25, జులై 2021, ఆదివారం

గజ్జి తామర యోని దురద వంటి చర్మం సమస్య పై అవగాహనా కోసం లింక్స్ లో చూడాలి

   
చర్మ సమస్యలతో జాగ్రత్లు !అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లే పిల్లల్లో చర్మ సమస్యలు.. ముఖ్యంగా గజ్జి, తామర తరచుగా కనబడుతుంటాయి. దీనికి ప్రధాన కారణం వ్యక్తిగత పరిశుభ్రత లోపించటం. ప్రస్తుతం హాస్టళ్లలో ఉండటం.. లేదంటే నలుగురైదుగురు కలిసి అద్దెగదుల్లో ఉండటం ఎక్కువైంది. తెలిసో తెలియకో చాలామంది ఒకరి వస్తువులు (సబ్బుల వంటివి) మరొకరు వాడుకుంటుంటారు. ఒకరి దుస్తులు మరొకరు వేసుకుంటుంటారు. దీంతో ఎవరికైనా గజ్జి, తామర వంటి సమస్యలుంటే ఇతరులకూ వ్యాపిస్తాయి. అమ్మాయిల్లో పేల సమస్య కూడా ఎక్కువే. కాబట్టి జాగ్రత్తగా ఉండటం అవసరం.
*  గజ్జి
దీని బారినపడ్డవారిలో చేతి వేళ్ల మధ్య, గజ్జల్లో, తొడల్లో, జననాంగ భాగాల్లో సన్నటి కురుపులు బయలుదేరతాయి. ఇది దురదతో తీవ్రంగా వేధిస్తుంది. రాత్రిపూట దురద మరింత ఎక్కువగా ఉండటం దీని ప్రత్యేకత. గజ్జితో బాధపడేవారికి పర్‌మెత్రిన్‌ లోషన్‌ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఒళ్లంతా రాసుకోవాలి. శరీరంల

ఒక్క చోట గజ్జి ఉన్నా కూడా మెడ నుంచి కాళ్ల వరకు అంతటా రాసుకోవాలి. దీన్ని 12 గంటల సేపు అలాగే ఉంచుకొని.. తర్వాత శుభ్రంగా స్నానం చేయాలి. అలాగే ఆరోజు వేసుకున్న దుస్తులన్నింటినీ గంటసేపు వేడి నీటిలో నానబెట్టి ఉతుక్కోవాలి. పర్‌మెత్రిన్‌ పూత మందు ఒంటికి రాసుకున్నా పైకేమీ కనబడదు, వాసన కూడా రాదు. కాబట్టి బయటి వాళ్లకు తెలిసే అవకాశమేమీ లేదు. కొందరికి దురద తగ్గటానికి యాంటీహిస్టమిన్‌ మందులు అవసరపడొచ్చు. ఒకవేళ కురుపులు చీము పట్టి ఇన్‌ఫెక్షన్‌ తలెత్తితే యాంటీబయోటిక్స్‌ కూడా వాడాల్సి ఉంటుంది.


 

నివారణ

* ఎవరి సబ్బులు వారే వాడుకోవాలి. ఇతరుల దుస్తులను ధరించొద్దు.
* గజ్జి ఉన్నవారి చేతులు తాకకుండా చూసుకోవాలి.

నీనీ పేలు
హాస్టళ్లలో ఉండే అమ్మాయిల తలలో పేలు పడటం తరచుగా చూసేదే. ఇవి దువ్వెనలు, తువ్వాళ్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటాయి. పేలకు పర్‌మత్రిన్‌ లోషన్‌ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని తల పొడిగా ఉన్నప్పుడే రాసుకోవాలి. వెంట్రుకల కుదుళ్ల వరకూ అంటుకునేలా మందు రాసుకొని.. తలకు గుడ్డ చుట్టుకోవాలి. గంటసేపు అలాగే ఉంచి.. తర్వాత మామూలు షాంపూతో తలస్నానం చేయాలి. వెంట్రుకలు తడిగా ఉన్నప్పుడే పేల దువ్వెనతో తల దువ్వుకోవాలి. ఇది చాలా కీలకం. దీంతో పేల గుడ్లు పడిపోతాయి. లేకపోతే గుడ్లు అలాగే ఉండి మళ్లీ మళ్లీ పేలు వచ్చే అవకాశముంది. ఇలా పదిహేను రోజులకు ఒకసారి చొప్పున రెండు సార్లు మందు రాసుకుంటే సరిపోతుంది. కొందరికి పేలతో తలలో పుండ్లు పడొచ్చు. అలాంటివాళ్లు యాంటీబయోటిక్‌ మందులు వాడాల్సి ఉంటుంది.


నీనీ తామర
దీనికి మూలం ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌. ఇది గజ్జల్లో, తొడల మీద రెండు వైపులా అర్ధచంద్రాకారంలో విస్తరించి తామరాకు మాదిరిగా కనబడుతుంటుంది. ఒకరి దుస్తులు ఒకరు వాడుకోవటం, దుస్తులు కలిపి ఉతకటం, కలిపి ఆరేయటం ద్వారా ఇది వ్యాపిస్తుంది. ఫంగస్‌ బీజకణాలు దుస్తుల్లో చాలాకాలం అలాగే ఉండిపోతాయి. దుస్తులను వేడి నీటితో ఉతికితేనే ఇవి చనిపోతాయి. మనం చాలావరకు దుస్తులను చన్నీళ్లతోనే ఉతుకుతుంటాం. అందువల్ల తామరతో బాధపడేవారు వేసుకునే దుస్తులను మరొకరు వేసుకుంటే ఇతరులకూ వ్యాపిస్తుంది. దీని బారినపడ్డవారికి క్లోట్రైమజాల్‌, మైకోనజాల్‌, కీటోకొనజాల్‌ పూతమందులతో మంచి ఉపశమనం లభిస్తుంది. వీటిని తామర ఉన్నచోట రోజుకు రెండు సార్ల చొప్పున మూడు నెలల పాటు రాసుకోవాలి. చాలామంది ఒకట్రెండు రోజులు వాడి చర్మం నున్నగా అవగానే మానేస్తుంటారు. ఇది తప్పు. కంటికి కనబడనంత మాత్రాన తామర పూర్తిగా తగ్గినట్టు కాదు. ఫంగస్‌ క్రిములు చర్మం పొలుసుల్లో చాలాకాలం జీవించి ఉంటాయి. కనీసం మూడు నెలలు పూత మందులు వాడితేనే సమస్య పూర్తిగా నయమవుతుంది. కొందరికి గోళ్లకు, వెంట్రుకలు కూడా తామర వ్యాపిస్తుంటుంది. అలాంటప్పుడు గ్రీజోఫల్విన్‌, టెర్బినఫిన్‌, ఐట్రకోనజోల్‌ వంటి మాత్రలూ వేసుకోవాల్సి ఉంటుంది.
 

నివారణ

* ఇతరుల దుస్తులను.. ముఖ్యంగా వేరేవాళ్ల జీన్స్‌ దుస్తులను ధరించొద్దు.
* ఫుల్‌ బనియన్లు, ఫుల్‌ డ్రాయర్లు వాడుకోవాలి. వీటిని ఇతరుల లోదుస్తులతో కలిపి ఉంచొద్దు, కలిపి ఉతకొద్దు.

తొడలు,గజ్జల్లో వచ్చే భయంకరమైన గజ్జి,తామర,దురదను 3 రోజుల్లో మాయం చేసే ఆయుర్వేద నవీన్ సలహాలు 

best ringworms homeremedy

హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం గజ్జి తామర దురద ఇటువంటి చర్మ సంబంధ సమస్యల నివారణకు ఒక అద్భుతమైన ఆయుర్వేదిక్ హోమ్ రెమిడీ గురించి తెలుసుకుందాం. ఈ రెమిడి ఎలా తయారు చేయాలో ఎలా వాడాలో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.

రెమిడి ఎలా తాయారు చేసుకోవాలి

ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఒకటిన్నర గ్లాసు నీటిని తీసుకోవాలి. తర్వాత ఇందులో మూడు లేదా నాలుగు వేపాకు రెమ్మలను లేదా ఒక గుప్పెడు వేప ఆకులు వేయాలి. గ్యాస్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ గిన్నె పెట్టి నీటిని కనీసం ఐదు లేదా ఆరు నిమిషాల పాటు నీరు సగం అయ్యే వరకు బాగా మరిగించండి. నీటి రంగు మారిన తర్వాత స్టవ్ ని ఆఫ్ చేయండి. ఒంకొక ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ కొబ్బరినూనె తీసుకోండి. తరువాత ఇందులో రెండు కర్పూరం బిళ్ళలు పొడి చేసి ఇందులో వేసి బాగా కలపండి.

రెమిడీ వాడే విధానం

ఏప్రదేశంలో అయితే చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారో ఆ ప్రదేశంలో  వేపాకు నీటితో బాగా శుభ్రపరచాలి. తర్వాత పొడిగుడ్డతో మీ చర్మాన్ని శుభ్రంగా తుడవండి. తరువాత ఇంతకు ముందు తయారు చేసుకున్న కొబ్బరి నూనె కర్పూర మిశ్రమాన్ని మీ చర్మంపై అప్లై చేసి రెండు నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఈ మిశ్రమాన్ని అలాగే ఒక గంట పాటు ఉంచుకోవాలి. లేదంటే రాత్రిపూట ఈ మిశ్రమాన్ని అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచండి. ఈ రెమిడీని ఇలా రోజులో రెండు నుంచి మూడు సార్లు ఒక్క వారం రోజులు ఫాలో అయి చూడండి. మీకు ఎటువంటి గజ్జి తామర దురదలు ఎగ్జిమా లాంటి చర్మ సంబంధిత సమస్యలు మాయమవటమే కాదు జీవితంలో మళ్లీ రావు.

వేపాకులు ఆంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటి మైక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన చర్మసంబంధ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేయడానికి బాగా హెల్ప్ చేస్తాయయు


యోని వద్ద దురద, మంట కలుగుతోందా..? పుండ్లు కూడా వచ్చాయా..?నవీన్ సలహాలు 

చాలా మంది మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. కొందరికైతే యోనిపై చిన్న బొబ్బల్లాంటి పుండ్లు కూడా అవుతూ ఉంటాయి. వాటి వల్ల విపరీతమైన దురద, మంట కలుగుతూ ఉంటాయి.


కొందరు మహిళలు వయసు పెరిగే కొద్దీ అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అందులో ఒకటి యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్. ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనేది యోనిలో సహజంగా నివసించే ఫంగస్ యొక్క పెరుగుదల వల్ల కలుగుతుంది, దీనిని కాండిడా అల్బికాన్స్ అని పిలుస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈస్ట్ మోతాదుకు మించి పెరుగుతుంది. దీని వల్ల యోనిలో చికాకు, మంట, దురద, డిశ్చార్జ్ వంటి లక్షణాలు ఉంటాయి.

చాలా మంది మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. కొందరికైతే యోనిపై చిన్న బొబ్బల్లాంటి పుండ్లు కూడా అవుతూ ఉంటాయి. వాటి వల్ల విపరీతమైన దురద, మంట కలుగుతూ ఉంటాయి.

చాలా మంది మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. కొందరికైతే యోనిపై చిన్న బొబ్బల్లాంటి పుండ్లు కూడా అవుతూ ఉంటాయి. వాటి వల్ల విపరీతమైన దురద, మంట కలుగుతూ ఉంటాయి.

ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనేది యోనిలో సహజంగా నివసించే ఫంగస్ యొక్క పెరుగుదల వల్ల కలుగుతుంది, దీనిని కాండిడా అల్బికాన్స్ అని పిలుస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈస్ట్ మోతాదుకు మించి పెరుగుతుంది. దీని వల్ల యోనిలో చికాకు, మంట, దురద, డిశ్చార్జ్ వంటి లక్షణాలు ఉంటాయి.

ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనేది యోనిలో సహజంగా నివసించే ఫంగస్ యొక్క పెరుగుదల వల్ల కలుగుతుంది, దీనిని కాండిడా అల్బికాన్స్ అని పిలుస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈస్ట్ మోతాదుకు మించి పెరుగుతుంది. దీని వల్ల యోనిలో చికాకు, మంట, దురద, డిశ్చార్జ్ వంటి లక్షణాలు ఉంటాయి.

ఇవి ముందుగా ఎర్రగా చిన్న మొటిమలాగా వస్తాయి. తర్వాత అవే పెద్దగా మారి చీము పట్టడం గడ్డలాగా మారి ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తాయి. మరి అలా వచ్చినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

1.ముందు ఆ బొబ్బలను వత్తడం, నొక్కడం లాంటివి చేయకూడదు. వాటిని చేతులతో అసలు ముట్టుకోకూడదు. అలాకాకుండా నొక్కడం లాంటివి చేస్తే అవి మరింత పెద్దగా మారి ఇబ్బంది పెడతాయి.

2.కేవలం యోని దగ్గర మత్రమే కాదు.. అలాంటి పుండ్లు శరీరంలో ఎక్కడ వచ్చినా వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి. వేడి నీటిలో ముంచిన క్లాత్ తో శుభ్రపరుచుకోవాలి. ఇలా రోజుకి మూడుసార్లు చేస్తే సమస్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

3.ఇలాంటి సమస్య తలెత్తినప్పుడు బిగుతుగా ఉండే దుస్తులు ధరించకూడదు. కొంచెం ఫ్రీగా ఉండే దుస్తులు వేసుకోవాలి.

4.వైద్యుల సూచన మేరకు ఆ పుండ్ల వద్ద ఆయింట్మెంట్ రాయాలి. పెట్రోలియం జెల్లీ ఆయింట్మెంట్ రాస్తే వెంటనే తగ్గిపోతుంది.

 

5.పసుపు వాడినా సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
 

6.ఆవ నూనె కొద్దిగా వేడి చేసి.. అందులో పసుపు కలిపి.. పుండు దగ్గర రాయాలి. ఇ

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

విశాఖపట్నం

ఫోన్ -9703706660


కామెంట్‌లు లేవు: