అరికాళ్ళ మంటలు ఉన్నవాళ్ళు మద్యం అలవాటు ఉంటే తప్పనిసరి మానివేయాలి. కాఫీ, టీ అలవాటు ఉన్నవారు కూడా మానివేయడం మంచిది. అరికాళ్ళ మంటలు ఉన్నవాళ్ళు ఈ క్రింది విధానాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.
1. కావలసిన పదార్థాలు:
జీలకర్ర - 50 గ్రా.
ధనియాలు - 50గ్రా.
ఈ మూడింటిని చూర్ణం చేసుకుని సీసాలో భద్రపరచుకోవాలి. ఈ చూర్ణాన్ని ఒక గ్లాసు మరుగుచున్న నీటిలో వేసి ఒక పొంగు వచ్చేవరకు కాచి వడబోయాలి. వడబోసిన నీటిని గోరువెచ్చగా అయ్యేవరకు చల్లార్చి త్రాగవలెను. ఇలా రోజు ఉదయం, రాత్రి తీసుకుంటే అరికాల్లమంటలు తగ్గిపోయే అవకాశం చాలా ఉంది.
2. ఆముదం:- ఆముదాన్ని బాగా ఎక్కువగా తీసుకుని రోజు రాత్రి పడుకునే ముందు అరికాళ్ళకు మర్దన చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి