బలహీన పడిన అంగాన్ని తిరిగి బలపరుచుకోండి అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు
గట్టి అంగం కలిగి పడకలో భాగస్వామిని తృప్తి పరచటం ఒక వయసు తర్వాత కష్టమే. బలహీన పడిన అంగం మీ సంబంధాన్ని కూడా బలహీనపరుస్తుంది. మీ గర్వాన్ని అణిగిస్తుంది. కనుక ఎల్లపుడూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ఆచరిస్తూ మీ సెక్స్ జీవితాన్ని కొనసాగించాలి. బెడ్ రూమ్ వ్యవహారాల్లో యువతులు అంగం ఎంత గట్టిగా వుంటే అంత ఆనందపడతామని భావిస్తారని గుర్తుంచుకోండి. కనుక అంగం గట్టిపడాలంటే....ఆరు మార్గాలిస్తున్నాం....పరిశీలించండి.
- బాగా తినండి. గట్టిగా వుంచండి. ఆహారంలో చేసే చిన్న మార్పులు మీలో కామవాంఛను అధికం చేస్తాయి. అరటిపండు, గుడ్లు, పప్పులు, మిరపకాయలు, ఉల్లిపాయలు, వైన్ మొదలైనవి కామవాంఛను అధికం చేసే ఆహారాలు. అన్నిటినీ మించి జంక్ ఫుడ్ కు స్వస్తి చెప్పటం మరువకండి.
- మీ అంగానికి వ్యాయామం కావాలి. ఆరోగ్యంగా వుండే వారు సెక్స్ లో యాక్టివ్. వ్యాయామం చేయటం సెక్స్ సామర్ధ్యానికి దోహదం చేస్తుంది. అది ఒత్తిడిని తగ్గించి అంగం పైకి లేచేలా చేస్తుంది. ఒత్తిడి వుంటే అంగం గట్టిపడదని గుర్తుంచుకోండి. కెజెల్ వ్యాయామాలు అంగానికి మంచివి.
- స్మోకింగ్, డ్రింకింగ్ ఆల్కహాల్ వంటివి మానేయాలి. ఇవి సెక్స్ లైఫ్ ను చంపేస్తాయి. వీటివలన శరీరం చచ్చుపడి తాత్కాలికంగా నపుంసకులయ్యే ప్రమాదం కూడా వుంది.
- తరచుగా హస్త మైధునం చేసుకోకండి. కొంత వాస్తవ సెక్స్ కు రిజర్వ్ చేసుకోవాలి. అధికంగా అంగం నిలబడటం, స్కలనమైపోవటం కూడా మీరు బలహీనులవటానికి కారణమవుతుంది. కనుక మీ కోరిక నియంత్రించండి.
- సరైన సెక్స్ భంగిమలు ఆచరించండి - ఎల్లపుడూ ముందుగా ఓరల్ సెక్స్ చేయండి. మిషనరీ, డాగీ సెక్స్ విధానాలు మీలో అధిక రక్తప్రసరణ చేసి అంగం గట్టిపడేలా చేస్తాయి. ప్రియురాలు మీపై ఒకేసారి దాడి చేయకుండా కూడా చూసుకోండి.
- టైట్ గా వుండే లో దుస్తులు, డ్రాయర్లు ధరించకండి. ప్రత్యేకించి నిద్రించేముందు వీటిని వేయవద్దు. అవి అంగంలోని టిష్యూలకు బ్లడ్ సర్కులేషన్ తగ్గించి అంగం స్తంభించకుండా చేస్తాయి. లూజుగా, గాలి ఆడేదిగా వుండే అండర్ వేర్ వేయండి. అంగం బలహీనమంటూ అతిగా ఆలోచన చేయకండి.
శీఘ్రస్థలన సమస్యతో బాధపడుతున్నారా? తీసుకోవాలిసిన జాగ్రత్తలు
పెళ్లైన కొన్నాళ్ల తర్వాత కొందరు పురుషులు శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడుతుంటారు. పెళ్లయిన మొదట్లో రోజుకు నాలుగుసార్లు శృంగారంలో రంజుగా పాల్గొనే పురుషులు.. కాలక్రమంలో ఆ వేగాన్ని తగ్గించేస్తారు. ఒకానొక సమయంలో సెక్స్ కు ఉపక్రమించే ముందే వీర్యం స్ఖలించే సమస్య వచ్చిపడుతుంది. అప్పుడు భర్తతోపాటు భార్యలు సైతం తీవ్ర అసంతృప్తితో బాధపడుతుంటారు. దాంతో పురుషులు ఆందోళనకు గురవుతారు. అలా ఆందోళన చెందడం వల్ల ఆ సమస్య మరింత పెరుగుతుందే తప్ప.. తగ్గదని నిపుణులు చెబుతున్నారు. తమ సమస్యను డాక్టర్ల దగ్గర చెప్పుకోవడానికి చాలామంది సిగ్గుపడుతుంటారు. అలాగే వుంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఆ సమస్య నుంచి బయటపడటం ఎలా..? అనే విషయమై సెక్సాలజిస్టులు సలహాలు సూచిస్తున్నారు.
సాధారణంగా చాలామంది పురుషులు శీఘ్రస్ఖలనం సమస్యతో బాధపడుతుంటారు. దీనికి పరిష్కారం లేదని అందరూ అపోహ పడుతుంటారు కానీ.. అలాంటిదేమీ లేదు. శీఘ్రస్ఖలనం రావడానికి కారణం ప్రోస్టేట్ సమస్యలు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, స్ఖలనాన్ని ఆపి ఉంచే సెక్స్ కండరాలు బలహీనంగా ఉండటం, మధుమేహం, బీపీకి వాడే మందులు వంటివాటివల్ల ఆ సమస్య వచ్చిపడుతుంది. ఇవి శారీరక కారణాలైతే వ్యక్తిత్వంలో లోపాలు, తీవ్రమైన ఆందోళనా పూరిత మనస్తత్వం, కోపం, ఉద్రేకం, తొందరపాటు తనం, డిప్రెషన్, మానసిక ఒత్తిడి లాంటి మానసిక అంశాలు కూడా కారణాలుగా ఉంటాయి. శీఘ్రస్ఖలనాన్ని తగ్గించి అంగస్తంభన కాలాన్ని పెంచే చికిత్సా పద్ధతులు సెక్స్ మెరైటల్ థెరపీలో ఉన్నాయి. మానసిక ఆందోళన, ఆవేశం, కోపం, అనుమానం తగ్గించుకోవడానికి సైకోథెరపీ ఉంది. ఈ థెరపీ ప్రకారం నిపుణుల సలహా మేరకు చిట్కాలు పాటిస్తే.. ఆ సమస్య నుంచి వెంటనే బయటపడవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఇంకో తేలికైన మార్గం కూడా వుంది. చికిత్స, కౌన్సెలింగ్‌తోపాటు భార్య సహకారం తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. ఎందుకంటే... శ్రీఘ్రస్కలనం అనేది సెక్స్‌లో పాల్గొనే సమయంలో ఏర్పడే అభద్రతాభావం, ఆందోళన వల్ల ఏర్పడుతుందని చెపుతున్నారు. శృంగారంలో భార్యను సంతృప్తి పరచలేక పోతామేమోనన్న అభద్రతాభావం ఉన్న వారిలోనే ఎక్కువగా ఈ సమస్య ఉంటుందని చెపుతున్నారు. అందువల్ల ఈ సమస్యకు వైద్యులను సంప్రదించడం కంటే.. జీవిత భాగస్వామితోనే చర్చించాలని సలహా ఇస్తున్నారు. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరు కలిసి మంచి సెక్సాలజిస్ట్ వద్దకు వెళ్లి ఎలాంటి దాపరికం లేకుండా సమస్యను వివరించి కౌన్సిలింగ్ తీసుకుంటే సమస్యకు పరిష్కారం లభిస్తుందని సెక్సాలజిస్టులు చెపుతున్నారు.
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి