పిత్తాశయం లో రాళ్ళు ఉన్న వారు పాటించాల్సిన డైట్ నియమాలు
పిత్తాశయం లో రాళ్ళు రావడం తరుచుగా చూస్తుంటాం. ఇది కొంచెం సీరియస్ కండిషనే మిగతా వాటితో పోలిస్తే. అయితే, ఈ సమస్యతో బాధ పడుతునప్పుడు కొన్ని ఆహార జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేదంటే సమస్య తీవ్రం అవ్వొచ్చు ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికిని. కొన్ని ఆహారాలు ఈ సమస్యను తేలిక పరుస్తాయి కూడా. అవేమిటో పరిశిలిద్దాం
పిత్తాశయం రాళ్ళ
ఇది చిన్న సంచి లాంటి నిర్మాణం తో లివర్ కి కింది వైపు ఉంటుంది. లివర్ ఉత్పత్తి చేసే బైల్ ని ఇది నిలువ చేస్తుంది. సహజంగా దీనికి ఎటువంటి సమస్యలు రావు, కాని దీని మార్గం లో ఏమైనా ఆటంకాలు, రాళ్ళు లాంటివి కల్గవచ్చు. అధిక బరువు, జన్యువులు వల్లనే కాకుండా, ఆహారపు అలవాట్లతో కూడా ఈ రాళ్ళు రావొచ్చు.
తెలుసుకోవడం ఎలా
పిత్తాశయం లో రాళ్ళు ఏర్పడితే తేలికపాటి నుండి ఒక మోతాదు పొత్తికడుపు లో నొప్పి తరుచు రావడం జరుగుతుంది. ఇ నొప్పి కూడా చాల చురుగ్గా, తరుచు గ వస్తుంటుంది. వాంతి వచ్చిన ఫీల్ కూడా కలుగుతుంది. కొన్ని సార్లు జ్వరం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కూడా రావొచ్చు
దూరంగా ఉండాల్సిన ఆహారాలు
ఈ సమస్య ఉన్న వారు అధిక కొవ్వు గల అన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా, ఫ్రైడ్ ఫుడ్స్, మాంసాహరాలు, డైరీ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండడం లేదా తక్కువ మోతాదులో తీసుకోవడం చేయాలి. అసిడిటీ మరియు గ్యాస్ కలగా జేసే అధిక స్పైసి ఫుడ్స్ కి కూడా దూరంగా ఉండాలి. కురగాయలల్లో క్యాబేజీ, కాలీఫ్లవర్ లకు, అలాగే ఆల్కహాల్ కి కి కూడా దూరంగా ఉండాలి
తీసుకోవాల్సిన ఆహారాలు
ఇక తీసుకోవాల్సిన ఆహారాల విషయానికి వొస్తే, ముఖ్యంగా ఫ్రెష్ పండ్లు, కూరగాయలు తినవచ్చు. ఆర్గానిక్ కూరగాయలు మరి మంచివి. అవకాడోస్, బీట్ రూట్, బెండ కాయలు, కంద గడ్డలు, ఉల్లిప్యాలు, తినవచ్చు. చేపలు మరియు ఇతర నీటి జంతువుల మాంసం తినవచ్చు. ప్నడ్ల లో ఆపిల్స్, పాపయ లాంటివి ఈ సమస్యను తగ్గించడం లో ఉపయోగ పడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి