28, మార్చి 2020, శనివారం

viral problam treatment

TREATMENT FOR GENERAL ALIMENTS

By :Naveen Nadiminiti 
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/


1) VIRAL FEVER (FLU) : Start with DOLO 650mg  1 – 1 – 1 
For 2days if does not subside start antibiotic DOXYCYCLINE 100mg for 3days 1 – 0 – 1 + Dolo 650mg 1 – 1 – 1.

2) VIRAL FEVER with COLD, COUGH, HEADACHE 
DOXY 100mg 1 – 1 – 1 + Tab. TUSQ 1 – 1 – 1 for 3days
If cough is more – ASTHALIN EXPECTORANT one Tea Spoon daily 3times.

3) FEVER BODY PAINS (or) ANY PAINS 
ACECLOPLUS   1 – 1 – 1 for 2days

4) PAIN ABDOMEN or MENSTRUAL (or) OTHER 
MEFTALSPAS 1 – 1 – 1 if pain is severe Inj. Meftalspass 1 Amp IM 

5) GASTRITIS (Burning sensation in the stomach and chest) 
Tab: RANTAC 150mg on empty stomach for 1 week (or)
PANTOP 40mg 1 – 0 – 0 empty stomach for 1week 
     
FOOD ADVISE: AVOID COFFEE, TEA, CHILLIES, PICKLES and MASALA FOOD  
     If burning sensation in chest and stomach with belching (REFLUX OESOPHAGITIS)
     Tab: PANTOP – D  1 – 0 – 1 On Empty Stomach For 1 Week
     
     FOR INDIGESTION AND FLATULENCE (gas formation) 

     Tab: UNIENZYME – MPS   1 – 1  - 1 after food 
     Syp: ARISTOZYME one T.S.F Daily after Food 3 Times 

6)  LOOSE MOTIONS (DIARRHOEA)
     TAB: NORMETROGYL  1 – 0 – 1 for 5days

     BACTERIAL DYSENTRY (or) AMOEBIC DYSENTRY 
     Tab: OFLOX 200mg + ORNIDOZOLE 1 – 0 – 1 for 5days (or) 
     Tab: OFLOX 200mg + METRONIDOZOL 400mg for 5days (OR)                                     
     Cap: BIFILAC (OR) Cap: VIBACT (PROBIOTIC & PREBIOTIC) 1 – 0 – 1for 5days
 
7)  FOR LOOSE MOTION IN CHILDREN BELOW 1YEAR 
     Syp: WALAMYCIN (dry syrup) 5ml 2 or 3times daily 
     For above one year Syp: GRAMOGYL 5ml 2 times daily 

8) FOR UTI ( URINARY TRACT INFECTION ): Burning sensation while passing urine and    
    pain in the renal angle ( or) radiating pain from loin to groin – renal stones 
    Tab: NORFLOX 400MG 1 – 0 – 1 for 5days
    Tab: CYSTONE   1 – 0 – 1 for 5days

9) FOR BLEEDING IN THE NOSE ( EPISTAXIS)
    Check B.P. (rule out hypertension) if hypertensive control B.P. by treatment.
    Make the patient lie down, Keep COLD (ICE) PACK over the bridge of the nose &     
    Forehead for 10 minutes
   Tab: ETHASYL   1 – 0 – 1 or 3 times daily depending upon the severity if sever bleeding     
    Inj: ETHASYL 1AMP I.M. 

    

10) FOR CHEST PAIN (OR) N.C.P.( NON CARDIAC CHEST PAIN):
      (or) COSTOCHONDRITIS 
       Tab: PANTOP   1 – 0 – 0 on empty stomach + Tab: ACECLOPLUS 1 – 0 – 1 after food
  
     CHEST PAIN (CARDIAC): Excruciating pain with sever perspiration (sweating) &   
     vomitting and radiating pain towards left shoulder, left neck, left jaw. 
     Advise: Patient should not walk, he must lie down and should take Bed rest. 
     Give immediately Tab: SORBITRATE 5mg (SUBLINGUAL) and ECOSPIRIN 75mg  
     (orally)  
     Advise: Reassure the patient not to be frightened. Check saturation and give oxygen, do 
                  ECG make arrangements to shift the patient to higher center.

11) GIDDINESS or VERTEGO: Check B.P. 3 to 4 times (lying down posture) sitting posture     
      and standing posture. Give the patient Tab: NIFEDEPINE 5mg (SUBLINGUAL) and   
      observe the patient and make arrangements to shift to Higher center, If the B.P. is high.

12) IF NOT DUE TO B.P. – give Tab: VERTIGON 25mg 1 – 0 – 1 for 3 to 4 days
      (OR) Tab: VERTIN 1 – 0 – 1 for 3 to 4 days. If not subsided refer to higher center.

13) FOR VOMITTINGS & VOMITTING SENSATION: 
     Tab: EMESET 1 – 1 – 1 before food
      IF VOMITING IS SEVERE:  Inj: EMESET one Ample I.M. + IV fluids: NS 1 + DNS 1            
      If dehydration is present  

14) FOOD POISIONING (BACTERIAL): Symptoms: vomiting, diarrhoea with pain abdomen 
 Inj: EMESET 1 ample I.M. + Inj: MEFTALSPAS I.M. + Tab: OFLOX 200mg 1 – 0 – 1 +                    
       Tab: ORNIDAZOLE 400mg 1 – 0 – 1 (OR) Tab: OFLOX 200mg 1 – 0 – 1 +                    
       Tab: METROGYL 400 mg   1 – 0 – 1 + I.V. Fluids if dehydration present.

15) H/O FALL WITH SEVERE PAINS (backache, chest pain, ankle joint pain and sprain):
       Make the patient lie down, Keep COLD (ICE) PACK over the injured (blunt injury only)    
       part and swelling area for 10 minutes. Keep the part elevated for ½ hour to 1 hour above   
       heartlevel. 
       Treatment: HIFENAC –MR 1 – 0 – 1 after food + PANTOP 40mg    1 – 0 – 1 before food 
       TOOTHACHE  & EARACHE : ACECLOPLUS 1 – 0 – 1 + MEGAPEN 500mg 1 – 0 – 1   
       for 5days +  WAXSOLVE (clear the wax) 2 drops 3times daily for 3days.
          For oral ulcers T.E.S.S. (buccal paste) to be applied inside mouth + cap: BECELAC  
       FORTE daily one for 5days.

16) DIABETES: Patient may feel tired ness, excessive thirsty, excessive urination during night, excessive hungry, loss of weight, may have some skin problems, burning sensation in the feet and numbness of the legs and feet.
Fasting blood sugar to be done immediately and urine examination and again blood sugar to be done 2hours after breakfast + for Type II diabetes Tab: GLIMY 1mg + METFORMIN 500 mg 1 – 0 – 0 for life long. 
Dosage to be adjusted according to the sugar values.   
For NEUROPATHY (numbness of the legs and feet (or) burning sensation in the feet).
Inj: NEURO KIND PLUS 1ample I.M. twice weekly for 3 weeks.
Cap: NEURO KIND PLUS 1 – 0 – 0 (on alternate days), whenever injection is not taken.

HYPOGLYCEMIA(very low blood sugar): common in diabetes symptoms: tremors, palpitation, sweating, confusion, altered sensorium, lastly fainting. Immediately sugar or glucose to be given. Advise: Inj: INSULIN (over dosage) & with out proper food should    not be there. Take food properly after taking tablet.

17) CONVULSIONS (SEIZURES) (OR) EPELEPSY: 
FEBRILE CONVULSIONS: This will happen commonly in children, Whenever temperature more (High fever) Child will have Convulsions, cold sponging should be 
done cold sponging (dip cloth in ice cold water and cold sponging to be done from head to toe).

Give PARACETOMOL 250mg (CROCIN SYRUP 5ml) depending up on the age and weight of the child. Adjust the dosage according to the age & weight. If the convulsions are severe shift to higher center.

For ADULTS: Keep Airway in the mouth to prevent toung bite. Don’t give IRON PIECE in the hand. Don’t give water and don’t sprinkle water on the face. Make the patient lie down to left side and clean the mouth whenever frothing is there. And shift the patient to the hospital immediately.

18) FEVERS (MALARIA): Patient suffers from shivering ( chills & rigors) for some time and then again temperature will come down. This type will last for 3 to 4 days.
       Blood test: for M.P. (Malarial Parasite) to be done.   
Tab:  AMALAR (or) REZIZ 3 tablets as a single dose at a time. (or)         
Tab: FALCIGO 100 mg 1 – 0 – 1 on first day followed by 50mg 1 – 0 – 0 for four days.
Inj: FALCIGO 120mg on first day I.M. (or) I.V. followed by 100mg daily for 4 days.
CHILDREN: Tab: DOXYCYCLINE – 2mg per kg per dose orally (not to be used less than      8 years old) for 7days.
Tab: AMALAR 1 mg per kg per orally.   Tab: FALCIGO 4mg per kg orally for 3days.

FURUNCLES(BOILS): Cap: MEGAPEN 500mg 1 – 0 – 1 for 5days + LYSER- D 1 – 0 – 1 for 5days + Cap: BECELAC FORTE 0 – 1 – 0 For 5days
For children: MEGAPEN KID 250mg 1 – 1 – 1 for 5days+ Syp: COMBLIFLAM 5ml               
1 – 1 – 1 for 5days. 
FOR INJURIES OVER THE FOOT, LEG, ARM, HAND: Inj: T.T.  I.M. +Inj: DICLO I.M. (incase of CHILDREN: Inj: PRACETOMOL to be given)
       clean the wound with H2O2 ( HYDROZENPEROXIDE) and ointment METROZYL –P;     
       (or) FUSIWAL ointment to be applied.
Cap: MEGAPEN 500mg 1 – 0 – 1 for 7days + LYSER –D 1 – 0 – 1 for 7days, incase of bleeding of the injuries apply pressure bandage and elevate the part above the heart level.    

19) TYPHOID FEVER : Symptoms: High gread fever, severe headache, body pains, persisting, for 1 week or even more than 1 week.
       BLOOD CULTURE :blood culture test to be done  After conforming positive start treatment.
       Tab: CIFIXIME200mg 1 – 0 – 1 for 7 to 10 days + DOLO 650mg for 7 to 10 days +   
       Tab: BECELACFORTE 0 – 1 – 0 for 7days. (or) Tab: AZITHROMYCIN 00mg 1 – 0 – 1 for 7days        
       (or)  (in severe cases): Inj: CEFIXIME 1g I.V. twice daily for seven days

20) SORE THROAT (PHARYNGITIS) : Pain during swallowing 
       Do salt water (luke warm water) gargling for 3 times a day
       Tab: DOLO 650mg 1 – 1 – 1 for 3days + Cap: DOXY 100mg 1 – 0 – 1 for 3days

21) BURNS (OVER) ANY PART OF THE BODY : Common domestic Burns   keep the injured area under running water or apply ICE directly over the area for few minutes.             METROZYL – P Ointment to be applied  (or) FUSIDIN (FUSIWAL) ointment to be applied or NEOSPORIN 5g (for ophthalmic & skin) or NEOSPORIN 15g (skin only).  
        Tab: LYSER – D 1 – 0 – 1 for 5days
        Tab: OFLOX 200mg 1 – 0 – 1 for 5days 
       FOR CHILDREN: Tab: MEGAPEN - KID 250mg 1 – 1 – 1 for 5days 
       Tab: COMBIFLAM   1/2 – 1/2 – 1/2 (OR) COMBIFLAM (suspension) 5ml 3times daily 

SWELLING OVER THE  FRONT OF THE NECK (HYPO THYROIDISM) 
Symptoms: Pains over the different part of the body, dullness, menstrual problems, feeling of weakness, etc. Ask the patient to swallow if the swelling moves up and down it could be Thyroid problem. 
Blood test:THYROID PROFILE to be done immediately and consult the ENDOCRINOLOGIST. 

22) ALLERGIES OF SKIN: Allergy may be due to food vegetables drugs (Medicines, oil, non  
      vegetarian preparation, clothing (dress))
Treatment: Tab: LEVOCETRIZINE 5mg 1 – 0 – 1 + Tab: WYSOLENE 5mg 1 – 0 – 1 for 2days.
If Allergy is severe Inj: DECADRON 0.5 ml + Inj: AVIL 0.5 ml I.M. immediately 
Tab: LORFAST 10mg (loratidine) 1 – 0 – 0 (or) ALASPAN 10mg 1 – 0 – 1 can be taken orally.

22) INSECT BITE (OR) BEE BITE (OR) CENTIPED: 
Symptoms: Sever burning pain and itching sensation will be there 
Treatment: Inj: BETNESOL 1Ample I.M. + Inj: AVIL 1ml I.M.
Tab: WYSOLENE 5mg 1 – 0 – 1 + Tab: LORFAST 10mg 1 – 0 – 1 should be given orally.
In severe Cases Inj: HYDROCORTISONE 100mg I.M. to be given.

23) SCORPION BITE: 
Symptoms: Severe burning pain at the site of bite 
Treatment: Inj: XYLOCAINE 1ml (or) 2ml to be given locally (infiltration)
Tab: PRAZOSIN 1mg 1 – 0 – 1 orally 
To apply XYLOCAINE ointment at the site of bite. Does not subside shift to higher center

24) SNAKE BITE: 
Symptoms: 2 fang marks will be seen at the site of bite. Swelling and burning pain at the site of bite. Immediately patient should be shifted to hospital at the same time patient should be reassured with confidence (should not frightened) and patient should not walk. If it is COBRA bite: severe burning pain and swelling at site of bite after some time drooping of the upper eye lid (PTOSIS) and after 1 or 2 hours patient unable to swallow and unable to talk (BULBAR PARALYSIS).
That’s why at any cost patient should be shifted to hospital with out any time delay.                                                                                                                                                                                                                                                                                                                                                                                     
 Inj: A.S.V. (Anti Snake Venom) to be given I.V. in N.S. fluid after giving test dose.

25) DOGBITE: Even small scratch or abrasion over the foot, leg, arm, hand and head should not be neglected immediately Inj: T.T. I.M. + Inj: A.R.V. (Anti Rabies Vaccine) I.M.
Inj. RABIPUR   I. M. (0, 3, 7, 14, 30) days to be given compulsory. At any cost dog bite should not be neglected.  
26) L.R.T.I. (Lower Respiratory Tract Infection) or Acute Bronchitis: 
Symptoms:  Fever, cough with wheezing, pains.
Treatment: Cap: AMOXCILLIN 500mg 1 – 0 – 1  for 7days + Tab: DOLO 650mg 1 – 1 – 1   for 7days + Tab: DERIPHYLLINE 150mg 1 – 0 – 1 for 7days +  Syp: ASTHALIN expectorant 5ml 3 times daily. 

27) BRONCHIAL ASTHMA:   Symptoms: Cough with wheezing continuously during winter season, rainy season, dust exposure.
Treatment: Inj: DERIPHYLLINE 1amp I.V. slowly for 2minutes + Nebulaization (DUOLIN  or BUDICORT or ASTHALIN repulse) depending upon the severity of wheezing   
        Tab: DOXOPHYLLINE 400mg 1 – 0 – 1 can be given if Tab: Deriphylline not working. 
28) HICCUPS: Spasmodic contraction of diaphragm. With -Naveen Nadiminti 
For more information see this link below

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

ఏ సి డి టీ ఉన్న వాళ్ళు కు తీసుకోవాలిసిన జాగ్రత్తలు

ఆమ్లత్వం(ఎసిడిటీ) లక్షణాలు, చికిత్స, మరియు నివారణలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

ఆమ్లత్వం అంటే ఏమిటి?

ఆమ్లత్వం లేదా యాసిడ్ రిఫ్లక్స్ అనేక మంది భారతీయులను ప్రభావితం చేసే ఒక సాధారణ పరిస్థితి. పరిస్థితి నెమ్మదిగా ఛాతీ ప్రాంతం చుట్టూ ఉన్నట్లు వుండి గుండెల్లో మంటగా మారుతుందిఇది కడుపు యాసిడ్,ఆహార పైపులోకి తిరిగి ప్రవహించడం వలన వస్తుంది పరిస్థితికి కారణమయ్యే అనారోగ్యకరమైన అలవాట్లు మరియు సరైన జీవనశైలి లేక అని చాలా కొద్ది మంది ప్రజలు గుర్తించారు.

Acidity

ఆమ్లత్వం ఎలా ఏర్పడుతుంది?

మనము తినే ఆహారం కడుపు లోని అన్నవాహిక లోకి వెళుతుందికడుపులోని గ్యాస్ట్రిక్ గ్రంథులు ఆహారమును జీర్ణం చేయటానికి మరియు ఏవైనా జెర్మ్స్ చంపటానికి అవసరమైన ఆమ్లమును తయారుచేస్తాయిగ్యాస్ట్రిక్ గ్రంథులు జీర్ణ ప్రక్రియకు అవసరమైనదానికంటే ఎక్కువ మొత్తంలో యాసిడ్ను ఉత్పత్తి చేసేటప్పుడు ఆమ్లత్వం సంభవిస్తుంది పరిస్థితి వున్నప్పుడు కడుపు పైనే లేదా బ్రెస్ట్ బోన్ (కుడి భాగంలో మంటగా ఏర్పడుతుందిభారతీయులు భారీగా నూనే మరియు స్పైసి ఆహారాల వినియోగం వలన  పరిస్థితి చాలా సాధారణంగా ఉంటుంది.

ఆమ్లత్వంకు ఎవరికి వచ్చే అవకాశం ఉంది?

ప్రజలు ఆమ్లత్వానికి గురికావటానికి ఇవి కారణాలు:

  • ఎక్కువ మద్యం సేవించిన వారికి
  • ఊబకాయం ఉన్నవారుకి
  • తరచుగా స్పైసి ఫుడ్ తినే వారికి
  • తరచుగా శాఖాహార ఆహారాన్ని తినే వారికి
  • నాన్స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAID లుతీసుకునేవారకి
  • స్త్రీలు రుతువిరతికి సమీపంలో ఉన్నవారికి
  • గర్భవతి అయిన స్త్రీలుకి
  • డయాబెటిస్ఆస్తమాహియటల్ హెర్నియాపెప్టిక్ పూతలబంధన కణజాల రుగ్మతలు లేదా జోలింగర్ఎల్లిసన్ సిండ్రోమ్ వంటి వైద్య పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులకి.

ఆమ్లత్వం యొక్క కారణాలు ఏమిటి?

ఆమ్లత్వం కింద మూలాల వల్ల సంభవించవచ్చు:

  • అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు కారణంగా
  • అధిక మోతాదులో వినియోగించే కొన్ని ఆహారాలు కారణంగా
  • మందుల వేసుకునే వాటి ప్రభావం కారణంగా
  • ప్రస్తుతం మనకి ఉన్న వైద్య పరిస్థితులు కారణంగా
  • ఒత్తిడినిద్ర లేకపోవడం వంటి ఇతర కారణాల వలన

అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు యీ విధంగా ఉన్నాయి:

  • భోజనతినటం మానేసిన లేదా రెగ్యులర్ వ్యవధిలో తినక పోవటం వల్ల
  • ఎక్కువ మోతాదు లో తినటం వల్ల
  • తిన్న వెంటనే నిద్ర పోవటం

  • తిన్న వెంటనే స్నానం చేయటం

అధిక మోతాదులో వినియోగించే కొన్ని ఆహారాలు యీ విధంగా ఉన్నాయి:

  • టీ/కాఫీ/డ్రింక్స్ /సోడా
  • స్పైసి తిండి
  • అసిడిక్ తిండి ఉదాహరణకు నిమ్మకాయ,ఆరంజ్
  • నూనె పదార్దములు,కొవ్వు పదార్ధాలు అధికంగా వుండే తిండి ఉదాహరణకు పిజ్జా,ఫ్రైస్,శాండ్విచ్,బర్గేర్స్

మందులు వేసకునే వాటి ప్రభావం యీ విధంగా ఉన్నాయి:

  • నాన్ స్టెరాయిడ్ లేదా ఇంఫ్లమీటరి మందులు వల్ల
  • అధిక రక్తపోటు మందుల వల్ల
  • మానసిక సంబంధించిన మందులు వల్ల
  • యంటి బయోటిక్ వల్ల
  • ఎముక సంబందిత రోగం కి వాడె మందుల వల్ల

ప్రస్తుతం మనకి ఉన్న వైద్య పరిస్థితులు యీ విధంగా ఉన్నాయి:

ఒత్తిడినిద్ర లేకపోవడం వంటి ఇతర కారణాలు యీ విధంగా ఉన్నాయి:

  • పొగ త్రాగటం
  • మధ్యం సేవించటం
  • మరీ ఎక్కువ వ్యాయామం చేయటం
  • నిద్ర లేమితనం
  • బాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్

ఆమ్లత్వయొక్క లక్షణాలు ఏమిటిఆమ్లత్వంని ఎలా నిర్ధారణ చేస్తారు?

యాసిడ్ రిఫ్లక్స్ యొక్క లక్షణాలు:

  1. కడుపులో మంట కలుగుతుంది
  2. గొంతు మంట మరియు హృదయం లో మంట
  3. మ్రింగుటలో కష్టం
  4. చర్యలతో ఇబ్బంది
  5. విశ్రాంతి లేకపోవడం
  6. త్రేన్పులు
  7. వికారం
  8. నోటిలో సుదీర్ఘమైన పుల్లని రుచి
  9. చెడు శ్వాస
  10. అజీర్ణం
  11. మలబద్ధకం

డయాగ్నోసిస్:

  • మీరు ఆమ్లత్వ లక్షణాల వలన బాధపడుతుంటేమీ కుటుంబ వైద్యుడు లేదా ఏవైనా సాధారణ అభ్యాసితో సంప్రదించవచ్చుమీ స్థిథి ఆధారంగా డాక్టర్ని సంప్రదించ వలసి వస్తుంది.
  • ఎసోఫాగస్ మరియు కడుపు యొక్క ఎక్స్రే
  • ఎసోఫాగస్ మరియు కడుపు యొక్క లైనింగ్ను చూడడానికి వైద్యుడు సహాయపడే పై ​​జీర్ణశయాంతర ఎండోస్కోపీ
  • ఆమ్లత్వం యొక్క కీలక సమస్యలు ఏమిటి?
  • ఆమ్లత యొక్క కీలక సమస్యలు:
  • ఛాతీ లేదా ఉదరం తీవ్ర నొప్పి
  • అధిక వాంతి
  • మ్రింగుటలో కష్టం
  • గ్యాస్ట్రిక్ అల్సర్స్

ఆమ్లత్వంకు చికిత్స ఏమిటి?

మీ పరిస్థితిపై ఆధారపడిమీ వైద్యుడు ఆమ్లత్వం ను ఎదుర్కోవడానికి మందులు (యాంటాసిడ్లుతో సహానిర్దేశిస్తాడుపరిస్థితి చాలా తీవ్రంగా ఉంటేఅతను కడుపులో యాసిడ్ ఉత్పత్తిని తగ్గించేందుకు శస్త్రచికిత్స (వాగోటమీను సూచించవచ్చు.
కొన్ని సాధారణ సహజ నివారణలు కడుపు ఆమ్లత చికిత్సకు ఉపయోగించవచ్చుఉదాహరణకుకొంచెం నీళ్ళను త్రాగడం వల్ల మీ కడుపు నుండి అదనపు ఆమ్లాన్ని తటస్తం చేయటానికి సహాయపడుతుంది.

మీరు తరచూ ఆమ్లత్వంతో బాధపడుతుంటేప్రతిరోజూ ఒక గ్లాసులో గోరు వెచ్చని నీటిని నిద్రపోయే ముందుగా త్రాగాలి మరియు ఉదయం మేల్కొన్న వెంటనే తాగాలిఆమ్లత్వంకు దోహదం చేసే అక్రమ జీర్ణాశయానికి దారితీస్తుండగాభోజన సమయంలో కాని లేదా తిన్న వెంటనే త్రాగకూడదు.

కడుపు ఆమ్లత్వం నుండి ఉపశమనం పొందడానికి మీ వంటగదిలో లేదా రిఫ్రిజిరేటర్లో అందుబాటులో ఉన్న చాలా సులభమైన పదార్థాలు ఉన్నాయి.

1. బాసిల్ ఆకులు:

బాసిల్ ఆకుల యొక్క మంచి లక్షణాల వల్ల మీకు తక్షణం ఉపశమనం ఇస్తుందిఇది ఆమ్లత్వంవాయువు మరియు వికారం నుండి తక్షణ ఉపశమనం ఇస్తుంది.

  • పొట్ట బాలేదు అన్న వెంటనే తులసి ఆకులు తింటే వెంటనే ఉపసమనం కలగవచ్చు .ఆమ్లత నివారణకు తులసి ఆకులు తినడచాలా మంచిదితులసి ఆకులను పూర్తిగా నమలాలి అని గుర్తుంచుకోండి.
  • ఒక కప్పు నీటిలో మూడు నుండి ఐదు తులసి ఆకులు వేయాలిఅప్పుడు కొన్ని నిముషాలు ఉడికించాలిమీరు తేనెతో  బాసిల్ టీని కలపవచ్చుఅయితేపాలు చేర్చవద్దుదీన్ని తరచుగా త్రాగుతూ ఉండండి.

2. దాల్చిన చెక్క:

ఆమ్లత్వం కోసం దాల్చిన చెక్క (సిన్నమోన్మీ జీర్ణ ఆరోగ్యానికి మంచిదిఇది ఒక సహజ యాంటీసిడ్ గా పనిచేస్తుంది మరియు కడుపులో వాయువుని వెదజల్లుతుంది.

  • ఒక కప్పు నీటిలో దాల్చినచెక్క యొక్క పొడుం సగం టీస్పూన్ జోడించండి.
  • దానిని పొయ్యి మీద పెట్టి మరింగించాలి మరియు దానిని కొన్ని నిమిషాలు అలానే చల్లార్చాలి .  దాల్చినచెక్క టీ రెండు నుంచి మూడు సార్లు తాగాలి.
  • మీరు మీ సూప్ లేదా సలాడ్కు దాల్చిన పొడిని కూడా జోడించవచ్చు.

3. మజ్జిగ:

ఆమ్లత కోసం మజ్జిగ.ఆమ్లత్వం కొరకు మరొక సాధారణ నివారణ మజ్జిగ.ఇది కడుపులో ఆమ్లత్వాన్ని సరళీకృతం చేసే లాక్టిక్ ఆమ్లం కలిగి ఉంటుందిమీరు మజ్జిగ కొనుగోలు చేయవచ్చు లేదా మీరే చేయవచ్చు.

  • ఒక పేస్ట్ ను తయారు చేయటానికి కొద్దిగా నీటితో మెంతులు ఒక సగం teaspoonని గ్రైండ్ చేయాలిసాదా మజ్జిగ ఒక గ్లాస్ లో కలపండిదీనిని చాస్ అని కూడా పిలుస్తారు మరియు ఇది తాగటం వల్ల ఆమ్లత వలన కడుపు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.
  • లేదామీరు ఉపశమనం పొందటానికి రోజుకు చాలా సార్లు సాదా మజ్జిగ తాగవచ్చుఉత్తమ ఫలితాల కోసం కొంచెం నల్ల మిరియాలు లేదా లేత కొత్తిమీర ఆకులు ఒక టీస్పూన్ కలపి మజ్జిగ తాగాలి.

4. ఆపిల్ సైడర్ వినగర్:

  • ప్రకృతిలో ఆమ్లమైనప్పటికీఆపిల్ సైడర్ వెనిగర్ ఆల్కలీజింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటుందిఅందువలనఅది కడుపు ఆమ్లత చికిత్స సహాయపడుతుంది.
  • కేవలం ఒక కప్పు నీటిలో ముడివడకట్టిన ఆపిల్ సైడర్ వినెగార్ ఒకటి లేదా రెండు టీస్పూన్లు కలపాలి.
  • ఒకసారి లేదా రెండుసార్లు రోజుకు త్రాగండిమీరు భోజనానికి ముందు కూడా తాగవచ్చు.

5. లవంగాలు:

  • ఆమ్లత్వం కోసం లవంగాలు కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం పెంచి వారి కలుషిత ప్రభావం వలన గడ్డలు ఆమ్లత్వాన్ని మరియు ఉపరితల వాయువును ఉపశమనం చేస్తాయిప్రజల నమ్మకానికి విరుద్ధంగాఅతి తక్కువ కడుపు ఆమ్లం వల్ల కూడా ఆమ్లత్వం సంభవించవచ్చు.
  • రెండు నుండి మూడు లవంగాలు పూర్తిగా నమలడంతో  రసాలను మీ కడుపు వ్యవస్థలోకి విడుదల చేస్తాయి.
  • పిండిచేసిన లవంగాలు మరియు ఏలకులు సమానంగా కలిపి తినడం ద్వారా తరచుగా ఆమ్ల ఇబ్బందిని తగ్గిస్తుంది మరియు చెడు శ్వాసను తొలగిస్తుంది.

6. జీలకర్ర :

  • యాసిడిటిని చికిత్స చేయడానికి జీలకర్రని కూడా ఉపయోగించవచ్చుజీలకర్ర ఒక గొప్ప యాసిడ్ న్యూట్రాలైజర్గా పనిచేస్తుందిఅంతేకాక జీర్ణక్రియలో సహాయపడుతుంది మరియు కడుపు నొప్పి నుంచి ఉపశమనాన్నిస్తుంది.
  • కొంచెం వేయించిన జీలకర్రలను కొంచెం కొంచెం నీటితో కరిగించిఒక గ్లాస్ నీటిలో కలిపిప్రతి భోజనం తర్వాత త్రాగండి.
  • మీరు ఒక టీస్పూన్ జీలకర్ర ఒక కప్పుల నీటిలో ఉడికించిదానిని వడకట్టి మీ భోజనం తర్వాత నీటితో త్రాగాలి.
  • మరొక విధానం ఏంటి అంటే ధన్యాల పొడిజీలకర్ర విత్తనాల పొడిఫెన్నెల్ సీడ్ పౌడర్ మరియు పంచదార అన్ని ఒక్కో టీ స్పూన్ ఒక సగం కప్పు నీటిలో కలపాలి నీటి మిశ్రమం ఖాళీ కడుపుతో త్రాగాలి.

7. అల్లం:

  • అల్లం లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు యాసిడ్ చికిత్సకు సహాయం చేస్తాయిఅల్లం రసం కూడా కడుపు ఆమ్లాలు తటస్తం చేయవచ్చు.
  • ఆమ్లత్వం సమయంలో తాజా అల్లం ముక్కను నమలితే ఉపసమనం కలుగుతుంది.
  • అల్లం ముక్కలు నీళ్ళ లో ఉడికించి తర్వాత కొన్ని నిమిషాలు అలానే ఉంచికొంచెం నీళ్ళు వేసి త్రాగాలి.
  • అల్లం రసం రెండు నుండి మూడుసార్లు ఒక స్పూన్ తీసుకుంటే ఆమ్లత్వం నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

8. బెల్లం:

  • బెల్లం జీర్ణక్రియ మరియు జీర్ణ వ్యవస్థలో ఆల్కలీన్ గా పని చెస్తుందితద్వారా కడుపు ఆమ్లతను తగ్గిస్తుందిమీరు భారతీయ లేదా ఆసియా జాతి కిరాణా దుకాణాలలో బెల్లం కొనవచ్చు.
  • ప్రతి భోజనం తర్వాతఆమ్లత్వం ఉపశమనం వచ్చే వరకు చిన్న చిన్న ముక్క తినాలిడయాబెటీస్ ఉన్నవారికి  పరిహారం సరైనది కాదు.

9. ఫెన్నెల్ :

  • ఫెన్నెల్ జీర్ణాశయ లక్షణాలను కలిగి ఉందిఅది జీర్ణక్రియకు సహాయం చేస్తుంది మరియు కడుపు వాయువు నుండి ఉపశమనం పొందటానికి సహాయం చేస్తుంది.
  • భారీ లేదా మసాలా భోజనాన్ని తిన్న తర్వాత కొంత ఫెన్నెల్ నమలడం ద్వారా అసిడిటీని కంట్రోల్ చేయచ్చు.
  • మీరు ఒక కప్పు వేడి నీటిలో ఒకటి లేదా రెండు టీస్పూన్లు ఫెన్నెల్ విత్తనాల వేసి బాగా మరగపెట్టి వడకట్టి రోజుకు కొన్ని సార్లు అది త్రాగాలి విధంగా చేస్తే ఎసిడిటీ నుండి ఉపసమనం పొందవాచ్చు.

10. చల్లని పాలు :

పాలు కడుపులో గ్యాస్ట్రిక్ ఆమ్లాలను స్థిరీకరించడానికి సహాయపడుతుంది మరియు మీకు ఆమ్లత నుండి ఉపశమనం ఇస్తాయిపాలులో కాల్షియం సమృద్ధిగా ఉంటుందిఇది కడుపు ఆమ్లంను నిరోధిస్తుందికేవలం యాసిడ్ సమస్యలను నివారించడానికి లేదా ఉపశమనం చేయడానికి చల్లని పాలు ఒక గ్లాస్ త్రాగాలి.

మీరు ఆమ్లత్వంతో బాధపడుతున్న అప్పుడు నివారణలు ప్రయత్నించండిమీరు ఒక రోజు లేదా రెండు రోజులలో ఉపశమనం పొందకపోతేడాక్టర్ను సంప్రదించండి.

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

*సభ్యులకు విజ్ఞప్తి* 

******************

ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ  నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/




27, మార్చి 2020, శుక్రవారం

మద్యం కు బానిసలుగా అయినా వారికీ సలహాలు

30 రోజులు మద్యం మానేస్తే... మీ బాడీలో వచ్చే మార్పులు ఇవీ...అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు
        ఎవరెస్ట్ శిఖరమైనా ఎక్కుతారు గానీ... మద్యం మానేయమంటే మానలేరు చాలా మంది.అందుకే కరోనా సెలవులు వల్ల మద్యం షాప్ మూతబడ్డాయి  మద్యం తాగితే అన్నీ నష్టాలే. దాన్ని మానేస్తే ఎన్నో లాభాలు కూడా. అవేంటో తెలుసుకుందాం.

     మన తెలుగు రాష్ట్రము లో  కష్టానికీ, మద్యానికీ విడదీయరాని బంధం ఉంది. రోజంతా కష్టపడే చాలా మంది... సాయంత్రం కాగానే... మద్యం బాటిల్ ఎత్తేస్తారు. సంపాదించిన కాస్త సొమ్మునూ మద్యానికి వాడేస్తారు. ఫలితంగా తాత్కాలిక కిక్కు... దీర్ఘకాలిక సమస్యల్ని తెచ్చుకుంటారు. ఐతే... మద్యం తాగడం మానేస్తే కలిగే ప్రయోజనాలు, మద్యం మానేస్తే ఎంత మేలో తెలియకపోవడం వల్లే చాలా మంది మద్యం తాగుతూ ఉంటారు. దీనిపై జరిపిన పరిశోధనల్లో అద్భుత ఫలితాలొచ్చాయి. ఒక్క నెల పాటూ మద్యం మానేసినా చాలు... గుండె, లివర్, బాడీ అన్నీ ఆరోగ్యవంతంగా మారతాయి. నెల తర్వాత మళ్లీ మద్యం తాగడం మొదలుపెడితే... మళ్లీ అన్నీ పాడైపోతూ ఉంటాయి. అమెరికాలో చలి వల్ల అక్కడి ప్రజలు మద్యం తాగకుండా ఉండలేరు. అందువల్ల అక్కడి డాక్టర్లు మహిళలైతే రోజుకు ఒక డ్రింక్, మగాళ్లైతే రోజుకు రెండు డ్రింక్స్ మాత్రమే మద్యం తాగాలని సూచించారు. మద్యం తాగితే రకరకాల కాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. చాలా మంది జనవరి రాగానే మద్యం మానేయాలని ఫిక్స్ అవుతారు. ఓ వారం తిరగ్గానే మళ్లీ పెగ్గు దిగిపోతుంది. కానీ... ఓ నెల మద్యం మానేస్తే కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

1. లివర్ మెరుగవుతుంది : మనం మద్యం తాగితే... లివర్ పాడైపోవడం గ్యారెంటీ. కానీ మన బాడీలో లివర్ అత్యంత ముఖ్యమైన అవయవం. అది పాడైతే... దాదాపు 700 రకాల అవయవాలు సరిగా పనిచేయవు. అదే మద్యం తాగడం కనీసం నెలపాటూ మానేస్తే... లివర్ తిరిగి మెరుగవుతుంది. దానిలో లోపాల్ని అదే సరిచేసుకుంటుంది. అలాగే బాడీలో విష వ్యర్థాల్ని లివర్ బయటకు పంపుతుంది. చెడు కొవ్వుల్ని కరిగించేస్తుంది. అధికంగా ఉండే హార్మోనులను తగ్గిస్తుంది. ఇలా ఎన్నో మంచి పనులు చేసే లివర్ బాగుండాలంటే... మద్యం తాగడం మానేయాలి.

2. గుండెకు రక్షణ : మద్యం తాగడం వల్ల మన శరీరంలో.... ఫ్రీ రాడికల్స్ ఎక్కువవుతాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఇవి ఎక్కువయ్యే కొద్దీ గుండెకు ప్రమాదమే. ఇవి ధమనుల్లో గూడుకట్టుకొని... రక్త సరఫరాను అడ్డుకుంటాయి. ఫలితంగా గుండెకు ఏదో ఒక రోజు బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి... గుండె పోటు వస్తుంది. ప్రాణం పోయే ప్రమాదం తలెత్తుతుంది. అదే మద్యం మానేస్తే... ఈ కొవ్వులన్నీ క్రమంగా కరిగిపోతాయి. అలా కరిగేలా లివర్ చేస్తుంది. ఫలితంగా గుండెకు రక్త సరఫరా చక్కగా అవుతుంది. గుండె హాయిగా ఉంటుంది. 40 ఏళ్లు దాటిన వాళ్లు గుండెను కాపాడుకునేందుకు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అమెరికన్లలా భారతీయులు, చైనీయులు మద్యం తాగితే... అడ్డమైన రోగాలూ రావడం ఖాయమని... పరిశోధనల్లో తేలింది.

3. కాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువ : మద్యం తాగితే... తల, మెడకు సంబంధించిన కాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే... ఎసోఫాజియల్, లివర్, బ్రెస్ట్ (రొమ్ము కాన్సర్), కొలొరెక్టల్ కాన్సర్లు కూడా సోకే ప్రమాదం ఉందని పరిశోధనలు తేల్చాయి. ఇన్ని రకాల కాన్సర్లలో ఏ ఒక్కటి సోకినా... ప్రాణాలకే ప్రమాదం. ట్రీట్‌మెంట్‌కే లక్షలు వదిలిపోతాయి. అందువల్ల మద్యం తాగడం మానేస్తే... కాన్సర్లు వ్యాపించే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది.

4. బరువు తగ్గుతారు : మద్యం తాగేవారు కంట్రోల్ లేకుండా తాగుతారు. పైగా మంచింగ్ పేరుతో... కొవ్వు ఉండే స్నాక్స్ తింటారు. ఇవన్నీ బాడీలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచి, పొట్ట ఇతరత్రా శరీర భాగాల్లో కొవ్వును కూడబెడతాయి. ఇక బరువు పెరగకుండా ఎలా ఉంటారు. మద్యాన్ని ఓ నెల మానేసి చూసుకుంటే కచ్చితంగా బరువు తగ్గినట్లు రుజువవుతుంది.

5. బ్రెయిన్ బాగా పనిచేస్తుంది : మద్యం తాగితే ఆ ప్రభావం మెదడుపై బాగా పడుతుంది. మెమరీ లాస్ ఏర్పడుతుంది. అదే మద్యానికి దూరంగా ఉంటే... బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది. కొత్త కణాలు పుట్టుకొస్తాయి. అన్నీ లాభాలే. నెలే కాదు... 3 నెలలపాటూ మద్యాన్ని తాగడం మానేస్తే... అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయంటున్నారు డాక్టర్లు.సూచించారు ఇంకా వివరాలు లింక్స్ చుడండి 
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/
*మద్యపానం అలవాటు నుండి బయటపడేందుకు అద్భుతమైన నవీన్ సలహాలు*

       మద్యం యొక్క ప్రభావం మొట్టమొదటగా ఆరోగ్యం మీదే పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యవంతుడిని కూడా భయంకరమైన రోగాల బారిన పడేస్తుంది. మద్యం సేవించటం అనేది ఒక దీర్ఘకాలిక రోగం వంటిది. సాదారణంగా అది పెరుగుతూనే ఉంటుంది కాని తగ్గటం అంటూ జరగదు. తప్ప తాగి ప్రతిరోజు ఇంట్లో వారితో మరియు ఇరుగు పొరుగు వారితో గొడవ పడేవారిని మనం గమనిస్తూనే ఉంటాం.మద్యం తాగి వాహనం నడపడం వల్ల ప్రాణాలు కోల్పోయే వారి గురించి తరచూ వార్తల్లో చూస్తూ ఉంటాం. కానీ, తాగుడుకు బానిస అయిన వారిని ఇంట్లో మనం నిత్యం ఉపయోగించే మెంతులతో మద్యపాన అలవాటును మాన్పించేలా చేయొచ్చు. శరీరంలోపలి విషాలను (టాక్సిన్లు) బయటకు పంపించి, శరీరం నిత్యం ఆరోగ్యంగా ఉంచడంలో మెంతులు చాలా బాగా సహాయపడతాయి. బీపీ, షుగర్, స్థూలకాయం లాంటి అనారోగ్య సమస్యలకే కాక…మద్యపానానికి భానిసైన వారి ఆరోగ్యాన్ని కాపాడి, వారిని తాగుడు అలవాటు నుండి దూరం చేయడంలోనూ… మెంతులు శక్తివంతంగా ఉపయోగపడతాయి.

మద్యపానం అలవాటు ఉన్న వారికి, రెండు చెంచాల మెంతి గింజలను తీసుకొని, సుమారు 4 గంటల పాటు వాటిని నీటిలో నానబెట్టి వాటిని అదే నీటితో ఉడకబెట్టి, వడగట్టి తేనెతో కలిపి తినేలా చేయాలి. దీని కారణంగా దెబ్బతిన్న కాలేయాన్ని కాపాడుకోవొచ్చు. అంతే కాక, ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల, మెంతుల్లో ఉంటే చేదు, జిగురు తత్త్వాలు మద్యం అంటేనే ఓ రకమైన అసహ్యభావం కలిగించేలా చేస్తాయి. ఫలితంగా ఎంత మద్యపాన ప్రియులైన ఈ మిశ్రమం తిన్నాక మద్యం జోలికి వెళ్లరు. ఈ మిశ్రమాన్ని అందిస్తూనే… ఆ వ్యక్తి యొక్క అవసరం కుటుంబానికి ఏ మేరకు ఉందో అతనికి వివరించాలి. ఆ మిశ్రమ ప్రభావానికి తోడు, మాటలు అతడిని మానసికంగా కూడా మద్యం జోలికి పోకుండా చేస్తాయి.

 తాగుడుకు బానిస అయినా వారికి, మెంతు ఆకులతో తయారు చేసిన డికాషన్ పట్టించాలి. ఇలా మెంతులు, మెంతు ఆకులు కలిసి, తాగుడికి అలవాటైన వ్యక్తి ఆరోగ్యాన్ని మెరుగుపరిచడమే కాకుండా, వారిని తాగుడు అలవాటు నుండి బయట పడేలా చెత్తాయ్ 
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
*సభ్యులకు విజ్ఞప్తి* 
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ  నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

26, మార్చి 2020, గురువారం

యూరిన్ ఇన్ఫెక్షన్ నవీన్ రోయ్ సలహాలు

యూరిన్ ఇన్ఫెక్షన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

      మూత్రనాళంలో ఇన్ఫెక్షన్లు రావడం సాధారణమే. ఏ కారణమూ లేకుండా వచ్చిన ఇన్ఫెక్షన్ సులభంగానే తగ్గిపోతుంది. కానీ ఇతర కారణాల వల్ల ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే, దాన్ని నిర్లక్ష్యం చేస్తే మరిన్ని సమస్యలకు దారితీయవచ్చు. అందుకే మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే కారణం తెలుసుకుని అందుకు వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. చిన్న పిల్లల దగ్గర నుంచి వయసు పైబడిన వారి వరకు ఎవరికైనా మూత్రంలో ఇన్ఫెక్షన్లు రావచ్చు. కొందరిలో ఈ ఇన్ఫెక్షన్లు రావడానికి కారణం ఉండదు. కానీ ఇన్ఫెక్షన్లు రావడానికి కిడ్నీలో రాళ్లు కారణం కావచ్చు. ప్రొస్టేట్ గ్రంథిలో సమస్య కావచ్చు. మూత్రనాళంలో అడ్డంకులు కావచ్చు. కారణం ఏదైనా మూత్రంలో ఇన్ఫెక్షన్ను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.
చిన్న పిల్లల్లో, యుక్తవయస్సు వారిలో, ఎక్కువ శాతం స్త్రీలలో, వయసు పైబడిన వారిలో రావచ్చు. చిన్న పిల్లల్లో జ్వరం, దగ్గు, ఆయాసం, తీవ్రమైన జ్వరం, పక్క తడపడం వంటివి నులి పురుగుల వల్ల రావచ్చు.
యుక్తవయస్సు వారిలో గనేరియా, సిఫిలిస్, క్యాండిడియాసిస్, ఈకొలై, ఎయిడ్స్, హనీమూన్ సిస్టైటిస్, ఫైమోసిస్ స్ట్రిక్చర్స్, పారా ఫైమోసిస్ వల్ల, సెక్స్ ద్వారా వ్యాపించే ఇతర జబ్బుల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. స్త్రీలలో పురుషుల కంటే మూత్రనాళం సైజు తక్కువగా ఉండటం వల్ల, మల ద్వారానికి దగ్గరగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్కు త్వరగా గురవుతారు. గర్భిణి స్త్రీలలో గర్భాశయ పెరుగుదల (పిండం ఒత్తిడి వల్ల) బ్లాడర్పై ఒత్తిడి పెరుగుతుంది. ఇక వయసు పైబడిన వారిలో ప్రొస్టేట్ గ్రంధి వాపు, గనేరియా, లైంగిక వ్యాధులు, ఎయిడ్స్, డయాబెటిస్, కేన్సర్, కాలేయ వాపు, కిడ్నీ ఇన్ఫెక్షన్లు, అధిక రక్తపోటు వంటి వ్యాధుల వల్ల, కిడ్నీ స్టోన్స్, నీళ్లు తక్కువ తాగడం, గుండె సంబంధ వ్యాధులు, పక్షవాతం, ఎముకలు విరగడం, ఎక్కువ రోజులు మంచానికి పరిమితం కావడం, మానసిక క్షోభ, నిద్రలేమి, రోగనిరోధక శక్తి సన్నగిలడం, ఆర్థిక ఇబ్బందుల వల్ల కలిగే మానసిక ఒత్తిడి, ఇతర ఫంగల్ ఇన్ఫెక్షన్లు, నియంత్రణ లేని డయాబెటిస్ వ్యాధి, హెర్నియా, ఎలిఫెంటాయిసిస్, కణుతులు, గడ్డలు, రేడియేషన్ ట్రీట్మెంట్స్, వెన్నెముక గాయాలు, తలకు గాయం, ఎక్కువ రోజులు క్యాథెటర్ శరీరంలో ఉండటం వల్ల కూడా ఇన్ఫెక్షన్లు రావచ్చు.
ప్రధాన లక్షణాలు # మూత్రంలో మంట, మూత్రవిసర్జన తరువాత మంట, మూత్రవిసర్జన సరిగ్గా రాకపోవడం, ఆగి, ఆగి రావడం, అర్జంటుగా వెళ్లాల్సి రావడం, మూత్రం వచ్చినట్టు అనిపిస్తుండటం, రాకపోవడం, మూత్రం పచ్చగా, చిక్కగా, పసుపు రంగులో, వాసన కూడా ఉండటం, పొత్తి కడుపులో నొప్పి, వికారం, వాంతులు, కొద్దిపాటి జ్వరం, నీరసం, నొప్పులు, నిద్రలేమి వంటి లక్షణాలు కనిపిస్తాయి. గర్భిణీ స్త్రీలలో గర్భస్రావం జరిగే అవకాశం ఉంటుంది.
కారణాలు : యురినరి ఇన్ఫెక్షన్ కలగడానికి వివిధ కారణాలున్నాయి. మూత్రవిసర్జనలో అడ్డు ఉండడం. అంటే మూత్రపిండంలో రాళ్లు. మూత్రంలో ఇన్ఫెక్షన్కు ప్రధాన కారణం నీళ్లు తక్కువగా తీసుకోవడం. నీళ్లు ఎక్కువ తాగినప్పుడు మూత్రం నిల్వఉండదు. దీంతో ఇన్ఫెక్షన్వచ్చే అవకాశముండదు. తక్కువ నీళ్లు తీసుకున్నప్పుడు మూత్రాశయంలో మూత్రం నిల్వ ఉండి ఇన్ఫెక్షకు దారితీస్తుంది. క్రిములు పెరిగే అవకాశముంటుంది. కొత్తగా పెళ్లయిన వారిలో హనిమూన్సిస్టిటిస్అనే సమస్య కనిపిస్తుంది. ఇది కూడా ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది. మగవారి కంటే ఆడవాళ్లలో మూత్రంలో ఇన్ఫెక్షన్ఎక్కువ. ఎందుకంటే పురుషులతో పోలిస్తే మహిళల్లో మూత్రనాళం సైజు చిన్నగా ఉంటుంది. లోపల ఉండడం వల్ల క్రిములు చేరుతాయి. ఇవేకాక మూత్రనాళంలో అడ్డు ఉండడం, రాళ్లు ఎక్కువగా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువసార్లు వస్తుంది. చిన్న చిన్న రాళ్లు మూత్ర విసర్జనలో వెళ్లిపోతుంటాయి. మూత్ర వ్యవస్థలో అసాధారణ సమస్యలు ఇన్ఫెక్షన్కు కారణమవుతాయి. పిల్లల్లో పుట్టుకతోనే మూత్రనాళంలో అసాధారణ మార్పులు ఏర్పడుతుంటాయి. మెడుల్యరి స్పాంజ్కిడ్నీ సమస్య కొంత మందిలో ఉంటుంది. ఇందులో రెండు కిడ్నీలు కింది భాగంలో అతుక్కుని ఉంటాయి. దీని వల్ల ఎక్కువ మూత్రం నిల్వ ఉండే అవకాశముంది. చిన్న పిల్లల్లో రిఫ్లక్స్నెఫ్రోపతి సమస్య ఉంటుంది. మూత్రనాళం ద్వారా బయటికి వెళ్లే మూత్రం వెనక్కి వెళ్తుంది. మూత్రం నిల్వ ఉండి కిడ్నీ ఇన్ఫెక్షన్వచ్చే అవకాశముంది. ఏడాదిలోపు వయసు ఉన్నప్పుడు చలితో జ్వరం వచ్చినప్పుడు మూత్రంలో ఇన్ఫెక్షన్, రిఫ్లక్స్సమస్యను నిర్ధారించుకోవాలి. సమస్యను తొలిదశలోనే గుర్తించి చికిత్స చేస్తే కిడ్నీలు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. వృద్ధుల్లో మూత్రం ఇన్ఫెక్షన్కు కారణం పురుషుల్లోని పౌరుష గ్రంథి (ప్రొస్టేట్గ్రంథి). ఇది మూత్రాశయం చుట్టూ ఉంటుంది. వయసుపెరిగే కొద్ది ఇది పెద్దగా మారుతుంది. దీన్ని బినైన్ప్రొస్టేటిక్హైపర్ప్లాసియా అంటారు. 60 ఏళ్ల తర్వాత ఇది పెరగడం వల్ల మూత్రనాళం ఒత్తిడికి గురై సన్న బడుతుంది. సాధారణంగా మూత్రం ధారగా రావాలి. కానీ ఈ సమస్య వల్ల వృద్ధుల్లో మూత్రం చుక్కలు చుక్కలుగా వస్తుంది. మూత్రం పోసిన పదినిమిషాల తర్వాత మళ్లీ పోయాల నుకుంటారు. తరచూ మూత్ర విసర్జనకు వెళ్తుంటారు. ఇక మహిళల్లో... అనారోగ్యానికి గురైనప్పుడు ఎక్కువగా మూత్ర విసర్జనకు వెళ్లరు. ఇలాంటప్పుడు మూత్రం నిల్వ ఉండి ఇన్ఫెక్షన్వచ్చే అవకాశముంది. ఇక వీరిలో మూత్రనాళం సన్నగా, లోపలికి ఉండడం వల్ల సులభంగా క్రిములు వెళ్లి ఇన్ఫెక్షన్వస్
తుంది. మధుమేహం నియంత్రణ లేని వారి మూత్రంలో క్రిములు పెరుగుతాయి. వీరిలో ఇన్ఫెక్షన్తీవ్రంగా ఉంటుంది. కుటుంబ నియంత్రణ కోసం వాడే కండోమ్స్, స్పెర్మ్డల్ఫో
మ్వల్ల కూడా ఇన్ఫెక్షన్వస్తుంది.
నిర్ధారణ పరీక్షలు : పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పుడు కంప్లీట్యూరిన్పరీక్ష చేయించాలి. దీని వల్ల మూత్రంలో చీము కణాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. చీము కణాలు ఉంటే యూరిన్కల్చర్పరీక్ష చేయించాలి. ఈ పరీక్ష వల్ల ఇన్ఫెక్షన్ఎందుకొచ్చిందో తెలుస్తుంది. సీరం క్రియాటినిన్తో కిడ్నీ పనితీరును తెలుసుకోవచ్చు. తర్వాత మూత్రనాళంలో అడ్డు, రాళ్లు ఉన్నాయో, లేవో తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్పరీక్ష చేస్తారు. తర్వాత మూత్రం సాధారణంగా కిందికి వస్తుందా? లేదా పైకి వెళ్తుందా అనేది ఎంసియుజి పరీక్ష వల్ల తెలుసుకోవచ్చు. యురినరి ఇన్ఫెక్షన్కిడ్నీకి పాకిందా లేదా అని తెలుసుకోవడానికి సిటి స్కాన్చేస్తారు.
చికిత్స : 80 శాతం కేసుల్లో యురినరి ఇన్ఫెక్షన్ఇ-కొలై అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. మూత్రంలో ఇన్ఫెక్షన్కు మొదట యాంటి బయాటిక్తో చికిత్స చేస్తారు. మూత్రంలోని ఇన్ఫెక్షన్కిడ్నీలకు చేరుకుని దాని పనితీరును ప్రభావితం చేస్తుంది. పనిచేయడం ఆగిపోతుంది. విసర్జక వ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో ఆకలి లేకపోవడం, నిద్రపట్టకపోవడం, వాంతులు, మూత్రం రావడం కూడా ఆగిపోవచ్చు. వీరికి డయాలసిస్కూడా అవసరం ఉండొచ్చు.
నివారణ : మధుమేహాన్ని నియంత్రించుకోవాలి. మూత్రం ఎక్కువ నిల్వ ఉండకూడదు. ప్రతి రెండు గంటలకు విసర్జించాలి. రోజూ సుమారుగా 1.5 నుండి రెండు లీటర్ల మూత్రం విసర్జించాలి. అందుకని మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి. ఎక్కువగా మూత్రం ఆపుకోకూడదు. మూత్రం పసుపచ్చగా వస్తుంటే కామెర్లు అని అనకుంటాం. కానీ నీళ్లుతాగడం వల్ల తక్కువ తీసుకునే వారిలో ఇది కనిపిస్తుంది. నీళ్లు బాగాతీసుకుంటే ఈ రంగు రాదు. గర్భధారణ సమయంలో కూడా ఇన్ఫెక్షన్వచ్చే అవకాశముంది. గర్భంలో బిడ్డ పెరుగుతున్నప్పుడు మూత్రనాళాలపై ఒత్తిడి వల్ల మూత్రం నిల్వ ఉండి ఇన్ఫెక్షన్వస్తుంది. ఒక్కోసారి ఇన్ఫెక్షన్ అబర్షాన్కు దారితీసే అవకాశముంది. అందుకని ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. 
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి 
 *సభ్యులకు విజ్ఞప్తి* 
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ  నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

24, మార్చి 2020, మంగళవారం

పాదం మీద ఆనెలు వచ్చినప్పుడు తీసుకోవాలిసిన జాగ్రత్తలు



పాదములో అనెలు (అనెక్కాయ) అంటే ఏమిటి?

పాదములో అనెలు (అనెక్కాయ) లేదా కేవలం అనెక్కాయ,  అనేది అధిక రాపిడి లేదా అధిక ఒత్తిడి వలన గట్టిబడిన చర్మ ప్రాంతం/భాగం. ఇది ఎక్కువగా పాదానికి సరిపడని పాదరక్షల వలన కానీ లేదా సరైన పాద సంరక్షణ తీసుకోనప్పుడు కానీ ఏర్పడవచ్చు. భారతదేశంలో గణాంకాల ప్రకారం 10.65 కోట్ల జనాభాకి 2.6 కోట్ల మందిలో ఈ పరిస్థితి ఉంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

పాదములో అనెలు  యొక్క లక్షణాలు కేవలం ప్రభావిత ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తాయి.  ఆ లక్షణాలు:

  • గట్టిబడిన చర్మం
  • ప్రభావిత ప్రాంతం శంఖాకారంలో లేదా గుండ్రని ఆకారంలోకి మారడం
  • నొప్పి
  • ప్రభావిత ప్రాంతం తెలుపు, పసుపు, లేదా బూడిద రంగులోకి మారడం  
  • నడవడంలో కఠినత

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

పాదములో అనెలు ప్రధానంగా  కాలుకి సరిపడని బూట్లు ఉపయోగించడం మరియు పాదాల అడుగున  చర్మం అధికంగా రాపిడికి గురికావడం వలన ఏర్పడతాయి. ఎత్తు మడమలు ఉన్న చెప్పులు ఈ పరిస్థితిని క్లిష్టతరం చేస్తాయి. సుత్తి లేదా క్లా (claw) ఆకారపు కాలి వేళ్ళు వంటి వేళ్ళ అసాధారణతలు కూడా పాదములో అనెలకు కారణం కావచ్చు.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

దీని నిర్ధారణ వైద్యులు లేదా పాదనిపుణులు (podiatrist) చేయవచ్చు. నిర్దారణలో  పాదము యొక్క భౌతిక పరీక్ష మరియు రోగి యొక్క ఆరోగ్య చరిత్రను తెలుసుకోవడం జరుగుతుంది. పాదాలను పరిశీలించడం ద్వారా పాదములో అనెలను సులభంగా గుర్తించవచ్చు. రక్తపరీక్షలు లేదా ఇమేజింగ్ పరీక్షలు ఆనెల నిర్ధారణ కోసం లేదా చికిత్స కోసం అవసరం ఉండదు.

వైద్యులు స్క్రాపింగ్ (చిన్నచిన్న ముక్కలుగా వేరు చేయడం) చేసి గట్టిపడిన భాగాన్ని తొలగించడం ద్వారా ఈ పరిస్థితికి చికిత్స చేయవచ్చు. ఆనెల పునరావృతతను నివారించడానికి మధుమేహం వంటి కొన్ని అంతర్లీన సమస్యలను కూడా నిర్వహించడం అవసరం. పాదములో అనెల చికిత్సకు ఎటువంటి పెద్ద వైద్య చికిత్సలు లేవు, రాపిడి  తగ్గించడానికి సరైన చెప్పులను/బూట్లను ఎంచుకోవడమే మంచి నివారణ మార్గం. అసౌకర్యాన్ని తగ్గించడానికి ఎక్కువగా నొప్పి నివారణ మందులు సూచించబడతాయి.

స్వీయ సంరక్షణ చిట్కాలు:

  • షూ మరియు పాదం  యొక్క చర్మం మధ్య రాపిడిని  తగ్గించడానికి గట్టి పాదరక్షలను/షూలు  ధరించడం ఆపివేయాలి.
  • ఎల్లప్పుడూ సౌకర్యవంతమైన బూట్లను ధరించాలి, పాదరక్షలు లేకుండా  ఎక్కడికీ వెళ్ళరాదు.
  • కాలివేళ్ళ మధ్య ఉన్ని/పత్తిని ఉపయోగించడం వలన అది ప్రభావిత ప్రాంతానికి ఉపశమనాన్ని కలిగించగలదు.
  • బాధిత కాలి వేలి చుట్టూ ఉండే నొప్పిని లేదా ఒత్తిడిని నివారించడానికి వేలి గోళ్ళను  కత్తిరించాలి.
  • వెచ్చని నీటి తొట్టెలో 20 నిమిషాల పాటు పాదాలను ఉంచి తర్వాత ఒక ప్యూమిస్ రాయితో పాదాలను రుద్దాలి.
  • అనె మరియు దాని చుట్టూ ఉన్న ప్రాంతాల్లో మాయిశ్చరైజర్ ను పూయడం వలన అది చర్మాన్ని మృదువుగా చెయ్యడంలో సహాయం చేస్తుంది.

చివరిగా, పాదములలో అనెలు అనేవి సరైన జాగ్రత్తతో సులభంగా నిర్వహించగల ఒక పరిస్థితి.

పాదములో అనెలు (అనెక్కాయ) కొరకు మందులు 

Medicine NamePack Size
Etaze SaETAZE SA LOTION 30ML
Dr. Reckeweg Wiesbaden DilutionDr. Reckeweg Wiesbaden Dilution 1000 CH
Halozar SHALOZAR S OINTMENT 20GM
TripletopTRIPLETOP OINTMENT 30GM
Halobik SHALOBIK S OINTMENT 15GM
Halosys SHALOSYS S LOTION
Halosys SHALOSYS S OINTMENT 15GM
SaliacSaliac Face Wash
SalicylixSALICYLIX 6% CREAM 50GM
Salicylix SfSALICYLIX SF 12% OINTMENT
SalifaceSaliface 2% Face Wash
SalifreshSALIFRESH FACE WASH
SalilacSalilac Face Wash
Salivate MFSalivate MF Ointment
SalisiaSalisia 2% Shampoo
SaliwashSaliwash 2% W/W Gel
Eczinil SECZINIL S OINTMENT 20GM
SalizerSalizer Cream
Clostar SCLOSTAR S OINTMENT 15GM
DerobinDEROBIN HC SKIN OINTMENT 3GM
Kvate SKVATE S LOTION 30ML