10, అక్టోబర్ 2019, గురువారం

చదువుకున్న పిల్లలు బ్రెయిన్ పవర్ పెరగాలి అంటే నవీన్ నడిమింటి సలహాలు

*బ్రెయిన్ పవర్ పెంచుకోవడానికి మరియు పవర్ పెంచుకోవడానికి*
       Meditation works its “magic” by changing the actual brain. Brain images show that regular meditators have more activity in the left prefrontal cortex, an area of the brain associated with feelings of joy and equanimity. Meditation also increases the thickness of the cerebral cortex and encourages more connections between brain cells—all of which increases mental sharpness and memory ability.

*వీటితో బ్రెయిన్ పవర్ పెంచుకోండి...*_
 *పాలకూర: ఏకాగ్రతను పెంచడంతో పాటు మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది..*
*కాఫీ లేదా టీ: మెమరీ పెరుగుతుంది. మెదడు వాపును తగ్గిస్తాయి..*
 *చేపలు: వారానికి రెండుసార్లు తింటే ఏకాగ్రత పెరుగుతుంది..*
 *క్యారెట్: వయసు పెరగడం వల్ల వచ్చే మెమరీ సమస్యలను తగ్గిస్తుంది..*
 *వాల్ నట్స్: మెమరీ పెరగడంతో పాటు స్కిల్స్ మెరుగుపడుతాయి..*
 
      *చాలా మందికి తెలియని ఒక విషయం* ,       మనం పని చేసే AC రూమ్స్ , లేదా పడుకునే AC రూమ్స్ లో ....((దానికన్నా ముందు మీకో విషయం చెప్పాలి , ac కేవలం మన రూమ్ లో ఉన్న గాలి ని చల్లబరుస్తుంది , అదే గాలిని re circulate చేస్తుంది , బైట గాలి రాదు ))..... అందుకే ఎక్కువ సేపు మనం closed ac రూమ్స్ లో ఉంటె , అసలే గాలి లో ఆక్సిజన్ శాతం చాలా తక్కువ , కేవలం 20 % మాత్రమే , 78 శాతం నైట్రోజన్ ఉంటుంది , ఆ ఉన్నా 20 % ఆక్సిజన్ అందరికి చాలదు , దానివల్ల చాలా మందికి బ్రెయిన్ కి ఆక్సిజన్ సరఫరా సరిగ్గా అవ్వక , తల నొప్పి ఆవలింతలు , వస్తాయి , బ్రెయిన్ లో ఆక్సిజన్ బాగా తక్కువ అయినప్పుడు , మనకు ఆవలింతలు వస్తాయి , అందుకే ac రూమ్ లో పడుకున్నప్పుడు , కనీసం సగం రాత్రి తరవాత అన్నా కాస్త కిటికీలు తేలిచి బైట గాలి రానివ్వండి , లేక పొతే బ్రెయిన్ లో కణాలు మెల్ల మెల్లగా చనిపోవడం మొదలు అవుతుంది , దానివల్ల మన మెమరీ పవర్ కూడా తగ్గుతుంది ....ఆఫీస్ లో ఉన్న ac రూమ్స్ వల్ల కూడా same ఇదే రకమైన problems వస్తాయి .
   
         మంచి విషయం చెప్పారు.......నాకు తెలిసిన  చెబుతున్న విషయం 20 ఏళ్ల ముందలే తెలిసినది......అది ఎలా అంటే.........England రాణి Elizabeth II,...... ఇప్పటికి క్రమశిక్షణ తో జీవనం సాగిస్తున్న రాణి గారి గురించి అప్పట్లో discovery TV channel వాళ్ళు వేసిన feature........ అందులో వ్యాఖ్యాత .....ఆమె దిన చర్య గురించి చెబుతూ...... ఇది చెప్పాడు....No 2 days of her life are alike ...అంటే..........రాణి గారి ఒక రోజు దినచర్య ఇంకే రోజుతో పొలినట్టు ఉండనే ఉండదు....అని.........ఈ మాట ఇప్పటికీ ఆవిడ website లో కూడా వ్రాసిఉంది.........ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత.....అర్ధం అయ్యింది.........అంటే రాణి గారు ప్రతీ రోజుని ఒక కొత్త రోజుగా కొత్త స్ఫూర్తి కొత్త ఉత్సాహం తో వికాసానికి తన వ్యక్తిత్వ వికాసానికి మెరుగులు దిద్దుతారు అని........

*అన్‌లిమిటెడ్ డేటా మన బ్రెయిన్స్‌కి ఇలా ప్రమాదం..*

నాలెడ్జ్ పొందాలంటే కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన ఉండాలి. "మనకు అవసరం ఏముంది,  ప్రస్తుతం కంఫర్టబుల్‌గానే బ్రతుకుతున్నాం కదా, ఎందుకు బ్రెయిన్‌ని కష్టపెట్టడం" అనే ఏటిట్యూడ్ ఉంటే ఎప్పటికీ నాలెడ్జ్ బుర్రలోకి ఎక్కదు. బ్రెయిన్‌కి విభిన్నమైన విషయాలు ఫీడ్ ఇస్తూ వెళ్లే కొద్దీ బ్రెయిన్‌లోని న్యూరాన్లు సరికొత్త pathways క్రియేట్ చేసుకుని నాలెడ్జ్, అనలటికల్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. లేదంటే ఉన్న కొద్ది జ్ఞానంతో జీవితాంతం సరిపెట్టుకుంటూ అవే ఆర్గ్యుమెంట్లు చేస్తూ కూర్చుంటాం. మరో విషయం బ్రెయిన్‌కి తరచూ ఫీడింగ్ ఇస్తూ యాక్టివ్‌గా ఉంచకపోతే అల్జీమర్స్, షార్ట్ టర్మ్ మెమరీ లాస్ 40-50 ఏళ్లకే వచ్చి జ్ఞాపకశక్తి లోపిస్తుంది.

ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకునే వాడూ, జీవితం పట్ల ఆశావద దృక్పధం కలిగిన వాడూ జీవితాంతం సంతోషం, ఆరోగ్యంగా ఉంటాడు. "నాకు అంతా తెలుసు, నేనేం తెలుసుకోను" అని బ్రెయిన్ లాక్ చేసుకుని కూర్చునే వాడు మురికి కాల్వలా బ్రతికేస్తాడు. ఓ నాలుగు లైన్లు ఓపికగా చదవలేని స్థితికి మీరు చేరుకున్నారంటే, కళ్లప్పగి,చి కేవలం వీడియోలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారంటే, మీ బ్రెయిన్‌ని ఎలాంటి యాక్టివిటీ లేకుండా బుజ్జగిస్తున్నారన్న మాట. రిలయెన్స్ జియో వచ్చిన తర్వాత ఎయిర్టెల్ వంటి సంస్థలు కూడా అన్‌లిమిటెడ్ డేటా ఇవ్వడంతో 1, 2, 3, 4GBలు రోజు మొత్తంలో ఎలాగైనా ఖర్చు చేయాలి అన్న కోరిక కొద్దీ చదవడం తగ్గించి వీడియోలు మాత్రమే చూడడం చాలామంది అలవాటు చేసుకున్నారు. ఏదైనా చూసేటప్పుడు బ్రెయిన్ యాక్టివిటీ సక్రమంగా ఉండదు, చదివేటప్పుడు చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సో పరోక్షంగా ఇప్పుడు వీడియో కంటెంట్ విచ్చలవిడిగా వాడుతున్న వాళ్లకి 50 ఏళ్లలోపే జ్ఞాపక శక్తి లోపించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
- ధన్యవాదములు
   మీ నవీన్ నడిమింటి
   9703706660
https://m.facebook.com/story.php?story_fbid=2226445274287012&id=1536735689924644

కామెంట్‌లు లేవు: