4, జూన్ 2020, గురువారం

అశ్వగంధ ఉపయోగం ఏమిటి తెలుసుకొండి

అశ్వగంధ "కింగ్ అఫ్ ఆయుర్వేదం" వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ఫలితాలు..?నవీన్ నడిమింటి సలహాలు 
Ashwagandha The King Of Ayurvedam Health Benefits In Telugu

సమస్త మానవాళికి ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం అశ్వగంధ.. ఎందుకంటే అశ్వగంధలో ఎన్నో రకాల అద్భుతమైన ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి.. అందుకే దీన్ని 
కింగ్ అఫ్ ఆయుర్వేద” అని అంటుంటారు.. ఈ మూలికను తక్కువ పరిమాణంలో తీసుకుంటే మన ఆరోగ్యంమనస్సు మీద ఎఫెక్టివ్ గా ప్రభావాన్ని చూపుతుంది.

అందుకే కొన్ని వందల సంవత్సరాల నుంచి అశ్వగంధను హెర్బల్ ఔషధంగా వాడుతున్నారు.. కేవలం మన దగ్గరే కాకుండా అమెరికాఆఫ్రికా దేశాల్లో కూడా 'యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందుగాదీన్ని ఉపయోగిస్తున్నారు.. మరి ఇన్ని అద్భుత ప్రభావాలు కలిగిన దీన్ని తీసుకోవడం వల్ల కలిగే లాభాలుఅపోహలు మరియు వాస్తవాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆయుర్వేద వైద్యపరంగా అశ్వగంధి లేహ్యం గురించి తెలియని వారుండరంటే అతిశ యోక్తి కాదు.. అశ్వగంధి మత్తు కలిగించే ఔషధంగానుమంచి పుష్టినీ బలాన్ని చేకూర్చేదిగానుఉదరసంబంధవ్యాధులకు దివౌషధంగానుజ్ఞాపక శక్తిని అత్యంత వేగంగా పెంచే ఔషధంగాను,ఎంతగానో ఉపయోగపడుతుంది.. అంతేకాకుండాకేన్సర్‌కి దీనిని మించిన ఔషధం మరొకటి లేదంటేఆశ్చర్యపడనక్కర్లేదు.

ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కుంటున్న ఒత్తిడిని నివారించడంలో దీనికిదే సాటి. నీరసాన్నినిస్సత్తువను దరిచేరకుండా చేస్తుంది.. కండరాల వ్యాధులకి ఎంతగానో ఉపయోగపడుతుంది.. విషాన్ని హరించే శక్తి దీనికి అమితంగా ఉంది.

అశ్వగంధ పొడిని చక్కెరతో కలిపి నెయ్యితో తీసుకుంటే నిద్రలేమి తగ్గి మంచి నిద్ర పడుతుంది.
స్థూలకాయాన్ని నియంత్రిస్తుంది.. డీహైడ్రేషన్‌ని తగ్గిస్తుంది. ఎముకలకు బలాన్నిస్తుంది. పళ్లని గట్టి పరచడంతోపాటు దంత క్షయం రాకుండా చూస్తుంది. 

వెూకాలు నొప్పులకి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.వృద్ధాప్య లక్షణాలను దరిచేరకుండా చేసే యాంటీ ఏజింగ్ గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.. ఇందులో ఉండే సహజ సిద్ధ స్టెరాయిడ్‌లు నొప్పులు మరియు వాపులను తగ్గిస్తాయి.. కీళ్ల నొప్పులను మటుమాయం చేస్తాయి.

ఇది స్త్రీలలో రక్తాన్ని శుభ్రపరిచిరోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది.. పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది.. శరీర ధారుఢ్యాన్ని పెంపొందించ డంలో దీనికిదే సాటి.. జీర్ణశక్తిని పెంపొంది స్తుంది.. లివర్‌ సంబంధవ్యాధుల్ని అరికడు తుంది.. కేన్సర్‌ మరియు అల్సర్‌ వంటి వ్యాధుల్ని సమూలంగా నిర్మూలిస్తుంది.

అనేక ఔషధ గుణాలకు నిలయంగా ఉన్న అశ్వగంధ మొక్క వేర్లుఆకులుపండ్లు మరియు విత్తనాలు అన్నీ ఏదో ఒక విధంగా మనకు ఉపయోగపడతాయి.. జ్ఞాపకశక్తిని అత్యంత వేగంగా పెంచే ఔషధంగా అశ్వగంధ పేరుగాంచింది.. కోల్పోయిన జ్ఞాపకశక్తిని వృద్ధి చేసే గుణం దీనికి ఉందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

ఈ రోజుల్లో చాలామంది పని ఒత్తిడి మరియు మానసిక ఆందోళనతో సెక్స్ లైఫ్ కు దూరమవుతున్నారు.. ఒక వేళ ప్రయత్నించినా కూడా దంపతుల మధ్య సంత్రుప్తికరమైన సుఖం దక్కటం లేదని వాపోతుంటారు.. అయితే మనకు తెలిసిన ఇంటి వైద్యంతో సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.

ఆయుర్వేదం ప్రకారంఅశ్వగంధ మనిషిలో సెక్స్ కోరికలను తీర్చటమే కాకుండా మంచి శక్తిని కూడా అందిస్తుందని వారు సూచిస్తున్నారు.. అశ్వగంధ పౌడర్ ను 3, 4 గ్రాములు తీసుకునిఅదే క్వాంటింటీ పంచదరాను కూడా పాలలో మిక్స్ చేసి ప్రతి రోజూ త్రాగడం వల్ల పురుషుల్లో నపుంసకత్వాన్ని నివారిస్తుంది.

ఇన్ని సుగుణాలున్న అశ్వగంధకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో డిమాండ్‌ ఉండటం చేత వాణిజ్యపరంగా కూడా ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుంది.. ఆయుర్వేద వైద్య విధా నాల్లో తయారవుతున్న అశ్వగంధారిష్టంఅశ్వగంధాది లేహ్యంఅశ్వగంధి లక్సడి మొదలైనవి.. ఏనాటినుంచో మంచి ప్రాచుర్యం పొందిఅధిక సంఖ్యలో ఎగుమతి అవుతు న్నాయి.

ముఖ్య విషయం ఏమిటంటే దీనిని ఎక్కువ మోతాదులో ఏక్కువ రోజులు వాడితే మాత్రం గుండెపైనఅడ్రినల్ గ్రంధుల పైన చెడుప్రభావము చూపుతుంది.. అలాగే థైరాయిడ్ గ్రంధి ని ఉత్తేజ పరిచి "హైపో థైరాయిడ్జాబ్బుకి దారితీయవచ్చు.

సెక్స్ పవర్ పెరగడం కోసం ఆహారం నియమాలు

లైంగికవాంఛ (లిబిడో) అంటే ఒక వ్యక్తి యొక్క సెక్స్ డ్రైవ్ లేదా శృంగారం చెయ్యాలనే కోరిక కలగడాన్ని సూచిస్తుంది. ఇది మెదడులోని సెక్స్ హార్మోన్లు మరియు వాటి సంబంధిత కేంద్రాల ద్వారా ప్రభావితమవుతుంది. ఇది సాధారణమైనదిగా అనిపించవచ్చు కానీ, లైంగికవాంఛ మీ ఆహారం మరియు భాగస్వామి పట్ల మీ ప్రేమతో సహా అనేక ఇతర అంశాల వలన కూడా ప్రభావితమవుతుంది. మీ భాగస్వామితో కలతలు కూడా సెక్స్ డ్రైవ్ను ప్రభావితం చేయవచ్చు.

స్త్రీలలో యోని పొడిబారడం లేదా బాధాకరమైన లైంగిక చర్య వంటి కొన్ని వైద్య పరిస్థితుల వలన కూడా లిబిడో ప్రభావితమవుతుంది. కుంగుబాటు, ఆత్మ విశ్వాసం లేకపోవడం, నిద్రలో కలతలు మరియు కొన్ని రకాల మందులు కూడా ప్రభావితం చేస్తాయి. చాలావరకు ఈ సమస్యలు సరైన చర్యలు తీసుకోవడం మరియు మంచి పద్ధతిలో లైంగిక చర్యలను/శృంగారాన్ని  చెయ్యడం ద్వారా నిర్వహించబడతాయి.

(మరింత సమాచారం: నిద్రలేమి నిర్వహణ)

అయితే, లైంగికవాంఛ తగ్గిపోవడం అనేది సాధారణం కాదని మీరు తెలుసుకోవాలి. కొందరు వ్యక్తులకు సహజంగానే ఇతరుల కన్నా ఎక్కువగా లైంగికవాంఛ ఉంటుంది. అయితే, ఈ వ్యాసంలో చర్చించిన విషయాల పై చర్యలను తీసుకోవడం ద్వారా మీరు ఖచ్చితంగా ప్రభావితమవుతారు. ఈ వ్యాసం మగవారు మరియు ఆడవారు ఇద్దరిలో లైంగిక వాంఛ పెరిగేందుకు కొన్ని గృహ చిట్కాలను  వివరిస్తుంది, కామోద్దీపన (aphrodisiacs) గురించి కూడా వివరిస్తుంది.

కాబట్టి, కామోద్దీపన అంటే ఏమిటి? తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.

మగవారిలో మరియు స్త్రీలలో లైంగిక కోరికలను మెరుగుపర్చడానికి మరియు లైంగిక పనితీరును మెరుగుపరచే సామర్థ్యాన్ని కలిగి ఉండే కొన్ని ఆహారాలు మరియు ఔషధాలు కామోద్దీపన లేదా సెక్స్ డ్రైవ్ ను సూచిస్తాయి. కామోద్దీపన ఆహారాలు ఒక వ్యక్తి యొక్క లైంగిక స్వభావాన్ని ప్రేరేపించడం మరియు ప్రోత్సహించడం ద్వారా అలా చేస్తాయి. ఇది వినడానికి కొంచెం సంక్లిష్టముగా ఉన్నపటికీ, ప్రతిరోజూ తినే ఆహార పదార్ధాలలో ఈ 'ఔషదాలు (డ్రగ్స్)' సహజంగానే ఉంటాయి, దానిమ్మ మరియు కాఫీతో సహా. ఇతర ఆహార పదార్దాలను, లైంగిక పనితీరు పెంచడానికి సులభంగా ఆహారంలో చేర్చవచ్చు. ఈ ఆహారాల జాబితాను ఒకసారి పరిశీలించి, మహిళలు మరియు పురుషలకు ఉత్తమమైనవి ఏవని ఎంపిక చేసుకోవచ్చు.

  • చాక్లెట్లు
  • నత్త గుల్లలు
  • మాంసం
  • చికెన్
  • సాల్మోన్ మరియు ట్యూనా వంటి చేపలు
  • పాలు
  • చీజ్
  • రెడ్ వైన్
  • అవోకాడో
  • ఎండుద్రాక్ష
  • ఖర్జురం
  • జల్దారు (ఆప్రికాట్లు)
  • ఆక్రోటు కాయలు
  • బచ్చలి కూర మరియు ఇతర ఆకుకూరలు
  • అరటిపళ్ళు
  • పీనట్ బట్టర్
  • కాలే
  • బీన్స్
  • కాఫీ

ఈ ఆహారాల యొక్క కామోద్దీపన ప్రభావాలను తెలియజేసే అధరాలు

  • చాక్లెట్లు ఒక బాగా తెలిసిన కామోద్దీపనకరమైన తిండ్లు/తిళ్ళు  మరియు మహిళల్లో లైంగిక కోరికను పెంచి మరియు లైంగిక ఆనందాన్ని మెరుగుపరుస్తాయి. స్త్రీలపై జరిపిన అధ్యయనంలో చాక్లెట్లు తినని మహిళలతో పోలిస్తే తినే మహిళలలో అధిక ఫిమేల్ సెక్సువల్ ఫంక్షన్ ఇండెక్స్ (FSFI) ఉన్నట్లు తెలిసింది.
  • నత్త గుల్లలు, మాంసం, చికెన్ మరియు చేపలు జింక్ అధికంగా ఉండే ఆహారాలు, వీటిలో లోపం మగవారిలో లైంగిక పరిపక్వత (sexual maturatio) ఆలస్యం కావడం మరియు  నపుంసకత్వంతో ముడిపడివుంది. కాబట్టి, పురుషుల లైంగిక పనితీరును మెరుగుపరచడం ద్వారా లిబిడోను పెంచడంలో అవి పరోక్ష ప్రభావాన్ని కలిగి ఉంటాయి.
  • మాంసం, పాలు మరియు చీజ్ లో కార్నిటైన్ అధికంగా ఉంటుంది, ఇది పురుషుల యొక్క సంతాన సామర్థ్యం మరియు లైంగిక కోరికలతో చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. కార్నిటైన్ అనేది వీర్య సంబంధమైన ద్రవం (సెమినల్ ఫ్లూయిడ్) యొక్క ఒక భాగం, ఇది ఎక్కువ ఉండడం వలన వీర్యకణాల సంఖ్య (స్పెర్మ్ కౌంట్) మరియు వాటి చలనంతో ముడి పడి ఉంటుంది. కాబట్టి, అది ముఖ్యంగా పురుషుల లైంగికవాంఛ మరియు సెక్స్ డ్రైవ్ను మెరుగుపరడంలో సహాయపడవచ్చు.
  • రెడ్ వైన్ ఒక ముఖ్యమైన కామోద్దీపనకారి, అనేక అధ్యయనాలు మహిళల్లో దాని సమర్థతను సూచించాయి. ఈ అధ్యయనాలలో రెడ్ వైన్ ఒక మోస్తరు పరిమాణంలో తీసుకోవడం అనేది అధిక FSFI స్కోర్తో సంబంధం కలిగి ఉందని కనుగొన్నారు, ఇది మహిళల్లో లైంగిక కోరిక మరియు మెరుగైన లైంగిక పనితీరును సూచిస్తుంది. రెడ్ వైన్ వినియోగం మెరుగైన లైంగిక సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని పరిశోధనా ఆధారాలు సూచించాయి.
  • అవోకాడో, ఎండుద్రాక్ష,ఖర్జురం  మరియు ఆప్రికాట్లు వంటి డ్రై ఫ్రూట్స్ బోరాన్ యొక్క గొప్ప వనరులు. బోరాన్ యొక్క సప్లిమెంట్లు పురుషులు మరియు మహిళలు ఇద్దరిలో సెక్స్ స్టెరాయిడ్ల స్థాయిలను పెంచే అవకాశం ఉందని పరిశోధన అధరాలు సూచించాయి. పురుషులు, ముఖ్యంగా పెద్దవయసు వారిలో, బోరాన్ సప్లిమెంటేషన్ ద్వారా గణనీయమైన ప్రయాజనాలు పొందే అవకాశం ఉంది.
  • ఆకుకూరలు మరియు అరటిపండ్లు మెగ్నీషియంలో అధికంగా ఉంటాయి, అది లైంగిక చర్యలలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మెగ్నీషియం యొక్క లోపం అంగస్తంభన లోపం మరియు లిబిడో తగ్గిపోవడంతో సంబంధం కలిగి ఉంటుంది, కాబట్టి శరీరంలో మెగ్నీషియం స్థాయిలను పెంచుకోవడం అనేది సానుకూల ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

లైంగికవాంఛ తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి, అవి పురుషులు మరియు స్త్రీలలో వివిధ రకాలుగా ఉంటాయి. ఈ కారకాలలో కొన్ని ఇప్పటికే పైన ఇవ్వబడ్డాయి, ఇప్పుడు మనం వీటిని ఒక్కొక్కటిగా ఎలా నిర్వహించవచ్చో చర్చిద్దాం

పురుషులలో టెస్టోస్టెరోన్ స్థాయిలు పెంచడం 

పురుషులలో, సెక్స్ డ్రైవ్ ఎక్కువగా మేల్ సెక్స్ హార్మోన్ లేదా టెస్టోస్టెరోన్ ద్వారా ప్రభావితమవుతుంది, అంటే ఈ హార్మోన్ స్థాయిల పెరుగుదల వారి సెక్స్ డ్రైవ్ తో ప్రత్యక్ష ప్రభావాన్ని కలిగి ఉంటుంది. పురాతన కాలం నుండి లైంగిక సామర్ధ్యాన్ని పెంచుకోవడం కోసం, లైంగిక పనితీరును మెరుగుపరచుకోవడం, సెక్స్ వ్యవధిని పెంచుకోవడం లేదా సున్నితత్వాన్ని మెరుగుపరచుకోవడం కోసం పురుషులు సహజ ఆహార పదార్ధాలను తీసుకుంటున్నారు.

(మరింత సమాచారం: టెస్టోస్టెరాన్ స్థాయిలు పెంచడానికి గృహచిట్కాలు)

ఈ ఆహారాలలో ఎక్కువ భాగం సాధారణంగా రోజువారీ తినే ఆహారం పదార్దాలలోనే ఉంటాయి మరియు మిగిలినవి ప్రత్యేక ఆయుర్వేద పదార్థాలు, అవి తర్వాత చర్చించబడతాయి. పురుషుల్లో టెస్టోస్టెరోన్ స్థాయిలు మెరుగుపర్చడంలో అధిక సమర్థత కలిగిన అటువంటి ఒక ఆహార పదార్థం అల్లం. దాని యొక్క ప్రత్యేకమైన రుచి మరియు వాసన రసాయన సమ్మేళనాలతో ముడిపడి ఉన్న కారణంగా, మగవారిలో లిబిడోను మెరుగుపరిచే సామర్థ్యం అల్లానికి ఉంటుంది.

ఇది మంచి సెక్స్ డ్రైవ్ కు దారితీసే లైంగిక శక్తిని మరియు పురుషుల టెస్టోస్టెరోన్ స్థాయిలను పెంచుతుందని అధరాలు ఉన్నాయి. ఇది వీర్య పరిమాణం మరియు ఎజెక్షన్లను పెంచుతుంది, మరియు వీర్య కణాల సంఖ్య మరియు వీర్య కణాల చలనాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి,లైంగిక శక్తిని పెంచుకోవడానికి ఆహారంలో అల్లం చేర్చవచ్చు.

దానిని అల్లం టీ, అల్లం నీరు రూపంలో తీసుకోవచ్చు లేదా ఆహారంలో ఉపయోగించవచ్చు.

మహిళల్లో యోని భాగపు నొప్పిని తగ్గించడం 

కొంతమంది మహిళలు లైంగిక సంభోగ సమయంలో డిస్స్పారెనియా లేదా సంభోగ సమయ నొప్పిని ఎదుర్కొంటారు, ఇది సాధారణంగా వారి సెక్స్ డ్రైవ్ను తగ్గిస్తుంది, శృంగారాన్ని ఒక బాధాకరమైన అనుభవంగా చేస్తుంది. దీనికి  చికిత్స చేసే ముందు సమస్యను గుర్తించడం, అంటే అది మానసికపరమైనదా లేదా ఏదైనా రుగ్మత సంబంధితమైనదా అని అసలు కారణాన్ని తెలుసుకోవడం అవసరం.

సాధారణంగా, సెక్స్ తర్వాత వేడి నీటి స్నానం చేయడం మరియు సెక్స్ సమయంలో లూబ్రికెంట్ను వినియోగించడం వంటివి నొప్పిని తగ్గించగలవు. ఒక మూలికా పరిష్కారం వాలె అల్లం సారాన్ని కూడా ఇవ్వవచ్చు, ఇది నొప్పిని తగ్గిస్తుంది. అదనంగా, అల్లం ఒక సహజ కామోద్దీపనకారి మరియు దీర్ఘకాలిక ఉపయోగం వలన ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు.


మహిళల్లో యోని యొక్క పొడిదనాన్ని తగ్గించడం 

యోని యొక్క పొడిదనం మహిళల్లో ఒక సాధారణ సమస్య, ఇది బాధాకరమైన శృంగారానికి కారణం కావచ్చు, మరియు వారి లిబిడోను కూడా తగ్గించవచ్చు. ఈ పొడిదనం అంతర్లీన ఇన్ఫెక్షన్ లేదా హార్మోన్ల వలన కావచ్చు. పొడిదనానికి గల కారణాన్ని గుర్తించడం మరియు చికిత్స చేయడానికి అవసరం, సెక్స్ సమయంలో యోని లూబ్రికెంట్లను మరియు వజైనల్  మాయిశ్చరైజర్లను ఉపయోగించడం దీనికి సహాయపడవచ్చు.

(మరింత సమాచారం: యోని ఈస్ట్ సంక్రమణకు గృహ చిట్కాలు)

బిడ్డ జననం మహిళల్లో లిబిడోను తగ్గిస్తుంది 

ప్రసవం తర్వాత మహిళలు, ప్రత్యేకించి చనుబాలు ఇచ్చే సమయంలో, అదనపు బాధ్యతలతో, అలసట కలగడం వలన లైంగికవాంఛ తగ్గిపోయే సమస్యను ఎదుర్కొంటారు. ఇది కాకుండా, ఈ దశలో తరచుగా మహిళలు సెక్స్ కు వెనుకాడుతారు మరియు లైంగిక ప్రేరణల వలన రొమ్ములలో నొప్పి కూడా అనుభవించవచ్చు. కాబట్టి, ఈ సమయంలో భాగస్వామి పట్ల అత్యంత సున్నితముగా మరియు జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. సెక్స్ సమయంలో, ముఖ్యంగా ఛాతీ తాకినప్పుడు సున్నితముగా వ్యవహరించాలని సూచించబడుతుంది.


ముందుగా చర్చించినట్లుగా, అనేక కారణాల వలన పురుషులు మరియు మహిళలు ఇద్దరూ తక్కువ లైంగికవాంఛను అనుభవిస్తుంటారు. ఇది మీ శృంగార జీవితం మరియు మీ భాగస్వామి పై కూడా గణనీయమైన ప్రభావం చూపుతుంది. పైన పేర్కొన్న సహజ కామోద్దీపనలు మరియు ఆహారాలు లైంగికవాంఛను పెంచడంలో పాత్రను కలిగి ఉన్నప్పటికీ, సెక్స్ డ్రైవ్లో కావలసిన ప్రభావాలను త్వరగా సాధించడానికి కేవలం వాటి వినియోగం మాత్రమే సరిపోదు. అందువల్ల, మేము కొన్ని లైంగికవాంఛను పెంచే మరియు ఆయుర్వేదం మరియు మూలికా శాస్త్రంలో పరీక్షించబడిన కొన్ని చిట్కాల మరియు మూలికల జాబితాను తయారు చేశాము. లైంగికవాంఛను పెంచే చర్యలో ఇవి నిర్దిష్టంగా ఉండడం వలన, ఈ చిట్కాల ఉపయోగం సెక్స్ డ్రైవ్ కోసం మంచి ఫలితాలను అందిస్తుంది

లైంగికవాంఛ కోసం మెంతులు - Fenugreek for libido 

మెంతులు అనేవి భారతీయ ఆహార విధానంలో ఒక సాధారణ పదార్ధంగా చెప్పవచ్చు, దాని మెంతివిత్తనాలు/మెంతులను మరియు మెంతికూర/ఆకులను వంట కోసం ఉపయోగిస్తారు. ఇది ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇటీవలి అధ్యయనం ప్రకారం, ఈ మూలికను ఇవ్వడం వలన మగవారిలో లిబిడో 28% మేర పెరిగిందని తెలిసింది. మెంతులలో ఉండే 'సెపోని న్స్' దానికి కారణం అని చెప్పవచ్చు, ఎందుకంటే అవి లైంగిక హార్మోన్ల ఉత్పత్తిని, ముఖ్యంగా టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి.

మీకు దాని రుచి ఇబ్బంది కలిగిస్తే,  ఆహారంలో దానిని నేరుగా చేర్చడం బదులుగా, మెంతులను సప్లిమెంట్ల రూపం తీసుకోవచ్చు. టెస్టోఫెన్ (Testofen) సప్లిమెంట్ యొక్క ప్రభావాన్ని అంచనా వేయడానికి నిర్వహించిన అధ్యయనంలో, అది మగవారి సెక్స్  డ్రైవ్ మీద సానుకూల ప్రభావాన్ని చూపిందని తెలిసింది. ఇది టెస్టోస్టెరాన్ యొక్క సాధారణ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది, తద్వారా లిబిడోను నిర్వహిస్తుంది.

మెంతులుస్త్రీలకు కూడా సమానంగా ఉపయోగపడతాయి. ఇవి రొమ్ము పరిమాణాన్ని పెంచుతాయి మరియు రొమ్ము కణజాలం యొక్క ఆరోగ్యాన్ని నిర్వహిస్తాయి, ఇది స్త్రీ యొక్క లైంగిక ప్రేరేపణలో పాత్ర కలిగి ఉండవచ్చు.

మాకా లైంగికవాంఛ పెంచుతుంది 

పెరూ లో స్థానికంగా ఉండే, మాకా సప్లీమెంట్లుగా మరియు పౌడర్ గా అందుబాటులో ఉంటుంది దానిని మిల్క్ షేక్లు మరియు స్మూతీలలో సులభంగా కలుపుకుని తినవచ్చు. ఇది పరంపరంగా లైంగిక శక్తిని పెంచే మూలిక వలె ఉపయోగించబడుతుంది మరియు సంతానోత్పత్తి రుగ్మతల చికిత్సకు సప్లీమెంట్గా ఉపయోగించబడుతుంది. ఒక సంతానోత్పత్తి కారకంగా మరియు లైంగిక కోరికను పెంచే ముందుగా ఉండటంతో పాటు, మకా పురుషులలో వీర్యకణాల ఉత్పత్తిని పెంచుతుందని కూడా ప్రసిద్ది చెందింది.

అశ్వఘాంధ లైంగిక కోరికను మెరుగుపరుస్తుంది - Ashwagandha improves libido 

అశ్వఘాంధ  అనేది భారతదేశంలో సాధారణంగా దాని యొక్క ప్రయోజనాలకు ఉపయోగించే ఒక ప్రధాన మూలిక, దాని ప్రయోజనాలలో ప్రధానమైనది లైంగిక జీవితాన్ని మెరుగుపరచడం. అశ్వఘాంధ మగవారు, ఆడవారు ఇద్దరిలో హార్మోన్లను సమతుల్యం చేయగల సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇది లైంగిక కోరిక, లిబిడో, లైంగిక పనితీరు మరియు ఆనందం పొందడం వంటి వాటిని కూడా నిర్వహిస్తుంది. అశ్వఘాంధరక్తంలో లైంగిక హార్మోన్ల స్థాయిలను పెంచడం మరియు వాటిని సమతుల్యం చేయడం ద్వారా లైంగిక ప్రయోజనాలను కలిగిస్తుంది.

పురుషులలో, లైంగిక శక్తిని పెంచుటకు ఇది ఉపయోగించబడుతుంది, ఇది వారికి దీర్ఘకాలం పాటు సహాయపడుతుంది. వీర్యం యొక్క నాణ్యత మరియు పరిమాణాన్ని నిర్వహించడంలో కూడా అశ్వఘాంధ  మంచి పాత్రను కలిగి ఉంటుంది మరియు దీనిని పురుషుల్లో నపుంసకత్వానికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.

అశ్వగంధ సారం తీసుకోవడం వలన ఆడవారిలో లైంగిక పనితీరు మెరుగుపడుతుంది, ఇది వారి లైంగిక వాంఛను మెరుగుపరచడంలో సహాయపడవచ్చు.

అశ్వగంధ పొడి రూపంలో లభ్యమవుతుంది, అలాగే ఆయుర్వేద వైద్యుడి పర్యవేక్షణలో దాని యొక్క తాజా వేర్లను కూడా ఉపయోగించవచ్చు.

మెరుగైన లైంగికవాంఛ కోసం కాటువాబా బెరడు 

భారతీయ పురుషులలో  లైంగిక వాంఛను మెరుగుపర్చడానికి మరియు లైంగిక ప్రేరేపణను పెంచడానికి కాటువాబా బాగా ప్రసిద్ధి చెందినది. ఇది ఒక ప్రేరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది, అది లైంగిక కోరికలను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. ఇది జననేంద్రియ అవయవాలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, తద్వారా అంగస్తంభన యొక్క వ్యవధిని పెంచుతుంది మరియు పురుషులలో మెరుగైన లైంగిక ఉత్సాహాన్ని మరియు భావప్రాప్తిని కలిగిస్తుంది. కాటువాబాను నేరుగా చెట్టు బెరడు నుంచి సేకరించవచ్చు, వైద్యుడిని ఒకసారి సంప్రదించిన తరువాత దానిని సప్లిమెంట్ గా ఉపయోగించవచ్చు.

పెద్ద వయసువారిలో యార్సా గుంబా లైంగికవాంఛను మెరుగుపరుస్తుంది 

పురుషుల లైంగిక ప్రేరేపణలో దీనికి కొనియాడదగ్గ ప్రయోజనాలు ఉండడం వల్ల యార్సా గుంబా (Cordyceps) ను 'హిమాలయన్ వయాగ్రా' గా కూడా పిలుస్తారు. ఇది పర్వత ప్రాంతాలలో పెరిగే ఒక ఫంగస్ జాతి. పెద్దవయసు వారిలో లైంగిక ఆసక్తిని మరియు పనితీరును మెరుగుపర్చడానికి ఇది సహాయపడుతుంది, అలాగే వయసుతో పాటు వారి సంతానోత్పత్తి తగ్గుతుంది దీనిని సరిచేయడంలో కూడా  యార్సా గుంబా ఉపయోగపడుతుంది.

టెస్టోస్టెరోన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా, ఇది వీర్యకణాల నాణ్యతను మరియు వాటి చలనము మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. అందువల్ల ఇది లైంగిక ఆసక్తి-సంబంధిత సమస్యలకు భారతదేశంలో ఒక ప్రసిద్ధ గృహ చిట్కాగా ఉపయోగించబడుతుంది.   

యార్సా గుంబాను జానపద ఔషధంలో ఉపయోగిస్తారు మరియు లైంగిక కోరికలు కోసం భారతదేశంలో ప్రాచీన కాలం వారు కూడా దీనినిఉపయోగించారు.

మెరుగైన ఫలితాల కోసం స్త్రీ పురుషులిద్దరూ ఒక గ్లాసు పాలులో యార్సా గుంబా సారాన్ని తీసుకోవచ్చని సిఫారసు చేయబడింది. ఇది లైంగిక శక్తి మరియు కోరికలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఆధునిక జీవితాలలో ఒత్తిడి కారణంగా కుంగుబాటు మరియు ఆందోళన సాధారణ రుగ్మతులుగా మారాయి. ఇవి లైంగిక కోరిక పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి మరియు లిబిడోను తగ్గించడానికి దారితీయవచ్చు, ఇది పురుషులు మరియు స్త్రీలు ఇద్దరిలోను సంభవించవచ్చు. కుంగుబాటు కారణంగా ఒత్తిడితో ముడిపడి ఉండే డిహెచ్ఇఏ (DHEA, లైంగిక కోరికను ప్రభావితం చేసే హార్మోన్) స్థాయిలు తగ్గిపోతాయి అది లిబిడో తగ్గిపోవడానికి కారణమవుతుంది.

డిహెచ్ఇఏ స్థాయిలు వయసు పెరగడంతో పాటు కూడా తగ్గిపోతాయి, సాధారణంగా ఇదే  పెద్ద వయసు వారిలో సెక్స్ డ్రైవ్కు తగ్గిపోవడానికి బాధ్యత వహిస్తుంది. తమని తాము తక్కువగా అంచనా వేసుకోవడం మరియు ఆత్మ విశ్వాసం తక్కువగా ఉండడం కూడా లిబిడోను ప్రభావితం చేసే సాధారణ సమస్యలు. ఈ విభాగం వాటిని నిర్వహించడానికి కొన్ని చిట్కాలను అందిలి 

లైంగికవాంఛను మెరుగుపర్చడానికి ధ్యానం - Meditation to improve

ధ్యానం ఒత్తిడిని తగ్గించడానికి మరియు మనస్సును శాంతపరచడానికి సహాయం చేస్తుంది. ముఖ్యంగా మహిళల్లో, తక్కువ లైంగికవాంఛను నిర్వహించడంలో మైండ్ ఫుల్ నెస్ - ఏంహాన్సమెంట్ టెక్నిక్స్ (mindfulness-enhancement techniques) సహాయపడతాయని పరిశోధకులు గుర్తించారు.

ధ్యానం కొంతమంది  మహిళలలో శృంగారానికి  సంబంధించిన మానసిక బాధను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది, ఇది వారి లిబిడోను మెరుగుపర్చడంలో సహాయపడవచ్చు. ఇది కాకుండా, ధ్యానం మంచి ఆత్మ  విశ్వాసాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది, ఇది వ్యక్తి యొక్క సెక్స్ డ్రైవ్ పై లాభదాయకమైన ప్రభావాలను కలిగి ఉంటుంది.

ధ్యానం ద్వారా విడుదలయ్యే  ఎండోర్ఫిన్స్ విడుదల లేదా 'హ్యాపీ హార్మోన్లు' కూడా సహాయపడతాయి.

మెరుగైన సెక్స్ డ్రైవ్ గురించి యోగా సాధన చేస్తున్నప్పుడు, రిలాక్సేషన్ (ఉపశమనం) కోసం శ్వాస వ్యాయామాలు మరియు ఇమాజినేటివ్  వ్యాయామాలు అంటే సంచలనాలను మరియు స్పర్శలను ఊహించడం వంటివి సిఫారసు చేయబడతాయి.

లైంగికవాంఛను మెరుగుపర్చడానికి మానసిక చికిత్స 

భావోద్వేగ మరియు ప్రవర్తనా క్రమరాహిత్యాలను చికిత్స చేయడానికి ఉపయోగించే  ఔషధరహిత పద్ధతి అయిన మానసిక చికిత్సనే, తరచూగా లైంగిక వాంఛ రుగ్మతలకు కూడా చికిత్సగా ఉపయోగిస్తారు. మానసిక చికిత్స (సైకోథెరపీ) వ్యక్తికి తక్కువ లైంగిక వాంఛ యొక్క ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడంలో సహాయం చేస్తుంది, తద్వారా దానికి చికిత్స చేయవచ్చు.

లైంగిక వాంఛను మెరుగుపర్చడానికి బరువు తగ్గుదల 

బరువు మరియు బిఎంఐ (BMI)లో పెరుగుదల శరీరం యొక్క హార్మోన్ల సమతుల్యతకు ఆటంకం కలిగిస్తుంది, ఇది సెక్స్ హార్మోన్లు ప్రభావితం చేయవచ్చు. దీనిని నిరోధించడానికి, ఆరోగ్యకరమైన ఆహార విధానం మరియు జీవనశైలిని అనుసరించవచ్చు. ఇది లైంగిక హార్మోన్ల సాధారణ స్థాయిలకు సహాయపడుతుంది మరియు లిబిడోపై ప్రభావం చూపుతుంది.

ఇంకోరకంగా ఇది మీ ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడం ద్వారా మీ భాగస్వామితో మెరుగైన లైంగిక జీవితానికి సహాయపడే మరో మా

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660
        అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.



3, జూన్ 2020, బుధవారం

కళ్ల కాలక (చీము పట్టడం )సమస్య పరిష్కారం మార్గం



కండ్లకలక అంటే ఏమిటి?

కండ్లకలక అంటే కంటి పొర యొక్క వాపు, కంటి పోర అనేది ఒక సన్నని పొర, ఇది కంటిలో తెల్ల భాగం మరియు కనురెప్పల లోపల ఉంటుంది. సాధారణంగా పిల్లలలో సంభవిస్తుంది మరియు అది ఒక సంక్రమణ వలన ఐతే ఇతరులకు కూడా వ్యాపిస్తుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

కండ్లకలకలో గమనించదగిన లక్షణాలు:

  • ప్రభావితమైన కంటిలో తెల్ల గుడ్డు గులాబీ రంగు లేదా ఎర్ర రంగులోకి మారడం.
  • కళ్ళలో నుండి అధికంగా నీరు రావడం.
  • కళ్ళు మంట మరియు దురద.
  • శ్లేష్మం అధికంగా స్రవించడం.
  • కనురెప్పలు వాపు మరియు కంటి పొర యొక్క వాపు.
  • కళ్ళల్లో చికాకు.
  • కంటిలో నలకలు ఉన్నట్టు భావన.
  • దృష్టిలో అంతరాయాలు.
  • కాంతికి సున్నితత్వం.
  • ఉదయం నిద్ర లేచేటప్పటికి కంటి రెప్పల వెంట్రుకల మీద జిగురు లాంటి పదార్థం అంటుకొని ఉండడం.

ప్రధాన కారణాలు ఏమిటి?

కండ్లకలక యొక్క అత్యంత సాధారణ కారణాలు పర్యావరణంలో ఉండే చికాకు కలిగించే పదార్థాలు, అంటువ్యాధులు మరియు అలెర్జీ.

  • ఇన్ఫెక్షన్ (అంటువ్యాధి) సాధారణంగా బ్యాక్టీరియా వలన కలుగుతుంది, స్టెఫిలోకోకస్ (staphylococcus), క్లమిడియా (chlamydia) మరియు గోనోకొకస్ (gonococcus) మరియు వైరస్లు వంటివి. సంక్రమణ కీటకాలు, సోకిన వ్యక్తులను భౌతికంగా తాకడం మరియు కలుషితమైన కంటి సౌందర్య ఉత్పత్తుల ద్వారా వ్యాపిస్తుంది.
  • అలెర్జీ సాధారణంగా పుప్పొడి, దుమ్ము పురుగులు, జంతువుల వెంట్రుకలు/ఈక, చాలాకాలం పాటు గట్టిగా ఉండే లేదా మృదువైన కాంటాక్ట్ లెన్సులను ఉపయోగించడం వలన కూడా  సంభవిస్తుంది.
  • కాలుష్యం (పొగ,మంటలు, మొదలైనవి), కొలనులలో ఉండే క్లోరిన్ మరియు విష రసాయనాలు వంటివి సాధారణంగా  పర్యావరణంలో ఉండే చికాకు కలిగించే పదార్థాలు.

కండ్ల కలక ఆయుర్వేదం లో 

కండ్ల కలక


  •  నీరుల్లి పొరను కనురెప్పల మీదుంచి , అరగంటకో సారి దాన్ని రసాన్ని పిండాలి.
  • గంటకోసారి కళ్ళలో ఒక చుక్క తమలపాకు రసం వేయడం వల్ల కండ్ల కలకను నివారించవచ్చు. 
  • ఒక చెంచా తేనెను ఒక కప్పునీటిలో మరగబెట్టి , చల్లారిన తర్వాత అరగంటకో చుక్క కళ్ళలో వేస్తుండాలి. 

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

మునపటి కంటి ఆరోగ్యం ఆధారంగా, సంకేతాలు మరియు లక్షణాలు, మరియు కంటి పరిశీలన ద్వారా, వైద్యులు (నేత్ర వైద్యులు) కండ్లకలకను నిర్ధారణ చేయగలుగుతారు. కంటి పరీక్ష కండ్ల కలక యొక్క ప్రభావం కంటి చూపు మీద, కంటి పొర మీద, బాహ్య కన్ను కణజాలం మరియు కంటి యొక్క లోపలి భాగాలను ఎంత వరకు ప్రభావితం చేసినదని నిర్దారించడం ద్వారా ఉంటుంది. సాధారణంగా, ఈ కంటి సమస్య నాలుగు వారాల లోపు ఉంటుంది. సుదీర్ఘకాల సంక్రమణం లేదా చికిత్సకు లొంగని సందర్భంలో, ఒక శ్వాబ్ (swab) ను (శ్లేష్మం / స్రావాల యొక్క నమూనా సేకరించడం కోసం) తీసి అది పరీక్ష కోసం పంపబడుతుంది.

కండ్లకలక చికిత్స కారణం మీద ఆధారపడి ఉంటుంది. యాంటీబయాటిక్ కంటి చుక్కలు బ్యాక్టీరియల్ అంటువ్యాధులకు ఇవ్వబడతాయి, కానీ వైరల్ ఇన్ఫెక్షన్లకు అవి పనిచేయవు. వైరల్ సంక్రమణలకు సాధారణంగా మందుల కోర్సును సూచిస్తారు.  చన్నీళ్ళ కాపడం మరియు కృత్రిమ కన్నీళ్లను (artificial tears,కంటి సమస్యను తగ్గించడానికి వాడే ఒక రకమైన నూనె పదార్దాలు, అవి కళ్ళలో వేసుకున్నప్పుడు కన్నీళ్లు వస్తాయి) లక్షణాల ఉపశమనం కోసం ఉపయోగిస్తారు. అలెర్జీ వలన సంభవించిన కండ్లకలక కోసం, యాంటిహిస్టామైన్లు (antihistamines) మరియు కంటి చుక్కలు ఇవ్వబడతాయి. కండ్లకలక సమయంలోకాంటాక్ట్ లెన్సును (contact lenses) వాడకూడదు.

కుటుంబంలోని  ఇతర సభ్యులకి కండ్లకలక సోకకుండా ఈ విధంగా జాగ్రత్త వహించవచ్చు:

  • మీ ప్రభావిత కన్ను / కళ్ళను తాకరాదు.
  • చేతులను శుభ్రంగా కడగాలి.
  • తువ్వాళ్లు మరియు సౌందర్యాల ఉత్పతులను ఒకరివి వేరేవారు ఉపయోగించరాదు.


కళ్ళ కలక కొరకు మందులు


Medicine NamePack Size
VarilrixVarilrix Vaccine
HerpexHerpex 100 Mg Tablet
Dexoren SDexoren S Eye/Ear Drops
L CinL Cin 0.50% Eye/Ear Drops
NorfloxNORFLOX EYE /EAR DROP
MerifloxMeriflox 400 Mg Tablet
Exel GnExel Gn 0.05% W/W/0.5% W/W Cream
NeomycinNEOMYCIN OINTMENT 10GM
GigaquinGigaquin 500 Mg Tablet
ChlorocolCHLOROCOL DROPS 10ML
Propygenta NfPropygenta NF Cream
Heal UpHeal Up 500 Mg Tablet
Chloromycetin (Pfizer)CHLOROMYCETIN 250MG CAPSULE 50S
Lotepred TLotepred T Eye Drop
HinlevoHinlevo 500 Mg Tablet
ChlorophenicolChlorophenicol 250 mg Capsule
Canflo BnCanflo Bn 1%/0.05%/0.5% Cream
Tenovate GNTenovate GN Cream
LotetobLotetob Eye Drops
InfaxInfax 500 Mg Tablet
Chlor SuccChlor Succ 1 Gm Injection
Nflox BNflox B 400 Mg Tablet
Crota NCrota N Cream
TobaflamTobaflam Eye Drop

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


కళ్ల నుండి నీరు కారడం సమస్య పరిష్కారం మార్గం



కళ్ళ నుండి నీళ్లు కారడం ఏమిటి?

కళ్ళ నుండి నీళ్లు కారడం అనేది సాధారణంగా అంతర్లీన సమస్య యొక్క లక్షణం. ఇది చాలా అధికంగా కన్నీరు ఉత్పత్తి కావడం వలన లేదా కన్నీరు సరిగా ఇంకక పోవడం (not drained) వలన సంభవిస్తుంది. కళ్ళ నుండి దుమ్ము వంటి బయటి పదార్దాలను తొలగించడంలో కన్నీళ్లు సహాయం చేస్తాయి మరియు మన కళ్లను తేమగా ఉంచుతాయి. అయితే, కంటి నుండి అధిక మరియు అనియంత్రిత నీరు కారడం అనేది కొన్ని కంటి సమస్యల లేదా అలెర్జీల వల్ల కావచ్చు. కన్ను శరీరం యొక్క ఒక సున్నితమైన మరియు కీలకమైన/ముఖ్యమైన భాగం అందువల్ల ఇటువంటి సమస్య ఏర్పడిన సందర్భంలో వెంటనే ఒక వైద్యుణ్ణి సంప్రదించడం సరైన మార్గం.

దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

కళ్ళ నుండి నీళ్లు కారడానికి సంబంధించిన లక్షణాలు:

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

అత్యంత సాధారణ కారణం కళ్ళు పొడిబారడం, ఎందుకంటే కళ్ళు పొడిబారడం వలన అది దురదను కలిగిస్తుంది ఆ దురదను తగ్గించడానికి కళ్ళు నీళ్లను అధికంగా ఉత్పత్తి చేస్తాయి. ఇతర కారణాలు:

  • కండ్లకలక
  • ఇన్ఫెక్షన్
  • కన్నీటి వాహిక (tear duct) నిరోధించబడడం
  • కనురెప్పలు లోపలికి లేదా బయటికి తిరిగిపోవడం
  • దుమ్ము మరియు బూజు వలన  అలెర్జీ
  • ప్రకాశవంతమైన వెలుతురు
  • కంటిలో ధూళి బయటి పదార్థం ఉండడం
  • చికాకు లేదా గాయం
  • కనురెప్ప వెంట్రుకలు లోపలి దిశలో పెరగడం
  • చుట్టుప్రక్కల రసాయనాల యొక్క ఉనికి

కొన్నిసార్లు నవ్వడం, ఆవలింతలు, వాంతులు మరియు కళ్ళు ఒత్తిడికి గురైనప్పుడు కూడా కళ్ళ నుండి నీళ్లు అధికంగా కారుతాయి.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

వైద్యులు కొన్ని లక్షణాల సంబంధిత ప్రశ్నలను అడగడం మరియు కంటి పరీక్షను నిర్వహించడం ద్వారా కళ్ళ నుండి నీళ్లు కారడానికి గల కారణాన్ని విశ్లేషిస్తారు. కంటికి మరియు చుట్టూ ఉన్న మృదు కణజాలాల (soft tissues)ను తనిఖీ చేయటానికి వైద్యులు కంటికి పెన్ లైట్ (penlight) పరీక్షను నిర్వహిస్తారు. రోగ నిర్ధారణను ధ్రువీకరించడానికి వైద్యులు కొన్ని నిర్దిష్ట కంటి పరీక్షలను కూడా సిఫారసు చేయవచ్చు.

చికిత్స పూర్తిగా కళ్ళ నుండి నీళ్లు కారడం యొక్క కారణం మీద ఆధారపడి ఉంటుంది. నీళ్ళు కారడం కొన్ని కంటి సమస్యల వలన ఐతే, చాలా వాటి చికిత్సకు ప్రస్తుతం వివిధ ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కారణం ఒక అలెర్జీ ప్రతిచర్య ఐతే, అలెర్జీకి చికిత్స చేయడం అనేది నీళ్ళు కారడాన్ని తగ్గిస్తుంది.

కంటిలోని ఏదైనా బయటి వస్తువు (నలక) ఉండిపోతే నేత్ర వైద్యులు దానిని తొలగించవచ్చు. పొడి కళ్ళకు లూబ్రికెంట్ కంటి చుక్కలు (Lubricant eyedrops) సూచించబడతాయి. బాక్టీరియల్ సంక్రమణ కోసం యాంటిబయోటిక్ కంటి చుక్కలు ఇవ్వవచ్చు. నిరోధించబడిన కన్నీటి వాహిక మరియు కనురెప్పల సమస్యలు వంటి వాటి కోసం శస్త్రచికిత్స అవసరం కావచ్చు.

కళ్ళ నుండి నీళ్లు కారడం కొరకు మందులు


Medicine NamePack Size
KetorolKetorol DT Tablet
Lotepred TLotepred T Eye Drop
Schwabe Ranunculus repens CHSchwabe Ranunculus repens 1000 CH
LotetobLotetob Eye Drops
TobaflamTobaflam Eye Drop
Raymoxi LRAYMOXI L EYE DROP 5ML
CadolacCadolac 10 Tablet
CentagesicCentagesic Eye Drop
KetKet 10 Mg Tablet
KetanovKetanov Drop
KetoflamKETOFLAM T4 TABLET
Schwabe Ambrosia artemisiaefolia MTSchwabe Ambrosia artemisiaefolia MT
Ketolac LdKetolac Ld Eye Drop
KetorocinKetorocin 0.5 Mg Eye Drops
KetorocinlsKetorocinls Eye Drops
KetorolacKetorolac Dt 10 Mg Tablet
KtKt Eye Drops
Kt LsKt Ls 4 Mg Eye Drops
LokatLokat 0.4% Eye Drops
NatoNato 10 Mg Tablet
RolacRolac Eye Drop
TolarTolar Eye Drop
Tolar LxTolar Lx Eye Drop
Tolar MxTolar Mx Eye Drop
TorolacTorolac 0.5% Eye Drops

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


2, జూన్ 2020, మంగళవారం

కడుపులో మంట నివారణకు పరిష్కారం మార్గం



కడుపుల్లో మంట  వ్యాధి అంటే ఏమిటి?

కడుపులో మంట లేక పేగుల్లో మంట వ్యాధి (Inflammatory bowel disease-IBD) అనేది జీర్ణశయాంతర లేక జీర్ణనాళం యొక్క దీర్ఘకాలిక అనారోగ్యం. ఇది వాపు లేదా మంటలతో కూడుకున్న జీవితాంత దశలవారీ వ్యాధి లక్షణాలతో అపుడపుడూ ఉపశమిస్తూ ఉంటుంది.   సుదీర్ఘకాలంపాటు కొనసాగే “కడుపులో మంట” జీర్ణానాళాన్ని (GI ట్రాక్ట్) దెబ్బ తీస్తుంది. క్రోన్స్ వ్యాధి మరియు అల్సరేటివ్ కొలిటిస్ అనేవి కడుపులో మంట వ్యాధి (IBD)లోనే సంభవించే రెండు రకాల మంట నమూనాలు.  పెద్ద  పెగ్గులో పుండ్లు (ulcerative colitis) పెద్దప్రేగులనే దెబ్బతీస్తుంది. అయితే క్రోన్'స్ వ్యాధి నోటి నుండి జీర్ణాశయం యొక్క ఏ భాగాన్నైనా  దెబ్బతీస్తుంది.

కడుపుల్లో మంట వ్యాధి ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఎక్కువగా, 15 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నవారికి IBD వ్యాధితో  బాధపడుతుంటారు. వ్యాధి లక్షణాలు వ్యక్తుల్లో మారుతుంటాయి. కొన్ని లక్షణాలు క్రింద పేర్కొనబడ్డాయి:

  • నొప్పి లేదా కడుపులో తిమ్మిరి.
  • బరువు నష్టం.
  • అలసట.
  • రక్తం లేదా చీముతో కూడిన అతిసారం లేదా రక్తం-చీము లేకుండా పునరావృతమయ్యే అతిసారం.
  • మలవిసర్జనకు తక్షణమే వెళ్లాల్సిన పరిస్థితి.
  • వ్యాధి క్రియాశీల దశలో జ్వరం.

IBD నిరంతరంగా ఉన్నప్పటికీ, కడుపులో మంట తీవ్రతపై ఆధారపడి వ్యాధి లక్షణాలు సాధారణంగా వస్తుంటాయి మరియు పోతుంటాయి. మంట తీవ్రంగా ఉన్నప్పుడు, వ్యాధి క్రియాశీల దశలో ఉంటుంది మరియు మంట తగ్గిపోయినప్పుడు, ఈ వ్యాధి తేలికపాటి లక్షణాలతో ఉపశమనం కలిగి ఉంటుంది.

ప్రధాన కారణాలు ఏమిటి?

కడుపులో మంట యొక్క నిజమైన కారణం తెలియదు, కానీ ఈ క్రింది కారణాలు కడుపులో మంట వ్యాధిని  కల్గించేందుకు కారణం అవుతున్నాయి.

  • జనుపరమైన (Genetic) కారణాలు
    మీరు గనుక కడుపులో మంట వ్యాధికి సానుకూల కుటుంబ చరిత్రను కల్గిఉంటే మీరు ఈ వ్యాధిబారిన పడి బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
  • బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ
    సాధారణంగా, మీ శరీరం వైరస్లు లేదా బ్యాక్టీరియా వంటి విదేశీ జీవులపై దాడి చేస్తుంది. పర్యావరణ లేదా ఇతర కారకాలకు ప్రతిస్పందనగా రోగనిరోధక వ్యవస్థ శరీర కణజాలం, ప్రత్యేకంగా పేగు యొక్క కణజాలం, విరుద్ధంగా ప్రతిస్పందించినపుడు జీర్ణనాళ వాపుకు దారితీస్తుంది.

కడుపులో మంటను ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

భౌతిక పరీక్ష మరియు వివరణాత్మక చరిత్ర తీసుకోవడం కాకుండా కడుపులో మంట వ్యాధి సాధారణంగా ఎండోస్కోపీ లేదా కోలొనోస్కోపీ మరియు ఇమేజింగ్ స్టడీస్ కలయికతో కూడిన పరీక్షలతో గుర్తించబడుతుంది. ఇమేజింగ్ స్టడీస్ లో MRI, CT స్కాన్ మరియు కాంట్రాస్ట్ రేడియోగ్రఫీ ఉన్నాయి. మల పరీక్ష మరియు రక్త పరీక్షలను కడుపులో మంట రోగనిర్ధారణను స్థిరీకరించేందుకు చేస్తారు.

చికిత్స యొక్క ప్రధాన లక్ష్యం పేగుల్లో కలిగే మంటను తగ్గించడం మరియు వ్యాధి లక్షణాల నుండి ఉపశమనం అందించడమే. వ్యాధి ఒకసారి నియంత్రణలోకొస్తే, వ్యాధి పునఃస్థితిని నిరోధించడానికి మరియు ఉపశమనం కాలాన్ని పొడిగించేందుకు మందులసేవనం కొనసాగించబడుతుంది. దీనినే “నిర్వహణ చికిత్స”గా పిలుస్తారు. వ్యాధి తీవ్ర సందర్భాల్లో శస్త్రచికిత్స అవ

కడుపు నొప్పి ఆయుర్వేదం లో  (Stomach Pain)

  • ఒక అర చెంచా జీలకర్ర లేదా వాము బాగా నమిలి మింగితే కాసేపటికి కడుపు నొప్పి తగ్గిపోతుంది.
  • పెసర గింజంత ఇంగువ మింగినా కడుపు నొప్పి తగ్గిపోతుంది.
  • ఒక కప్పు వేడినీటిలో టీ స్పూన్ తేనెను కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గిపోతుంది.
  • విరిగిన పాలలోని నీటిని ఒక కప్పు తాగితే కడుపునొప్పి తగ్గిపోతుంది.
  • నీరుల్లిపాయ ఒకటి తిన్నా కడుపు నొప్పి తగ్గిపోతుంది.
Medicine NamePack Size
FormonideFormonide 0.5 Respules 2 Ml
BudamateBudamate 200 Transcaps
ForacortForacort 0.5 Mg Respule
BudecortBudecort 200 Inhaler
Airtec FBAirtec FB 100 Instacap
BudetrolBudetrol 200 Inhaler
Combihale FBCombihale FB 100 Redicaps
SymbicortSymbicort 160/4.5mcg Turbuhaler
Vent EcVent Ec Capsule
Vent FBVent FB 100 Ease Capsule
Budamate ForteBudamate Forte 12 Mcg/400 Mcg Transcaps
Budetrol ForteBudetrol Forte Capsule
Digihaler FbDigihaler FB 200 Inhaler
Fomtide NFFomtide NF 12 Mcg/100 Mcg Inhaler
FomtideFomtide 12 Mcg /200 Mcg Inhaler
Peakhale FbPEAKHALE FB 100MG DPI CAPSULE 30S
ADEL 49 Apo-Enterit DropADEL 49 Apo-Enterit Drop
Quikhale FbQUIKHALE FB 100MG ROTACAP 30S
SymbivaSymbiva 100 Capsule
Schwabe Okoubaka MTSchwabe Okoubaka MT
ADEL 73 Mucan DropADEL 73 Mucan Drop
IbinideIbinide 200 Nexcap
Ibinide RIbinide R Nexpule
SBL Citrus vulgaris Mother Tincture QSBL Citrus vulgaris Mother Tincture Q
Nebulair RespulesNEBULAIR RESPULES 2ML
 

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


తల తిరుగుడు కు నివారణకు పరిష్కారం మార్గం



సారాంశం

మైకము అనేది మీరు అకస్మాత్తుగా నిలబడినప్పుడు సంతులనం కోల్పోయే ఒక భావన లేదా మీరు ఇంకా నిలబడి ఉన్నప్పటికి మీకు కదులుతూ ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది రక్తంలో తక్కువ చక్కర, నిర్జలీకరణము, తక్కువ రక్తపోటు, మరియు విరేచనాల నీరసం కారణంగా సర్వసాధారణంగా సంభవిస్తుంది. కొన్నిసార్లు, మైకమునకు గల కారణం తెలియదు. మైకము అనేది సంతులన గోచరతను ప్రభావితం చేసే మైగ్రెయిన్, ప్రయాణము వల్ల కలిగిన నీరసం లేదా కొన్ని చెవి వ్యాధులు వంటి అంతర్లీన సమస్య యొక్క లక్షణం కావచ్చు. సమస్యకు దారితీసే సాధ్యమైన కారణాలకు సంబంధించిన కొన్ని పరీక్షలతో పాటు వివరణాత్మక చరిత్ర ద్వారా ఇది మీ వైద్యుడి ద్వారా నిర్ధారణ చేయబడుతుంది. మైకము కోసం చికిత్స సూచించిన మందులతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అంతర్లీన పరిస్థితిని చికిత్స చేస్తోంది. చికిత్స చేయకపోతే, మైకం నిరంతరంగా వచ్చి పడిపోవడం లేదా మూర్ఛపోవటం వల్ల గాయాలు కావచ్చు. చాలా సమయాల్లో చికిత్స చేయగలగే మైకమునకు కారణమయ్యే అంతర్లీన పరిస్థితుల నుండి మైకము కోసం ఫలితం సాధారణంగా మంచిది.

తల తిరుగుట యొక్క కారణం 

మైకము అనేది అస్పష్టమైన లక్షణం. సరిగ్గా మీరు ఏమి అనుభూతి చెబుతున్నారో మీ వైద్యుడికి వివరించడం కష్టంగా ఉంటుంది. మీకు క్రింద తెలిపిన విధంగా అనిపించవచ్చు:

  • పడుకున్న స్థానం నుండి మీరు అకస్మాత్తుగా లేచి నిలబడినప్పుడు సంతులనం కోల్పోవడం.
  • మీరు అప్పటికీ నిలబడటానికి వీలులేని ఒక అస్థిర భావన.
  • మీరు ఒకే స్థానంలో నిలబడి ఉన్నప్పటికి కూడా మీరు కదులుతూ ఉన్నట్లు భావిస్తారు.
  • మీరు ఏ సమయంలోనైనా మూర్ఛపోతారన్న భావన ఉంటుంది.

మీరు అలాంటి లక్షణాలను ఎదుర్కొంటే అప్పుడు మీరు వెంటనే మీ వైద్యుడి సలహా తీసుకోవాలి.

తల తిరుగుట యొక్క చికిత్స 

ఏ ఔషధప్రయోగం లేకుండా మైకము దాని సొంతంగా నయము కావచ్చు. మైకము ఒక అంతర్లీన స్థితి కారణంగా అయితే, అప్పుడు వ్యాధిని చికిత్స చేయడం మైకము మెరుగుపరుస్తుంది. క్షుణ్ణ పరిశీలన మరియు పరీక్షల తర్వాత, మైకము యొక్క కారణాన్ని మీ వైద్యుడు కనుగొన్నప్పుడు, చికిత్స మొదలవుతుంది అలాగే దాన్ని చికిత్స చేయడంలో కూడా సహాయపడుతుంది. అది ఇంకా కొనసాగితే, మీ వైద్యుడు కొన్ని మందులు మరియు వ్యాయామాలను సూచిస్తారు.

  • ప్రయాణము వల్ల కలిగిన నీరసం కారణంగా వచ్చిన మైకము నుండి ప్రయాణం చేసే అరగంట ముందు మీ వైద్యుడు సూచించిన నివారణ ఔషధాలను తీసుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. అలంటి సందర్భాల్లో, ఆంటిహిస్టమైన్స్ వంటి మందులు ఉపయోగపడవచ్చు.
  • రక్తంలో తక్కువ చక్కర కారణంగా వచ్చిన మైకమును రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం ద్వారా చికిత్స చేయవచ్చు. కొద్దిపాటి విరామాలతో కొద్దిగ ఆరోగ్యకరమైన భోజనం తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలను తనిఖీ చేయడంలో సహాయపడుతుంది.
  • మైకము మైగ్రేన్ కారణంగా అయితే, మీ వైద్యుడు మీకు యాంటీ-మైగ్రేన్ మందులు సూచిస్తారు.
  • తక్కువ రక్తపోటు వల్ల కలిగే మైకమునకు ఆసుపత్రిలో చేరడం మరియు ఇంట్రావీనస్ ద్రవాలు ఎక్కించుకోవడం అవసరం, అది మీ రక్తపోటును మామూలు స్థాయికి తీసుకొస్తుంది మరియు మైకంగా ఉండే మీ భావన నుండి ఉపశమనం కలిగిస్తుంది.
  • మద్యపానం విషయంలో, మీ వైద్యుడు ఆసుపత్రిలో చేరమని సలహా ఇచ్చి కొన్ని మందులు ఇస్తారు, అది మద్యం యొక్క ప్రభావాన్ని తిప్పికొడుతుంది.
  • మీ వైద్యుడు లోపలి చెవి వ్యాధుల చికిత్సకు మందులను సూచించవచ్చు అవసరమైతే శస్త్రచికిత్స చేయించుకోమని కూడా సలహా ఇవ్వవచ్చు.
  • మైకము ఏదైనా మందుల యొక్క దుష్ప్రభావం కారణంగా ఉంటే, మీ వైద్యుడు ఆ మందును తగ్గిస్తారు లేదా ఆపివేస్తారు.

జీవనశైలి నిర్వహణ

మీరు కొన్ని ప్రాథమిక మార్పులను అనుసరిస్తే జీవనశైలి మార్పులు మైకమును నిరోధించవచ్చు:

  • నిర్జలీకరణమును నివారించడానికి 3-4 లీటర్ల నీటిని పుష్కలంగా త్రాగండి.
  • మెనియర్స్ వ్యాధి విషయంలో ఉప్పు మితముగా తీసుకోవడం ఉపయోగపడుతుంది. పండ్లు, సలాడ్స్ లేదా భోజనంలో ఉప్పు చిలకరించడం మానుకోండి.
  • మీ వైద్యుడు ఇచ్చిన సలహా ప్రకారం సరైన సమయాల్లో ఇన్సులిన్ ఇంజక్షన్ ను తీసుకోండి మరియు హైపోగ్లైసీమియాని నియంత్రించడానికి బిస్కెట్లు, లేదా క్యాండీ హ్యాండీ వంటి గ్లూకోజ్ కలిగిన వాటిని ఉంచుకోండి.
  • ఎక్కువగా మద్యపానం తీసుకోవడం మానుకోండి. దాన్ని మగవారు రోజుకు 1-2 డ్రింక్స్ మరియు స్త్రీలు ఒక డ్రింక్ తీసుకునేలా పరిమితం చేయండి లేదా సాధ్యమైతే పూర్తిగా మానేయండి.
  • మీకు మైకంగా అనిపించినప్పుడు నిశ్శబ్ద వాతావరణాన్ని ఎంచుకోండి మరియు అధిక శబ్దం నుండి దూరంగా ఉండండి.
  • పడుకున్న స్థానం నుండి పైకి లేవడానికి స్థానంలో ఆకస్మిక మార్పును నివారించాలి.
  • మీకు మైకంగా అనిపించినప్పుడు క్రింద పడిపోకుండా వెంటనే మద్దతు తీసుకోండి లేదా క్రింద కూర్చోండి.
  • మూర్ఛ కారణంగా అయ్యే గాయాలను నివారించేందుకు ఎల్లప్పుడూ సహాయం కోసం ప్రయత్నించండి.
  • మీకు మైకంగా అనిపిస్తే, వాహనాలు నడపడం మరియు మెషిన్లను ఆపరేట్ చేయడం మానుకోండి.

తల తిరుగుట అంటే ఏమిటి? 

మైకమును తల తిరగడం అని కూడా అంటారు, ఇది అస్థిరత్వం లేదా సంతులనం కోల్పోయిన భావన. ఈ భావన స్పృహ ఉండడం లేదా లేకపోవడంతో ఉంటుంది మరియు ఇది ఒక సాధారణ పరిస్థితి. ఇది పిల్లల్లో అదే విధంగా పెద్దల్లో సాధారణంగా ఉంటుంది. చాలాసార్లు, ఇది చికిత్స చేయదగినది. అరుదుగా, కారణం తీవ్రంగా ఉంటుంది ఆసుపత్రిలో చేరే అవసరం కూడా ఉంటుంది. కొంత సమయం తర్వాత కనిపించకుండా పోయే మైకము యొక్క అస్పష్టమైన లక్షణాలు మీకు ఉండవచ్చు కానీ మీరు ఎన్నడూ ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు మరియు మైకము యొక్క లక్షణాలు తరచుగా ఉంటే మీరు వెంటనే మీ వైద్యుడిని సందర్శించాలి. కొన్నిసార్లు ప్రయాణం (బస్సు లేదా కారులో వంటివి) చేసేటప్పుడు మీకు మైకముగా అనిపిస్తుంది మరియు ఈ రకమైన మైకము ప్రయాణము వల్ల కలిగిన నీరసం కారణంగా సంభవిస్తుంది. వైద్యుడు సూచించిన విధంగా ప్రయాణము వల్ల కలిగిన నీరసం కోసం మందులు తీసుకోవడం ద్వారా ఇది నిర్వహించబడుతుంది. కానీ, కొన్నిసార్లు, మైకము అనేది అంతర్లీన ఆరోగ్య పరిస్థితి ఫలితంగా ఉంటుంది. అందువల్ల, మైకము యొక్క కారణం తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించి, సరైన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవసరం.

మైకము అంటే ఏమిటి?

మైకము అనేది మీరు నిలబడి ఉన్నప్పుడు లేదా మీరు స్పృహ కోల్పోయే ముందు సంతులనం కోల్పోవడం అనే ఒక భావన. మీకు మైకంగా అనిపించినప్పుడు, మీరు ఒక స్థానంలో నిలబడి ఉన్నా కూడా మీరు కదులుతున్న భావన మీకు కలుగుతుంది.

తల తిరుగుట కొరకు మందులు

Medicine NamePack Size
VertizacVertizac Table
Dr. Reckeweg Kali Bichrom 3x TabletDr. Reckeweg Kali Bichrom 3x Tablet
DiliganDiligan 12.5 Tablet
SBL Camphora LMSBL Camphora 0/1 LM
DizironDiziron 25 Mg Tablet
VOMINOSVOMINOS 25 MG TABLET
DiziDizi 25 Mg Tablet
Dr. Reckeweg Ledum pal DilutionDr. Reckeweg Ledum pal Dilution 1000 CH
Bjain Camphora DilutionBjain Camphora Dilution 1000 CH
Bjain Ledum palustre DilutionBjain Ledum palustre Dilution 1000 CH
AvomineAvomine Tablet MD
StugeronSTUGERON FORTE TABLET 10
ADEL 31 Upelva DropADEL 31 Upelva Drop
ADEL Ledum Pal DilutionADEL Ledum Pal Dilution 1000
Mama Natura NisikindSchwabe Nisikind Globu
Bjain Santoninum DilutionBjain Santoninum Dilution 1000 C
SBL Camphora Mother Tincture QSBL Camphora Mother Tincture
EminEmin 10 Tablet
VergoVergo 25 Table
Dr. Reckeweg Gelsemium DilutionDr. Reckeweg Gelsemium Dilution 1000 CH
Phena KidPHENA P SYRUP 60ML
VertigonVERTIGON TABLET
ADEL Gelsemium Mother Tincture QADEL Gelsemium Mother Tincture Q
Schwabe Ledum palustre CHSchwabe Ledum palustre 1000 CH
Bjain Sabina LMBjain Sabina 0/1 LM

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.