అరికాళ్ల మంటలు రావటానికి గల కారణాలు నవీన్ నడిమింటి సలహాలు

అల్లం :
హతోర్న్ :
థైమ్ :
విటమిన్ B3 :
ఆహారంలో మార్పు :
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ - 9703706660
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ - 9703706660
వైరస్లు రూపం మార్చుకుంటూ పంజా విసురుతోన్న నేపథ్యంలో అందరి చూపు రోగనిరోధక శక్తి వైపు మళ్లుతోంది. ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రతీ ఒక్కరు మంచి ఫుడ్ ను తీసుకోవడాని ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. ఏదైనా చిన్న జ్వరం లాంటిది వచ్చినా యాంటీబయోటిక్స్ ను వాడి తాత్కాలిక ఉపషమనం పొందుతున్నారు. కానీ కొన్ని ఆయుర్వేద మందులతో ఎలాంటి ఆరోగ్య సమస్యలనైనా క్షణాల్లో నయం చేసుకోవచ్చు. ఆయుర్వేద మందులు చాలా పురాతన కాలం నుంచి మన దేశంలో వాడుతూ ఉంన్నాం. అయితే, ఆయుర్వేదం మందులతో శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
రోగనిరోధక శక్తి మన శరీరంలో సహజంగా ఏర్పడాలంటే మనం నిత్యం కొన్ని ఆయుర్వేదం మందులను వాడడం ద్వారా ఇమ్యునిటీని పెంచుకోవచ్చు. ఆయుర్వేద మందులను వాడండం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. విటమిన్ల గురించి తెలియని రోజుల్లో మన పూర్వికులు.. ఆయుర్వేదంలోని కొన్ని మందులను వాడి ఆరోగ్యంగా ఉండే వారు.
తిప్పతీగలో ఔషద గుణాలు : తిప్పతీగ దీన్నే(గిలోయి లేదా గుడూచీ) అంటారు. అప్పటి కాలం వారికి తిప్పతీగ బాగా పరిచయం ఉంటుంది. తిప్పతీగను మన పూర్వికులు ‘అమృతంగా భావించేవారు. తిప్పతీగ వేరును కట్ చేసినా.. మళ్లీ పెరిగుతుంది. జ్వరం వచ్చినప్పుడు ఇంగ్లీష్ మందులకు బదులు తిప్పతీగ కషాయాన్ని తాగించేవారు. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవచ్చు. పౌడర్, ట్యాబ్లెట్స్ రూపంలో కూడా ఇది దొరుకుతుంది. ప్రభుత్వం ఆమోదించిన ఆయుర్వేద ఔషదాల్లో కూడా ఇది ప్రమఖమైంది. తిప్పతీగ ఎలాంటి ప్రమాదకరమైన వైరస్లనుండైనా రక్షణ కల్పిస్తుంది.
డ్రాగన్ దేశం కూడా ఆయుర్వేదం వైపే : తిప్పతీగ (గిలోయి లేదా గుడూచీ)తోపాటు అశ్వగంధ, అతి మధురం, నేల వేము వంటివి కూడా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అతి మధుర మాత్రలు, ఫౌడర్ రూపంలో కూడా దొరుకుతుంది. ‘అతి మధురం’ తీసుకోవడం ద్వారా ఊపిరితీత్తుల్లోని కఫాన్ని తొలగిస్తుంది. కాబట్టి దీన్ని రోజుకో మాత్ర చొప్పున వేసుకోవచ్చు.
వంటింటి ఔషదాలు : మూలికలే కాకుండా మన వంటింట్లో ఉండే ఔషదాలైన దాల్చిన చెక్క, మిరియాలు, సొంఠిని తీసుకోవచ్చు. వీటిలో వేడి చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. యాంటీ ప్రాపర్టీస్ కలిగిన ఈ కషాయంతో అనారోగ్య సమస్యల బారీన పడకుండా ఉంటాం. ఒక టేబుల్ స్పూన్ కషాయంలో 200 ఎంఎల్ నీరు కలిపి.. బాగా మరిగించిన తర్వాత ఉదయం, సాయంత్రం త్రాగినట్లయితే ఇమ్యునిటీని పెంచుకోవచ్చు.
చేదుతోనే మేలు : మెడిసిన్స్ లో చేదుగా ఉండే దాతువులనే ఔషదాలుగా వాడేవారు. అశ్వగంధ, తిప్పతీగ, అతి మధురం, నేల వేము ఔషదాలు చాలా చేదుగా ఉంటాయి. అలాగే ఉసిరి, గుంటగలగరాకులు కూడా చేదుగానే ఉంటాయి. చేదును ‘జ్వరహరం’గా భావిస్తారు. అంటే.. చేదుగా ఉండేవి జ్వరాన్ని త్వరగా తగ్గించి ఆరోగ్యాన్ని ఇస్తాయి. వీటిని నాలుక మీద పెట్టుకోగానే శరీరంలోని ప్రతి భాగానికి వ్యాపిస్తుంది.
మలేరియా మందుతో : కరోనా ప్రారంభంలో కరోనా నివారణలో భాగంగా “అలోపతి” మలేరియా మందులు వాడారు. వీటిని యాంటీ వైరల్ మందులుగా కూడా వాడేవారు. చేదుగా ఉండే ఔషదాలను వాడితే ఇమ్యూనిటిని పెంచుకోవచ్చు.
సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు : ఆయుర్వేద మందులతో, మూలికలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనం చెప్పుకునే ప్రతి చేదు ఔషదం ఇమ్యునిటీని పెంచేవే. చేదు యాంటీ వైరల్, యాంటీమైక్రోబయల్‌గా పనిచేసి లివర్‌ను పనితీరును మెరుగు పరుస్తోంది. లివర్ ను యాక్టీవ్ చేస్తుంది.
హెపటైటెస్ – బి కాలేయానికి సంబంధించిన ఇన్ఫెక్షన్. ఇది హెపటైటెస్ – బి వైరస్ ( హెచ్ బి వి) కారణంగా వస్తుంది. ఈ జబ్బు రెండు రకాలుగా ఉంటుంది. అవి అక్యూట్ ( తీవ్రమైన సంక్రమణం) ఇన్ఫెక్షన్ . ఇది అకస్మాత్తుగా ఎదురవుతుంది. చికిత్స జరిపితే తక్కువ వ్యవధిలో నయమవుతుంది) మరొకటి దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ . ఒకసారి ఇన్ఫెక్షన్ చేరితే అది శరీరంలో ద్రవాలలో మరియు స్రావములలో నిలిచిపోతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో హెచ్ బి వి ప్రధానంగా అరక్షిత లైంగిక చర్యల ద్వారా మరియు ఇంట్రావెనస్ మందుల ద్వారా సోకుతుంటుంది. అక్యూట్ ఇన్ఫెక్షన్ వల్ల తలనొప్పులు, పొత్తికడుపులో అసౌకర్యం, శరీరం నొప్పులు, కీళ్ల నొప్పులు, వికారాలు, తర్వాత చర్మం మరియు కళ్లు కామెర్ల కారణంగా పసుపుపచ్చ రంగుకు మారుతాయి. కామెర్లు హెచ్చయితే వమనాలు మరియు డయారియా ప్రబలుతాయి.
దీర్ఘకాలిక హెపటైటెస్ బి ఇన్ఫెక్షన్ కాలేయమును పాడుచేస్తుంది. పైగా లీవర్ కేన్సర్ కు దారి తీస్తుంది. తీవ్రమైన హెపటైటెస్ బి ఇన్ఫెక్షన్ కు సాధారనంగా హెచ్చు మోతాదులో విశ్రాంతి, హెచ్చు స్థాయిలో ద్రవ రూపంలోని ఆహారం సేవించడం, ఆరోగ్యకరమైన ఆహారం సేవించడం మంచిది. దీర్ఘకాలిక హెపటైటెస్ బి కు కాలేయం జబ్బు లక్షణాలకు క్రమంగా సరిచూసుకోవడం అవసరం. అవసరమైతే మౌఖికంగా తీసుకొనే అంటివైరల్ ఔషధాలను సేవించాలి. ఒక మారు ఆంటి వైరల్ మందులు ప్రారంభిస్తే జబ్బుమనిషి జీవిత పర్యంతం మందులను వాడుతూ ఉండాలి. చికిత్స కొనసాగించకపోతే హెచ్ బి వి ఇన్ఫెక్షన్ లీవరు ను చేరుకొని లీవర్ కేన్సరుకు దారితీస్తుంద
జబ్బు తీవ్రమైనదా లేదా దీర్ఘకాలికమైనదా అనే అంశాన్ని బట్టి జబ్బు లక్షణాలు వైవిధ్యం కలిగి ఉంటాయి.
తీవ్రమైన హెపటైటెస్ బి
తీవ్రమైన హెపటైటెస్ బి లక్షణాలు కనబడితే అవి ఇలా ఉంటాయి :
దీర్ఘకాలిక హెపటైటెస్ బి
దీర్ఘకాలిక హెపటైటెస్ బి జబ్బుతో బాధ పడేవారు ఏలాంటి ప్రత్యేకమైన చిహ్నాలు లేదా లక్షణాలను కలిగి ఉండరు. ఏళ్ల తరబడి జబ్బు లక్షణాలు లేకుండా కొనసాగుతారు. లక్షణాలు కనిపించినప్పుడు అవి తీవ్రమైన ఇన్ఫెక్షన్ జబ్బుగా వెల్లడవుతుంది. ఈ లక్షణాలలో తరచు ఆహారానికి సిగరెట్లకు విముఖత, కొద్దిపాటి నుండి తేలిక అయిన కుడివైపు పొత్తికడుపులో నొప్పి,. ఈదశలో లీవర్ విధులకు సంబంధించిన కొన్ని పరీక్షలు హెచ్చు విలువలను సూచిస్తాయి.
చికిత్స : తీవ్రమైన హెపటైటెస్ బి.
తీవ్రమైన ఇన్ఫెక్షన్ దశలో జబ్బుకి చికిత్స నిర్వహణ మద్దతు ప్రక్రియతో కూడి ఉంటుంది. చికిత్స లక్ష్యం వ్యక్తికి సంపూర్ణ ఆరోగ్యం కల్పించడం. సాధారణంగా ఔషధాలు సూచింప బడవు. డాక్టర్లు అవసరమైన మోతాదులో పోషకాహార సమతౌల్యత, హెచ్చుగా నీరు త్రాగడం మరియు విశ్రాంతి సూచిస్తారు.
దీర్ఘకాలిక హెపటైటెస్ బి
దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ కు సాధారణంగా మౌఖికంగా ఉపయోగించే ఆంటివైరల్ ఔషధాలు ( టెనోఫోవిర్ లేదా ఎంటేకావిర్ వంటివి) సూచింపబడతాయి. చికిత్స సిరోసిస్ పెరగడాన్ని అదుపుచేయడం లేదా నిదానంగా ప్రభావం చూపేలా చేయడం లక్ష్యంగా ఉంటుంది. తద్వారా లివర్ కేన్సర్ హెచ్చయ్యే అవకాశాన్ని అదుపు చేస్తారు. చికిత్స వైరస్ ప్రతికృతిని దాచిపెడుతుంది. ఇది జబ్బును నయం చేయదు. దీనితో ఎక్కువ మంది రోగులు యావజ్జీవం చికిత్స పొందుతుంటారు.
జీవన సరళి/ విధానం నిర్వహణ
జీవన విధానంలో జరిపే పెక్కు మార్పులు రోగులలో హెపటైటెస్ బి ని మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి దోహదం చేస్తాయి. క్రింద కొన్ని సూచనలు ఇవ్వబడినాయి:
హెపటైటెస్ జబ్బు అనగా కాలేయము (లీవర్ ) లో వాపు లేదా మంట కలిగి ఉండటం, లీవరులో మంట ప్రారంభమయితే దాని పెక్కు పనులు నిలిచిపోతాయి. ఎందుకంటే కాలేయము చేసే పనులు ఒకటితో మరొకటి ముడిపడి ఉంటాయి. హెపటైటెస్ బి లీవరు పై ఇన్ఫెక్షన్ దెబ్బతీస్తే ఈ దుస్థితిని . హెపటైటెస్ బి ఇన్ఫెక్షన్ అంటారు.
ప్రపంచవ్యాప్తంగా హెపటైటెస్ బి వైరస్ (హెచ్ బి వి) ఇన్ఫెక్షన్ చెప్పుకోదగ్గ ఆరోగ్య సమస్య. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యు హెచ్ ఓ ) పొందుపరచిన పరిశీలనలో కోట్లాది మంది హెపటైటెస్ బి కి గురవుతున్నారని వెల్లడవుతున్నది. వీరిలో సుమారు 24 కోట్లమంది దీర్ఘకాలిక హెపటైటెస్ తో బాధ పడుతున్నారు. ప్రతి ఏటా తీవ్రమైన లేదా దీర్ఘకాలిక హెపటైటెస్ బి జబ్బుతో 7,70,000 మంది మరణిస్తున్నారు.
ప్రపంచ జనాభాలో ఐదోభాగం మంది ఇండియాలో ఉన్నారు. దీనితో ఇండియాలోని జనాభాలో హెచ్చుమంది ప్రపంచ బాధితులలో ఉన్నారు. ప్రపంచంలోని హెచ్ బి వి బాధితులలో 10- -15 శాతం మంది ఇండియాలో ఉన్నారు. ఇండియాలో 4 కోటమంది హెచ్ బి వి రొగులు ఉన్నట్లు పరిశీలనలు అంచనా వేస్తున్నాయి.
Medicine Name | Pack Size | |
---|---|---|
Combe Five PFS | Combefive Injection | |
Pentavac PFS | PENTAVAC PFS INJECTION | |
Hexaxim | Hexaxim Vaccine | |
SII Q Vac | SII Q-VAC Vaccine | |
Pentavac SD | PENTAVAC SD VACCINE 0.5ML | |
Genevac B | GeneVac B 10mcg Injection 0.5ml | |
Hepb | Hepb Injection | |
Tenocruz | Tenocruz Tablet |
స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లే పిల్లల్లో చర్మ సమస్యలు.. ముఖ్యంగా గజ్జి, తామర తరచుగా కనబడుతుంటాయి. దీనికి ప్రధాన కారణం వ్యక్తిగత పరిశుభ్రత లోపించటం. ప్రస్తుతం హాస్టళ్లలో ఉండటం.. లేదంటే నలుగురైదుగురు కలిసి అద్దెగదుల్లో ఉండటం ఎక్కువైంది. తెలిసో తెలియకో చాలామంది ఒకరి వస్తువులు (సబ్బుల వంటివి) మరొకరు వాడుకుంటుంటారు. ఒకరి దుస్తులు మరొకరు వేసుకుంటుంటారు. దీంతో ఎవరికైనా గజ్జి, తామర వంటి సమస్యలుంటే ఇతరులకూ వ్యాపిస్తాయి. అమ్మాయిల్లో పేల సమస్య కూడా ఎక్కువే. కాబట్టి జాగ్రత్తగా ఉండటం అవసరం.
* గజ్జి
దీని బారినపడ్డవారిలో చేతి వేళ్ల మధ్య, గజ్జల్లో, తొడల్లో, జననాంగ భాగాల్లో సన్నటి కురుపులు బయలుదేరతాయి. ఇది దురదతో తీవ్రంగా వేధిస్తుంది. రాత్రిపూట దురద మరింత ఎక్కువగా ఉండటం దీని ప్రత్యేకత. గజ్జితో బాధపడేవారికి పర్మెత్రిన్ లోషన్ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఒళ్లంతా రాసుకోవాలి. శరీరంల
ఒక్క చోట గజ్జి ఉన్నా కూడా మెడ నుంచి కాళ్ల వరకు అంతటా రాసుకోవాలి. దీన్ని 12 గంటల సేపు అలాగే ఉంచుకొని.. తర్వాత శుభ్రంగా స్నానం చేయాలి. అలాగే ఆరోజు వేసుకున్న దుస్తులన్నింటినీ గంటసేపు వేడి నీటిలో నానబెట్టి ఉతుక్కోవాలి. పర్మెత్రిన్ పూత మందు ఒంటికి రాసుకున్నా పైకేమీ కనబడదు, వాసన కూడా రాదు. కాబట్టి బయటి వాళ్లకు తెలిసే అవకాశమేమీ లేదు. కొందరికి దురద తగ్గటానికి యాంటీహిస్టమిన్ మందులు అవసరపడొచ్చు. ఒకవేళ కురుపులు చీము పట్టి ఇన్ఫెక్షన్ తలెత్తితే యాంటీబయోటిక్స్ కూడా వాడాల్సి ఉంటుంది.
నివారణ * ఎవరి సబ్బులు వారే వాడుకోవాలి. ఇతరుల దుస్తులను ధరించొద్దు. |
నీనీ పేలు
హాస్టళ్లలో ఉండే అమ్మాయిల తలలో పేలు పడటం తరచుగా చూసేదే. ఇవి దువ్వెనలు, తువ్వాళ్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటాయి. పేలకు పర్మత్రిన్ లోషన్ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని తల పొడిగా ఉన్నప్పుడే రాసుకోవాలి. వెంట్రుకల కుదుళ్ల వరకూ అంటుకునేలా మందు రాసుకొని.. తలకు గుడ్డ చుట్టుకోవాలి. గంటసేపు అలాగే ఉంచి.. తర్వాత మామూలు షాంపూతో తలస్నానం చేయాలి. వెంట్రుకలు తడిగా ఉన్నప్పుడే పేల దువ్వెనతో తల దువ్వుకోవాలి. ఇది చాలా కీలకం. దీంతో పేల గుడ్లు పడిపోతాయి. లేకపోతే గుడ్లు అలాగే ఉండి మళ్లీ మళ్లీ పేలు వచ్చే అవకాశముంది. ఇలా పదిహేను రోజులకు ఒకసారి చొప్పున రెండు సార్లు మందు రాసుకుంటే సరిపోతుంది. కొందరికి పేలతో తలలో పుండ్లు పడొచ్చు. అలాంటివాళ్లు యాంటీబయోటిక్ మందులు వాడాల్సి ఉంటుంది.
నీనీ తామర
దీనికి మూలం ఫంగస్ ఇన్ఫెక్షన్. ఇది గజ్జల్లో, తొడల మీద రెండు వైపులా అర్ధచంద్రాకారంలో విస్తరించి తామరాకు మాదిరిగా కనబడుతుంటుంది. ఒకరి దుస్తులు ఒకరు వాడుకోవటం, దుస్తులు కలిపి ఉతకటం, కలిపి ఆరేయటం ద్వారా ఇది వ్యాపిస్తుంది. ఫంగస్ బీజకణాలు దుస్తుల్లో చాలాకాలం అలాగే ఉండిపోతాయి. దుస్తులను వేడి నీటితో ఉతికితేనే ఇవి చనిపోతాయి. మనం చాలావరకు దుస్తులను చన్నీళ్లతోనే ఉతుకుతుంటాం. అందువల్ల తామరతో బాధపడేవారు వేసుకునే దుస్తులను మరొకరు వేసుకుంటే ఇతరులకూ వ్యాపిస్తుంది. దీని బారినపడ్డవారికి క్లోట్రైమజాల్, మైకోనజాల్, కీటోకొనజాల్ పూతమందులతో మంచి ఉపశమనం లభిస్తుంది. వీటిని తామర ఉన్నచోట రోజుకు రెండు సార్ల చొప్పున మూడు నెలల పాటు రాసుకోవాలి. చాలామంది ఒకట్రెండు రోజులు వాడి చర్మం నున్నగా అవగానే మానేస్తుంటారు. ఇది తప్పు. కంటికి కనబడనంత మాత్రాన తామర పూర్తిగా తగ్గినట్టు కాదు. ఫంగస్ క్రిములు చర్మం పొలుసుల్లో చాలాకాలం జీవించి ఉంటాయి. కనీసం మూడు నెలలు పూత మందులు వాడితేనే సమస్య పూర్తిగా నయమవుతుంది. కొందరికి గోళ్లకు, వెంట్రుకలు కూడా తామర వ్యాపిస్తుంటుంది. అలాంటప్పుడు గ్రీజోఫల్విన్, టెర్బినఫిన్, ఐట్రకోనజోల్ వంటి మాత్రలూ వేసుకోవాల్సి ఉంటుంది.
నివారణ * ఇతరుల దుస్తులను.. ముఖ్యంగా వేరేవాళ్ల జీన్స్ దుస్తులను ధరించొద్దు. తొడలు,గజ్జల్లో వచ్చే భయంకరమైన గజ్జి,తామర,దురదను 3 రోజుల్లో మాయం చేసే ఆయుర్వేద నవీన్ సలహాలు![]() హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం గజ్జి తామర దురద ఇటువంటి చర్మ సంబంధ సమస్యల నివారణకు ఒక అద్భుతమైన ఆయుర్వేదిక్ హోమ్ రెమిడీ గురించి తెలుసుకుందాం. ఈ రెమిడి ఎలా తయారు చేయాలో ఎలా వాడాలో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. రెమిడి ఎలా తాయారు చేసుకోవాలిఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఒకటిన్నర గ్లాసు నీటిని తీసుకోవాలి. తర్వాత ఇందులో మూడు లేదా నాలుగు వేపాకు రెమ్మలను లేదా ఒక గుప్పెడు వేప ఆకులు వేయాలి. గ్యాస్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ గిన్నె పెట్టి నీటిని కనీసం ఐదు లేదా ఆరు నిమిషాల పాటు నీరు సగం అయ్యే వరకు బాగా మరిగించండి. నీటి రంగు మారిన తర్వాత స్టవ్ ని ఆఫ్ చేయండి. ఒంకొక ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ కొబ్బరినూనె తీసుకోండి. తరువాత ఇందులో రెండు కర్పూరం బిళ్ళలు పొడి చేసి ఇందులో వేసి బాగా కలపండి. రెమిడీ వాడే విధానంఏప్రదేశంలో అయితే చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారో ఆ ప్రదేశంలో వేపాకు నీటితో బాగా శుభ్రపరచాలి. తర్వాత పొడిగుడ్డతో మీ చర్మాన్ని శుభ్రంగా తుడవండి. తరువాత ఇంతకు ముందు తయారు చేసుకున్న కొబ్బరి నూనె కర్పూర మిశ్రమాన్ని మీ చర్మంపై అప్లై చేసి రెండు నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఈ మిశ్రమాన్ని అలాగే ఒక గంట పాటు ఉంచుకోవాలి. లేదంటే రాత్రిపూట ఈ మిశ్రమాన్ని అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచండి. ఈ రెమిడీని ఇలా రోజులో రెండు నుంచి మూడు సార్లు ఒక్క వారం రోజులు ఫాలో అయి చూడండి. మీకు ఎటువంటి గజ్జి తామర దురదలు ఎగ్జిమా లాంటి చర్మ సంబంధిత సమస్యలు మాయమవటమే కాదు జీవితంలో మళ్లీ రావు. వేపాకులు ఆంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటి మైక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన చర్మసంబంధ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేయడానికి బాగా హెల్ప్ చేస్తాయయు యోని వద్ద దురద, మంట కలుగుతోందా..? పుండ్లు కూడా వచ్చాయా..?నవీన్ సలహాలుచాలా మంది మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. కొందరికైతే యోనిపై చిన్న బొబ్బల్లాంటి పుండ్లు కూడా అవుతూ ఉంటాయి. వాటి వల్ల విపరీతమైన దురద, మంట కలుగుతూ ఉంటాయి. కొందరు మహిళలు వయసు పెరిగే కొద్దీ అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అందులో ఒకటి యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్. ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనేది యోనిలో సహజంగా నివసించే ఫంగస్ యొక్క పెరుగుదల వల్ల కలుగుతుంది, దీనిని కాండిడా అల్బికాన్స్ అని పిలుస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈస్ట్ మోతాదుకు మించి పెరుగుతుంది. దీని వల్ల యోనిలో చికాకు, మంట, దురద, డిశ్చార్జ్ వంటి లక్షణాలు ఉంటాయి. ![]() చాలా మంది మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. కొందరికైతే యోనిపై చిన్న బొబ్బల్లాంటి పుండ్లు కూడా అవుతూ ఉంటాయి. వాటి వల్ల విపరీతమైన దురద, మంట కలుగుతూ ఉంటాయి. ![]() ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనేది యోనిలో సహజంగా నివసించే ఫంగస్ యొక్క పెరుగుదల వల్ల కలుగుతుంది, దీనిని కాండిడా అల్బికాన్స్ అని పిలుస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈస్ట్ మోతాదుకు మించి పెరుగుతుంది. దీని వల్ల యోనిలో చికాకు, మంట, దురద, డిశ్చార్జ్ వంటి లక్షణాలు ఉంటాయి. ఇవి ముందుగా ఎర్రగా చిన్న మొటిమలాగా వస్తాయి. తర్వాత అవే పెద్దగా మారి చీము పట్టడం గడ్డలాగా మారి ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తాయి. మరి అలా వచ్చినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.. 1.ముందు ఆ బొబ్బలను వత్తడం, నొక్కడం లాంటివి చేయకూడదు. వాటిని చేతులతో అసలు ముట్టుకోకూడదు. అలాకాకుండా నొక్కడం లాంటివి చేస్తే అవి మరింత పెద్దగా మారి ఇబ్బంది పెడతాయి. 2.కేవలం యోని దగ్గర మత్రమే కాదు.. అలాంటి పుండ్లు శరీరంలో ఎక్కడ వచ్చినా వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి. వేడి నీటిలో ముంచిన క్లాత్ తో శుభ్రపరుచుకోవాలి. ఇలా రోజుకి మూడుసార్లు చేస్తే సమస్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. 3.ఇలాంటి సమస్య తలెత్తినప్పుడు బిగుతుగా ఉండే దుస్తులు ధరించకూడదు. కొంచెం ఫ్రీగా ఉండే దుస్తులు వేసుకోవాలి. 4.వైద్యుల సూచన మేరకు ఆ పుండ్ల వద్ద ఆయింట్మెంట్ రాయాలి. పెట్రోలియం జెల్లీ ఆయింట్మెంట్ రాస్తే వెంటనే తగ్గిపోతుంది.
5.పసుపు వాడినా సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ధన్యవాదములు 🙏 మీ నవీన్ నడిమింటి విశాఖపట్నం ఫోన్ -9703706660 |