9, మార్చి 2020, సోమవారం
చర్మం సమస్య పరిష్కారం మార్గం
చర్మ వ్యాధులు మరియు చికిత్స నివారణ నవీన్ నడిమింటి సలహాలు 
దీర్ఘ కాలంగా వేధిస్తూ శారీరక బాధతోపాటు మానసిక బాధని కలిగించేవి చర్మ వ్యాధులు.ఈ వ్యాధులకు మూలకారణం తెలుసుకోకుండా ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండదు.ఎక్కువగా వచ్చే చేరుమా వ్యాధులు
1   సోరియాసిస్
2  ఎగ్జిమా
3  హెర్పిస్
4  రింగ్ వామ్
5 అక్నే వల్గారిస్
1   సోరియాసిస్ ::
ప్రారంభ దశలో అంత తీవ్రత లేని ఈ వ్యాధి రాను రాను నరకప్రాయం గా మారుతుంది ఏ పాపం చేస్తే ఈ వ్యాధి నన్నుఇంతలా వేధిస్తోంది అన్నంతగా రోగి విలవిలలాడటం జరుగుతుంది.బయటకు బట్టలు,క్రీములు పూసుకొని మేనేజ్చేసినా,వ్యాధి తీవ్రత మనిషిని లోలోపల శారీరకంగా,మానసికంగా కలిసి వేస్తుంది.రోగనిరోధక శక్తిలో వచ్చేమార్పులు ఈ వ్యాధికి మూలకారణం. చర్మం ఎర్రగా మారటం,అటు పిమ్మట తెల్లటి పొలుసు రాలుట,ఆపై విపరీతమైన దురద వంటి లక్షణాలు కనపడతాయి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ వ్యాధి తీవ్రత లో హెచ్చుతగ్గులు సంభవిస్తుంటాయి.దీనిలో క్రానిక్ ప్లేక్ ,గట్టెడ్,పేస్టులర్,నెయిల్ సోరియాసిస్,అర్ద్రోపతి సోరియాసిస్ ఇలాఅనేక రకాల సోరియాసిస్ లు ఉన్నాయి.ఈ వ్యాధి ఎక్కువకాలం కొనసాగితే కీళ్లలో వాపు,నొప్పి వంటివి కలిగి తీవ్రంగా భాదపెడుతుంది.కాబట్టి ఈ స్టేజి కి రాకుండా జాగ్రత్త పడాలి
ఎగ్జిమా
సోరియాసిస్ తోపాటు పొక్కులు ఎక్కువగా రావడం చర్మం పొడిబారటం ,విపరీతమైన దురద తోపాటు రక్తం కారటం ఈ వ్యాధి లక్షణాలు.వీటిలో ఆటోపిక్ ఎగ్జిమా అనేది వంశపారంపర్యంగా జన్యు కారణంగా వచ్చేది.తల,మీద,మోచేతులు,పిరుదులు వంటి ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది.కాంటాక్ట్ డెర్మటైటిస్ అనేది కొన్ని కాస్మొటిక్స్ పడని కారణంగా వస్తుంది.
ఆటోపిక్ ఎగ్జిమా వచ్చిన వారికీ కాంటాక్ట్ డెర్మటైటిస్ లో మొదటిరకమైన ఇరిటెన్ట్ కాంటాక్ట్ డెర్మటైటిస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.చెర్మం ఎర్రబారటం ,పొడిబారటంతో పాటు చెర్మం కాలినట్టుగా అవుతుంది.
ఇక ఇందిలో రెండవది అలర్జిక్ కాంటాక్ట్ డెర్మటైటిస్. అలర్జీ మూలంగా వస్తుంది.అలాగే సెబారోయిస్ ఎగ్జిమా అనేది అరుదుగా తలపైన, ముఖం పైన వస్తుంది. అలాగే ఎరోటిక్ ఎగ్జిమా అనేది డ్రైస్కిన్ నుంచి మారుతుంది. ఫై లక్షణాలతో పాటు చర్మం పగిలిపోయినట్లు చేయడం దీని ప్రధాన లక్షణం. ముఖంతోపాటు మెడ, కనుబొమ్మలు, ముక్కు ప్రక్క భాగాల్లో ఇది విస్తరిస్తుంది.
హెర్పిస్
రోగ నిరోధక శక్తి తగ్గిపోయిన వారిలో ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తుంది. వైరస్ వల్ల సంక్రమించే హెర్పిస్, సింప్లెక్స్ టైప్ 1 టైప్ 2 లు ఈ వ్యాధికి మూల కారణం. దీని కారణంగా మెదడు కూడా దెబ్బ తినే ప్రమాదం ఉంది.
రింగ్వామ్
ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా చర్మం పైనే కాకుండా జుట్టుపై, గోళ్ళ వద్ద గుండ్రంగా బిళ్లలుగా వస్తుంది. వేసవికాలంలో ఎక్కువగా వచ్చే ఈ వ్యాధి సోకిన దుస్తులను వాడటం వలన కూడా వ్యాపిస్తుంది. కాబట్టి ఈ వ్యాధి సోకినవారు తమ దుస్తులను వేడినీటితో ఉతికితే ఈ వ్యాధి ఇతరులకు సోకకుండా సహాయపడినవారవుతారు.
అక్నే వల్గారిస్
సెబాసియస్ గ్రంధి లో వచ్చే మార్పుల కారణం గా ఈ సమస్య వస్తుంది.చర్మం ఎర్రగా మారటంతో పాటు బ్లాక్ హెడ్స్ ,వైట్ హెడ్స్,మొటిమలు వీటి లక్షణాలు.జన్యుపరంగా కూడా సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి 
ఆస్తమా అదుపులో ఉండాలి అంటే తెలుస్కోవాలిసిన జాగ్రత్త లు
ఆస్మా ను అదుపులో ఉంచుకోవడం ఎలా అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 
ఆస్మా పూర్వం నుంచి అందరిని బాధిస్తున్న సమస్య .అర్ధరాత్రి ఒక తల్లి లేదా పిల్లలు ఊపిరాడక మంచం మీద కూర్చుని కళ్ళు ఫై కేగతాన్ని ముందుకి వంగి నోరు తెరిచి పెద్ద శబ్దం తో గాలి పీల్చుకోవడానికి కష్టపడుతుంధీ. దీనినే ఆస్మా అంటారు .విపరీతమైన ఆయాసం ,దగ్గు, దాంతో పిలికూతలు వంటి శబ్దం తో అన్ని ఇవాళ అవయవాలు స్తంభించే స్థితి... ఇలావస్తుంది. ఆస్మా ఎటాక్ ,చాతి బిగదీసుకొని ఉండడం వలన ఊపిరి తగ్గి ,చెమట పట్టి బాధని బిగపెట్టటంవలన కళ్ళలో బాగా అలసట కలుగుతుంది. ఇదిఎందుకు జరుగుతుందంటే ఉపిరితిత్హుల లోపల ఉండే చిన్న గాలి అరలు కఫం ,చుట్టూ ఏర్పడడం వాళ్ళ గాలి వెళ్లే దారి చిన్నది మాములుగా వెళ్లే శ్వాసక్రియ సన్నగిల్లు తుంది. దానివల్ల నిరంతరం నిమషానికి పదిహేడు సార్లు కనీసం సాగే శ్వాసక్రియ మందగించి శ్వాసావయవాలు ఆక్షిజన్ కొరతతో అలమటిస్తాయి. అడ్డుకుంటుంన్న ఈఫైబ్రస్ను నరాలు కదిలిస్తాయి. ప్రాణవాయువు లోపలి వెళ్ళటం కోసం నరాల స్పందన వల్లనాకు కారణమవుతుంది.చీల్చు కొని సాగె గాలి మనకి  శబ్దమువలె వినిపి వినిపిస్తుంది. నిజానికి గాలి అరలు విడివడితే తప్ప ఈ ఆయాసం తగ్గదు. దీనికి కారణం ముఖ్యంగా నరాలలో వచ్చే అనూహ్యామైన కదలిక . ఉదాహరణకు గాలి అరలు లోపల పొరల్లో ఊహించని చలనం ఎక్కడో ఉన్న చిన్న ఇన్ఫెషన్ కారణంగా ఉపిరితిత్హులు లో స్లష్మాం ఏర్పడమేది చాలామంది లో సామాన్యంగా వస్తుంది. ఎందుకువస్తుంది. ఏళ్ళు, దుమ్ము దూలపడం ,పడని పదార్ధాలు ను తినడం ,పడనిగాలి పీల్చడం ,శీతల ప్రాంతంలో తిరగటం వంటి వాటి ద్వారా ఎలర్జీ వచ్చి ఆయాసం వస్తుంది. ఒక్కకపుడు మానిసకంగా ఉద్రేకపడితే కూడా ఆయాసం రావచ్చు.  చిన్న పిల్లలు పాలు పడక ,వాళ్ళకి పుట్టిన తరువాత వచ్చే వ్యాధులకు సరిగా చికిత్స చేయించక పోవడం వలన కూడా ఆస్మా రావచ్చు .ఆయాసం వస్తే అది  ఆస్మాయే కాకపోవచ్చు. మీరు నడిచిన ,మీరు కొంచెం శ్రమపడ్డ ఆయాసం వచ్చి కాస్త విశ్రాంతి తీసుకున్నపుడు తగ్గుతుంటే ,అది మీ గుండె బలహీనతను సైచిస్తుంది. మీ ముఖం కొంచెం ఉబ్బి ,నిగారింపుతో ఉంది నడుస్తుంటే ఆయాసమనిపించి అన్నం తిన్నాక అనిపిస్తే ,అది మీ రక్త క్షిణతను సూచిస్తుంది. మీరు బలహీనమైనప్పుడు ఉపవాసాలు చేసినప్పుడు కూడా ఆయాసం మనిపిస్తుంది. కానీ దేనికి సంబంధం లేకుండా శ్వాస తీసుకోవడం కోసం కష్టపడుతూ దగ్గు,పిల్లి కూతలు వంటిసబ్దంతో తగ్గని ఆయాసం వస్తే అది  ఆస్మా  అనుకొంది. ఈ ఆస్మా వమాసపరంపర్యంగా వస్తుంది. చిన్నమ్మా పిల్లలలో చర్మ వ్యాధి వస్తే వాళ్లలో సాధారణంగా ఆశామా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చాలా కాలం నుండి ఆస్మా ఉన్న వాళ్లలో చర్మవ్యాధి ఉంటే మరి పెరుగుతుంది. ఆయుర్వేదంలో ఈ నరాల శక్తీ ని అణీకృత వాతం అంటారు. ఏది ప్రతి మనిషిలోనూ నిరంతరం సాగే శ్వాస క్రియ ని నియంత్రిస్తుంది.
శ్వాస రుగ్మతలు తినే తిండిలో ,తిరిగే కదలికలతో చేసే పొరపాట్లు వల్ల స్రోతస్సులు చెడి ఈ శ్వాస చిన్నది ,పెద్హాది ,కష్టమై శబ్దంతో కుడి భాధ పెడితే దాన్ని శ్వాస వ్యాధి అంటారు. పెద్ద శబ్దం తో గాలి తీసుకుంటే నోరు, కన్నులు వికృతంగా తెరుచుకొని ఉంటే అది మహాస్వాస అంటారు. తన భళా మంథా ఉపయోగించిన శ్వాస చిన్నదిగా ఉంది ఆగిఆగి వస్తుంటే ,దాన్ని భిన్న శ్వాస అంటారు. ఇందులో అధికంగా చెమట ,దాహం ,ఒక కన్ను ఎర్రగా ఉండడం ఉంటుంది. గురు గురు అనే శబ్దం తో  గోతుకులో కఫం అడ్డుపడి  గుండె బరువు శ్వాస వేగంలో  కళ్ళు  చీకట్లు కమ్ముతూఉంటే దాన్ని ధమాకా శ్వాస అంటారు. జ్వరం ,వసతులు,దాహం  విరోచనాలు, వాపు వస్తే  ఇవి ఉపద్రవ లక్షణాలుగా గుర్తించాలి. ఆధునిక యుగంలో వైద్యంలో యాంటీబయాటిక్స్ ,యాంటీ ఎలర్జీ బ్రంకో పీళేరర్స్ వంటి మందులు వాడతారు. లేదా గాలి పీల్చుకునివి ఇస్తారు. ఆయుర్వేదం దీనికి తగిన  చికిత్సగా భావిస్తారు. ధీర్ఘకాలం ఉన్న ఆస్మా వారికి శోధన చికిత్స చేసి, మందు వాడితే చక్కటి ఫలితం ఉంటుంది. శ్వాసకోసం కష్టంగా కదులుతోంది ఎటానిమిం నరాలు ముఖ్యంగా వెగేస్నారం ఈ స్పందనకు కారణమవుతుంది.  
ఆయాసం తగ్గడానికి ఆయుర్వేద మార్గాలు
ఆయాసం ఉన్నవారు రెండు చిటికెల పసుపు పొడి ,ఒక చిటికెడు మెత్తటి ఉప్పు రోజు తీసుకోవడం మంచిది. వేడి టీ లో తొమ్మిది చుక్కలు నిమ్మరసం ,అరా చెంచా తేనె కలిపి వేడి వేడిగా తాగటం మంచిది. ఆయాసం బాగా ఉన్నప్పుడు వంద గ్రాములు వాము వేడి చేసి పల్చని గుడ్డలో మూటకట్టి వీపుపైన ,గొంతుపైనఇరు ప్రక్కల కాపు పెడుతూ ఉంటే కఫ కరిగి బయటకు వచ్చి శ్వాస కుదుట పడుతుంది. ఆయాసం ఉన్న వాళ్ళు గోధుమ, శాలిధాన్యం ,లేతముల్లంగి, వెలగ పండు, తేనె, వెళ్ళెళ్ళి తీసుకోవడం మంచిది.
తీసుకోకూడనివి
మినుములు, చేప, సొరకాయ, హుంపకురాలు, బచ్చలికూర ,నూనెపదార్ధాలు, పుల్లటి పదార్ధాలు, కూల్డ్రింక్స్,ఐస్ క్రీం ,చల్లటి పదార్ధాలు ,చన్నీటిస్నానం ,మంచులో -చల్లని గాలిలో తిరగడం మంచిదికాదు.
పిల్లల జీర్ణ శక్తీ పెరగటానికి
జీర్ణశక్తి లేకపోతే పిల్లలు ఎదగరు ఎదిగే వయసులో మంచి పోషకాహారం అవసరం. అది జీర్ణమై వంటబట్టాలి పావు కిలో బియ్యం ఇరవై గ్రాములు సొంటి, రెండు గ్రాములు మిరియాలు విడివిడిగా వేయించండి. మాడనివ్వకండి. వీటినన్నిటిని మెత్తగా చూర్ణం చేసి రోజు ఉదయం పూత ఒక పెద్ద చెంచా చూర్ణాన్ని కొంచెం నీళ్లలో మరిగించి ఉడుకుతున్నప్పుడు కొద్దిగా పటిక బెల్లంఒక  చెంచా నేయి వేసి పాయసంలా  చేయండి చల్లఁర్చిన తరువాత పరగడుపున తినిపించండి. రెండు వారాలలో జీర్ణ శక్తీ పెరిగి పిల్లలు హాయిగా ఉంటారు.
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
*సభ్యులకు విజ్ఞప్తి* 
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ  నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/
గురక నివారణ ఆయుర్వేదం లో పరిష్కారం మార్గం
గురక నివారణలో ఆయుర్వేదం పరిష్కారం మార్గం అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 
గురక నివారణలో ఆయుర్వేదం
స్థూలకాయం గురకకు ఒక ప్రధాన కారణం. కొవ్వు వలన శ్వాస మార్గాలు ఇరుకుగా మారి సమస్య తలెత్తుతుంది. పైగా స్థూలకాయం గలవారిలో కఫము కూడా ఎక్కువగాతయారౌతుంది. కఫము వలన గురక ఉద్రత పెరుగుతుంది. చిన్నపిల్లల్లో ఒక వేళా సమస్య కనిపిస్తుంటే టాన్సిల్స్, ఎడినోయిడ్స్, పాలిప్స్ వంటివి పెరగటం వలన ఈ కారణం ఏర్పడవచ్చు.
మద్యపానం, ధూమపానం చేసే వారిలో గురక సమస్య తలెత్తుతుంది. పెరుగు, అరటిపండ్లు, స్వీట్లు వంటి కఫము పెంచే ఆహారాల వలన కూడా గురక వచ్చే అవకాశం ఉంటుంది.
జాగ్రత్తలు
1 .అధికంగా బరువు ఉండేవాళ్ళు, బరువు తగ్గటానికి ప్రయత్నించాలి.
2 .స్వీట్లు, నూనెలు, క్రొవ్వు పదార్థాలు తగ్గించాలి.
3 .ప్రతినిత్యం వ్యాయామం చేయాలి.
4 .ప్రాణాయామం గురకకు ఒక మంచి ఔషధం వంటిది.
5 .నిద్రపోయేటప్పుడు పక్కకు తిరిగి పడుకోవటం అలవాటు చేసుకోవాలి.
6 .ఎక్కువసేపు నిద్రపోవాలి.
7 .దిండు ఉపయోగించకుండా కానిలేక రెండు, మూడు దిండ్లు ఉపయోగించి కాని      పడుకుంటే ఈ సమస్య కొంతవరకు తీరవచ్చు.
చికిత్సలు
1 .నీటి ఆవిరితో యూకలిఫ్టస్ తైలాన్ని వేసి ఆవిరి పడితే శ్వాస మార్గాలు విచ్చుకుంటాయి.
2 . మిరియాలు, లవంగాలు, ఏలక్కాయలు, అల్లం ఇవన్నీ కఫాన్ని తద్వారా గురకను తగ్గిస్తాయి. కావున ఆహారంలో వీటిని అధికంగా ఉపయోగించాలి.
3 .కాఫేనర్తరీ రస మాత్రలు రెండు చప్పున ఉదయం-సాయంత్రం తీసుకోవడం.
4 .మరీచ్యాది వాటి, రెండు మాత్రలు రోజుకు రెండు సార్లు తీసుకోవచ్చును.
5 .లవంగాది వటిమాత్రలు, నవకగుగ్గులు, మేధోహర విదంగాదీ లోహం వంటి ఔషదాలు గురక సమస్యను తగ్గిస్తాయి. 
లివర్ సిరోస్ నివారణ పరిష్కారం మార్గం
లివర్ సిరోసిస్ నివారణ కు  -ఆయుర్వేదం మందులు అవగాహనా కోశం నవీన్ నడిమింటి సలహాలు 
లివర్ సిరోసిస్ -ఆయుర్వేదం
మనిషిలోని శక్తికి మూలాధారం కొవ్వు అయితే శరీరంలో కొవ్వు శాతం ఎక్కువైనా ,తక్కువైనా ఏ రెండు స్థితులు అనారోగ్యదాయకమై అనేక రుగ్మతలకు దారి తీస్తుంది. శరీరంలో కొవ్వు ఎక్కువైతే ,బరువు పెరిగి, గుండె సబంధిత వ్యాధులు గురవుతారు. అదే కొవ్వు కాలేయంలో పేరుకుపతే,దానిని ఫ్యాట్ లివర్ అని అంటారు. లివర్లో కొవ్వు పేరుకుపోవడం వలన దాని పనితనంతో ,లోపం ఏర్పడి గట్టిపడి వాపు చెంది పెద్దదవుతుంది. ఇలా గట్టి పడడంఎక్కువైతే ,చివరకు లివర్ సిరోసిస్ కి దారి తీస్తుంది. అప్పుడే అది ప్రాణాపాయ స్థితి అవుతుంది. ప్రాణాంతకమైన ఈ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించటమే దీని ఉదేశ్యం .
లివర్ విధులు
మన శరీరంలో ఉన్న అవయవాలన్నింటిలో కెల్లా కాలేయం చాల పెద్దది .దీనిని లివర్ అంటారు. శరీరంలో జరిగే అనేక రకాల జీవ రసాయనిక క్రియలకు పనికి వచ్చే దాదాపు వెయ్యి ఎంజమ్స్ ని ఈ లివర్ ఉత్పత్తి చేస్తుంది. 
రోగనిరోధక శక్తీ నిచ్చే యాంటీ బాడీస్ ని లివర్ ఉట్పతి చేస్తుంది. మనం నిత్యం తీసుకొనే అనేకరకాలైన
ఆహార పదార్ధాలను జీర్ణం చేయడంలోను, శరీరంలో ఉన్న కొవ్వును కరిగించటానికి ,శరీరానికి హాని క్రిములను నాశనం చేయడంలోనూ ,రక్తాన్ని అవసరమైన సమయంలో గడ్డ కట్టకుండా చేయడంలోనూ ,మనం నిత్యం ఆడుకొనే మందులలో విషతుల్యమైన ,రసాయనాలను ఫిల్టర్ చేయడంలోనూ ,ఆటల సమయంలోకండరాలకు అవసరమైన శక్తినందిచటంలోనూ ,కంటి చూపు బాగా ఉండడానికి ,శరీరంలో ని వ్యర్ధ పదార్ధాలను ,యూరియా రూపంలో ,మూత్రం ద్వారా బయటకు పంపించటంలోనూ ,ఇంకా శరీరంలో జరిగే అనేక రకాలైన కార్యక్రమంలో లివర్ ప్రముకమైన పాత్ర పోషిస్తే మరియు గుండెకు సంరక్షణ కావటం లాగ పని చేస్తుంది.  
ఫ్యాట్ లివర్
శారీరక శ్రమ లేని కారణంగా ,అత్యధికంగా కొవ్వు పదార్ధాలను ఎక్కువ తీసుకోవడం వలన ,శరీరంలో కొవ్వు ఎక్కువుగా పేరుకుపోయి ఉంటుంది. అదే లివర్లో కూడా ఎక్కువైతే ఫ్యాటీ లివర్ ఏర్పడుతుంది. కొవ్వును కరిగించటంలో లివర్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ ఫ్యాటీ లివర్ వలన ఈ ప్రక్రియలో లోపం ఏర్పడి ,తద్వారా లివర్ వ్యాధి గ్రస్తంగా మారుతుంది. చివరికి లివర్ సిరోసిస్ గా మారుతుంది. ఈ ఫ్యాటీ లివర్ ఏర్పడడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రధానంగా శరీరం బరువు ఎక్కువుగా ఉండడం ,అతిగా మద్యం సేవించటం ,మధుమేయం నియంత్రణలో లేకపోవడం ,ట్రిగ్లిజరైడ్స్ లాంటి,హైపర్ కొలస్ట్రేమియా ఎక్కువుగా ఉన్నవారిలో ,పోష్టకాహారలోపంలోపం ఉన్న వారిలో ,శరీరంలో విటమిన్లు ఉండవలసిన స్థాయి కంటే ఎక్కువుగా ఉన్నవారిలో ,వాల్ప్రాయిల్ యాసిడ్ మందులు ఎక్కువువగా వాడే వారిలో మరియు ఆడవాళ్లు కొన్ని సందర్భంలో గర్భం దాల్చినప్పుడు ,ఈ ఫ్యాటీ లివర్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఏ కారణంగా ఫ్యాటీ లివర్ వచ్చిందో సరైన సమయంలో గుర్తించి ,చికిత్స చేయించుకున్నట్లు అయితే ,లివర్ సిరిసిస్ బారాన పడకుండా జాగ్రత్త పడవచ్చు. 
లివర్ సిరోసిస్ అంటే ?
మనం నిత్యం తీసుకొనే అనేక రకాలైన ఆహారపదార్ధాలలోని ,విషపూరిత వ్యర్ధ మలిన పదార్ధాలను బయటకు పంపించి ,సహజ విసర్జక వ్యవస్థ మన శరీరంలోనే ఉంది. విషపదార్ధాలు శరీరం నుండి విసర్జించే పదహతి ని డ్-టాక్సిఫికేషన్ అని అంటారు. రసాయనిక పదార్ధాలు ,పాస్టుఫుడ్స్, ఆల్కహాల్ ,స్ట్రాస్ తో కూడిన తిళ్ళు, ఆహరం ద్వారా ఏర్పడే విషపూరిత వాయువులు ,పదార్ధాలు ఎక్కువై పేరుకుపోతున్నప్పుడు ,సహజ విసర్జక వ్యవస్థ పనిచేయడం ద్వారా చాల కష్టంగా మారుతుంది. దీని వల్ల జీవన చర్యలు మందగించి ,జీర్ణవ్యవస్థ లో హార్మోన్స్ వ్యవస్థ లో మరియు విసర్జక  అవయవాల పనితీరు అస్తవ్యస్తంగా మారి శరీరం అనేక రుగ్మతలకు దారి తీస్తుంది. విసర్జక వ్యవస్థలో అతి ముఖ్యమైనది కాలేయం. కాలేయంలో ని కణజాలం దెబ్బత్తింటే ,రక్తం ద్వారా తనలో ప్రవేశించే విష పదార్ధాలను ,తొలగించుకోలేని స్థితి ఏర్పడుతుంది. లివర్కు ఏర్పడే ఈ స్థితినే లివర్ సిరోసిస్ అని అంటారు.లివర్ క్రమంగా వ్యాధి గ్రస్తం అవుతూ ,తను నిర్వహించవలసిన  అతి ముఖ్యమైన పనులను
సమర్ధవంతంగా చేయలేకపోవడం జరుగుతుంది. శరీరంలో ప్రతి క్షణం జరిగే అనేక రసాయనిక ప్రక్రియ
లలో అంతరాయం ఏర్పడి ,క్రమంగా లివర్ పెద్దది డియోడినంపై ఒత్తిడి పెరిగి ఆ పైన పేయిబ్రోస్గా మారుతుంది. తద్వారా కాలేయం పరిమాణం చిన్నదెయి ,వీనస్ సర్క్యులేషన్కు ఆటంకం ఏర్పడి ,కడుపులో నీరు చేరి ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుంది.          
కారణాలు  ;-
లివర్ సిరోసిస్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యముగా కనిపించేవి ఇవి. కొవ్వు అధికంగా ఉండే ఆహరం తీసుకోవడం వలన కాలేయంలో ఫ్యాటీ లివర్ ఏర్పడి తరువాత లివర్ సిరోసిస్ గా మారుతుంది. హేపీటైటిస్ వ్యాధులైన పచ్చ కామెర్లు ,హేపీటైటిస్ బి,సి లాంటి వ్యాధులు సక్రమించినప్పుడు సరైన చికిత్స చేయించినట్లు అయితే ఆ తరువాత వాటి దుష్పలితం గా లివర్ వ్యాధి గ్రస్తమై ,లివర్ సిరోసిస్ వస్తుంది. రసాయనాలు కలిగిన మందులు అతిగా వాడడం వలన, అతిగా మద్యం సేవించటం వలన ,మధుమేయం నియంత్రణలో లేని వారిలో లివర్ సిరోసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి. ఆల్కహాల్ అలవాటు లేకపోయినా ,శరీరం అధిక బరువు కారణంగా స్టేతో హేపీటైటిస్ వచ్చేవారిలో లివర్ సిరోసిస్ వచ్చే అవకాశం ఉంది. ఒకేసారి అధిక బరువు తగ్గిన ,పోషకాహారలోపం వలన కూడా లివర్ సిరోసిస్ రావచ్చు. ఆడవారిలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ లోపం వలన కూడా లివర్ సిరోసిస్ అవకాశం ఉంది.
లక్షణాలు
లివర్ సిరోసిస్ వ్యాధి సక్రమించినప్పుడు లక్షణాలు ఒకొకటి నిదానంగా బయట పడతాయి. శరీరం మీద అక్కడక్కడా రాతి మచ్చలు ఏర్పడతాయి. ఛాతీపై భాగంలో సాలెగూడులా ఉబ్బెత్తున కనిపిస్తాయి. శరీరం పాలిపోయినట్లుగా ఉంటుంది. దురదలు,నల్లబడటం ,బాగా నీరసంగా ఉండటం ,పెదాల రంగు మారటం ,కడుపు కుడి భాగంలో నొప్పి రావటం తరుచుగా జవరం ,చలి ఉంటాయి. ఆకలి క్రమంగా తగ్గిపోవడం ,క్రమంగా బరువు తగ్గిపోవడం, అజీర్తి, మలబాధకం, ఒళ్ళంతా నొప్పులు, మలం రంగులో తేడాలు,ముదురు రంగులో మూత్రం ముఖం, పొట్ట, కాళ్ళు, వాపులు కనిపించవచ్చు. రక్తపు వాంతులు అవ్వవచ్చు. కడుపులో కి నీరు చేరి కడుపు ఉబెతుగా మారుతుంది. కడుపు అంత ఉబ్బరంగా ఉంటూఉంది. శరీరం రంగు మారి పొడి బారి నట్లుగా ఉంటుంది. రక్తహీనత ఏర్పడుతుంది. కాలేయ కణజాలం దెబ్బతిన్న కారణంగా హార్మోనుల ఉత్పత్రిలో తేడాలు వచ్చి పురుషులలో రొమ్ములు పెరగవచ్చు. వృనాలు కుచించుకుపోవచ్చు .సెక్స్ కోరికలు తగ్గి నపుంసక లక్షణాలు ఏర్పడవచ్చు. 
వ్యాధి నిర్ధారణ ;-
లివర్ సిరోస్ వ్యాధి ని కచ్చితంగా నిర్ధారిండానికి పలు రకాల పరీక్షలు నిర్వహించవలసి ఉంటుంది. ముందుగా లివర్ పంక్షన్ టెస్టు చేయించాలి. దీనిని ల,ప్,ట్,అని అంటారు. సీరం ఎనాలిసిస్ ,సీరం బిలుర్బిన్ ,n జి,ఓ ,టి ,  ఎస్,జి ,పి టి,  గా మా జి టి ,ఈటెస్టుల్లో ఒక్కటి అయినా పాజిటివ్ వస్తే ,లివేసిరోస్ గుర్తించవచ్చు. ఎండోస్కోపీ ద్వారా కాలేయంలో దెబ్బ తిన్న కాలేయపు కణజాలాన్ని చిన్న ముక్కతీసి బయప్స్ అనే పరీక్షా చేసి వ్యాధి నిర్ధారించవచ్చు.
సంరక్షణ ;- 
ప్రివెన్షన్ బెటర్ థన్ క్యూర్  రోగం వచ్చాక బాధపడటం కంటే రోగం రాకుండా జాగ్రత్త పడడంచాలా ఉత్తమం. లివర్ సిరోసిస్ వ్యాధి రావడానికి ప్రధాన కారణం స్తూలకాయం మరియు కొవ్వు కలిగిన ఆహారపదార్ధాలను ఎక్కువుగా తీసుకోవడం వలన కాలేయం లో కొవ్వు పేరుకుపోయి లివర్ సిరోసిస్ వ్యాధి వస్తుంది. కాబట్టి కొవ్వు అధికంగా ఉన్న ఆహారాన్ని బాగా తగ్గించి తీసుకోవాలి. మద్యపానం ఎటువంటి పరిస్థితులలో తీసుకోరాదు. మధుమేయం ఉంటే ఎప్పుడు నియంత్రణలో ఉంచుకోవాలి. ఎన్నో రకాల ఆహార పదార్ధాలకు కొవ్వు ముఖ్య కారణం .కాబట్టి ,కొన్ని రకాల ఆహారాలు అలవాట్లు శరీరంలో కొవ్వును పెంచుతాయి. కనుక శరీరంలో కొవ్వును పెరగకుండా జాగ్రత్త పడితే  జీవితాంతం లివర్ సిరోసిస్ బారిన పడకుండా ఉండవచ్చు.
లివర్ సిరోసిస్ -ఆయుర్వేద చికిత్స
ఏ లివర్ సిరోసిస్ వ్యాధి ని సకాలంలో గుర్తించి ,చికిత్స చేయనట్లు అయితే ,తరువాత లివర్ కాన్సర్, అసైటిస్మొదలగు ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తుంది.లివర్ సిరోసిస్ వలన కాలేయపు కణజాలం బాగా దెబ్బత్తింటే ,ఆధునిక వైద్య విధానంలో ,కాలేయ మార్పిడి తప్ప, పర్మినెంటు క్యూర్ చేయగల ఔషధాలు ఇంకా కనుగొనబడలేదు. అయితే మన ప్రాచీన సంప్రదాయం భారతీయ వైద్య విధానంలో లివర్ సిరోసిస్ వలన దెబ్బతిన్న కాలేయపు కణజాలాన్ని పూర్తి బాగుచేయగలిగిన అత్యంత అద్భుతమైన మూలికలు ఉన్నాయి. ఏవి రోగి తత్వాన్ని బట్టి పని చేస్తాయి. లివర్ సిరోసిస్ లో ఉపయోగపడే మూలికలు ఈ విధంగా  ఉన్నాయి.. అనుభతయోగం ,ఫిల్లఅంతాన్నిరూరి, ఖలామెకి బెర్బరీస్ అరిస్టాట,ధారుహరిద్రా, కటుక రోహిణి ,పునర్నవ, ఆకుపత్రి, పెన్నేరు, శతావరి కోడిసపాల, బృగరాజ్ ,పుష్కరములం ,దాతుకి పుష్ప, ఛవ్యము ,చలువ మిరియాలు, నల్లపసుపు, నల్లజీలకర్ర, దేవదారు, అతిభల, అతిమడఁజూరం మొదలగు వానిని సమానంగా తీసుకొని దంచి, వస్త్ర గాలితం,గావించి,త్రీపల కాషాయం తో ముప్పై ఆరు సార్లు భావన మడ్డనలు గావించి,శెనగలు వలె మాత్రలు చుట్టి, కలబంద రసం అనుపానం గా ఉదయం సాయంత్రం నాలుగు మండలాలు సేవించిన,గట్టిబడిన కాలేయ కణజాలం మెత్త బడి పూర్వపు స్థితికి వచ్చి లివర్ సిర్రోసిస్ పూర్తిగా నిర్ములించబడుతుంది 
ఆయుర్వేద శాస్రియ ఔషధాలు ; 
చింతామణి చతుర్ముఖరసం ,బృంగరాజసవం, కుమార్యాసవం, పిప్పలీఆసవం,గుడూచిసత్వం, పంచాతిక్తక్యాధచూర్ణం ,సురాశారాకాసిసభస్మం, పునర్న వాది మందిరం, సప్తామృత లోహం,సీలాదిత్యది-లోహం మొదలగు ఔషధాలు ,మంచి నిపుణత కలిగిన వైద్యుని పర్యవేక్షణలో ఉపయోగించాలి. వినితో పాటు వాతాహర చికిత్సలు భజోవార్ధక్యాచికిస్థలు, అగ్నివర్ధక చికిత్సలు ,ధాతువర్ధక చికిత్సలు పంచకర్మ చికిత్సలు, చేయిస్తే ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి లివర్ సిరోసిస్ కూడా నివారణ కాబడుతోంది. గావించి, త్రిఫల కషాయం తో ముప్పే ఆరు సార్లు భావన మర్దనలు కావించి ,సనగలవలె మాత్రలు చుట్టి కలబంద రసం అనుపానం గా ఉదయం సాయంత్రం నాల్గు మండలాలు సేవించిన ,గట్టి బడిన కాలేయ కణజాలం మెత్తబడి పూర్వపు స్థితికి వచ్చి లివర్ సిరోసిస్ పూర్తిగా నిర్ములించబడుతుంది.  .  
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
*సభ్యులకు విజ్ఞప్తి* 
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ  నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/
6, మార్చి 2020, శుక్రవారం
గ్యాస్ట్రిక్ సమస్య నివారణ పరిష్కారం మార్గం
         ఆంత్రం లేక ప్రేగులకు సంబంధించిన వాయువును ప్లేటస్ (జీర్ణాశయములో ఉత్పత్తి అయ్యే వాయువు) అని కూడా పిలుస్తారు, ఇది ప్రేగులలో వాయువు చేరడం వలన ఏర్పడే ఒక పరిస్థితి. ఇది త్రేన్పులు(బర్ఫింగ్), ఉబ్బరము(నిండుగా ఉండుట), గాలిని బయటకు పంపడం (పిత్తును బయటకు పంపుట) మరియు కడుపు తిమ్మిరికి కూడా కారణమవుతుంది.  గ్యాస్ ను బయటకు పంపించుటకు ఉపయోగించు ఈ పదము ఫ్లాటులెన్స్(అపాన వాయువు లేక పిత్తు) గా పిలువబదుతుంది.  గ్యాస్ సాధారణముగా మనము త్రిన్నప్పుడు మరియు మాట్లాడినప్పుడు శరీరములోనికి ప్రవేశిస్తుంది.  పెద్ద ప్రేగులో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఆహారమును విచ్చిన్నం చేస్తుంది, ఇది గ్యాస్ ఉత్పత్తికి కూడా దారితీస్తుంది.  గ్యాస్ సాధారణముగా పురీషనాళము(మలాశయం) లేక నోరు ద్వారా సాధారణముగా బయటకు వస్తుంది.  కారణాలు అనునవి సాధారణ అజీర్ణము నుండి మరింత క్లిష్టమైన పరిస్థితులు అనగా అల్సరేటివ్ కొలిటిస్ (వ్రణోత్పత్తి పెద్ద ప్రేగు శోథ) పరిధి వరకు దారితీస్తుంది.   రోగనిర్ధారణ అనునది సాధారణముగా క్లినికల్ గుర్తులు మరియు లక్షణాల పైన ఆధారపడి ఉంటుంది.  చాలా తీవ్రమైన సందర్భాలలో, మీ డాక్టర్ ఉదర ఎక్స్-రే, అల్ట్రా సౌండ్, ఎండో స్కోపీ లేక రక్త పరీక్షలకు వెళ్ళి ఏర్పడిన పరిస్థితులను నిర్ధారించుకొనుమని మిమ్మల్ని అడగవచ్చు.  పేగు గ్యాస్ చికిత్స అనునది అరుదుగా అవసరమవుతుంది, ఇది తీవ్రమైన అసౌకర్యం లేక సామాజిక ఇబ్బందులకు కారణమయితినే తప్ప ఈ చికిత్స అవసరముండదు.  ఏర్పడిన ప్రాథమిక కారణమునకు చికిత్సను తీసుకోవడము కూడా ఉపశమనమును అందిస్తుంది.  ప్రేగు గ్యాస్ ఉత్పత్తితో సంబంధమును కలిగిన కొన్ని రకములైన ఆహార పధార్థములను దూరముగా ఉంచుట కూడా చాలా సహాయము చేస్తుంది. ప్రేగు గ్యాస్ యొక్క సమస్యలు చాలా అరుదుగా వినబడుతుంటాయి మరియు సత్వర చికిత్స మరియు ఆహార మార్పుతో కూడా ఫలితముగా గొప్పగా ఉంటుంది. 
  1. గ్యాస్ ట్రబుల్ అంటే ఏమిటి? - What is Stomach Gas in Telu
గ్యాస్ ట్రబుల్ అంటే ఏమిటి? 
ఫ్లేటస్ అనునది, మానవుల యొక్క జీర్ణనాళము లేదా అహారనాళములో ఉన్న అహారము బ్యాక్టీరియా ద్వారా విచ్చిన్నం కావడం లేక అనుకోకుండా గాలిని లోనికి తీసుకోవడము ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది.  ఇది ఫ్లాటులెన్స్(పిత్తులు)  లేక త్రేన్పులు ఏర్పడుటకు కారణమవుతుంది.  గట్ (ఆంత్రము లేదా ప్రేగు) <200 మిలీ.కంటే తక్కువగా గ్యాస్ ను కలిగిఉంటుంది, అయితే 600-700 మిలీ. గ్యాస్ అనునది ప్రతీరోజూ మన శరీరము నుండి ఫ్లాటస్ (పిత్తులు) రూపములో బయటకు వెళ్ళిపోతుంది.    ఫ్లాటులెన్స్ అనునది ఒక సాధారణ శారీరక కార్యకలాపము (శరీర క్రియ).   ఫ్లాటస్ యొక్క స్థాయి మరియు పరిమాణము అనునది ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి మారుతూ ఉంటుంది.  ఇది అసౌకర్యమును మరియు ఇబ్బందిని కలుగజేస్తుంది.  ఫ్లాటస్ (పిత్తు) అనునది హైడ్రోజన్, మీథేన్ మరియు కార్బన్ డై ఆక్సైడ్ వాయువులను కలిగి ఉంటుంది.  దీని వాసన, హైడ్రోజన్ సల్ఫైడ్ యొక్క వాసనను పోలి ఉంటుంది.
గ్యాస్ ట్రబుల్ యొక్క లక్షణాలు 
అదనపు ప్రేగు గ్యాస్ యొక్క లక్షణాలు క్రింది విధముగా ఉంటాయి:
  • త్రేనుపు (ఉద్గారం)
    ఇది ప్రాధమికముగా జీర్ణకోశ ప్రాంతము యొక్క పై భాగములలోనికి (కడుపు మరియు చిన్న ప్రేగు) గాలిని అధికముగా తీసుకోవడము (మ్రింగడం లేక మాట్లాడుచున్న సమయములో) ఫలితము ద్వారా ఏర్పడుతుంది.
  • ఫ్లాటులెన్స్ (పిత్తడం)
    ప్రధానముగా పెద్ద ప్రేగులో, గ్యాస్ లేక ఫ్లాటస్ చేరడము (పేరుకుపోవం) ద్వారా ఏర్పడుతుంది.  పులియబెట్టిన ఆహారము లేక మొక్కల ఫైబర్ లేక  సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు (పిండిపదార్థాలు) బ్యాక్టీరియా చేత విచ్చిన్నం చేయబడడము అనునది ప్రధాన కారణము.  కొన్నిసార్లు ఆహారం అసంపూర్ణముగా జీర్ణముకావడము వలన కూడా గ్యాస్ ఉత్పత్తి చేయబడుతుంది.
  • ఉబ్బరము
    ప్రేగు గ్యాస్ అధికముగా చేరకపోయినను, పూర్తిగా నిండినది అను అనుభూతి లేక భావనను కలిగి ఉండుట.  ప్రజలు తరచుగా ఉదరము ఉబ్బడము అను భావనను కలిగిఉంటారు మరియు ఏర్పడిన గ్యాస్ ను త్రేనుపు లేక ఫ్లాటులెన్స్ (పిత్తి) ద్వారా బయటకు పంపించలేరు.  (ఎక్కువగా చదవండి - ఉబ్బరము కొరకు గృహ నివారణ చర్యలు)
ఒక రోజులో 25 సార్లు కంటే ఎక్కువ స్థాయిలో త్రేన్పులు లేక ఫ్లాటులెన్స్ ఏర్పడుతాయి.  రాత్రివేళ నిద్రపోతున్న సమయములో ఈ స్థాయి పెరుగుతుంది.   
గ్యాస్ ట్రబుల్ యొక్క చికిత్స 
ప్రేగు గ్యాస్ ఉత్పత్తిని తగ్గించుటకు నిర్ధిష్టమైన చికిత్స ప్రణాళిక  ఏమీ లేదు;  ఇది సాధారణముగా ఒక రోగ లక్షణం మరియు  ఆహార మార్పులను అత్యంత ముఖ్యమైన కారణముగా ఇది కలిగి ఉంటుంది.
ప్రేగు గ్యాస్ ద్వారా ఏర్పడిన అసౌకర్యము నుండి ఉపశమనమును  సమకూర్చుటకు ఓవర్-ది-కౌంటర్ మందులు అందుబాటులో ఉంటాయి.  ఫ్లాటులెన్స్ ను తగ్గించుటకు చార్ కోల్ (బొగ్గు) కలిగిన మందులు సహాయము చేస్తాయి.  ఫ్లాటస్ నుంది బయటకు వచ్చిన సల్ఫైడ్ వాసనను తగ్గించుటకు బిస్మత్ సాలిసైలేట్ సహాయము చేస్తుంది.  సంక్లిష్ట పిండిపదార్థాలు జీర్ణమగుటకు ఆల్ఫా-డి-గాలాక్టోసైడేస్ సహాయము చేస్తుంది.  IBS (ఐబిఎస్)తో బాధపడుతున్న ప్రజలు, యాంటీస్ఫాస్మాడిక్స్ తో ప్రయోజనమును పొందుకుంటారు, ఇది అదనపు ప్రేగు గ్యాస్ కారణముగా కలిగే  క్రాంప్-రకపు (స్నాయువుల ఈడ్పు నొప్పి వంటి) నొప్పిని తగ్గేలా చేస్తుంది.  పెరిగిన బ్యాక్టీరియాను నిర్ధారించు సందర్భములను యాంటిబయాటిక్స్ లను నిర్వహించేలా చేయవచ్చు.
జీవనశైలి నిర్వహణ
ప్రేగు గ్యాస్ యొక్క అధికోత్పత్తిని తగ్గించడానికి సాధారణ చర్యలు తీసుకొనబడతాయి.  ఆహార సవరణలు అనగా గ్యాస్ ఉత్పత్తిని పెంచుటకు కారణమయ్యే ఆహార పదార్థాలను దూరముగా ఉంచడము అనునది జీవనశైలి మార్పు యొక్క ప్రధాన ఆధారము.  ఇది క్రూసిఫెరా జాతికి చెందిన కూరగాయలు, ఫైబ్రస్ (పీచు పదార్థము కలిగిన) పండ్లు అనగా ఆపిల్స్, చక్కెర మరియు చక్కెర ప్రత్యామ్నాయాలు, పొగత్రాగడం, మరియు మద్యపానీయాలను తొలగించడమును కలిగి ఉంటుంది.  ఒత్తిడి అనునది కూడా జీర్ణక్రియ-సంబంధిత సమస్యలకు కారణమవుతుంది, ఇది ప్రేగు గ్యాస్ యొక్క ఉత్పత్తి పెరుగుదలకు దారితీస్తుంది.  అందువలన, ఒత్తిడి నిర్వహణ అనునది తప్పనిసరిగా చేయాలి.  క్రమమైన వ్యాయామాలు శరీరమును, ప్రత్యేకముగా ఉదర కండరాలు, టోన్డ్ (బిగువు) మరియు జీర్ణకోశ ప్రాంతము చురుకుగా ఉండునట్లు చేస్తాయి.
గ్యాస్ ట్రబుల్ కొరకు మందులు
1.- గ్యాస్ట్రిక్ సమస్యను కు అల్లంపొడి, వాముపొడి, కాస్త ఉప్పు ఈ మూడింటినీ నిమ్మరసంలో కలిపి గోరువెచ్చని నీటితో సేవిస్తే ప్రయోజనం ఉంటుంది.  - ఇలాకాకపోతే యాలకుల పొడి, ఇంగువ, శొంఠి, చక్కెర, ఉప్పుల మిశ్రమాన్ని ఒక గ్లాసు పల్చటి మజ్జిగలో కలుపుకుని తాగొచ్చు.  - ఇంకా మరొక పద్ధతి కూడా ఉంది. యాభై గ్రాముల చొప్పున సోంపు, శొంఠి, పచ్చి జీలకర్ర, పటికబెల్లం వేరువేరుగా పొడులు కొట్టుకొని వేరువేరు డబ్బాలలో నిల్వ చేసుకోవాలి. మూడుపూటలా భోజనం చేశాక, అన్ని పొడులు కలిపి ఒక స్పూను పొడిని నీటిలో వేసుకుని తాగాలి.  - దీనివల్ల జీర్ణశక్తి
2.-గ్యాస్ ఉన్న వారు. పులుపు, కారం లాంటివి ఎక్కువ తినలేకపోవడం వంటి
ఎన్నో బాధలు పడుతున్నారు. గ్యాస్ వల్ల పొట్టలో ఉబ్బరం కలుగుతుంది
తీపి పదార్థాలు తగ్గించాలి. వేళకి భోజనం చేయాలి. రోజుకు 10-12
గ్లాసుల నీరు త్రాగాలి.
నివారణకు వంటింటి చిట్కాలు:
1. ధనియాలు నమలండి. అది గ్యాస్ ను పోగొడుతుంది. కడుపునొప్పిని
తగ్గిస్తుంది.
2. కప్పు మరిగే నీటిలో కొద్దిగా అల్లం, తేనె కలిపి త్రాగండి.
3. తాజా అల్లం ముక్కని నిమ్మరసంలో ముంచి అన్నం తిన్నాక తింటే
ఆహారం తొందరగా జీర్ణమవుతుంది.
4. గ్యాస్ రిలీఫ్ కి ఇంగువ బాగా పనిచేస్తుంది.
5. ఒక గ్లాసు మరుగుతున్న నీటిలో పీచ్ ఆకులూ వేసి 10-15 నిమిషాల
తర్వాత త్రాగాలి. రోజుకు మూడు సార్లు చేస్తే తొందరగా ఉపశమనం
కలుగుతుంది.
6. అరచెంచా వాముపొడి, చెంచా యాలకుల పొడి, ఒక చెంచా మిరియాల పొడి,
శొంఠి పొడి చెంచా కలిపి ఉంచుకోవాలి. రోజుకు రెండు సార్లు 400మి.లీ నీటితో
తీసుకుంటే అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం తగ్గుతాయి.
7. తులసి ఆకులు నిమితే కడుపులో గ్యాస్ ఏర్పడదు.
8. మిరియం,శొంఠి, ఏలకులు ఒక్కొక్క్ టీ స్పూన్ చొప్పన తీసుకుని పొడి చేసి
అరస్పూన్ నీటిలో కలిపి భోజనం తరువాత అరగంట ఆగి త్రాగాలి
Medicine NamePack Size
RabletRablet 10 Mg Tablet
R Ppi TabletR Ppi 20 Mg Tablet
HelirabHelirab 20 Mg Injection
RabiumRabium 10 Mg Tablet
RantacRANTAC 50MG INJECTION 2ML
Rekool TabletREKOOL 10MG TABLET 15S
RabelocRABELOC 10MG TABLET
ZinetacZinetac 150 Mg Tablet
Gelusil MpsGELUSIL MPS 200ML SYRUP
AcilocACILOC INJECTION
Rablet D CapsuleRablet D Capsule
Razo DRAZO D TABLET 15S
Rekool DRekool 40 D Capsule
RazoRAZO 20MG TABLET
Veloz DVeloz D 30 Mg/20 Mg Capsule
Pantocar LPantocar L 75 Mg/40 Mg Tablet
Nexpro LNexpro L Capsule
Erb DsrErb Dsr 30 Mg/20 Mg Capsule
Reden OReden O 2 Mg/150 Mg Tablet
SpasmokemSpasmokem 10 Mg/40 Mg Drops
Raciper LRaciper L 75 Mg/40 Mg Capsule
ZadorabZadorab Tablet
R T DomR T Dom 10 Mg/150 Mg/20 Mg Tablet
SpasmoverSpasmover Drop
Raciper PlusRaciper Plus 75 Mg/40 Mg Capsule
5, మార్చి 2020, గురువారం
పిల్లలు మట్టి బలపం తినే అలవాటు (అనీమియా )కు పరిష్కారం మార్గం
రక్తహీనత (అనీమియా) యొక్క లక్షణాలు 
పైన చెప్పినట్లుగా, రక్తహీనతలో, రక్తం యొక్క ఆక్సిజన్-వాహక సామర్థ్యం తగ్గిపోతుంది. అందువలన, ఈ మార్పుకు సంబంధించిన లక్షణాలు కూడా ఇలా ఉంటాయి:
  • బలహీనత
    బలహీనత భావన అనేది రక్తహీనత యొక్క అత్యంత సాధారణ లక్షణం మరియు ఏదైనా ముఖ్యమైన భారీ పని చేయకుండానే అలసట కలిగి ఉండటాన్ని గుర్తించవచ్చు.
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం
    రక్తహీనత యొక్క అత్యంత గుర్తించదగ్గ లక్షణాలలో ఒకటి శ్వాస తీసుకోవడంలో లేదా శ్వాసను కోసం ప్రయత్నాలు చేపట్టడంలో కష్టoగా ఉంటుంది.
  • అసౌకర్య భావన
    రక్తహీనత కారణంగా కొన్నిసార్లు మీకు ఆరోగ్యంగా ఉన్న భావన కలుగకపోవచ్చు లేడా ఇది చెప్పలేని విధంగా అసౌకర్య భావన కలిగి ఉంటుంది.
  • మైకము
    ఒక్కోసారి పడిపోవడం కారణంగా కూడా గాయం వంటి సమస్యలకు దారి తీయవచ్చు కాబట్టి మైకమును విస్మరించరాదు. ఇది మీ మెదడుకు తగిన ప్రాణవాయువు సరఫరా లేని కారణంగా ఇలా జరుగుతుంది.
  • పనితీరులో తగ్గుదల
    మీరు ఇంతకు ముందు సులభంగా చేయగలిగిన వాటిని ఇప్పుడు చేయలేరు అలాగే మీరు ఎలాంటి వ్యాయామం కూడా చేయలేరు. ఇది ఏకాగ్రత చేయలేకపోవడం లేదా పనిలో దృష్టి పెట్టలేకపోవడం వంటివి ఉండవచ్చు
  • తలనొప్పి
    ఒక తలనొప్పి అనేది అనారోగ్యం యొక్క ఒక అరుదైన లక్షణం, ఇది తేలికపాటి నుండి మధ్యస్థ నొప్పికి కారణమవుతుంది.
  • పికా
    సున్నం, ఐస్ మరియు బంకమట్టి వంటి సామాన్యంగా తినదగని వస్తువులను తినడం లేదా తినాలి అనిపించడం. ఇది రక్తహీనతతో ఎక్కువగా సంబంధం కలిగి ఉంటుంది కాని తరచూ చూస్తుంటాము
రక్తహీనత (అనీమియా) యొక్క చికిత్స 
రక్తహీనత చికిత్స అనేది సాధారణంగా సంబంధిత కారణం, రక్తహీనత యొక్క గ్రేడ్ మరియు వ్యక్తి యొక్క మొత్తం ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.
రక్తహీనత చికిత్స కోసం సాధారణ సూచనలు:
  • మీ డాక్టర్ సూచన ప్రకారం ఐరన్, విటమిన్ B12 మరియు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా సరైన పోషణను నిర్వహించడం.
  • ఆకుపచ్చ ఆకు కూరలు, తాజా పండ్లు, గుడ్డు, మాంసం, చేప వంటి ఐరన్ కలిగిన ఆహారం తీసుకోవాలి.
  • నిమ్మకాయలునారింజమామిడి, మరియు మరిన్ని సహా సిట్రస్ పండ్లు వంటి విటమిన్-రిచ్ ఆహారాలు తగినంత మొత్తంలో తీసుకోవడం. అంతేకాకుండా, విటమిన్ C సప్లిమెంట్స్ కూడా కౌంటర్­లో అందుబాటులో లభిస్తాయి. అయితే, మీ వయస్సు మరియు శరీర బరువు వంటి సరైన మోతాదును తెలుసుకోవడానికి మీ వైద్యుడిని సంప్రదించాలి.
  • పిల్లల కడుపులోని పురుగుల నిర్మూలన కోసం అల్పెండజోల్ టాబ్లెట్ ప్రతి ఆరునెలలకొకసారి ఇవ్వడం
  • యుక్తవయసులో గల బాలురు మరియు బాలికలు మరియు గర్భిణీ స్త్రీలలో వారి రక్తహీనత స్థితితో సంబంధం లేకుండా ఒక నిర్బంధ ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ ఇవ్వడం.
రక్తహీనత యొక్క స్థాయి ఆధారంగా చికిత్స:
  • తేలికపాటి రక్తహీనత కోసం, మీ డాక్టర్ ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ అధికంగాలభించే ఆహారం తీసుకోవాలని మీకు సలహా ఇస్తారు.
  • రక్తపోటు యొక్క ఒక మోస్తరు స్థాయిలో, ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ మందులను మీ డాక్టర్ సిఫార్సు చేయవచ్చు. ప్రత్యేకంగా మీరు ఏ లక్షణం కన్పించని విధంగా ఉంటే మరియు ముఖ్యంగా గ్యాస్ట్రిక్ అసహనత వంటి ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా నోటి ఐరన్ థెరపీని తట్టుకోగలిగితే, ఇది అతిసారం ఏర్పడుతుంది. నోటి ద్వారా ఐరన్ తీసుకోవడంలో అసహనంగా ఉంటే, మీ వైద్యుడు సూది చికిత్సను ప్రారంభించవచ్చు, సాధారణంగా ఆసుపత్రిలో చేరవలసిన అవసరం లేదు, మరియు తగిన మోతాదు తీసుకున్న తరువాత మీరు ఇంటికి వెళ్ళవచ్చు.
  • తీవ్రమైన రక్తహీనత సందర్భంలో, మీ మొత్తం ఆరోగ్యo బట్టి, మీ డాక్టర్ సూది ద్వారా వేయు ఐరన్ ఎంచుకోవచ్చు లేదా నాడి, రక్తపోటు, శ్వాస వంటి మీ కీలకమైన వాటిని ఆసుపత్రిలో తనిఖీ చేయిన్చికోవలసినడిగా సలహా ఇవ్వవచ్చు. అలాగే, కొన్నిసార్లు కృత్రిమ ఆక్సిజన్ కూడా అవసరం కావచ్చు
  • రక్త మార్పిడి
    తీవ్రమైన రక్తహీనత మరియు సికిల్ సెల్ రక్తహీనత మరియు థాలస్సేమియా వంటి పరిస్థితులలో, రక్తమార్పిడి ఎంపికయే సరియైన చికిత్స.
  • ఎముక మజ్జ మార్పిడి
    ఎముక మజ్జ అనేది పొడవైన ఎముకలలో గల రక్త కణాల ఉత్పత్తి కణజాలం. అప్లాస్టిక్ అనీమియా వంటి పరిస్థితులలో, ఎముక మజ్జలో ఒక నాశనం లేదా వైఫల్యం, మరియు ఇది రక్త కణాలను ఉత్పత్తి చేయదు. అందువలన, ఆరోగ్యకరమైన దాత నుండి ఎముక మజ్జను ఒక వ్యక్తికి సర్జరీ ద్వారా మార్చవచ్చు.
  • ఎరిథ్రోపోయిటిన్
    ఇది మూత్రపిండంలో ఉండే ఒక హార్మోన్, ఇది రక్త కణాల ఉత్పత్తికి అవసరం. ఇది మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ప్రజలలో రక్తహీనతకు చికిత్స చేయటానికి ఉపయోగించవచ్చు, ఇవి మూత్రపిండాల నష్టం కారణంగా ఎరిత్రోపోయిటేన్­ను ఉత్పత్తి చేయలేకపోతాయి.
  • స్ప్లెనెక్టమీ
    ప్లీహము అనేది కడుపునకు సమీపంలో ఉన్న చిన్న అవయవము, కొత్త ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఇది ముఖ్యమైనది అలాగే పాత రక్త కణాలను నాశనం చేస్తుంది. ఎర్ర రక్త కణాలు 120 రోజులు వరకు జీవిస్తాయి. రక్తహీనత ఉన్నవారిలో, కొన్నిసార్లు ప్లీహములోని ఎర్ర రక్త కణాల అధిక పతనానికి కారణం అవుతాయి. ఇటువంటి సందర్భాల్లో, శస్త్రచికిత్స ద్వారా ప్లీహము యొక్క తొలగింపు అనేది చికిత్స యొక్క సరైన ఎంపిక (స్ప్లెనెక్టమీ).
గర్భంతో ఉన్న వారిలో రక్తహీనత యొక్క చికిత్స:
  • 9-11 g/dL యొక్క హిమోగ్లోబిన్ స్థాయిలలో తేలికపాటి రక్తహీనత కోసం, మీ డాక్టర్ రోజువారీ నోటి ద్వారా తీసుకొనే ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకోవలసినదిగా సలహా ఇవ్వవచ్చు మరియు దాని ప్రభావాన్ని తనిఖీ చేసుకోవటానికి ఒక నెల తర్వాత ప్రయోగశాలలో పరీక్షలు చేయించుకోవలసినదిగా చెప్పవచ్చు.
  • 7-9 g / dL యొక్క హేమోగ్లోబిన్ స్థాయిలతో ఒక మోస్తరు రక్తహీనత కోసం, మీ వైద్యుడు మొదట కారణాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు మరియు తర్వాత నోటి ద్వారా తీసుకొనే ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ ఇవ్వడం ద్వారా చికిత్సను ప్రారంభించవచ్చు. హెమోగ్లోబిన్ స్థాయిలు 8-9 g / dL మధ్య చేరుకున్నాయా అనేదానిని పరిశీలించడానికి నెలవారీ తిరిగి అంచనా వేయుట జరుగుతుంది. మీ వైద్యుడు మీ హేమోగ్లోబిన్ స్థాయిలను 9 g/dL చేరుకొనేలా చేయడానికి ఇంజెక్షన్ చేయగల ఐరన్ సప్లిమెంట్లను కూడా మొదలుపెడతారు, తరువాత మళ్లీ మీ నోటి ద్వారా తీసుకొనే మందులను కొనసాగిస్తారు.
  • 7 g / dL కంటే తక్కువ హేమోగ్లోబిన్ స్థాయిలతో కలిగే తీవ్రమైన రక్తహీనతకు, మీ డాక్టర్ అలాంటి తక్కువ స్థాయిలకు కారణం తెలుసుకొని మరియు సూది ద్వారా వేసే ఐరన్ సప్లిమెంట్లను వెంటనే ప్రారంభించవచ్చు. డెలివరీ సమయం దగ్గరవుతున్నట్లయితే లేదా హేమోగ్లోబిన్ స్థాయి చాలా తక్కువగా ఉన్నట్లయితే కూడా డాక్టర్ రక్త మార్పిడి కోసం ఆసుపత్రిలో చేరవలసినదిగా చెప్పవచ్చు.
జీవనశైలి నిర్వహణ
రక్తహీనతను కొన్ని సాధారణ జీవనశైలి మార్పులు ద్వారా సమర్థవంతంగా నిర్వహించవచ్చు.
వీటితొ పాటు
  • పొగాకు వినియోగాన్ని నివారించుట
    పొగాకు వినియోగం ఐరన్ శోషణ మరియు జీవక్రియను ప్రభావితం చేస్తుంది, ఇది శరీరంలో ఐరన్ స్థాయిని తగ్గిస్తుంది. అందువలన, పొగాకు వాడకాన్ని నివారించడం రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది.
  • ఆహారంతో టీ తీసుకోవటాన్ని నివారించడం
    టీ అనేది ఐరన్ శోషణకు హాని కలిగిస్తుంది, అందువలన భోజనాలతో టీ తీసుకోవడాన్ని నివారిస్తే ఐరన్ యొక్క శోషణను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది.
  • ఐరన్­ కూడిన ఆహారాన్ని తీసుకోవడం
    శరీరంలో తగినంత ఐరన్ నిల్వలను నిర్వహించడానికి, పచ్చని ఆకు కూరలు, తాజా పండ్లు, బీన్స్, గుడ్లు, చేపలు మరియు మాంసంలో అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
రక్తహీనత (అనీమియా) కొరకు మందులు
Medicine NamePack Size
G NeuroG Neuro 750 mcg/75 mg Capsule
Zifol XtZifol Xt Suspension
Deca Durabolin InjectionDeca Durabolin 50 Mg Injection
Haem Up FastHaem Up Fast Tablet
Pregeb MPREGEB M 150MG TABLET
RicharRichar CR 100 Tablet
MethycobalMETHYCOBAL 500MCG
CrespCRESP 100MG INJECTION
Orofer SOrofer S 100 Mg Injection
Pregalin MPregalin M SR 1500 Mcg/150 Mg Tablet
Milcy ForteMilcy Forte Tablet
NeuroxetinNeuroxetin 20 Mg/0.5 Mg Capsule
AlfagabaALFAGABA 100MG TABLET 10S
Deca AnabolinDeca Anabolin 25 Mg Injection
Mecobion PMecobion P 750 Mcg/150 Mg Tablet
Rejunuron DlRejunuron Dl 30 Mg/750 Mg Capsule
Schwabe Natrum muriaticum TabletSchwabe Natrum muriaticum Biochemic Tablet 200X
Decabolin (Medinova)Decabolin 25 Mg Injection
Pentanerv MPENTANERV M TABLET
Mecoblend PMecoblend P Tablet
Dulane MDULANE-M 20MG CAPSULE
DecadurakopDecadurakop 25 Mg Injection
Neurodin GNeurodin G 300 Mg/1500 Mcg Tablet
Mecofort PgMECOFORT PG SR TABLET
Dumore MDumore M Capsule