16, సెప్టెంబర్ 2019, సోమవారం

వినికిడి సమస్య వున్నా వాళ్ళుకు t

వినికిడి సమస్య , చెవిలో రంధ్రాలకి, చెవి నొప్పి, చెవిలో హోరు, చెవిలో పుండు, చెవిలోని ఇన్ఫెక్చన్,  చెవి లో చీము కారటం : Ear Pus :
ఈ అన్నింటికి ఈ క్రింది తైలం చేసుకొని వాడండి ఖచ్చితంగా మీ సమస్య పొతుంది.
remedy: 

 నువ్వులనూనె  50గ్రా
చాగమట్ట రసం     50గ్రా
జిల్లేడు ఆకుల రసం 10గ్రా
తమలపాకుల రసమ్ 10గ్రా
వెల్లుల్లి  గడ్డరసం       10గ్రా

ఈ అన్నీ కలిపి ఒక పాత్రలో వేసి సన్నని మంట మీద నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి, ఈ నూనె ని భద్రపరుచుకొని, రోజూ చెవుల్లో 5 చుక్కలు చొప్పున వేసుకొని,  దూది పెట్టుకొని పడుకొవాలి, ఇలా చేయడం వల్ల మీ చెవిలో చీము కారడం, నొప్పి వేయడం, ఇతరాత్ర సమస్యలు రావడం పొతాయి

https://vaidyanilayam.blogspot.com/

1 కామెంట్‌:

Unknown చెప్పారు...

సర్ నమస్తే జిల్లేడు ఏ ఆకులు వాడాలి ఏ ఆకులు వాడితే బాగా పనిచేస్తుంది, అదేవిధ0గా ఉల్లిగడ్డ తెల్లవా ఎర్రటివా వాడిది, తమలపాకుల్లో కూడా రకాలుంటాయి కదా కొంచెం చెప్పగలరు