28, డిసెంబర్ 2019, శనివారం

అమ్మాయి లో అబార్షన్ గల కారణం మరియు జాగ్రత్తలు అవగాహనా కోసం సలహాలు

అమ్మాయి లో గర్భస్రావానికి గల కారణం  మరియు వైగ్యానిక పద్ధతులు అవగాహనా కోసం నవీన్ నడిమింటి అవగాహనా కోసం 

How to remove pregnancy

గర్భం ధరించటం అన్నది కావాలని కోరుకున్నప్పుడు జరిగితే, నిజంగా ఒక వరమే. కానీ అనుకోకుండా, ప్లానింగ్ లేకుండా గర్భం వస్తే అది ఒక సమస్యగా మారవచ్చు. అలా అనుకోకుండా గర్భం వచ్చినప్పుడు, దానిని ఉంచుకుని ముందుకి వెళ్దాం అని అనుకోవచ్చు లేదా దాన్ని తీసుకోవాలి అని నిర్ణయించుకోవచ్చు.

ఒకవేళ మీరు గర్భస్రావం (abortion) చేయించుకుందాం అని అనుకుంటే గనుక, ఇంటి చిట్కాలతో అబార్షన్ జరిగే పద్ధతులు కొన్ని ఉన్నాయి. లేదా ఆసుపత్రిలో సురక్షితంగా వైద్యులు చేసే పద్ధతులు ఉన్నాయి.

మామ్ జంక్షన్ ఇక్కడ సానుకూలమైన గర్భస్రావ విధానాలు తెలియచేస్తోంది. అవసరమైతే, అవి ప్రయత్నించవచ్చు. కానీ ముందుగా పాటించవలసిన జాగ్రత్తలు తెలుసుకోవాలి.

పాటించవలసిన కొన్నిజాగ్రత్తలు

ఇంటి చిట్కాలు గర్భాన్ని తొలగించుకునేందుకు పనికివస్తాయి. కానీ అవి వంద శాతం సురక్షితం కావు. అందువల్ల తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

  • డాక్టర్ని సంప్రదించ కుండా ఏ రకమైన పద్ధతీ వాడకూడదు. నిష్ణాతుల సలహా ఖచ్చితంగా ఉండాలి.
  • ముందుగా “సంభవించిన గర్భం వద్దు” అని గట్టిగా నిర్ణయించుకోవాలి. అప్పుడే గర్భస్రావం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాలి. ఒకసారి ఈ విధానంలో కొంచెం ముందుకెళ్లాక, మళ్ళీ వెనక్కి తీసుకోలేము. అది ప్రమాదకరం కూడా.
  • గర్భం ధరించి పది వారాలపైనే అయితే, చిట్కాలు వాడి గర్భం పోగొట్టుకోవటం మంచిది కాదు. అది మీ ఆరోగ్యానికి హానికరం కావచ్చు.
  • మీ ఆరోగ్యం కూడా పరిపుష్ఠిగా ఉంటేనే, ఇంటి చిట్కాలు ప్రయత్నించవచ్చు. చిట్కాలు వాడినా కోరిన ప్రకారం గర్భస్రావం జరగలేదంటే, వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.

మీరు గనుక డాక్టర్ని సంప్రదించి, గర్భం వద్దు అని గట్టిగా నిర్ణయించుకుని ఉంటే, కింద ఇచ్చిన చిట్కాలను ప్రయత్నించవచ్చు.

గర్భస్రావానికి సహజమైన గృహ చిట్కాలు

గర్భం పది వారాల లోపుగా ఉంటే, కింద సూచించిన చిట్కాలు వాడి, గర్భం తొలగించుకునే ప్రయత్నం చెయ్యవచు. కానీ ముందు చెప్పినట్టుగా, ఇవి 100% పనికి వస్తాయి అని చెప్పలేము:

1 . బొప్పాసి కాయ

పచ్చి, ఆకుపచ్చని బొప్పాసి కాయలో పాపాయిన్ (papain) అనే ఎంజైమ్ గర్భస్రావానికి ఉపకరిస్తుంది. ప్రోస్త్రోజేన్ హార్మోన్ ని నిరోధించే శక్తి గల ఈ పండు గర్భ ధారణని నిరోధిస్తుంది. పచ్చి పప్పాయలో పాల వంటి ద్రవము ఆక్సిటోసిన్ మరియు ప్రోస్టాగ్ల్న్దిన్స్ (oxytocin and prostaglandins) వలన గర్భ సంచి సంకోచించే ప్రక్రియ జరిగి, గర్భస్రావం జ్జరుగుతుంది. పచ్చి బొప్పాయి ని వరుసగా తింటే ఆశించిన ఫలితాన్ని పొందవచ్చు (1) (2).

2 . అనాసకాయ (pineapple)

పచ్చిగా, ఆకుపచ్చగా ఉన్న అనాసకాయలో ఎక్కువగా ప్రోటోలైటిక్ ఎంజాయ్ (bromelain) ఉంటుంది. ఇది గర్భాశయాన్ని (cervix) మెత్తబరిచి, రక్తస్రావం జరిగేలా చేస్తుంది. పచ్చి అనాసకాయ ముక్కలు ప్రతిరోజూ తీసుకుంటే ఫలితం ఉండవచ్చు (3).

3. అకేషియా, అరటి రెమ్మలు

ఆకేషియా గింజలు, లేత అరటి చిగుళ్లు కలిపి తీసుకుంటే గర్భ స్రావం జరుగుతుందని ప్రతీతి. వైజ్ఞానికంగా సరైన కారణం తెలియలేదు కానీ, గర్భ విచ్చేదనకి పనికివస్తుందని పేరు. సమపాళ్లల్లో ఆకేషియా, అరటి చిగుళ్లు కలిపి పొడిచేసి, పంచదార కలిపిన నీటిలో కలుపుకుని రోజూ తాగితే సహజ గర్భస్రావానికి పనికొస్తుంది.

4.నువ్వులు ( తెల్లవి, నల్లవి)

నువ్వులకి గర్భస్రావ గుణం వుందంటారు. శరీరంలో వేడి పుట్టించి, తద్వారా గర్భాన్ని పోగొడుతుందని అంటారు. నువ్వుల పొడి, నువ్వుల లడ్డులు, ఇలా ఎదో ఒక రూపంలో నువ్వులు బాగా తింటే, సహజ గర్భస్రావానికి పనికొస్తుంది (4).

5. నల్ల జీలకర్ర

నల్ల జీలకర్రకి గర్భస్రావం కలిగించే లక్షణాలు ఉన్నాయని అంటారు. పెద్ద మొత్తంలో వీటిని తింటే, గర్భం తొలిగే అవకాశం ఉండొచ్చు. కానీ వీటిని ఎక్కువ పాలంలో తీసుకోవలసి ఉంటుంది (5).

6. పత్తి (కాటన్) వేరు బెరడు

పత్తి వేరుకి గర్భస్రావం కలిగించే లక్షణం ఉంది. కానీ ఇది శాస్త్రీయంగా రుజువు కాలేదు. దీనిని 100 గ్రాములని ఒక లీటరు నీటిలో వేసి బాగా మరగకాచాలి. ఆ ద్రవాన్ని తాగాలి (6).

7. కెఫిన్

ఎక్కువగా తాగితే, చిక్కని కాఫీ కూడా గర్భం నిలపకుండా చేస్తుంది. కానీ ఖచ్చితంగా చెప్పలేము (7).

8. కేమోమైల్ టీ

ఎక్కువ మోతాదులో కేమోమైల్ తీసుకుంటే, గర్భవిచేదానికి దోహదం చెయ్యవచు. ఇందులో ఉన్న తుజోన్ అనే పధార్థం గర్భకోసం సంకోచించి, రక్తస్రావానికి సహకరిస్తుంది. కేమోమైల్ టీ ప్రతిరోజూ తాగుతుంటే ఫలితం దక్కవచ్చు. కేమోమైల్ నూనె యోనిలో పోస్తే కూడా అబార్షన్ జరిగే అవకాశం ఉంది (8).

9.ఆక్యుపంచర్ పాయింట్లు

Acupuncture

Save

Image: Shutterstock

SP6 పాదం నించి పైకి నాలుగు వేళ్ళ పైన ఆక్యుపంచర్ చేస్తే , అది గర్భస్రావానికి ఉపకరించవచ్చు. కానీ ఈ పని నిపుణులైన ఆక్యుపంచరిస్ట్ లచే చేయించుకోవాలి (9).

10. వ్యాయామం

శ్రమతో కూడిన వ్యాయామం అతిగా చెయ్యటం వలన, అంటే వంగి చేసేవి, అతిగా కాళ్ళు కదిపి చేసేవి, వేగంగా చేస్తేకూడా గర్భం నిలవదు. అలాగే మొదటి నెలలో గనుక రతిలో చాలా సార్లు పాల్గొంటేకూడా, ఆ అలసటతో అబార్షన్ అవుతుంది (10) (11).

పైన సూచించినవన్నీ గృహ చిట్కాలు. ఇవి పాటించినా గర్భం తొలగుతుంది అని ఖచ్చితంగా చెప్పలేము. తొలగిపోకపోతే తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించాలి; అసలు పైవిధానాలు ఏవైనా వాడేముందు కూడా డాక్టర్ని కలిసి, సలహా తీసుకోవాలి. ఈ చిట్కాలు తప్పుగా వాడినా, ఎక్కువ మోతాదులో తీసుకున్నా సమస్యలు తలెత్తవచ్ఛును.

ఇంటి చిట్కాల కన్నా డాక్టర్ వద్దకు వెళ్లి వారు చెప్పిన ప్రకారం గర్భస్రావం చేయించుకుంటే మంచిది. ఎందుకంటే ఆ పద్ధతులు సురక్షితమైనవి కనుక.

గర్భస్రావానికి వాడే వైగ్యానిక పద్ధతులు

డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు, వారు ఈ పద్ధతుల్లో ఒకటి ఎంచుకునే అవకాశం ఉంది.

1.మెడికల్ అబార్షన్

మొదటి 7 -9 వారాల్లో అయితే మందులతో గర్భం పోగొట్టుకోవచ్చు. హాస్పిటల్లో చేరవలసిన పని లేదు కానీ డాక్టర్ని కనీసం మూడుసార్లైనా చూడాలి. డాక్టర్లు ఇచ్చే మందులలో రెండు రకాలు ఉండవచ్చు. ఒక రకం ప్రొజిస్ట్రాన్ అనే హార్మోన్ని నిరోధించడానికి, గర్భసంచి యొక్క గోడలని పలుచగా చెయ్యటానికి పనికి వస్తుంది (12).

రెండో రకం గర్భసంచి కండరాలు సంకోచించుకునేందుకు ఉపకరిస్తుంది. వీటి వలన రక్తస్రావం జరుగుతుంది.

గర్భస్రావం జరిగిన రెండు-మూడు వారాలు దాటాక, అల్ట్రా సౌండ్ పరీక్ష చేసి, పిండం పూర్తిగా పోయి, శుభ్రమైనదా లేదా అన్నది చూస్తారు. పూర్తిగా పోకపోతే, సర్జికల్ గా తొలగిస్తారు.

2 .సెలైన్ నీటి పద్దతి

ఈ పధ్ధతిలో ఉప్పు నీరు కలిపి గర్భాశయంలో కి సూది ద్వారా పంపుతారు (13). గాఢమైన ఉప్పు నీరు పిండాన్ని నశింపచేస్తుంది. ఫలితంగా రక్తస్రావం జరిగి, వ్యర్ధాలన్నీ బైటికి పోతాయి. కొన్ని కేసుల్లో రక్తస్రావం జరగకపోతే, ప్రోస్టాగ్లాన్దిన్ ఇంజెక్ట్ చేసి రప్పించాల్సొస్తుంది. ఇది కూడా పనిచేయకపోతే, సర్జికల్గానే తొలగించాల్సి వొస్తుంది.

3 . సర్జికల్ అబార్షన్

కొందరికి గర్భం ధరించాక, పిండం సరిగ్గా లేదని తెలిసినప్పుడు, ఎదుగుదల లేనపుడు, డాక్టర్లు సర్జరీ పద్దతిలోనే గర్భం తొలగిస్తారు. గర్భం పరిస్థితి, ఎన్ని వారాలు గడిచింది, మొదలైన అంశాల ఆధారంగా డాక్టర్లు సర్జికల్ పద్దతిలో గర్భస్రావం చేస్తారు. MVA అంటే, మాన్యూల్ వాక్యూమ్ ఆస్పిరేషన్ (manual vacuum aspiration) లేదా D&E (dilation and evacuation) పద్ధతులు వాడతారు. వీటికోసం లోకల్ మత్తు ఇవ్వాల్సివస్తుంది (14).

గర్భస్రావం విజయవంతంగా జరిగిందనే విషయం ఎలా నిర్ణయించవచ్చు?

గర్భస్రావం జరిగింది అని సూచనలు

కింద సూచించిన లక్షణాలు కనిపిస్తే, విజయవంతంగా అబార్షన్ జరిగింది అని తెలుసుకోవచ్చు. కానీ ఇవి అందరికీ వర్తిస్తాయని చెప్పలేము.

  • రక్తస్రావం జరుగుతుంది
  • నడుం నొప్పి కొందరిలో కొద్దిగా, మరికొందరిలో ఎక్కువగా ఉంటుంది
  • రక్తం ముద్దలుగా పోతుంది
  • పొత్తికడుపు లో నొప్ప (cramps) రావచ్చు

పై లక్షణాల్లో ఏది కనిపించినా వెంటనే డాక్టర్ని సంప్రదించి, అబార్షన్ సవ్యంగా జరిగిందని నిర్ధారించుకోవాలి. కొంచెం కూడా మిగిలి ఉంటే చాలా సమస్య. అసలు గర్భ విచ్చేదనలో ఎటువంటి సమస్యలు తలెత్తవచ్చొ చూద్దాం (15).

అబార్షన్ లో వచ్చే సమస్యలు

  • 100 డిగ్రీలు దాటి జ్వరం రావచ్ఛు
  • పొత్తికడుపు, నడుము నొప్పి బాగా రావచ్ఛు
  • గర్భాశయం దెబ్బతినొచ్చుఁ
  • గర్భసంచి డామేజ్ అయ్యి చిరుగులాంటిది ఏర్పడవచ్చుఁ
  • చెడు వాసనతో కూడిన రక్తస్రావం
  • రక్తస్రావము ఎక్కువగా కావటం
  • ఇన్ఫెక్షన్ సంభవించవచ్చుఁ

అబార్షన్ అనేది మానసికంగా, శారీరికంగా కూడా చాలా సున్నితమైన విషయం. దానినుంచి కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. కోలుకునే లోపు మీరు కొన్ని జాగ్రత్తలు పాటించవలసి వస్తుంది.

అబార్షన్ అయ్యాక త్వరగా కోలుకోవాలంటే?

అబార్షన్ జరిగాక శరీరం మామూలు స్థితికి వచ్చినంత వరకు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. మరి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అవి (16):

  1. బరువైన వస్తువుల్ని ఎత్తకూడదు. అలా చేస్తే, రక్తస్రావం ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.
  1. ఎక్కువగా వ్యాయామం,సైక్లింగ్, పరుగెత్తటం, వంటివి చేయరాదు.
  1. జ్వరం తగలకుండా చూసుకోవాలి. జ్వరం తగిలితే ఇన్ఫెక్షన్కి సూచన కావచ్చు. కాబట్టి డాక్టర్ని సంప్రదించాలి.
  1. కొంత కాలం రతిలో పాల్గొనరాదు. ఇంకా నరాలు, టిష్యూలు సున్నితంగా ఉంటాయి.పైగా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.
  1. పొత్తికడుపు నొప్పి వస్తే, వేడినీటి బ్యాగుని లేదా ఉష్ణాన్నిచ్చే ఎలక్ట్రిక్ ప్యాడ్స్ని వాడి ఉపశమనం పొందవచ్చు.
  1. టబ్బులో స్నానం, ఈతకొట్టడం చెయ్యవద్దు. అందువల్ల దురదలు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు.
  1. కొంత కాలం వరకు యోనిలోకి వెళ్లే కుటుంబనియంత్రణ సాధనలేమీ వాడరాదు.
  1. పౌష్టికాహారం, మంచి పళ్ళు, కూరగాయలు ఆహారంగా తీసుకోవాలి. బాగా నీరు, పళ్ళ రసాలు తాగటం కూడా ముఖ్యమే.

అబార్షన్ అయ్యాక నెలకి ఒకసారి డాక్టర్ వద్దకి చెక్అప్ కి వెళ్ళాలి. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నదన్నది నిర్ధారించుకోవాలి. వద్దనుకునే గర్భం చాలా మానసిక వత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి, అబార్షన్ చేయించుకోవాల లేక గర్భాన్ని ఉంచుకోవాలా అన్న నిర్ణయం త్వరగా తీసుకుంటే మంచిది. ఆలస్యం అయినకొద్దీ సమస్యలు ఎక్కువ అవుతాయి. డాక్టర్ల సలహాని ఖచ్చితంగా పాటించి ఆరోగ్యం పొందాలి.

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

మీ అనుభవాలని, సలహాలని మాతో పంచుకోవాలనుకుంటే, కామెంట్ రూపంలో తెలియచేయగలరు.


పెను కొరుకుడు కు నివారణ మార్గం




*పేను కొరుకుడు వచ్చాక తీసుకోవాలిసిన జాగ్రత్తలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహలు*

           ప్రతి వ్యక్తికి, పురుష మరియు స్త్రీల ఇద్దరిలో ఇది సాధారణమైనది - ప్రతిరోజూ జుట్టు రాలడాన్ని కొంతవరకు అనుభవిస్తారు, సాధారణంగా రోజులకు100 వెంట్రుకుల వరకు రాలుతాయి. జుట్టు రాలడం కొన్ని సందర్భాల్లో చాలా తీవ్రంగా ఉంటుంది. పేను కొరుకుడు అనేది సాధారణం కంటే ఎక్కువగా జుట్టు రాలడంతో కలిగే ఒక పరిస్థితి.పేనుకొరుకుడు/అలోపేసియా అనేది ఈ క్రింది రకాలుగా గమనించవచ్చు:

అలోపేసియా అరెటా (Alopecia areata), నెత్తి మీద జుట్టు సాధారణంగా చిన్న చిన్న ఖాళీలతో ఊడిపోతుంది,ఆ ఖాళీ సాధారణంగా గుండ్రంగా.

అలోపేసియా టోటాలిస్ (Alopecia totalis), దీనిలో నెత్తి మీద నుండి పూర్తిగా జుట్టు రాలిపోతుంది.

అలోప్సియా యూనివెర్సలిస్ (Alopecia universalis), దీనిలో శరీరం మీద నుండి కూడా జుట్టు రాలిపోతుంది.

జుట్టు తిరిగి పెరుగుతున్నా, అది మళ్లీ రాలిపోయే వైఖరిని కలిగి ఉంటుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
పేనుకొరుకుడు, దాని విభిన్న రూపాల్లో, వివిధ లక్షణాలను చూపుతుంది:

అలోపీసియా అరెటాలో గుండ్రంగా లేదా నాణెం-పరిమాణం ఖాళీలతో జుట్టు రాలిపోవడం జరుగుతుంది. ఉదయం మేల్కొన్నప్పుడు జుట్టు గుత్తులుగా దిండుపై కనపడుతుంది. ఖాళీల /మచ్చల పరిమాణం మారుతూ ఉండగా, కొన్ని ప్రాంతాల్లో జుట్టు సాంద్రతలో తగ్గుదల కనిపిస్తుంది. నెత్తి మీద జుట్టు నష్టం చాలా సాధారణం; అయితే, ఈ రకం పేనుకొరుకుడులో /అలోపేసియాలో కనురెప్పల వెంట్రుకలు, కనుబొమ్మలు లేదా గడ్డం మీద జుట్టు రాలడాన్ని చూడవచ్చు. మరో అరుదైన లక్షణం నెత్తి వెనుక నుండి జుట్టు నష్టం.

అలోప్సియా టోటాలిస్ లో, ప్రజలు నెత్తి మీద పూర్తిస్థాయిలో జుట్టును నష్టపోవచ్చు.

అలోప్సియా యూనివెర్సలిస్ విషయంలో, మొత్తం శరీరం నుండి జుట్టు నష్టం బాగా కనిపిస్తుంది.

కొన్నిసార్లు పేనుకొరుకుడు గోర్లను కూడా ప్రభావితం చేయవచ్చు మరియు వాటిని నిస్తేజంగా, పెళుసుగా, గరుకుగా లేదా విరిగిపోయేలా చేయవచ్చు. గోళ్ళ సమస్యలు కొన్నిసార్లు పేనుకొరుకుడు మొదటి సంకేతం కావచ్చు.

ప్రధాన కారణాలు ఏమిటి?
పేనుకొరుకుడు ఒక జన్యుపరమైన సమస్యగా గుర్తించబడింది మరియు స్వయం ప్రతిరక్షక (autoimmune)వ్యాధిగా వర్గీకరించబడింది. అంటే శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ జుట్టు పై దాడి చెయ్యడం ప్రారంభిస్తుంది అని అర్థం. ఫలితంగా, విస్తృతమైన జుట్టు నష్టంకలుగుతుంది.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్సఏమిటి?
పేనుకొరుకుడు సాధారణంగా ఒక చర్మవ్యాధి నిపుణులు నిర్ధారిస్తారు. ఈ పరిస్థితికి పరీక్షించడానికి వివిధ మార్గాలు ఉన్నాయి, అవి:

ఇతర స్వయం ప్రతిరక్షక (autoimmune) వ్యాధుల ఉనికిని తనిఖీ చేయడానికి రక్త పరీక్షలను నిర్వహించవచ్చు.

కొన్నిజుట్టు వెంట్రుకలను వెంట్రుకలను తొలగించి పరిశీలించవచ్చు.

పేనుకొరుకుడును నిర్ధారించడానికి చర్మ జీవాణుపరీక్షలు (biopsy) తీసుకోవచ్చు.

పేనుకొరుకుడుకి ఎటువంటి నివారణ నిర్వచించబడలేదు. జుట్టు పెరుగుదల సాధారణంగా దాని స్వంత విధికి తిరిగి చేరుకుంటుంది, మరియు జుట్టు మళ్ళి పెరగడం ప్రారంభిస్తుంది. కొన్నిసార్లు పెరుగుదల వేగవంతమవుతుంది. జుట్టు పెరుగుదల వేగవంతం చేయడానికి క్రింది చికిత్సలలో కొన్ని వాటిని చర్మవ్యాధి నిపుణులు సూచిస్తారు:

అంత్రాలిన్ (Anthralin) రోగనిరోధక పనితీరు మీద లక్ష్యంగా పనిచేసే ఒక ఔషధం. ఇది శక్తివంతమైనది మరియు పూసిన ఒక గంట వరకు అలా వదిలి తర్వాత కడిగివేయ్యాలి.

మినాక్సిడిల్ (Minoxidil) జుట్టు పెరుగుదల కోసంనెత్తి మీద, గడ్డం లేదా కనుబొమ్మల మీద కూడా పూయవచ్చు. ఇది పురుషులు మరియు స్త్రీలు మరియు పిల్లలకు సురక్షితంగానే ఉంటుంది మరియు దీనిని రోజుకు రెండుసార్లు ఉపయోగించవచ్చు.

డిఫిన్సీప్రోన్ (Diphencyprone) అనేది ఔషధం, ఇది బట్టతల ఖాళీల లక్ష్యంగా పని చేస్తుంది. దీనిని పూసిన తర్వాత, ప్రతిచర్య జరుగుతుంది మరియు రోగనిరోధక వ్యవస్థ దానితో పోరాడటానికి తెల్ల రక్త కణాలను పంపుతుంది. ఈ ప్రక్రియలో, వెంట్రుకల కుదుళ్ళు ఉత్తేజపర్చబడతాయి, తద్వారా జుట్టు నస్టాన్ని నిరోధిస్తుంది.

*పేను కొరుకుడుమందులు* 
1.-Urimax D TabletUrimax D Tablet MR
2 -Kera FM SolutionKERA FM SOLUTION 60ML
3.-Silotrif D8SILOTRIF D 8 CAPSULE 10S
4.-Schwabe Rosmarinus officinalis CHSchwabe Rosmarinus officinalis 1000 CH
5.-Silotime DSILOTIME D CAPSULE
6.-Contiflo DCONTIFLO-D TABLET (KIT)
7.-Dutas TDUTAS T CAPSULE COMBIPACK 20S
8.-Flodart PlusFlodart Plus 0.4 Mg/0.5 Mg Tablet
9.-Geriflo DGERIFLO D CAPSULE 30S
10.-CurlzpepCURLZPEP 5% GEL 
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
అందరికి ఉపయోగపడే సులభమైన ఆరోగ్య సలహాలు ! కనుక తప్పక షేర్ చెయ్యండి అవసరం ఉన్న వారికీ ఉపయోగపడవచ్చు.

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

కంటి వాపు నొప్పి నివారణకు నవీన్ సలహాలు



కళ్ళతో ఎన్నో హావభావాలు చేస్తుంటారు. అందమైన కళ్ళు మీద ఎన్నో కవితలు, పాటలు కూడా వ్రాసిని కవులు, రచయితలున్నారు. మనలోని ఎమోషన్స్ ను ఎంత దాచాలనుకున్నా కళ్ళు మాత్రం దాచలేవు . మన గురించి మన కళ్ళు చెప్పేస్తాయి. అంతట పవర్ ఫుల్ శక్తి మన కళ్ళకున్నాయి.

మీకు ఇష్టమైన వారికి లవ్ ప్రపోజ్ చేయాలన్నా లేదా మీలోని భావనలు వ్యక్తపరచాలన్నా.. వెంటనే చేయడం అనేది కష్టం కదూ? అదే కళ్ళ కాస్తా ఎరుపెక్కాయనుకోండి. మీలోని ఫీలింగ్స్ ను ఎదుటి వారు ఇట్టే పసిగట్టేస్తారు. అలా అని ఆమెకు మీరు ప్రపోజ్ చేయాలనుకుంటే ఆమె కళ్ళు ఇదివరికే ఎరుపెక్కి వుండటం వల్ల అదీ జరగదు. ఎందుకంటే మీ ఫీలింగ్స్ ను ఆమె చూడలేదు కాబట్టి.

మంచి కంటి చూపు కోసం 20 పవర్ ఫుల్ చిట్కాలు

కళ్ళు ఎరుపెక్కినా, కళ్ళు ఉబ్బినా చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది. ముఖ్యంగా కళ్ళ నొప్పి చాలా బాధిస్తుంది. ఎందుకంటే కళ్ళు చాలా సున్నితమైనవి అందుకే త్వరగా నొప్పి లేదా వాపుకు గురిఅవుతుంటాయి. కళ్ళ నొప్పికి వివిధ రకాల మెడిసిన్స్ మెడికల్ స్టోర్లో అందుబాటులో ఉన్నా అవి వెంటనే ఉపశమనం కలిగించకపోవచ్చు. సాధారణంగా కళ్ళ నొప్పిని రెండు క్యాటగెరీలుగా చెప్పవచ్చు . కంటి వద్ద (ఆక్యులార్ పెయిన్) అంటారు. అదే కళ్ళలోపలి వైపు వచ్చే నొప్పి చాలా ప్రమాధకరమైనది . ఈ కంటి సమస్యను ఆప్తాల్మాగియా అంటారు. కళ్ళు దురద, కళ్ళు రెడ్ గా మారడం, కళ్ళు నరాలు బటయకు కనబడుట వంటి లక్షణాలను మనం గమనించవచ్చు.

కంటి చూపును మెరుగుపరిచే ఉత్తమ హోం రెమెడీలు

అంతే కాదు కళ్ళ ఇన్ఫెక్షన్స్ వల్ల కంటి చూపులో కూడా సమస్యలుంటాయి . ఇటువంటి పరిస్థితిని మెడికల్ ఎమర్జెన్సీగా గుర్తించాలి . కళ్ళ నొప్పిని వెంటనే గుర్తించినట్లైతే ఎలాంటి మెడికల్ ట్రీట్మెంట్ లేకుండానే కంటినొప్పి తగ్గించుకోవచ్చు . అలా జరగనప్పుడు సమయం వ్రుదా చేయకుండా వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి . మరియు కంటి నొప్పికి ముఖ్యమైన లక్షణాలను గుర్తించాలి. కళ్ళ నొప్పి మరియు కళ్ళు ఉబ్బడానికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం...

గ్లూకోమా:

ఆర్బిటాల్ పెయిన్ కు గ్లూకోమా ఒక ముఖ్య కారణం. గ్లూకోమాతో బాధపడే వారు, కళ్ళలోని ఇట్రూసివ్ ప్రెజర్ పెరుగుతుంది . అందువల్ల ఆమె లేదా అతడు ఇంటెన్స్ పెయిన్ తో బాధపడుతుంటారు . దీని వల్ల కొన్ని సందర్బాల్లో కంటి చూపు కోల్పోవడం లేదా తలనొప్పితో బాధపడుతుంటారు.

సైనసిటిస్:

సైనస్ సమస్య ఉన్నట్లైతే?అయితే ఎడమ వైపు భాగంలో ఎక్కువగా నొప్పి వస్తుంటుంది. ఇది కూడా ఒక రకమైన ఆర్బిటల్ నొప్పే. దాంతో తలనొప్పి మరియు ఫేషియల్ మజిల్ పెయిన్ ను ఎదుర్కొంటారు.

ఆప్టిక్ న్యూరిటిస్:

కళ్ళ నొప్పికి మరియు వాపుకు కారణం ఆప్టిక్ న్యూరిటిస్ . బ్యాక్టీరియల్ లేదా వైరల్ అటాక్ వల్ల ఆప్టిక్ నర్వ్స్ లో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది . ఈ రకమైన నొప్పి వల్ల కంటి చూపును కూడా కోల్పోతారు. కాబట్టి ఆలస్యం చేయకుండా త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి.

ఐరిటిస్:

సమస్య అంత పెద్దగా తెలియకపోయినా, ఈ సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు . ఈ సమస్య ఉన్న వారిలో కంట్లో చాలా చురుకుగా నొప్పిని కలిగి ఉంటారు. ఇది ఇన్ఫెక్షన్స్ మరియు ఇన్ఫ్లమేషన్ వల్ల జరుగుతుంది.

కంజెక్టివిటీస్:

కళ్ళు చాలా పింక్ కలర్లో ఉంటాయి . ఇది కంజెక్టివిటీకి ఇది మరోక పేరు . అదే అక్యులర్ పెయిన్ . అలర్జీ వల్ల కళ్ల యొక్క కంజెక్టివిటి ఇన్ఫెక్షన్ కు గురి అవుతుంది . కళ్ళ ఇన్ఫ్లమేషన్ మరియు కళ్ళలో నీరు కారడం, కళ్ళు అలర్జీకి గురవ్వడం, ఇన్ల్ఫమేషన్ , దురద వంటి లక్షణాలు కనబడుతాయి.

కార్నియల్ అబ్రేషన్:

కళ్ల నొప్పి వల్ల కార్నియల్ అబ్రేషన్ వల్ల కంటి నొప్పి మరియు వాపు ఉంటుంది. దీన్ని మీరు నిర్లక్ష్యం చేయడానికి లేదు. కంటి నొప్పి, మరియు వాపుతో బాధపడుతున్నట్లైతే కంట్లో ఏదో స్టిక్ అయినట్లు గుర్తించాలి.

కాంట్రాక్ట్ లెన్స్ వల్ల ఇరిటేషన్ :

ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది . కాంట్రాక్ట్ లెన్స్ అడ్జెస్ట్ చేసుకోవడానికి సమయం పడుతుంది. దాని వల్ల నొప్పి మరియు సాధారణ ఇరిటేషన్ కలిగి ఉంటుంది. కాంటాక్ట్ లెన్స్ అమర్చే విధానం కూడా చాలా కష్టం కాబట్టి కళ్ళ నొప్పి మరియు వాపు సహజం. కాంటాక్ట్లెన్స్ తోనే రాత్రి నిద్రపోవడం వల్ల కళ్ళ నొప్పి మరియు ఇన్ఫెక్షన్ కు గురి కావల్సి వస్తుంది.

ఫారిన్ ఆబ్జెక్ట్స్:

కళ్ళ నొప్పికి మరియు వాపుకు ఇది ఒక మెయిన్ రీజన్ . డస్ట్, మేకప్ ైటమ్స్, సోప్ వంటి మొదలగు వాటి వల్ల కూడా కళ్ళ మంటలు, నొప్పి, వాపు ఉంటుంది . అలాంటప్పుడు వెంటనే చల్లటి నీటితో కళ్ళను శుభ్రం చేసుకోవాలి . అయినా కూడా కళ్ళ నొప్పి బాధిస్తుంటే వెంటనే డాక్టర్ ను కలవాలి.

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

ముఖం వాపు లో వచ్చే మార్పులు నివారణ పరిష్కారం మార్గం

  

ముఖ నరాల వాపు: లక్షణాలు, చికిత్స. ముఖ నరాల వాపు గుర్తించడానికి ఎలా అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

నేడు ఈ ప్రశ్నకు ఆసక్తి ప్రజలు చాలా: "ముఖ నరాల - మంట:. లక్షణాలు, చికిత్స" ఈ పాథాలజీ భౌతిక మరియు మానసిక అసౌకర్యం చాలా తెస్తుంది వాస్తవం. ఈ వ్యాసం ఇది అభివృద్ధి ఎలా మరియు ఏమి నివారించడానికి చేయాలని, మీరు పోరాడటానికి అవసరం ఈ సమస్య ఎందుకు అర్థం సహాయం చేస్తుంది.

వ్యాధి యొక్క సాధారణ లక్షణాలు

లక్షణాలు ముఖ నరాల వాపు చికిత్స

కాబట్టి, నరాల కదలిక బాధ్యత సమర్పించారు : ముఖ కండరాలు బ్లింక్, ptarmic మరియు ఇతరులు. దీని మూలం మెదడు యొక్క స్వల్పకాల ప్రాంతంలో ఉన్నాయి. కొన్ని కారకాలు ప్రభావంతో నరాల ఎర్రబడిన మారింది మరియు వాచు చేయవచ్చు. ఈ దశలో వివిధ రూపాలు మరియు వ్యాధి (తీవ్రమైన, దీర్ఘకాలిక, చీము) ఉన్నాయి.

త్రిధారా ముఖ నాడి వాపు లక్షణాలు, కండరాలు ఇకపై అవసరం సంకేతాలను అందుకోవడానికి మరియు టోన్ నిర్వహించడానికి కోల్పోవు కాబట్టి, కార్యకలాపాలు శ్రేణిని అందిస్తుంది చికిత్స. కండరాలు పక్షవాతానికి, మరియు బాహ్యంగా కనిపిస్తుంది ఉంటాయి. సహజంగానే, జబ్బుపడిన వ్యక్తి ఒక బదులుగా అసహ్యకరమైన అనుభవం ఎదుర్కొంటోంది. ఇది సమస్య మరియు వేగంగా పెరుగుతోంది గమనించాలి.

వ్యాధి కారణాలు

ముఖ నరాల ఫోటో

ముఖ నరాల వాపు మీరు అలుముకుంది ఉంటే (లక్షణాలు, చికిత్స, వ్యాధి కారణాలు, మీరు మొదలైనవి నేర్చుకుంటారు) వెంటనే సరిదిద్దాలి. ప్రారంభించడానికి, మేము వ్యాధి అభివృద్ధి రెచ్చగొట్టడానికి విషయాలను పరిగణలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం:

- కణజాలాలలో రక్త ప్రసరణ యొక్క అంతరాయం దారితీస్తుంది హైపోథెర్మియా.

- గాయం నరాల.

- చుట్టుపక్కల ఉండే మృదువైన కణజాలాలకు తాపజనక లేదా అంటు ప్రక్రియలు.

- పళ్ళు, చెవులు లేదా ఏ కంటి వ్యాధి తో సమస్యలు.

- గర్భధారణ సమయంలో సంభవించే హార్మోన్ల అంతరాయాలకు.

- నిషా.

- ఇది నిరపాయమైన లేదా హానికరమైన కణితులు, నరాల చిటికెడు.

- నిస్పృహ రాష్ట్ర, స్థిరమైన ఒత్తిడి మరియు నాడీ జాతి.

- దైహిక వ్యాధులు: మధుమేహం మరియు జీవక్రియ లోపాలు వలన ఇతర వ్యాధులు.

వ్యాధి లక్షణాలను

త్రిధారా ముఖ నరాల చికిత్స యొక్క వాపు మీరు ముఖ నరాల వాపు ప్రభావం ఉంటే (లక్షణాలు, చికిత్స డాక్టర్ ద్వారా నిర్ణయించబడుతుంది) మీరు ఇప్పటికే అనుభవించిన ఆ అసౌకర్యం తప్ప, తీవ్రమైన ఉపద్రవాలు ఇస్తుంది. ఇప్పుడు సమర్పించారు రోగాల సంకేతాలు వ్యాప్తిపై వెళ్ళండి సలహా. వాటిలో వేరు చేయవచ్చు ఉన్నాయి:

1. కండరాలు యొక్క పక్షవాతం. వంటి ముఖం సగం మీద "ముసుగు" ఒక రకమైన వెలుగులోకి కలిగి ఉంటుంది అతను స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సందర్భంలో, కళ్ళు చక్రంలా మెరిసే వక్రీకరించిన స్మైల్ స్తంభింప కనిపిస్తుంది, కనుబొమ్మలు తగ్గించింది. మిమిక్రీ దాదాపు పూర్తిగా ఉండదు.

2. తినటం మరియు సోషలైజ్ సమస్యలు.

3. వినికిడి పదును మెరుగుపరుస్తూ.

4. నొప్పి.

5. జలదరింపు సంచలనాన్ని.

పేలు కలిసి ఉండవచ్చు ను ముఖంపై 6. తిమ్మిరి.

7. నిద్ర, అలసట, చిరాకు లేకపోవడం.

8. నోటి పరిశుభ్రత విధానాలు అమలు చేయడంలో క్లిష్టత.

9. కన్నీటి.

కాబట్టి ఇతరులు వాస్తవంగా అసాధ్యం వ్యాధి తికమక త్రిధారా ముఖ నరాల వాపు యొక్క వంటి లక్షణాలు, నిర్దిష్టమైన. అయితే, స్వీయ నిర్ధారణ అవసరం లేదు, నియమాలు ఎల్లప్పుడూ ఒక మినహాయింపు ఉంటుంది నుండి ఉంది.

ఎలా ఒక వ్యాధి గుర్తించడానికి ఎలా?

ఇది చేయటానికి, న్యూరాలజిస్ట్ మరియు వైద్యుడి అనిపించవచ్చు నిర్థారించుకోండి. కేవలం దృశ్య తనిఖీ, రోగి ఫిర్యాదులు మరియు ఇతర పరీక్షా విధాన రికార్డింగ్ ద్వారా ఒక ప్రత్యేక ఖచ్చితంగా ఖచ్చితమైన వ్యాధినిర్ధారణ చేయవచ్చు.

ముఖ నరాల చికిత్స

పొరపాటు కాదు క్రమంలో, నిపుణుడు అయస్కాంత ప్రతిధ్వని లేదా కంప్యూటెడ్ టోమోగ్రఫీ ఉపయోగించవచ్చు. ఇటువంటి ఒక అధ్యయనం వ్యాధి పరిస్థితి మరియు రూపం యొక్క తీవ్రత గుర్తించేందుకు. ఉపయోగకరమైన, మరియు X- కిరణాలు మరియు ప్రయోగశాల పరీక్షలు ఉండవచ్చు.

ఇది తప్పనిసరిగా సంప్రదింపులు దంతవైద్యుడు మరియు ENT ఉంది. ఈ స్థాపించడానికి లేదా వాపు ఒక ప్రత్యేక కారణం ఖండించే సహాయం చేస్తుంది. నరాల గాయంతో డిగ్రీ ఏర్పాటు చేయడానికి, ఇది విద్యుత్ ప్రస్తుత ద్వారా అభ్యసిస్తారు. అంటే, మీరు తెలియడము దాని స్థాయి తెలుసుకోవాలి.

వ్యాధుల వర్గీకరణ

బెల్ యొక్క పక్షవాతం

మేము థీమ్ పరిగణలోకి కొనసాగుతుంది: "ముఖ నరాల :. వాపు, లక్షణాలు, చికిత్స" రెండో, యాదృచ్ఛికంగా, సంకేతాలు ప్రకారం ఉత్పత్తి, వ్యాధి, కారకాలు మరియు వ్యాధి రకం అభివృద్ధి ప్రభావితం - మీరు వ్యాధి ఏమి రకాల పరిగణలోకి ఇప్పుడు అవసరం ఏమిటి చికిత్స నిర్ణయించడానికి సహాయం చేస్తుంది. అందువల్ల, మేము వ్యాధులు ఈ రకమైన తేడాను .:

1. ప్రాథమిక. తరచుగా కానప్పటికీ, ఈ రూపం అల్పోష్ణస్థితి కారణంగా కనిపిస్తుంది.

2. సెకండరీ. శోథ యొక్క ఈ రకం యొక్క ఉనికి ద్వారా సంక్రమణ లేదా మత్తు కలిగిస్తుంది.

3. మోనో-లేదా పోలిన్యురిటిస్కి. ఈ సందర్భంలో, ఒక నరాల ఎర్రబడిన లేదా మూడు ఉంది.

4. హంట్ సిండ్రోమ్. ఇది ఒక రోగి గులకరాళ్లు కనుగొనబడింది ఉంటే కనిపిస్తోంది.

5. సిండ్రోమ్ Melkersson-రోసేన్తల్. ముఖ నరాల వాపు పాటు, అది కూడా ఇతర లక్షణాలు కలిగి ఉంటుంది.

సంప్రదాయ చికిత్సలు

మీరు త్రిధారా ముఖ నరాల వాపు నిర్ధారణ, చికిత్స ఒక వైద్యుడు నియమించారు ఉండాలి. చాలా సందర్భాలలో రికవరీ ఒక నెలలోనే ఏర్పడుతుంది. అయితే, మీరు నరాల ఫంక్షన్ మరియు కండరాల రాబట్టేందుకు (ఆరు నెలల వరకు) మరింత సమయం అవసరం.

ప్రారంభించడానికి, డాక్టర్ వ్యాధి లక్షణాలు తొలగించడానికి మందులు సూచిస్తారు. ఉదాహరణకు, నొప్పి మందుల, "Drotaverinum", "Analgin". "ప్రెడ్నిసోలోన్" "Dexamethasone": వంటి మత్తు పదార్థాలను వినియోగించారు వాపును తొలగించడానికి. నరాల వాపు తగ్గించడానికి, వైద్యం తినాలి "Torasemide." అంటే "Eufillin" రక్త నాళాల విస్తరణ కోసం ఉపయోగిస్తారు మరియు రక్త ప్రసరణ పునరుద్ధరించడానికి ఉంటాయి, "Vazotin". "Neostigmine" సహాయం నిలిచిపోవడం రుగ్మతలు ఎదుర్కొనే మోటార్ పురోగతి రివర్స్ మందుల వంటి.

దాదాపు అన్ని సందర్భాల్లో, మందులు నోటి ద్వారా తీసుకుంటారు. ప్రభావం వేగవంతం చెయ్యడానికి, మీరు సూది మందులు ఇవ్వవచ్చు. అయితే, సూచించిన ఉన్నప్పుడు మాత్రమే ఈ అనుభవం ప్రొఫెషనల్ చేసుకోవడం.

ఫిజియోథెరపీ మరియు మర్దన

ముఖ నాడి మర్దన

ఈ విధానాలు ప్రారంభించారు చేస్తున్నారు సంప్రదాయవాద చికిత్స తర్వాత వ్యాధి తో ఒక క్లిష్టమైన పోరాటం భాగంగా ఉన్నాయి. ఈ సందర్భంలో, ముఖ నరాల చికిత్స UHF, ఉచ్ఛారణ మరియు నివారణ జిమ్నాస్టిక్స్, మూలికా ఔషధం మరియు ఆక్యుపంక్చర్ ఉపయోగించి నిర్వహిస్తారు. ఉద్యమం నమలడం, ఉచ్చారణ: మీరు అన్ని కోల్పోయింది విధులు పునరుద్ధరించడానికి ప్రయత్నించండి, ఉంది ముఖ కండరాలు , మరియు ఇతరులు. ఉపయోగకరమైన ఖనిజ మైనపు మరియు తాపన నరాల ఇతర రకాల ఉంది. ఇది చికిత్స కనీస కోర్సు 8 విధానమని గమనించాలి.

ముఖ నరాల మసాజ్ - ఈ కండరాల ఫంక్షన్ పునరుద్ధరించడానికి ఒక చాలా సమర్థవంతంగా మార్గం. దాని స్వంత సాధ్యం చేయండి, ప్రధాన విషయం - ఇది ఎలా చేయాలో తెలుసు. కాబట్టి, మీరు చెవి ముందు ముఖం యొక్క ప్రాంతంలో మీ చేతులు ఉంచాలి. రోగికి డౌన్ - - మీరు ఆరోగ్యంగా సగం క్రమంలో అవసరం కండరాలను వదులు అప్. వివిధ దిశల్లో ఉత్పత్తి కనుబొమ్మలు ఉద్యమాలు పైన. ముఖ నరాల ఈ సమగ్రమైన చికిత్స మీరు త్వరగా తిరిగి సహాయం చేస్తుంది.

జానపద మందులలో వినియోగించిన ఫీచర్స్

త్రిధారా ముఖ నరాల యొక్క వాపు యొక్క లక్షణాలు

తొలగించడం వ్యాధుల nontraditional పద్ధతులు ప్రాధమిక చికిత్స ఒక మంచి అదనంగా ఉంటాయి. మీరు నిధుల సహాయపడుతుంది:

1. ఫిర్ నూనె. ఇది ఒక చిన్న మొత్తంలో ప్రభావిత ప్రాంతం వర్తింప చేయాలి. ఈ సాధనం వేగంగా మంట తొలగించడానికి సహాయపడుతుంది.

ముఖ పక్షవాతం తీవ్రమైన నొప్పి కూడి ఉంటుంది 2. ఉంటే, ఎల్లగీసే విత్తులు ఒక లోషన్ వాడండి. ఇది చేయటానికి, ముడి పదార్థం పిండడం చాలు ఒక చిన్న మొత్తంలో, ఇది కొన్ని నిమిషాల కొద్దిగా మరిగించి, మరియు ప్రభావిత ప్రాంతానికి దరఖాస్తు కూల్.

3. నరాల వాపు యొక్క ప్రదేశంలో సులభంగా ఫార్మసీ వద్ద కొనుగోలు చేయవచ్చు, ఇది మమ్మీ, రోజువారీ రబ్ ఒక పరిష్కారం. ఈ సాధనం కూడా ఒక మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావం కలిగి ఉంది. ఇది మమ్మీలు లోపల సేవించాలి చేయవచ్చు గమనించాలి. అయితే, అది తేనె తో దీనిని మిక్స్ చేయడానికి ఉత్తమం.

4. చెంచా యారో వేడినీరు ఒక గాజు పోయాలి. మిశ్రమం మనసులో దృఢంగా చొప్పించు ఒక గంట కంటే ఎక్కువ ఉండాలి. ఇంకా, ఇది గరిష్టంగా 4 సార్లు ఒక రోజు ఒక పెద్ద స్పూన్ ఫుల్ తీసుకోవాలి.

5. geranium ఆకులు చికిత్స ఉపయోగం కోసం. ఇది పూర్తిగా ఉపయోగించడానికి ముందు కడగడం కోరబడుతుంది. అప్పుడు, షీట్ ప్రభావిత ప్రాంతం వర్తించబడుతుంది, పత్తి మరియు రేకుతో కప్పబడి ఉంటుంది మరియు వెచ్చని స్కార్ఫ్ చుట్టి ఉంది. మేము రెండుసార్లు ఒక రోజు అవసరం ఈ విధానాన్ని నిర్వహించడానికి.

ఈ పద్ధతిలో ముఖ నరాల యొక్క పక్షవాతం మాత్రమే ఒక నిపుణుడు సంప్రదించిన తరువాత చికిత్స.

నివారణ చర్యలు

వారు ఒక ఆరోగ్యకరమైన జీవన నిర్వహించడం వంటివి. తలపై గాయాలు మరియు అల్పోష్ణస్థితి నివారించేందుకు ప్రయత్నించండి. అదనంగా, మీరు జాగ్రత్తగా అన్ని దంత వ్యాధులు డాక్టర్ అనుభవించిన చికిత్స పొందుతున్న అవసరం. సమయం అన్ని వ్యాధులు చెవి, ముక్కు మరియు గొంతు నయం.

సహజంగానే, ముఖ నాడి, ఫోటో వ్యాసంలో చూడగలరు, ఇప్పటికీ ఎర్రబడిన ఉంటే, అప్పుడు మీరు వెంటనే ఒక వైద్యుడు సంప్రదించండి అవసరం. కంటే ఎక్కువ 75% ఒక పూర్తి పునరుద్ధరణ మరియు పునరుద్ధరణ కోసం అనుకూలమైన రోగ నిరూపణ. అయితే, చికిత్స పాథాలజీ ఆలస్యం ఉంటే, అప్పుడు ఈ అవకాశాలు నాటకీయంగా తగ్గించడానికి.

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి  

ఆరోగ్యంగా ఉండండి మరియు మీ జాగ్రత్తగా ఉండుడి 

 *సభ్యులకు విజ్ఞప్తి*
******************
 మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.ఇంకా సమాచారం కావాలి కావాలి అంటే లింక్స్ లో చూడాలి 
ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

నరాలు వాపు నివారణ పరిష్కారం మార్గం


నరాల వాపు (ఏంజియోడెమా)అంటే ఏమిటి?

నరాల వాపు లేదా నరాల నొప్పి (అంజియోడెమా) అనేది చర్మం క్రింద లేదా చర్మం కణజాలంలో, లోపలి చర్మము క్రింద (dermis) వాపుతో కూడి ఉన్న ఒక విపత్కర పరిస్థితి. సాధారణంగా మందులు, ఆహారం, పుప్పొడి లేదా పుష్ప రజస్సు, పర్యావరణ విషపదార్థాల (టాక్సిన్స్) వల్ల కలిగే దుష్ప్రభావాలకు  (అలెర్జీలకు) నరాలవాపు (Angioedema) ఓ నిరోధక ప్రతిస్పందన. నరాల వాపు కారణంగా రక్తనాళాల నుండి ద్రవం స్రవించి పరిసర కండర కణజాలాల్లోకి వ్యాపిస్తుంది, తద్వారానే నరాల్లో వాపు ఏర్పడుతుంది.  

నరాల వాపు ప్రధాన చిహ్నాలు మరియు లక్షణాలు ఏమిటి?

పెదవులు, చేతులు, కాళ్ళు, నాలుక, మరియు కళ్ళ చుట్టూ వాపు సంభవించవచ్చు. అప్పుడప్పుడు, దురద లేదా ఉబ్బేక్కిన దద్దుర్లు (urticaria) ఏర్పడతాయి. నొప్పితో పాటు తేలికపాటి దురద ఉంటుంది. దద్దుర్ల చోట్లలో చర్మం ఎరుపుదేలడం, ఆ చోట్లలో చర్మం వెచ్చదనంగా మారడం వంటివి సాధారణంగా కనిపించే ఇతర లక్షణాలు. ఉబ్బురోగం (ఎడెమా) లేదా శ్వాసకోశంలో వాపు శ్వాస సమస్యలకు దారితీస్తుంది. జీర్ణాశయాంతర ప్రేగులలో వచ్చే ఉబ్బురోగం (Oedema) వికారం, వాంతులు, అతిసారం, లేదా నొప్పిని కలుగజేస్తుంది.

నరాల వాపు ప్రధాన కారణాలు ఏమిటి?

నరాల వాపు యొక్క ఖచ్చితమైన కారణం తెలియదు. ఇది సాధారణంగా ఒక ఔషధం వల్ల కల్గిన దుష్ప్రభావం యొక్క ప్రతిచర్య, పురుగు కాటు, లేటెక్స్ రబ్బరు, పెంపుడు జంతువు బొచ్చు, లేదా ఆహారసేవనం వల్ల వాటిల్లిన దుష్ప్రభావం ద్వారా ప్రేరేపించబడుతుంది.

కొన్ని మందులు సాధారణంగా దద్దుర్ల వాపుకు కారణమవుతాయి. ఆ మందులేవంటే యాంజియోటెన్సిన్-కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్, స్టెరాయిడ్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, మరియు యాంజియోటెన్సిన్ రిసెప్టర్ బ్లాకర్స్.

కొందరు వ్యక్తులకు నరాల వాపు (ఆంజియోడెమా) వారసత్వంగా వస్తూండవచ్చు. ఇది జన్యు మార్పులు కారణంగా సంభవించవచ్చు.

అంటురోగం లేదా లుకేమియా వంటి కొన్ని ప్రాథమిక వైద్య పరిస్థితులు కూడా నరాలవాపు (ఆంజియోడెమా)కు కారణం కావచ్చు.

నరాలవాపును నిర్ధారణ చేసేదెలా, దీనికి చికిత్స ఏమిటి? 

ప్రారంభంలో, వైద్యులు శారీరకంగా కనబడే లక్షణాల ఆధారంగా మిమ్మల్ని పరీక్షించడం జరుగుతుంది. నరవాపు ప్రభావిత ప్రాంతాన్ని డాక్టర్ తనిఖీ చేస్తారు  మరియు ఏదైనా అలెర్జీ కావడంవల్ల లేదా వైద్య చరిత్రవల్లనా, లేదా ఏదైనా దుష్ప్రభావానికి గురై నరాలవాపు దాపురించిందా అని డాక్టర్ మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాడు. ఈ తనిఖీ ద్వారా నరాలవాపుకు కారణం ఏమిటో డాక్టర్ నిర్ణయిస్తారు. వైద్యులు చర్మ ప్రతిచర్య పరీక్ష లేదా రక్త పరీక్ష వంటి కొన్నిఅలెర్జీల పరీక్షలను కూడా నిర్వహించవచ్చు. C1 esterase నిరోధకం కోసం ప్రత్యేకంగా రక్త పరీక్ష నిర్వహిస్తారు. ఈ పదార్ధం యొక్క తక్కువ స్థాయిలు సమస్య వారసత్వంగా ఉందని సూచిస్తున్నాయి. C2 లేదా C4 వంటి పూర్తి పరీక్షలలో తేలే అసాధారణ ఫలితాలు, ఏదో అగోచర పరిస్థితి కారణంగానే అని సూచిస్తాయి.  

నరాల వాపు (ఆంజియోడెమా) కారణం ఆధారంగా, వైద్యులు మందులను సూచించగలరు. కొన్నిసార్లు, ఈ పరిస్థితికి అంటే నరాల వాపు సమస్యకు  మందులు అవసరం లేదు, దానంతటదే నయమైపోతుంది. అయితే, ఈ నరాల వాపుల్లో ఉగ్రమైన రూపు దాల్చిన (అంటే విపరీతమైన దద్దుర్లుతో కూడిన నరాల వాపు) నరాల వాపు సమస్యకు నిర్దిష్టమైన వైద్య చికిత్స చాలా అవసరం. ఈ చికిత్స యొక్క ప్రధాన లక్ష్యం వాపు, దురద, మరియు నొప్పిని తగ్గించడం.

సాధారణంగా నరాల వాపు రుగ్మతకు ఉపయోగించే మందులు దురదను  పోగొట్టేందుకు ఇచ్చే మందులు, నొప్పి, వాపు నివారణకు వాడే మందులు, యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు), రోగనిరోధక వ్యవస్థను అణచివేసే మందులు, నొప్పి మరియు వాపును తగ్గించే మందులు అయి ఉంటాయి.

ఒక ప్రతిచర్య వలన నరాలవాపు (ఆంజియోడెమా) దాపురించినట్లయితే, ఆ ప్రతిచర్యను కల్గించిన దాన్నినివారించడంతో సరిపోతుంది. ఇటువంటి పరిస్థితులలో యాంటీ-హిస్టామిక్ మరియు స్టెరాయిడ్ మందులను ఉపయోగించవచ్చు.

కొన్ని ఔషధాల వాడకం వలన నరాల్లో వాపు, నొప్పి (ఆంజియోడెమా) మీకు దాపురించి ఉంటే, అలాంటి పరిస్థితిలో మీ వైద్యుడిని సందర్శించి మీరు తీసుకుంటున్న ఔషధాల్ని ఆపడం గురించి మాట్లాడండి, ఇపుడు తీసుకుంటున్న మందులకు బదులు మీరు బాగా తట్టుకోగలిగిన ఔషధాల్ని సూచించమని డాక్టర్ ని అడగండి.  

వంశపారంపర్య నరాల వాపు రుగ్మతకు (ఆంజియోడెమా) చికిత్స చేయలేము, కానీ C1 ఎస్టేటేస్ ఇన్హిబిటర్ యొక్క స్థాయిని పెంచే మందులను ఉపయోగించి నరాలవాపు నొప్పిని, లక్షణాలను తగ్గించే చికిత్స చేయవచ్చు.

నరాల వాపు (నొప్పి) మందులు 

నరాల వాపు (నొప్పి) కొన్న మందులు మీ డాక్టర్ సలహాలు మేరకు వాడాలి 

Medicine NamePack SizePrice (Rs.)
Dexoren SDexoren S Eye/Ear Drops16
PractinPractin Syrup87
Low DexLow Dex Eye/Ear Drops8
DexacortDexacort Eye Drop13
Dexacort (Klar Sheen)Dexacort (Klar Sheen) 0.1% Eye Drop14
4 Quin Dx4 Quin Dx Eye Drop13
SolodexSolodex 0.1% Eye/Ear Drops5
Apdrops DmApdrops Dm 0.5% W/V/1% W/V Eye Drop103
Hungree SyrupHungree Syrup58
NormatoneNORMATONE SYRUP 210ML55
Lupidexa CLupidexa C Eye Drop7
Dexcin MDexcin M Eye Drop59
Ocugate DxOcugate Dx Eye Drop8
Mfc DMfc D Eye Drop84
HysinHYSIN SYRUP 200ML62
Mflotas DxMflotas Dx 0.5%W/V/0.1%W/V Eye Drop78
Mo 4 DxMo 4 Dx Eye Drop64
Moxifax DxMoxifax Dx Eye Drop52
Moxitak DmMoxitak Dm Eye Drops16
MyticomMyticom Eye Drop72
Occumox DmOccumox Dm 0.5%/0.1% Eye Drop0
Mflotas DMflotas D Eye Drop0




27, డిసెంబర్ 2019, శుక్రవారం

విశాఖపట్నంగవర్నమెంట్ KGH లో బట్ట తల కు ఫ్రీ ట్రీట్మెంట్


బట్టతల సమస్యకు విశాఖ కెజిహెచ్ చెక్:ఖరీదైన చెక్‌ పీఆర్పీ చికిత్స ఫ్రీ 

AddThis Website Tools
విశాఖపట్టణం:బట్టతల వల్ల ఆ సమస్య ఎదుర్కొంటున్నవారు ఎంతో మానసిక క్షోభకు గురవుతుంటారు. ఇలాంటి బాధ పగవాడికి కూడా రాకూడదనుకుంటారు. అయితే ఇలా బట్టతల సమస్యతో కుమిలిపోతున్నవారికి ఆ సమస్యే లేకుండా చేస్తూ దేవుడిలా ఆదుకుంటోంది విశాఖ కింగ్ జార్జి ఆస్పత్రి.

బట్టతల సమస్య పరిష్కారం కోసం ఎంత డబ్బయినా ఖర్చు పెట్టేందుకు ఇల్లూఒళ్లు గుల్ల చేసుకుంటున్నవారికి ఇక ఆ పరిస్థితి లేకుండా అభయహస్తం అందిస్తోంది. బట్టతల ప్రాబ్లెమ్ కు చెక్ చెప్పే ఖరీదైన,మేలిమి చికిత్స ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా (పీఆర్పీ) ను విశాఖ కెజిహెచ్ ఆస్పత్రి ఉచితంగా అందజేస్తోంది. ఇలా నెలకు 60 మందికి ఈ పిఆర్పీ ట్రీట్ మెంట్ అందిస్తూ వారి పాలిట దైవస్వరూపంగా భాసిల్లుతోంది.

బట్టతల సమస్య...మానసిక క్షోభ

బట్టతల సమస్యతో బాధపడే ప్రతిఒక్కరూ వారు ఎంత డబ్బయినా ఖర్చు పెట్టి ఆ సమస్య లేకుండా చేసుకోవాలని తహతహలాడుతుంటారు. అయితే ఇందులో చాలామంది ఆర్థిక సమస్య కారణంగా అటు చికిత్స చేయించుకోలేక, ఇటు మనసును సర్థుబాటు చేసుకోలేక తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతుంటారు. మరోవైపు బట్టతల బాధితుల ఈ బలహీనతను ‘క్యాష్‌' చేసుకొనేందుకు అనేక సంస్థలు వారికి వివిధ రకాలుగా వల విసురుతూ ఉంటాయి. అందులో అనేకం బోగస్ సంస్థలు కూడా ఉంటుంటాయి. ఈ సంస్థల వల్ల అటు డబ్బు పోయి శని పట్టినట్లు అవుతుంటుంది బట్టతల బాధితుల పరిస్థితి.

కెజిహెచ్...అభయహస్తం

అయితే ఇలాంటి విపత్కర సమయంలో అలాంటి బట్టతల బాధితుల పట్ల ఆపద్భాంధవుడిలా అవతరించింది విశాఖ కెజిహెచ్ ఆస్పత్రి చర్మ వ్యాధుల విభాగం. ఈ సమస్యకు చక్కటి పరిష్కారమైన పిఆర్పీ చికిత్సను రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా అందిస్తూ వారి జీవితంలో నూతన వెలుగులు నింపుతోంది. జుట్టు రాలిన చోట ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా (పీఆర్పీ) చికిత్సతో మళ్లీ వెంట్రుకలను మొలిపించడమే ఈ ట్రీట్ మెంట్ విధానం. ఈ చికిత్సకు బయట మార్కెట్‌లో సొమ్ములు భారీగానే వసూలు చేస్తారు. కానీ ఈ ఖరీదైన ట్రీట్ మెంట్ ను కేజీహెచ్‌లో నెలకు 60 మందికి ఉచితంగానే చేస్తున్నారు.


చికిత్స విధానం...ఇలా

చికిత్స ఎలాగంటే?...ఇందుకోసం ముందుగా రోగి నుంచి రక్తాన్ని సేకరించి సెంట్రిఫ్యూజ్‌ అనే యంత్రం సాయంతో పీఆర్పీని విడదీస్తారు. ఆపై జుట్టు రాలిపోయిన చోట దానిని ఇంజెక్ట్‌ చేస్తారు. కొన్నివారాల తర్వాత నెమ్మదిగా వెంట్రుకలు రావడం మొదలవుతుంది. సమస్య తీవ్రత బట్టి రోజుల వ్యవధిలో 10 నుంచి 20 ఇంజెక్షన్లు చేస్తారు. వైద్యులు సూచించే కొన్నిరకాల మందులు వాడాల్సి ఉంటుంది. అయితే అందరికీ ఈ చికిత్స సత్ఫలితాలు ఇవ్వదని తెలుస్తోంది. అదొక్కటే ఇందు డ్రా బ్యాక్. అందుకోసమే ఈ ట్రీట్ మెంట్ చేయబోయే వ్యక్తికి రక్తం, షుగర్‌, హార్మోన్స్‌, కొవ్వుశాతం, లోకల్‌ పరిస్థితి, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ వంటి పరీక్షలు చేస్తారు. ఆ ఫలితాల ఆధారంగానే చికిత్స మొదలుపెట్టి జట్టు మెలిచేలా చేస్తారు.

వైద్యులు...వివరణ

ఇటీవలికాలంలో మారిపోతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, నిద్రలేమి, ఒత్తిడితో కూడిన ఉద్యోగాలే జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణం. ఈ సమస్యకు కెజిహెచ్ లో అత్యాధునిక చికిత్స అందిస్తున్నామని ఇక్కడ చర్మవ్యాధుల విభాగాధిపతి డాక్టర్ బాలచంద్రుడు మీడియాకు వివరించారు. పీఆర్పీ చికిత్సకు బయట భారీగానే ఖర్చు అవుతుందని...ఒక్కో ఇంజెక్షన్‌కు రూ.2వేలు వసూలు చేస్తారని ఈ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ గురుప్రసాద్‌ తెలిపారు. అలా కనీసం 5 నుంచి 15 సిట్టింగ్‌లు ఈ ట్రీట్ మెంట్ కు అవసరం అవుతుందని...కానీ తాము కెజిహెచ్ లో ఈ ట్రీట్ మెంట్ ను ఉచితంగానే అందిస్తున్నామని...మెరుగైన ఫలితాలే వస్తున్నాయని డాక్టర్‌ గురుప్రసాద్‌ వెల్లడించారు.

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

*సభ్యులకు విజ్ఞప్తి*

******************

 మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.ఇంకా సమాచారం కావాలి కావాలి అంటే లింక్స్ లో చూడాలి 

ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/





పని ఒత్తిడి వాళ్ళు మానసిక సమస్య లు


మానసిక ఒత్తిడిని ఎదుర్కునేది ఎలా అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు  ?


 


         మానసిక ఒత్తిడి , ఇది ఏ ఒక్క వ్యక్తి సమస్య కాదు ,నేటి సమాజములో చిన్న పిల్లవాడు మొదలు నా వరకు అందరూ అనుభవిస్తున్న వేదనే .అసలు ఏమిటి ఈ మానసిక ఒత్తిడి ?మా తాతగారి నోట నేనెపుడూ వినలేదే .అరవై ఏళ్ల క్రితం దీనికి రూపమే లేదు. కానీ, నేడు ఎవరి నోట విన్నా కుటుంబానికి కనీసము ఒకరు ఖచ్చితముగా ఈ సమస్య తో బాధపడుతున్నారు ముఖ్యముగా ఆర్జించేవారు.

         నా వరకు వస్తే కాని మానసిక ఒత్తిడి అంటే అర్ధం తెలియలేదు. అసలు ఆ ఒత్తిడి లో ఉన్నానన్న విషయమే నాకు స్పురించలేదు అయితే ఈ సమస్యకు పరిష్కారమే లేదా?మందుబిల్లలే పరిష్కారమా! ఎంతకాలము .........ఈ  ప్రశ్నలన్నీ నన్ను నిలువనీయలేదు ........రాత్రి,పగలు ఆలోచించాను,సమస్య అర్ధమయింది. నెమ్మదిగా మనసు స్థిమితపడింది.

          ధ్యానము చేశాను సమస్యకు మూలాన్ని కనుగొన్నాను పరిష్కారాన్ని తెలుసుకున్నాను అమలు పరిచిన తరువాత నన్ను నేను తలచుకుని నవ్వుకున్నాను ఇంత చిన్న సమస్య కా నేను ఇంత ఒత్తిడికి లోనయ్యాను నా వలన నా భర్త, పిల్లలు వేదనకు గురయ్యారు .ఇప్పుడు నేను సంతోషముగా ఉన్నాను .

          నేడు అందరూ ఎదుర్కుంటున్న సమస్యల లో కొన్నింటిని పరిశీలిద్దాము.

 1.ఇరువురి సంపాదన 

           ఒకప్పటి ఉమ్మడి కుటుంబాల  స్థానము లో నేడు ఒంటరి కాపురాలు చోటుచేసుకున్నాయి. ఉమ్మడి కుటుంబము లో సమస్య వస్తే పరిష్కారానికి అందరూ ప్రయత్నించేవారు, సంపాదించేవారు ఎక్కువే ,కానీ నేటి కుటుంబాలలో సమస్యా భారం మొత్తం ఒక్కరిదే అందుకే ఒత్తిడికి లోనవుతున్నారు. అయితే పరిష్కారము లేదా,ఉమ్మడికుటుంబమే పరిష్కారమా?కాదు మనం అలా అనుకోకూడదు మన సమస్య ఉన్న చోటే పరిష్కారము కూడా ఉంటుంది.

           కుటుంబములో నలుగురు ఉన్నారు.అందులో సంపాదించేవారు ఒక్కరే అయితే ,మిగిలిన వారు సంపాదించే స్థోమత ఉన్నవారయితే వారికి కూడా పని చేయమని చెబుదాము లేదా ఉన్నంతలో సర్దుకుపోదామని వివరిద్దాము. వారము మొత్తము వంటరిగా మనమే కాలము గడపకున్న ఒక్క రోజు మన కుటుంబ సభ్యులందరిని కలిసి వాళ్ళతో గడుపుదాం. మన కష్టసుఖాలను వాళ్ళతో పంచుకుందాము ,అప్పుడు మన మనస్సు తేలిక పడుతుంది.కేవలము మనము మాత్రమే హోటల్ కి లేదా  సినిమాలకి వెళ్ళి కాలము గడిపే కన్నా అమ్మానాన్న,నాన్నమ్మతాతయ్య ఇలా ఎవరు వీలయితే వాళ్ళను కలుద్దాము ,లేదా వాళ్ళను మన ఇంటికి పిలుద్దాము. కొన్నిసార్లు ఇలా ప్రయత్నిద్దాము ఫలితము తప్పక ఉంటుందని నా నమ్మకం.

2.పిల్లలలో వ్యక్తిత్య వికాసము

        అలాగే చదువు కుంటున్న పిల్లల్లో కూడా చాలా మంది ఈ ఒత్తిడికి గురవుతున్నారు.మన చిన్న తనములో చదువుతో పాటు ఆటలు ఆడుకునేవాళ్ళము, స్నేహితులతో కాలము గడిపేవాళ్లం ,కానీ నేడు పిల్లలకి చదువుచదువు అని పాఠశాలలోన ,మనము ఇంట్లోన ఒత్తిడి చేస్తున్నాము. పాఠశాలలో ఆడడానికి స్థలము కూడా ఉండడము లేదు.అయితే దీనికి పరిష్కారము మనమే పరిశీలిద్దాము ,ఈ పోటీ ప్రపంచములో మన పిల్లలు బాగా చదువుకోవాలని ఆశిస్తాము కానీ చదువుతో పాటు కొన్ని కొన్ని మార్పులు చేసి వాళ్ళ  వ్యక్తిత్వ వికాసం వికసింప చేద్దాము ,సెల్ ఫోన్లలో ఆటలాడే మన పిల్లలని బయటకి పంపించి ఆడమని ప్రోత్సహిద్దాము ,వాళ్ళని స్నేహితులతో గడపనిద్దాము వాళ్ళ చదువు పాడవుతుందనే ఆలోచన పక్కన పెట్టి మనతో పాటు అన్ని శుభకార్యాలకు తీసుకు వెళదాము ,పిల్లల కోసం తమ సంతోషాలను ఆపుకుని ఎక్కడికి వెళ్లకుండా ఉన్నవారు మన లోనే చాలామంది ఉన్నారు,ఈ ధోరణి మార్చుకొని అన్నింటికీ కాకపోయిన వీలయిన వాటికి పిల్లలని తీసుకువెళదాము మనము ఆనందిద్దాము అప్పుడే మన పిల్లలకి నలుగురితో కలివిడిగా ఎలా ఉండాలి ,కష్టసుఖాలు అన్నీ  అవగతమవుతాయి .

3.బార్యభార్యల మధ్య అనుబంధం 

         ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఒత్తిడి చర్చిద్దాము.నేడు ఈ సమస్య చాలా ఎక్కువ ఉందనే చెప్పాలి,ఒకప్పుడు భర్త సంపాద న కు బయటకు వెళితే భార్య ఇంట్లో ఉంటూ సంసారాన్ని చక్కదిద్దుకునేది ,కానీ నేటి కాలము లో అలా కాదు భార్యాభర్త ఇరువురు సంపాదిస్తే కానీ ఐదువేళ్ళు నోటిలోపలికి వెళ్లలేని పరిస్థితి ,అందువలన భార్య పై ఒత్తిడి పెరిగి వైవాహిక జీవితము ప్రభావిత మవుతుంది, మరి ఎలా ?.............., వారానికి ఐదు రోజులు పని చేద్దాము,మిగిలిన రెండు రోజులు ఎక్కడికో దూరపు ప్రాంతాలకో విహారయాత్రలకో మాల్స్ కో వెళ్లకుండా ఒక రోజు పిల్లలతో గదుపుదాము ఒక రోజు భార్యాభర్త ఇరువురు మనసు విప్పి మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాము, ఒకరి అభిరుచులను ఒకరు గౌరవిద్దాము మనసెరిగి మనుగడ సాగిద్దాము వారాంతములో ఒకరికి ఒకరు ఎదురయిన సమస్యలు చర్చించుకుని ఒత్తిడిని దూరము చేసుకుందాము, పెళ్లిరోజులకి పుట్టిన రోజులకి హోటళ్లలో కాకున్నా ఆత్మీయుల మద్య  జరుపుకుందాము.

4.కుటుంబ సభ్యుల మద్య అవగాహన పెంచడం

         చదువుకునే పిల్లలకు, తల్లితండ్రులకు మధ్య సరైన అవగాహన లోపించడము వలన పిల్లలు మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారు, తోటి పిల్లలతో పోల్చి ‘’ప్రక్కింటి శర్మ గారి అమ్మాయిని చూడు 98% మార్కులు తెచ్చుకుంది ,నీ సునీత  అత్త కొడుకుని చూడు వాడికి ఐ‌ఐ‌టిలో సీటు వచ్చింది “...ఇలా చాలా రకాలుగా వారి మీద ఒత్తిడి తీసుకువస్తున్నాము, వారి ప్రజ్ఞాలబ్ధి [ఐ.క్యూ ]పరిగణలోకి తీసుకోకుండా ఇది చదువు,ఇలా చదువు అని మన అభిప్రాయాలను అమాంతం ఆ పసివాళ్ళ మీద ఒత్తిడి తీసుకువస్తున్నాము,ఈ సందర్భాలలో ఆ పసిమనసులు ఎంతో వేదనకు గురి అవుతున్నాయి .తల్లితండ్రులుగా మేము అన్ని  సౌకర్యాలు కల్పించి చదువుకోమని ప్రోత్సహిస్తుంటే ఎందుకు చదవరు అని మనము బాధ  పడుతూ పిల్లల్ని బాధ  పెడుతున్నాము,మా చిన్తతనములో ఇలా ఉండేవాళ్లం,అలా చదివేవాళ్లం అని వాళ్ళని ఒత్తిడికి గురిచేస్తుంటాము ,దాని ప్రభావము వాళ్ళ ఎదుగుదలకు అవరోధాన్ని కలిగిస్తుంది

తల్లితండ్రులుగా మనము నేటి పరిస్థితులను,పిల్లల మానసిక స్థితిని ఎరిగి కొన్ని మార్పులు చేసుకుంటూ, పిల్లలలో మార్పును తీసుకురాగలము, చిన్నిచిన్ని ప్రయత్నాలు చేసి వాళ్ళ మానసిక ఒత్తిడిని దూరము చేద్దాము, మన చేతి కున్న ఐదు వేళ్ళు ఒకేలాగా ఎలాగయితే ఉండవో మనిషి మనిషి కీ మధ్య ఆలోచనా పరిజ్ఞానము,శక్తి సామర్ధ్యాలు వేరువేరుగా ఉంటాయి. కనుక ప్రప్రధమ ప్రయత్నముగా పిల్లలని వాళ్ళ తోడపుట్టిన వాళ్ళతో సహా ఎవరితోనూ మనము పోల్చవద్దు ,కానీ ‘’నువ్వు చెయ్యగలవు, నీలో ఆ శక్తి ఉంది,నాకు నీమీద నమ్మకం ఉంది’’ ఇలాంటి ఉత్సాహపరిచే మాటలతో వాళ్ళని ప్రోత్సహిద్దాము .                                              

               పిల్లలు చదువులోనే కాదు వివిధ రంగాలలో ఆసక్తి కనబరుస్తుంటారు,నలుగురిలాగానే నీవు అదేబాట లో వెళ్ళు అనేకన్నా వాళ్ళు నచ్చిన రంగములో వాళ్ళ ప్రతిభను కనబరిచే అవకాశము ఇద్దాము ,చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసము చాలా అవసరము, ఈ పోటీ ప్రపంచములో పిల్లలు ఎంత పరుగెడుతున్నారో అనే అంశము కన్నా ఎటువైపు పయనము సాగిస్తున్నారో అనే అంశానికే ప్రాధాన్యతను ఇద్దాము.

              ఈవిధముగా ఒత్తిడి దూరము చేసుకోవడానికి మన వంతు ప్రయత్నిద్దాము మానసికఒత్తిడి పై విజయము సాదిద్దాము.

నేను రాసిన ఆర్టికల్ సూచనలు మీకు నచ్చినట్లయితే ఫాలో మీద క్లిక్ చేసి మీ అభిప్రాయాన్ని తెలుపగలరు.ధన్యవాదములు..

ధన్యవాదములు 

మీ  నవీన్ నడిమింటి 

*సభ్యులకు విజ్ఞప్తి*

*****************

ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/