10, డిసెంబర్ 2020, గురువారం

జ్ఞాపశక్తి పెరగాలి పెరగాలి అంటే (మతి మరుపు పిల్లలు కు )తీసుకోవాలిసిన డైట్ ప్లాన్ నవీన్ సలహాలు


జ్ఞాపకశక్తి కోల్పోవడమనే రుగ్మత అంటే ఏమిటి?

జ్ఞాపకశక్తి కోల్పోవడం అనే రుగ్మతనే “మతి మెరుపు” అని కూడా అంటారు. ‘మర్చిపోవడమ’నే దానికి ‘మతి మరుపు’ లేక ‘జ్ఞాపకశక్తి కోల్పోవడమ’నేది ఓ అసాధారణమైన రూపం. మతిమరుపు కల్గిన వ్యక్తి కొత్తగా రాబోయే సంఘటనలను మర్చిపోవచ్చు లేదా గతంలో కొన్ని జ్ఞాపకాలనూ మర్చిపోవచ్చు, లేదా కొన్నిసార్లు ఈ రెండింటినీ-అంటే రాబోయేవాట్ని, గత జ్ఞాపకాల్ని కూడా మర్చిపోవచ్చు. వయసు-సంబంధ జ్ఞాపకశక్తి కోల్పోవడమనే రుగ్మత సాధారణం మరియు సాధారణంగా తీవ్రమైనది కాదు. “వృద్ధాప్య చిత్తవైకల్యం” అని దీన్ని పిలుస్తారు. మీ తాళంచెవుల్ని (keys) లేదా గొడుగు లేదా గడియారాన్ని చివరిగా ఎక్కడ ఉంచారో మర్చిపోవడమనే దాన్ని మామూలుగా అనుకున్నట్టు “జ్ఞాపకశకి కోల్పోవడం”  అనరు. మీ తర్కం, తీర్పు, భాష మరియు ఇతర ఆలోచనా నైపుణ్యాలతో మీ జ్ఞాపకశక్తి నష్టం జోక్యం చేసుకుంటే, ఇది “చిత్తవైకల్యం” (dementia) అని పిలవబడుతుంది మరియు దీనికి వైద్యునిచే ఒక వివరణాత్మక పరిశోధన అవసరం.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

మెమరీ నష్టంతో సంబంధం ఉన్న అత్యంత సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు:

  • పాత సంఘటనలు లేదా మరీ ఇటీవలి సంఘటనలను మరచిపోవటం
  • తగ్గిన ఆలోచనా సామర్థ్యం
  • నిర్ణయాలు తీసుకోవడంలో సమస్య
  • ఒక సంక్లిష్ట విధిలో దశల క్రమాన్ని గుర్తుచేసుకోవడంలో సమస్య

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

మరచిపోవడమనేదాన్లో కొంత మొత్తం వృద్ధాప్యంతో సంబంధం కలిగి ఉన్న ఒక సహజ దృగ్విషయం. వయసు-సంబంధ జ్ఞాపకశక్తి నష్టానికి కారణాలు:

  • మెదడు యొక్క ఏ భాగానికైనా దెబ్బ తగలడంవల్ల నష్టం, ఇది కిందివాటివల్ల  కావచ్చు:
  • కింది మానసిక రుగ్మతల వంటివాటి కారణంగా జ్ఞాపకశక్తి నష్టం
  • జ్ఞాపకశక్తి నష్టం చిత్తవైకల్యం యొక్క చిహ్నంగా కనిపించవచ్చు:
  • ఫ్రంటోటెంపరల్ డిమెన్షియా
  • లెవీ బాడీ చిత్తవైకల్యం (మెదడులో ఆల్ఫా-సైనూక్లిన్ అనే ప్రోటీన్ అసాధారణంగా జమవడంవల్ల వచ్చే రుగ్మత)  
  • ఇతర కారణాలు:
    • మద్యపానం లేదా మాదకద్రవ్య వ్యసనం
    • మూర్ఛ
    • థయామిన్ పోషక పదార్ధం లోపం వలన కొర్సాకోఫ్ రుగ్మత

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

జ్ఞాపకశక్తి కోల్పోవడమనే రుగ్మత నిర్ధారణకు, డాక్టర్ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలకు మీ సమాధానాలు మీ ఆలోచనా సామర్థ్యాన్ని, జ్ఞాపకశక్తిని నిర్ణయిస్తాయి. జ్ఞాపకశక్తి నష్టం రుగ్మతను సరి చేయగల కారణాలను గుర్తించడంలో సహాయపడే ఇతర పరీక్షల్లో కొన్ని ఇలా ఉన్నాయి:

  • ప్రత్యేక అంటువ్యాధులు లేదా పోషక స్థాయిలు గుర్తించడం కోసం రక్త పరీక్షలు
  • CT స్కాన్ మరియు MRI వంటి మెదడు ఇమేజింగ్ పద్ధతులు
  • అభిజ్ఞాత్మక (కాగ్నిటివ్) పరీక్షలు
  • కటి రంధ్ర పరీక్ష (లేక లుంబార్ పంక్చర్)
  • సెరిబ్రల్ ఆంజియోగ్రఫీ

జ్ఞాపకశక్తి కోల్పోవడమనే రుగ్మతకు చికిత్స ఆ పరిస్థితి కారణంపై ఆధారపడి ఉంటుంది. పోషకాహార లోపం విషయంలో, అనుబంధకాహారాల సేవనం జ్ఞాపకశక్తి నష్టాన్ని సులభంగా సరి చేస్తుంది. వయసు సంబంధిత జ్ఞాపకశక్తి నష్టం మరియు అల్జీమర్స్ వ్యాధి వంటి కొన్ని పరిస్థితులు పూర్తిగా నయం చేయబడవు. అంటువ్యాధులకు సంబంధిత సూక్ష్మజీవనాశక మందులతో (యాంటీమైక్రోబియల్స్తో) చికిత్స చేయవచ్చు. కొన్ని వ్యసనాల్ని అధిగమించడానికి కుటుంబం మద్దతు, వృత్తిపరమైన సలహాలు మరియు వ్యక్తియొక్క ఒక బలమైన దృఢ నిశ్చయం అవసర

జ్ఞాపకశక్తి కోల్పోవడం అలౌపతి కొరకు మందుల

Medicine NamePack Size
DonepDonep 10 Tablet
Dr. Reckeweg Kali Brom 3x TabletDr. Reckeweg Kali Brom 3x Tablet
Schwabe Aethusa cynapium MTSchwabe Aethusa cynapium MT
Schwabe Anacardium orientale CHSchwabe Anacardium orientale 10M CH
Bjain Anatherum muricatum Mother Tincture QBjain Anatherum muricatum Mother Tincture Q
ADEL 2 Apo-Ham DropADEL 2 Apo-Ham Drop
Schwabe Anatherum muricatum CHSchwabe Anatherum muricatum 12 CH
Bjain Cannabis indica DilutionBjain Cannabis indica Dilution 1000 CH
SBL Euonymus atropurpurea DilutionSBL Euonymus atropurpurea Dilution 1000 CH
ADEL 36 Pollon DropADEL 36 Pollon Drop
Bjain Withania somnifera Mother Tincture QBjain Withania somnifera Mother Tincture Q
Schwabe Aethusa cynapium LMSchwabe Aethusa cynapium 0/1 LM
ADEL 40 And ADEL 86 KitAdel 40 And Adel 86 Kit
SBL Hydrocotyle Asiatica LMSBL Hydrocotyle Asiatica 0/1 LM
ADEL 48 Itires DropADEL 48 Itires Drop
Schwabe Anacardium orientale LMSchwabe Anacardium orientale 0/1 LM
Bjain Conium Maculatum DilutionBjain Conium Maculatum Dilution 1000 CH
Dr. Reckeweg Anacardium Ori DilutionDr. Reckeweg Anacardium Ori Dilution 1000 CH
ADEL 51 Psy-Stabil DropADEL 51 Psy-Stabil Drop
ADEL Anacardium Ori DilutionADEL Anacardium Ori Dilution 1000 CH
SBL Kali Bromatum LMSBL Kali Bromatum 0/1 LM
ADEL 6 Apo-Strum DropADEL 6 Apo-Strum Drop
Schwabe Anacardium orientale MTSchwabe Anacardium orientale MT


*మతి  మరుపు (LOSS OF REMEMBRANCE) ఎందు వలన కలుగుతుంది ? దీనిని అధిగమించడం ఎలా ? అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*

ప్ర : మతి మ రుపు  (LOSS OF REMEMBRANCE)  అంటే ఏమిటి ? మతి మ రుపు  ఎందు వలన కలుగుతుంది ? దీనిని  అధిగమించడం ఎలా ?

మతి మ రుపు  (LOSS OF REMEMBRANCE)  అంటే ఏమిటి ?

జ : మతి మరుపు  (LOSS OF REMEMBRANCE) అనగా  జరిగిన, జరుగ బోయే  సంఘటనలు  , చేసిన , చేయ బోయే  పనులు  మరియు  పేర్లు , వస్తువులు  గుర్తు లేక పోవడం  , బంధు మిత్రులను గుర్తు పట్టలేక పోవడం , మరిచి పోవడం  మొదలైన వాటిని  మతి మరుపు  అంటారు . ఒక్కోసారి  మన  మైండు , అనుకోకుండానే  ఆన్  క్యాన్సియస్  లోకి వెళ్లి పోతుంది . ఎంతటి తెలివి గల వారైనా , క్షణ క్షణం ఎన్ని జాగ్రత్తలు  తీసుకున్నా ,  ఒక్కో సారి  మతి మరుపు  బారినుండి  ఎవ్వరూ  తప్పించుకోలేరు . ఎవ్వరూ ఎదో ఒకటి  పోగొట్టుకో కుండా  , మరిచి పోకుండా  ఉండ లేరు . ఇది నగ్న సత్యం . అంత మాత్రాన   వీరిని  తెలివి తక్కువ  వారు  అని గాని, ఎందుకు  పనికి  రాని  వారు అని గాని  అనడం , నిందించడం  తగదు.   ఒక సారి   గొప్ప శాస్త్ర వేత్త ' ఆల్బర్ట్  ఐనస్టీన్' డబ్బులు  డిపాజిట్  చేద్దామని  బ్యాంకుకు  వెళ్ళాడట .  గొప్ప  శాస్త్ర  వేత్త  కాబట్టి , తెలిసిన వారు దగ్గర వచ్చి  పలకరించడం  , నమస్కరించడం  చేస్తున్నారు . డబ్బులు డిపాజిట్ చేద్దామని  వచ్చాక  తన పేరునే  మరిచిపోయాడు . అప్పుడు  అతను  తన ప్రక్కనున్న వారిని  తన  పేరు ఏమిటో  చెప్పమన్నా డట .  వారు ముందుగా ఆశర్యపోయినా  చెప్పక తప్పలేదు . మీ పేరు  ' ఆల్బర్ట్  ఐనస్టీన్'  అని చెప్పారట .  దీని బట్టి మనకు ఏమి అర్ధమవుతుంది . మాటి  మాటికీ  పిల్లలను గాని , పెద్దలను గాని  , మతి మరుపు  అని అనడం వలన , నిందించడం వలన మతి మరుపు  అనేది మరింత  పెరిగే అవకాశం  ఉంది.  మతి  మరుపు  అనేది  ఒక జబ్బు కాదు . ఇది దీర్ఘ కాలం  ఉండదు .  
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

👉🏾మతి మరుపు  ఎందు వలన కలుగుతుంది ? 

మతి  మరుపు కలగడానికి  అనేక మైన కారణాలను  చెప్పుకోవచ్చు . అందులో ముఖ్యమైన  కారణాలు :

01. పుట్టుకతోనే , జన్యు పరమైన  మానసిక లోపాలుండటం  వలన  మతి మరుపు  ఏర్పడవచ్చు . 

02.  అనారోగ్యం  బారిన పడటం . ఉదా : తీవ్ర  జ్వరం , హై  బి . పి  ,  టైపు 2  షుగర్  వ్యాధి , క్యాన్సర్  ,  మూర్ఛ  , హార్ట్ అటాక్ , దీర్ఘ కా ల వ్యాధులు  మొ. లైన  వాటి వలన  మతి మరుపు  ఏర్పడవచ్చు . 

03.  ఒక్కో  సారి  కొన్ని  కుటుంభ సమస్యల వలన లేదా  బయటి సమస్యల వలన  మతి మరుపు  ఏర్పడవచ్చు .

04.  కొన్ని  అనుకోని సంఘటనల  వలన  మనసు కంట్రోల్ తప్పి  మతి మరుపు  ఏర్పడవచ్చు .

05. ఆర్ధిక  , సామజిక , రాజకీయ , శారీరక  బాధల  వలన , ఆందోలనల  వలన మతి మరుపు  ఏర్పడవచ్చు .

06. ఆహార లోపం  వలన  మతి మరుపు  ఏర్పడవచ్చు .

07.  చుట్ట , బీడీ , సిగరెట్లు  త్రాగడం వలన  మరియు  పొగాకు , తంబాకు నమలడం వలన , మత్తు పదార్ధాలు , డ్రగ్స్ వాడటం వలన  మతి మరుపు  ఏర్పడవచ్చు .

08. రెగ్యులర్  గా  మాంసాహారం  తీసుకోవడం  వలన  మతి మరుపు  ఏర్పడవచ్చు . 

09. ఇష్టం  లేని  వ్యక్తులు  తారస పడినా , ఇబ్బంది  అనిపించే  వ్యక్తులు  ఇంటికి వచ్చినా , ఇష్టం  లేని  వ్యక్తుల తో  ప్రయాణం చేసినా  , షాపింగ్ చేసిన మైండు కంట్రోల్ తప్పి , మైండ్  ఆన్  క్యాన్సియస్  లోకి వెళ్లి పోతుంది  . అప్పుడు ఏమి జరిగింది , జరుగా బోయేదేదో   గుర్తుండదు .  మన పంచేంద్రియాలు  అచేతనంగా  ఉంది పోతాయి .  ఆ విధంగా  చేతిలోని  స్టీరింగ్  చేయి సడలి  ఆక్సిడెంట్లు  కావచ్చు . చేతిలోని  వస్తువులను  మరిచి పోవచ్చు  . అందువలన  మతి మరుపు  ఏర్పడవచ్చు . 

10. అత్యంత ఇష్టమైన  వ్యక్తులు  చూసినా , కలిసినా , మాట్లాడినా  ఆ సంతోషంలో   , ఆ మైకంలో పడి  , మన  పంచేంద్రియాలు  గాడి తప్పి  నష్టాల  బారిన  లేదా  కష్టాల  బారిన  పద వచ్చు . 

11. ఆయాసం , అలసట , గాయాల పాలవడం , నిద్రలేమి  మొదలగునవి  కూడా  మతి మరుపుకు  దరి తీయవచ్చు .  

12.  వయస్సు మీద  పడుతున్న కొలది   మన పంచేంద్రియాల  శక్తి తగ్గి పోతుంది .  సుమారుగా  50 - 60 సం . రాలు  దాటా మంటే   వినికిడి శక్తి  తగ్గి పోతుంది .  కంటి చూపు  మందగిస్తుంది  , స్పర్శ  జ్ఞ్యానం  కోల్పోతాం .   రుచి  వాసన   గుర్తించ లేక పోవచ్చు . మతి మరుపు  ఏర్పడవచ్చు .

13. ఒంటరి తనం గా జీవించడం  వలన  మతి మరుపు  పెరుగుతుంది . అలానే  ఆయుస్సు కూడా  తగ్గిపోతుంది . 

👉🏾మతి మ రుపు ను  అధిగమించడం ఎలా ?

మతి మరుపు  బారిన పడకుండా  ఎవ్వరూ  తప్పించుకోలేరు . అయినా  కొన్ని  ముందస్తు జాగ్రత్తలు  తీసుకోవడం వలన మతి మరుపు  బారిన పడకుండా  కొంత వరకు  తగ్గించు కోవచ్చు . అవి ,

01.  జన్యు పర లోపాలు జరుగకుండా  రక్త సంబంధీకులైన  , దగ్గరి  మేన రికాలతో వివాహాలు  జరుప కూడదు . 

02. ముందు జాగ్రత్తగా  ఆరోగ్య పరమైన  చర్యలు తీసుకోవడం వలన , జన్యులోపాలు  లేకుండా  , మెంటల్ డిజార్డర్  లోపాలు లేని  పిల్లలు జన్మించడానికి  అవకాశముంటుంది . 

03. రెగ్యులర్ గా  హెల్త్ చెకప్ చేయించుకుని  సరియయిన మందులు  వాడటం వలన  మతి మరుపును  నివారించవచ్చు . 

04. రెగ్యులర్  గా  సమతుల్య ఆహారం  ,  పాలు,  పండ్లు , గ్రుడ్లు తీసుకోవడం  వలన  మతి మరుపును  దూరం చేయవచ్చు . 

05. రెగ్యులర్ గా మెడిటేషన్ , వ్యాయామం  చేయడం వలన  మతి మరుపును తగ్గించ వచ్చు .

06. ఎల్లప్పుడూ  మానసికంగా , శారీరకంగా  ఉత్సహంగా , ఉల్లాసంగా  ఉండే విధంగా  ప్లానింగ్ చేసుకోవాలి . 

07. కనీసం  రోజుకు   6 గంటలు  (  వీలు కాకా పోతే  ఏ  సమయమైనా కావచ్చు )  నిద్రించే విధంగా  ఏర్పాటు చేసుకోవాలి . 

08. క్రమ బద్దంగా   భోజనం చేయడం  అలవరచు కోవాలి . 

09.  చుట్ట , బీడీ , సిగరెట్లు  త్రాగడం వలన  మరియు  పొగాకు , తంబాకు నమలడం  , మత్తు పదార్ధాలు , డ్రగ్స్ వాడటం  మొదలైన వాటిని  తగ్గించాలి . 

10. రెగ్యులర్  గా  మాంసాహారం  తీసుకోవడం  తగ్గించి , శాకాహారులు గా  మారాలి  . 

11.  ప్రతి వ్యక్తికి  నిత్యం ఏర్పడే సమస్యలకు  , బాధలకు  , నష్టాలకు   వేంటనే   భీతి   చెంద  కూడదు . ఆందోళనకు గురి కాకూడదు . 

12. అందరిలో  కలిసి జీవించడం  ,  ఆడటం , పాడటం , ఆహ్లాద కర వాతావరణంలో  నివసించడం వలన  మతి మరుపు ను  నివారించ వచ్చు .   

మ‌తిమ‌రుపు పెరిగిపోతుందా? చ‌దివింది గుర్తుండ‌డం లేదా? ఇలాంటి స‌మ‌స్య‌ల‌కు చ‌క్క‌టి ప‌రిష్కారం క్యాండిల్ ట్రిక్.!
ఉద‌యం నిద్ర లేవ‌గానే….. ప‌ద్మాస‌నం లో కూర్చొని, కొద్ది దూరంలో స‌రిగ్గా మ‌న కంటికి స‌మాన‌మైన దిశ‌లో ఓ వెలుగుతున్న కొవ్వొత్తిని చూస్తూ ఉండాలి…. మారుతున్న దాని మంట రంగు, గాలికి క‌దులుతూ త‌న షేప్ ను మార్చుకుంటున్న తీరును కూడా ఓ 5 నిమిషాల పాటు త‌దేకంగా ప‌రిశీలిస్తూ ఉండాలి…అటు త‌ర్వాత… ఆ వెలుగుతున్న కొవ్వొత్తిని ఆర్పివేసి…ఇప్పుడు క‌ళ్లు మూసుకొని ఇంత‌కు ముందులా కొవ్వొత్తి వెలుగుతున్న‌ట్టు ….మ‌నో నేత్రంతో చూడాలి (ఊహించుకోవాలి).
ఇలా ప్ర‌తిరోజు..చూస్తూ ఉండాలి…. అయితే మొద‌టి రోజు 5 నిమిషాల పాటు వెలుగుతున్న కొవ్వొత్తిని చూస్తే…క్ర‌మంగా ఆ స‌మ‌యాన్ని త‌గ్గించుకుంటూ పోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జ్ఞాప‌క‌శ‌క్తితో పాటు ఊహాశ‌క్తి కూడా అమాంతం పెరుగుతుంది. మీరు ట్రై చేసి మీ అనుభ‌వాన్ని మాతో పంచుకోండి
• జ్ఞాపకశక్తిని నిలబెట్టండి!

మన జీవితంలో జ్ఞాపకశక్తి కీలకపాత్ర పోషిస్తుంది. మనం చేసే అన్ని పనులకూ ఇదే మూలం. కాబట్టి జ్ఞాపకశక్తి తగ్గకుండా చూసుకోవటం చాలా అవసరం. రోజూ కొద్దిపాటి జాగ్రత్తలతో దీన్ని కాపాడుకోవచ్చు.

* రోజువారీ పనుల ఒత్తిళ్లో.. లేనిపోని వాగ్వాదాలో.. ఇలాంటివన్నీ ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. ఒత్తిడి, ఆందోళనకు దారితీస్తాయి. నిజానికివి కొద్దిరోజుల్లో సర్దుకుపోతాయి గానీ దీర్ఘకాలంగా కొనసాగితే జ్ఞాపకశక్తిపై  విపరీత ప్రభావం చూపొచ్చు. కాబట్టి ఒత్తిడిని నియంత్రించుకోవటం, తగ్గించుకోవటం అత్యవసరం. గాఢంగా శ్వాస తీసుకోవటం, యోగా, ఒక అంశం మీద దృష్టి నిలపటం వంటి పద్ధతులతో ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవచ్చు. 

* కంటి నిండా నిద్రపట్టకపోతే ఆ రోజంతా చికాకుగా ఉండటం తెలిసిందే. ఏ విషయాలూ చప్పున గుర్తుకురావు కూడా. జ్ఞాపకశక్తికి నిద్ర ఎంత అవసరమో దీన్ని బట్టే తెలుసుకోవచ్చు. నిద్రలోనే మనం నేర్చుకున్న విషయాలు జ్ఞాపకాలుగా స్థిరపడతాయి. కాబట్టి రాత్రిపూట కంటి నిండా నిద్రపోయేలా చూసుకోవాలి. కొందరు నిద్రలేమికి మాత్రలు వేసుకుంటుంటారు గానీ ఇవి మెదడు పనితీరుకు ఆటంకం కలిగించి జ్ఞాపకశక్తి తగ్గేలా చేసే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి ముందుగా రోజూ సమయానికి నిద్రపోవటం, లేవటం.. పడకగది చల్లగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవటం.. సాయంత్రం తర్వాత కాఫీ, టీలు తాగకపోవటం వంటి పద్ధతులను పాటించటం మంచిది. 

* పొగ అలవాటు గుండె, ఊపిరితిత్తులకే కాదు.. మెదడుకూ చేటే. వయసుతో పాటు వచ్చే మతిమరుపు, ఇతర జ్ఞాపకశక్తి సమస్యలు పొగ తాగేవారిలోనే ఎక్కువ. పొగతాగనివారితో పోలిస్తే.. మధ్యవయసులో రోజుకు 2 పెట్టెల కన్నా ఎక్కువ సిగరెట్లు కాల్చేవారికి వృద్ధాప్యంలో డిమెన్షియా ముప్పు రెట్టింపు అవుతుంది. 
 
* మద్యం మితిమీరినా మతిమరుపు, డిమెన్షియా ముప్పు పెరుగుతుంది. మద్యం అలవాటు గలవారు సరకులను గుర్తుంచుకోలేకపోవటం వంటి పనులను సరిగా చేయలేరు. ఇక దీర్ఘకాలంగా విటమిన్‌ బి1 లోపం గలవారికి మద్యం దుష్ప్రభావాలు కూడా తోడైతే హఠాత్తుగా మతిమరుపు తలెత్తే ప్రమాదమూ ఉంది. 
         ఆయుస్సును కూడా  పెంచుకోవచ్చు . 

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

విశాఖపట్నం

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


9, డిసెంబర్ 2020, బుధవారం

అంగం సైజు వెంటనే పెరగాలంటే ఏమి చెయ్యాలో తెలుసా ..?ఈ లింక్స్ చూడాలి అవగాహన కోసం


  అంగం  లావుగా పొడవుగా కావాలంటే ఏమిచేయాలి అవగాహన కోసం నవీన్ సలహాలు 

      . పురుషాంగం పొడవుగా, లావుగా లేకపోతే స్త్రీలను సంతోషపెట్టలేమనే అపోహలు చాలా మంది పురుషుల్లో ఉంటాయి. మహిళ పురుషాంగం లోతుగా చొచ్చుకుపోవాలని కోరుకుంటారని, ఆ రకంగా మాత్రమే వారికి సంతోషం కలుగుతుందని పురుషులు చాలా మంది భావిస్తూ ఉంటారు. దానివల్ల ఆందోళన కూడా పెరిగి పురుషులు శృంగారానికి కూడా దూరమవుతారు. అంగాన్ని లావుగా, పొడవుగా చేస్తామంటూ ఇచ్చే ప్రకటనలకు మోసపోతుంటారు కూడా. నిజానికి స్త్రీని సంతోషపెట్టడానికి పురుషాంగం సైజుతో సంబంధం లేదని మొదట గ్రహించాలి. పురుషాంగం పొడవుగా, లావుగా ఉన్నవారు శృంగారంలో భాగస్వామికి ఎనలేని తృప్తిని కలిగిస్తారా అనే విషయాన్ని పక్కపెట్టడం మంచిది. అంగ పరిమాణం చిన్నదిగా ఉంటే సుఖపెట్టలేరా అనే విషయంపై మథనం చెందాల్సిన అవసరం లేదు. వాస్తవాన్ని పరిశీలిస్తే - స్త్రీని సంతృప్తి పరచడానికి, పురుషాంగం పరిమాణానికి ఎటువంటి సంబంధం లేదు. ఎక్కువ సేపు సంభోగం చేసేవారి పురుషాంగం చిన్నదిగా ఉండొచ్చు. తక్కువ సేపు సంభోగం చేసే వారి పురుషాంగం పెద్దదిగా ఉండొచ్చు. పురుషునిలో సెక్స్ సామర్ధ్యం అతనిలోని హార్మోన్లు, గ్రంథులపై ఆధారపడి ఉంటుంది. స్త్రీలలో కూడా ఇదే విధంగా ఉంటుంది. స్త్రీపురుషుల మధ్య ఆకర్షణను రేకెత్తించటంలో హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. అదే విధంగా శరీరంలోని సంబంధిత గ్రంథులు కోర్కెలను మరింత ప్రభావితం చేస్తాయట. ఏదేమైనప్పటికి పురుషాంగం పరిమాణానికి, సెక్స్ సామర్ధ్యానికి సంబంధమే లేదంటున్నారు నిపుణులు.

పురుషాంగ పరిమాణంను సహజంగా పొడవుగా పెంచటం ఎలా?నవీన్ సలహాలు 

ప్రతి మనిషి బలమైన అంగస్తంభనలు మరియు మంచి సెక్స్ కోసం పెద్ద పరిమాణంలో పురుషాంగం ఉండాలని కోరుకుంటారు. మీరు ఒక ఆరోగ్యకరమైన శరీరం మరియు మంచి రక్త ప్రసరణ కలిగి ఉంటే,అప్పుడు మీరు ఒక బలమైన,పెద్ద మరియు గట్టి పురుషాంగంను కలిగి ఉంటారు. మీ పురుషాంగ పరిమాణం మీ సాధారణ ఆరోగ్యం మీద ఆదారపడి ఉంటుంది.


పురుషాంగం పరిమాణంను ఇంటిలో ఎలా పెంచవచ్చు? మీరు ఆరోగ్యకరమైన ఆహారం తినడం మరియు వ్యాయామం చేయటం వలన మీ రక్త ప్రసరణ పెరిగి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇవన్నీ మీ పురుషాంగంను పెద్దదిగా చేస్తాయి. పురుషాంగం యొక్క మృదువైన కండరాలు మంచి రక్త ప్రసరణ కలిగి ఉంటే ఆక్సిజన్ సమృద్దిగా ఉండి బలమైన అంగస్తంభనలకు సహాయపడుతుంది.


పురుషాంగ వ్యాయామాలు కూడా మీ పురుషాంగం పరిమాణంను పెద్దది చేయడానికి సహాయపడతాయి. దీనిని తరచుగా అంగస్తంభనలు ద్వారా చేయవచ్చు. అంతేకాక ఇది పురుషాంగ కండరాలను టోన్ కూడా చేస్తుంది. పురుషాంగం పరిమాణంను పెంచటానికి మార్కెట్ లో అందుబాటులో ఉండే అనేక ఉత్పత్తులు పురుషాంగంనకు హానికరం కావచ్చు. అవి మీకు మంచి కంటే హానిని ఎక్కువగా కలిగిస్తాయి. పురుషాంగం పరిమాణం మాత్రం ఆకస్మికంగా పెరగదు. మొదట మీరు మీ మొత్తం ఆరోగ్యంను మెరుగుపరుచుకోవాలి.

మాత్రలు లేకుండా పురుషాంగం పరిమాణంను పెంచడానికి కొన్ని ఉత్తమమైన సురక్షితమైన సహజ మార్గాలు ఉన్నాయి. ఇక్కడ పురుషాంగం పరిమాణం పెంచడానికి కొన్ని ఉత్తమ ఇంటి నివారణలు ఉన్నాయి.

పురుషాంగం రింగ్

ఈ పరికరం మీ పురుషాంగం పెరగడానికి సహాయం మరియు సెక్స్ సమయంలో విస్తరించటానికి సహాయపడుతుంది. మీరు ఒక పురుషాంగ రింగ్ ను ఉపయోగించి మందులు లేకుండా ఒక గట్టి అంగస్తంభనలను పొందవచ్చు. ఇది అంగస్తంభన సమయంలో పురుషాంగంనకు రక్త సరఫరా ఎక్కువగా ఉండేలా చేస్తుంది.

పురుషాంగం పంపు

ఇది పురుషాంగం చుట్టూ అమర్చిన, ఒక వాక్యూమ్ చర్య ద్వారా పనిచేస్తుంది.ఇది పురుషాంగం లోకి రక్తంను ఆకర్షించుట మరియు దీర్ఘకాలం అంగస్తంభనలకు సహాయపడుతుంది.ఇది ఒక హానిచేయని పరికరం మరియు తాత్కాలికంగా పురుషాంగం పరిమాణం పెరుగుతుంది.

వ్యాయామం

రక్త ప్రసరణ పెరగటానికి,పురుషాంగంలో రక్త సరఫరా పెంచటానికి,మీ పురుషాంగం పరిమాణం పెంచడానికి కనీసం ఒక గంట వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.


ధూమపానం మానుకోండి

మీ పురుషాంగం యొక్క పరిమాణం రక్త సరఫరా మీద ఆధారపడి ఉంటుంది. ధూమపానం వలన రక్త నాళాలు సన్నం అవుతాయి. పురుషాంగంలో రక్త ప్రవాహం తగ్గిపోవటం వలన పురుషాంగం నియంత్రింపబడుతుంది.

పుచ్చకాయ

పురుషాంగం పరిమాణం పెంచడానికి మరియు దీర్ఘకాలం అంగస్తంభనలు ఉండాలంటే ఇంటిలో ఉండే పుచ్చకాయను తినవచ్చు. దీనిలో సిత్రుల్లినే అని పిలిచే ఒక పదార్ధం ఉంటుంది.ఇది పురుషాంగం రక్త నాళాలను వెడల్పు చేసి అర్జినైన్ లోకి మార్చుతుంది.

అరటిపండ్లు

పరిశోధన ప్రకారం ఆరోగ్యకరమైన గుండె కలిగిన పురుషులు పురుషాంగం పరిమాణం మరికొన్ని అంగుళాలు పెరుగుతుంది. అరటిపండ్లలో గుండె ఆరోగ్యానికి మంచి చేసే పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. అంతేకాక పురుషాంగం పరిమాణంను పెంచే రక్త ప్రసరణను పెంచుతాయి.


ఉల్లిపాయలు

ఒక అధ్యయనం ప్రకారం ఉల్లిపాయలు రక్త ప్రసరణ పెంచడానికి మరియు రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి సహాయపడుతుందని తెలిసింది. ఉల్లిపాయలు పురుషాంగం యొక్క రక్త ప్రసరణను పెంచుట మరియు దాని పరిమాణాన్ని పెంచటానికి సహాయపడుతుంది. ఇది పురుషాంగం పరిమాణంను పెంచే ఉత్తమ ఆహారాలలో ఒకటి.

సాల్మన్

పెద్ద కొవ్వు చేపను తింటే మీ పురుషాంగంను బలంగా చేయటానికి సహాయపడుతుంది. సాల్మన్ లో గుండె కోసం మంచి చేసే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు సమృద్దిగా ఉంటాయి. రక్తం పలుచన అవటం వలన పురుషాంగంతో సహా శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రవాహంను పెంచుతుంది. మీరు మంచి రక్త ప్రసరణను కలిగి ఉంటే, మీరు బలమైన మరియు గట్టి అంగస్తంభనలను పొందవచ్చు.

జింగో బిలోబా

ఈ మూలిక పెద్దదిగా మరియు గట్టిగా చేయటానికి మరియు పురుషాంగం యొక్క రక్త ప్రవాహంను పెంచుతుంది. ఇది కూడా లైంగిక పనితీరును మెరుగుపరుస్తుంది. అంగస్తంభనకు కారణమయ్యే పురుషులకు సహాయపడుతుంది.

జిన్సెంగ్

జిన్సెంగ్ నాడీ వ్యవస్థ పనితీరును పెంచుతుంది మరియు మీ పురుషాంగ పరిమాణంను పెంచుతుంది. అంతేకాక పురుషాంగం యొక్క రక్త ప్రవాహంను పెంచుతుంది. అలాగే ఎక్కువ అంగస్తంభనలకు సహాయపడుతుంది. జిన్సెంగ్ లైంగిక పనితీరును కూడా మెరుగ

మీకు సెక్స్ పవర్ పెరగాలా ? ఐతే ......ఇవి తినండి.


         శృంగారం అనేది మానవ జీవితంలో అత్యంత ప్రధానమైనది.ఆహారం, నీరు, గాలి,నిద్ర 
ఎంత ముఖ్యమో అది కూడా అంతే ముఖ్యం.మనిషికే కాదు..... ఈ సకల చరాచర సృష్టిలో 
ప్రతి జీవికి అవసరమైనది.జగత్తు నడవాలంటే జననం జరగక తప్పదు కనుక సృష్టి క్రమంలో కీలకమైనది...శృంగారం.




    

  ఐతే ఈ శృంగారం విషయంలో మనిషికి మిగతా జీవులకు చాలా తేడా ఉంది.మిగతా 
జీవులు సంతానం కోసం మాత్రమే సెక్స్ చేస్తాయి.కానీ మనిషి దానితోపాటు ఆనందం కూడా కోరుకుంటాడు.ఎందుకంటె మిగతా జీవుల్లా  కాకుండా మనిషి శృంగారానుభూతి 
పొందగలడు.ఆనందం ఆస్వాదించగలడు.ఐతే .... అది ఎంతవరకు వర్కౌట్ 
అవుతుందనేది ప్రశ్న.

      ఈరోజు మనిషికి శృంగారం లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి.మగవారికశ్రీఘ్రస్కలనం,
అంగస్తంభన లోపం,రతిలో ఉండగానే అంగం మెత్తబడిపోవడం, క్రమేపి సెక్స్ చేసే 
వ్యవధి తగ్గిపోవడం వంటివి,స్త్రీలలో ఫ్రిజిడిటీ  లాంటివి ఉన్నాయి.వీటన్నిటి గురించి 
ఇదే బ్లాగ్ లో ముందు ముందు వివరంగా చర్చిస్తాను.

            ఐతే ఇప్పుడు  వీటిలో ఒకదాని గురించి చెప్పుకుందాం.మగవారిలో ....
ప్రతి ఒక్కరికీ....సెక్స్ లో బ్రహ్మాండమైన పవర్ కలిగి ఉండాలని ఆడది తన పవర్ చూసి
 మైమరచి పోయి సెక్స్ లో నిన్ను మించిన పోటుగాడు ఎవరూ ఉండరని పొగుడుతూ 
తనకు సెక్స్ రారాజు అనే బిరుదు ఇవ్వాలనీ కోరుకుంటాడు.అది సహజం.

       కానీ చాలా మంది విషయంలో అది జరగడం లేదనేది నిజం.మగాడిలో సెక్స్ పవర్ 
 తగ్గిపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి.శరీరం లో అధిక వేడి, తెలియని
 అనారోగ్యం,రక్తం సరిపడినంత లేకపోవడం,స్త్రీ మీద ఆసక్తి లేకపోవడం,మెంటల్ టెన్షన్స్
వంటివి కొన్ని కారణాలు.మంచి సెక్స్ కావాలనుకుంటే ఇవి లేకుండా చూసుకోవాలి.
అలాగే ఈ క్రింద చిట్కాలు ఫాలో అవ్వాలి.






1)సెక్స్ కోరిక పెరగడానికి పడకగది లో పెర్ఫార్మన్స్ బాగుండటానికి బాదంపప్పు,వాల్ నట్స్ ,చేపలు,గుడ్లు,లవంగాలు,చిలకడదుంపలూ,డార్క్ చాక్లెట్ వెల్లుల్లి,ఉల్లి,పుచ్చకాయ,చెర్రీలు,అరటిపండు ఎక్కువగా తినాలి.వీటిలో ప్రతి ఒక్కటి సెక్స్ కోరికను బాగా పెంచుతాయి. 
ఆ కోరిక ఎంత బలంగా ఉంటె స్టామినా అంత బాగుంటుంది.

2)  ఆయుర్వేద షాపుల్లో అమ్మే ఏనుగు పల్లేరు కాయల చూర్ణం, నల్ల నువ్వుల పొడి            తెచ్చుకోండి.నువ్వులపొడి దొరక్కపోతే నల్లనువ్వులు తెచ్చుకొని లైట్ గా వేయించి పొడి     చేసుకోండి.రెండింటిని సమానంగా కలుపుకుని 
 రోజూ  ఒక చెంచా చప్పున  తిని కొద్దిగా పాలు గాని నీళ్ళు గాని త్రాగాలి .

3) మంచి వాము తెచ్చుకుని ఒక గిన్నెలో వేసి అది మొత్తం మునిగే 
    వరకు  నిమ్మరసం  వేసి  ఎండలో పెట్టాలి. వాము నిమ్మరసాన్ని 
    మొత్తం పీలుస్తుంది.రెండోరోజు మళ్ళీ నిమ్మరసం పిండి 
    ఎండలో ఉంచాలి.సాయంత్రానికి నిమ్మరసం ఇంకిపోతుంది.
    ఇలా 7  రోజులు చేయాలి. తరువాత ఆ పొడిని గాజుసీసాలోఉంచుకుని 
    రోజు రాత్రి సెక్స్ కి అరగంట  ముందుఅరచెంచా నుండి చెంచా
    పొడి వరకు తినాలి.

4)మసాలా దినుసులు అమ్మేచోటగాని , ఆయుర్వేద షాపుల్లో గాని మరాఠీ మొగ్గలు అనేవి     అమ్ముతారు.వాటిని తెచ్చుకుని కొద్దిగా వెచ్చ చేసి మెత్తగా పొడి చేసుకుని ఉంచుకోవాలి.
దీనిని అరచెంచా పొడి వేడి పాలలో కలిపి సెక్స్ కి అరగంట ముందు త్రాగాలి.

5)ఆయుర్వేద షాపుల్లో పెద్ద దూలగొండి గింజలు అమ్ముతారు.తెల్లవి , నల్లవి రెండు రకాలు ఉంటాయి.ఏవైనా పరవాలేదు.వాటిని తెచ్చి మెత్తని పొడి చేసుకోవాలి.అలాగే పటిక బెల్లం కూడా.తరువాత రెండూ సమంగా  కలుపుకోవాలి. ఈ పొడిని ఒక చెంచాడు పాలలో
 కలుపుకుని రాత్రి భోజనం తరువాత   అరగంటకు త్రాగాలి.





    మొదటి పాయింట్ లో చెప్పినవి తింటూ మిగిలిన నాలుగింటిలో ఏవో ఒకటో రెండో 
ఫాలో ఐతే చాలు.ఐతే తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవలసిన విషయాలు 3 ఉన్నాయి.

   1)  తినే వాటిని గాజు సీసాలో ఉంచుకోవాలి.ప్లాస్టిక్ బాటిల్స్  అసలు వాడకూడదు.

   2)  నేను చెప్పిన మోతాదులో OK  కానీ మొదట్లో కొంచెం తగ్గించి తీసుకుంటే బెటర్.

   3)  ఇవన్నీ ఆయుర్వేదంవి. కనుక పత్యం ఉండాలి...అంటే స్మోకింగ్, డ్రింకింగ్ మానేయాలి.
        ఎలాంటి మత్తు పదార్దాలు వాడకూడదు.ఒకవేళా ఈ అలవాట్లు ఉంటే ఈ చిట్కాలు 
        పనిచేయకపోగా సమస్యలు రావచ్చు.తస్మాత్ జాగ్రత్త........

ఇలా చేస్తే మీ సెక్స్ పవర్ ఖచ్చితంగా పెరుగుతుంది.ట్రయ్ చేసి చూస్తే మీరే ఆశ్యర్య పోతారు.

ఇలాంటి మరెన్నో విషయాల కోసం నా బ్లాగ్ ని ఫాలో అవ్వండి.
లైక్ చేయండి మరియు షేర్ చేయండి..మీకు ఎలాంటి సమస్యలు
ఉన్నాగాని మాకు తెలియచేయండి. వీలైనంత వరకు మీ సమస్యకు
సొల్యూషన్ చెప్పడానికి ప్రయత్నిస్తాం.అలాగే మీకు ఏదైనా విషయం
గురించి తెలుసుకోవాలనుకుంటే దాన్ని మాకు కామెంట్స్ లో తెలియచేస్తే మేము దానికి సంబంధించిన మేటర్ ని ఈ బ్లాగ్ లో
పోస్ట్ చేస్తాం. ఈ పోస్ట్ గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే వాటిని మాకు
కామెంట్స్ లో తెలియచేయండి.థాంక్స్ ఫర్ ఫాలోయింగ్ మై బ్లాగ్
మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
9703706660

మగవాళ్ళు సుఖ రోగాలు కు ఇన్ఫెక్షన్ కు తీసుకోవాలిన జాగ్రత్త లు ఈ లింక్స్ లో చూడాలి


పురుషాంగ ఈస్ట్ సంక్రమణం సంక్రమణం అంటే ఏమిటి?

ఈస్ట్ అనేది ఒక బూజు (ఫంగస్) రకం లేక మధుశిలీంధ్రం, ఇది జీర్ణ వాహిక, నోరు, చర్మంపై, మరియు జననేంద్రియాల వంటి శరీర అవయవాలలో నివసిస్తుంది. పురుషాంగంపై సాధారణ ఆవశ్యకత కంటే  ఎక్కువగా మధుశిలీంధ్రం (ఈస్ట్) యొక్క పెరుగుదల కల్గినప్పుడు పురుషాంగ ఈస్ట్ సంక్రమణలు సంభవిస్తాయి. ఈ వ్యాధిని 'కాండిడియాసిస్' అని కూడా పిలుస్తారు, ఎందుకంటే 'కాండిడా అల్బికాన్స్' అనే సూక్ష్మజీవి దీనికి కారణమవుతుంది. కాండిడా సంక్రమణలు సున్నతి చేసిన శిశ్నము కల్గిన పురుషుల్లో కంటే సున్నతి చేయని శిశ్నము కల్గిన పురుషులకే ఎక్కువగా సంభవిస్తాయి. ఎందుకంటే సున్నతి చేయని శిశ్నము కల్గిన  శిశ్నాగ్రచర్మము (foreskin) కింద తేమ మరియు వెచ్చదనం ఉండడంవల్ల ఈ మధుశిలీంధ్రం (ఈస్ట్) యొక్క పెరుగుదలను సులభతరం చేస్తాయి. 40 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల పురుషులలో కాండిడా సూక్ష్మజీవి ఎక్కువగా స్థానమేరచుకుని ఉంటుంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

పురుషాంగ ఈస్ట్ సంక్రమణం పురుషాంగం యొక్క కింద పక్కన (foreskin-side)  క్రింది లక్షణాలను కలుగజేస్తుంది:

  • బాధాకరమైన దద్దుర్లు.
  • చర్మం పొలుసులుదేలడం (స్కేలింగ్).
  • ఎర్రగా మారుతుంది.

పురుషాంగం యొక్క తలపై (అంటే శిశ్నఅగ్రం) దురద పుట్టడమనేది పురుషులు అనుభవించే అత్యంత సాధారణ లక్షణం.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

పురుషాంగ ఈస్ట్ సంక్రమణాలకు దారితీసే శిలీంధ్రాలు పెచ్చుపెరిగి పోవడానికి కింది కారణాలను పేర్కొనవచ్చు:

  • తేమ లేదా వెచ్చని పరిస్థితులు.
  • బలహీన రోగనిరోధక వ్యవస్థ.
  • యాంటీబయాటిక్స్ (ఈ యాంటిబయోటిక్స్ ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను చంపినప్పుడు, మధుశిలీంధ్రాల యొక్క పెరుగుదల అవుతుంది).
  • హెచ్ఐవి (HIV) సంక్రమణ మరియు మధుమేహం వంటి కొన్ని వ్యాధులతో ఉన్న వ్యక్తులు ఈస్ట్ ఇన్ఫెక్షన్ అభివృద్ధికి మరింతగా లోనవుతారు.
  • సువాసనాభరిత (scented) సబ్బులు మరియు స్నానానికి ఉపయోగించే షవర్ జెల్స్ తో పురుషాంగాన్ని శుభ్రం చేయడంవల్ల శిశ్నము చర్మం మంట కలగడం మరియు కాండిడా సూక్ష్మజీవులు పెరిగిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది.
  • యోని ఈస్ట్ సంక్రమణ కలిగిన స్త్రీతో అసురక్షితమైన (unprotected)  లైంగిక సంబంధం పెట్టుకోవడంవల్ల.

దీనిని ఎలా నిర్ధారణ చేసేది మరియు దీనికి చికిత్స ఏమిటి?

మీ డాక్టర్ కింది చర్యల ద్వారా  పురుషాంగ ఈస్ట్ సంక్రమణం వ్యాధిని నిర్ధారణ చేస్తారు:

  • మీ వైద్య చరిత్ర మరియు వ్యాధి లక్షణాలు గమనించడం.
  • భౌతిక పరీక్షను నిర్వహిస్తారు .
  • పురుషాంగం యొక్క ద్రవం లేదా కణజాలం నమూనా పరిశీలన.

పురుషాంగ ఈస్ట్  సంక్రమణలకు అందుబాటులో ఉన్న చికిత్సలు క్రిందివిధంగా ఉన్నాయి:

  • యాంటీ ఫంగల్ క్రీములు లేదా లోషన్లు  .
  • ఔషధ ఫలవర్తులు (medicated suppositories)
  • బలహీన రోగనిరోధక శక్తి కారణంగా ఈ సంక్రమణకు గురైన వ్యక్తులకు మౌఖికంగా తీసుకునే ‘ఓరల్ యాంటీ ఫంగల్ మందులు’.

చాలామటుకు ఈ ఔషధాలు మందుల షాపుల్లో” ఓవర్-ది-కౌంటర్” ప్రాతిపదికన అందుబాటులో ఉన్నాయి, అంటే వీటికి వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందుల షాపులో లభిస్తాయి. ఈ ఔషధాలను ఉపయోగించిన తర్వాత కూడా అంటువ్యాధి కొనసాగితే, మీ వైద్యుడు యాంటీ ఫంగల్ మందుల యొక్క దీర్ఘకాల కోర్సును తరుణోపాయంగా సూచించవచ్చు

పురుషాంగ ఈస్ట్ సంక్రమణ కొరకు అలౌపతి మందులు

Medicine NamePack Size
SyscanSYSCAN 0.3% EYE DROP
DermizoleDermizole Cream
Clenol LBClenol LB 100 Mg/100 Mg Tablet
Candid GoldCandid Gold Cream
Propyderm NfPropyderm NF Cream
PlitePlite Cream
FungitopFungitop Cream
PropyzolePropyzole Cream
Q CanQ Can 150 Capsule
MicogelMicogel Cream
Imidil CImidil C Vaginal Suppository
Propyzole EPropyzole E Cream
ReocanReocan Tablet
MiconelMiconel Gel
Tinilact ClTinilact CL Softgels
Canflo BNCanflo BN Cream
Toprap CToprap C Cream
Saf FSaf F Tablet
Relin GuardRelin Guard Cream
VulvoclinVulvoclin Vaginal Capsule
Crota NCrota N Cream
Clop MGClop MG Cream
FubacFubac Cream
Canflo BCanflo B Cream


సుఖ రోగాలు ఆయుర్వేదం లో నవీన్ సలహాలు 

                   సుఖ రోగాలు (సవాయి రోగాలు) --- నివారణ                           
 
       ఈ రోగాలు చెడు వ్యసనాల వలననే కాక ఆ రోగులు మూత్ర విసర్జన చేసిన చోట ఆరోగ్యవంతులు మూత్ర విసర్జన  చేయడం వలన, వారి దుస్తులను ధరించడం వలన కూడా వస్తాయి.
 
       వీటిలో తెల్ల సెగ, పచ్చ సెగ, అడ్డగర్రలు (గజ్జల్లో గడ్డలు ) మొదలైన రకాలుంటాయి.
మూలబంధనం:-- పద్మాసనం   వేసుకొని ఆసనాన్ని గట్టిగా బంధించాలి.
 
ఉడ్యానబంధనం, ఉదరచాలనం , కపాలభాతి ప్రాణాయామం  చెయ్యాలి.
 
        ఈ వ్యాధి వున్న వాళ్లకు జననాంగము నుండి పసుపు పచ్చని ద్రవం లేక, తెల్లని ద్రవం,లేక  ఎర్రని ద్రవం కారుతూ వుంటుంది.
 
                             అడ్డగర్రలు ---నివారణ
 
        గజ్జల్లో పెద్ద పెద్ద గడ్డలు వాచి ఉండడాన్ని అడ్డగర్రలు అంటారు.
 
తులసి ఆకుల చూర్ణము
నల్ల ఉమ్మెత్త ఆకుల చూర్ణము
గాడిదగడపాకు చూర్ణము
 
        అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని నిల్వ చేసుకోవాలి.
 
        అవసరమైనంత పొడిని నీటితో కలిపి మెత్తగా నూరి గడ్డలపై పట్టు వేస్తే కరిగి పోతాయి.
 
                      సెగ రోగము (గనేరియా) ---నివారణ
 
లక్షణాలు:--  మూత్రవిసర్జనలో మంట, శరీరమంతా విపరీతమైన మంటలుగా వుండడం, జననాంగము నుండి   పసుపు పచ్చని ద్రవం కారడం, మగవాళ్ళకు జననాంగము చివర ద్రవము అతుక్కొని మూత్ర విసర్జన సమయంలో చాలా బాధగా వుంటుంది.
 
లక్ష్మితులసి సమూలం ఎండబెట్టి దంచిన పొడి      ---  మూడు వేళ్ళకు వచ్చినంత
                             కలకండ            ----తగినంత
 
     రెండింటిని కలిపి నాలుకతో అద్దుకొని చప్పరించాలి.

                           ముదిరిన పచ్చ సెగరోగము--నివారణ

తులసి గింజల పొడి
సబ్జా గింజల పొడి
మంచి గంధం
మిరియాల పొడి
రేవల చిన్ని పొడి
ఉసిరిక పొడి

     అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని కలిపి నిల్వ చేసుకోవాలి .

     అర టీ స్పూను పొడిని నీళ్ళలో కలుపుకొని తాగాలి. దీనితో ఎంతో కాలంగా వున్న రోగామైనా నివారింప  బడుతుంది.

        ఎర్రని, తెల్లని సెగరోగం -- నివారణ

తులసి ఆకులు                            -----  50 gr
పమిడి (పైడి) పత్తి ఆకులు             -----  50 gr
బియ్యం కడిగిన నీళ్ళు                  -----  50 gr
మేడి చెట్టు ఆకులు                      -----  50 gr
పిప్పళ్ళు                                   -----  50 gr
మిరియాలు                                ----- 50 gr
లవంగాలు                                  ----- 50 gr
జాజికాయ                                  ----- 50 gr
జాపత్రి                                       ----- 50 gr

         అన్నింటిని రోట్లో వేసి దంచి ముద్దగా అయ్యేంత వరకు నూరాలి.  రేగిపండు గింజంత మాత్రలు చేసి నీడలో ఆరబెట్టి , బాగా ఎండిన తరువాత సీసాలో భద్రపరచాలి.

         ఉదయం, సాయంత్రం ఒక్కొక్క మాత్ర చొప్పున వేసుకోవాలి.

పద్యం చాలా ముఖ్యం:--   కందిపప్పు, నెయ్యి, అన్నం కలుపుకొని తినాలి. పప్పులో ఉప్పు వేసుకోకూడదు.

15 రోజుల తరువాత వేయించిన ఉప్పు వేసుకోవచ్చు.

                     గనేరియా తీవ్రత నివారణకు చిట్కా                   

         పటికను పెనం మీద పొంగించి  పొడి చెయ్యాలి.  ఈ పొడిని ముల్లంగి ముక్కల మీద చల్లి  పది రోజులు తింటే   వ్యాధి తీవ్రత తగ్గుతుంది.

                                గనేరియా --నివారణ                                       12-1-11.

  ఇది ఎక్కువగా పురుషులలో వస్తుంది. పురుష మర్మాంగానికి వస్తుంది. ఇది  అంటువ్యాధి   ఇది బ్యాక్టీరియా  ద్వారా వ్యాపిస్తుంది. లైంగిక,  మరియు  ఇతర లోపాల వలన వ్యాపిస్తుంది.
 మంటలు,  దురదలతో ప్రారంభమై   ఐదారు  వారాల తరువాత బయట పడుతుంది.  చివరి భాగం పెద్దదయి,  వాఛి  బుడ్డ లాగా  తయారై మంట  గా  వుంటుందికూడా ,  నడవలేక పోతారు.  ఈ సమస్య తీవ్రమైతే  కీళ్ళ నొప్పులు వస్తాయి,  మోకాళ్ళలో చీము పట్టి పుండ్లు  రావడం జరుగుతుంది.

ఉసిరిక పొడి                --- 100 gr
కరక్కాయ పొడి           --- 100 gr
తాని కాయ పొడి          --- 100 gr
 
       కలిపి నిల్వ చేసుకోవాలి.
 
       రెండు టీ స్పూన్ల పొడిని రెండు కప్పుల నీటిలో వేసి కాచి ఆ కషాయం తో  మర్మాంగాన్ని రోజుకు రెండు సార్లు  కడగాలి.

త్రిఫల చూర్ణం                --- 100 gr
తుంగ ముస్తల చూర్ణం   ---    50 gr
నీళ్ళు                          ---  రెండు గ్లాసులు
 
        రెండు చూర్నాలను కలిపి నిల్వ చేసుకోవాలి.
 
        రెండు టీ స్పూన్ల పొడిని  రెండు గ్లాసుల నీటిలో వేసి కషాయం కాచాలి.  బొటన వేలంత సైజులో వున్నా తిప్ప  తీగ ముక్కను నీటిలో వేసి కాచాలి. దించి బాగా పిసకాలి. ఆ విధంగా చేయడం వలన నీళ్ళ అడుగున తిప్పసత్తు  మిగులుతుంది.  నీటిని వంచేసి మిగిలిన తిప్ప సత్తును   అంతకు ముందు కాచిన త్రిఫల,  తుంగ గడ్డ ల కషాయానికి   కలిపి  తీసుకోవాలి.
 
తీసుకోవలసిన జాగ్రత్తలు :-- అంగ శుద్ధి,  వస్త్ర శుద్ధి,  స్నానం,  ఆహారం  విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. గిట్టని పదార్ధాలు వాడకూడదు. పచ్చి మిరిచి,  వంకాయ, గోంగూర, శనగ పిండి, మైదా వాడకూడదు.

పురుషాంగ బలహీనతకు - వాకుడు


వాకుడుకాయలలోని గింజలు తీసి రోజూ అరచెంచా గింజల ను మంచినీటితో మెత్తగా గుజ్జులాగా నూరి నిద్రించేముందు ఈ గుజ్జును పురుషాంగానికి ముందు బుడెప భాగాన్ని వదిలి వెనుకభాగానికి లేపనం చేసి ఆముదపు ఆకును దాని పైన వేసి కట్టుకట్టి ఉదయంపూట తీసివేయాలి. ఇలా చేస్తుంటే హస్త ప్రయోగంవల్ల, చెడుతిరుగుళ్ళవల్ల బలహీనపడిన పురుషాంగంతిరిగి శక్తివంతమౌతుంది.


❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️


మగవారికి జననేంద్రియంలో సాధారణమైన నొప్పి వచ్చినా లేనిపోనివి ఊహించుకుని హడలిపోతుంటారు . దీనికి కారణాలు అనేకం, నొప్పి ఉండే స్థానం మర్మావలయం కావటం, పురుషాంగంలో నొప్పికి శృంగార జీవితానికి సంబంధం ఉండటం, విషయాన్ని ఎవరితోనూ మనసు విప్పి మాట్లాడుకోలేకపోడవం వంటివన్నీ సమస్యను మరింత జటిలం చేస్తాయి. అయితే దీని మీద సరైన అవగాహన ఉంటే అనవసరమైన భయాందోళనలకు తావుండదు.

1. సంభోగంలో దురుసుతనం వల్ల నొప్పి:

పురుషాంగంలో అనేక రకాలైన నిర్మాణాలుంటాయి. లైంగిక చర్యలో ఇవి ఒకోసారి ఒరిపిడికి లోనై నొప్పిని కలిగించే అవకాశం ఉంది. ఉదాహరణకు పురుషాంగపు ముందు చర్మం బిగుతుగా ఉన్నప్పుడుగాని, పురుషాంగం శిశ్నమణి క్రింద భాగంలో చర్మాన్ని శిష్నానికి కలుపుతూ వుండే స్నాయువు కురచగా ఉన్నప్పుడుగాని సంభోగ సమయంలో కదిలికలకు ఇబ్బంది ఏర్పడి నొప్పి వస్తుంది. పురుషాంగంలో ఇటువంటి నిర్మాణపరమైన సమస్యలు ఉన్నప్పుడు సాధారణస్థాయికి మించి కొంచెం ఎక్కువ ఉద్రేకంతోనూ, ఎక్కువ సార్లు సమాగమంలో పాల్గొంటే, సరైన లూబ్రికేషన్ (జారుడుగుణం) లేని కారణంగా పురుషాంగం ముందు చర్మం చిట్లడంగాని, చర్మాన్ని శిశ్నానికి కలిపి ఉంచే ఫ్ఫ్రెన్యులం తెగటం గాని జరిగి నొప్పి వస్తుంది.

సూచనలు: ఇలా జరిగినప్పుడు ఉప్పు కలిసిన వేడినీళ్లతో కాపడం పెట్టుకుంటే రెండు మూడు రోజుల్లోనే పరిస్థితి చక్కబడుతుంది. అవసరమైతే జాత్యాది ఘృతం అనే మందును పై పూతగా వాడవచ్చు.

2. విసర్పం (జనైటల్ హెర్పిస్):

జననాంగంపైన వచ్చే హెర్పిస్ వ్యాధి - ముఖ్యంగా సింప్లెక్స్ వ్యాధి సరైన రక్షణ పాటించని లైంగిక కలయికతో ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ వ్యాధిలో చమట కాయల మాదిరి నీటి పొక్కులు గుంపులుగా ఏర్పడి, పగిలి, ఒకే వ్రణంగా తయారై, చెక్కుకట్టి పూర్తిగా మానిపోతాయి చాలామందిలో హెర్పిస్ వైరస్ వెన్నుపూసలో దాగివుండి మానసికంగా ఒత్తిడికి గురైనప్పుడుగాని, జలుబుం ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లకు గురైనప్పుడుగాని తిరగబెడుతూ మానసిక వేదనకు, నిస్పృహకు గురిచేస్తుంటుంది. పొక్కులు కనిపించే ముందు జననాంగం పైన కొద్దిగా దురదగా, లేదా మంటగా అనిపిస్తుంది. ఒకోసారి గజ్జల్లో కూడా కడతాయి. గుడూచి, శారిబా, హరిద్రా, భూమ్యామ్లకి అనే మూలికలు హెర్పిస్ వైరస్ ను సమర్ధవంతంగా అదుపు చేయగలుగుతాయి. వీటిని వ్యక్తిగత ప్రకృతిని బట్టీ, వ్యాధి ఉధృతిని బట్టీ వివిధ సంయోగాలుగా ఇవ్వాల్సి ఉంటుంది.

ఔషధాలు: గుడూచి సత్వం, కర్పూర శిలాజిత్తు భస్మం, కామదుఘ రసం, మంజిష్టాది క్వాథం చూర్ణం, నింబాది క్వాథ చూర్ణం. పిండ తైలం, షడంగ క్వాథ చూర్ణం.

బాహ్యప్రయోగాలు - మహాతిక్తక ఘృతం, నాల్పామారాది తైలం.

3. లైంగిక వ్యాధులు (సెక్యువల్లీ ట్రాన్సిమిటెడ్ డిసీజెస్):

గానోరియాలోను, ఇతర మూత్రనాళానికి చెందినా ఇన్ఫెక్షన్లలోను, మూత్రంలో మంటతోపాటు పురుషాంగంలో నొప్పి కూడా ఉంటుంది. సరైన రక్షణ పాటించని అనైతిక లైంగిక సంబంధాలలో సాధారణంగా ఇటువంటి లక్షణం కనిపిస్తుంది. గజ్జల్లో బిళ్ళలు కూడా కడతాయి.

ఔషధాలు: చందనాదివటి, చందనాసవం, చంద్రప్రభావటి, గోక్షురాదిగుగ్గులు, తామ్రభస్మం, వంగభస్మం, వంగేశ్వరరసం, యవక్షారం.

4. ప్రోస్టేట్ గ్రంథి వాపు (ప్రోస్టటైటిస్):

ప్రోస్టేట్ గ్రంథికి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు (ప్రోస్టటైటిస్) పురుషాంగంలో నొప్పి వస్తుంది. ఈ వ్యాధి చాలా మందిలో దీర్ఘ వ్యాధిగా కొనసాగుతుంది. లైంగిక వ్యాధుల నుంచి సాధారణ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వరకు అనేక రకాలు ప్రోస్టటైటిస్ ను కలిగించే అవకాశం ఉంది.

ఔషధాలు: అభ్రక భస్మం, చందనాదివటి, చందనాసవం, చంద్రప్రభావటి, గోక్షురాది చూర్ణం, గుడూచి సత్వం, గోక్షురాది గుగ్గులు, కర్పూర శిలాజిత్తు భస్మం, కాంచనార గుగ్గులు, స్వర్ణవంగం, త్రిఫలాది క్వాథ చూర్ణం.

5. పురుషాంగం ముందు చర్మం బిగుసుకుపోవడం (బెలనైటిస్):

కొంతమందికి బ్యాక్టీరియా వల్లగాని, ఫంగస్ వల్లగాని పురుషాంగం ముందు భాగం ఇన్ఫెక్షన్ కు లోనై, ఎర్రగా వాచిపోయి నొప్పిని కలిగిస్తుంది. మధుమేహవ్యాధి గ్రస్తుల్లోను, వ్యాధి క్షమత్వ శక్తి తగ్గిన వారిలోనూ ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

ఔషధాలు: కైశోరగుగ్గులు, మంజిష్టాదిక్వాథ చూర్ణం.

బాహ్యప్రయోగం: పంచవల్కల కషాయం.

6. పెరోనీజ్ వ్యాధి:

కొంతమందికి పురుషాంగంలోని కణజాలం గట్టిగా, స్కార్ టిష్యూగా మారి సంకోచ గుణాలను కోల్పోతుంది. ఇలాంటి స్థితి ఏర్పడినప్పుడు ఒకవేళ అంగ స్తంభన జరిగితే అసౌకర్యం, నొప్పి కలుగుతాయి. పురుషాంగం స్తంభించినప్పుడు ఒక పక్కకు వంగిపోతుంది. ఈ స్థితిని వైద్య పరిభాషలో 'పెరోనీజ్ వ్యాధి' అంటారు.

సూచనలు: దీనిలో ఆయుర్వేద ప్రత్యేక చికిత్సలైన స్నేహస్వేదాలను చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. పిండతైలం, శ్రీగోపాల తైలం అనే ఔషధాలను ఈ చికిత్సలో భాగంగా ఉపయోగించాల్సి ఉంటుంది.

7. శాశ్వత అంగ స్తంభన (ప్రియాపిజం):

ఒకోసారి పురుషాంగం నుంచి రక్తాన్ని తీసుకువెళ్లే సిరలలో రక్తం గడ్డ కట్టడం వల్ల అంగస్తంభన శాశ్వతంగా ఉండిపోతుంది. ఫలితంగా పురుషాంగంలో నొప్పిగా, అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇలా సాధారణంగా పురుషాంగానికి దెబ్బ తగిలినప్పుడుగాని, వాపు ఏర్పడినప్పుడుగాని జరుగుతుంది. ఒకోసారి లుకీమియా వంటి వ్యాధులున్నప్పుడు కూడా ఇలాంటి స్థితి ఏర్పడుతుంది.

సూచనలు: రక్త సరఫరాను మెరుగుపరిచే నాగార్జునాభ్రరస వంటి మందులు ఈ స్థితిలో ఉపకరిస్తారు.

8. కణితులు (ట్యూమర్స్):

చాలా అరుదుగా కొంతమందికి పురుషాంగంలో కంతులూ, గడ్డలూ ఏర్పడతాయి. కారణానుగుణంగా, 'అర్భుదహర' ద్రవ్యాలతో వీటిని చికిత్సించాల్సి ఉంటుంది.

ఔషధాలు: కాంచనారగుగ్గులు, వజ్రభస్మం, నిత్యానందరసం.


ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
9703706660


8, డిసెంబర్ 2020, మంగళవారం

పేను కొరుకుడు నివారణకు పరిష్కారం మార్గం ఈ లింక్స్ లో చూడాలి అవగాహన కోసం


పేను కొరుకుడు అంటే ఏమిటి?

ప్రతి వ్యక్తికి, పురుష మరియు స్త్రీల ఇద్దరిలో ఇది సాధారణమైనది - ప్రతిరోజూ జుట్టు రాలడాన్ని కొంతవరకు అనుభవిస్తారు, సాధారణంగా రోజులకు100 వెంట్రుకుల వరకు రాలుతాయి. జుట్టు రాలడం కొన్ని సందర్భాల్లో చాలా తీవ్రంగా ఉంటుంది. పేను కొరుకుడు అనేది సాధారణం కంటే ఎక్కువగా జుట్టు రాలడంతో కలిగే ఒక పరిస్థితి.పేనుకొరుకుడు/అలోపేసియా అనేది ఈ క్రింది రకాలుగా గమనించవచ్చు:

  • అలోపేసియా అరెటా (Alopecia areata), నెత్తి మీద జుట్టు సాధారణంగా చిన్న చిన్న ఖాళీలతో ఊడిపోతుంది,ఆ ఖాళీ సాధారణంగా గుండ్రంగా.
  • అలోపేసియా టోటాలిస్ (Alopecia totalis), దీనిలో నెత్తి మీద నుండి పూర్తిగా జుట్టు రాలిపోతుంది.
  • అలోప్సియా యూనివెర్సలిస్ (Alopecia universalis), దీనిలో శరీరం మీద నుండి కూడా జుట్టు రాలిపోతుంది.

జుట్టు తిరిగి పెరుగుతున్నా, అది మళ్లీ రాలిపోయే వైఖరిని కలిగి ఉంటుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

పేనుకొరుకుడు, దాని విభిన్న రూపాల్లో, వివిధ లక్షణాలను చూపుతుంది:

  • అలోపీసియా అరెటాలో గుండ్రంగా లేదా నాణెం-పరిమాణం ఖాళీలతో జుట్టు రాలిపోవడం జరుగుతుంది. ఉదయం మేల్కొన్నప్పుడు జుట్టు గుత్తులుగా దిండుపై కనపడుతుంది. ఖాళీల /మచ్చల పరిమాణం మారుతూ ఉండగా, కొన్ని ప్రాంతాల్లో జుట్టు సాంద్రతలో తగ్గుదల కనిపిస్తుంది. నెత్తి మీద జుట్టు నష్టం చాలా సాధారణం; అయితే, ఈ రకం పేనుకొరుకుడులో /అలోపేసియాలో కనురెప్పల వెంట్రుకలు, కనుబొమ్మలు లేదా గడ్డం మీద జుట్టు రాలడాన్ని చూడవచ్చు. మరో అరుదైన లక్షణం నెత్తి వెనుక నుండి జుట్టు నష్టం.
  • అలోప్సియా టోటాలిస్ లో, ప్రజలు నెత్తి మీద పూర్తిస్థాయిలో జుట్టును నష్టపోవచ్చు.
  • అలోప్సియా యూనివెర్సలిస్ విషయంలో, మొత్తం శరీరం నుండి జుట్టు నష్టం బాగా కనిపిస్తుంది.
  • కొన్నిసార్లు పేనుకొరుకుడు గోర్లను కూడా ప్రభావితం చేయవచ్చు మరియు వాటిని నిస్తేజంగా, పెళుసుగా, గరుకుగా లేదా విరిగిపోయేలా చేయవచ్చు. గోళ్ళ సమస్యలు కొన్నిసార్లు పేనుకొరుకుడు మొదటి సంకేతం కావచ్చు.

ప్రధాన కారణాలు ఏమిటి?

పేనుకొరుకుడు ఒక జన్యుపరమైన సమస్యగా గుర్తించబడింది మరియు స్వయం ప్రతిరక్షక (autoimmune)వ్యాధిగా వర్గీకరించబడింది. అంటే శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ జుట్టు పై దాడి చెయ్యడం ప్రారంభిస్తుంది అని అర్థం. ఫలితంగా, విస్తృతమైన జుట్టు నష్టంకలుగుతుంది.

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్సఏమిటి?

పేనుకొరుకుడు సాధారణంగా ఒక చర్మవ్యాధి నిపుణులు నిర్ధారిస్తారు. ఈ పరిస్థితికి పరీక్షించడానికి వివిధ మార్గాలు ఉన్నాయి, అవి:

  • ఇతర స్వయం ప్రతిరక్షక (autoimmune) వ్యాధుల ఉనికిని తనిఖీ చేయడానికి రక్త పరీక్షలను నిర్వహించవచ్చు.
  • కొన్నిజుట్టు వెంట్రుకలను వెంట్రుకలను తొలగించి పరిశీలించవచ్చు.
  • పేనుకొరుకుడును నిర్ధారించడానికి చర్మ జీవాణుపరీక్షలు (biopsy) తీసుకోవచ్చు.

పేనుకొరుకుడుకి ఎటువంటి నివారణ నిర్వచించబడలేదు. జుట్టు పెరుగుదల సాధారణంగా దాని స్వంత విధికి తిరిగి చేరుకుంటుంది, మరియు జుట్టు మళ్ళి పెరగడం ప్రారంభిస్తుంది. కొన్నిసార్లు పెరుగుదల వేగవంతమవుతుంది. జుట్టు పెరుగుదల వేగవంతం చేయడానికి క్రింది చికిత్సలలో కొన్ని వాటిని చర్మవ్యాధి నిపుణులు సూచిస్తారు:

  • రోగనిరోధక వ్యవస్థను అణచివేయడానికి కార్టికోస్టెరాయిడ్స్ (corticosteroids). వీటిని ఉపయోగించటానికి క్రీములు లేదా లోషన్ల రూపంలో ఇవ్వవచ్చు లేదా ప్రభావిత ప్రాంతాల్లోకి ఇంజెక్షన్ల ప్రవేశపెట్టవచ్చు. మాత్రలు కూడా లభ్యమవుతున్నాయి, కానీ దుష్ప్రభావాల కారణంగా ఇవి సాధారణంగా నివారించబడతాయి.
  • అంత్రాలిన్ (Anthralin) రోగనిరోధక పనితీరు మీద లక్ష్యంగా పనిచేసే ఒక ఔషధం. ఇది శక్తివంతమైనది మరియు పూసిన ఒక గంట వరకు అలా వదిలి తర్వాత కడిగివేయ్యాలి.
  • మినాక్సిడిల్ (Minoxidil) జుట్టు పెరుగుదల కోసంనెత్తి మీద, గడ్డం లేదా కనుబొమ్మల మీద కూడా పూయవచ్చు. ఇది పురుషులు మరియు స్త్రీలు మరియు పిల్లలకు సురక్షితంగానే ఉంటుంది మరియు దీనిని రోజుకు రెండుసార్లు ఉపయోగించవచ్చు.
  • డిఫిన్సీప్రోన్ (Diphencyprone) అనేది ఔషధం, ఇది బట్టతల ఖాళీల లక్ష్యంగా పని చేస్తుంది. దీనిని పూసిన తర్వాత, ప్రతిచర్య జరుగుతుంది మరియు రోగనిరోధక వ్యవస్థ దానితో పోరాడటానికి తెల్ల రక్త కణాలను పంపుతుంది. ఈ ప్రక్రియలో, వెంట్రుకల కుదుళ్ళు ఉత్తేజపర్చబడతాయి, తద్వారా జుట్టు నస్టాన్ని నిరోధిస్తుంద


Medicine NamePack Size
Urimax DUrimax DX Tablet
Kera FM SolutionKera FM Solution
BiomaxBiomax 20 Mg Tablet
Silotrif D8Silotrif D 8 Combipack
StayHappi Tamsulosin + Finasteride TabletStayHappi Tamsulosin 0.4 Mg + Finasteride 5 Mg Tablet
StayHappi Tamsulosin Hydrochloride Extended Release + Dutasteride TabletStayHappi Tamsulosin Hydrochloride 0.4 Mg Extended Release + Dutasteride 0.5 Mg Tablet
GrohairGrohair 1mg Tablet
Schwabe Rosmarinus officinalis CHSchwabe Rosmarinus officinalis 1000 CH
Silotime DSilotime D Capsule
Reflow DREFLOE D TABLET 10S
Contiflo DCONTIFLO-D TABLET (KIT)
Dutas TDutas T Plus Capsule PR
Flodart PlusFlodart Plus Capsule PR
Geriflo DGeriflo D Capsul
CurlzpepCurlzpep Gel
TamduraTAMDURA TABLET 10S
Premeth TabletPremeth 4 mgTablet
Uritin DUritin D Tablet MR
Consistam DConsistam D Tablet
Nixdil ForteNIXDIL FORTE 5% SOLUTION 60ML
DutalosinDutalosin Tablet MR
NormproNormpro Tablet
Bjain Rosmarinus officinalis Mother Tincture QBjain Rosmarinus officinalis Mother Tincture Q
Tamcontin DTamcontin D Tablet
हमारी ऐप डाउनलोड करें
*పేను కొరుకుడు రావడానికి కారణం నివారణ ఎలా తెలుసుకొందాము*

         పేను కొరుకుడు అంటే ఉన్నట్లుండి తలమీద వెంట్రుకలు కొద్దిపాటి ప్రాంతంలో రాలిపోయి చర్మం కనిపిస్తూ ఉంటుంది. ఇది అలర్జీ వల్ల వస్తుందని వైద్యుల అభిప్రాయం. ఈ అలర్జీ తగ్గగానే మళ్ళీ తిరిగి వెంట్రుకలు వస్తాయి. దీనినే పేనుకొరుకుడు అంటారు. అయితే చాలా మంది పేనుకొరుకుడు కారణంగా బట్టతల మాదిరిగా అవుతుందేమో అని అపోహ పడుతుంటారు. 
 
గుండ్రని నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా పోయి నున్నపడటాన్ని పేనుకొరుకుడు అని పిలుస్తారు. నిజానికి ఇది పేను వచ్చి కొరకటం కాదు. అలా నానుడిగా సాధారణ జనానికి అర్థం అయ్యే విధంగా అంటుంటారు. దీన్ని వైద్య పరిభాషలో ‘అలోపేషియం ఏరిమేటా’ అని పిలుస్తారు. ఈ పేనుకొరుకుడు జనాభాలోని రెండుశాతం మందిలో కనపడుతుంది.
 
కారణాలు: 

+ ఇది ఒక ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌. అనగా వెంట్రుకలకి వ్యతిరేకంగా వాటిలోనే ఆంటీబాడీస్‌ తయారయ్యి అక్కడక్కడ వెంట్రుకలు లేకుండా చేస్తుంది.
 
+ మానసిక ఆందోళన
 
+ థైరాయిడ్‌, డయాబెటిస్‌, బి.పి లాంటి సమస్యలు ఉన్నవాళ్లలో ఎక్కువగా చూస్తుంటాం.
 
+ ఆడా, మగ అనే తేడాలేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా పేనుకొరుకుడు వస్తుంది. చిన్న పిల్లల్లో కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా 20 సంవత్సరాల వారిలో ఎక్కువగా కనిపిస్తుంది.
 
+ వంశపారంపర్యంగా కూడా వస్తుంది. ఇది అంటువ్యాధి మాత్రం కాదు.
 
60 + సంవత్సరాలు దాటిన వారిలో ఈ వ్యాధి దాదాపుగా కనిపించదు.
 
 పేనుకొరుకుడు తలలో, గడ్డం, మీసాలలో కాని రావచ్చు. దీన్నే అలోపేషియా మూసివర్యాలిస్‌ అంటారు.
 
*ఆయుర్వేద చికిత్సా 
     కేవలం మూడు నుండి వారం రోజులలోనే ఊడిపోయిన వెంట్రుకలు మొలవడం సాధ్యమవుతుంది.

ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా, ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....

*జుట్టు ఆరోగ్యానికి గురివింద గింజల*

గురివింద గింజలను అరగ దీసి తలకు పట్టిస్తే పేలు మాయమయిపోతాయి. పేను కొరుకుడు నివారిస్తుంది.  రోజూ రెండుసార్లు ఇలాచేస్తుంటే త్వరలోనే మంచి ఫలితం కనపడుతుంది.
2- *మందార ఆకులు పూలు  తో* 
         నెల రోజుల పాటు రోజూ మూడు పూటలా మందార పూలను తలపై రుద్దుతూ ఉంటే పేను కొరుకుడు సమస్య తొలగిపోతుంది.

మందార చెట్టు వేరును నూరి, నువ్వుల నూనె కలిపి సేవిస్తే, స్త్రీలలోని అధిక రక్తస్రావ సమస్య తొలగిపోతుంది. లేదా మూడు పూలను కొద్దిగా నేతిలో వేయించి తీసుకున్నా రకస్రావం తగ్గుతుంది.

పూల రసానికి సమానంగా చక్కెర కలిపి పానకంలా వండి, మూడు స్పూన్‌ల చొప్పున రోజుకు మూడు సార్లు తాగితే మూత్ర విసర్జనలో ఇబ్బంది తొలగిపోతుంది. , మంట, చురుకు తగ్గిపోతాయి.

పరగడుపున, రోజూ నాలుగు పూల చొప్పున 2 ఏళ్ల పాటు నమిలి మింగుతూ ఉంటే తెల్ల మచ్చలు తగ్గుతాయి.

మందార ఆకులకు సమానంగా నువ్వుల నూనె కలిపి తైలం తయారు చేసుకుని తలకు రాస్తూ ఉంటే చుండ్రు సమస్య ఉండదు.

ఒక స్పూను ఎండించిన పూలచూర్ణాన్ని పాలల్లో కలిపి రెండు పూటలా తీసుకుంటే బలహీనత తొలగి రక్తపుష్టి కలుగుతుంది.

ఆకుల కషాయంతో సిఫిలిస్‌ పుండ్లను కడుగుతూ ఉంటే క్రమంగా అవి మానిపోతాయి.

3- ఇది ఓ వ్యాది ..ఆయినా చాలా ఓపిక తో    ఇటు వంటి వ్యాదినీ నయం చేస్కోగలం ఎలా అంటే జిల్లేడు పాలు ఊడిపోయిన చోట రాసినా ఫలితం ఉంటుంద

క్రింద  చెపిన మెడిసన్ లో ఏదో ఒక్కటి మాత్రమే వాడాలి 

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

విశాఖపట్నం

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.