1, అక్టోబర్ 2019, మంగళవారం

మందులు త్రాగకుండా ఎలా సడన్గా మందులు ఆపడం వల్ల ఆరోగ్యం సమస్య జాగ్రత్త లు

*ప్రియమైన బంధువులు స్నేహితులు న యొక్క మనవి మీ యొక్క ఆరోగ్యం బాగుండాలంటే త్రాగుడు కు బానిస కకండి నీ పైన మీ కుటుంబం ఆధారపడుతుంది..ఆల్కహాల్ మానేయడానికి నవీన్ నడిమింటి సలహాలు*
 
*👉🏿ఆల్కహాల్ తీసుకోవడం వల్ల  మేజర్ హెల్త్ ప్రాబ్లెమ్స్ ఇవే....*
     ప్రజలు ఆల్కహాల్ తీసుకుంటున్నట్లు సర్వేలో వెల్లడి చేశారు. ఆల్కహాల్ అలవాటు పడివారు లేదా ఆల్కహాల్ కు భానిసలైనవారు, లేదా పార్టీలు, పబ్ లు అని తిరిగే వారు ,మద్యం తీసుకొనే ముందు తినాల్సినటువంటి ఆహారాలు
కాబటి, పరిస్థితితులు చేజారకముందే, ఆల్కహాల్ తాగడం మానేయాలి . ఆల్కహాల్ ను మానేయడానికి కొన్ని నేచురల్ రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. ఇవి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆల్కహాల్ అలవాటును దూరం చేసుకోవచ్చు. ఈ నేచురల్ రెమెడీస్ ఆల్కహాల్ తాగాలనే ఆలోచనలకు వ్యతిరేఖంగా పనిచేస్తుంది . ఆల్కహాల్ తాగడం వల్ల బాడీ డ్యామేజ్ కాకుండ ఉండేందుకు ఆ నేచురల్ రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. మెడిక‌ల్ గా కంటే.. న్యాచుర‌ల్ రెమిడీస్ ద్వారా ఆల్క‌హాల్ సేవించ‌కుండా అడ్డుక‌ట్ట‌వేసే మార్గాలున్నాయి. ఇలాంటి స‌హ‌జ మార్గాల వ‌ల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు. మంచి ఫ‌లితాలు పొంద‌వ‌చ్చు. మానేయ‌ల‌ని భావించే వాళ్లు.. ఈ రెమిడీస్ ట్రై చేస్తే మంచి ఫ‌లితాలుంటాయి
*డేట్స్(ఖర్జూరం):*
    ఆల్కలిజంను నివారించడంలో పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్న వాటిలో ఇది ఒక గ్రేట్ రెమెడీ. ఎందుకంటే డేట్స్ లో యాంటీయాక్సిడెంట్స్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇంకా టానిన్స్ అధికంగా ఉండటం వల్ల ఇది లివర్ ను డిటాక్సిఫై చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ప్రతి రోజూ డేట్స్ తినడం వల్ల ఆల్కహాల్ తీసుకోవాలనే కోరిక తగ్గుతుంది.
*క్యారెట్స్ జ్యూస్:*
    క్యారెట్ జ్యూస్ లో ఆరోగ్య ప్రయోనాలు అధికంగా ఉన్నాయి. క్యారెట్ లో ఉండే పొటాసియం, క్యాల్షియం, మరియు ఇతర పోషకాలు అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆల్కహాల్ తాగాలనే కోరికను తగ్గిస్తాయి.
*కాకరకాయ:*
      కాకరకాయ ఆల్కహాల్ అడిక్షన్ ను మరియు లక్షణాలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి . ప్రతి రోజూ ఉదయం కొద్దిగా కాకరకాయ రసాన్ని తీసుకోవడం అలవాటు చేసుకొన్నట్లైతే ఆల్కహాల్ అడిక్షన్ ను నివారించుకోవచ్చు.
*ఆపిల్స్:*
రెగ్యులర్ గా ఆల్కహాల్ తీసుకొనే వారి శరీరంలో టాక్సిన్స్ ఎక్కువగా చేరుతాయి . ఇటువంటి టాక్సిన్స్ ను శరీరం నుండి తొలగించడానికి ఇవి గ్రేట్ గా సహాయపడుతాయి. ఆల్కలిజంతో బాధపడే వారు రోజూ ఒక్క ఆపిల్ తినడం వల్ల సమస్యను నివారించుకోవచ్చు.
*సెలరీ జ్యూస్:*
      సెలరీ జ్యూస్ నేచురల్ క్లెన్సర్ గా పనిచేస్తుంది. కాబట్టి, శరీరంలోని టాక్సిన్స్ ను మరియు రక్తంలోని మలినాలను తొలగించడంలో ఇది గ్రేట్ గా సమాయపడుతుంది. ఆల్కలిజంతో పోరాడుతుంది. ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆల్కహాల్ తీసుకోవడం తగ్గిస్తారు.
*ద్రాక్ష:*
      ఆల్కహాల్ తీసుకోవాలనే కోరికను తగ్గించడంలో మరో ఎపెక్టివ్ హోం రెమెడీ . ద్రాక్షలో క్లెన్సింగ్ గుణాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి, శరీరం లోపలి నుండి మలినాలను శుద్ది చేస్తుంది . ఆల్కహాల్ వల్ల డ్యామేజ్ అయిన అవయవాలను నయం చేయడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతుంది.
*లికోరైస్:*
ఆల్కహాల్ తో పోరాడే గొప్ప గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి . దీన్నివివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు . అంతే కాదు ,ఆరోగ్య పరంగా కూడా వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. కాలేయం మరియు శ్వాససంబంధిత సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . అందుకు ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. ఆల్కహాల్ తాగడం తగ్గించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది.
           మద్యం అధిక మొత్తాల్లో తీసుకునే వారిలో ముందుగా ఎటువంటి వ్యాధి లక్షణాలు బహిర్గతం కాకుండా నెమ్మదిగా కాలేయం దెబ్బ తింటుంది. ఈ స్థితిని లివర్‌ సిర్రోసిస్‌ అంటారు.
    మనిషి ఎక్కువగా నీరసించి అలసిపోవడంతో పాటు చర్మంపై ఎర్రని మచ్చలు వస్తాయి. దానిని ఈజిబ్రుయిజింగ్‌ అంటారు. క్రమంగా రోగిలోని కాలేయ కణాలు సక్రమంగా పని చేయకపోవడం, పోర్టల్‌ హైపర్‌ టెన్షన్‌ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ స్థితిలో జాండిస్‌ తీవ్రత పెరగడం, ఆహార నాళాలనుంచి పెరిగిన ఇసోఫేజియల్‌ వారి సెస్‌నుండి రక్తస్రావం కావడం, పొట్టలో నీరు చేరడం, మెదడు మందగించి  అర్థం. అది చాలా శుభసూచకం. అంతగా శుభసూచకం కాని విషయం ఏమిటంటే దీనిని వదిలించుకోవటం అంత సులభం కాదు. ఇది పచ్చి నిజం. వైద్య సాంకేతిక పరిజ్ఞానం, సమీకృత సంఘాలు మరియు సమర్థవంతమైన మానసిక కౌన్సిలింగ్ దోహదం చేస్తున్నాయి.మీరు డాక్టర్ ను సంప్రదించండి: మీరు ఒంటరిగానే దీనినుండి బయటపడే మార్గాన్ని ఎంచుకుంటే, ఒకటి గుర్తుంచుకోండి త్రాగుడు మానటం ప్రాణాపాయమని. మీరు తీవ్రంగా దీని నివారణ గుర్తులతో (విపరీతంగా భయాందోళన ముట్టడులు, తీవ్రమైన ఆందోళన, వణుకు, వేగంగా గుండె కొట్టుకోవటం) బాధపడుతూ ఉంటే, వెంటనే వైద్య సహాయాన్ని తీసుకోండి.
*👉🏿మద్యం బాటిల్స్:* అన్నిఆల్కహాల్ బాటిల్స్, కానులను, దీనికి సంబంధించినవి ఏవైనా బయట పడేయండి. ఎవరైనా అతిథులు వొస్తే వారికి మర్యాదపూర్వకంగా బీర్, వైన్ లేదా కాక్టెయిల్ వంటివి మాత్రమే ఇవ్వాలని అనుకోవొద్దు. వారికి టీ, నిమ్మరసం, కోక్ లేదా వేరేది ఏదైనా ఇచ్చి మర్యాద చేయవొచ్చు.
*👉🏿మద్యం తీసుకొనే పరిమానం:* ప్రారంభ దశలో, మద్యం తీసుకొనే పరిమాణాన్ని తగ్గించి తీసుకోండి. ఒక్క వారంలో మీ అలవాటును మానేయాలని అనుకోవొద్దు. మీరు తీసుకునే ఆల్కహాల్ పరిమాణాన్ని ప్రతిరోజూ కొద్దికొద్దిగా తగ్గిస్తూ తీసుకోండి. ఆల్కహాల్ ను ఎక్కువగా తీసుకోవటంవలన వాంతులు చేసుకోవటం మరియు భయంకరమైన తలనొప్పులు రావటం మొదలైన లక్షణాలను ఊహించుకోండి. ఈ రకంగా ఆల్కహాల్ తీసుకునే ముందు వాటిని గుర్తుచేసుకోవటం వలన ఈ అలవాటును క్రమంగా తగ్గించుకోవొచ్చు
*👉🏿మీరు త్రాగేముందు ఆహారం తీసుకోండి*: ఇలా తినటంవలన మీకు త్రాగాలనే కోరిక తగ్గుతుంది.త్రాగటం కూడా కష్టమవుతుంది. మీరు ఇలా చేసినట్లయితే, మీరు తీసుకునే ఆల్కహాల్ పరిమాణం తగ్గుతుంది. ఇలా చేయటం తెలివిగల పనే అయినా, దీనిని ఒకరకంగా శరీరాన్ని మోసం చేయటం!
*👉🏿రిలేషన్ షిప్:* మీరు క్రమంతప్పని త్రాగుబోతు అయినట్లయితే, మీ దినచర్యను మార్చుకోండి. మీరు పని గంటల తరువాత కాని మరియు ఇంటికి వెళ్ళినతరువాత కాని, త్రాగుడు అలవాటు ఉన్నట్లయితే, ఆ సమయంలో మీ తల్లితండ్రులతో గడపడం కాని లేదా స్నేహితులతో గడపటం కాని అలవాటు చేసుకోండి
*👉🏿విటమిన్ సప్లిమెంట్స్:* ఆల్కహాల్ మానేసిన మొదటి వారంలో రోజూ 'బి' విటమిన్ సప్లిమెంట్ తీసుకోండి. ఆల్కహాల్, మీ శరీరం ఈ విటమిన్లు స్వీకరించే సామర్థ్యం మీద ప్రభావం చూపుతుంది. ప్రత్యేకంగా 'తియామిన్ డెఫిషియన్సి', తీవ్రమైన సామర్ధ్య అసమానతకు,వెర్నిస్కే- కోర్సకోఫ్ఫ్ సిండ్రోమ్ లేదా వెట్ బ్రెయిన్ కు కారణం కావొచ్చు.
*👉🏿మద్యపాన ప్రియులూ...త్రాగుడు మానటం ఎలా..?*
       బహుమతులు: మీకు మీరు బహుమతులను ప్రతి రోజూ లేదా ప్రతి గంట ఇచ్చుకోండి ఎందుకంటే మీరు త్రాగకుండా ఉన్న సమయం కాబట్టి. ఇలా చేయటం ప్రారంభ దశలో అనుకున్నదానికంటే చాలా తేడాగా ఉంటుంది. మీ బహుమతులను చుట్టి, మీ స్నేహితుడికి కాని, మీ కుటుంబ సభ్యుడికి కాని మీకు ఎవరు వాటిని సురక్షితంగా ఉంచుతారని నమ్ముతారో వారికి ఇవ్వండి. మీరు నిగ్రహంగా ఆల్కహాల్ ముట్టుకోకుండా అది గంట కానీ,రోజు కానీ, వారం కానీ మీ స్నేహితుడితో పరిశీలించి మీరు ఇప్పటివరకు ఉన్న స్థితిని సరిదిద్దుకోండి.
          మీరు త్రాగడానికి ఇష్టపడే వ్యక్తులతో కాని లేదా అటువంటి పరిస్థితిని కాని కల్పించుకోవొద్దు. ఒక పాత సామెతను 'ప్లే గ్రౌండ్స్ అండ్ ప్లేమేట్స్' గుర్తు చేసుకోండి. పాత త్రాగుబోతు స్నేహితులను వదిలేయాలి. మీరు 5 గ్లాసులు త్రాగితే,మీతో కలిసి త్రాగే స్నేహితులు అప్పుడప్పుడు రెండు గ్లాసుల బీర్ కాని, వైన్ కాని త్రాగేవాళ్ళు అని గుర్తుంచుకోండి.
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
 మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

కామెంట్‌లు లేవు: