*ఆ బాధలకు పరిష్కారం...అవగాహనా కోసం*
*ఆడవాళ్లు బహిష్టు సమయంలో విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతుంటారు. తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు. నొప్పి తగ్గడానికి వాళ్లు చేయని ప్రయత్నం ఉండదు. చాలా సందర్భాలలో ఆ నొప్పిని భరించలేక పెయిన్ కిల్లర్స్‌ను కూడా వాడుతుంటారు. ఇలా ఇష్టం వచ్చినట్టు పెయిన్‌కిల్లర్స్ వాడటం మంచిది కాదు. అందుకే కొన్ని వంటింటి టిప్స్ ద్వారా బహిష్టు నొప్పిని నవీన్ నడిమింటి నియంత్రించవచ్చంటున్నారు నిపుణులు పరిష్కారం మార్గం*
ఈ టైములో పొగలు కక్కే టీ తాగితే ఎంతో మంచిది. వేడి టీ తాగడం వల్ల కండరాల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి సమయాల్లో అల్లం, పిప్పర్‌మెంట్, లావెండర్, గ్రీన్ టీ, లెబన్‌గ్రాస్ వంటి హెర్బల్ టీలు తాగితే మంచిది. హెర్బల్ టీలు తాగడం వల్ల అలసట పోతుంది. నొప్పి కూడా తగ్గుతుంది.
బహిష్టు సమయంలో నీరు ఎంత తాగితే అంత మంచిది. ఈ టైములో కనీసం ఆరు నుంచి ఏడు గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలి. ఇలా చేయడం వల్ల శరీర ఆరోగ్యం బాగా ఉంటుంది. అందుకే నెలసరి వచ్చే వారం రోజుల ముందు నుంచి ఆడవాళ్లు నీటిని ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. నొప్పి, కండరాలు ఒత్తుకుపోవడం లాంటి బాధలు తలెత్తవు.
బహిష్టు సమయాల్లో వచ్చే నొప్పులు, తిమ్మిర్లపై అల్లం బాగా పనిచేస్తుంది. అల్లం వాడకం వల్ల ప్రిమెనుసు్ట్రవల్ సిండ్రోమ్ కారణంగా వచ్చే అలసట కూడా పోతుంది. అన్నింటికన్నా మరో ముఖ్యమైన విషయమేమిటంటే కొంతమందికి బహిష్టులు సరిగా రావు. ఇలాంటి వారికి ఇది మందులా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా బహిష్టులు వచ్చేలా చేస్తుంది. అందుకే ఈ టైములో చిన్న అల్లంముక్కను తీసుకుని దాన్ని మెత్తగా చేసి నీళ్లల్లో వేసి ఐదు నిమిషాల సేపు ఉడకనివ్వాలి. తర్వాత ఆ నీళ్లను వడగొట్టి అందులో కాస్తంత తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. ఈ టీని బహిష్టు సమయంలో రోజుకు మూడుసార్లు తాగితే బహిష్టు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
గర్భాశయం కండరాలపై హాట్ వాటర్ బ్యాగుతో మెల్లగా ఒత్తితే ఆ వేడికి కండరాల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందుకోసం హీట్ ప్యాడ్స్‌ని కూడా వాడొచ్చు.
మనం తినే డైట్‌లో కూడా కొన్ని మార్పు చేర్పులు చేస్తే బహిష్టు నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా కాఫీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే, కాఫీ తాగడం వల్ల రక్తనాళాలు ముడుచుకుపోతాయి. దీని ప్రభావం గర్భాయం రక్తనాళాలపై పడే అవకాశం ఉంది. దాంతో అక్కడి రక్తనాళాలు బిగుసుకుపోతాయి. కాఫీ తాగలేకుండా ఉండలేమనే ఆడవాళ్లు బహిష్టులు రావడానికి ఒక వారం ముందర నుంచి కాఫీ తాగడం మానేస్తే మంచిది. ఆ తర్వాత ఫలితం మీరే గమనించండి.
ఎక్కువ ఉప్పు ఉన్న ఫ్యాటీ ఫుడ్స్ కూడా ఈ టైములో తినకూడదు. అలా చేస్తే పీరియడ్స్ నొప్పి ఎక్కువయ్యే అవకాశం ఉంది. బహిష్టు సమయంలో అరటిపళ్లు తింటే మంచిది. వీటిల్లో పొటాషియం బాగా ఉంటుంది. అంతేకాదు ఈ పండు జీర్ణక్రియ సరిగా జరిగేట్టు చేస్తుంది. అరటిపళ్లే కాకుండా ఐరన్ ఎక్కువగా ఉండే కాయధాన్యాలు, పాలకూర, చిక్కుళ్లు వంటివి కూడా మీరు తీసుకునే డైట్‌లో ఉండేట్టు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇవే కాకుండా దాల్చిన చెక్కతో చేసిన కొన్ని రెసిపీలు ఉన్నాయి. వాటిని ఈ టైములో తీసుకుంటే బహిష్టు నొప్పులు, బాధల నుంచి బయటపడొచ్చు. దాల్చినచెక్క యాంటి- క్లాటింగ్‌గా పనిచేస్తుంది. అంతేకాదు అందులో యాంటి-ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా పుష్కలంగా ఉన్నాయి. అందుకే బహిష్టి నొప్పుల నుంచి ఆడవాళ్లకు ఇది ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. అంతేకాదు దాల్చినచెక్కలో పీచుపదార్థాలు కూడా బాగా ఉంటాయి. వీటితోపాటు కాల్షియం, ఐరన్, మ్యాంగనీసులు ఉన్నాయి. దాల్చిన చెక్కతో చేసిన టీ బహిష్టు సమయంలో తాగితే ఎంతో మంచిది. వేడి నీళ్లల్లో పావు స్పూను దాల్చినచెక్క పొడి వేసి బాగా కలపాలి. ఐదునిమిషాలు తర్వాత అందులో కొద్దిగా తేనె వేసి కలిపి తాగితే ఎంతో రిలీఫ్ వస్తుంది. నెలసరి మొదలవడానికి రెండురోజుల ముందర నుంచి దాల్చినచెక్క టీని రెండు లేదా మూడు కప్పులు తప్పనిసరిగా తాగాలి. ఇలా చేయడం వల్ల బహిష్టు బాధలు తలెత్తవు. అలాగే ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో అరచెంచా దాల్చినచెక్క పొడి, ఒక టేబుల్‌స్పూను తే నె వేసి బాగా కలిపి పీరియడ్స్ మొదటి రోజున మూడుసార్లు తాగితే బహిష్టు నొప్పులు తగ్గుతాయి.
*👉🏿ఇర్రెగ్యులర్ పీరిరడ్స్ ?*
# ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మహిళల్లో సాధారణ సమస్య .
# ప్రతి మహిళల్లో రుతుక్రమం యొక్క సమయం 28 రోజులు . అయినా కూడా పీరియడ్ రేంజ్ 21 నుండి 31 రోజుల వరకూ ఉంటుంది .
#👉🏿35 ఎళ్ళలోనే మీకు రుతుక్రమంలో సమస్యలు రావడం , ఆలస్యంగా రావడం లేదా ఒక నెల రావడం మరో నెల రాకుండా ఉండటం వంటి లక్షణాలన్నింటిని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గా చెప్పవచ్చు.
# చిన్న వయస్సు మరియు మధ్య వయస్సు వారిలో కూడా ఇర్రెగ్యులర్ పీరీయడ్స్ వుంటంది .
*👉🏿కారణాలు* :
ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కు అనీమీయా , మోనోపాజ్ , ధైరాయిడ్ డిజార్డర్ , హార్మోనుల అసమతుల్యత , అల్లోపతి మందుల ప్రభావం , ఒత్తిడి , అపక్రమ డైట్ వ్యాయామం లేక పోవడం , క్రమంగా , అకస్మాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం మరియు Birth Control pills వాడటం వల్ల life style మీద ప్రభావం చూపుతుంది .
*👉🏿 చికిత్సలు* :
1. మెంతులు + క్యారట్ + ముల్లంగి గింజలు. సమపాళ్ళలో తీసుకొని నూర వలెను.( Paste లాగా చేయండి ).
1 Table Spoon Paste + 1 Table Spoon అశోకారిష్టం లో కలిపి ప్రతి రోజు త్రాగండి .
2. ఎండిన మామిడి ఆకులను కాల్చ వలెను. చూర్ణం తయారగును .
1 Table Spoon మామిడి ఆకుల చూర్ణం + 1 గ్లాసు నీళ్ళలో కలిపి , ప్రతి రోజు త్రాగండి .
3. బిరియాని ఆకుల కషాయం ప్రతి రోజు త్రాగండి .
( 2 లేక 3 బిరియాని ఆకుల ముక్కలను 1 గ్లాసు నీళ్ళల్లో వేసి మరిగించండి . కషాయం తయారవును . ప్రతి రోజు త్రాగవలెను .
*👉🏿గమనిక* : ----
1. అశోకారిష్ట ( ASHOKA RISTA ) ఆయుర్వేధ షాపులలో లభించును .
2 . బిరియాని ఆకు = మసాల ఆకు ( Bay Leaf ).
3. మీకు పీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చే వరకు , ప్రతి రోజు త్రాగవలెను . Periods time లో త్రాగరాదు .
👉బహిష్టు సమయం లో
స్త్రీలు పగటినిద్ర, రాత్రిమేల్కోవడం,అతిగా పరిగెత్తడం,
పెద్దగానవ్వడం,ఏడవడం,
మాట్లాడడం,దూర ప్రయాణమువంటివి చెయ్య కూడదు.దీనివలన శరీరంలో అతిగా ఉష్ణంపుడుతుంది. మి నవీన్ నడిమింటి
బహిష్టు సమయంలో కడుపులో నొప్పి ---నివారణ
నొప్పిగా వున్నపుడు నూలు గుడ్డను వేడి నీటిలో ముంచిభరించ గలిగినంత వేడిగా పొట్ట మీద వేసుకోవాలి. వెంటనేచల్లటి నీటిలో ముంచిన గుడ్డను దానిపై కప్పాలి, ఈవిధానాన్ని ఋతుస్రావం కొద్ది కొద్దిగా వున్నపుడు మాత్రమేచేయాలి. ఎక్కువగా వున్నపుడు చెయ్యకూడదు.
ఉదరచాలనం:-- పొట్టను ముందుకు, వెనుకకుకదిలించాలి. సీతాకోక చిలుక వ్యాయామం లాగా కాళ్ళనుఆడించాలి.
1. బటాణి గింజంత నీరుసున్నం తీసుకొని 50 గ్రాములవెన్నపూస మధ్యలో పెట్టి మింగాలి. విపరీతంగా వున్నకడుపు నొప్పి 10,15 నిమిషాలలో తగ్గి పోతుంది.
బహిష్టు సమయంలో నడుము నొప్పి--నివారణ
నలగగొట్టిన శొంటి ---5 gr
" వాయువిడంగాలు -5 gr
రెండింటిని కలిపి ఒక గ్లాసు నీళ్ళలో వేసి కాచి ఒకకప్పుకు రానివ్వాలి. వడకట్టి బెల్లం కలుపుకొని తాగాలి.దీనిని బహిష్టు వచ్చిన రోజు నుండి మూడు రోజులుఉదయం పరగడుపున వాడాలి. (1,2,3 రోజులు) ఆవిధంగా మూడు నెలలు వాడితే ఇక
ఎప్పటికి నొప్పి రాదు.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
మన గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి.
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి