10, అక్టోబర్ 2019, గురువారం

పిల్లలు పై ఐఐటీ చదువులు ఒత్తిడి ప్రభావం నుండి పరిష్కాo మార్గం

*ఈ సందేశం...ప్రతి  తల్లిదండ్రులందరికీ కావాలి పాఠం.కోపరేట్ కాలేజీ చదువు కొనే పిల్లలు ఒత్తిడి వాళ్ళు ఆత్మ  హత్య  నెగటివ్ గా ఆలోచన ఒత్తిడి నివారణ నవీన్ నడిమింటి సలహాలు*
     మీ  పిల్లలను ఒత్తిడి చేయడం చదువు చదువు అని అరుస్తూ ఉండడం వలన ఇంకా నిర్లక్ష్యం ఎప్పుడు వీళ్ళు అరవడమే అని అస్సలు చదవలేరు ఎక్కువ ఇంట్లో స్కూల్లొ ఒత్తిడి చెయడం వలన ఆ టార్చర్ భరించలలేకుండా చదువె ఒద్దు అనుకునే పిల్లలు ఉన్నారు లేదంటే కడుపునొప్పి అని యాక్షన్ చేసే పిల్లలు ఉన్నారు పిల్లలలకు తల్లితండ్రులు స్నేహుతుల్లా దగ్గర తీసుకుని మంచి చెడు బాధ్యతలను తెలియచేయడం వలన మహానుబావుల జీవిత చరిత్రలు సమాజం లొ బాధ్యతలు ఇంట్లో బాధ్యతలు సున్నితంగా కష్టమ్ విలువ తెలియచేస్తెనె మంచిస్తాయికి వస్తారు
  *“నెగిటివ్ ప్రోగ్రామింగ్”* చేయబడుతోంది బ్రెయిన్.
*👉🏿బ్రెయిన్‌కి మంచీ చెడూకి మధ్య తేడా తెలీదు. మనం ఏది చెయ్యమంటే అది గుడ్డిగా చేస్తుంది.*

🌺చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మీరు *“ఈ మధ్య జనాల పేర్లు మర్చిపోతున్నాం” అని రిపీటెడ్‌గా అనుకుంటూ ఉన్నారనుకోండి.. బ్రెయిన్ అలాగే ప్రోగ్రామింగ్ చెయ్యబడుతుంది.* మీరు గుర్తుంచుకోవాలని ట్రై చేసిన ప్రతీసారీ గుర్తుంచుకోవలసిన పేరుని డెఫినెట్‌గా మర్చిపోయి… మన నెగిటివ్ ప్రోగ్రామింగ్‌ని విజయవంతంగా ప్రాసెస్ చేసి పారేస్తుంది బ్రెయిన్.
     అవును ఇది నిజం. తలిదండ్రులు ఒక్కసారి అలోచించి తమ పిల్లలకు ఎది ఐతె ఇష్టమో అదే చేయనివ్వండి.చదువు రానీ మాత్రాన జీవితం ఐపోలేదు .ఎన్నో దారులు  ఉన్నవి విజయం సాధి0చడానికి.the great cricketer sachin tendulker fail in 10th class.every parents should  inspired

*👉🏿మీకు హెల్త్ బాలేదని అనుకుంటూ ఉండండి…. ఖచ్చితంగా ఏదో ఒక సమస్య వస్తుంది. *“బాలేదు బాలేదు” అనుకుంటున్న క్షణం నుండి బ్రెయిన్ వివిధ organsకి ఆదేశాలు జారీచేసి, బాడీ మెటబాలిజాన్ని తారుమారు చేసి ఏదో ఒక discomfort తలెత్తేలా చేసి తీరుతుంది.* దానికి మనం అప్పజెప్పిన task ఏదైతే ఉందో… “మన హెల్త్ బాలేదని” దాన్ని కంప్లీట్ చెయ్యడమే దాని లక్ష్యం.
————
🌲చాలామంది ఉద్యోగాలు రావట్లేదనో, లైఫ్‌లో తాము ఎందుకూ పనికిరామనో, సంతోషం అంటే ఏమిటో తెలీదనో.. *రకరకాల మెంటల్ ట్రాప్‌లలో ఇరుక్కుపోతుంటారు.* ఇవి రిపీటెడ్ సజెషన్లని బ్రెయిన్‌కి పంపిస్తుంటాయి. దాంతో ఉద్యోగం కోసం ట్రై చేసే ప్రతీ ప్రయత్నంలోనూ ఏదో ఒక లోపం ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది, సంతోషంగా ఉండాలని ఎంత ప్రయత్నించినా చిరాకుగానే ఉండిపోతుంటాం.

  విద్యార్థులను ముక్యమైన పండగలు వచ్చేటప్పుడు ఇంటికి పంపించడం వలన బంధువులతో సరదాగ గడుపుతారు ఎప్పుడు వారిని బందీలుగ ఉంచడం వలననే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు,తల్లి దండ్రులు విద్యార్థుల స్థాయిని అర్థం చేసుకొని చదివించాలి ఈమద్యలో మార్కులు తక్కవ వచ్చినాయని కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు చేసుకోవడం జరిగినది,
  *పిల్లలతో సంభాషించడం చేతకాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, సర్‌. ఆదేశాలే తప్ప చెప్పడాలు ఉండవు కొన్ని ఇళ్ళళ్ళో. పరిగెత్తే పని ఒత్తిడి వల్ల. వేలకి వేలు ఫీజు కట్టేశాం...అంతా వాళ్ళే చూసుకుంటారి అనే ధోరణి ప్రభలి పోయింది ప్రతి ఇంట్లో*
————–
ప్రతీ క్షణం మన ఆలోచనల ద్వారానో, నోటితో మాటల ద్వారానో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం. ఆ ఆలోచనలు ప్రోగ్రామింగ్ లాంటివి. *ఈ ప్రోగ్రామింగ్‌లో పాజిటివ్ ఏటిట్యూడ్ సాధించగలిగితే ఖచ్చితంగా ప్రతీ క్షణం చాలా అద్భుతంగా ఉంటుంది.*

అంటే *మనల్ని మనం blame చేసుకోవడం తగ్గించాలి, ఇతరులు మనల్ని చులకన చేస్తూ మాట్లాడే వాటిని బ్రెయిన్‌కి తీసుకుని కుంగిపోవడం తగ్గించాలి.* ఎంత నెగిటివ్ ఎనర్జీ మనం లోపలకు పంప్ చేస్తే అంత నెగిటివ్ output వస్తుంది. సరిగ్గా అలాగే *ఎంత పాజిటివ్ ఎనర్జీ పంప్ చేస్తే అంత పాజిటివ్ output వస్తుంది.*
     సో *లైఫ్‌లో ప్రతీ క్షణం ఏ సిట్యుయేషన్‌ని ఎలా లీడ్ చేయాలన్నది మన చేతిలోనే ఉంటుంది. సో ఎలాంటి ఛాయిస్ తీసుకుంటే లైఫ్ అలా ఉంటుంది
    సో ఈరోజు మీరు మళ్లీ టీ తాగలేదనుకుందాం. వాస్తవానికి తలనొప్పి వచ్చే అవకాశం లేకపోయినా.. *బ్రెయిన్ ఒక కండిషన్‌కి ఓ రిజల్ట్‌ని match చేసుకుని ఆ outcome ఎలాగైనా సాధించి పెడుతుంది.*
*👉🏿రిజల్ట్స్ ఏమిటంటే తలనొప్పి రావాలి.*
       సో తలనొప్పి వచ్చే ఛాన్స్ లేకపోయినా డేటాబేస్‌లోని పాత రికార్డుల ప్రకారం శరీరంలో బయలాజికల్ మార్పులను సృష్టించి మొత్తానికి తలనొప్పి తెప్పించేస్తుంది.
   చదివేది పిల్లలు కాబట్టి వాళ్ళకు అభిలాష ఉన్నకోర్సు లో జాయిన్ చేస్తేనే కష్టమైనా ఇష్టం తో చదువుతారు !
గుర్రాన్ని నీటి గుంట వరకే మనం తీసుకపోగలం కానీ బలవంతంగా నీళ్ళు తాపలేంగదా !
ఈ పిల్లల చదువులు కూడా అంతే !
 This article is very interesting to know the facts and realise parents and educational management.. After Britishers they destroy the liberty of students indirectly..ఎందరికో కనువిప్పు కలగాలని ఆశిస్తూ ..మీ
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

కామెంట్‌లు లేవు: