*పురుషులు రాత్రి పడుకోబోయే ముందు తీసుకుంటే? పవర్ పెరగాలి అంటే అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*
శృంగారపరమైన సమస్యలతో ఇటీవలి కాలంలో పురుషులు సతమతమవుతున్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. ఈ సమస్యలకు మందులను వాడినా అప్పటికే ప్రయోజనం చేకూరుతుంది కానీ పూర్తిగా నయం కావడంలేదు. దీనిని అధిగమించాలంటే మనకు ప్రకృతి ప్రసాదించిన కొన్ని పదార్దాలతో శృంగార సమస్యలను తగ్గించుకోవచ్చు. దీనివలన సైడ్ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఆరోగ్యానికి కూడా మంచిది. అవేంటో చూద్దాం.
1. ఎండు ఖర్జూరపు కాయలను పగులగొట్టి లోపలి గింజలు తీసివేసి నాలుగు ముక్కలుగా కోసి ఒక మట్టి పాత్రలో వేసి, అవి మునిగే వరకు దేశవాళి ఆవునెయ్యి పోయాలి. ఆ పాత్రను 21 రోజుల పాటు మూతపెట్టి ఉంచాలి. తరువాత పూటకు రెండు ముక్కలు రెండుపూటలా నేతితో పాటు తింటుంటే అమితమైన వీర్య బలం కలుగుతుంది.
2. ఒక స్పూను అల్లం రసంలో సగం ఉడికించిన కోడిగుడ్డు, కొద్దిగా తేనె కలిపి రోజూ రాత్రి పడుకునే ముందు తీసుకుంటే పురుషుల్లో శీఘ్రస్ఖలనం తరచుగా అప్రయత్నంగా వీర్యంపోవడం తగ్గి శృంగార సామర్ద్యం పెరుగుతుంది.
3. పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి, ఎండుద్రాక్షలను సమానంగా తీసుకుని కలిపి చూర్ణంగా చేసుకోవాలి. ఆ చూర్ణాన్ని చిన్న మాత్రలు మాదిరిగా తయారు చేసుకుని రాత్రి పడుకోబోయే ముందు పాలలో ఆ మాత్రను కలుపుకుని తాగడం వల్ల క్రమంగా శీఘ్ర సమస్య తగ్గడంతో పాటు స్తంభన సామర్థ్యం పెరుగుతుంది. మంచి సంతృప్తిని చవిచూస్తారు. శృంగారం తర్వాత కొందరు అలసటకు గురువుతుంటారు. అలాంటి వారు ఈ విధంగా చేస్తే అలసట ఉండదు.
4. అత్తిపండ్లు దాంపత్య కార్యంలో పాల్గొనేవారికి నూతనోత్తేజాన్ని ఇస్తాయి. బలహీనతను పోగొట్టి శృంగారానికి సన్నద్ధం చేస్తాయి. వీటిని నేరుగా గాని లేదా బాదం, ఖర్జూరం వంటి ఇతర ఎండు ఫలాలతోగాని వాడుకోవచ్చు. వెన్నతో కలిపి తీసుకుంటే వీటి శక్తి ఇనుమడిస్తుంది. బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుo ది
అత్యధిక శ్రుంగార శక్తికి జాపత్రి చూర్ణము :— For Super Sexual power JAAPATHRI CHURNAM:—
ఈ మందు చేసుకొని వాడుకోవడం వల్ల అధికవేడి తగ్గిపొవును, సన్నబడుతున్న శరీరానికి శక్తి లభించును, లింగానికి అమితమైన బలం చేకూరుతుంది, అత్యధిక శ్రుంగార శక్తి లభించును, స్త్రీలను రమింపచెయగల శక్తి, సామర్ద్యం పొందడం, శరీరంలోనున్న బలహీనమైన నాడులన్నింటీనీ తిరిగి బలంగా చేసి సమస్త నాడీ మండలానికి పటుత్వం లబించును, రక్తవ్రుద్ది కలుగుతుంది, వీర్యకణాలు పెరిగి వీర్యం చిక్కబడి శ్రుంగార సమయం ఎక్కువగా పెరుగును, ఈ మందు తీసుకోవడం వల్ల శరీరానికి రంగు పెరిగి నవయవ్వనం చేకూరుతుంది.
(1) జాపత్రి చూర్నం 150గ్రా (2) జాజికాయ చూర్నం 100గ్రా (3) చలువ మరియాలు 100 గ్రా (4) బాదాంపప్పు 100 గ్రా (5) గొబ్బివిత్తులు 100 గ్రా (6) సారపప్పు 100 గ్రా (7) మదనబుడత విత్తులు 100 గ్రా (8) రుద్రజడవిత్తులు 100గ్రా (9) చిర్రికూర విత్తులు 100 గ్రా (10) తులసివిత్తులు 100 గ్రా (11) అత్తివిత్తులు 100గ్రా (12) తామరవిత్తుల పప్పు 100 గ్రా (13) అతిమధురం 100 గ్రా (14) గసగసాలు 100 గ్రా (15) కుంకుమపువ్వు నాన్యమైనది 100 గ్రా (16) పంజాముస్లీ 100 గ్రా (17) పచ్చకర్పూరం 100 గ్రా (18) సాలామిసిరి 100 గ్రా (19) రూమిమస్తకీ 100 గ్రా (20) యాలకాయలోని గింజలు 100 గ్రా (21) నల్లతుమ్మ జిగురు దోరగా వేయించినది 100 గ్రా (22) ముత్యాల భస్మం 25గ్రా గ్రా. (23) లోహా భస్మం 25 గ్రా (24) ఆభ్రక భస్మం 25గ్రా (25) బూరుగ జిగురు 100గ్రా.
ఈ అన్ని వస్తువులు మంచి నాన్యమైనవి తీసుకొని విడివిడిగా పొడి చేసుకొని తూకం వేసుకొని పై చెప్పిన విధంగా అన్నీ కలిపి పై చుర్నాలన్నింటికి సమానంగా అనగా పై మెత్తం ఎంతబరువు వస్తుందో అంతబరువు పటిక బెల్లం లేదా బెల్లం వేసుకొవాలి సుగర్ సమస్య ఉన్నవారు తాటి బెల్లం వేసుకొని భాగా కలిపి ఒక గాజు సీసాలో లేదా స్టీల్ పాత్రలో భద్రపరుచుకొని ఉదయం టిఫిన్ తిన్న గంట తర్వాత మరియు సాయంత్రం 6 గంటలకి సుమారు ఒక పూటకి 10గ్రా అనగా రెండు చెంచాల పరిమానం తీసుకొని వీలుఅయితే ఇందులో పావు చెంచా తేనె, పావు చెంచా నెయ్యి కలిపి తీసుకొవాలి, ఇలా చేస్తే అంతులేని వీర్యవ్రుద్ది , రక్తవ్రుద్ది, కలిగి శరీర శక్తి పెరుగును అధికంగా శ్రుంగార శక్తి లభించును, నపుంసకత్వం సమస్యపొవును.
ఈ మందు 2 నుంచి 3 నెలలు తీసుకొంటే గొప్పశక్తి హెచ్చు వీర్యవ్రుద్ది లభించును.
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
మన గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/y

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి