*అంగస్తంభన మెరుగ్గా ఉంచే ఫుడ్స్ (Foods which helps to Stronger Erections)*
ఉల్లిపాయ:
ఉల్లిపాయను సాధారణంగా హార్ట్ హెల్తీ ఫుడ్ అంటుంటారు. ఎందుకంటే ఇది రక్తంను పల్చగా ఉండి, శరీరం మొత్తం ప్రసరించేలా చేస్తుంది కాబట్టి. మరియు రక్తం యొక్క విలువను పెంచుతుంది. బ్లడ్ వాల్యూమ్ పెరగడం వల్ల అంగస్తంభన సమస్యను నివారించుకోవచ్చు.
మిర్చి:
దీని'వేడి'లక్షణాలు కారణంగా కామోద్దీపన ఆహారంగా ఉంటుంది. గంట మిరియాలు నుండి ఎరుపు మిరపకాయల వరకు అన్నింటిని కామోద్దీపన ఆహారంగా భావిస్తారు. మిరపకాయలో రక్త ప్రసరణ మరియు గుండెచప్పళ్లను పెంచే క్యాప్సైసిన్ ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతను పెంచి చెమటను ఉత్పత్తి చేస్తుంది. కామోద్దీపన లక్షణాల కారణంగా సెక్స్ సమయంలో కోరికలను పెంచవచ్చు. క్యాప్సైసిన్ కూడా ఎండార్ఫిన్లు విడుదలకు సహాయపడతాయి. పల్స్ పెరుగుదల మరియు శరీరాన్ని సున్నితంగా చేసి నరాలను ప్రేరేపిస్తుంది.
కాఫీ:
అధికంగా కాఫీ తాగడం ఆరోగ్యకరం కాదు. అయితే, తక్కువ మోతాదులో కెఫిన్ తీసుకోవడం వల్ల ఎనర్జీ కిక్
డార్క్ చాక్లెట్స్:
చాక్లెట్ ఎల్లప్పుడూ శృంగారం మరియు ప్రేమ సంబంధం కలిగి ఉంటుంది.చాక్లెట్ తినటం వల్ల ఇద్దరి మానసిక స్థితి స్థాయిలో పెరుగుదల కనపడుతుంది. చాక్లెట్ లు తియ్యగా వుండి కామ వాంఛను కలిగిస్తాయి. ప్రేమకు అనురాగానికి ఇవి చిహ్నాలుగా వుంటాయి.
అరటిపండ్లు:
ఇది దాని లింగ ఆకారంతో మాత్రమే కాకుండా, అరటిలో అసంఖ్యాకంగా ప్రయోజనకరమైన లక్షణాలను కలిగి ఉంటుంది. ఒక అరటి పండులో విటమిన్ A,B మరియు C మరియు పొటాషియం ఉంటాయి. విటమిన్B మరియు పొటాషియం శరీరంలో సెక్స్ హార్మోన్ ఉత్పత్తి పెంచడానికి సహాయపడతాయి. అరటి పండులో టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచే బ్రోమేలిన్ ఉంటుంది. అరటిపండులో అధిక స్థాయిలో చక్కెర ఉండుట వల్ల కొద్దిసేపు శక్తి ఇవ్వటానికి సహాయపడుతుంది.
చెర్రీస్:
చెర్రీస్ లో ఉండే యాంథోసైనిన్స్ ధమనులను శుభ్రం చేయడానికి సహాయపడుతాయి. పురుషాంగానికి రక్తం సరఫరా చేయడంలో బాగా సహాయపడుతుంది. అంతే కాకుండా రోగనిరోధక ఆహారాలుగా ఉన్నాయి.
దానిమ్మ:
దానిమ్మలో చాలా తక్కువగా ఐరన్ కలిగి ఉండి, ఇది శరీరంలో ఎర్రరక్తకణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. దాంతో శరీరంలో మరింత రక్తం ఉత్పత్తి అవుతుంది. దాంతో మీ లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది.
పుచ్చకాయ:
పుచ్చపండు చల్లటిదే కావచ్చు రోజులో తరచుగా తీసుకుంటే, మీ లైంగిక జీవితం మెరుగవుతుంది. సహజమైన వయాగ్రా గా పేర్కొనవచ్చు. పుచ్చకాయలో సిట్రులిన్ అనే ఎమినో యాసిడ్లు వుంటాయి. ఇది రక్తనాళాలను వ్యాకోచింపచేసి లైంగిక ఆనందం పెంచుతుంది. అంగ స్తంభన సమస్యలకు పుచ్చకాయ బాగా పనిచేస్తుంది.
ఆరెంజస్ -
దీనిలో ఉద్రేకం కలిగించే గుణాలు లేకపోయినా, దానికిగల తీపి, పులుపు కలిసి అది ప్రేమికులకు ఆహ్లాదం కలిగించే పండుగా పరిగణించబడుతోంది. ఈ నారింజపండును చాక్లెట్లకు ప్రత్యామ్నాయంగా కూడా తినవచ్చు.
యాపిల్స్ :
యాపిల్స్ లో ఫెనిలెథిలమైన్ ఉంటుంది. ఇది ఆడవాళ్లు, మగవాళ్లు ఇద్దరిలో న్యాచురల్ ఫీలింగ్స్ క్రియేట్ చేస్తాయి. సెక్స్ డ్రైవ్ హ్యాపీగా సాగాలంటే.. యాపిల్స్ తినాలి. దీనివల్ల రక్తప్రసరణ బాగా జరిగి.. సెక్సువల్ స్టామినా పెరుగుతుంది.
రెడ్ గ్రేప్స్ :
రెడ్ గ్రేప్స్ ఇమ్యునిటీ పవర్ పెంచుతాయి. ఇందులో ఉండే గుణాలు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. హార్ట్ ఎటాక్, స్ట్రోక్స్ నివారిస్తాయి. అలాగే లైంగిక శక్తిని పెంచుతాయి. రోజూ ఒక గుప్పెడు రెడ్ గ్రేప్స్ తింటే మంచిది.
బీట్ రూట్ :
జ్యూస్ బీట్ రూట్ నైట్రేట్స్ ఉంటాయి. బీట్ రూట్ జ్యూస్ అత్యంత ఆరోగ్యకరమైనది. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలతోపాటు లైంగిక సామర్థ్యం పెంచే గుణాలు ఉంటాయి. అలాగే ఎర్రరక్తకణాలను పెంచుతుంది.
అంజూర(అత్తి పండ్లు):
అత్తి పండ్లు నిలువుగా కత్తిరించిన ఒక అత్తి పండు స్త్రీ సెక్స్ అవయవ నిర్మాణం వలే ఉంటుంది. ఇది పురాతనకాలం నుండి సంతానోత్పత్తికి సంబంధం కలిగి ఉంది. అత్తి పండ్లలో విటమిన్ ఎ,విటమిన్ బి 1,విటమిన్ B2, కాల్షియం,ఇనుము,భాస్వరం,మాంగనీస్ మరియు పొటాషియం ఉంటాయి. ఇది లైంగిక బలహీనతను తగ్గిస్తుందని గుర్తించారు. ఆశ్చర్యపోనవసరం లేదు ఇది క్లియోపాత్రా యొక్క ఇష్టమైన ఫలం.
అవకాడో:
ఈ పండు స్త్రీ, పురుషుల ఇద్దరి సెక్సువాలిటీకి సంబంధం కలిగి ఉంటుంది. పండు విలాసవంతమైన మరియు ఆకారంలో స్త్రీ లింగములో ఉంటుంది. కానీ పండ్లు చెట్టు నుండి జతలలో వేళ్ళాడుతూ ఉంటాయి. అవి ఎక్కువగా పురుషుడు వృషణాలను ప్రతిబింబించేలా ఉంటాయని చెబుతారు. అజ్టెక్ గా ఉపయోగించే అవకాడో చెట్టును వృషణాల చెట్టు అని పిలుస్తారు. అవకాడోలో బీటా కెరోటిన్,మెగ్నీషియం,విటమిన్ E, పొటాషియం మరియు ప్రోటీన్ ల ఒక గొప్ప మూలం కలిగి ఉంటుంది. ఇవి అన్ని మీ లైంగిక వాంఛను పెంచటానికి సహాయపడతాయి.
కుంకుమపువ్వు:
శరీరంలో నొప్పులను మరియు బాధను తగ్గించడంలో కుంకుమపువ్వు బాగా సహాయపడుతుంది . దాంతో మీ శరీరం చాలా సున్నితంగా మారుతుంది. దాంతో స్త్రీ, పురుషులిద్దరిలో లైంగిక సామర్ధ్యం పెంచుతుంది.
రెడ్ వైన్:
వైన్ తాగడం అనేది ఒక శృంగార మరియు మనసును లోబరుచుకొనే ఒక ప్రక్రియ. వైన్ త్రాగటం వలన నిరోధకాల తగ్గించడం మరియు ప్రజలు విశ్రాంతి అనుభూతి పొందటానికి సహాయపడుతుంది. వైన్ పురుషులకు మాత్రమే కాదు మహిళల్లో కూడా కామేచ్ఛను పెంచుతుంది.
లవంగాలు:
ఇండియన్ మసాలా దినుసుల్లో లవంగాలకు చాలా ప్రాధాన్యత ఉన్నది. వీటిని ఎక్కువగా గరం మసాలాను తయారు చేస్తారు. లవంగాలు శరీర ఉష్ణోగ్రతను పెంచడంలో బాగా సహాయపడుతుంది. దాంతో జననేంద్రియాలకు అధిక రక్తంను సరఫరా చేసి అంగాన్ని గట్టిపరుస్తుంది.
తృణధాన్యాలు:
బెటర్ ఎరిక్షన్ (అంగస్తంభనల)సామర్థ్యం మెరుగ్గా ఉండాలంటే, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే, తృణధాన్యాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రస్తుతం మార్కెట్లో లభ్యం అయ్యే తృణధాన్యాలను పాలిష్ పెట్టడం వల్ల అవి కొవ్వులను కూడా అధికంగా కలిగి ఉండవు. కాబట్టి మీరు ఎల్లప్పుడూ తృణధాన్యాలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకొని, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
సోపు:
శరరంలో అధిక వేడి కలిగించి తర్వాత చెమట పట్టేలా చేస్తాయి. దాంతో శరీరంలోని మలినాలు చెమట రూపంలో బయటకు నెట్టివేయబడుతుంది. మరియు శరీరంలోని జీవక్రియలన్నింటిని శుభ్రపరచడానికి సహాయపడుతుంది. దాంతో ఈ మసాలా దినుసు ఆరోగ్యకరమైన అంగస్తంభన కలిగి ఉంటుంది.
వెల్లుల్లి -
వెల్లుల్లిని గతంలో ధారాళంగా ఉపయోగించి లైంగిక జీవితాలను మెరుగుపరచేవారు. వెల్లుల్లి తింటే పురుషులైనా, స్త్రీలైనా ఉద్రేకాలకు లోనవుతారు. వెల్లుల్లిలో వుండే ఎల్లిసిన్ అనే రసాయనం జననాంగాలకు రక్తప్రసరణ అధికం చేస్తుంది. జననేంద్రియాలకు కావలసినంత రక్తం వెళ్ళటం వలన ఖచ్చితంగా అంగస్తంభన సంబంధించిన ఏ సమస్య ఉండదు. వెల్లుల్లి అంగస్తంభన నిర్వర్తించే నైట్రిక్ ఆక్సైడ్ సింథేస్ ఉత్పత్తిని ప్రేరేపించగలదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
యాలకలు:
పురుషుల్లో లైంగిక సమస్యల నివారణకు యాలకులను అనేక ఆయుర్వేధ చికిత్సలో ఉపయోగించారు. ఇది వ్యక్తిలో ఉత్సుకతకు జతచేస్తుంది.
కార్న్ మొక్కజొన్న:
కార్న్ మొక్కజొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మానవ శరీరానికి చాలా ప్రయోజనకరం. మినరల్స్, మాంగనీస్ శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతుంది. శరీరానికి అవసరమైన తక్షణ శక్తిని అందిస్తాయి. సెక్సువల్ ఆర్గాన్స్ మొక్కజొన్న మంచి పౌష్టికాహారం.
డ్రై ఫ్రూట్స్:
డ్రై ఫ్రూట్స్ లో లైంగిక సామర్థ్యాన్ని పెంచే శక్తి ఎక్కువగా ఉంటుంది. రోజూ కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తింటూ ఉండటం మంచిది.
గ్రీన్ టీ:
గ్రీన్ టీలో ఆరోగ్యకరమైన యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను పూర్తిగా తొలగించడానికి సహాయపడుతాయి. గ్రీన్ టీ తాగడం వల్ల మైండ్ మరియు శరీరం మరియు జననేంద్రియాలు మెరుగుపడి, ఉత్సహాంగా పనిచేస్తాయి.
పోర్డ్జ్ (ఓట్ మీల్):
ఓట్ మీల్ శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది మరియు లైంగికపరంగా ఎక్కువ ఎనర్జీ అందేలా చేస్తుంది.
హెర్బ్ పాస్తా:
పాస్తాలో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. ఇవి లవ్ మేకింగ్ కు కావల్సిన ఎనర్జీని అంధిస్తుంది. వీటిలో ఉపయోగించే హెర్బ్స్ నట్ గమ్(జాజికాయ) మరయిు కెయెనే పెప్పర్(ఎండుమిర్చి) వంటివి జోడించడం వల్ల పురుషత్వ ప్రేరణమును కలిగించుటకు సహాయపడుతుంది.
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
9703706660

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి