16, అక్టోబర్ 2019, బుధవారం

దురద నివారణ కు ఆయుర్వేదం మందులు నవీన్ నడిమింటి సలహాలు

చర్మ రోగాలకి,  ఫంగల్ ఇన్ఫెక్చన్స్, దురదలకీ, చర్మం అల్లెర్జీకి, ఇతర చర్మ రోగాలకీ:—

All skin diseases, Itching, skin allergy, fungal infection :—


ఆయుర్వేద శాప్ లో దొరికే వాటితో:


గంధక రసాయనం అనేమాత్రలు 60
పంచతిక్త గుగ్గుల్లు                 60 మాత్రలు

ఈ రెండు రకాల మాత్రలు చెరో ఒకటి ఉదయం తినే ముందు రెండు మాత్రలు వేసుకొని మహా మంజిస్టాది కసాయం 25 మిల్లీ త్రాగాలి, అలాగే రాత్రి తినే ముందు కూడా ఇలాగే తీసుకొవాలి. మహా మంజిస్టాది కసాయం కొద్దిగా నీరులో కలిపి తీసుకోవాలి.ఇలా రోజూ తీసుకొంటూ
అన్ని ఆయుర్వేదం షాప్ లభించును

పైకి గంధక రసాయన తైలం అనేది పూసుకొంటె చర్మ రోగాలన్నీ కూడా క్రమ క్రమంగా పొవును.
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
https://vaidyanilayam.blogspot.com/

కామెంట్‌లు లేవు: