9, మే 2021, ఆదివారం

కోవినావైరస్ ఉన్న వరుకు ఆవిరి పట్టడం వల్ల నా ఉపయోగం ఏమిటి అవగాహనా కోసం లీంక్స్ లో చూడాలి

Coronavirus : జలుబు, దగ్గు వస్తే ఆవిరి పట్టొచ్చా?అవగాహనా కోసం నవీన్ నడిమిటి సలహాలు 

Coronavirus : జలుబు, దగ్గు వస్తే ఆవిరి పట్టొచ్చా?

జలుబు, దగ్గు వస్తే ఆవిరి పట్టొచ్చా? ఆవిరి పడితే వైరస్‌ లోపలికి వెళ్తుందంట కదా, నిజమేనా? కండ్ల ద్వారా వైరస్‌ సోకుతుందా? తదితర అనుమానాలను కోఠి ప్రభుత్వ ఈఎన్‌టీ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ టీ శంకర్‌ నివృత్తి చేశారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధానాలను ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వివరించారు.

ఆవిరి మంచిదే

ఆవిరి పట్టడం మంచిది కాదా?

జలుబు, దగ్గు వంటి లక్షణాలున్నపుడు పసుపు,ఆకుపచ్చని ట్యాబ్లెట్లతో ఆవిరి పట్టడం మంచిదే. ఆవిరి వల్ల ముక్కులో, గొంతులో, శ్వాస నాళాల్లో చేరిన వైరస్‌లు ఏవైనా అంతమయ్యే అవకాశం ఉంటుంది. దీనిపై పలువురు పలు రకాలుగా ప్రచారం చేస్తున్నా ఆవిరి పట్టడం మంచిదే.

వాసన కోల్పోతే వ్యాధి తీవ్రత ఎంత ఉంటుంది?

Coronavirus : జలుబు, దగ్గు వస్తే ఆవిరి పట్టొచ్చా?

కరోనా సోకిన వారిలో మొదట జ్వరం, ముక్కు, గొంతుకు సంబంధించి లక్షణాలు, తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటివి కనిపిస్తాయి. 4, 5 రోజుల తర్వాత వాసన తెలియకపోవటాన్ని చాలామందిలో గుర్తిస్తున్నారు. కరోనా సోకిన వారం తర్వాత వాసన సాధారణ స్థితికి వస్తుంది. వాసన పోయిందని చెప్తున్నవారిలో వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుంది. గొంతులో నొప్పి, గొంతు గరగర, ఇతర వ్యాధి లక్షణాలున్నట్టు అనిపిస్తే టెస్ట్‌ల కోసం పరుగెత్తకుండా వైద్యుని సంప్రదించాలి. వారి సలహా మేరకు టెస్ట్‌లు చేయించుకోవాలి. మందులు వాడాలి. శ్వాస తీసుకోవటంలో తేడాలుంటే మాత్రం దవాఖానలో చేరాలి.

ఆవిరి పడితే కరోనా చావదు.. ఈ ఆహారం తీసుకుంటే.. గోరువెచ్చని నీటిని..?

webdunia

కరోనా వైరస్ లక్షణాలు మారుతూనే వస్తున్నాయి. జలుబు, దగ్గు వంటి రుగ్మతలు కోవిడ్ లక్షణాలుగా చెప్పబడుతున్నాయి. అయితే ఈ జలుబు, దగ్గు మాత్రమే కోవిడ్ లక్షణాల్లో బేసిక్ కాదని.. రుచి తెలియకపోవడం, శ్వాస తీసుకోవడం ఇబ్బందులు ఏర్పడటం వంటివి కూడా కోవిడ్ లక్షణాల్లో ప్రధానమని వైద్యులు చెప్తున్నారు. అయితే తాజాగా ఆవిరి పట్టడం వల్ల కరోనా వైరస్ చనిపోతుందని వార్తలు వస్తున్న

 
ఈ వార్తల్లో నిజం లేదని కరోనా వైరస్‌కి ట్రీట్‌మెంట్‌లో ఆవిరి పట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని యు ఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ లేదా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్తున్నారు. కరోనా వైరస్ ఇంటి చిట్కాలతో తొలగిపోదని చెప్తున్నారు. ఆవిరి పట్టడం వల్ల జలుబు, దగ్గు లక్షణాలు తొలగిపోతాయని మాత్రమే చెబుతున్నారు. అలాగే జలుబు, దగ్గు నుంచి ఆవిరి పట్టడం ద్వారా కాస్త ఉపశమనం మాత్రమే లభిస్తుందని.. కానీ వైరస్ కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్ ఏమాత్రం తగ్గదని అంటున్నారు.
 
అయితే ఆయుర్వేద వైద్యులు మాత్రం వేడి నీళ్లు తాగడం మంచిదంటున్నారు. గోరువెచ్చని నీటిని సేవించడం.. ద్వారా జలుబు దరి చేరదు అంటున్నారు. తద్వారా ఊపిరి తీసుకునే సమస్యలు వుండవంటున్నారు. కరోనా దరిచేరకుండా వుండాలంటే.. వారంలో కనీసం మూడు సార్లు ఆవిరి పడితే మంచిదని అంటున్నారు. ఇంట్లో ఉండే వాళ్ళు రోజుకు ఒకసారి, బయటకు వెళ్లి కూరగాయలు కొనేవాళ్ళు రెండుసార్లు, ఆఫీస్‌కు వెళ్లే వాళ్ళు మూడుసార్లు ఆవిరి పట్టాలని చెప్తున్నారు. 
అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి పెంపు కోసం ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. పెరుగులో ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉంటాయి. అంతేగాక పెరుగు అనేక వ్యాధి కారకాలను నిర్మూలిస్తుంది. ఒంట్లో మంటను కూడా తగ్గిస్తుంది. ప్రతిరోజు ఒక కప్పు పెరుగు తీసుకోవడంవల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

వ్యాధి నిరోధక శక్తి పెరుగడానికి గ్రీన్ టీ బాగా ఉపయోగపడుతుంది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడంవల్ల కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ డి సాధారణంగా సూర్యరశ్మి నుంచి లభిస్తుంది. అదేవిధంగా సాల్మన్‌ చేపలు, బలవర్ధకమైన పాలలో కూడా విటమిన్ డి ఉంటుంది. 
webdunia
 
పుట్టగొడుగులు కూడా వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. విటమిన్ బి, ప్రొటీన్, ఫైబర్, విటమిన్ సి, క్యాల్షియం, ఇతర ఖనిజాలు ఉండటంవల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీ ఇన్ఫెక్షన్ కార్యకలాపాల కోసం పుట్టగొడుగులు తెల్ల రక్త కణాలను ఉత్తేజపరిస్తాయి. కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగాలంటే ప్రతిరోజు ఒక కప్పు పుట్టగొ



*ఆవిరి పట్టాలా... పట్టకూడదా...*


*మీరు త్రాగే వేడినీరు మీ గొంతుకి మంచిది.*


*కానీ ఈ కరోనా వైరస్ మీ ముక్కు యొక్క పారానాసల్ సైనస్ (ముక్కుకి సమీపమున వుండే ఖాళీ స్థలం) వెనుక 3 లేదా 4 రోజులు దాగి వుంటుంది.*


*మనము త్రాగే వేడినీరు అక్కడకి చేరదు*.


*4 లేదా 5 రోజుల తర్వాత పారానాసల్ వెనుక దాగి వున్న ఈ వైరస్ మీ ఊపిరితిత్తులకు చేరుతుంది*


*అప్పుడు మీకు శ్వాశ సమస్య వస్తుంది.(ఊపిరి పీల్చటంలో సమస్య)*


*అందువలన ఆవిరి పట్టుకోవటం చాలా అవసరం*                   


*అది పారానాసల్ సైనస్ వెనుక భాగానికి చేరుతుంది.*


*మీరు ముక్కులో వున్న ఈ వైరస్ ని ఆవిరితో చంపెయ్యాలి.*


*50 డిగ్రీల వద్ద ఈ వైరస్ నిలిపివేయబడుతుంది లేదా స్థంభించిపోతుంది.*


*60 డిగ్రీల వద్ద ఈ వైరస్ చాలా బలహీన పడుతుంది*. 

*అప్పుడు ఏ మానవునిలో వున్న వ్యాధి నిరోధకశక్తి అయినా దీనితో* *పోరాడగలుగుతుంది*.

*70 డిగ్రీల వద్ద ఈ వైరస్ పూర్తిగా చచ్చిపోతుంది.*


*ఆవిరి చేసే పని ఇది.*


*ప్రజలందరికీ మరియు* *ఆరోగ్య శాఖకి* 

*ఈ విషయం తెలుసు*.


*కానీ చాలామంది ఈ మహమ్మారిని ఒక అవకాశంగా తీసుకోవాలి అనుకుంటున్నారు.*


*కాబట్టి వాళ్ళు ఈ సమాచారాన్ని బహిరంగంగా చెప్పరు.*


*ఇంటిదగ్గరే ఉండేవారు రోజుకి ఒకసారి ఆవిరి పట్టుకోవాలి.*


*ఒకవేళ మీరు సరుకులు, కూరగాయలు ఇలాంటివి కొనటానికి మార్కెట్ కి వెళ్తే రోజుకి రెండు సార్లు ఆవిరి పట్టుకోవాలి.*


*కొంతమందిని కలిసేవాళ్ళు లేదా ఆఫీస్ కి వెళ్ళేవాళ్ళు ఎవరైనా రోజుకు మూడు సార్లు ఆవిరి పట్టుకోవాలి.*


*ఆవిరి వారము*

*డాక్టర్లు చెప్పేదాని ప్రకారము ముక్కు మరియు నోటి ద్వారా ఆవిరి పీల్చటం వల్ల కోవిద్ -19 ని చంపబడుతుంది, కరోనా వైరస్ తొలగించబడుతుంది.*


*ఒకవేళ ప్రజలందరూ ఒక వారము రోజులు ఆవిరి ప్రచారాన్ని చేపడితే ఈ మహమ్మారి అంతమయిపోతుంది.*


*కాబట్టి ఒక సలహా:*


*ఉదయం మరియు సాయంత్రం ప్రతి సారీ ఒక 5 నిమిషములు ఆవిరి పీల్చే పద్ధతిని వారము రోజులు మొదలు పెడదాము.*


*ఒకవేళ మనమందరమూ ఈ పద్దతిని ఒక వారం రోజుల పాటు అనుసరించగలిగితే ప్రాణాంతకమైన కోవిద్ - 19 తుడిచి వేయబడు తుంది.*


*ఈ పద్దతి వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) వుండవు మరియు ఖర్చు కూడా వుండదు.*

*ఆలా చేస్తే మనమందరమూ కలసి ఈ కరోనా వైరస్ ని కట్టడిచెయ్యొచ్చు.*


*గమనిక: మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో ఆవిరి పట్టకండి ప్రమాదం అంటూ వైరల్ అయ్యింది..అందుకోసం ప్రముఖుల సలహా తీసుకొని ఈ పోస్టింగ్ పెట్టడం జరిగింది..*

కాలయాపన కోసం గ్రూప్ లో చేరవద్దు..మీ సమస్య లకు ఆయుర్వేద అల్లోపతి పరిష్కారం ఉచితంగా ఇస్తాను.మీ రిపోర్ట్స్ పంపినట్లు అయితే మీకు ఏ సమస్యలు ఉన్నాయో తెలియజేస్తాను.ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు మీరిచ్చే సూచన ఏంటి?

భయం మనిషిని కుంగదీస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నుంచి బయట పడేందుకు జాగ్రత్తలతో పాటు ధైర్యం కూడా చాలా అవసరం. రోగనిరోధకశక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. నీళ్లు బాగా తాగాలి. భౌతికదూరం పాటిస్తూ, మాస్కు ధరించాలి. ఎప్పటికప్పుడు చేతులను సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ తప్పనిసరి చేయించుకోవాలి.

– ధన్యవాదములు 🙏

నవీన్ నడిమింటి

విశాఖపట్నం

ఫోన్ -9703706660

7, మే 2021, శుక్రవారం

నిద్రలో మూత్ర సమస్య నివారణకు అవగాహనా కోసం లీంక్స్ లో చూడాలి



పక్క తడపడం అంటే ఏమిటి?

పక్క తడపడం, దానినే రాత్రి సమయ నిగ్రహరాహిత్యం (night-time incontinence) లేదా నిద్రలో మూత్ర విసర్జన (nocturnal enuresis) అని కూడా పిలుస్తారు, ఇది నిద్రలో పునరావృత్తమైయ్యే అసంకల్పిత మూత్ర విసర్జన వ్యాధి. ఇది సాధారణంగా 5 నుండి 7 ఏళ్ళ వయస్సు తర్వాత జరుగదు. ఇది ప్రపంచవ్యాప్తంగా పాఠశాల వయస్కులైన పిల్లల్లో కనిపించే ఒక సాధారణ పరిస్థితి. పిల్లలు మరియు యుక్తవయస్కులలో పక్క తడపడం సాధారణం అయినప్పటికీ, ఇది భారతదేశంలో తగినంతగా నివేదించబడలేదు. ప్రపంచవ్యాప్తంగా దీని వ్యాప్తి 1.4% -28% గా ఉంది. భారతదేశంలో దీని ప్రాబల్యం 7.61% -16.3% గా ఉంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

పిల్లలు సాధారణంగా 5 ఏళ్ళ నాటికి మూత్ర విసర్జన ఎలా చెయ్యాలో నేర్చుకుంటారు, కానీ పూర్తిగా మూత్రాశయ నియంత్రణ పొందడానికి ఏ విధమైన స్థిర వయస్సు లేదు. కొంతమంది పిల్లలు 5 మరియు 7 సంవత్సరాల మధ్య ఈ సమస్యను ఎదుర్కొంటారు. వైద్యుల దృష్టికి తీసుకు వెళ్ళవలసిన సంకేతాలు మరియు లక్షణాలు:

  • పిల్లలు 7 సంవత్సరాల తర్వాత కూడా మంచం తడుపుతుంటే.
  • పక్క తడపడం మానివేసిన కొన్ని నెలలు తర్వాత మళ్ళి మొదలుపెడితే.
  • బాధాకరమైన మూత్రవిసర్జన, గులాబి లేదా ఎరుపు రంగులో మూత్రం, అధిక దాహం, గట్టి మలం లేదా గురక పెడుతుంటే.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

కారణాలు స్పష్టంగా తెలియలేదు కానీ వాటిలో కొన్ని ఈ కింది కారణాలు కావచ్చు:

  • చిన్నమూత్రాశయం: మూత్రాశయం పూర్తిగా అభివృద్ధి చెందకపోవచ్చు.
  • మూత్రాశయం నిండిందని అని తెలుసుకోలేకపోవటం: మూత్రాశయాన్ని నియంత్రించే నరములు నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంటే, నిండిన మూత్రాశయం పిల్లవాడిని నిద్ర నుండి మేల్కొనేలా చెయ్యదు.
  • హార్మోన్ల అసమతుల్యత: రాత్రుళ్లు మూత్రం ఆలస్యంగా ఏర్పడెలా చేసే యాంటి డైయ్యూరెటిక్ హార్మోన్( antidiuretic hormone ) (ADH) తగినంత లేనప్పుడు.
  • మూత్రాశయ సంక్రమణ (infection): సంక్రమణ (infection) వలన మూత్రాన్ని నియంత్రించడంలో పిల్లవాడికి కష్టంగా ఉండవచ్చు. (మరింత సమాచారం: యూటిఐస్ చికిత్స (UTIs treatment))  
  • స్లీప్ అప్నియా(Sleep apnoea): పెద్ద టాన్సిల్స్ లేదా అడెనాయిడ్ల కారణంగా నిద్రపోయినప్పుడు శ్వాస నిరోధించబడుతుంది.
  • మధుమేహం: బిడ్డ సాధారణంగా రాత్రి పక్క తడపనప్పుడు, మధుమేహం ఒక మొదటి కారకం కావచ్చు.
  • దీర్ఘకాలిక మలబద్ధకం: దీర్ఘకాల మలబద్ధకం మూత్రపిండాల పనితీరును తగ్గించగలదు.
  • ఒత్తిడి: భయాన్ని ప్రేరేపించే ఒత్తిడి కూడా పక్క తడపడాన్ని ఉత్తేజపరచవచ్చు.

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

మీ బిడ్డ యొక్క మూత్రవిసర్జన క్రమాన్ని తెలుసుకొనమనవచ్చు, మరియు డైరీని నిర్వహించమని అడగవచ్చు.

గమనించదగ్గ అంశాలు:

  • మూత్ర విసర్జన తరచుదనం
  • మల విసర్జన తరచుదనం మరియు చిక్కదనం
  • నిద్రపోయే సమయంలో ద్రవం తీసుకోవడం

ఈ పరీక్షలు ఉండవచ్చు:

  • మూత్ర సూక్ష్మజీవుల సాగు మరియు విశ్లేషణ: సంక్రమణ (infection), మధుమేహం, రక్తం యొక్క జాడలు లేదా ఏ ఇతర పదార్ధాల యొక్క తనిఖీ కోసం.
  • రక్త పరీక్షలు: రక్తహీనత, మధుమేహం, మూత్రపిండ సమస్యలు మరియు ఇతర పరిస్థితుల తనిఖీ కోసం.
  • మూత్రాశయ అల్ట్రాసౌండ్: మూత్ర విసర్జన తర్వాత మూత్రంలో ఎంత మూత్రం మిగిలివుందో తెలుసుకోవడానికి.
  • మూత్రపిండ పరీక్ష(Urodynamic testing): మూత్రం యొక్క నిల్వ మరియు ఎలా ప్రవహిస్తుందో పరిశీలించడానికి.
  • సిస్టోస్కోపీ (Cystoscopy): మూత్రాశయంలోని కెమెరాను పెట్టడం ద్వారా మూత్రాశయ పరిస్థితులను తనిఖీ చెయ్యడం కోసం.

పక్క తడపడం ఒక ప్రధాన సమస్య కాదు అది పిల్లల అభివృధ్ధి దశను సూచిస్తుంది, కానీ పిల్లలు అసహనంతో మరియు తక్కువ స్వీయ-గౌరవంతో బాధపడతారు. ఈ పరిస్థితిని సరిదిద్దడంలో తల్లిదండ్రులూ నిస్సహాయతను ఎదుర్కుంటారు.

నిర్వహణ అనేది ఈ క్రింది వాటిని కలిగి:

  • తల్లిదండ్రులు మరియు పిల్లలకు మరియు పక్క తడపడాన్ని నయం చేయవచ్చని సలహా ఇవ్వడం.
  • ADH కు సమానమైన ఒక ఔషధాన్ని వైద్యులు సూచించవచ్చు, ఇది ADH వంటి ప్రభావాలను అందిస్తుంది మరియు యాంటీడిప్రేంట్, మూత్రాశయాన్ని విశ్రాంతపరచేది సూచించవచ్చు.

మందులు లేని పద్ధతులు: ఈ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు

  • వాడిపడేసే లేదా పునర్వినియోగపరచదగిన పీల్చుకునే లోదుస్తులు.
  • పక్క తడపడాన్ని సూచించే మొయిస్టుర్ అలరాలు (Moisture alarms).

స్వీయ రక్షణ చిట్కాలు:

  • రోజులో ఉదయం పూట పిల్లలు ద్రవం ఎక్కువ తీసుకునేలా చేసి సాయంత్రం ద్రవం పరిమితిగా తీసుకునేలా ప్రయత్నించాలి.
  • నిద్రపోయే ముందు పిల్లవాడితో మూత్ర విసర్జన చేయించాలి.
  • బిడ్డను ప్రోత్సహించండి, తద్వారా అతను / ఆమె సౌకర్యవంతంగా మరియు నమ్మకంగా ధైర్యంగా ఉంటారు.
  • మీ బిడ్డ మూత్రవిసర్జన చేసినా, తిట్టడం లేదా శిక్షించకూడదు లేదా అది ప్రయోజనం ఇవ్వదు.
  • షీట్లను శుభ్రపరిచేటప్పుడు మీ బిడ్డను సహాయం చేయమని ప్రోత్సహించండి, అందువలన అతను / ఆమె సౌకర్యంగా ఉంటారు

పక్కతడుపుట కొరకు అల్లోపతి మందులు


Medicine NamePack Size
D VoidD Void 0.01% Spray
SycodepSycodep 2 /25 Tablet
ADEL 28 Plevent DropADEL 28 Plevent Drop
MinirinMinirin Melt 0.1 Tablet
ToframineToframine 2 Tablet
Allen A71 Urinary Tract Infections DropAllen A71 U.T.I. (Urinary Tract Infections) Drop
ADEL 29 Akutur DropADEL 29 Akutur Drop
SBL Eschscholtzia californica DilutionSBL Eschscholtzia californica Dilution 1000 CH
TrikodepTrikodep Tablet
Trikodep ForteTrikodep Forte Tablet

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

విశాఖపట్నం

ఫోన్ -9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి 

6, మే 2021, గురువారం

ఊపిరితిత్తుల పైన కరోనా దాడి పూర్తి వివరణ అవగాహనా కోసం లీంక్స్ లో చూడాలి

ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్ష‌న్ సోకినట్లు ఎలా గుర్తించాలి? అవగాహనా కోసం లీంక్స్ లో చూడాలి 

ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్ష‌న్ సోకినట్లు ఎలా గుర్తించాలి?

క‌రోనా వైర‌స్ ప్ర‌ధాన టార్గెట్ ఊపిరితిత్తులేనా! ఎందుకంటే కొవిడ్‌-19 సోకిన వారిలో చాలామంది శ్వాస ఆడ‌క‌నే ఇబ్బంది ప‌డుతున్నారు ! నిజానికి వైర‌స్ చాలావ‌ర‌కు మ‌న గొంతు ద్వారానే శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంది. శ్వాస‌మార్గం గుండా నేరుగా వైర‌స్ లంగ్స్‌కు చేరుతుంది. కాబ‌ట్టి ముందుగా వాటిపైనే ప్ర‌భావం చూపిస్తుంది. దీనివ‌ల్ల శ్వాస‌మార్గంలో ఇన్‌ఫెక్ష‌న్ ఏర్ప‌డి శ్వాస తీసుకోవ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. గొంతు నొప్పి, పొడి ద‌గ్గు వస్తోంది. క‌రోనా సోకిన వారిలో దాదాపు 80 శాతం మందిలో ఇలాంటి ల‌క్ష‌ణాలే క‌నిపిస్తాయి. కొంత‌మందిలో న్యుమోనియా ల‌క్ష‌ణాలు కూడా క‌నిపిస్తాయి. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ద్వారా ఊపిరితిత్తుల‌ను కాపాడుకోవ‌చ్చు. క‌రోనావైర‌స్ ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డేస‌రికే 25 శాతం వ‌ర‌కు లంగ్స్ దెబ్బ‌తింటాయి. కాబ‌ట్టి ఈ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌గానే ఆల‌స్యం చేయకుండా జాగ్ర‌త్త ప‌డ‌టం ద్వారా క‌రోనా నుంచి తొంద‌ర‌గా బ‌య‌ట‌ప‌డొచ్చు.

ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకినట్లు ఎలా గుర్తించాలి?

శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందిగా ఉందంటే.. మీ ఊపిరితిత్తుల్లోకి వైర‌స్ ప్ర‌వేశించింద‌ని అనుమానించాల్సిందే. ఊపిరితిత్తుల దిగువ భాగంలో వాపు లేదా నొప్పి ఎక్కువ‌గా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పొడి దగ్గు, ద‌గ్గుతున్న‌ప్పుడు నొప్పి రావడం కూడా కొవిడ్‌-19 పాజిటివ్‌గా ఉండటానికి సంకేతాలు అని గుర్తించాలి.

ఇత‌ర స‌మ‌స్య‌లు ఏముంటాయి

కొవిడ్‌-10 కార‌ణంగా న్యుమోనియా రావ‌డంతో పాటు శ్వాస తీసుకోవ‌డంలో తీవ్ర ఇబ్బంది ఉంటుంది. కొన్ని సంద‌ర్భాల్లో లంగ్స్ మొత్తం పాడైపోయి ప్రాణానికే ప్ర‌మాదం ఏర్ప‌డ‌వ‌చ్చు. ఈ వైర‌స్ కార‌ణంగా న్యుమోనియా వ‌స్తే ఊపిరితిత్తుల్లోని గాలి సంచులు మొత్తం ద్ర‌వంతో నిండిపోయి ఊపిరితిత్తుల వాపు వ‌స్తుంది. దీనివ‌ల్ల తీవ్ర‌త ద‌గ్గు రావ‌డంతో పాటు శ్వాస తీసుకోవ‌డం క‌ష్ట‌మైపోతుంది.

ఊపిరితిత్తుల పనితీరును ఎలా మెరుగుపరచాలి..?

ఊపిరితిత్తుల ఆరోగ్యం ప్ర‌ధానంగా వాటి సామ‌ర్థ్యం, ప‌నితీరుపై ఆధార‌ప‌డి ఉంటుంది. ఊపిరితిత్తుల ప‌నితీరు బాగుంటేనే శ‌రీరానికి కావాల్సిన ఆక్సిజ‌న్ స‌క్ర‌మంగా అందుతుంది. కాబ‌ట్టి ఊపిరితిత్తుల ప‌నితీరు మెరుగుప‌డాలంటే వ్యాయామం చేయ‌డం చాలా అవ‌స‌రం. శారీర‌క శ్ర‌మ వ‌ల్ల శ్వాస తీసుకునే సామ‌ర్థ్యం పెరుగుతుంది. త‌ద్వారా ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచాలు పెరుగుతాయి. ఫ‌లితంగా ఊపిరితిత్తులు ఆక్సిజ‌న్‌ను గ్ర‌హించే సామ‌ర్థ్యం పెరుగుతుంది. కాబ‌ట్టి ప్ర‌తిరోజు రన్నింగ్‌, వాకింగ్‌, సైక్లింగ్‌, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు చేయ‌డం మంచిది. పెద్ద‌లు అయితే క‌నీసం 30 నిమిషాలు, పిల్ల‌లు అయితే గంట పాటు వ్యాయామం చేయ‌డం ద్వారా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు.

లంగ్స్‌లో దీర్ఘ‌కాలిక మంట త‌గ్గాలంటే స‌రైన పోష‌కాహారం తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూర‌గాయలు తినాలి. అర‌టి పండ్లు, యాపిల్‌, ద్రాక్ష‌, టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ల‌భిస్తాయి.


కరోనా వైరస్ బారి నుంచి ఊపిరితిత్తులను కాపాడుకోవడం ఎలా?నవీన్ నడిమింటి సలహాలు 

కరోనా వైరస్ సోకితే అది మనిషి శరీరంలో శ్వాస వ్యవస్థను బలంగా దెబ్బతీస్తోంది. దీంతో మనిషికి ఆక్సిజన్ మరింత అవసరమవుతోంది. ఇలా జరగకుండా ఉండాలంటే ముందస్తుగా మన శరీరంలోని ఊపిరితిత్తులను బలంగా చేసుకోవాలి. ఏ వైరస్ వచ్చినా తట్టుకుని నిలబడేలా చూసుకోవాలి. దీని కోసం ప్రతిరోజు 30 నిమిషాల పాటు ప్రాణాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రాణాయామం చేయడం వల్ల శరీరంలోని చెడు వాయువు బయటకు వెళ్లి.. ప్రాణవాయువు లోపలకు వస్తుందని తెలిపారు. దీని వల్ల శరీరం ఉత్తేజంగా మారి రక్తం శుభ్రపడుతుందని పేర్కొన్నారు. ప్రాణాయామాన్ని ముఖ్యంగా మూడు పద్ధతుల్లో చేస్తారు. అవి కనిష్ఠ ప్రాణాయామం, మధ్యమ ప్రాణాయామం, ఉత్తమ ప్రాణాయామం.

1) కనిష్ట (అధమ) ప్రాణాయామం
ఈ పద్ధతిలో వజ్రాసనంలో కూర్చుని నిరంతరాయంగా ఉచ్ఛ్వాస, నిశ్వాసలు తీసుకోవాలి. దీన్నే పూరక అంటారు. ఉదర కింది భాగం ఉబ్బేట్టుగా కింది ఊపిరితిత్తులోకి శ్వాస తీసుకోవాలి. శ్వాస బయటకు విడిచే ముందర కాసేపు అలాగే ఉండాలి. బయటకు శ్వాస విడిచేటపుడు నెమ్మదిగా పొట్టలోకి తీసుకోవాలి. మళ్లీ శ్వాసలోనికి తీసుకోవటానికి ముందు కొద్ది క్షణాలు అలాగే ఉండి.. అప్పుడు లోపలకు శ్వాస తీసుకోవాలి. ప్రశాంతంగా ఈ ప్రక్రియను మళ్లీ మళ్లీ చేయాలి

2) మధ్యమ ప్రాణాయామం
ఈ పద్ధతిలో వజ్రాసనంలో కూర్చొని ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకోవాలి. ఈ పద్దతిలో శ్వాస తీసుకునేటప్పుడు కేవలం ఛాతి మాత్రమే ఉపయోగించాలి. శ్వాసను ముక్కు రంధ్రాల నుంచి వదలాలి. పొట్టభాగం అసలు కదలకూడదు.

3) ఉత్తమ (ఆద్య) ప్రాణాయామం
ఈ పద్ధతిలో వజ్రాసనంలో కూర్చొని శ్వాస తీస్తూ భుజాలు పైకి లేపాలి. ఊపిరిని పైనున్న ఊపిరితిత్తులలోకి నింపాలి. చాలా అరుదుగా వాడే ఈ భాగం ఇలా చేయడం వల్ల సక్రమంగా పనిచేస్తుంది.

కనిష్ట, మధ్యమ, ఉత్తమ ప్రాణాయామాలు కలిసి చేయడమే పూర్ణయోగ శ్వాసక్రియ. ఈ పద్ధతిలో శ్వాస తీసుకునే సమయంలో అధమ, మధ్యమ, ఆద్య క్రియలు వరుసగా జరుగుతాయి. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తులు పూర్తి సామర్థ్యంతో గాలిని తీసుకోగలుగుతాయి. ప్రాణాయామం చేయడం వల్ల శారీరక దృఢత్వాన్ని కూడా సాధించవచ్చు. ప్రాణాయామం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుంది. కాబట్టి ఇది మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా మీ శరీర కాంతి పెంచుతుంది. సహజంగా మీ శరీరానికి గ్లో రావాలంటే రోజు ప్రాణాయామం చేయాలని

2, మే 2021, ఆదివారం

పిల్లలు లో కరోనా ఎలా గుర్తు పట్టాలి పిల్లలు విషయం లో తీసుకోవలిసిన జాగ్రత్త ఏమిటి లీంక్స్ లో చూడాలి

పిల్లల్లో కరోనా ఎలా గుర్తించాలి? కరోనా సోకిన తల్లి పాలు ఇవ్వొచ్చా?అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

children corona cases

పిల్లల్లో కరోనా ఎలా గుర్తించాలి? కరోనా సోకిన తల్లి పాలు ఇవ్వొచ్చా?

కరోనా ఫస్ట్​ వేవ్​ కన్నా సెకండ్​ వేవ్​ వరస్ట్​గా బీహేవ్​ చేస్తోంది. కరోనా పిల్లలకు సోకదు.. వారిలో ఇమ్యూనిటీ పవర్​ ఎక్కువుంటుంది అనుకుని ధైర్యంగా ఉన్నాం అందరం.. అయితే పాత కరోనా పిల్లలపై పెద్దగా ప్రభావం చూపకున్నా.. కొత్త​ కరోనా వారిపై కూడా ప్రతాపం చూపుతోంది. ఇప్పడు 18ఏండ్ల లోపున్న పిల్లలు కరోనా బారిన భారీగానే పడుతున్నారు. కేసులు ఎక్కువ సంఖ్యలోనే నమోదవుతున్నాయి.

ఇప్పుడెందుకిలా?

జనవరి నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పిల్లలంతా స్వేచ్ఛగా బయట ఆడుకోవడం మొదలుపెట్టారు. యూత్​ కూడా బయట ఇష్టారాజ్యంగా తిరిగారు. అయితే ఇంతలోనే కరోనా కొత్త వేరియంట్లు, మ్యుటేషన్లు పుట్టుకొచ్చాయి. ఓపెన్​ ప్లేసుల్లో రద్దీ పెరగడం, ఫిజికల్​ డిస్టెన్స్​ పాటించకపోవడం, కొత్త కరోనాకు వేగంగా వ్యాపించే గుణం ఉండడమే కేసుల పెరుగుదలకు కారణాలుగా తెలుస్తోంది.

పిల్లలు, టీనేజర్లలో కరోనా లక్షణాలు ఇలా ఉంటాయి..

పిల్లల్లో జ్వరం, పొడి దగ్గు, గొంతు నొప్పి కరోనా సోకిన పిల్లల్లో ప్రధాన లక్షణాలు. వీటిత పాటు వాంతులు విరేచనాలు, తలనొప్పి, ఒళ్లునొప్పులు ఉంటే కచ్చితంగా కరోనా సోకిందని భావించాలి. చిన్నారులు నొప్పిగా ఉందని చెప్పరు కాబట్టి.. వాళ్లు నిరంతరం ఏడుస్తున్నా.. విచిత్రంగా ప్రవర్తిస్తున్నా.. నొప్పితో బాధపడుతున్నారని అనుమానించాలి.
వీరు కూడా రుచి, వాసన కోల్పోతారు. అయితే పిల్లలు చెప్పలేరు. సరిగ్గా అన్నం తినకపోతే వారు రుచి, వాసన కోల్పోయినట్లుగా అనుమానించాలి. అయితే పిల్లలకు కరోనా సోకినా ఫాస్ట్​గానే క్యూర్​ అవుతారు. ఐసీయూలో ఉంచాల్సిన అవసరం రాదని నిపుణులు చెబుతున్నారు. అయితే కరోనా లక్షణాల్లో మరి కొన్ని కీలక లక్షణాలను వారు చెబుతున్నారు. అవి ఏంటంటే.. చర్మంపై దద్దుర్లు, కళ్లు ఎర్రబడడం, వేలు గోర్లు లేదా బొటనవేలు నీలం రంగులోకి మారడాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.

టెస్టులు చేయించవచ్చా..? చికిత్స ఎలా తీసుకోవాలి?

చాలా వరకు పెద్దల లాగా వీరికి చికిత్స అవసరం పడదు. వ్యాధి లక్షణాలు కనపడితే టెస్టులు చేయించాల్సి ఉంటుంది. జ్వరం ఉంటే వెంటనే డాక్టర్​ ను సంప్రదించాలి. ఒక వేళ తేలికపాటి లక్షణాలే ఉంటే ఇంట్లోనే ఉంచండి. హాస్పిటల్​కు తీసుకెళ్తే అక్కడుండే వారి వలన పిల్లలకు వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉండే ఆన్​లైన్​లో డాక్టర్​ను సంప్రదించడం మంచిది. జ్వరం ఉన్న పిల్లలకు ఏ సమయంలో ఎంత ఉందో రాసుకోవాలి. అలాగే ఆక్సిజన్​ లెవల్స్​, పల్స్​ రేటు, వాంతులు, విరేచనాలు.. ఇతర వ్యాధి లక్షణాలు రాసి పెట్టుకోవాలి. ఆక్సిజన్​ లెవల్​ 94కంటే తగ్గిపోతే వెంటనే డాక్టర్​ను సంప్రదించాలి. మొత్తానికి చెప్పొచ్చేది ఏంటంటే చిన్నారుల్లో వ్యాధి లక్షణాలు ఉన్న పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. వారికి వేగంగా కోలుకునే శక్తి ఉంటుంది.

కరోనా సోకిన తల్లి పాలు ఇవ్వొచ్చా?

కొద్దిపాటి కరోనా లక్షణాలు ఉన్న తల్లి తన బిడ్డను దగ్గరకు తీసుకోవచ్చు. మాస్క్​ పెట్టుకుని తగిన జాగ్రత్తలు పాటించి పాలు కూడా ఇవ్వొచ్చు. ఎందుకంటే తల్లిపాల నుంచి బిడ్డకు వైరస్​ సోకే అవకాశం చాలా తక్కువే. అయితే తల్లి పాలు తాగిస్తే నష్టం కంటే లాభాలే ఎక్కువుంటాయి.

పిల్లలకు వ్యాక్సిన్​?

ప్రస్తుతానికైతే పిల్లలకు ఏ దేశంలో కూడా వ్యాక్సిన్​ ఇవ్వడం లేదు. దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. 12–15సంవత్సరాల పిల్లలకు తమ వ్యాక్సిన్​ వేసుకుంటే వంద శాతం రక్షణ ఉంటుందని అమెరికన్​ సంస్థ ఫైజర్​ ప్రకటించింది. 6 నుంచి 17 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సిన్​ అందించేందుకు రిసెర్చ్​ చేస్తున్నట్లు అస్ట్రాజెనికా చెప్పింది.

రిక్వెస్ట్​: నచ్చితే లైక్​ కొట్టండి.. వీలయితే కామెంట్​ పెట్టండి.. దోస్తులకు షేర్​ చేయండి.  మరిన్ని వార్తలకు గూగుల్​లో  maatamuchata. com సెర్చ్​ చేయండి


28, ఏప్రిల్ 2021, బుధవారం

కోవిద్ టైమ్స్ లో ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ అవగాహనా కోసం లీంక్స్ లో చూడాలి

ఊపిరితిత్తుల వ్యాధి అంటే ఏమిటి?

ఊపిరితిత్తుల పనితీరుకు అడ్డు తగిలే ఏదైనా రుగ్మత లేదా సమస్యనే “ఊపిరితిత్తుల వ్యాధి”గా సూచిస్తారు. ఊపిరితిత్తుల వ్యాధులు శ్వాసనాళాలు (airways), ఊపిరి తిత్తులు,  ఊపిరితిత్తుల మధ్య ఉండే పొరలు లేక అస్తిరులు,  ఊపిరితిత్తిపై నుండే పొర (pleura), ఛాతీ గోడ మరియు ఊపిరితిత్తుల రక్త నాళాలను బాధిస్తాయి. అత్యంత సాధారణ ఊపిరితిత్తుల వ్యాధులు ఏవంటే ఆస్తమాక్షయ వ్యాధిబ్రాంకైటిస్, ముదిరిన ఊపిరితిత్తుల వ్యాధి (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్), న్యుమోనియాపల్మొనరీ ఫైబ్రోసిస్, పల్మనరీ ఎడెమా, ఊపిరితిత్తుల ధమనుల్లో నిరోధం (blocked artery of lungs),  ఊపిరితిత్తుల క్యాన్సర్.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఊపిరితిత్తులకు సంబంధించిన అతి తేలికైన లక్షణాల పట్ల కూడా దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. కింద పేర్కొన్నవి ఊపిరితిత్తుల వ్యాధి యొక్క హెచ్చరిక సంకేతాలు:

దీనికి ప్రధాన కారణాలు ఏమిటి?

వివిధ ఊపిరితిత్తుల వ్యాధులకు వివిధ కారణాలు ఉన్నాయి. అవి క్రింది విధంగా ఉన్నాయి:

  • బాక్టీరియల్వైరల్ లేదా ఫంగల్ అంటువ్యాధులు .
  • వాయు కాలుష్యం.
  • ధూమపానం లేదా పొగకు బహిర్గతంగా గురి కావడం
  • దుమ్ము మరియు పుప్పొడి వంటి అలెర్జీ కారకాలు.
  • రోగనిరోధక (ఆటో ఇమ్యూన్) వ్యాధులున్న కుటుంబ చరిత్ర.
  • వృత్తిపరంగా రసాయనిక పొగలకు లేదా రాతినార (ఆస్బెస్టాస్) వంటి మంట పుట్టించే పదార్థాలకు బహిర్గతం కావడం.
  • పుట్టుకతో వచ్చే గుండె వ్యాధి లేదా జన్యు పరివర్తన.
  • ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క కుటుంబ చరిత్ర.
  • శరీరం యొక్క ఇతర భాగాలలో క్యాన్సర్ ఉండుట.
  • బలహీన రోగనిరోధక వ్యవస్థ.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

ఊపిరితిత్తుల వ్యాధి నిర్ధారణ వ్యాధి యొక్క అంతర్లీన కారణం కనుక్కోవడానికి వ్యక్తి యొక్క వివరణాత్మక వైద్య మరియు కుటుంబ చరిత్రతో ప్రారంభమవుతుంది. దీని తరువాత కింద పేర్కొన్న వ్యాధి నిర్ధారణ (డయాగ్నొస్టిక్) పరీక్షలు జరుగుతాయి:

  • ఛాతీ పరీక్ష.
  • శ్లేష్మం పరీక్ష (కఫము పరీక్ష) .
  • ప్రోటీన్లు, ప్రతిరక్షకాలు మరియు స్వీయ రోగనిరోధక వ్యాధుల గుర్తుల్ని గుర్తించడం కోసం రక్త పరిశోధన.
  • X- రే, CT స్కాన్ మరియు ఛాతీ MRI ల ద్వారా ఊపిరితిత్తుల ఇమేజింగ్.
  • ECG.
  • బ్రాంఖోస్కోపీ (Bronchoscopy.
  • ఊపిరితిత్తుల పనితీరు పరీక్షలైన స్పిరోమెట్రీ మరియు పల్స్ ఆక్సిమెట్రి వంటి పరీక్షలు.
  • కణజాల బయాప్సీ లేదా శ్వాసకోశ లావజ్ (ఊపిరి తిత్తులను శుభ్రపరిచే ఓ రకమైన ప్రక్రియ) పరీక్ష.

మీ ఛాతీ స్పెషలిస్ట్ (chest specialist) మీరు కలిగి ఉన్న ఊపిరితిత్తుల వ్యాధి రకాన్ని బట్టి చికిత్సను నిర్ణయిస్తారు. చికిత్స పద్ధతులు క్రింది విధంగా ఉంటాయి:

  • మందులు:
    • అంటువ్యాధులు లేదా సంక్రమణ వ్యాధుల చికిత్సకు యాంటిబయోటిక్స్, యాంటీ వైరల్ మరియు యాంటి ఫంగల్ మందులు మరియు యాంటీపైరెక్టిక్స్ (జ్వరానికిచ్చే మందులు).
    • ఊపిరితిత్తులలో మంట, వాపు (పల్మోనరీ మంట) నియంత్రణకు మంటనివారణా మందులు (యాంటీఇన్ఫ్లమేటరీ డ్రగ్స్).
    • ఉబ్బసం వ్యాధికి కార్టికోస్టెరాయిడ్స్ మందుల్ని పీల్చదగినవిగా, శరీరంలోనికి సిరంజి ద్వారా ఇచ్చే ఇన్ఫ్యూషన్ మందులు మరియు లేదా నోటిద్వారా కడుపుకిచ్చే మందులు.
    • క్షయవ్యాధి చికిత్సకు యాంటిటుబెర్క్యులర్ మందులు.
    • ఊపిరితిత్తులలో ఫైబ్రోసిస్ వ్యాధిని తగ్గించడానికి యాంటీ ఫైబ్రోటిక్ మందులు.
    • ఊపిరితిత్తుల వ్యాధికి కారణమయ్యే ఆమ్లత (యాసిడ్ రిఫ్లక్స్) ను నియంత్రించడానికి ‘H2-రిసెప్టర్ అంతగానిస్ట్’ ను తీసుకోవడం.
  • శ్వాసప్రక్రియను సులభతరం చేసుకునేందుకు ఆక్సిజన్ థెరపీ.
  • ఊపిరితిత్తుల పునరావాసం.
  • ఊపిరితిత్తులకు దెబ్బ తగిలిన తీవ్రమైన సందర్భాలలో ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స (lung tranplant surgery)

పొగ మరియు కాలుష్యాన్ని మనం మింగకుండా నివారించడానికి రక్షణ ముసుగులు ఉపయోగించడం, ధూమపానం మానివేయడం, సాధారణ యోగా మరియు ప్రాణాయామ (శ్వాస వ్యాయామాలు) ను సాధన చేయడం వంటి చర్యలు ఊపిరితిత్తుల సమస్యలను నివారించడానికి సహాయం చేస్తాయి. ఊపిరితిత్తుల వ్యాధిని నియంత్రించడానికి మరియు నయం చేసుకోవడానికి మీ ప్రత్యేక వైద్యుడి సహాయంతో క్రమమైన మందులు, క్రమంగా  ఎప్పటికప్పుడు వైద్య ,సంప్రదింపులు, సలహాలు మరియు అనుసరణలు తీసుకోవడ

ఊపిరితిత్తుల వ్యాధి అల్లోపతి కొరకు మందులు


Medicine NamePack Size
Blumox CaBlumox CA 1.2 Gm Injection
BactoclavBactoclav 1000/200 Injection
Mega CVMega CV 1.2gm Injection
Erox CvErox CV 625 Tablet
MoxclavMOXCLAV 91.4MG DROPS 10ML
NovamoxNovamox 125 Rediuse Oral Suspension
Moxikind CVMoxikind CV 375 Tablet
PulmoxylPulmoxyl 250 Capsule
ClavamClavam 1000 Tablet
AdventAdvent 1.2 gm ఇంజక్షన్




ఊపిరితిత్తుల వ్యాధులకు ఆయుర్వేద మందులు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు :

🙏ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మీ అందరి కోసం  మేము అందిస్తున్న గొప్ప ఆరోగ్య సూచనలు. దయచేసి చివరి వరకు చదివి మీ మిత్రులందరికీ షేర్ చేయండి.

✍️ఊపిరితిత్తుల వ్యాధులు అంటే ఏమిటి?

👉 ఊపిరితిత్తుల వ్యాధి అంటే ఆస్తమా,  న్యుమోనియా,  ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు క్షయ వంటి ఊపిరితిత్తులతో సంబంధం ఉన్న వ్యాధులకు వర్తిస్తుంది. 
👉శ్వాస సమస్యలన్నీ ఊపిరితిత్తుల వ్యాధులకు  సంబంధించినవి.  

✍️ఊపిరితిత్తుల సమస్యలు రావడానికి కారణాలు:

👉ధూమపానం - 
సిగరెట్లలోని విష రసాయనాలు మంటను కలిగించడం ద్వారా ఊపిరితిత్తులకు నష్టం కలిగిస్తాయి మరియు ఊపిరితిత్తులలోని గాలి తిత్తుల యొక్క స్థితిస్థాపకత మరియు పనితీరును బలహీనపరుస్తాయి.

👉కాలుష్యం - 
వాయు కాలుష్య కారకాలను స్థిరంగా పీల్చడం వల్ల మంట వస్తుంది, చివరికి ఊపిరితిత్తులకు నష్టం జరుగుతుంది. 

👉వైద్య పరిస్థితులు - 
కొన్ని వైద్య పరిస్థితులు రుమటాయిడ్ ఆర్థరైటిస్, సార్కోయిడోసిస్, స్జోగ్రెన్స్ సిండ్రోమ్, ఎంఫిసెమా మొదలైన ఊపిరితిత్తుల వ్యాధులకు కూడా కారణమవుతాయి.

👉వైద్య చికిత్సలు -
 కొన్ని వ్యాధులకు చికిత్స పొందడం వల్ల కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, యాంటీబయాటిక్స్, యాంటికాన్వల్సెంట్స్ వంటి ఊపిరితిత్తుల సమస్యలకు కూడా దారితీస్తుంది.

✍️ఆయుర్వేదం ఊపిరితిత్తుల వ్యాధులను ఎలా నయం చేస్తుంది?

👉ఆయుర్వేద మందులు శ్వాసకోశ వ్యవస్థను నియంత్రిస్తుంది.
👉శరీరంలోని మూడు దోషాలలో (పిత్త, కఫ లేదా వాత) ఏదైనా పని చేసే సామర్థ్యంలో అసమతుల్యత శ్వాస మార్గంలోని టాక్సిన్స్  ఏర్పడటానికి మరియు చేరడానికి దారితీస్తుంది. 
👉ఈ టాక్సిన్ అప్పుడు శ్వాశ ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది.
👉 దీని ఫలితంగా శ్లేష్మం ఏర్పడుతుంది మరియు ఊపిరితిత్తుల కణజాలం అడ్డుపడుతుంది. 

✍️ఊపిరి తిత్తుల వ్యాధికి ఉత్తమ ఆయుర్వేద ఔషధాలు:

👉 స్వర్ణభ్రాకాసిందుర.
ఇది ఉబ్బసం, దగ్గు, ఛాతీ వణుకు చికిత్సకు సహాయపడుతుంది మరియు టిబి రోగికి కూడా సిఫార్సు చేయబడింది.

మోతాదు : 1 గ్రా మోతాదు వసారిస్టాతో రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.

👉వసరిష్ట (మధుమేహ వ్యాధిగ్రస్తులకు మాత్రమే): 
శ్వాసనాళ సమస్యలు, సైనసైటీస్ , గుండె ప్రభావాలలో ఉత్పత్తి చేసే దగ్గు మరియు రక్త పిత్తానికి నమ్మకమైన నివారణ.

మోతాదు: ఆహారం తర్వాత రోజూ రెండుసార్లు - 4 చెంచాల సిరప్ సమానమైన నీటితో కరిగించి ఆహారం తర్వాత తీసుకోవాలి.

👉చ్యవన్ ప్రాష్ (మధుమేహ వ్యాధిగ్రస్తులకు మాత్రమే): 
గొప్ప నరాల టానిక్. ఊపిరితిత్తులను ఉత్తేజపరుస్తుంది.  ఒత్తిడిని తగ్గిస్తుంది. వృద్ధాప్య ప్రక్రియను తగ్గిస్తుంది మరియు యవ్వనంగా ఉంచుతుంది.

మోతాదు:
 1.5 టీస్పూన్ బ్రోన్‌ఫ్రీ తర్వాత రోజుకు రెండుసార్లు వాడాలి.

👉మహాలక్ష్మివిలసరస: 
ఉబ్బసం కోసం ఎక్కువగా సిఫార్సు చేయబడింది.

మోతాదు : 
1 గ్రా . రోజుకు రెండుసార్లు (ఉదయం మరియు సాయంత్రం) తేనెతో వాడాలి. 
త్వరగా కోలుకోవటానికి చ్యవన్ ప్రాష్ మరియు వసరిష్టలతో పాటు లేదా వైద్యుడు నిర్దేశించిన విధంగా నిర్వహించాలని సలహా.

👉లోహాసవ: 

మోతాదు: 
భోజనం తర్వాత 10ml మోతాదులో నీటి సమాన పరిమాణం తో తీసుకోవాలి.

👉హేమమృతరాస: 

మోతాదు: 
వైద్యుడు దర్శకత్వం వహించినట్లు రోజుకు రెండుసార్లు చ్యవనప్రసాతో లేదా పరిక్షారిస్తాతో ద్రక్షారిస్తా / వసరిష్ట (లేదా) తో కలిపి వాడాలి.

👉సీతోపలాది చూర్ణ: 

మోతాదు:
 2 గ్రా నుండి 3 గ్రా. రోజుకు రెండుసార్లు కండ చెక్కెరతో వాడాలి.

👉బ్రాన్‌ఫ్రీ: 
శ్వాసనాళ రుగ్మతలపై పనిచేస్తుంది.

మోతాదు: 
ఒక టాబ్లెట్ రోజుకు రెండుసార్లు నీటితో తీసుకోవాలి.

🙏🙏పై మందులు అన్ని మా వద్ద లభించును. మా వద్ద లభించే ప్రతి మందు చాలా జాగ్రత్తలు తీసుకొని చేయబడతాయి. అంతేకాదు మందు తయారీ కోసం చాలా నాణ్యమైన మరియు విలువైన మూలికలను వాడటం జరుగుతుంది. బయట మార్కెట్ లలో మరియు దుకాణాలలో ఈ పేర్లతో దొరికే మందులకు మేము గ్యారంటీ ఇవ్వలేము. కేవలం మా వద్ద తీసుకున్న తీసుకున్న మందులకు మరియు మేము తయారు చేసిన మందులకు మాత్రమే మేము గ్యారెంటీ ఇవ్వగలము. 

✍️పై మందులను మూడు నెలల కాల పరిమితితో తీసుకున్నచో గొప్ప ఫలితాలు లభించును.  శరీర తత్వాన్ని బట్టి కొంతమందిలో త్వరగా మరికొంతమందిలో కొంత ఆలస్యంగా ఫలితాలు రావొచ్చు.. అలాంటి వారికి మరికొంత సమయం మందులు వాడవలసి వస్తుంది.. మా నియమాలను పాటిస్తూ క్రమం తప్పకుండా మేము చెప్పిన కాలపరిమితి వరకు మా మందులను వాడితే మీరు ఆశించిన దానికంటే ఇంకా గొప్ప ఫలితాలని మీరే స్వయంగా చూస్తారు.

🙏🙏ముఖ్య విన్నపం: 
ప్రతి ఒక్కరూ  ఈ నియమాలను పాటించండి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కనీసం పది మందికైనా షేర్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలను కూడా మాకు కామెంట్ చేయండి.🙏🙏

✍️ప్రతిరోజూ ఆరోగ్య నియమాలు మరియు సూచనలు ఉచితంగా పొందుటకు ఈ క్రింద ఇవ్వబడిన మా పేజీ ని లైక్ చేసి ఫాలో అవ్వండి.🙏

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

విశాఖపట్నం

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి

14, ఏప్రిల్ 2021, బుధవారం

సయాటిక సమస్య కు పరిష్కారం మార్గం అవగాహనా కోసం లీంక్స్ లో చూడాలి


సారాంశం

శరీరంలో తుంటి అనగా తొడ వెనుక భాగపు నరాల గాయం కారణంగా ఒక బాధాకరమైన పరిస్థితిని  సూచిస్తుంది. నడుము క్రింద భాగంలో ఒక కాలిలో తిమ్మిరితో సహా నొప్పి గల లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ప్రధానంగా రెండు రకాలు - న్యూరోజెనిక్ మరియు రిఫర్డ్. లక్షణాలు అకస్మాత్తుగా వ్యక్తమవుతాయి మరియు చాలా అసౌకర్యకరమైనవిగా ఉంటాయి. తుంటి నొప్పికి దారి తీసే అనేక కారణాలు ఉండవచ్చు. చాలా సందర్భాలలో, తుంటి నొప్పి అనేది వెనుకవైపు గాయం లేదా దీర్ఘకాలిక స్తబ్దతను కలిగి ఉంటుంది. ఇతర కారణాలలో సరికాని శరీర భంగిమ, ఊబకాయం, నాడీ సంబంధిత రుగ్మతలు, స్పాండిలైటిస్, స్లిప్డ్ డిస్క్, మరియు కండరాల నొప్పులు. శస్త్రచికిత్స దాని యంతటగా 4-6 వారాలలోనే నయమవుతుంది కానీ లక్షణాలు కొనసాగితే వైద్యపరమైన జోక్యం అవసరమవుతుంది. నొప్పి-ఉపశమన మందులు, ఫిజియోథెరపీ, రుద్దడం మరియు తీవ్రమైన సందర్భాల్లో - శస్త్ర చికిత్స ద్వారా చికిత్స చేయవచ్చు. అనేక జీవనశైలి మార్పులను చేర్చడం ద్వారా తుంటి రోగ లక్షణాలు  ప్రభావవంతంగా నిర్వహించబడతాయి. అయితే, లక్షణాల పునఃస్థితి ఉంటే వైద్య సలహాను కోరుకోవడం చాలా అవసరం. అంతేకాకుండా, చికిత్స చేయకుండా వదిలేస్తే, శస్త్రచికిత్స వల్ల నొప్పి మరియు శాశ్వతoగా నరాలు పాడవుట వంటి సమస్యలు సంభవిస్త

సయాటికా యొక్క లక్షణాలు 

తుంటి నొప్పి యొక్క సాధారణంగా నివేదించబడిన లక్షణాలు:

వెంటనే వైద్య దృష్టికి తీసుకురావలసిన కొన్ని లక్షణాలు ఉండవచ్చు. వీటితొ పాటు:

  • కాళ్ళు లో సుదీర్ఘమైన తిమ్మిరి.
  • పిత్తాశయము మరియు ప్రేగుల నియంత్రణను కోల్పోవడం. (ఇంకా చదవండి - మూత్రం ఆపుకొనలేకపోవడానికి చికిత్స)
  • కాలిలో బలహీనత.
  • కదిలించడానికి చేయు ప్రయత్నింలో కలిగే నొప్పి.

తుంటి నరాల వాపు లక్షణాలు ఎక్కువగా వెన్నెముక, కాలు, మరియు పాదాలతో సహా శరీరం దిగువ భాగంలో కలుగుతుంది, ఇది  కొన్ని నిమిషాలలో ఆగిపోతుంది, ఇది ఒక జలదరింపు లేదా మంట కలిసి పరిమిత పనితీరు మరియు తీవ్రమైన నొప్పి కలిగి ఉంటుంది.

అయితే, తుంటి నరాల వాపు శస్త్ర చికిత్సా లక్షణాలు శాక్రోలియాక్ జాయింట్ పనిచేయకపోవడం వంటి పరిస్థితిని పోలి ఉంటాయి. గర్భం వంటి పరిస్థితులలో దిగువ వెన్ను నొప్పి కలుగవచ్చు. అందువల్ల, ఇటువంటి లక్షణాలను ఉన్నప్పుడు, ఇతర పరిస్థితుల తీవ్రత లేకుడా చేయుటకు సరైన రోగనిర్ధారణను రూపొందించడానికి క్షుణ్ణమైన క్లినికల్ నిర్థారణకు ఇది కీలకమైనది.

సయాటికా యొక్క చికిత్స 

తుంటి నరం వాపు అనేది 4-5 వారాల వరకూ నయం కాకుంటే, వైద్య జోక్యం అవసరమవుతుంది. ఈ క్రింది చికిత్స పద్ధతులు ఉన్నాయి:

  • నొప్పి నివారణ మందులు
    నొప్పిని తగ్గించడానికి సహాయపడే నొప్పి నివారణ మందులు ఇతర రకాల చికిత్సలతో కలిపి సూచించబడతాయి. ఈ మందులు నరం నయం అయ్యేవరకూ తాత్కాలిక నొప్పికి ఉపశమనం అందించబడుతుంది.
  • ఎపిడ్యూరల్ ఇంజెక్షన్లు
    ఈ మందులు నొప్పి ఉపశమనం కోసం నేరుగా వెన్నెముకలోకి ఇంజెక్ట్ చేయబడతాయి.
  • ఫిజియోథెరపీ
    తుంటి నరం వాపు సంబంధం నొప్పి యొక్క లక్షణాలను మెరుగుపరచడంలో ఫిజియోథెరపీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది క్రమంగా వైద్యంలో సహాయపడుతుంది మరియు వ్యాయామం మరియు మర్దన టెక్నిక్లను కలిగి ఉంటుంది. ఇది శస్త్రచికిత్సలో మొదటి వారంలోనే ఫిజియోథెరపీ సంప్రదింపులను పొందాలని సూచించబడింది. ఇది నొప్పిని సులభతరం చేయడంలో కూడా ప్రభావవంతంగా లక్షణాలను నిర్వహించడం ద్వారా సహాయపడుతుంది.
  • సర్జరీ
    అంచనా వేసినట్లు నొప్పి తగ్గకపోతే మరియు ముఖ్యoగా అసౌకర్యం కలిగితే, ఒక శస్త్రచికిత్స సూచించవచ్చు. తుంటి నరం వాపును డికంప్రెషన్ శస్త్రచికిత్స ద్వారా ఉపశమనాన్ని అందించడంలో సహాయపడుతుంది. ఈ శస్త్రచికిత్స యొక్క రికవరీ సమయం సాధారణంగా ఆరు వారాలు. అన్ని శస్త్రచికిత్సా విధానాలు విఫలమైనప్పుడు, నొప్పిని చాలా ప్రభావవంతంగా నిర్వహించడంలో శస్త్రచికిత్స ప్రయోజనకరంగా ఉంటుంది. స్లిప్డ్ డిస్క్ వల్ల సంభవించిన తుంటి నరాల వాపును పార్శియల్ డిసెక్టమీ అని అంటారు.

జీవనశైలి నిర్వహణ

వైద్య నివేదికల ప్రకారం, తుంటి నరం నొప్పి అనగా తొడ వెనుక భాగపు నరాల నొప్పి నొప్పి నిర్వహించడం అంత కష్టమైనది కాదు మరియు చాలా సార్లు అది దానితో సంబంధం కలిగి ఉంటుంది, కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది. నొప్పి తగ్గించగల అనేక మార్గాలు ఉన్నాయి. వీటితొ పాటు:

  • సాధ్యమైనంతవరకు తేలికపాటి వ్యాయామం మరియు సాధారణ కార్యకలాపాల్లో పాల్గొనాలి.
  • నొప్పిని తగ్గించడంలో సహాయపడటానికి చురుకైన నడక కోసం మరియు వెనుకవైపు సాగటం చేయాలి.
  • నడుము దిగువ ప్రాంతంలో కండరాలు విశ్రాంతి కోసం హీటింగ్ ప్యాడ్స్ ఉపయోగించండి. హీటింగ్ ప్యాడ్స్ తక్షణమే లభిస్తాయి మరియు కదలిక చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఒక హీటింగ్ ప్యాడ్­ని ఒక రోజులో అనేక సార్లు ఉపయోగించవచ్చు.
  • హీటింగ్ ప్యాడ్ ఉపయోగించిన తర్వాత నొప్పి ఉపశమనం మందులను వాడాలి. ఈ లేపనాలు కూడా కండరాలు విశ్రాంతి మరియు వాపుని తగ్గించవచ్చు. హీటింగ్ ప్యాడ్ నుండి వేడిని గ్రహించి, క్రీమ్ వేగంగా కరిగి, పీల్చబడేలా చేస్తుంది.
  • మీరు మీ కాలిలో తిమ్మిరి అనుభూతి కలిగి ఉంటే, తిమ్మిరి వదిలించుకోవటం నేలపై నెమ్మదిగా పాదాన్ని ఆనించి నొక్కాలి. మీ పాదాన్ని రొటేట్ చేయాలి. తిమ్మిరి వదిలిపోయినపుడు మీరు ఒక జలదరింపు అనుభూతిని అనుభవిస్తారు. మీ కాలిని నెమ్మదిగా కదిలిస్తూ ఉండండి కాని వేగవంతమైన కదలిక గట్టిగా మారడానికి కారణం కావచ్చు, ఆకస్మికమైన కదలికలు చేయవద్దు.
  • నొప్పి నుండి వెంటనే ఉపశమనం పొందడానికి మీరు అప్పుడప్పుడు నొప్పి నివారణలను తీసుకోవచ్చు. అయితే, ఇతర ఔషధాలను కూడా మీరు తీసుకొంటున్నప్పుడు ప్రత్యేకంగా డాక్టర్ను సంప్రదించాలి.
  • శరీరంలో మంట తీవ్రతరం చేయగలిగే ప్రాసెస్ చేసిన ఆహారాలు మరియు చక్కెర వంటకాలను తినడం మానుకోవాలి. ఆకుపచ్చ కూరగాయలు వంటి యాంటీ-ఇన్­ఫ్లమ్మేటరీ ఆహారాలు తీసుకోవడం ఉత్తమo. ఇంట్లో తయారు చేసే అల్లం గ్రీన్ టీ వాపు తగ్గించడంలో చాలా సహాయకారిగా ఉంటుంది.
  • హీటింగ్ ప్యాడ్స్ వలన మీకు అసౌకర్యంగా ఉంటే, వెచ్చని నీటితో స్నానo చేయడం మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది.
  • ఒక దిట్టమైన పరుపుపై నిద్ర పోవచ్చు కానీ అది చాలా దృడమైనది కానిదిగా నిర్ధారించుకోవాలి. అదేసమయంలో, మంచం మీద నిద్ర పోకూడదు, ఇది మృదువుగా లేకుంటే మీ నొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంది.

ఈ క్రింది విధంగా చేయకూడదని సలహా ఇవ్వడమైనది:

  • మీరు తిమ్మిర్ అనుభవిస్తున్న భాగాల్లో కోల్డ్ కంప్రెస్ ఉపయోగించుట
  • సుదీర్ఘకాలం కూర్చుని ఉండడం లేదా పడుకోవడం.
  • అధిక స్ట్రెస్ కండరాల నొప్పికి దారితీస్తుంది.
  • పారాసెటమాల్ మాత్రలు తీసుకోవాలి, అయితే ఇవి వెన్ను నొప్పి

సయాటికా కొరకు అల్లోపతి మందులు

Medicine NamePack Size
Oxalgin DPOxalgin DP Tablet
Diclogesic RrDiclogesic RR Injection
DivonDivon Gel
VoveranVoveran 50 GE Tablet
EnzoflamEnzoflam SV Tablet
DolserDolser Tablet MR
Renac SpRenac Sp Tablet
Dicser PlusDicser Plus Tablet
D P ZoxD P Zox Ta


సయాటికాకు ఆయుర్వేద గృహ చికిత్స లు అవగాహనా కోసం మాత్రమే నవీన్ సలహాలు 

సయాటికాకు ఆయుర్వేద గృహ చికిత్స లు:

ఈ రోజుల్లో కీళ్ళ నొప్పులు ,ఒళ్ళు నొప్పులు ,కండరాల నొప్పులు అంటూ వివిధ రకాల నొప్పులతో బాధపడేవాళ్లు చాలామంది ఉన్నారు అందులో సయాటికా నొప్పితో బాధపడేవారి సంఖ్యా ఎక్కువే అని చెప్పవచ్చు . సయాటికా అంటే ఒక నొప్పి లేదా జబ్బుగా మాత్రమే అందరికి తెలుసు కానీ సయాటికా అనేది మన శరీరములో ఉండే నరం అని చాలా తక్కువ మందికి తెలుసు.

మన శరీరంలోని అన్ని నరాల్లోనూ పొడవైన నరం సయాటిక నరం. ఇది నడుములోని వెన్నుపాము నుంచి ప్రారంభమై పిరుదుల నుంచి పిక్కలకూ, అక్కడనుంచి దిగువకూ ప్రయాణించి పాదాలను చేరుకుంటుంది. కాలులో ఉండే అనేక కండరాలను, ఇతర నిర్మాణాలను ఇది నియంత్రిస్తుంది. తొడలు, పిక్కలు, పాదాల్లో స్పర్శను గ్రహించడానికి తోడ్పడుతుంది.

వ్యాధి లక్షణాలు :

***నొప్పి పిరుదుల భాగం నుండి కాళ్లలో పిక్కల వరకు ప్రాకుతుంది .

***నొప్పి సూదులతో పొడుస్తున్నట్టు మరియు మండినట్లుగాను ఉంటుంది.సయాటిక నరం ప్రయాణించే మార్గం మొత్తం నొప్పిగా అనిపించవచ్చు

***సయాటిక నరం ఒత్తుకుపోవడం వల్ల కాలులో తిమ్మిరిగా అనిపిస్తుంది.

***ముఖ్యంగా నరం ప్రయాణించే మార్గంలో- అంటే కాలులోనూ, పాదంలోనూ మొద్దుబారినట్లు అనిపిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో ఒక కాలులో నొప్పిగా అనిపిస్తే మరో కాలులో తిమ్మిర్లుగా అనిపిస్తుంది.

దగ్గినప్పుడు గాని, తుమ్మినప్పుడుగాని, ఎక్కువసేపు కూర్చున్నపుడుగాని సమస్య తీవ్రతరమవ్వవచ్చు. రెండు కాళ్ళలోనూ ఒకే స్థాయిలో కాకుండా సాధారణంగా ఏదో ఒక కాలులో లక్షణాలు ఎక్కువ తీవ్రతతో కనిపిస్తాయి.

 

 

సయాటికాకు ఆయుర్వేద గృహ చికిత్స లు
సయాటికాకు ఆయుర్వేద గృహ చికిత్స లు :

వ్యాధి కారణాలు :


తుంటి భాగము నుండి కాళ్లకు ప్రసరించే నరముల మీద ఒత్తిడి పడటం ముఖ్య కారణము .

ఎక్కువ సేపు నిలబడి ఉండడం వలన ,

హెర్నియేటెడ్ డిస్కు : హెర్నియేషన్ అంటే వెన్నుపూసల మధ్య ఉండే డిస్కు వెలుపలకు చొచ్చుకు వచ్చి వెన్నుపామును నొక్కటం. సయాటికా నొప్పికి అతి ప్రధానమైన కారణమిది. దీనివల్ల సయాటిక నరం ప్రారంభపు భాగంలో ఒత్తుకుపోయి నొప్పి వస్తుంది.

Disc Prolapse :నడుములో disc ప్రక్కకు జరిగి కాళ్ళలోకి వచ్చే నరాల మీద ఒత్తిడి పెరుగుతుంది దీనిని slip disc అని కూడ అంటారు.

spinal stenosis :ఏదైనా కారణం చేత వెన్నుపాము ప్రయాణించే కెనాల్ ఇరుకుగా మారితే కెనాల్ stenosis అంటారు. ఇలా జరగటం వల్ల నరాల మీద ఒత్తిడి పడుతుంది. నరాల అధీనంలో ఉండే కండరాల్లో నొప్పి మొదలు అవుతుంది . వెన్ను చివరి భాగంలో ఒత్తిడి పడితే నడుము భాగానికి, కటి భాగానికి ప్రయాణించే నరాలు దెబ్బతింటాయి.

spinal tumors :వెన్నుపాములోని అంతర్గత భాగంలోగాని, వెన్నుపామును కప్పి ఉంచే పొరల్లో గాని, వెన్నుపాముకు, వెన్నుపూసలకూ మధ్యన ఉండే ప్రదేశంలోగాని పెరుగుదలలు తయారైనప్పుడు వెన్నుపాము నొక్కుకుపోయి సైయాటికా వస్తుంది.

Spondylolisthesis :వెన్నుపూసలు వాటి యొక్క నిర్మాణ క్రమము తప్పడము వలన నరాల మీద తీవ్రమైన ఒత్తిడి ఏర్పడి తీవ్రమైన నొప్పి కలుగుతుంది.

 

తీసుకోవల్సిన జాగ్రత్తలు:

సయాటికా నొప్పితో బాధపడేవారు ఎక్కువగా నిలబడి పని చెయ్యకూడదు.

ఈ నొప్పి తో బాధపడేవారు ఎక్కువ రెస్ట్ తీసుకోవడం వలన ఈ నొప్పి నుండి త్వరగా బయటపడగలరు.

అతి నడక ,టూ వీలర్ పై ప్రయాణము ,అతి వ్యాయామము వలన నొప్పి పెరుగుతుంది కావున వీటిని తగ్గించాలి.

ఎక్కువ సేపు కూర్చొని ఉండకుండా మధ్య మధ్యలో లేచి నడవాలి.

స్త్రీలు డెలివరీ తరువాత నడుముకి కట్టువేసుకొని ఉండాలి.

నువ్వుల నూనె మరియు ఆవు నెయ్యిని విరివిగా వాడాలి .

దుంపలు ,మసాలా పదార్థాల మరియు పుల్లనిపదార్థాల సేవనము తగ్గించాలి.

కాఫీ మరియు టీ తాగడం తగ్గించాలి .

                    ఈ నొప్పి తో బాధపడేవారు ఆముదము నూనెను వేడి నీటిలో కలిపి సేవించడం వలన నొప్పి బాధ నుండి విముక్తులు అవుతారు .

పచ్చ కర్పూరము మరియు నువ్వులనూనె కలిపి బాగా తుంటి భాగము నుండి కాలి పాదం వరకు మర్దన చేసి వేడి నీళ్ళతో కాపాడము పెట్టడము వలన నొప్పి నుండి ఉపశమనము కలుగుతుంది.

 

Ayurveda Treatment for Sciatica : కటి వస్తి:

 

 

 

 

పంచకర్మ- పరిపూర్ణ చికిత్స:

ఆయుర్వేదము ప్రకారముగా సయాటికా అనేది వాత దోష ప్రకోపం వలన సంభవిస్తుంది .శరీరములో పెరిగిన వాత దోషము వలన ఈ నరము దెబ్బతినడం ,నొప్పులు ,ఎండిపోవడము వంటివి కనిపిస్తాయి .ఆయుర్వేద పంచకర్మ చికిత్స ద్వారా వాత దోషము ని తగ్గించి సయాటికా నరముకు బలము మరియు పునర్జీవన శక్తిని కలిగించి మనిషి తన సాధారణ జీవనముకు ఇబ్బంది లేకుండా ఉండే జీవనాన్ని ప్రసాదించడములో దిట్ట అని చెప్పవచ్చు.

పంచకర్మ చికిత్స ద్వారా వ్యాధి మూల కారణాలను తొలగించడమే కాక , కండరాలు, ఎముకలు, కీళ్ళలోని కణాలకు శక్తిని పెంచి , వాత దోషాలను హరించి కణాలు యొక్క పని తీరుని మెరుగు పరచడమే కాక , వ్యాధి మరలా రాకుండా కాపాడుతుంది.

 అభ్యంగన, విరేచన,కటి వస్తి , వస్తి మరియు పత్ర పిండ స్వేధన వంటి చికిత్సలు ద

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

ఫోన్ -9703706660

విశాఖపట్నం 

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.