23, మార్చి 2020, సోమవారం

కిడ్నీ సమస్య ఉన్న వారికీ నిద్ర సమస్య మరియు అలసట కు పరిష్కారం మార్గం

నిద్ర పట్టడం లేదా, నీరసంగా ఉంటోందా.. కిడ్నీ సమస్యలు కావొచ్చు. ఈ లక్షణాలు కిడ్నీ వ్యాధులకు సూచికలు!అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 


కొందరిలో సరిగా నిద్ర పట్టదు.. నీరసంగా ఉండటం.. చర్మం ఎండిపోయి, దురదగా ఉండటం వంటివి బాధిస్తుంటాయి. ఇవి కిడ్నీ సంబంధిత వ్యాధులకు సూచికలు కావొచ్చు. ఇవేకాదు మనం సాధారణమైనవిగా భావించే చాలా లక్షణాలు మనలో కిడ్నీల పనితీరు దెబ్బతిన్న తొలిదశలో ఏర్పడుతాయి. వీటిని ముందుగానే గుర్తిస్తే.. కిడ్నీ వ్యాధులను తొలిదశలోనే నియంత్రించవచ్చు. అయితే ఈ లక్షణాలకు ఇతర కారణాలూ ఉండేందుకు అవకాశముంది. అందువల్ల కేవలం ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన కిడ్నీ సమస్యలు ఉన్నట్లుగా భావించవద్దు. అయితే ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. తగిన వైద్య పరీక్షలు చేయించుకుని సమస్య ఏమిటో నిర్ధారించుకోవడం అవసరం. మరి కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో కనిపించే సమస్యలు, కారణాలేమిటో తెలుసుకుందాం..

సరిగా నిద్ర పట్టకపోవడం

 మన శరీరంలో కిడ్నీలు సరిగా పనిచేయకపోతే సరిగా నిద్రపట్టని పరిస్థితి ఉంటుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే రక్తంలో చేరే వ్యర్థాలు, విషపూరిత రసాయనాలు శరీరం నుంచి బయటికి విసర్జించబడవు. దీనివల్ల రక్తంలో విషపూరిత పదార్థాల శాతం పెరిగిపోయి.. శరీరంలోని అవయవాల పనితీరుపై ప్రభావం పడుతుంది. ఇది నిద్ర పట్టని పరిస్థితికి దారితీస్తుంది.
  • ముఖ్యంగా తీవ్రమైన కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి సాధారణంగా స్లీప్ అప్నియా (గాఢ నిద్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా శ్వాస ఆడని పరిస్థితి) సమస్య వస్తుంటుంది.
  • విపరీతంగా గురక సమస్య ఉన్న వారికి కూడా కిడ్నీ సమస్యలు ఉండే అవకాశం ఎక్కువ. అలాంటివారు వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.

తలనొప్పి, నీరసం, బలహీనత..

ఆరోగ్యవంతమైన కిడ్నీలు మన శరీరం విటమిన్ డిని సంగ్రహించుకునేలా మార్చుతాయి. దాని వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. దీంతోపాటు ఎరిత్రోపొయెటిన్ (Erythropoietin-EPO) అనే హార్మోన్ ను విడుదల చేస్తాయి. ఈ హర్మోన్ శరీరంలో ఎముకలు బలంగా ఉండటానికి, ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కావడానికి తోడ్పడుతుంది. కిడ్నీ సమస్యలు ఉన్న వారిలో EPO హార్మోన్ సరిగా ఉత్పత్తి కాదు. దానివల్ల శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోయి.. కండరాలు, మెదడు బలహీనం అవుతాయి. 
  • తీవ్రమైన కిడ్నీల వ్యాధి (Chronic Kidney Disease)తో బాధపడేవారికి రక్త హీనత (ఎనీమియా) సమస్య తలెత్తుతుంది. ముఖ్యంగా కిడ్నీల పనితీరు 50 శాతంకన్నా తగ్గినప్పుడు ఈ సమస్య మొదలవుతుంది.
  • తగినంత విశ్రాంతి, నిద్ర ఉన్నా కూడా తరచూ అలసి పోయినట్లు ఉండటం, నీరసంగా ఉండటం వంటివి జరిగితే కిడ్నీలకు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.

చర్మం ఎండిపోయి, దురదగా ఉండటం

 కిడ్నీలు శరీరంలో మలినాలను, వ్యర్థ రసాయనాలను తొలగిస్తాయని తెలిసిందే. అదే సమయంలో శరీరానికి అత్యవసరమైన లవణాలు తగిన స్థాయిలో ఉండేలా చూస్తాయి. అలాగాకుండా కిడ్నీలు సరిగా పనిచేయకపోతే.. మలినాలు, వ్యర్థాలు శరీరంలో పేరుకుపోవడం, తగినంతగా లవణాల స్థాయి కొనసాగకపోవడంతో.. చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఆ వ్యర్థాలను విసర్జించేందుకు చర్మం ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో మలినాలు, వ్యర్థాల ప్రభావానికిలోనై చర్మం ఎండిపోవడం, దురదగా ఉండడం వంటి లక్షణాలు వస్తాయి. ఎప్పుడూ చర్మం ఎండిపోయినట్లుగా ఉంటుండటం, దురదగా ఉంటుండటం వంటివి కనిపిస్తే.. కిడ్నీ సమస్యలేమైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.
  • సాధారణంగా చర్మం ఎండిపోయి, దురదగా ఉన్న సమయంలో నీళ్లు, ఇతర ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. ఏవైనా మందులు వాడే ముందు వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే పలు రకాల మందులు కిడ్నీల పనితీరును దెబ్బతీసే లక్షణాలను కలిగి ఉంటాయి.

శ్వాసలో దుర్వాసన.. నోటిలో లోహాన్ని రుచి చూసిన భావన

కిడ్నీలు సరిగా పనిచేయకపోతే.. రక్తంలో మలినాలు, వ్యర్థాలు పేరుకుపోతాయని చెప్పుకొన్నాం. మరి ఇలా రక్తంలో వ్యర్థాలు, విషపూర్తిమైన పదార్థాలు పేరుకుపోతే.. నాలుకపై ఉండే రుచి గుళికల (టేస్ట్‌ బడ్స్‌) పనితీరుపై ప్రభావం పడుతుంది. దానివల్ల మనం తినే ఆహారం రుచిని సరిగా గుర్తించలేకపోతాం. ఏదో ఇనుప వస్తువును నోటిలో పెట్టుకున్నట్టుగా నోరంతా లోహపు తరహా రుచి కలిగిన భావన ఉంటుంది. 
  • ఇక కిడ్నీల్లో తగిన విధంగా శుద్ధికాని రక్తం ఊపిరితిత్తులకు చేరుతుంది. ఊపిరితిత్తుల్లో రక్తంలోని కార్బన్‌ డయాక్సైడ్‌ గాలిలోకి, గాలిలోని ఆక్సిజన్ రక్తంలోకి చేరే ప్రక్రియ సమయంలోనే.. రక్తంలో ఉన్న మలినాలు, విషపూరిత పదార్థాలు వాయురూపంలోకి మారి గాలిలో కలుస్తాయి. ఇలా మలినాలు, విషపూరిత రసాయనాలు కలసిన గాలి ఊపిరితిత్తుల్లోంచి బయటికి వచ్చినప్పుడు మన శ్వాసలో దుర్వాసన వస్తుంది. నోటి రుచి దెబ్బతినడం, శ్వాసలో దుర్వాసన కారణంగా సరిగా ఆకలి తగ్గిపోవడం, సరిగా ఆహారం తీసుకోకపోవడం జరిగి.. బరువు తగ్గిపోతారు.
  • నోటిలో దుర్వాసన, లోహపు రుచి వంటివి తలెత్తినప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.
  • అయితే నోరు సరిగా శుభ్రం చేసుకోకపోవడం, అలర్జీలు వంటి ఇతర ఆరోగ్య కారణాల వల్ల కూడా శ్వాసలో దుర్వాసన, నోటిలో లోహపు తరహా రుచి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలే అయితే.. సాధారణ చికిత్స తోనే తగ్గిపోతాయి.
  • చికిత్స తీసుకున్నా రుచి, శ్వాస సమస్య తగ్గకపోతే కచ్చితంగా కిడ్నీలకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం మంచిది.

సరిగా ఊపిరాడకపోవడం (షార్ట్ నెస్ ఆఫ్ బ్రీత్)

 కిడ్నీలు సరిగా పనిచేయని సమయంలో రక్తంలో, శరీరంలో ద్రవాల శాతం పెరుగుతుంది. అలాంటి సమయంలో ద్రవాలు ఊపిరితిత్తుల్లోకి చేరుతాయి. దీనినే ఛాతీలో నీరు చేరడంగా కూడా చెబుతారు. ఇలా నీరు చేరడం వల్ల ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది. దాంతో ఛాతీలో గట్టిగా పట్టేసినట్టుగా ఉండడం, ఎక్కువ సార్లు.. వేగంగా శ్వాస తీసుకోవాల్సిన అవసరం రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
  • కిడ్నీలు సరిగా పనిచేయకపోతే రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య కూడా తగ్గుతుంది. దీనివల్ల రక్తానికి ఆక్సిజన్ సరఫరా చేసే సామర్థ్యం తగ్గిపోయి.. మరింత ఆక్సిజన్ కోసం శ్వాస వేగంగా తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అందువల్ల ఇలాంటి సమస్య తలెత్తితే కిడ్నీ సంబంధిత వైద్య పరీక్షలు చేయించుకోవడం బెటర్.
  • అయితే బ్రీత్ షార్ట్ నెస్ సమస్యకు ఆస్తమా, ఊపిరితిత్తుల కేన్సర్, గుండె పనితీరు దెబ్బతిని ఉండడం వంటి సమస్యలూ కారణమవుతాయి. కాబట్టి సరైన కారణం ఏమిటనేది గుర్తించే పరీక్షలు చేయించుకోవాలి.

చీలమండ (కీళ్లు), పాదాలు, చేతుల వాపు

 కిడ్నీలు సరిగా పనిచేయక శరీరంలో మలినాలు, అదనపు రసాయనాలు పేరుకుపోయినప్పుడు శరీరంలోని పలుచోట్ల వాపు లక్షణాలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా శరీరంలో అదనంగా పేరుకునే సోడియం కారణంగా మన శరీరంలో చీలమండలు (పాదాల వద్ద కీళ్లు), పాదాలు, చేతులు ఉబ్బి వాచిపోతాయి. మందులు వాడినా కూడా తరచూ వాపు వస్తుంటుంది.
  • అయితే కాలేయ వ్యాధులు, కాలి రక్తనాళాల్లో సమస్యలు, గుండె జబ్బుల కారణంగా కూడా శరీరంలో కింది భాగాలు వాపునకు గురయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

నడుము నొప్పి

 కిడ్నీల పనితీరు దెబ్బతినడం, వాపు కారణంగా నడుము నొప్పి సమస్య తలెత్తుతుంది. వీపుపై సరిగ్గా పక్కటెముకల కింద నొప్పి ఉంటుంది. కొన్నిసార్లు ఈ నొప్పి వెనుక నుంచి ముందు వైపుపొట్ట వరకు కూడా ఉంటుంది. ముఖ్యంగా కిడ్నీల్లో కణితులు ఏర్పడడం (పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్) వల్ల ఈ రకం నడుము నొప్పి ఎక్కువగా ఉంటుంది.
  • కిడ్నీల సమస్యల కారణంగా నడుము నొప్పి వచ్చినప్పుడు దానితోపాటు తీవ్ర అస్వస్థత, వాంతులు, శరీర ఉష్ణోగ్రత పెరగడం, విపరీతంగా మూత్రం రావడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. నొప్పికి మందులు వాడినా తగ్గకపోవడం, ఒకే చోట ఎక్కువగా నొప్పి ఉండడం వంటివి కనిపిస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
  • అయితే సాధారణంగా మారుతున్న మన జీవన శైలి కారణంగా, ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం ద్వారా కూడా నడుమునొప్పి వస్తుంటుంది. అందువల్ల నడుము నొప్పికి తగిన కారణమేమిటో గుర్తించాల్సి ఉంటుంది.

కళ్లు ఉబ్బడం

 కిడ్నీలు సరిగా పనిచేయడం లేదనేదానికి ముందస్తు సూచిక కళ్లు ఉబ్బడం. దీనినే కళ్ల కింద, చుట్టూ బ్యాగులా తయారుకావడం అని చెప్పొచ్చు. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలోంచి మనకు అవసరమైన ప్రొటీన్లు మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతాయి. దీనివల్ల శరీరంలో ప్రొటీన్ల లోపం తలెత్తుతుంది. దానివల్ల కళ్ల చుట్టూ ఊబ్బు ఏర్పడుతుంది.
  • మీ శరీరానికి అవసరమైన ప్రొటీన్లు తగినంతగా అందుతున్నా.. తగినంత విశ్రాంతి, నిద్ర ఉన్నా కూడా కళ్లు ఉబ్బడం వంటి సమస్య తలెత్తుతుంటే వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించడం మంచిది.

అధిక రక్తపోటు

 మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థకు కిడ్నీలకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. కిడ్నీలలో ఉండే నెఫ్రాన్లు రక్తంలోని మలినాలను, వ్యర్థ పదార్థాలను, అధికంగా ఉన్న ద్రవాలను వడగడతాయి. ఇందుకోసం అతి సన్నని రక్త నాళాలు నెఫ్రాన్ల ద్వారా అనుసంధానమై ఉంటాయి. అయితే అధిక రక్తపోటు కారణంగా శరీరంలో అతి సన్నని రక్తనాళాలు దెబ్బతింటుంటాయి. ఇలా అధిక రక్తపోటు కారణంగా కిడ్నీల్లోని నెఫ్రాన్లకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు దెబ్బతిన్నప్పుడు... నెఫ్రాన్లకు ఆక్సిజన్, పోషకాలు అందక దెబ్బతింటాయి. ఈ కారణం వల్లే అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారిలో కిడ్నీలు ఫెయిలయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.
  •  అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు కిడ్నీలు దెబ్బతినకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడే ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలి.

మూత్రంలో మంట.. మూత్రం రంగు మారడం..

కిడ్నీ సమస్యలు ఉన్న వారిలో మూత్రం పోసినప్పుడు మంటగా ఉండడం, మూత్రం రంగు మారడం వంటి లక్షణాలు ఉంటాయి. దాంతోపాటు దుర్వాసన వస్తుంది. తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువగా మూత్రానికి లేవాల్సి వస్తుంది.
  • మూత్రంలో రక్తం కనిపించడం కూడా కిడ్నీలు దెబ్బతిన్నదానికి సూచన. ఆరోగ్యవంతమైన కిడ్నీలు రక్తంలోని మలినాలను, వ్యర్థ రసాయనాలను జల్లెడపట్టి తొలగిస్తాయి. కానీ కిడ్నీలు దెబ్బతింటే.. మలినాలు, వ్యర్థాలను జల్లెడ పట్టడంతోపాటు రక్తం కూడా మూత్రంలోకి లీకవుతుంది.
  • మూత్రం నురగగా వస్తుండడం, బుడగల్లాంటివి ఏర్పడడం అంటే కిడ్నీలు దెబ్బతిని మూత్రంలో ప్రొటీన్లు వెళ్లిపోతున్నాయని అర్థం. అందువల్ల వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం.

(వైద్య నిపుణుల సలహాలు, వివిధ అధ్యయనాల ఆధారంగా అవగాహన కోసం మాత్రమే రాసిన కథనం. ఏదేని ఆరోగ్య సమస్య తలెత్తితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి)
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
 *సభ్యులకు విజ్ఞప్తి* 
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ  నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

కరోనా అదుపులో పెట్టె ఆహారం నియమాలు మరియు జాగ్రత్త లు


కరోనా వైరస్ కి దూరంగా ఉండాలంటే... ఈ ఆహారం &జాగ్రత్తలు తీసుకుంటే సరి!అవగాహన కోసం నవీన్ నడిమింటి సలహాలు 


మన శరీరంలో ఇమ్యునిటీ పవర్( రోగ నిరోధోక శక్తి) ఎక్కువగా ఉంటే.. ఎలాంటి వైరస్ లు దరిచేరవని చెబుతున్నారు. అంటే.. ముందుగా మనం రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.

ప్రపంచ దేశాలను వణికిస్తోంది కరోనా వైరస్( కోవిడ్-19). చైనాలోని వుహాన్ లో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు భారత్ కి కూడా పాకింది. తాజాగా భారత్ లో రెండు కేసులను గుర్తించారు. ఒకటి హైదరాబాద్ లో కాగా.. మరోటి దేశరాజధాని ఢిల్లీలో.
ప్రపంచ దేశాలను వణికిస్తోంది కరోనా వైరస్( కోవిడ్-19). చైనాలోని వుహాన్ లో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు భారత్ కి కూడా పాకింది. తాజాగా భారత్ లో రెండు కేసులను గుర్తించారు. ఒకటి హైదరాబాద్ లో కాగా.. మరోటి దేశరాజధాని ఢిల్లీలో.
ఈ వైరస్ సోకిన వారు తుమ్మినా., దగ్గినా కూడా మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఇప్పటి వరకు దీనికి ప్రత్యేకంగా మందు అంటూ ఏదీ కనిపెట్టకపోయినా.. దానిని తగ్గించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ వైరస్ సోకిన వారు తుమ్మినా., దగ్గినా కూడా మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఇప్పటి వరకు దీనికి ప్రత్యేకంగా మందు అంటూ ఏదీ కనిపెట్టకపోయినా.. దానిని తగ్గించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే.. ఈ వైరస్ సోకిన తర్వాత మందు లేకపోయినా.. ముందు జాగ్రత్తగా రాకుండ మాత్రం చర్యలు తీసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.  కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల ఈ వైరస్ రాకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం..
అయితే.. ఈ వైరస్ సోకిన తర్వాత మందు లేకపోయినా.. ముందు జాగ్రత్తగా రాకుండ మాత్రం చర్యలు తీసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల ఈ వైరస్ రాకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం..
మన శరీరంలో ఇమ్యునిటీ పవర్( రోగ నిరోధోక శక్తి) ఎక్కువగా ఉంటే.. ఎలాంటి వైరస్ లు దరిచేరవని చెబుతున్నారు. అంటే.. ముందుగా మనం రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.
మన శరీరంలో ఇమ్యునిటీ పవర్( రోగ నిరోధోక శక్తి) ఎక్కువగా ఉంటే.. ఎలాంటి వైరస్ లు దరిచేరవని చెబుతున్నారు. అంటే.. ముందుగా మనం రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.
వెల్లుల్లి... మనం సాధారణంగా వెల్లుల్లిని వంటల్లో వాడుతూ ఉంటాం. అయితే.. ప్రస్తుతం దీనిని ఎక్కువగా తీసుకోవాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనిని పచ్చిగా కానీ, మెత్తగా పేస్టులాగా చేసి గానీ, లేదా ఏదైనా సూప్ చేసుకోని గానీ తాగాలని చెబుతున్నారు. ఇలా వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవడం వల్ల  ఈ కరోనా వైరస్ నుంచి దూరంగా ఉండవచ్చని సూచిస్తున్నారు.
వెల్లుల్లి... మనం సాధారణంగా వెల్లుల్లిని వంటల్లో వాడుతూ ఉంటాం. అయితే.. ప్రస్తుతం దీనిని ఎక్కువగా తీసుకోవాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనిని పచ్చిగా కానీ, మెత్తగా పేస్టులాగా చేసి గానీ, లేదా ఏదైనా సూప్ చేసుకోని గానీ తాగాలని చెబుతున్నారు. ఇలా వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ కరోనా వైరస్ నుంచి దూరంగా ఉండవచ్చని సూచిస్తున్నారు.
స్టార్ సోంపు.. దీనిని ఎక్కువగా బిర్యానీలో వాడుతుంటారు. చూడటానికి నక్షత్రంలో ఉండే ఈ మసాలా దినుసు వాడకుండా మనం అసలు బిర్యానీనే చేయరు. అయితే.. దీనిని తీసుకోవడం వల్ల కూడా శరీరంలో ఇమ్యునిటీ పవర్ పెరుగుతుందని చెబుతున్నారు. గ్రీన్ టీలో కానీ, బ్లాక్ టీలో గానీ దీనిని మరిగించి తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
స్టార్ సోంపు.. దీనిని ఎక్కువగా బిర్యానీలో వాడుతుంటారు. చూడటానికి నక్షత్రంలో ఉండే ఈ మసాలా దినుసు వాడకుండా మనం అసలు బిర్యానీనే చేయరు. అయితే.. దీనిని తీసుకోవడం వల్ల కూడా శరీరంలో ఇమ్యునిటీ పవర్ పెరుగుతుందని చెబుతున్నారు. గ్రీన్ టీలో కానీ, బ్లాక్ టీలో గానీ దీనిని మరిగించి తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
అల్లం.. అల్లం రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మనకు తెలిసిందే. అయితే... ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కచ్చితంగా అల్లం తీసుకోవాలని చెబుతున్నారు. అల్లం రసం తాగడం కానీ.. టీలో అల్లం వేసుకోవడం కానీ చేసి కూడా దీనిని తీసుకోవచ్చు.
అల్లం.. అల్లం రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మనకు తెలిసిందే. అయితే... ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కచ్చితంగా అల్లం తీసుకోవాలని చెబుతున్నారు. అల్లం రసం తాగడం కానీ.. టీలో అల్లం వేసుకోవడం కానీ చేసి కూడా దీనిని తీసుకోవచ్చు.
కొబ్బరినూనె.. కొబ్బరి నూనెతో వంటలు చేసుకొని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.
కొబ్బరినూనె.. కొబ్బరి నూనెతో వంటలు చేసుకొని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.
అంతేకాదు పీనట్స్, ద్రాక్ష, రెడ్ వైన్, వైట్ వైన్, బ్లూబెర్రీస్, క్యాన్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్ లాంటివి తీసుకోవాలని చెబుతున్నారు. కోకోవా, డార్క్ చాక్లెట్ లాంటివి కూడా మంచివని సూచిస్తున్నారు. అంతేకాకుండా పెప్పర్ కూడా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
అంతేకాదు పీనట్స్, ద్రాక్ష, రెడ్ వైన్, వైట్ వైన్, బ్లూబెర్రీస్, క్యాన్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్ లాంటివి తీసుకోవాలని చెబుతున్నారు. కోకోవా, డార్క్ చాక్లెట్ లాంటివి కూడా మంచివని సూచిస్తున్నారు. అంతేకాకుండా పెప్పర్ కూడా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
విటమిన్ సీ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. స్వీట్ పొటాటో తీసుకోవడం కూడా చాలా మంచిదని సూచిస్తున్నారు. ఈ ఆహారాలు తీసుకుంటే మన శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా పెరిగి.. కరోనా దరి చేరకుండా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.
విటమిన్ సీ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. స్వీట్ పొటాటో తీసుకోవడం కూడా చాలా మంచిదని సూచిస్తున్నారు. ఈ ఆహారాలు తీసుకుంటే మన శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా పెరిగి.. కరోనా దరి చేరకుండా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.

కరోనా వైరస్.. అపోహలు-నవీన్ నడిమింటి సమాధానాలు 

       కరోనా మహమ్మారికి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని వాస్తవాలు కనిపిస్తుంటే, ఎన్నో ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వాటన్నింటికీ ప్రశ్నా-సమాధానం తరహాలో అనుమానాలు నివృత్తి చేసే ప్రయత్నం చేశారు డాక్టర్  చైతన్య. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సందేశాన్ని గ్రేట్ ఆంధ్ర పాఠకుల కోసం అందించే ప్రయత్నమిది.

1) ప్రశ్న: కరోనా వైరస్ వేడికి నశిస్తుందా? భారత దేశం వంటి వేడి ప్రదేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందదని వింటున్నాం కదా.
జవాబు: Flu (influenza) cases ఎండాకాలంలో తగ్గిపోయినట్టే కరోనా వైరస్ తో వచ్చే COVID-19 కూడా ఎండాకాలంలో సమసిపోతుందని కొన్ని ఆశలు లేకపోలేదు. వేడి వల్ల వైరస్ వ్యాప్తి చెందదు అనే ఆశ ఉన్నా, ఇప్పుడు ఆస్ట్రేలియా, సింగపూర్ లో చూస్తే పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. వేడి ప్రదేశమైన ఫ్లోరిడాలో కరోనా వైరస్ విజృంభించి వ్యాపిస్తుంది. ఎండాకాలంలో ఇది influenza లా సమసిపోతుందా, లేదా అనేది వేచి చూడాల్సిందే. ఇది కొత్త వైరస్ కావడంతో ఇది ఎట్లా ప్రవర్తిస్తుందో ఇప్పుడే చెప్పలేము.  ఆధారాలు లేని విషయాలను ఊహించి ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించకపోవడం మనకు నష్టం కలిగిస్తుంది.

2) ప్రశ్న: పారాసెటమాల్ (paracetamol) తో కరోనా వైరస్ నయమవుతుందా?
జవాబు: కరోనా వైరస్ వచ్చినవాళ్లు 80% మంది జ్వరం, దగ్గు వంటి వాటితో బాధపడి కోలుకుంటారు. వాళ్లకి ఎటువంటి మందులు ఇచ్చినా, ఇవ్వకపోయినా కోలుకుంటారు. Paracetamol జ్వరం తగ్గిస్తుంది, జ్వరం వచ్చే ఏ రోగానికైనా paracetamol జ్వరం నుండి ఉపశమనం ఇస్తుంది. అంతే కాని దానితో రోగం నయం కాదు. ఉదాహరణకు మలేరియా, T.B, flu వంటి రోగాల్లో కూడా జ్వరం నుండి ఉపశమనం కోసం paracetamol వాడుతారు. అట్లానే కరోనా వైరస్ తో వచ్చే జ్వరానికి కూడా paracetamol వేసుకోవచ్చు.

కరోనా వైరస్ తో తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్ లో చేరేవాళ్లకు, pneumonia (ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్) తో, ఊపిరితిత్తుల్లో నీరు నిండడంతో, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. దానికి ఆక్సిజెన్ (oxygen) అవసరం పడుతుంది. తీవ్రమైన cases లో ventilator మీద ఉంచే అవసరం పడుతుంది. Acute respiratory distress syndrome (శ్వాస వ్యవస్థ పనిచేయకపోవడం), acute cardiac injury (గుండెకు హాని జరగడం), shock (కణాలకు ఆక్సిజెన్ అందకపోవడం) కరోనా వైరస్ తో చనిపోవడానికి ముఖ్యమైన కారణాలు. వాళ్లని paracetamol తో నయం చేయలేమనేది వేరే చెప్పనవసరం లేదు.

3) ప్రశ్న: పొడి దగ్గు, జ్వరం ఉంటేనే నాకు కరోనా వైరస్ సోకినట్టా? అవి లేకపోతే నేను సేఫ్ గా ఉన్నట్టేనా?
జవాబు: కరోనా వైరస్ వ్యాధిలో ఎక్కువగా కనిపించే లక్షణాలు జ్వరం, నీరసం, పొడి దగ్గు, ఆకలి లేకపోవడం, ఒళ్ళు నొప్పులు, కఫం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. కొంత మంది రోగుల్లో తల నొప్పి, గొంతు నొప్పి, ముక్కు కారడం, వికారం, నీళ్ళ విరేచనాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాల్లో కొంత మందికి ఒకటో, రెండో లక్షణాలే ఉండవచ్చు. కొంత మందిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకపోవచ్చు. కొంతమందిలో ఎక్కువ లక్షణాలు కనిపించవచ్చు. ఈ లక్షణాలు చాలా మటుకు జలుబు, ఫ్లూ వంటి ఇతర వైరల్ వ్యాధుల్లో కనిపించేవే. అందుకని వ్యాధి లక్షణాలను బట్టి మాత్రమే కరోనా వైరస్ ను గుర్తు పట్టలేము. టెస్టింగ్ తో మాత్రమే ఖచ్చితంగా గుర్తు పట్టే అవకాశం ఉంది.

4) కరోనా వైరస్ వస్తే చనిపోతామా?
జవాబు: కరోనా వైరస్ వచ్చిన వారిలో 1-2% మంది చనిపోతారు. అది చిన్న సంఖ్యలా కనిపించవచ్చు. కానీ వ్యాధిని అరికట్టకపోతే కొత్త వ్యాధి కావడం వల్ల, ఎవరికీ immunity లేనందువల్ల ప్రపంచంలో 50-65% ప్రజలు కరోనా బారిన పడే అవకాశం ఉంది. ఉదాహరణకు సుమారు నాలుగు కోట్ల మంది జనాభా ఉన్న తెలంగాణాలో వ్యాధిని అరికట్టే చర్యలు తీసుకోకపోతే రెండు నుండి రెండున్నర కోట్ల మందికి కరోనా సోకే అవకాశం ఉంది. తక్కువలో తక్కువ 1% అనుకున్నా రెండు నుండి రెండున్నర లక్షల మంది చనిపోయే అవకాశం ఉంది. అందుకే అందరూ ఈ వ్యాధిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ఇచ్చే సూచనలను పాటించి అత్యవసరమైతే తప్ప ఇంటి బయటకు వెళ్లకుండా, ఇతరులతో కలవకుండా ఉండాల్సిన అవసరం ఉంది. వైరస్ బారిన పడిన వాళ్ళు 14 రోజులు అందరినుండి దూరంగా ఉండి వ్యాధి ఇంకొకరికి సోకకుండా జాగ్రత్తపడాలి.

5) కరోనా వైరస్ సోకిన వాళ్ళు చాలా మంది కోలుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి కదా. ఎందుకు దీని గురించి ఇంత భయాందోళనలు?
జవాబు: అవును పైన చెప్పినట్టు కరోనా వైరస్ వచ్చిన వారిలో 1-2% మంది చనిపోతారు. అంటే వంద లో 98-99 మంది దీని నుండి కోలుకుంటారు. అయితే వందలో పది నుండి ఇరవై మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యి హాస్పిటల్ లో చేరవలసిన అవసరం పడుతుంది. 60 ఏళ్ళకు పైబడిన వృద్ధులు, గుండె జబ్బులు, diabetes (షుగర్ వ్యాధి) ఉన్నవాళ్ళకు కరోనా వైరస్ సోకితే తీవ్ర అస్వస్థతకు గురయ్యి చనిపోయే అవకాశాలు ఎక్కువ. 80 % మంది స్వల్ప అస్వస్థత మాత్రమే కలిగిన ప్రజలు మామూలుగా తిరుగుతూ వృద్ధులకు, ఇతర వ్యాధులున్న వారికి వ్యాప్తి చేసి వారి మరణాలకు కారణమవుతారు. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా చెప్పే జాగ్రత్తలు మన గురించే కాదు మన చుట్టూ ఉన్నవాళ్ళ కోసం పాటించాల్సిన అవసరం ఉంది. ఎంత ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందో పైన రాసిన దాంట్లో మళ్లీ ఒకసారి చదవండి.

6) కరోనా వైరస్ కి మందులు లేవా? WhatsApp లో ఎన్నో చిట్టి చిట్కాలు చూస్తున్నాం కదా. ఏవో మందులతో COVID-19 నయమయిపోతుంది అన్న వార్తలు వింటున్నాం కదా?
జవాబు: కరోనా వైరస్ కి ప్రస్తుతానికి ఏమీ మందులు లేవు. చాలా దేశాల్లో రకరకాల మందులతో trials చేస్తున్నారు. కొన్ని మందులు ఎంతో కొంత పని చేసినట్టు కనిపించినా ఇప్పటివరకూ ఖచ్చితంగా కరోనా వైరస్ కి పని చేసే మందులేమీ గుర్తించబడలేదు. WHO కూడా HIV కి వాడే antivirals, ఇతర antivirals, malaria కి వాడే chloroquine తో వివిధ దేశాల్లో ఒకే సారి clinical trial మొదలుపెడుతుంది.

COVID-19 కేసులు అత్యధికంగా ఉన్న దేశాల్లో కనుగొనలేని మందులు, ఉపశమనాలు, చిట్కాలు, ఆసక్తికరంగా కరోనా వైరస్ ఇంకా పెద్దగా వ్యాప్తి చెందని భారత దేశంలో కనుగొన్నట్టు చెబుతున్నారు. అసలు కేసులు లేకుండా ఎవరి మీద ప్రయోగాలు చేసినట్టు, మందులు, చిట్కాలు పని చేస్తాయని ఎట్లా నిర్ధారించినట్టు? కరోనా వైరస్ ని నయం చేస్తున్నట్టు వచ్చే ఫేక్ మందులను, ఫేక్ చిట్కాలను తిప్పి కొట్టండి. వాటిని forward చేయడం ఆపండి. తప్పుడు భరోసాలతో ఉంటే వ్యాధిని వ్యాప్తి చేసే అవకాశాలు ఎక్కువ.  

7) 60 కన్నా ఎక్కువ వయసున్న వాళ్ళకే కరోనా వైరస్ తో తీవ్రమైన అస్వస్థత కలుగుతుందంట కదా. తక్కువ వయసున్న వాళ్లెందుకు  జాగ్రత్తలు పాటించాలి?
జవాబు: అమెరికాలో COVID-19 తో హాస్పిటల్ పాలయిన వాళ్ళలో 40% మంది 20-54 వయసులలో ఉన్నవాళ్లే. 60 ఏళ్లకు పైబడిన వాళ్లు తీవ్ర అస్వస్థత కలిగి, చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నా కరోనా వైరస్ అన్ని వయసుల వాళ్ళకు అస్వస్థతను కలిగిస్తుంది. తీవ్ర అస్వస్థత కలిగినవాళ్లు కోలుకోవడానికి మూడు నుండి ఆరు వారాల సమయం పట్టవచ్చు.

8 ) కరోనా వైరస్ లాంటి pandemic (మహమ్మారి) ఇంతకముందు ఎప్పుడయినా వచ్చిందా?
జవాబు: 1918 లో స్పానిష్ ఫ్లూ (spanish flu) అనబడే H1N1 వైరస్ ప్రపంచంలో అయిదు నుండి పది కోట్ల మంది మరణానికి కారణమయింది. అతి వేగంగా వ్యాప్తి చెందిన స్పానిష్ ఫ్లూ ప్రపంచంలో మూడో వంతు జనాభాకు సోకింది. పరిశోధనల్లో స్పానిష్ ఫ్లూ పక్షుల నుండి మనుషులకు పాకినట్టు తెలుస్తుంది. ఇప్పటి కరోనా వైరస్ చైనా లోనో, అమెరికాలోనో ల్యాబ్ లో తయారు చేసినట్టు ఊహాగానాలు వస్తున్నాయి. ప్రపంచంలో ఆధిపత్యం కోసం ఆ దేశాలు చేసే కుట్రల నిజానిజాలు బయటపడే రోజు బయట పడతాయి కానీ ఇట్లాంటి మహమ్మారి వందేళ్ళ క్రితమే ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది.

9) భారత దేశంలో కరోనా వైరస్ కేసులు 200 మాత్రమే ఉన్నాయి. దీనికే ఇంత ఆందోళన ఎందుకు?
జవాబు: ఒక దేశంలో 200 కేసులు, మరో దేశంలో 2000 కేసులు ఉంటే రెండో దేశంలో epidemic పదింతలు ఉన్నట్టు కాదు. కరోనా వైరస్ కేసులు ప్రతి ఆరు రోజులకు డబుల్ అవుతాయనేది ఇప్పటివరకూ ఉన్న డేటా ను బట్టి తెలుస్తుంది. అంటే మొదటి దేశం రెండు మూడు వారాల్లో రెండో దేశం ఉన్న దశకు చేరుకోనుందని అర్థం. ఫిబ్రవరి 27 న మొదటి community transmission కేసు (అంటే ఎవరి నుండి వైరస్ సోకిందో తెలియని కేసు) నమోదు చేసుకున్న అమెరికాలో ఈరోజు 18,000 కు పైగా కేసులు నమోదయినాయి. టెస్ట్ కిట్ల కొరతతో తీవ్రమైన పరిస్థితిలో ఉన్నవాళ్లనే ఎక్కువగా టెస్ట్లు చేస్తున్న సందర్భంలో నమోదయిన నంబర్లివి.

ఇదంతా చెప్పేది ఆందోళన పెంచడానికి కాదు. ఈ మహమ్మారిని సరిగా అర్థం చేసుకొని సరైన జాగ్రత్తలు తీసుకోవడానికి. అందరూ అప్రమత్తంగా ఉండి వైరస్ వ్యాప్తి చెందకుండా చేయగలిగితే అంతకన్నా కావలసింది ఏముంది? చైనా తీసుకున్న తీవ్రమైన, ఖచ్చితమైన చర్యల వల్ల, ప్రజలు అన్ని జాగ్రత్తలూ పాటించడం వల్ల అక్కడ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్ట గలిగారు.

ఇదంతా చైనా తప్పో, మన దేశం లోకి ఇంకో దేశం నుండి వచ్చిన వాళ్ళ తప్పో అని నిందించుకోవాల్సిన సమయం కాదిది. ప్రపంచం ఒక కుగ్రామంగా మారిన కాలంలో మనం జీవిస్తున్నాం. ఎన్నో దేశాలు పర్యటించాలని ఆశపడుతూ, వీలయినన్ని దేశాలు తిరుగుతూ, అన్ని దేశాల్లో తయారవుతున్న టెక్నాలజీ, విలాస వస్తువులను అనుభవిస్తున్న ప్రజలు, రోగాలు వచ్చినప్పుడు మాత్రం ఎవరినో ఒకరిని నిందించడం సరైనది కాదు. COVID-19 ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 'చైనీస్ వైరస్' అని పిలవడం అతని జాత్యహంకారాన్ని, అసహన భావాన్ని తెలియజేస్తుంది. అట్లాంటి ద్వేషపూరిత ఆలోచనల నుండి మనం దూరంగా ఉందాం. ఆందోళన పెరిగినప్పుడు ఎదుటివాళ్లను నిందించడం చాలా సులువు. కానీ మనమందరం ఈ విపత్తులో కలిసి ఉన్నామనేది మనం మరువకూడని సమయమిది. Humans are more alike than different. ఎంత భయాందోళనలో అయినా మన మనిషితనాన్ని కోల్పోకుండా ఉండగలిగితే, ఇలాంటి సంక్షోభ సమయాలను కలిసికట్టుగా ఎదుర్కోగలుగుతాం.

కరోనా వైరస్  విషయమై కొన్ని అతి ముఖ్యమైన సూచనలు 
        **************************

*1). పాల ప్యాకెట్లను శుభ్రంగా కడిగి మాత్రమే తదుపరి ఉపయోగించండి*.

*2 ). సాధ్యమైనంతవరకు న్యూస్ పేపర్లను వచ్చేనెల అంతం వరకు ఉపయోగించకండి*
.
*3 ). ఒక నెల రోజుల పాటు జొమాటో స్విగ్గి లను సాధ్యమైనంత వరకూ ఊ వినియోగించ కండి*
.
*4 ). ఇంటికి తీసుకువచ్చిన కూరగాయలను పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే ఉపయోగించండి*
.
*5 ). ఎక్కువగా వ్యాధి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్న సెల్ ఫోన్ మరియు రిమోట్ లను కనీసం రోజుకు ఒకసారి  క్లీనింగ్ ఫ్లూయిడ్ తో శుభ్రపరచాలి*
.
*6 ). ఇంట్లో ఉన్నప్పుడు కానీ బయట ఉన్నప్పుడు గానీ కనీసం గంటకు ఒకసారి సబ్బుతో గాని శానిటైజర్ తో గాని చేతులను శుభ్రపరుచుకోవాలి*
.
*7 ). పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం సాధ్యమైనంతవరకు అవాయిడ్ చేయండి*.

*8 ).జిమ్ములను స్విమ్మింగ్ పూల్ ను ఇతర ఎక్ససైజ్ ప్లేస్ ను ప్రైవేట్ లను డాన్స్ క్లాసులను సంగీత క్లాసులను అవాయిడ్ చేయండి*
.
*9 ). బయటకు వెళ్లి వచ్చిన వెంటనే మీ బట్టలను తొలగించి దూరంగా ఉంచి కాళ్ళను చేతులను అతి శుభ్రంగా కడుక్కోండి*

*10 ). అతి ముఖ్యమైన విషయం పూర్తిగా చేతులను శుభ్రపరచకుండా మీ ముఖమును అందలి భాగములను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకవద్దు*
.
*11 ).  పనిమనుషులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళను పూర్తిగా చేతులు కాళ్ళు కడుగుకొని తదుపరి పని చేయమని చెప్పండి వారిని మెయిన్ గుమ్మాలు కానీ గోడలు కానీ తాకకుండా ఉండేటట్లు చూడండి. వారికి కూడా శుభ్రత విషయంలో కౌన్సిలింగ్ ఇవ్వండి*

*12 ). అతి ముఖ్యమైన రెండో స్టేజ్ నుండి మూడో స్టేజ్ కి వెళ్లే  పరిస్థితుల్లో మన దేశం ఉంది ఇటలీ లాంటి అడ్వాన్స్డ్ కంట్రీ కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది అంటే మనదేశంలో ఆ పరిస్థితి వస్తే ఎంత  దయనీయంగా ఉంటుందో ఆలోచించండి దయచేసి తేలికగా తీసుకోకండి*
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
*సభ్యులకు విజ్ఞప్తి* 
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ  నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/


20, మార్చి 2020, శుక్రవారం

నిమోనియా ఉన్న వారికీ వైద్యం పరిష్కారం మార్గం


న్యుమోనియా కి కారణమయ్యే సంక్రమణ రకం మీద చికిత్స ఆధారపడి ఉంటుంది. న్యుమోనియా వైరల్ సంక్రమణం ద్వారా సంభవిస్తే, ప్రత్యేకమైన చికిత్స ఏదీ లేదు మరియు వ్యక్తి యొక్క ఆరోగ్యం సాధారణంగా సొంతంగా మెరుగుపడుతుంది. బాక్టీరియల్ న్యుమోనియా విషయంలో, యాంటీబయాటిక్లు ఉపయోగిస్తారు. న్యుమోనియా  ఎక్కువగా ఇంట్లో లేదా వైద్యుడి క్లినిక్ బయట చికిత్స చేస్తున్నప్పుడు, తీవ్రమైన సంక్రమణకు ఆసుపత్రిలో చేరే అవసరం రావచ్చు. ఊపిరితిత్తుల గడ్డలు (చీము ఏర్పడటం), శ్వాసకోశ వైఫల్యం లేదా సెప్సిస్ (రక్త సంక్రమణం) లను వ్యాధి యొక్క ఉపద్రవాలు కలిగి ఉంటాయి, ఇది బహుళ అవయవ వైఫల్యానికి కూడా దారితీయవచ్చు. ఇతరత్రా ఆరోగ్యంగానే వ్యక్తులకు తక్షణ చికిత్స మరియు సంరక్షణ ప్రారంభిస్తే సాధారణంగా త్వరగా కోలుకున్నట్లు చూపుతుంది. అయితే, ఐదు ఏళ్ల లోపు ఉన్న పిల్లలు మరియు 65 ఏళ్ల కంటే ఎక్కువ ఉన్న పెద్దలలో న్యుమోనియా మరింత తీవ్రంగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు, ముఖ్యంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తులు లేదా గుండె, మరియు బలహీనమైన నిరోధక వ్యవస్థను కలిగి ఉన్న వారిలో, న్యుమోనియా తీవ్రంగా ఉం

న్యుమోనియా అంటే ఏమిటి? - 

మన ఊపిరితిత్తులకు శ్వాసనాళాలు అని పిలవబడే గొట్టపు నిర్మాణాలు ఉంటాయి, అవి పీల్చే గాలిని ఊపిరితిత్తులకు చేర్చడంలో సహాయపడతాయి. ఈ శ్వాసనాళాలు, ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించిన తర్వాత, బ్రోన్కియోల్స్ ఏర్పాటు చేయడానికి విభజిస్తూ ఉండండి. బ్రోన్కియోల్స్ అల్వియోలీ అని పిలువబడే చిన్న గాలి తిత్తుల సమూహాలుగా నిలిచిపోతాయి. అల్వియోలీ కందిన లేదా వాచిన మరియు ద్రవంతో నింపబడినప్పుడు ఆ పరిస్థితిని న్యుమోనియా అంటారు.

ప్రపంచవ్యాప్తంగా న్యుమోనియా పిల్లలు మరియు పెద్దలను ప్రభావితం చేసినప్పుడు, దాని ప్రాబల్యం దక్షిణ ఆసియా మరియు ఉప-సహారా ఆఫ్రికాలో ఎక్కువగా ఉంది. ప్రతి సంవత్సరం 4.3 కోట్ల బాల్య న్యుమోనియా కేసులను భారతదేశం నివేదించింది, ప్రపంచవ్యాప్తంగా న్యుమోనియా అధిక భారం ఉన్న 15 దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఉంది. పిల్లల సంవత్సరానికి రోగాల సంఖ్య 0.2 నుంచి 0.5 ఎపిసోడ్ల మధ్య తేడా కనుగొనబడింది. వీటిలో, సుమారు 10 నుండి 20% కేసులు తీవ్రమైనవి.

న్యుమోనియా ఎలా వ్యాపిస్తుంది?

  • చుక్కల ద్వారా 
    న్యుమోనియా ఉన్న వ్యక్తి వారి ముక్కు మరియు / లేదా నోటిని మూసుకోకుండా తుమ్ముతారు లేదా దగ్గుతారు.
  • రక్తం ద్వారా 
    ముఖ్యంగా పుట్టిన తరువాత మరియు కొంతకాలం తర్వాత.

నివారణకు ఒక ముఖ్యమైన అంశంగా ఉన్నందున న్యుమోనియా వ్యాధికారకాలు ఎలా వ్యాప్తి చెందుతాయని అర్థం చేసుకోవడానికి మరింత అధ్యయనాలు అవసరం.

న్యుమోనియా యొక్క లక్షణాలు 

న్యుమోనియా యొక్క లక్షణాలు నెమ్మదిగా కొన్ని రోజుల వ్యవధిలో లేదా అకస్మాత్తుగా 24-48 గంటల లోపు గాని అభివృద్ధి చెందవచ్చు.

సాధారణ లక్షణాలు:

  • జ్వరం   
  • అనారోగ్యంతో ఉన్న సాధారణ భావన
  • పొడి దగ్గు లేదా మందపాటి పసుపు ఆకుపచ్చ, ఆకుపచ్చ, గోధుమ లేదా రక్తం కలిగిన శ్లేష్మం (కఫం) కలుగచేస్తుంది.
  • ఆకలి లేకపోవడం.
  • చెమట పట్టడం.
  • వణుకుట.
  • తక్కువ శక్తి మరియు తీవ్రమైన అలసట.
  • విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది. శ్వాస ఆడకపోవడాన్ని మీరు అనుభవిస్తారు లేదా ఎటువంటి ప్రయత్నము లేకుండా మీ శ్వాస వేగంగా మరియు నిస్సారంగా మారవచ్చు.
  • వేగవంతమైన హృదయ స్పందన.
  • పదునైన లేదా కత్తిపోటు రకపు ఛాతిలో నొప్పి, అది ఊపిరి తీసుకోవడాన్ని అధ్వానం చేస్తుంది. లేదా దగ్గు.

తక్కువ సాధారణ లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి:

న్యుమోనియా క్రింద తెలిపిన ఇతర పరిస్థితులను కొన్నిసార్లు అనుకరించవచ్చు:

  • ఆస్తమా - ఊపిరితిత్తుల శ్వాసనాళాలలో ఆకస్మిక చైతన్యము.
  • తీవ్ర బ్రోన్కైటిస్ - ఊపిరితిత్తుల శ్వాసనాళాలలో నొప్పి లేదా వాపు.
  • గ్యాస్ట్రోసోఫాజీయల్ రిఫ్లక్స్ వ్యాధి (జిఇఆర్ డి) - కడుపులో నుండి ఆమ్లం తిరిగి ఆహార నాళం లోకి వెళ్లే ఒక దీర్ఘకాలిక పరిస్థితి.
  • ఊపిరితిత్తుల గడ్డలు - ఊపిరితిత్తులలో చీము చేరడం.
  • చీముచేరడం - ఊపిరితిత్తులను కప్పి ఉంచుతూ పొరలలో చీము ఏర్పడటం (ఫుఫుసావరణం).
  • సిఓపిడి - ఊపిరితిత్తులలో వాయుప్రవాహం యొక్క దీర్ఘ కాల అడ్డంకి వలన వచ్చే ఊపిరితిత్తుల లోపాల సమూహం అందువలన, శ్వాస తో జోక్యం చేసుకుంటుంది.
  • పల్మోనరీ ఎంబోలిజం - ఊపిరితిత్తులకు రక్తం సరఫరా చేసే నాళాలలో అడ్డంకి మరియు దాన్ని ఊపిరితిత్తుల కణజాలాలను చేరుకోకుండా నిరోధించడం.
  • వాస్కులైటిస్ - రక్త నాళాల గోడల నొప్పి లేదా వాపు.
  • ఎండోకార్డిటిస్ - గుండె లోపలిని అస్తరుపరిచే లోపలి పొర నొప్పి.
  • కోరింత దగ్గు.
  • బ్రోన్కియోలిటిస్ ఆయిబెటరన్స్ - వాపు లేదా నొప్పి కారణంగా ఊపిరితిత్తుల చిన్న వాయునాళాల్లో ఒక అడ్డంకి.
  • రక్త ప్రసారం స్తంభించి గుండె ఆగిపోవడం - గుండె యొక్క పంపింగ్ సామర్థ్యాన్ని ప్రభావితం చేసే ఒక పరిస్థితి.
  • ఊపిరితిత్తుల క్యాన్సర్.

న్యుమోనియా యొక్క చికిత్స - 

న్యుమోనియా కోసం చికిత్స న్యుమోనియా రకము, దాని తీవ్రత మరియు కారణమైన సూక్ష్మజీవి మీద ఆధారపడి ఉంటుంది. చికిత్స ప్రధానంగా లక్షణాలను నివారించడం, సంక్రమణను పరిష్కరించడం, సమస్యలు తీవ్రతను అభివృద్ధి చేయడం లేదా తీవ్రతరం చేయడంపై ప్రధానంగా దృష్టి పెడుతుంది.

  • సాధారణంగా, వైరల్ న్యుమోనియా దానంతట అదే ఒకటి లేదా మూడు వారాల లోపు నయమవుతుంది. మీ వైద్యుడు ద్వారా యాంటీవైరల్ మందులు సూచించబడవచ్చు.
  • బాక్టీరియల్ న్యుమోనియా విషయంలో, ఒక యాంటీబయాటిక్ కోర్సు అనేది చికిత్స ఎంపిక. మందులు ఉపయోగించడం ప్రారంభించిన వెంటనే లక్షణాలు ఉపశమనం పొందుతాయి. అయితే, సంక్రమణము పూర్తిగా నయం చేసేందుకు సూచించిన సమయానికి యాంటీబయాటిక్స్ తీసుకోవాలని సిఫార్సు చేయబడింది, అలా చేయడంలో విఫలమైతే న్యుమోనియా పునఃస్థితిని పొందేందుకు అధిక అవకాశం ఉంది. యాంటీబయాటిక్ కోర్సు వాడిన ఒకటి నుండి మూడు రోజుల లోపు ఒకరి పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. తీవ్రమైన సంక్రమణ మరియు సమస్యలు కలిగిన వ్యక్తులు ఆసుపత్రిలో చేరడం అవసరం. రక్తప్రవాహహంలో ఆక్సిజన్ స్థాయి పడిపోతే, ఆక్సిజన్ చికిత్స ఇవ్వవచ్చు.
  • సంఘం-స్వాధీన న్యుమోనియా ఉన్న చాలా మంది ప్రజలు ఇంట్లోనే చికిత్స పొందుతారు.

జీవనశైలి నిర్వహణ

మీరు ఇప్పటికే న్యుమోనియా తో బాధపడుతుంటే, మీరు త్వరగా కోలుకోవడానికి మరియు మరిన్ని సమస్యలను నివారించడానికి కింది చర్యలను తీసుకోవచ్చు.

  • వైద్యుడు సూచిన విధంగా క్రమం తప్పకుండా మందులు తీసుకోండి.
  • ఎక్కువగా విశ్రాంతి తీసుకోండి.
  • కుటుంబం మరియు స్నేహితులతో శారీరక సంబంధాన్ని తగ్గించండి.
  • దగ్గేటప్పుడు లేదా తుమ్మేటప్పుడు మందపాటి చేతి రుమాలు లేదా ఒక కణజాలంతో మీ నోరు మరియు ముక్కును మూసుకోండి.
  • ఉపయోగించిన కణజాలాలను వెంటనే పారవేయండి.
  • మీ చేతులను తరచుగా కడుక్కోండి.

ఇతర వ్యక్తులకు సంక్రమణము వ్యాప్తి చెందకుండా నిరోధించటానికి పైన పేర్కొన్న అన్ని విషయాలు సహాయపడతాయి.

న్యుమోనియా తర్వాత కోలుకోవడానికి సమయం పడుతుంది. కొంతమంది వ్యక్తులకు వేగంగా నయమవుతుంది మరియు ఒక వారం లోపు వారి సాధారణ నిత్యకృత్యాలను కొనసాగిస్తారు, కొంతమందికి నెల లేదా ఇంకా ఎక్కువ సమయం పట్టవచ్చు. మీరు తిరిగి మామూలుగా అవ్వడం గురించి మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది.

న్యుమోనియా కొరకు మందు అలౌపతి &ఆయుర్వేదం లో -

1. భార్లీ రొట్టెలు తినండి . ఎల్లప్పుడు వేడి నీళ్ళు త్రాగ వలెను . 

2 . పిల్లలకు నిమోనియో... 
  ఆవాల నూనె ( Mustard Oil ) +   Turpentine oil  లను సమపాళ్ళలో కలిపి , ప్రక్క టెముకలకు పూయ వలెను . 

3 . అల్లం రసం + తులసి ఆకుల రసంలను సమ పాళ్ళలో కలిపి + తేనెను కలిపి తీసుకొండి . నిమోనియో తగ్గిపోతుంది . 

4 . ఎండు ద్రాక్షలో వున్న గింజలను తీసివేసి , దానిలో ఇంగువ ( ఘాటు తక్కువ గా వున్నది ) ని నింపి , తినవలెను . 

5 .పిల్లలకు ..... ..
      చిటికెడు ఇంగువను నీళ్ళలో కలిపి త్రాగించ వలెను. *కఫం బయటకు వచ్చును* 

6 . 4 -5 నల్ల మిరియాలు + 2 లవంగాలు + చిటికెడు ఇంగువ ( ఘాటు తక్కువ కలది ) + 4 -5 తులసి ఆకుల రసం + తేనెలో కలిపి తీసుకొన వలెను . 
( ప్రతి రోజు 2 సార్లు తీసుకొన వలెను ) . 

7 .  Turpentine oil ( 2 భాగాలు ) + కర్పూరం  ( 1 భాగం ) + Mustard Oil ( 1 భాగం ) లను కలిపి రోగి యొక్క ఛాతిపైన పూసిన యెడల Relief గా వుండును . 

8 . ఆవు నెయ్యి ( 6 భాగాలు ) +  ఆవు పాలు ( 4 భాగాలు ) + పటిక బెల్లం ( 5 భాగాలు )  + పిప్పిళ  చూర్ణం (2 భాగాలు ) + తేనె (6 భాగాలు ) కలిపి త్రాగండి . 
 
     పై వాటిలో ఏదో ఒకటి ఆచరించి ,  ఆరోగ్యాన్ని పొందండి . 

Medicine NamePack Size
Blumox CaBLUMOX CA 1.2GM INJECTION 20ML
BactoclavBACTOCLAV 1.2MG INJECTION
Mega CvMEGA CV 1.2GM INJECTION
Erox CvEROX CV 625MG TABLET
Moxclav 625 Mg TabletMOX CLAV DS 457MG TABLET 10S
NovamoxNOVAMOX SYRUP
Moxikind CvMoxikind Cv 625 Tablet
PulmoxylPulmoxyl 250 Mg Tablet Dt
OmnikacinOmnikacin 100 Mg Injection
ClavamCLAVAM 1GM TABLET
AdventADVENT DROPS
AugmentinAUGMENTIN 625MG DUO TABLET
ClampCLAMP 30ML SYRUP
Amicin InjectionAmicin 100 Mg Injection
Mikacin InjectionMikacin 100 Mg Injection
MoxCIPMOX 500MG CAPSULE
Zemox ClZemox Cl 1000 Mg/200 Mg Injectio
P Mox KidP Mox Kid 125 Mg/125 Mg Tablet
AceclaveAceclave 250 Mg/125 Mg Tablet
CamicaCamica 100 Mg Injection
Amox ClAmox Cl 200 Mg/28.5 Mg Syrup
ZoclavZoclav 500 Mg/125 Mg Tablet
PolymoxPolymox 250 Mg/250 Mg Capsule
AcmoxAcmox 125 Mg Dry Syrup
CecefCecef 1000 Mg Injection

17, మార్చి 2020, మంగళవారం

ఫాస్ట్ గా పొట్ట తగ్గాలి అంటే ఆసనాలు


యోగ లో 28 రోజులు ఈ ఒక్క ఎక్స‌ర్‌సైజ్ చేస్తే.. పొట్ట త‌గ్గ‌డం ఖాయం..! అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 



ఉండాల్సిన దాని క‌న్నా మ‌న శ‌రీరం అధిక బ‌రువు ఉంటే అప్పుడు ఎన్ని ఇబ్బందులు మ‌న‌కు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. దీనికి తోడుగా ఇక పొట్ట ఎక్కువ‌గా ఉంటే అప్పుడు ఇంకా స‌మ‌స్య ఎదుర‌వుతుంది. అయితే కింద సూచించిన విధంగా ఓ సింపుల్ ఎక్స‌ర్‌సైజ్‌ను రోజూ 4 నిమిషాల పాటు చేస్తే చాలు. 28 రోజుల్లోనే మీ శ‌రీరంలో అధికంగా ఉన్న‌ కొవ్వు క‌రిగిపోతుంది. అంతేకాదు పొట్ట కూడా త‌గ్గుతుంది.


ఎలా చేయాలంటే..?


చిత్రంలో చూపిన విధంగా నేల‌పై బోర్లా ప‌డుకుని మోచేతుల‌ను, కాలి వేళ్ల‌ను ఆధారంగా చేసుకుని శ‌రీరం మొత్తాన్ని పైకి లేపాలి. ఈ భంగిమ‌లో వీలైనంత సేపు ఉండాలి. దీంతో పొట్ట‌, ఛాతీ కండ‌రాలు, భుజాల‌పై అధికంగా ఒత్తిడి ప‌డుతుంది. ఇది ఆయా భాగాల్లో ఉండే కొవ్వును క‌రిగించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ వ్యాయామాన్ని 'ప్లాంక్ ఎక్స‌ర్‌సైజ్ (Plank Exercise)' అంటారు. దీన్ని నిత్యం కింద సూచించిన విధంగా చేస్తే కేవ‌లం 28 రోజుల్లోనే పొట్ట త‌గ్గుతుంది.

కింద తెలిపిన‌ టైం ప్ర‌కారం పైన చెప్పిన వ్యాయామాన్ని రోజూ చేయాలి..!
1వ రోజు – 20 సెకండ్లు
2వ రోజు – 20 సెకండ్లు
3వ రోజు – 30 సెకండ్లు
4వ రోజు – 30 సెకండ్లు
5వ రోజు – 40 సెకండ్లు
6వ రోజు – రెస్ట్
7వ రోజు – 45 సెకండ్లు
8వ రోజు – 45 సెకండ్లు
9వ రోజు – 60 సెకండ్లు
10వ రోజు – 60 సెకండ్లు
11వ రోజు – సెకండ్లు
12వ రోజు – 90 సెకండ్లు
13వ రోజు – రెస్ట్
14వ రోజు – 90 సెకండ్లు
15వ రోజు – 90 సెకండ్లు
16వ రోజు – 120 సెకండ్లు
17వ రోజు – 120 సెకండ్లు
18వ రోజు – 150 సెకండ్లు
19వ రోజు – రెస్ట్
20వ రోజు – 150 సెకండ్లు
21వ రోజు – 150 సెకండ్లు
22వ రోజు – 180 సెకండ్లు
23వ రోజు – 180 సెకండ్లు
24వ రోజు – 210 సెకండ్లు
25వ రోజు – రెస్ట్
26వ రోజు – 210 సెకండ్లు
27వ రోజు – 240 సెకండ్లు
28వ రోజు – 240 సెకండ్లు ఆపైన మీ ఇష్టం


అలవాట్లు మార్చుకుంటే మీ ఆరోగ్యం బాగుంది .. 

        అదుపులేని ఆహారపు అలవాట్లు, వేళకు 
తినకపోవడం, కనీస వ్యాయామం లేకపోవడం.. నూటికి తొంభై శాతం జబ్బులకు ఇదే కారణం. వాటిలో మార్పు తేగలిగితే అధిక రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘవ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. తద్వారా ఆయుష్షును పెంచుకోవచ్చని జాతీయ పోషకాహార సంస్థ (National Institute of Nutrition - NIN ) చెబుతోంది.

ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ..
* ఒక వ్యక్తి రోజుకు ఆరు గ్రాములు ఉప్పు మాత్రమే వాడాలి. 
* ఒక వ్యక్తి రోజుకు 20 గ్రాములకు మించి వంట నూనె వాడకూడదు. అదీ నెలంతా ఒకే రకం నూనెను వాడకుండా రెండు మూడు రకాల నూనెలను వాడాలి. 
* రోజుకు 400 గ్రాముల కూరగాయలు తీసుకోవాలి. అందులో 250 గ్రాముల కూరగాయలు, 150గ్రాముల పండ్లు తింటే ఆరోగ్యంగా ఉంటారు. 
* రోజూ కనీసం అరగంట నుంచి గంటపాటు ఏదో ఒక వ్యాయామం చేయాలి. 
పైన సూచించిన విధంగా రోజూ ఆయా స‌మయాన్ని అనుస‌రించి ప్లాంక్ ఎక్స‌ర్‌సైజ్ చేస్తే ఫ‌లితం ఉంటుంది. త్వ‌ర‌గా పొట్ట త‌గ్గుతుంది.

పురుషులు లో అంగం సమస్య పై పరిష్కారం మార్గం


బలహీన పడిన అంగాన్ని తిరిగి బలపరుచుకోండి అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

గట్టి అంగం కలిగి పడకలో భాగస్వామిని తృప్తి పరచటం ఒక వయసు తర్వాత కష్టమే. బలహీన పడిన అంగం మీ సంబంధాన్ని కూడా బలహీనపరుస్తుంది. మీ గర్వాన్ని అణిగిస్తుంది. కనుక ఎల్లపుడూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ఆచరిస్తూ మీ సెక్స్ జీవితాన్ని కొనసాగించాలి. బెడ్ రూమ్ వ్యవహారాల్లో యువతులు అంగం ఎంత గట్టిగా వుంటే అంత ఆనందపడతామని భావిస్తారని గుర్తుంచుకోండి. కనుక అంగం గట్టిపడాలంటే....ఆరు మార్గాలిస్తున్నాం....పరిశీలించండి.


  • బాగా తినండి. గట్టిగా వుంచండి. ఆహారంలో చేసే చిన్న మార్పులు మీలో కామవాంఛను అధికం చేస్తాయి. అరటిపండు, గుడ్లు, పప్పులు, మిరపకాయలు, ఉల్లిపాయలు, వైన్ మొదలైనవి కామవాంఛను అధికం చేసే ఆహారాలు. అన్నిటినీ మించి జంక్ ఫుడ్ కు స్వస్తి చెప్పటం మరువకండి.
  • మీ అంగానికి వ్యాయామం కావాలి. ఆరోగ్యంగా వుండే వారు సెక్స్ లో యాక్టివ్. వ్యాయామం చేయటం సెక్స్ సామర్ధ్యానికి దోహదం చేస్తుంది. అది ఒత్తిడిని తగ్గించి అంగం పైకి లేచేలా చేస్తుంది. ఒత్తిడి వుంటే అంగం గట్టిపడదని గుర్తుంచుకోండి. కెజెల్ వ్యాయామాలు అంగానికి మంచివి.
  • స్మోకింగ్, డ్రింకింగ్ ఆల్కహాల్ వంటివి మానేయాలి. ఇవి సెక్స్ లైఫ్ ను చంపేస్తాయి. వీటివలన శరీరం చచ్చుపడి తాత్కాలికంగా నపుంసకులయ్యే ప్రమాదం కూడా వుంది.
  • తరచుగా హస్త మైధునం చేసుకోకండి. కొంత వాస్తవ సెక్స్ కు రిజర్వ్ చేసుకోవాలి. అధికంగా అంగం నిలబడటం, స్కలనమైపోవటం కూడా మీరు బలహీనులవటానికి కారణమవుతుంది. కనుక మీ కోరిక నియంత్రించండి.
  • సరైన సెక్స్ భంగిమలు ఆచరించండి - ఎల్లపుడూ ముందుగా ఓరల్ సెక్స్ చేయండి. మిషనరీ, డాగీ సెక్స్ విధానాలు మీలో అధిక రక్తప్రసరణ చేసి అంగం గట్టిపడేలా చేస్తాయి. ప్రియురాలు మీపై ఒకేసారి దాడి చేయకుండా కూడా చూసుకోండి.
  • టైట్ గా వుండే లో దుస్తులు, డ్రాయర్లు ధరించకండి. ప్రత్యేకించి నిద్రించేముందు వీటిని వేయవద్దు. అవి అంగంలోని టిష్యూలకు బ్లడ్ సర్కులేషన్ తగ్గించి అంగం స్తంభించకుండా చేస్తాయి. లూజుగా, గాలి ఆడేదిగా వుండే అండర్ వేర్ వేయండి. అంగం బలహీనమంటూ అతిగా ఆలోచన చేయకండి.