9, మార్చి 2020, సోమవారం

ఆస్తమా అదుపులో ఉండాలి అంటే తెలుస్కోవాలిసిన జాగ్రత్త లు


ఆస్మా ను అదుపులో ఉంచుకోవడం ఎలా అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 


ఆస్మా పూర్వం నుంచి అందరిని బాధిస్తున్న సమస్య .అర్ధరాత్రి ఒక తల్లి లేదా పిల్లలు ఊపిరాడక మంచం మీద కూర్చుని కళ్ళు ఫై కేగతాన్ని ముందుకి వంగి నోరు తెరిచి పెద్ద శబ్దం తో గాలి పీల్చుకోవడానికి కష్టపడుతుంధీ. దీనినే ఆస్మా అంటారు .విపరీతమైన ఆయాసం ,దగ్గు, దాంతో పిలికూతలు వంటి శబ్దం తో అన్ని ఇవాళ అవయవాలు స్తంభించే స్థితి... ఇలావస్తుంది. ఆస్మా ఎటాక్ ,చాతి బిగదీసుకొని ఉండడం వలన ఊపిరి తగ్గి ,చెమట పట్టి బాధని బిగపెట్టటంవలన కళ్ళలో బాగా అలసట కలుగుతుంది. ఇదిఎందుకు జరుగుతుందంటే ఉపిరితిత్హుల లోపల ఉండే చిన్న గాలి అరలు కఫం ,చుట్టూ ఏర్పడడం వాళ్ళ గాలి వెళ్లే దారి చిన్నది మాములుగా వెళ్లే శ్వాసక్రియ సన్నగిల్లు తుంది. దానివల్ల నిరంతరం నిమషానికి పదిహేడు సార్లు కనీసం సాగే శ్వాసక్రియ మందగించి శ్వాసావయవాలు ఆక్షిజన్ కొరతతో అలమటిస్తాయి. అడ్డుకుంటుంన్న ఈఫైబ్రస్ను నరాలు కదిలిస్తాయి. ప్రాణవాయువు లోపలి వెళ్ళటం కోసం నరాల స్పందన వల్లనాకు కారణమవుతుంది.చీల్చు కొని సాగె గాలి మనకి  శబ్దమువలె వినిపి వినిపిస్తుంది. నిజానికి గాలి అరలు విడివడితే తప్ప ఈ ఆయాసం తగ్గదు. దీనికి కారణం ముఖ్యంగా నరాలలో వచ్చే అనూహ్యామైన కదలిక . ఉదాహరణకు గాలి అరలు లోపల పొరల్లో ఊహించని చలనం ఎక్కడో ఉన్న చిన్న ఇన్ఫెషన్ కారణంగా ఉపిరితిత్హులు లో స్లష్మాం ఏర్పడమేది చాలామంది లో సామాన్యంగా వస్తుంది. ఎందుకువస్తుంది. ఏళ్ళు, దుమ్ము దూలపడం ,పడని పదార్ధాలు ను తినడం ,పడనిగాలి పీల్చడం ,శీతల ప్రాంతంలో తిరగటం వంటి వాటి ద్వారా ఎలర్జీ వచ్చి ఆయాసం వస్తుంది. ఒక్కకపుడు మానిసకంగా ఉద్రేకపడితే కూడా ఆయాసం రావచ్చు.  చిన్న పిల్లలు పాలు పడక ,వాళ్ళకి పుట్టిన తరువాత వచ్చే వ్యాధులకు సరిగా చికిత్స చేయించక పోవడం వలన కూడా ఆస్మా రావచ్చు .ఆయాసం వస్తే అది  ఆస్మాయే కాకపోవచ్చు. మీరు నడిచిన ,మీరు కొంచెం శ్రమపడ్డ ఆయాసం వచ్చి కాస్త విశ్రాంతి తీసుకున్నపుడు తగ్గుతుంటే ,అది మీ గుండె బలహీనతను సైచిస్తుంది. మీ ముఖం కొంచెం ఉబ్బి ,నిగారింపుతో ఉంది నడుస్తుంటే ఆయాసమనిపించి అన్నం తిన్నాక అనిపిస్తే ,అది మీ రక్త క్షిణతను సూచిస్తుంది. మీరు బలహీనమైనప్పుడు ఉపవాసాలు చేసినప్పుడు కూడా ఆయాసం మనిపిస్తుంది. కానీ దేనికి సంబంధం లేకుండా శ్వాస తీసుకోవడం కోసం కష్టపడుతూ దగ్గు,పిల్లి కూతలు వంటిసబ్దంతో తగ్గని ఆయాసం వస్తే అది  ఆస్మా  అనుకొంది. ఈ ఆస్మా వమాసపరంపర్యంగా వస్తుంది. చిన్నమ్మా పిల్లలలో చర్మ వ్యాధి వస్తే వాళ్లలో సాధారణంగా ఆశామా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చాలా కాలం నుండి ఆస్మా ఉన్న వాళ్లలో చర్మవ్యాధి ఉంటే మరి పెరుగుతుంది. ఆయుర్వేదంలో ఈ నరాల శక్తీ ని అణీకృత వాతం అంటారు. ఏది ప్రతి మనిషిలోనూ నిరంతరం సాగే శ్వాస క్రియ ని నియంత్రిస్తుంది.
శ్వాస రుగ్మతలు తినే తిండిలో ,తిరిగే కదలికలతో చేసే పొరపాట్లు వల్ల స్రోతస్సులు చెడి ఈ శ్వాస చిన్నది ,పెద్హాది ,కష్టమై శబ్దంతో కుడి భాధ పెడితే దాన్ని శ్వాస వ్యాధి అంటారు. పెద్ద శబ్దం తో గాలి తీసుకుంటే నోరు, కన్నులు వికృతంగా తెరుచుకొని ఉంటే అది మహాస్వాస అంటారు. తన భళా మంథా ఉపయోగించిన శ్వాస చిన్నదిగా ఉంది ఆగిఆగి వస్తుంటే ,దాన్ని భిన్న శ్వాస అంటారు. ఇందులో అధికంగా చెమట ,దాహం ,ఒక కన్ను ఎర్రగా ఉండడం ఉంటుంది. గురు గురు అనే శబ్దం తో  గోతుకులో కఫం అడ్డుపడి  గుండె బరువు శ్వాస వేగంలో  కళ్ళు  చీకట్లు కమ్ముతూఉంటే దాన్ని ధమాకా శ్వాస అంటారు. జ్వరం ,వసతులు,దాహం  విరోచనాలు, వాపు వస్తే  ఇవి ఉపద్రవ లక్షణాలుగా గుర్తించాలి. ఆధునిక యుగంలో వైద్యంలో యాంటీబయాటిక్స్ ,యాంటీ ఎలర్జీ బ్రంకో పీళేరర్స్ వంటి మందులు వాడతారు. లేదా గాలి పీల్చుకునివి ఇస్తారు. ఆయుర్వేదం దీనికి తగిన  చికిత్సగా భావిస్తారు. ధీర్ఘకాలం ఉన్న ఆస్మా వారికి శోధన చికిత్స చేసి, మందు వాడితే చక్కటి ఫలితం ఉంటుంది. శ్వాసకోసం కష్టంగా కదులుతోంది ఎటానిమిం నరాలు ముఖ్యంగా వెగేస్నారం ఈ స్పందనకు కారణమవుతుంది.  

ఆయాసం తగ్గడానికి ఆయుర్వేద మార్గాలు
ఆయాసం ఉన్నవారు రెండు చిటికెల పసుపు పొడి ,ఒక చిటికెడు మెత్తటి ఉప్పు రోజు తీసుకోవడం మంచిది. వేడి టీ లో తొమ్మిది చుక్కలు నిమ్మరసం ,అరా చెంచా తేనె కలిపి వేడి వేడిగా తాగటం మంచిది. ఆయాసం బాగా ఉన్నప్పుడు వంద గ్రాములు వాము వేడి చేసి పల్చని గుడ్డలో మూటకట్టి వీపుపైన ,గొంతుపైనఇరు ప్రక్కల కాపు పెడుతూ ఉంటే కఫ కరిగి బయటకు వచ్చి శ్వాస కుదుట పడుతుంది. ఆయాసం ఉన్న వాళ్ళు గోధుమ, శాలిధాన్యం ,లేతముల్లంగి, వెలగ పండు, తేనె, వెళ్ళెళ్ళి తీసుకోవడం మంచిది.

తీసుకోకూడనివి

మినుములు, చేప, సొరకాయ, హుంపకురాలు, బచ్చలికూర ,నూనెపదార్ధాలు, పుల్లటి పదార్ధాలు, కూల్డ్రింక్స్,ఐస్ క్రీం ,చల్లటి పదార్ధాలు ,చన్నీటిస్నానం ,మంచులో -చల్లని గాలిలో తిరగడం మంచిదికాదు.

పిల్లల జీర్ణ శక్తీ పెరగటానికి

జీర్ణశక్తి లేకపోతే పిల్లలు ఎదగరు ఎదిగే వయసులో మంచి పోషకాహారం అవసరం. అది జీర్ణమై వంటబట్టాలి పావు కిలో బియ్యం ఇరవై గ్రాములు సొంటి, రెండు గ్రాములు మిరియాలు విడివిడిగా వేయించండి. మాడనివ్వకండి. వీటినన్నిటిని మెత్తగా చూర్ణం చేసి రోజు ఉదయం పూత ఒక పెద్ద చెంచా చూర్ణాన్ని కొంచెం నీళ్లలో మరిగించి ఉడుకుతున్నప్పుడు కొద్దిగా పటిక బెల్లంఒక  చెంచా నేయి వేసి పాయసంలా  చేయండి చల్లఁర్చిన తరువాత పరగడుపున తినిపించండి. రెండు వారాలలో జీర్ణ శక్తీ పెరిగి పిల్లలు హాయిగా ఉంటారు.
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
*సభ్యులకు విజ్ఞప్తి* 
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ  నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

కామెంట్‌లు లేవు: