16, సెప్టెంబర్ 2019, సోమవారం

కాలేయ సమస్య కు అవగాహనా కోసం

అన్ని లివర్ సమస్యలకి మంచి యేగం: For All Types Of Liver Problems :—-

రెమెడీ:

దోరగా పండిన పపాయ కాయ ముక్కలు  250గ్రా
తెల్ల ఉల్లిపాయలు                   250గ్రా
ముల్లంగి కాయ ముక్కలు      250గ్రా
తెల్లగలిజేరు వేర్లు                    250గ్రా ( పొడి లేదా పచ్చిది వేసుకొవచ్చును)
పసుపు                                 250గ్రా
వాము ( ఓమ)                       250గ్రా
కళ్ళు ఉప్పు                           100గ్రా

ఈ వస్తువులు అన్నీ తీసుకొని  ఒక మట్టి పాత్రలో వేసి, పైన మూత బెట్టి బట్టకు బురదమన్ను లేదా ఎర్రమన్ను తడిపి బట్ట కు పూసి పై మూత చుట్టు కుండనుంచి బయటకి గాలి పొకుండా చేసి, ఇలా చేసిన చిన్న కుండను  మేకలు వేసిన పెంటికలు యెక్క దిబ్బలో కుండ మునిగే వరకూ తవ్వి ఈ గుంటలో కుండ వుంచి మరలా మేక పెంటికలతో పూడ్చాలి ఇలా 5 రోజులు వుంచి తర్వాత ఈ లోపల వేసిన పదార్దాలు ఎండలో ఎండింంచి ఉదయం ఒక చెంచా రాత్రి ఒక చెంచా ఒక గ్లాస్  మజ్జిగలో బోజనానికి అర్దగంట ముందు తీసుకొవాలి, ఇలా చేయడం వల్ల లివర్ సమస్యలు అన్నీ కూడా పొయి ఆరొగ్యంగా మారుతారు, అన్ని రకాల లివర్ సమస్యలు క్రమ క్రమంగ తగ్గిపొవును.

పై చెప్పిన మెతాదు కన్నా 2 రెట్లు లేదా 3 రెట్లు కూడా వేసుకొని ఎక్కువ మందు తయారు చేసుకొవచ్చును. గాజు సీసాలో నిల్వ వుంచుకొవచ్చును.
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.ఇంకా సమాచారం కావాలి కావాలి అంటే లింక్స్ లో చూడాలి
ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

కామెంట్‌లు లేవు: