా సోకే ముప్పు ఎక్కువ. తీవ్రత కూడా ఎక్కువే. అందువల్ల ఆయా జబ్బులను కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. ఆస్థమా, సీవోపీడీ బాధితులు క్రమం తప్పకుండా ఇన్‌హేలర్లు వాడుకోవాలి. మందులు పూర్తిగా అయిపోకముందే కొని తెచ్చికోవాలి. జనం ఎక్కువగా గుమిగూడి ఉండే ప్రదేశాలకు వెళ్లకపోవటమే మంచిది. తప్పనిసరై ప్రయాణాలు చేయాల్సి వస్తే వెంట మందులు విధిగా తీసుకెళ్లాలి. జబ్బులతో బాధపడేవారే కాదు.. 50 ఏళ్లు పైబడ్డవారంతా డాక్టర్‌ సలహా మేరకు ఫ్లూ టీకా తీసుకోవాలి. 60 ఏళ్లు పైబడినవారు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు ఇంటికే పరిమితం కావటం ఉత్తమం. న్యుమోనియా టీకా తీసుకోకపోతే వెంటనే

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

చర్మం పై shingles ఇన్ఫెక్షన్ అయినా వాళ్ళు కు నివారణకు పరిష్కారం మార్గం ఈ లింక్స్ లో చూడాలి


షింగల్స్ అంటే ఏమిటి?

షింగల్స్ అనేది వైరస్ వలన సంభవించే ఒక సంక్రమణం, ఇది చర్మం మీద బొబ్బలు లేదా దద్దుర్లకు దారితీస్తుంది. ఇది వరిసెల్లా జోస్టర్ వైరస్ (varicella zoster virus) వల్ల కలుగుతుంది ఇదే వైరస్ చికెన్ ఫాక్స్ (పొంగు చల్లడం/అమ్మవారు) ను కూడా కలిగిస్తుంది. అంతర్లీన వ్యాధి వైరస్ వలన మళ్ళీ ప్రేరేపింపబడితే (reactivation) అది షింగల్స్ ను కలిగిస్తుంది. చికెన్ ఫాక్స్ నుండి ఒక వ్యక్తి కోలుకున్న తర్వాత కూడా, వైరస్ నరాల కణజాలంలో క్రియా రహితంగా (inactive) ఉంటుంది, షింగల్స్ లో మళ్లీ కొన్ని రోజులకి క్రియాశీలకంగా (reactivate) మారుతుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ప్రారంభదశ సంకేతాలు మరియు లక్షణాలు:

తర్వాతి దశ సంకేతాలు మరియు లక్షణాలు:

  • ఎర్రని దదుర్లు ఒకే  భాగంలో లేదా శరీరంలో ఒకే వైపున ఏర్పడతాయి (సాధారణంగా, దద్దుర్లు శరీరంలో ఒక వైపున ఏర్పడతాయి . బలహీనమైన రోగనిరోధక శక్తి ఉండే  కొంత మంది వ్యక్తులలో మాత్రమే శరీరమంతా ఈ దద్దుర్లు ఏర్పడతాయి ).
  • సమూహాలుగా ఉండే చిన్న చిన్న ద్రవం నిండి బొబ్బలు పగిలి తెరుచుకుని క్రమంగా మచ్చలలా ఏర్పడతాయి.

ఇతర లక్షణాలు:

రోగనిరోధక శక్తి క్షిణించిన కారణంగా తీవ్రమైన లక్షణాలు సంభవించవచ్చు, అవి:

  • చికెన్ ఫాక్స్ మాదిరిగానే విస్తృతముగా వ్యాపించిన దద్దుర్లు మరియు బొబ్బలు
  • కన్ను కూడా ప్రభావితం కావచ్చు, ఫలితంగా దృష్టి/చూపు లోపం కలుగవచ్చు
  • బాక్టీరియల్ చర్మ అంటువ్యాధులు కలుగవచ్చు

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

హెర్పిస్ వైరస్లు అని పిలువబడే వైరస్ల బృందంలో ఉండే వరిసెల్లా జోస్టర్ (varicella zoster) అనే వైరస్ వల్ల షింగల్స్ వస్తుంది.

గతంలో చికెన్ ఫాక్స్ నుండి కోలుకున్న వ్యక్తికి షింగల్స్ సంభవిస్తుంది. వైరస్ నరాలలో క్రియారహితంగా ఉండి, కొన్ని సంవత్సరాల తర్వాత వ్యక్తి యొక్క రోగనిరోధక శక్తి  తగ్గిన సంధర్భాలలో క్రియాశీలకంగా మారవచ్చు అప్పుడు షింగల్స్ సంభవిస్తుంది.

రోగనిరోధక వ్యవస్థ యొక్క శక్తి తగ్గిన వారిలో షింగిల్స్ సర్వసాధారణంగా కనిపిస్తుంది. వృద్ధులు, హెచ్ఐవి లేదా క్యాన్సర్తో బాధపడుతున్నవారు లేదా సుదీర్ఘకాలం పాటు కొన్నిరకాల స్టెరాయిడ్ మందులను వాడినటువంటి వారిలో షింగిల్స్ అభివృద్ధి చెందవచ్చు.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

షింగిల్స్ ను  ఆరోగ్య చరిత్ర మరియు ఖచ్చితమైన శారీరక పరీక్ష ఆధారంగా నిర్ధారిస్తారు.

పరీక్ష కోసం కణజాలం యొక్క స్క్రాప్ (చిన్న తునక) లేదా బొబ్బ నుండి తీసిన స్వబును వైరస్ కోసం సాగు చేస్తారు.

షింగిల్స్ సాధారణంగా కొన్ని వారాలలో సహజంగానే తగ్గిపోతుంది. షింగిల్స్ టీకా (vaccine) కూడా అందుబాటులో ఉంది సంక్రమణను నిరోధించడానికి దానిని రోగి యొక్క సంరక్షకులకు మరియు రోగికి దగ్గరలో ఉండే చిన్న పిల్లలకు సలహా ఇవ్వబడుతుంది.

మందులు: లక్షణాలను తగ్గించడం కోసం మరియు వేగవంతమైన స్వస్థతకు యాంటీవైరల్ ఏజెంట్లు సూచించబడవచ్చు. ఓపియాయిడ్ ఉత్పన్నాలు (opioid derivatives), పారాసెటమాల్, ఐబుప్రోఫెన్ (ibuprofen) మరియు స్టెరాయిడ్స్ వంటి నొప్పి నివారణ మందులను కూడా సూచించవచ్చు.

స్వీయ రక్షణ:

  • చన్నీటి కాపడం
  • కాలామైన్ లోషన్ (calamine lotion)ను ఉపయోగించడం
  • వోట్మీల్ స్నానాలు (Oatmeal baths)
  • జోస్టర్ వైరస్ సంక్రమించిన వ్యక్తులలు దూరంగా ఉండాలి, ఎందుకంటే చికెన్ ఫాక్స్ వ్యాపించే/సంక్రమించే అవకాశం ఉంటుంది.

షింగల్స్ కొరకు అలౌపతి  మందులు


Medicine NamePack Size
VarilrixVarilrix Vaccin
HerpexHerpex 100 Tablet
ZostavaxZostavax Vaccine
ValanextValanext 1000 Mg Tablet
LogivirLogivir 5% Cream
Logivir DTLogivir DT 400 Mg Tablet
ValcetValcet 1000 Mg Tablet
ValcivirVALCIVIR 1GM TABLET 10S
ZimivirZimivir 1000 Tablet
ValamacValamac 1000 Tablet
ValavirVALAVIR 1GM TABLET 3S
ValtovalValtoval 500 Tablet
ClovirClovir Ointment
OpthovirOpthovir Eye Ointment
SetuvirSetuvir Cream
ToxinexToxinex Eye Ointment
ViraVira Eye Ointment
VirinoxVirinox Eye Ointment
VirucidVirucid Eye Ointment
YavirYavir 3% Eye Ointment
AcyclovirACICLOVIR 800MG TABLET 5S
ClovidermCloviderm Ointment

తొడలు,గజ్జల్లో వచ్చే భయంకరమైన గజ్జి,తామర,దురదను 3 రోజుల్లో మాయం చేసే ఆయుర్వేద సలహాలు 

హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం గజ్జి తామర దురద ఇటువంటి చర్మ సంబంధ సమస్యల నివారణకు ఒక అద్భుతమైన ఆయుర్వేదిక్ హోమ్ రెమిడీ గురించి తెలుసుకుందాం. ఈ రెమిడి ఎలా తయారు చేయాలో ఎలా వాడాలో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.

రెమిడి ఎలా తాయారు చేసుకోవాలి

ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఒకటిన్నర గ్లాసు నీటిని తీసుకోవాలి. తర్వాత ఇందులో మూడు లేదా నాలుగు వేపాకు రెమ్మలను లేదా ఒక గుప్పెడు వేప ఆకులు వేయాలి. గ్యాస్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ గిన్నె పెట్టి నీటిని కనీసం ఐదు లేదా ఆరు నిమిషాల పాటు నీరు సగం అయ్యే వరకు బాగా మరిగించండి. నీటి రంగు మారిన తర్వాత స్టవ్ ని ఆఫ్ చేయండి. ఒంకొక ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ కొబ్బరినూనె తీసుకోండి. తరువాత ఇందులో రెండు కర్పూరం బిళ్ళలు పొడి చేసి ఇందులో వేసి బాగా కలపండి.

రెమిడీ వాడే విధానం

ఏప్రదేశంలో అయితే చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారో ఆ ప్రదేశంలో  వేపాకు నీటితో బాగా శుభ్రపరచాలి. తర్వాత పొడిగుడ్డతో మీ చర్మాన్ని శుభ్రంగా తుడవండి. తరువాత ఇంతకు ముందు తయారు చేసుకున్న కొబ్బరి నూనె కర్పూర మిశ్రమాన్ని మీ చర్మంపై అప్లై చేసి రెండు నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఈ మిశ్రమాన్ని అలాగే ఒక గంట పాటు ఉంచుకోవాలి. లేదంటే రాత్రిపూట ఈ మిశ్రమాన్ని అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచండి. ఈ రెమిడీని ఇలా రోజులో రెండు నుంచి మూడు సార్లు ఒక్క వారం రోజులు ఫాలో అయి చూడండి. మీకు ఎటువంటి గజ్జి తామర దురదలు ఎగ్జిమా లాంటి చర్మ సంబంధిత సమస్యలు మాయమవటమే కాదు జీవితంలో మళ్లీ రావు.

వేపాకులు ఆంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటి మైక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన చర్మసంబంధ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేయడానికి బాగా పని చేతడి




ఈ తామర వ్యాధి మనుషుల లోను , కొన్ని జంతువులు ... కుక్కలు , పిల్లులు , గొర్రెలు , మేకలు , వంటి వాటికి కుడా అంటుకుంటుంది . ఫంగస్ లో చాలా రకాలు జాతుల వలన ఇది సంభవిస్తుంది . చర్మము లోని కేరాటిన్ పొరను తింటూ ఆ పోరాపైన , వెంట్రుకలు పైన బ్రతుకుతూ ఉంటుంది . ముఖ్యం గా 

రాకుండా జాగ్రత్తలు :
  • ఇతరుల వాడిన బట్టలు , తువ్వాళ్ళు , రుమాళ్ళు షేర్ చేసుకోకూడదు .
  • ఇన్ఫెక్షన్ అయినట్లు అనుమానము ఉంటే డెట్టాల్ , కిటోకేనజోల్ సబ్బు తో బాగా కడుగుకోవాలి .
  • చెప్పులు లేకుండా బేర్ -ఫుట్ గా నడవకూడదు .
  • బూజుపట్టిన వస్తువులను పట్టుకోకూడదు .
  • గజ్జి , తామర ఉన్న పెంపుడు జంతువుఅలను తాకరాదు .


నోటిద్వారా ...
  • గ్రిసోఫుల్విన్ (Grisofulvin) రోజుకి 250 మీ.గ్రా. 4 సార్లు చొ. 5-7 రోజులు వాడాలి
  • ఫ్లుకనజోలె (Canex-150 mg) మీ.గ్రా. రోజు ఒకటి - 7 - 10 రోజులు వాడాలి ,
  • దురద తగ్గడానికి ... సిత్రజిన్ (Cet) ౧౦ మీ.గ్రా . రోజు ఒకటి వాడాలి
  • పెన్సిలిన్ మాత్రలు గాని , ఇంజెక్షన్ గాని 5- 6 రోజులు వాడాలి (penudureLA6WeeklyFor4Weeks )

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


9, నవంబర్ 2020, సోమవారం

గ్యాస్ట్రిక్ మరియు మలబద్దకం సమస్య నుండి ఎలా నివారణకు పరిష్కారం మార్గం ఈ లింక్స్ లో చూడాలి

             మలబద్దకం అనేది ఒక సాధారణ పరిస్థితి, ఇందులో ప్రేగు కదలికలు కష్టంగా ఉంటాయి మరియు అవి తక్కువగా జరుగుతాయి ఇది ఆహారం, వైద్య చరిత్ర లేదా ఇతర ఆరోగ్య పరిస్థితుల ఉనికి వంటి అనేక అంశాలకు సంబంధించినది. కొన్నిసార్లు, కొన్ని మందులు కూడా మలబద్ధకం కలిగిస్తాయి. వైద్యులు మలబద్ధకం ఒక వ్యాధి కాదు కానీ అంతర్లీన జీర్ణ స్థితి యొక్క అభివ్యక్తి అని అభిప్రాయపడుతున్నారు. మలబద్ధకం యొక్క  ఇతర కారణాలలో పేగు అడ్డంకులు, బలహీన కటి కండరములు, ఆహారం లో ఫైబర్ లేకపోవడం, లేదా నిర్జలీకరణము కూడా ఉన్నాయి.

మలబద్దకం అనేది లాక్సిటివ్ గా పిలువబడే ఓవర్-ది-కౌంటర్ మందులతో సమర్థవంతంగా నిర్వహించబడుతుంది. ఈ మందులు వెంటనే ఉపశమనం కలిగించినప్పటికీ, అవి రోజూ తీసుకోకూడదు. అనేక ఇంటి చిట్కాలు కూడా ఉపయోగపడతాయి. దీర్ఘకాలిక మలబద్ధకం సమస్యాత్మకంగా ఉంటుంది మరియు దీని కారణాన్ని గుర్తించేందుకు వైద్యుడు అనేక పరీక్షలు చేయవలసిన అవసరముంటుంది.. మలబద్ధకం అదుపు అవడానికి ఆహార మార్పులు చాలా తోడ్పడతాయి. చికిత్స చేయకుండా ఉంటే మలబద్ధకం యొక్క సంగ్రహాలు ఉత్పన్నమవచ్చు

మలబద్ధకము యొక్క లక్షణాలు 

మలబద్ధకం యొక్క లక్షణాలు గుర్తించడం సులభం మరియు ఇలా ఉంటాయి:

  • మాములుగా కంటే తక్కువ ప్రేగు కదలికలు.
  • అసంపూర్ణ ప్రేగు కదలికల భావన.
  • మల విసర్జనలో ఇబ్బంది లేదా నొప్పి
  • గట్టి విరేచనాలు

ఈ లక్షణాలు కొన్ని గంటలలో ఉపశమనం కలిగించవచ్చు లేదా ఎక్కువ సేపు ఉండవచ్చు. ఏదైనాసరే, ఒక వ్యక్తి ఈ క్రింది లక్షణాలను అనుభవిస్తే, అతను / ఆమె వారి వైద్యుడ్ని వెంటనే సందర్శించాలి:

మలబద్ధకము యొక్క చికిత్స నవీన్ సలహాలు 

వెంటనే ఉపశమనం అందించడానికి, మీ వైద్యుడు విరేచనాకారిని సిఫారసు చేయవచ్చు. ఈ లాక్సేటివ్స్ మలబద్ధక చికిత్సకు  అప్పుడప్పుడు సహాయం చేస్తాయి, కానీ అంతర్లీనంగా ఉండే సమస్యను నయం చేయలేవు. లాక్సైటివ్ల మితిమీరిన ఉపయోగం చాలా దుష్ప్రభావాలకు దారి తీస్తుంది మరియు దీర్ఘకాలిక ఉపయోగం హానికరం కావచ్చు

వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దారితీసే లాక్సైటివ్ల మితిమీరిన వాడకం మలబద్ధకం ఉన్న ప్రజలలో చాలా సాధారణం. తినడంలో  లోపాలు  ఉన్న వ్యక్తులలో, లాక్సైటివ్ల నిరంతరాయ వినియోగం చాలా హానికరం మరియు జీర్ణాశయం యొక్క గోడకు హాని చేయవచ్చును. కాబట్టి, ఉపశమనం పొందడానికి  ఓవర్ ది కౌంటర్ లాక్సేటివ్స్ జాగ్రత్తగా వాడాలి.

లాక్సేటివ్స్ తీసుకున్న తర్వాత ఒక వ్యక్తి ఈ క్రింది లక్షణాలను అనుభవిస్తే, వెంటనే వైద్యుని సంప్రదించాలి:

  • మల విసర్జన చేసేటప్పుడు రక్తం రావడం.
  • ముక్కు నుండి రక్తస్రావం అవ్వడం
  • పొత్తి కడుపు నొప్పి.
  • వికారం.
  • ప్రేగు కదలికలలో మార్పు.
  • బలహీనత.

మలబద్ధక చికిత్స కోసం అనేకమైన లాక్సేటివ్స్ మందుల దుకాణాలలో లభిస్తున్నాయి. ఓరల్ ఓస్మోటిక్ ఏజెంట్లు మల విసర్జన సులభం చేయటానికి పెద్దప్రేగులోకి  నీటిని ఆకర్షిస్తాయి ఓరల్ బల్క్ ఫార్మర్లు మలం ఏర్పడటానికి నీటిని శోషించడం ద్వారా సరసన మార్గంలో పనిచేసి, మల విసర్జనను తేలిక చేస్తాయి. ఇతర లాక్సేటివ్స్ లో ఓరల్ స్టూల్ సాఫ్టేనెర్స్ మరియు  ఓరల్  స్టిములంట్స్ కూడా ఉన్నాయి.

ఓరల్ లాక్సేటివ్స్ కొన్ని పోషకాలు మరియు ఔషధాలను శోషించడానికి శరీర సామర్ధ్యానికి అడ్డు కలగచేయవచ్చును. కొన్ని లాక్సేటివ్స్  ఎలక్ట్రోలైట్ అసమతుల్యతను కూడా కలిగిస్తాయి. లాక్సేటివ్స్  తీసుకునే ముందు, ఈ క్రింది విషయాలను సరి చూడటానికి  లేబుల్ చదవడం ముఖ్యం:

  • కూడుకున్న దుష్ప్రభావాలు.
  • ఔషధ సంకర్షణ.
  • మధుమేహం, మూత్రపిండ సమస్యలు, లేదా గర్భం వంటి ఆరోగ్య పరిస్థితుల ఉనికి.
  • 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ముందుగా వైద్యులను సంప్రదించకుండా లాక్సేటివ్స్ ని ఇవ్వకూడదు.
  • తినే అలవాట్లు మరియు ఆహార జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా మలబద్ధక సమస్యను దూరంగా ఉంచవచ్చని వైద్యులు  సిఫార్సు చేస్తున్నారు. మలబద్ధకం తీవ్రంగా మరియు కాలక్రమేణా తీవ్రస్థాయిలో ఉంటే, వైదేడు కొన్ని ఇతర మందులను సూచించవచ్చుఒకవేళ ఏదైనా అడ్డుపడితే, దాన్ని సరిదిద్దడానికి వైద్యులు శస్త్రచికిత్స ను సిఫార్సు చేయవచ్చు.

ఇంటి చిట్కాలు

మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందించడంలో ఇంటి చిట్కాలు చాలా సహాయకరంగా ఉంటాయి. కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు ఈ  క్రింది విధంగా ఉన్నాయి:

  • ఇంగువ
    ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు చిటికెలు ఇంగువ కలిపి రోజుకి రెండుసార్లు తీసుకోవాలి
  • వాము విత్తనాలు
    ఒక పాన్లో వాము విత్తనాలను దోరగా వేయించి పొడి చేసుకొని, గోరువెచ్చని నీటితో దీన్ని తాగండి
  • నీళ్లు
    మీరు అప్పుడప్పుడు స్వల్ప మలబద్ధత ఎదుర్కొంటున్నట్లైతే, ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో మీ రోజును ప్రారంభించండి, ఇది ప్రేగు కదలికలను కలగజేస్తుంది. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో నీరు త్రాగాలి. నిర్జలీకరణాన్ని నివారించడానికి రోజంతా క్రమంగా నీరును త్రాగుతూ ఉండాలి.
  • కాఫీ
    కెఫీన్ ఒక సహజమైన లాక్సేటివ్ మరియు సహజంగా ఇది చాలా తేలికపాటిది.. ఉదయాన్నే ఒక కప్పు బ్లాక్ కాఫీ కాచుకుని తాగండి. ఎవరైనా ఈ చిట్కా మీద ఆధారపడకూడదు ఎందుకంటే కెఫీన్ నిర్జలీకరణాన్ని కలుగజేసి మరియు నిద్రవేళలో తీసుకున్నప్పుడు నిద్ర సమస్యలు కలుగజేయవచ్చు.

జీవనశైలి నిర్వహణ

  • ఆహరం
    మలబద్ధకం నుండి దీర్ఘకాలిక ఉపశమనం కలగాలంటే తీసుకోవాల్సిన మొట్టమొదటి అడుగు ఆహరం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం. ఆహారం ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. మలబద్ధకం నివారించడానికి, ఆహారంలో మరింత పీచు పదార్ధాలు చేర్చడం ముఖ్యం. పుష్కలమైన నీటితో పాటు పీచు పదార్ధం అధికంగా ఉండే ఆహారాలు ఉపశమనాన్ని అందించడంలో బాగా సహాయపడతాయి. ఒక సగటు మనిషికి ప్రతిరోజూ 25 గ్రాముల పీచు పదార్ధం అవసరమవుతుంది. గోధుమ రొట్టె, వోట్మీల్ వంటి తృణధాన్యాలు పీచుపదార్ధాలు అధికంగా ఉండే మంచి ఆహార వనరులు. రాజ్మా మరియు సోయాబీన్స్ వంటి పప్పుదినుసులలో  కూడా పీచు పదార్ధం అధికంగా ఉంటుంది. ఆకు కూరలు పీచు పదార్ధాలు అందించడమే కాకుండా అవసరమైన పోషకాలను కూడా సరఫరా చేస్తాయి. అధిక పీచు పదార్ధాలకై బాదం మరియు వేరుశెనగ వంటి పప్పులను, ఆరోగ్యకరమైన కొవ్వులుగా తీసుకోవచ్చు. 
  • జీర్ణప్రక్రియలు సజావుగా సాగడానికి ప్రతిరోజూ తగినంత నీరు త్రాగడం చాలా ముఖ్యం. మలం మృదువుగా మరియు విసర్జన సులభం అవ్వడానికి కూడా నీరు సహాయపడుతుంది. పండ్ల రసాలు వంటి ఇతర ద్రవాలను కూడా తీసుకోవచ్చు.
  • ప్రోబయోటిక్లు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం కూడా జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు దీర్ఘకాల ప్రయోజనాలను అందిస్తుంది.
  • ఆహారం-సంబంధ మలబద్ధతను నివారించడానికి, ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, ఎయిరేటెడ్ పానీయాలు మరియు ఘనీభవించిన ఆహారాలను తినకుండా ఉండండి

వ్యాయామం

క్రమం తప్పని శారీరక వ్యాయామం జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది మరియు ప్రేగు కండరాలను ప్రేరేపిస్తుంది. వైద్యుడు కూడా పేగులు ఒక క్రమ పద్ధతిలో రూపొందించడానికి ప్రేగుల శిక్షణను సూచించవచ్చు, తద్వారా మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు.

మందులు

మీరు ఏదైనా మందులు లేదా సప్లిమెంట్లను తీసుకుంటున్నట్లైతే, మలబద్ధకానికి కారణం ఇవి కావచ్చేమో అని తెలుసుకోవడానికి మీ వైద్యుడిని సంప్రదించండి. అలా గనుక అయితే, మీరు ప్రత్యామ్నాయ మందు కోసం అభ్యర్థించవచ్చు.


మలబద్ధకము కొరకు అలౌపతి మందులు

మలబద్ధకము ఉన్న వాళ్ళు ఈ అలౌపతి మందులు అన్ని నవీన్ సలహాలు మేరకు వాడాలి మీ ఏజ్ మరియు ఆరోగ్య సమస్య బట్టి మెడిసన్ డోస్ ఉంటుంది ఎక్కువ గా సైడ్ ఎఫెక్ట్ ఉంటది జాగ్రత్త 

Medicine NamePack Size
PruvictPruvict 1 Tablet
Gelusil MPSGelusil MPS Liquid Sachet
DigeneDigene Pudina Pearls
DuphalacDuphalac Bulk Oral Solution Lemon
CremaffinCremaffin (Mint Flav) Plain Syrup
ConsticaloConsticalo 1 Tablet
SoftdropsSoftdrops PM Eye Gel
FreegoFreego Granules
AristozymeAristozyme Fizz Tablet
NormalaxNormalax Tablet
ADEL 28 Plevent DropADEL 28 Plevent Drop
SBL Asafoetida DilutionSBL Asafoetida Dilution 1000 CH
NovalaxNovalax Syrup
Schwabe Natrum muriaticum TabletSchwabe Natrum muriaticum Biochemic Tablet 200X
Bjain Asafoetida DilutionBjain Asafoetida Dilution 1000 CH
OslaxOslax Laxative Oral Solution
SBL Arnica Montana Hair OilSBL Arnica Montana Hair Oil
Schwabe Sabal PentarkanSchwabe Sabal Pentarkan
Bjain Andrographis paniculata Mother Tincture QBjain Andrographis paniculata Mother Tincture Q
Litacid OralLITACID GEL 170 ml
PiclinPiclin Syrup
Arnica Montana Herbal ShampooArnica Montana Herbal Shampoo With Conditioner
Schwabe Agnus castus MTSchwabe Agnus castus MT
Schwabe Ananas sativus CHSchwabe Ananas sativus 12 CH

  • మలబద్దకం ఉన్నవారు రాత్రి పడుకొనే ముందు 2౦౦ మి.లీ. ల గోరువెచ్చని నీరు లేదా పాలలో ఒక చెంచా కరక్కాయపొడి మరియు ఒక చెంచా పటిక బెల్లం కలిపి త్రాగితే సుఖ విరేచనం జరుగుతుంది. పటిక బెల్లం లేని వారు పంచదార కలుపుకొని త్రాగవచ్చు.
  • బీన్స్, చిక్కుడు, బొబ్బర్లు, అలసందలు లాంటి పీచుపదార్థాలు తీసుకోవడం వలన సుఖ విరేచనం జరుగుతుంది.
  • ఆముదంతో గారెలు చేసుకొని గాని లేదా ఆముదాన్ని నేరుగా సేవించడం వలన సుఖవిరేచనం కలుగుతుంది.

యోగాసనాలు- నివారణ

పవనముక్తాసనం, వజ్రాసనం వేయడం వలన మలబద్ధకం తగ్గుతుంది. అనులోమ విలోమాలు, భస్త్రిక వంటివి చేయడం వలన  జీర్ణక్రియ బాగా జరిగి సుఖ విరేచానానికి సులభం అవుతుంది. ఒత్తిడిని కూడా తగ్గించుకోవడం వలన మనం మలబద్దకం సమస్య నుంచి తప్పించుకోవచ్చు.

అజీర్తి

  • అజీర్తి ఉన్నవారు రోజు ఉదయాన్నే రెండు చెంచాల అల్లపు రసం తీసుకుంటూ దీనితో పాటు లేత తులసి ఆకులు కొన్ని తీసుకుంటుంటే అజీర్తి నుండి ఉపసమనం కలుగుతుంది . 
  • అజీర్తి నివారణ కోసం వేరుశనగ, తేనె, ద్రాక్ష, ఖర్జూరము, బూడిద గుమ్మడి లలో దేనినో ఒకదానిని తీసుకుంటున్నా అజీర్తి తగ్గిపోతుంది . 

కడుపులో మంట

  • కర్బూజా పండు లేదా పుచ్చకాయ తింటే కడుపులో మంట తగ్గుతుంది.
  • ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే రెండు చెంచాల అల్లపు రసం లేదా శొంఠీ కషాయం తాగితే కడుపులో మంట తగ్గిపోతుంది.

గ్యాస్ట్రిక్ ట్రబుల్ (గ్యాస్ ట్రబుల్) (Gastric Trouble)

  • మొదట 100 గ్రాములు వామును దోరగా వేయించి పిండికొట్టి జల్లించి పక్కన పెట్టుకోవాలి. తరువాత 100 గ్రాములు పటిక బెల్లం నూరి పొడి చేసుకోవాలి. తరువాత 100 గ్రాములు ఆవు నెయ్యిని కరిగించి అందులో పొడిచేసిన వామును మరియు పటిక బెల్లం పొడిని కొంచెం కొంచెంగా వేస్తూ ఉండలు లేకుండా కలియబెట్టాలి. తరువాత దీనిని చల్లారిస్తే చిక్కటి లేహ్యం తయారవుతుంది. దీనిని శుభ్రమైన గాజు సీసాలో భద్రపరచుకొని రోజూ భోజనానికి గంట ముందుగాని లేదా భోజనానికి తరువాత గాని సేవిస్తే కడుపులో గ్యాస్ తగ్గిపోతుంది.
  • ఒక గ్రాము అల్లం తీసుకొని దాన్ని చిటికెడు ఉప్పుతో కలిపి రోజు రెండు పూటలా తీసుకుంటే గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది.
  • వాము నాలుగు భాగాలు, శోంటి రెండు భాగాలు, నల్ల ఉప్పు ఒక భాగం, శంఖ భస్మం ఒక భాగం అన్నింటిని కలిపి రోజు ఒక కప్పు వేడి నీటిలో అర చెంచా పొడిని కలిపి తీసుకుంటుంటే గ్యాస్ సమస్య తగ్గిపోతుంది.
  • త్రిఫలా చూర్ణం (కరక్కాయ, తానికాయ, ఉసిరికాయల పొడి ) మరియు త్రికటు చూర్ణం (మిరియాలు, పిప్పళ్ళు, శొంటి పొడి) రెండింటి చూర్ణాలను కలిపి ఒక సీసాలో నిల్వ చేసుకొని రోజు ఒక గ్లాసు నీటిలో అర చెంచా చూర్ణం కలిపి కషాయం లాగా కాచి తీసుకుంటే గ్యాస్ ట్రబుల్ సమస్య తగ్గిపోతుంది.
  • ధనియాలు, శొంటి సమపాళ్ళలో తీసుకుని నీళ్ళలో వేసి కాచి వడగట్టి అరకప్పు చొప్పున రెండుపూటలా భోజనానికి ముందు  తీసుకుంటే గ్యాస్ తో పాటు అజీర్తి కూడా తగ్గిపోతుంది.
  • కరక్కాయ పెచ్చుల చూర్ణం, పిప్పళ్ళు, సౌవర్చ లవణం మూడు సమపాళ్ళలో తీసుకొని విడివిడిగా పొడిచేసి అన్నింటికీ కలిపి నిల్వచేసుకుని రోజు అరచెంచా చొప్పున వేడినీటిలో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
  • శొంటి పొడి మరియు బెల్లం రెండు సమపాళ్ళలో కలిపి మూడు పూటలా అరచెంచా చొప్పున తీసుకుంటే గ్యాస్ సమస్య తగ్గిపోతుంది.
  • కరక్కాయ పెచ్చుల చూర్ణం పటిక బెల్లం సమపాళ్ళలో కలిపి రోజూ రెండు పూటలా బోజనానికి ముందు తీసుకుంటుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.


తీసుకోకూడనివి:-  టీ, కాఫీ, ఆల్కహాల్, కార్బోనేటెడ్ డ్రింక్స్, చిక్కుడు, ఆపిల్, ఉల్లి పాయలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, శనగ పిండి వంటకాలు, గ్రుడ్డు, వేరుశనగ వీటన్నింటిని చాలా వరకు తగ్గించాలి లేదా తీవ్రతను బట్టి పూర్తిగా మానెయ్యాలి.

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.