16, డిసెంబర్ 2020, బుధవారం

ఎలాంటి మొండి మోకాళ్ళ నొప్పులు అయినా తగ్గించే ప్రాచీన ఆయుర్వేద అలోపతి యోగ ఆసనాలు తో ఎలా నివారణకునవీన్ సలహాలు అవగాహన కోసం మాత్రమే ..?

మోకాళ్ళ నొప్పులు నడివయసేలో నడక యాతన అవగాహన కోసం నవీన్ నడిమింటి సలహాలు 

            మోకాలు కాలు నొప్పి అనేది మొల భాగం మరియు చీలమండ మధ్య ఏదైనా భాగానికి ఒక అసౌకర్యంగా ఉండడం ద్వారా తెలుస్తుంది. కాలు నొప్పి అనేది తంతటగా ఒక వ్యాధి కాదు కానీ రక్త ప్రసరణ సమస్యలు, కండరాల గాయాలు, ఎముక పగుళ్ళు లేదా నరాల సమస్యలు వంటి ఇతర పరిస్థితులను లక్షణాలను కలిగి ఉంటుంది. కాలు నొప్పి యొక్క ఖచ్చితమైన కారణం నిర్ధారించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఈ రోగనిర్ధారణ పరీక్షల్లో రక్త పరీక్షలు మరియు కంప్యూటింగ్ టొమోగ్రఫీ స్కాన్ (CT స్కాన్) మరియు ఎక్స్-రేలు వంటి ఇమేజింగ్ పరీక్షలు ఉన్నాయి. ఈ చికిత్స కాలు నొప్పి యొక్క సంబంధిత కారణం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం, మందులు, సర్జరీ, ఫిజియోథెరపీ, కాలి తొడుగులు లేదా నడిచే బూట్ వేసుకోవడం వంటి వాటిపై కూడా ఆధారపడి ఉంటుంది. అలసట లేదా తిమ్మిరి వంటి తాత్కాలిక పరిస్థితులకు కారణమైన కాలు నొప్పిని విరామం మరియు హీటింగ్ ప్యాడ్­లు మరియు ఐస్ ప్యాక్­లు ఉపయోగించుట ద్వారా చికిత్స చేయవచ్

కాలు నొప్పి యొక్క లక్షణాలు 

  • కాలు నొప్పికి సంబంధించి ప్రజలు వివిధ లక్షణాలను కలిగి ఉండవచ్చు. కాలు నొప్పి యొక్క కారణం బట్టి, ఒక తీక్షణమైన మరియు సలుపుగా ఉండే నొప్పి (పాదాల గాయాలలో కలిగిన అనుభూతి వలే) లేదా ఒక నిస్తేజం మరియు నొప్పి వ్యాపిస్తుంది (అలసటతో కలిగే అనుభూతి వలే). నొప్పి పెరగవచ్చు మరియు నడవడం లేదా కూర్చోవడం వంటి శారీరక కార్యకలాపాలు చేసేటప్పుడు మరీ అధ్వాన్నంగా ఉంటుంది.
  • మోకాలి సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులు కూర్చోవడం లేదా మెట్ల పైకి ఎక్కడానికి ప్రయత్నించేటపుడు కాలు నొప్పి ఉన్నట్లు అనుభూతి కలుగుతుంది.
  • ఒక తిమ్మిరి కారణంగా, పాదాల నొప్పి ఒక  కఠినమైన మరియు రేడియేషన్ నొప్పి ఒక ముడి వేసినట్లుగా అనిపిస్తుంది
  • ప్రసరణ సమస్యల కారణంగా, పాదాల నొప్పి వలన మంట (వాపు) మరియు చర్మపు దద్దుర్లు సంభవిస్తాయి.
  • తుంటి నరంలో కాలి నొప్పి కలిగినప్పుడు అది క్రింది వ్యాపిస్తుంది మరియు కదలలేకపోవడం మరియు మండే అనుభూతి కలిగించడం వంటి ఇతర లక్షణాలను కలిగి ఉంటుంది.
  • గుండె జబ్బులు లేదా రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులు వ్యాయామం చేస్తున్నప్పుడు లేదా నడుస్తున్న సమయంలో కాలి నొప్పిని ఎదుర్కొంటారు. ఈ రకమైన నొప్పి విశ్రాంతి తీసుకున్న తరువాత తగ్గుతుంది.

మోకాలు కాలు నొప్పి యొక్క చికిత్స

కాలి నొప్పి యొక్క చికిత్స దాని కారణం మీద ఆధారపడి ఉంటుంది.

  • పాదాలలో కాలు తిమ్మిరి మరియు తేలికపాటి కండరాల బెణుకులకు ఇంట్లోనే చికిత్స చేయవచ్చు.
  • అధిక మరియు అకస్మాత్తు శారీరక శ్రమ కారణంగా కాలి తిమ్మిరిలు సంభవిస్తాయి, ఇది కండరాలపై ఒత్తిడి వలన లేదా నిర్జలీకరణం వలన కలుగుతుంది సాధారణంగా స్వీయ-సంరక్షణతో నయమవుతుంది. ఒక బాధాకరమైన కాలి నొప్పితో బాధపడుతున్నప్పుడు తప్పనిసరిగా చేయవలసిన మొదటి విషయం, శారీరక శ్రమలో పాల్గొనడం ఆపివేయాలి, లేకుంటే అది నొప్పికి దారి తీస్తుంది.
  • సున్నితమైన ఒత్తిడిని ఉపయోగించి శాంతముగా మర్దనా స్థలాన్ని మసాజ్ చేయడం కూడా నొప్పిని మెరుగుపరుస్తుంది.
  • హీటింగ్ ప్యాడ్ లేదా ఐస్ ప్యాక్ యొక్క వాడుక నొప్పిని తగ్గించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నొప్పిని తగ్గించడానికి ఐస్ ప్యాక్ కంటే హీటింగ్ ప్యాడ్­లు వేగవంతంగా మరియు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయనేది చాలామందికి తెలుసు.
  • హీటింగ్ ప్యాడ్­లు లేదా ఐస్ ప్యాక్­లు పనిచేయకపోతే, కాలి నొప్పిని తగ్గించటానికి సహాయపడే నాన్-స్టెరాయిడ్-ఇన్­ఫ్లమ్మేటరీ మందులు (NSAIDs) కూడా ఎంచుకోవచ్చు. వెంటనే నొప్పి నుండి ఉపశమనాన్ని అందించడానికి వైద్యుడు నాన్-స్పామ్ మందులను సూచించవచ్చు.
  • కాలి గాయాల విషయంలో, గాయపడిన ప్రాంతంపై ఆకస్మిక కదలికను నివారించడానికి లెగ్ క్యాస్ట్ లేదా వాకింగ్ బూట్ ఉపయోగించమని డాక్టరు సూచించవచ్చు. క్యాస్ట్ తొలగించిన తరువాత, పునరావాసం మొదలవుతుంది. ఉదాహరణకు, చీలమండ బెణుకులు విషయంలో, క్రింది 3 దశల్లో స్వస్థత పూర్తి అవుతుంది:
    • మొదటి దశలో విశ్రాంతి తీసుకోవడం వలన గాయపడిన చీలమండలో వాపును తగ్గిస్తుంది.
    • రెండవ దశలో చీలమండ మలచబడుట మరియు బలo తిరిగి పొందడం జరుగుతుంది.
    • మూడవ దశ చీలమండ పూర్తిగా నయమైన తరువాత ఆటలను ఆడుతూ సాధారణ జీవిత కార్యకలాపాలకు తిరిగి చేరుకుంటుంది.
  • తుంటి వంటి నాడీ సమస్యల నుండి కలిగిన కాలి నొప్పి ఫిజియోథెరపీతో సహా నివారణ మందుల ద్వారా చికిత్స చేయబడుతుంది. నొప్పి మరియు వాపు తగ్గించడానికి వ్యాయామాలు మరియు మసాజ్ టెక్నిక్లను ఫిజియోథెరపీ ఉపయోగించుకుంటుంది. కొన్ని సందర్భాల్లో, తుంటి నొప్పి నుండి శాశ్వత ఉపశమనం పొందడానికి శస్త్రచికిత్స అవసరమవుతుంది.
  • లోతైన సిరలో రక్తం గడ్డకట్టడం వంటివి కాలిలో రక్తనాళాల సమస్యల వలన కాలి నొప్పితో చికిత్స అనేది గడ్డకట్టిన రక్తాన్ని కరిగించడానికి మరియు భవిష్యత్తులో మరల రాకుండా నిరోధించడానికి రక్తాన్ని పలుచబడటానికి మందులు లభిస్తాయి. కుదింపు కలిగించే మేజోళ్ళు నొప్పి నిర్వహణలో సహాయపడతాయి. 

జీవనశైలి నిర్వహణ

కాలి నొప్పిని తగ్గించడానికి అనేక దశలు ఉన్నాయి. అయితే, స్వీయ రక్షణ చిట్కాలు ఎక్కువగా కాలి నొప్పికి కారణంపై ఆధారపడి ఉంటాయి.

  • చీలమండ బెణుకు లేదా ఇతర కండరాల సమస్య వల్ల కలిగే కాలి నొప్పికి, మొదటి దశ విశ్రాంతి తీసుకోవడం. కాలికి దెబ్బ తగిలి ఉంటే, ఎక్కువగా తిరగడం మరియు దెబ్బ తగినల భాగంపై ఎక్కువ ఒత్తిడిని కలుగజేయకూడదు. అలాంటి జాగ్రత్త తీసుకోకపోతే, అది మరింత సంక్లిష్టతలకు దారి తీస్తుంది. ఐస్ ప్యాక్­లు మరియు ఐస్ కుదింపుల ఉపయోగించడం వలన వాపు మరియు మంటను తగ్గిస్తుంది. నొప్పి నివారణా మందులు కూడా ఇవ్వవచ్చు.
  • కాలి గాయాలకు, విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. దీనితో పాటు, వైద్యుడు ఫిజియోథెరపీను సిఫారసు చేయవచ్చు, ఇది కదలికను పొందటానికి మరియు బిరుసుదనాన్ని నిరోధించడానికి సహాయపడుతుంది. ఒకవేళ కాలు గాయం వలన ఎవరికైనా సౌకర్యవంతంగా నడవడానికి వీలుకానపుడు, గాయం తగిలిన మొదటి కొన్ని రోజుల్లో క్రచెస్ ఉపయోగించబడతాయి.
  • తుంటి అనగా తొడ వెనుక భాగపు నరాలపై ఒత్తిడి కారణంగా నొప్పి కలిగినపుడు వైద్య చికిత్స అవసరం. తిరిగి ఆరోగ్యం వేగవంతంగా పొందుటకు, ఒక వాపును తగ్గించడానికి హీటింగ్ ప్యాడ్స్ ఉపయోగించుకోవచ్చు. తుంటి నరం వాపునకు కొద్దిపాటి వ్యాయామం చేయడం సహాయకారి అవుతుంది దీర్ఘకాలిక బెడ్ రెస్ట్ తీసుకోవడం సంబంధించిన రోగనిరోధక చికిత్సలో సిఫార్సు చేయబడదు. నొప్పి ఉపశమన మందులను వాడడం ద్వారా కూడా కాలి నొప్పి తగ్గించడoలో బాగా సహాయపడుతుంది. ఇబూప్రోఫెన్ వంటి నొప్పి ఉపశమనం కోసం NSAID లను ఎంచుకోవచ్చు.

మోకాలు కాలు నొప్పి కొరకు అలౌపతి మందులు


Medicine NamePack Size
ZerodolZerodol Gel
HifenacHifenac SR Tablet
DolowinDolowin TC 4 Tablet
Signoflam TabletSignoflam Tablet
Zerodol PZerodol P Tablet
Zerodol ThZerodol TH OD 200 Mg/8 Mg Capsule SR
Zerodol SPZerodol SP Tablet
Zerodol MRZerodol MR Tablet
Samonec PlusSamonec Plus Tablet
Starnac PlusStarnac Plus Tablet
Hifenac P TabletHifenac P Tablet
IbicoxIbicox 100 Mg/500 Mg Tablet
Serrint PSerrint P 100 Mg/500 Mg Tablet
Tremendus SpTremendus SP Tablet
Ibicox MRIbicox MR Tablet
Twagic SpTwagic Sp 100 Mg/325 Mg/15 Mg Tablet
Iconac PIconac P 100/500 Tablet
Sioxx PlusSioxx Plus Tablet
Ultiflam SpUltiflam Sp Tablet
Inflanac PlusInflanac Plus Tablet
Sistal APSistal AP Tablet
Utoo PlusUtoo Plus Tablet
Algeclo SPAlgeclo SP Tablet 
ఆస్టియో ఆర్థరెైటిస్‌ (ైటౌ్ట్ఛ ్చట్టజిటజ్టీజీట) వల్ల వచ్చే ఇతర సమస్యలు తగ్గించడానికి వివిధ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముందు ఎముకలకి సంబంధించిన వెైద్య నిపుణులని సంప్రదించి నొప్పి, వాపు తగ్గడానికి గల మందులు, తగ్గకపోతే కీళ్ల ఇంజెక్షన్‌ అవసరం పడుతుంది. దానితో పాటుగా కీళ్ల వ్యాయామం కోసం ఫిజియోథెరపిస్ట్‌ని సంప్రదించడం అత్యవసరం.
ఫిజియోథెరపి చికిత్స చేయించుకోవడం వల్ల వీలెైనంత వరకు త్వరగా మునుపటి జీవనం సాగించవచ్చు.


           ఫిజియో థెరపిస్ట్‌ మొదట్లో నొప్పి తగ్గించడం కోసం ఏదో ఒక అవసరమైన కరెంట్‌ పరికరం (ఐ.ఎఫ్‌.టి (ఐఊఖీ), అల్ట్రాసౌండ్‌ (్ఖజ్టూట్చటౌఠఛీ), ఐ.ఆర్‌.ఆర్‌. (ఐ), ఎస్‌.డబ్లు.డి (ఖిగిఈ)) తో వారం పదిరోజుల వరకు చికిత్స చేస్తారు.నొప్పి తగ్గుతూ ఉండే కొద్ది తీసుకోవలసిన జాగ్రత్తలు, కండరాలు బలపడడానికి వ్యాయామాలు, తెలుసుకోవలసిందిగా సలహా ఇస్తారు.

మోకాలు కాలు నొప్పి కు ఆయుర్వేదం లో :

1. కండరాల నొప్పి (మజిల్ క్రాంప్స్):

కాలి కండరాల్లో హఠాత్తుగా నొప్పి మొదలైనప్పుడు దానిని, 'మజిల్ క్రాంప్స్' అంటారు. ఆయుర్వేద పరిభాషలో ఈ నొప్పికి 'పిండకోద్వేష్టనం' అని పేరు. సాధారణంగా ఈ తరహా నొప్పి కాలి పిక్కల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. శరీరంలో కొన్ని రకాల కనిజాలు, లవణాలు - ముఖ్యంగా కాల్షియం, పొటాషియం వంటివి తగ్గినప్పుడు క్రాంప్స్ ఏర్పడతాయి. ఈ కారణం చేతనే చాలామందికి ఆల్కహాల్ తీసుకున్న తరువాతగాని, విరేచనాలు అయిన తరువాత గాని కాళ్ల పిక్కల్లో నొప్పులు వస్తుంటాయి. అలాగే అలవాటు లేకుండా శారీరక శ్రమ చేసిన తరువాత గాని, ఎక్కువదూరాలు నడిచిన తరువాత గాని చాలా మందికి కాళ్ల నొప్పులు వస్తాయి, శారీరక శ్రమ చేసేటప్పుడు కాకుండా విశ్రాంతి తీసుకునే సమయంలో నొప్పులు వస్తాయి కాబట్టి వీటిని రెస్ట్ పెయిన్స్ అంటారు. దీనికి పరిష్కారంగా, నొప్పి వచ్చినప్పుడు కాలి వేళ్ళను పైవైపుకు వంచి, పిక్కలపైన మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. అలవాటు లేని వ్యాయామాలను, శారీరక శ్రమలనూ చేయకూడదు. సరైన వార్మప్ లేకుండా వ్యాయామాలను మొదలెట్టకూడదు, కాఫీ, టీలను తగ్గించాలి. క్యాల్షియంనూ (పాల పదార్థాలు, పాలకూర, టమాట, గుడ్డు మొదలైనవి), పొటాషియంను (అరటి, కమలా, టమాటా తదితరలు) ఎక్కువగా తీసుకోవాలి.

ఔషధాలు: సింహ నాదగుగ్గులు, వాతవిధ్వంసినీ రసం, మహాయోగరాజు గుగ్గులు.

బాహ్యప్రయోగాలు - మహానారాయణ తైలం.

2. తుంటి నొప్పి / గృద్రసీవాతం (సయాటికా):

సయాటికా నరం అనేది వెన్ను చివరి భాగం నుంచి బయలు దేరి పిరుదులు, తొడ పక్క భాగం, పిక్కలు మొదలైన ప్రదేశాల నుంచి ప్రయాణిస్తూ అరికాలు వరకూ వ్యాపిస్తుంది. సయాటిక్ నరం వాపునకు గురైనప్పుడు, ఇది ప్రయానించినంత మేరా నొప్పిగా అనిపిస్తుంది. సయాటికా నొప్పి సాధరణంగా వెన్నెముకలోని డిస్కులు స్లిప్ అయినప్పుడు వస్తుంది. దగ్గినప్పుడు వెన్నులో నొప్పిరావటం, నడిచినప్పుడు నొప్పిరావటం, కాలులో సూదులతో గుచ్చినట్లు చిమచిమలాడటం, కండరాలు క్షీణించుకుపోవడం, పట్టుకోల్పోవడం వంటివి జరుగుతుంటే సమస్య తీవ్రంగా ఉన్నట్లు అర్థం. సయాటికా నొప్పికి ఆయుర్వేదంలో సమర్థవంతమైన చికిత్సలు, ఔషధాలు ఉన్నాయి, స్నేహకర్మ, స్వేదకర్మ, వస్తి కర్మ అనే ఆయుర్వేద చికిత్సా పద్దతులతో నొప్పిని సమూలంగా తగ్గించవచ్చు. స్నేహకర్మలో ఔషధతైలాలను పైపూతగా ప్రయోగించడంతోపాటు, కడుపులోనికి తీసుకునే విధంగా ఉపయోగించడం జరుగుతుంది. తైలాలతో శరీరం మార్దవంగా తయారైన తరువాత స్వదకర్మతో నరం చుట్టూ పక్కల కండరాల్లోని జడత్వాన్ని తగ్గించాల్సి ఉంటుంది. చివరగా చేసే వస్తికర్మ వల్ల నడుము ప్రాంతంలో ఏర్పడిన వాతావరోధం తొలగిపోయి నొప్పికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

గృహచికిత్సలు: 1. శొంఠి కషాయానికి (అరకప్పు) ఆముదాన్ని (రెండు చెంచాలు) కలిపి రెండుపూటలా వారం లేదా పది రోజులపాటు తీసుకోవాలి. 2. వావిలి ఆకు కషాయాన్ని పూటకు అరకప్పు చొప్పున మూడుపూటలా పుచ్చుకోవాలి. 3. పారిజాతం ఆకుల కషాయాన్ని పూటకు అరకప్పు చొప్పున మూడుపూటలా తీసుకోవాలి.

ఔషధాలు: త్రయోదశాంగ గుగ్గులు, మహారాస్నాదిక్వాథం, సమీరాపన్నగ రసం, యోగరాజగుగ్గులు, వాతవిధ్వంసినీ రసం, అమృత భల్లాతక లేహ్యం, వాతగజాంకుశరసం.

3. మోకాళ్ళు అరిగిపోవటం (ఆస్టియో ఆర్తరైటిస్):

వయసు పైబడిన వారిలో కాలునొప్పి ఉంటూ, దానితోపాటు మోకాళ్లు, కటి వలయం జాయింట్లలో కూడా నొప్పులు బాధిస్తుంటే దానిని జాయింట్లు అరగటం మూలంగా వచ్చిన 'సంధివాతం' గా అర్థం చేసుకోవాలి.

సూచనలు: ప్రత్యేకమైన వ్యాయామాలను చేయడం, మహాయోగరాజగుగ్గులు వంటి వేదనాహర ఔషధాలను వాడాటం, వృత్తిరీత్యా చేయాల్సిన పనుల్లో మార్పులూ చేర్పులను చేసుకోవడంతో ఈ సమస్యను తేలికగా అదుపులో పెట్టుకోవచ్చు.

4. సిరలు ఉబ్బటం (వేరికోస్ వీన్స్):

కాళ్లలో సిరలు నల్లగా, నీలం రంగులో మెలికలు తిరిగి ఉబ్బెత్తుగా కనిపిస్తుంటే, వాటిని 'వేరికోస్ వీన్స్' అంటారు. వీటి వల్ల కాలులో నొప్పి, అసౌకర్యాలు కలుగుతాయి. సిరల గోడలు సంకోచించగలిగే శక్తిని కోల్పోయినప్పుడు రక్తం స్థానికంగా సంచితమై, చుట్టుపక్కల నిర్మాణాలపైన ఒత్తిడిని కలిగించి నొప్పికి కారణమవుతుంది. పాదాలకు ప్రసారిణి తైలం అనే ఔషధ నూనెను రాసుకోవటం, ఎలాస్టిక్ సాక్స్ లను ధరించడం, కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలను వైద్య సలహాను అనుసరించి చేయడం ద్వారా ఈ స్థితిని చక్కదిద్దుకోవచ్చు.

ఔషధాలు: వృద్ధివాదివటి, అభయారిష్టం, అర్శకుఠార రసం, అర్శోఘ్నవటి, బోలపల్పటి, గుడూచిసత్వం, కుటజావలేహ్యం, లవణభాస్కర చూర్ణం, మహావాత విధ్వంసినీ రసం, పీయూషవల్లీరసం, ప్రాణదాగుటిక, సప్తవింశతిగుగ్గులు, త్రిఫలా గుగ్గులు, ఉసీరాసవం.

బాహ్యప్రయోగాలు - మహానారాయణ తైలం

5. రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటం (త్రాంబోసిస్):

ధూమపానంచేసే వారిలోను, సంతాన నిరోధక మాత్రలు వాడే మహిళల్లోనూ, వ్యాయామరహిత జీవితం గడిపే వారిలోను సిరల్లో రక్తం గడ్డ కట్టి స్థానికంగా నొప్పికి, వాపునకూ కారణమవుతుంది. ఆయుర్వేదంలో ఈ స్థితిని 'ఖవైగుణ్యం' అంటారు. 'ఖ' అంటే స్రోతస్సులనీ లేదా మార్గాలనీ అర్థం.

రక్తం గడ్డకట్టడాన్ని వైద్యశాస్త్ర పరిభాషలో 'త్రాంబోసిస్' అంటారు. చర్మానికి దగ్గరగా ఉండే సిరలలో రక్తం గడ్డకట్టినప్పటికి పెద్దగా ప్రమాదం ఉండదుకాని, శరీరాంతర్గతంగా ఉండే సిరలలో కనుక రక్తం గడ్డ కడితే, గుండె, ఊపిరితిత్తులు వంటి ముఖ్యమైన నిర్మాణాలలోకి రక్తపు గడ్డలు ప్రవేశించి ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉంది. ఇలా ఎక్కువగా మహిళల్లోనూ, వేరికోస్ వీన్స్ తో బాధపడేవారిలోనూ, శస్త్రచికిత్స అనంతరం కోలుకునే దశలో వున్న వారిలోనూ జరిగే అవకాశం ఉంది కాలిలో ఎరుపుదనం, తీవ్రమైన నొప్పి, వాపు మొదలైనవి కనిపిస్తున్నప్పుడు ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యసలహా తీసుకోవటం అవసరం. ఇవన్నీ సాధారణంగా డివిడి (డిప్ వీన్ త్రాంబోసిస్)లో కనిపిస్తాయి.

సూచనలు: ఈ వ్యాధిలో జలౌకావచరణం (జలగలతో రక్త మోక్షణం చేయడం)తో పాటు సమీరపన్నగ రస, లశునక్షీరపాకం వంటి శక్తివంతమైన మందులు వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది.

6. రక్తనాళాలు బిరుసెక్కి సాగే గుణాన్ని కోల్పోవడం (ఎథిరోస్క్లీరోసిస్):

రక్తంలో కొలెస్టరాల్ ఎక్కువ ఉన్న వారిలోను, సిగరెట్లు ఎక్కువగా తాగేవారిలోను ధమనుల లోపలి గోడలు పూడుకుపోయి కాలుకు రక్తసరఫరా తగ్గిపోతుంది. దీని ఫలితంగా కణజాలాలకు ప్రాణవాయువు సరైన మోతాదులో అందక నొప్పి బయల్దేరుతుంది. ఇలా ఎక్కువగా కాళ్లలో జరుగుతుంటుంది. ఈ స్థితిలో ఒకవేళశక్తికి మించి శ్రమ చేసినా, వ్యాయామం చేసినా, ఆక్సిజన్ అవసరాలు మరింతగా పెరిగి, డిమాండుకు తగ్గ సరఫరా లేకపోవడంతో, తీవ్రమైన నొప్పి అనిపిస్తుంది. కాలువలలో రక్తనాళాలు (ధమనులు) పూడుకు పోయినప్పుడు చర్మంపై మార్పులు సంభవించడం, వెంట్రుకలు ఊడిపోవడం, చర్మం పాలిపోయి కనిపించడం, చర్మాన్ని తాకితే స్పర్శకు చల్లగా తగలడం, పాదాల వేళ్ల సందుల్లో తరచుగా ఇన్ఫెక్షన్లు రావటం వంటివి జరుగుతాయి. ఈ లక్షణాలు ఉన్నప్పుడు తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలి.

గృహచికిత్సలు: 1. వెల్లుల్లిపాయలు (ఇది గ్రాములు) తీసుకొని పైపొర తోఅలగించి లోపలి గర్భాలను మజ్జిగలో (కప్పు) ఆరుగంటల పాటు నానేయాలి. తరువాత కడిగి పాలలో (గ్లాసు) వేసి పావుగ్లాసు పాలు మాత్ర మిగిలేంతవరకు మరిగించాలి. దీనిని వదపోసుకుని అవసరమైతే కొద్దిగా పంచదార కలుపుకుని ప్రతిరోజూ రాత్రిపూట తాగాలి. 2. కరివేపాకును ఎండబెట్టి పొడిచేసి అన్నంలోగాని, మజ్జిగలోగాని పూటకు చెంచాడు చొప్పున ప్రతిరోజూ రెండుపూటలా తీసుకోవాలి.

ఔషధాలు: లశునాదివటి, నవకగుగ్గులు, పునర్నవాదిగుగ్గులు, మేదోహరవిడంగాది లోహం.

7. పౌష్టికాహారలోపం (మాల్ న్యూట్రిషన్):

సరైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకొని వారిలో, బీ-కాంప్లెక్స్ లోపం ఏర్పడి కాళ్లలో తిమ్మిర్లు, మంటలు, సూదులతో గుచ్చినట్లు నొప్పులూ అనిపించే అవకాశం ఉంది. ఆకు కూరల్లోను, తవుడులోనూ బీ- కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది కనుక ఈ పదార్థాలను సమృద్ధిగా తీసుకోవాలి.

8. నరాల సమస్యలు:

ఆల్కహాల్ తీసుకునే వారిలోను, మధుమేహం నియంత్రణలో లేని వారిలోనూ కాళ్ల లోపలుండే నరాలకు రక్తసరఫరా తగ్గి వాటిలోని న్యూరాన్ కణజాలాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇలా జరిగితే సూదులతో గుచ్చినట్లు నొప్పి మొదలై క్రమంగా పాదాలు మొద్దుబారటం, కండరాలు శక్తిని కోల్పోవడాలు జరుగుతాయి. దీనికి పరిష్కారంగా, మద్యపానాన్ని వదిలేయటం, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడం, ధూమపానం మానేయటం, పోషకవిలువలు కలిగిన ఆహారం తీసుకోవటం చేయాలి. అలాగే కారణాన్ని అనుసరించి చికిత్స తీసుకోవాలి.

ఔషధాలు: క్షీరబలాతైలం (101 ఆవర్తాలు), మహావాత విధ్వంసినీ రసం, లశునక్షీరపాకం, వాతగజంకుశరసం, స్వర్ణసమీరపన్నగ రసం,


. యోగ జీవనశైలి - యోగ సిటీ విశాఖపట్నం  & యోగ - బాక్ పెయిన్



మనలోని మనోద్వేగాలు, అసంతృప్తి స్పందనలపై నిగ్రహం సాధించడానికి, రాగద్వేషాలకి కారణమైన భావోద్వేగాలపై సమ్యమనం సాధించడానికి, హైందవసంస్కృతి యోగశిక్షణలో వివిధ సహజసిద్ద మార్గాలను అన్వేషించి ‘అష్టాంగయోగ’ని మానవాళికి అందచేసింది.  
అవి యమ, నియమ, ఆసన, ప్రాణయామ, ప్రత్యాహరం, ధారణ, ధ్యానం, సమాధి.,

ఇవి సమతుల్యమైన మానసికస్థితి పెంపొందించుకోవడానికి ఏకాగ్రత, ఙాపకశక్తులను మెరగుపరచుకోవడానికి దోహదమవుతాయి. అష్టాంగయోగలోని మెళుకువలను అనుభవఙ్ఞులైన యోగాచార్యుల సమక్షంలో నేర్చుకోవాలి తరువాత రెగ్యులరుగా సాధనచేయాలి.
యోగసాధనకి అనువైన సమయం బ్రాహ్మీకాలం అది వేకువజామున నాలుగు నుండి ఉషోదయవేళ వరకు.
ఈ సమయంలో ఆరుబయట ప్రశాంత వాతావరణంలో స్వచ్చమైన గాలిని మనసార అస్వాదిస్తూ యోగ సాధనని ప్రారంభించాలి, అందుకు అవకాశం లేకుంటే యోగ గదిలోనికి ధారాళంగా వెలుతురు, గాలి ప్రసరించెట్లుగా ఉండాలి.
బిగువైన వస్త్రాలను ధరించకండి, సాధరణ దుస్తులు దరించండి లేదా యోగ ఫ్యాంట్ ని దరించండి సౌలభ్యంగా ఉంటుంది.అవకాశం ఉంటే యొగ మ్యాట్ని వాడండి.
నిద్రనుండి లేవగానే 1 నుంచి 1.5 లీటర్లు పరిశుభ్రమైన నీరు త్రాగండి. నేచర్ కాల్సుని ముగించండి.
మానశిక, ఆధ్యాత్మిక, శారీరక భావనలని సమన్వయపరచి ఆత్మ స్థైర్యాన్ని దానిద్వార మానశిక స్థైర్యాన్ని పెంపొదించే లక్ష్యసిద్దిగా యోగాభ్యాసం కొనసాగాలి.
యోగాసనాలు, యోగక్రియలు, మెడిటేషన్, ద్యానం, యోగనిద్ర, ప్రాణయామాలను అనుభవఙ్ఞులైన యోగాచార్యుల సమక్షంలో నేర్చుకోవాలి, ఆ తరువాత రెగ్యులరుగా సాధనచేయాలి.


వజ్రాసనం:
శరీరాన్ని, మిమ్మలని ఎల్లప్పుడు కండీషన్ లో వుంచే ఆసనం వజ్రాసనం. దీనిని మిగతా ఆసనాలమాదిరి గాకుండ ఎప్పుడైన అంటే రీడింగ్ సమయంలో, టివి ప్రోగ్రాంలని చూస్తూకూడ ప్రాక్టీస్ చేసుకోవడానికి చాల అనువైనది. రెగ్యులర్గా సాధన చేయడంద్వారా పేరుకి తగినట్లుగా అది శరీరాన్ని వజ్రంలా తయారుచేస్తుంది…
మెద‌ట‌గా మోకాళ్ల మీద కూర్చోవాలి. ఎడ‌మ‌కాలి బ్రొట‌న‌వేలిపై కుడికాలి బ్రోట‌న వేలు వుంచి పాదాల పైభాగం నేల‌ను తాకేట‌ట్టు వెడ‌ల్పు చేయాలి. రెండు పాదాల లోప‌లి భాగం అర్ధచంద్రాకృతిలో వుంటుంది. దాని మ‌ధ్య భాగంతో కూర్చొవాలి. శ‌రీర పీఠ భాగం పూర్తిగా పాదాల మ‌ధ్య ఇమిడేట‌ట్లు చూసుకోవాలి. మెడ, వీపు, త‌ల నిటారుగా భూమికి అభిముఖంలో వుండాలి. వెన్నెముక కూడా ఏ మాత్రం వంచ‌కుండా దృష్ఠిని మ‌ర‌ల్చ‌కుండా నిశ్చలంగా వుండాలి. మ‌న‌స్సు పూర్తిగా శ‌రీరం పైనే ల‌గ్నం చేయాలి. శ్వాస దీర్ఘంగా తీసుకుంటూ నిదానంగా వ‌దులుతూ వీలైనంత ఎక్కువ స‌మ‌యం ఈ ఆస‌నంలో కుర్చొవ‌డం వ‌ల్ల ఎక్కువ మేలు జ‌రుగుతంది.

ఈ ఆసనసాధనద్వార మెరుగైన రక్త ప్రసరణ కటి నుంచి శిరస్సుకి చేకూరుతుంది. అది మస్తిష్కంకి చక్కటి ప్రశాంతతని చేకూరుస్తుందిరక్తపోటుని తగిస్తుంది. శృంగారఉద్దీపనని కలుగ చేస్తుందిజుట్టు రాలడంని తగ్గిస్తుందిమానసిక ఉద్రీక్తలని నియంత్రిస్తూ మానసిక స్థైర్యానికి ఉద్దీపనకారి ఔతుంది. 



పద్మాసనం:

నేల మీద కూర్చుని రెండు కాళ్లను బార్లా ముందుకు చాపుకోవాలి. తర్వాత రెండు చేతులతో కుడికాలి పాదాన్ని పట్టుకుని మోకాలివరకు మడిచి ఎడమతొడపై ఉంచాలి. వీలైనంత వరకు కుడి మడమ భాగం నాభిని తాకేలా దగ్గరకు తీసుకోవాలి. ఆ తర్వాత ఎడమకాలి పాదాన్ని కూడా రెండు చేతులతో పట్టుకుని కుడికాలి తొడపై ఉంచాలి. దీన్ని కూడా వీలైనంత వరకు ఎడమమడమ భాగం నాభిని తాకేలా దగ్గరకు తీసుకోవాలి. ఈ స్థితిలో రెండు కాళ్లకు సంబంధించిన మోకాళ్లు తప్పని సరిగా నేలను తాకుతూ ఉండేలా చూసుకోవాలి. మరింత ఒత్తిడికి గురిచేయకుండా వెన్నెముకను నిటారుగా వుంచి చూపుడు వేలు, బొటన వేలి చివరలని కలిపి వుంచి, తక్కినవేళ్లను నిటారుగా వుంచి   కండ్లు మూసుకొని కేవలం శ్వాసపై ధ్యాస వుంచి కొంత సమయం పాటు అంటే సౌకర్యవంతంగా ఉండే వరకు అదే స్థితిలో కొనసాగాలి. ఈ జ్ఞాన ముద్రని రోజు ఓ ఐదునిముషాలు సాధన చెయడంద్వార మూలధార చక్రం చైతన్యవంతం అవుతుంది.  ఇలా ఓ మూడు నెలలు సాధన చేస్తే మీలోని నిరాశని, ఆందోళనలను, అభద్రతా భావనలను తగ్గిస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని పెంచుతుంది, చక్కటి మానసిక ప్రశాంతతని పొందడానికి దోహదకారి ఔతుంది


పర్వతాసనం:
ముందుగా పద్మాసనంలో కుర్చొని రెండు చేతులను పైకితీసుకొని నమస్కార ముద్రలో పర్వతాసన కొనసాగించాలి. కండ్లు మూసుకొని కేవలం శ్వాసపై ధ్యాస వుంచి కొంత సమయం పాటు అంటే సౌకర్యవంతంగా ఉండే వరకు అదే స్థితిలో కొనసాగాలి. ఈ ముద్రని రోజు ఓ ఐదునిముషాలు సాధన చేయండి.

ఈ ఆసనసాధనద్వార వెన్నుపూస సాగుతుంది. కుర్రాల్లలొ ఎత్తు పెరగడానికి దోహదపడుతుంది. కొవ్వుని నియంత్రిస్తుంది. ప్రేవువ్యవస్థ ఆరొగ్యవంతంగా ఉండదానికి సహయకారి. శ్వాసక్రియ రుగ్మతలను నిలువరిస్తుంది. వెన్నునొప్పినుంచి ఉపశమనం తెస్తుంది. ఎకాగ్రతని సాధించడానికి ఆభ్యసించండి. 


తోళాసనం: ముందుగా పద్మాసనంలో కుర్చొని రెండు చేతులపై మీ కటిభారాన్ని తీసుకుంటూ ధీర్ఘశ్వాసని తీసుకొని, శ్వాసని బందించి మొత్తం శరీరాన్ని గాలిలోనికి లేపి కొన్ని క్షణాలు అలావుండే ప్రయత్నం కొనసాగించాలి.

ఈ ఆసనసాధనద్వార మణికట్ట్లు, చేతులు బలాన్ని సంతరించుకుంటాయి. పొత్తికడుపు కండరాలు గట్టిపడుతాయి. పొత్తికడుపు ఆరొగ్యవంతంగ తీర్చబడుతుంది. మానశిక ప్రశాంతతకి ఆలంబన అవుతుంది, శారీరక సమతుల్యతలని సాధించుకొవచ్చు. దీర్ఘ శ్వాస తీసుకొని రెండు, మూడు పర్యాయలు సాధన చేయండి.

సేతుభంధ సర్వాంగాసన:

ముందుగా శవాసనం వేయాలి, తరువాయి దీర్ఘశ్వాసని తీసుకుంటు ఈ ఆసనస్థితికి చేరాలి. కంటీన్యూగా కంప్యూటర్, స్మార్టుఫోన్ల వాడకం భుజాల, మెడ కండరాల అసమతౌల్యంకి కారణం అవుతూన్నాయి. ఇది మెడని ముందుకు వంచి చూడడంవల్ల భుజాల, మెడకండరాల తమసహజస్థితి నుండి స్థానభ్రంశాన్ని పొందడంవల్ల మైగ్రేన్ నొప్పికి కారణం అవుతున్నాయి. మూడునెలల ఈ యోగాసన సాధనలో సరి అయిన శారీరక భంగిమల ద్వార భుజాల, మెడ కండరాల సమతౌల్యం మెరుగవడం ద్వార మైగ్రేన్ నొప్పి నుండి రీలీఫ్ వస్తుంది అని పరిశోధనలలో* తేలీంది. మేడ, చెస్టు, వీపు, భుజాలు, వెన్నుపూస, కటి వ్యవస్థలకి బలం చేకూరుతుంది.



బద్దకోణాసన / గుప్తాసన / సిద్దాసనం:
మొదటిగా పద్మాసనస్థితికి రావాలి. ధీర్ఘ శ్వాసని తీసుకుంటూ మీ అరిపాదాలు రెండింటిని దగ్గరికి తీసుకోండి. వాటిని మీ చేతులతో బంధించి  జననాంగాల దగ్గరికి తీసుకోని వెన్నుపూసని నిటారుగా వుండేలా కూర్చోవాలి. పూరకక్రియలో శ్వాసని కొనసాగిస్తూ రెండు మోకాళ్లన్ని ఒకేమారు నేలకి తగిలించాలి. 10 నుంచి 20 మార్లు ఇలాచేయాలి.  

పనుల ఒత్తిడితో నేడు ప్రతి ఐదుగురిలో ఒకరు శృంగారంలో అనాసక్తి, పార్శిక వ్యంధ్యత్వంతో అసంతృప్తిపరులే అని గణాంకాలు చెబుతున్నాయి. ఇది దంపతుల అనుబందాన్ని కుడా బలహీన పరుస్తుంది. స్త్రీలలో జడత్వానికి కారణం అవుతుంది. దంపతులలో ఈ ఆసనసాధన ద్వార పన్నెండువారాలలో మూలబంధం బలోపేతం అవుతుంది. మెరుగైన రక్తప్రసరణతో కటి కండర వ్యవస్థ ఉత్తేజమవుతుంది, అది స్త్రీ, పురుషులలో శృంగార సామర్ధ్యాన్ని, భావప్రాప్తికి, శృంగార భావనల ఉద్దీపనకి ప్రేరణ అవుతుంది అని పరిశొధనలలో* నిరుపించబడింది. బిపీ ని సమర్థవంతంగా నియంత్రించడానికి సహయకారి.




వక్రాసనం:
ముందుగా దండాసనకి రావాలి. కుడికాలుమడమని ఎడమమొకాలుదగ్గరికి తీసుకోవాలి. దీర్ఘశ్వాసతీసుకొని ఎడమచెతితో కుడికాలు గిరకలని పట్టుకోని వెనుకకి తిరిగి 5 నుంచి 10 సెకండ్లు ఉండాలి, ఆదేవిదంగా ఎడమకాలితోనూ చేయండి. దీర్ఘ శ్వాస తీసుకొని 10 నుంచి 15 పర్యాయలు సాధన చేయండి.

ఈ ఆసనసాధనద్వార డయబిటిసుని సమర్థవంతంగా నియత్రించవచ్చు. లివరు, కిడ్నీలు శక్తివంతం అవుతాయి. బిపిని నియంత్రించడానికి సహయకారి. మలబద్దకాన్ని దూరం చేస్తుంది. మెటబాలిజక్రియ మెరుగవుతుంది. పొట్టలోని కొవ్వునిల్వలని తగ్గించుకోవచ్చు.
 
అర్ధ మత్స్యేంద్రాసనం:
ముందుగా దండాసనకి రావాలి. తరువాయి ఎడమకాలుని మడచి కుడికాలుమడమని ఎడమకాలుదగ్గరికి తీసుకోవాలి. దీర్ఘశ్వాసతీసుకొని ఎడమచేతితో కుడికాలు గిరకలని పట్టుకోని వెనుకకి తిరిగి 5 నుంచి 10 సెకండ్లు ఉండాలి, ఆదేవిదంగా ఎడమకాలితోనూ చేయండి. దీర్ఘ శ్వాస తీసుకొని రెండు, మూడు పర్యాయలు సాధన చేయండి షుగరు భాధితులకు అనువైన ఆసనాలలో ఇది ఒకటి.

ఈ ఆసనం నాడి వ్యవస్థలో ప్రధానమైన మణిపురచక్రాన్ని ఉత్తేజితం చేయడం ద్వారా లివర్, అడ్రినాల్ గ్లాండ్, కిడ్నిల సమర్థతను మెరుగుపరుస్తుంది. రక్తంలొ సుగర్ లెవల్సును కంట్రోలు చేయడానికి ప్రాక్టీసు చేయండి. మెరుగైన జీర్ణప్రక్రియకి దోహదకారి. మలబద్దకాన్ని తొలగిస్తుంది. ఈ ఆసనంలోవెన్నముకని త్రిప్పడం ద్వార వెన్నుపూసలకి మెరుగైన సంరక్షణ వస్తుంది.

గరుడాసనం: ముందుగా తాడాసనస్థితికి రావాలి. నెమ్మదిగా శ్వాసతీసుకుంటూ రెండుచేతులను భుజాలదగ్గరికి తీసుక రావాలి.కుడిచేతిని ఎడమచెతీపైకి తీసుకొని మోచేతులు ఎదురుగా వచ్చేట్లుగా రెండూ అరచేతులని పైకి చూసేట్లుగా మెలి వేసివుంచాలి. ఈ స్థితిలో ఎడమమోకాలుని కుడిమోకాలుపైకి తీసుకొని బాలెన్సింగ్ చేసుకూంటూ కుడికాలిపిక్కలతో బందించి 5 నుంచి 8 సెకండ్లు వుంచాలి.  నెమ్మదిగా నిశ్వాసని కొనసాగిస్తూ తాడాసనస్థితికి రావాలి. ఈ మారు చేతులని, కాళ్లని  మారుస్తూ శ్వాసతీసుకొని తిరిగి గరుడసానస్థితికి చేరాలి. ఈ ఆసనసాధన బ్రాంకైటీస్, రొంప, జలుబులను, శ్వాసకోస రుగ్మతలను కంట్రొల్ చెస్తుంది.నడుము, కటిభాగం, తొడలకి చక్కటి రూపంని తీసుక వస్తుంది. శృంగార ఉద్దీపనని కలుగ చేస్తుంది.




భుజంగాసనం:
ముండుగా బోర్లా పడుకోవాలి. ఆరచేతులను భుజాలపక్కకి తీసుకోవాలి. నెమ్మదిగా దీర్ఘ శ్వాసని తీసుకొని పట్టివుంచి అరచేతులను నేలకి ఆనించి భుజాల ఆధారంతో నడుమువరకి పైకి లేవాలి. కటిబాగము నుంచి పాదాలవరకి నేలని తాకి పట్టి వుంచాలి. ఈ స్తితిలో ఓ 20 సెకండ్లు వుండాలి.  మకరాసనంలో విశ్రాంతి తీసుకోవాలి.
ఈ ఆసనం 2 నుంచి 3 మార్లుచేయడంద్వారా డిప్రేషన్, నైరశ్యాలని మనస్సు నుంచి దూరంగా వుంచడానికి, ఉత్సాహవంతంగా ఉండడానికి సహయకారి. థైరాయిడ్ గ్లాండ్ ని ఉత్తేజపరుస్తుంది. భుజాల కదలికలు, కీళ్లవ్యవస్థలు మెరుగౌతయి.  వీపు కండరవ్యవస్థ బలోపెతం అవుతుంది..



ఉష్త్రాసనం:
కాలి అరిపాదాలు నేలనుంచి పైకి ఉండేట్లుగా మోకాళ్లని నేలకి ఆనించి నిటారుగా నిలుచోవాలి. నెమ్మదిగా దీర్ఘశ్వాసని తీసుకుంటూ కుడి అరచేతిని కుడికాలు అరిపాదంపై ఉంచాలి. తరువాయి ఎడమ అరిచేయిని ఎడమకాలి అరిపాదంపైకి తీసుకరావాలి. ఈ భంగిమలో నడుముని పైకితీసుకుంటూ 10 నుంచి 15 సెకండ్లు ఉండండి.
ఈ ఆసనం 2 నుంచి 3 మార్లుచేయడంద్వార ఋతుసమస్యలకి చక్కటి పరిష్కారం అవుతుంది.బలిష్టమైన భుజాలు, నడుము, జబ్బలు మీ సొంతం. తొడకండరాలకి, కటి వ్యవస్థకి చక్కటి రూపుని తెస్తుంది. వెన్నుపూస వ్యవస్థ మృదుత్వాన్ని సంతరించుకుంతుంది.  నడుమునొప్పి నివారిణి. ఎండొక్రైన్ గ్రంధులు తేజోవంతం అవుతాయి. పునరుత్పత్తి వ్యవస్థకి బలం చేకూరుతుంది. మలబద్దకాన్ని నియంత్రిస్తుంది. శారీరక వ్యవస్థ ఉత్తేజితమౌతుంది





వృక్షాసనం:
ముందుగా తాడాసనం వేయండి, ఈ ఆసనస్థితిలో కుడికాలుని పైకితీసుకొని మోకాలుదగ్గర మడవాలి. మడచినపాదాన్ని నెమ్మదిగా పైకి తీసుంటూ ఎడమ తొడఆధారంతో బాలెన్సింగ్ చేసుకూంటూ ఎడమపాదం ఆసరాతో నిలుచుండి దీర్ఘశ్వాసని తీసుకొని రేండుచేతులను ఊర్ధ్వముఖంగా పైకి నమస్కారముద్రలో తీసుకోవాలి. శ్వాసని పట్టివుంచి ఓ 15 సెకండ్లు ఆసనస్థితిలో కొనసాగాలి, మరల తాడసనంకి రావాలి. ఈ మారు ఎడమకాలిని మార్చి సాధన చేయండి. ఈ విధంగా 6 నుంచి 10 మార్లు చేయండి.

శరీరంలోని అదనపు కాలరీలను దహించడానికి, ఒబెసిటి నుంచి నార్మల్ స్థాయిని పొందడానికి రెగ్యులర్గా వీలు ఐనంత ఎక్కువ సమయం ప్రాక్టీస్ చేయండి. పాదాలు. గిరికలు, పిక్కలు, తొడలు, మోకాళ్ల కండరాలు కటి భాగాలు మృదుత్వాన్ని పొండుతాయి. వెన్ను బలోపేతం అవుతుంది. చదువుకొనే పిల్లలలో ఏకాగ్రతని పెంపొందిస్తూ బుద్దిమాంద్యాన్ని నిలువరిస్తుంది.  

కటి చక్రాసనం:
ముందుగా నిటారుగా నిల్చోవాలి.  నెమ్మదిగా శ్వాసతీసుకుంటూ రెండు అరచేతులు ఎదురెదురుగా భూజాలలెవల్లో వుండేట్లుగా ముందుకు సాచాలి. శ్వాసని బందించి రెండుచేతులు సమాంతరంగా వుంచి కటిభాగాన్ని కూడిపక్కకి తిప్పాలి, నిశ్వాసతో ఎడమవైపుకి కటిని తిప్పాలి. ఈ సాధన ఓ మూడునిముషాలు చేయండి. ఉధ్యోగస్తులకి, శారీరకశ్రమ తక్కువగా వుండే వ్యక్తులకు ఇది అనువైన ఆసనం.
కటి, వెన్నుపూస, భుజాలాకి, మెడ కండారాలను ఉత్తేజపరిచే చక్కటివ్యాయాయం. శ్వాసపై ద్యాసతో ఈ ఆసనం ప్రాక్తీస్ చేయాలి. మోకాలు, గిరికలు, పాదాలు, అదేవిదంగా భుజాలు, చేతులు, మణికట్ట్లు, అరచేతివ్రేళ్లు నిటారుగా వుంచి ఆభ్యాసం చేయడం ద్వారా కండరవ్యవస్థ బలోపేతం అవుతుంది, అది శారీరకదృడత్వాన్ని తీసుకవస్తూంది



త్రికోణాసనం:
ముందుగా కాళ్ళను విస్తృతపరచాలి. చేతులను భూమికి సమాంతరముగా చాపి వుంచాలి. శ్వాసను జోడిస్తూ కుడి చేతిని ఎడమ పాదానికి తాకించాలి, అదేవిధంగా చేతులను మారుస్తూ మరొకవైపు చేయాలి.

ఈ ఆసనసాధన ద్వార నడుము, వెన్నుపూస, ఉదరకోశాలు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి. తుంటి, భుజాలు, మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి. కిడ్నీలు సమర్థవంతంగా పనిచేయడానికి సహకరిస్తుంది. ఏసిడిటి, గ్యాస్ట్రిక్ సమస్యలు, అజీర్ణాలను తొలగించ్ఘడానికి ఉపయొగకారి. మెడ, భుజాల కండరాల వాపులు తగ్గుతాయి. పొత్తికడుపు కండరాలు శక్తివంతం అవుతాయి. జీర్ణక్రియ వేగవంతం అవుతుంది.





పవన ముక్తాసనం: 
ముందుగా శవాసనం వేసి దీర్ఘశ్వాసతీసుకుంటూ కుడికాలుని మోకాలువద్దమడచి చెస్టుపై ఒత్తిడిని తీసుకుంటూ మీ గడ్డందగ్గరికి తీసుకోవాలి. శ్వాసని నెమ్మదిగా వదులుతూ సాధారణస్థితికి రావాలి. ఈ మారు ఎడమకాలుతో చేయండి. తరువాత ఈ రెండుకాళ్లతో ఈ ఆసనస్థితిని కొనసాగించాలి.

ఈఆసనసాధనద్వార జీర్ణాశయంలోని గ్యాస్’లు, టాక్సిన్లు తొలగించబడి జీర్ణక్రియ క్రమబద్దీకరింపబడుతుంది. ప్రేవు వ్యవస్థలోని వాయువులు తొలగింపబడి విసర్జణవ్యవస్థ అరోగ్యవంతం అవుతుంది, మలబద్దకం నివారణకి సుగమం అవుతుంది. వెన్నుపూస వ్యవస్థకి, పొత్తికడుపు కండరాలకు బలం చేకూరుతుంది. మెరుగైన మెటబాలిజం ద్వార జీవక్రియ తేజోవంతమవుతుంది. బీపి, హార్టు. మెడ, స్లిప్ డిస్కు, హెర్నియ సంభందిత సమస్యలు ఉన్నవారు, ప్రెగ్నెన్సిలో ఉన్నవారు డాక్టరు సలహలని తీసుకొని మాత్రమే సాధన చేయాలి. 



మత్యాసనం:
ముందుగా దండాసనకి రావాలి. తరువాయి పద్మాసనం వేయండి. దీర్ఘశ్వాసని తీసుకొంటూ మోచేతుల ఆసరాతో నెమ్మదిగా తలభాగం నేలని ఆనేవిదంగా వెనుకకి వెల్లాలి.  దీర్ఘ శ్వాస తీసుకొని రెండు, మూడు పర్యాయలు సాధన చేయండి.

ఈ ఆసనసాధనద్వార వెన్నుపూస కండరాలు బలోపేతం అవుతాయి. మెరుగైన శ్వాసక్రియ ద్వార అస్తమాన్ని నియంత్రిసుంది. దీర్ఘశ్వాసక్రియద్వార శ్వాసకోశ వ్యవస్థ శుద్ది అవుతుంది. నడుము, తొడల దగ్గరి కొవ్వు కరగదానికి సహయకారి అవుతుంది.  మెడకండరాలు మృదుత్వాన్ని పొందడం ద్వార తలనొప్పులని నియంత్రిస్తుంది. తక్కువ శారీరకశ్రమ కలిగిన ఉద్యోగస్తులు ఈ ఆసనాన్ని రెగ్యులరుగా సాధన చేయడం అభిలషణియం.







సుప్తవజ్రాసనం: ముందుగా దండాసనకి రావాలి. తరువాయి వజ్రాసనం వేయండి. దీర్ఘశ్వాసని తీసుకొంటూ మోచేతుల ఆధారంగా నెమ్మదిగా తలభాగం నేలని ఆనేవిదంగా వెనుకకి వెల్లాలి. దీర్ఘ శ్వాస తీసుకొని రెండు, మూడు పర్యాయలు సాధన చేయండి ఈ ఆసనసాధనద్వార జీర్ణవ్యవస్థ తేజోవంతం అవుతుంది. శృంగార ఉద్దీపనకారి అవుతుంది. వెన్నుపూస వ్యవస్థ సానుకూలం అవుతుంది.  వెన్నునొప్పిని, స్లిప్ డిస్కు నివారించడంలో కీలకం అవుతుంది. సయాటిక నడుం నొప్పిని నివారించుకోవచ్చు. మోకాలు, చీలమండల వాపులను, కీళ్ల నొప్పులను సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు.  మెరుగైన కండర వ్యవస్థ, విసర్జన వ్యవస్థలకి మూలాధారం అవుతుంది.
 



హలాసనం:
మిమ్మలని యవ్వనవంతులుగా వుంచే ఆసనం. వెల్లకిలా శవాసనంలో పడుకోవాలి. దీర్ఘశ్వాసని తీసుకుంటూ పాదములు పైకి తీసుకొనివెళ్లి నిటారుగా ఉంచాలి, పిరుదుల వరకు పైకి తీసుకువెళ్ళాలి. మోకాళ్లని వంచకుండా నెమ్మదిగా కాలిబొటనవేళ్లు నేలని తగిలెట్లుగా కటిభాగాన్ని వెనుకకి తీసుకోవాలి.
ఈ ఆసనసాధనద్వార వెన్నుపూస, భుజాలకు బలం చేకురుతుంది. జీర్ణక్రియ ఉత్తేజితం అవుతుంది. కాళ్లు, తొడలు, పిక్కలు, కటి వ్యవస్థలు బలోపేతం అవుతాయి. థైరాయిడ్, పైరాథైరాయిడ్ గ్రందులు, మెడకండరాలు, సమర్థవంతంగా క్రియాభరితం అవుతాయి.  కండరవ్యవస్థ సహజత్వాన్ని పొందుతూ సమర్థవంతం అవుతుంది.   మానసికప్రశాంతతని పొందడానికి చక్కటివేదిక అవుతుంది..


సర్వాంగాసనం:
ముందుగా శవాసనం వేసి దీర్ఘశ్వాసతీసుకుంటూ మెల్లగా ఒక్కసారిగా కాళ్ళను పైకి తీసుకెళ్ళాలి. చేతులు నడుము భాగమున సహాయంగా ఉంచాలి.  ఉండగలిగినంత సేపు ఉండి పూర్వపుస్థితికి రావలయును.

ఈ ఆసనసాధన ద్వార థైరాయిద్ గ్రంధి ఉత్తేజితం అవుతుంది. మానసి కస్వస్థకి ఆలంబన అవుతుంది. నాడీమందల వ్యవస్థ జాగృతం అవుతుంది. మానసికఆందోళనలు, నైరాశ్యాలను, టెన్సన్’లను, భావోద్వేగాలను దూరంగావుంచడానికి నమ్మకమైన ప్రక్రియ. నిద్రలేమిని నివారించడానికి ఆచరించదగ్గ ఆసనసాధన. అంతర్గత శక్తులను ప్రభావితం చేస్తుంది. మానసిక వికాసాన్ని పెంపొందిస్తుంది. మెటభాలిజాన్ని మెరుగుపరుస్తూ జఠరాగ్నిని ప్రేరేపిస్తూ శరీరంలోని అదనపు కొవ్వుని కరగించడానికి సహయకారి అవుతుంది.





శలభాసనం:  
ముందుగా మకరాసనకి రావాలి. శ్వాసని తీసుకొని చేతులను సాఫీగా నేలను తాకేట్లుగా నడుముపక్కకి తీసుకవస్తూ కుడి పాదాన్ని పైకి లేపి శ్వాసనిబందించి ఓ ఐదు సెకండ్లు వుంచాలి. నిశ్వాసతో కుడిపాదాన్ని నేలకి తీసుకరావాలి. ఈ మారు ఎడమకాలుతో సాధన చేయండి. ఓ నిముషం ఈ సాధనకొనసాగించిన తరువాయి ధీర్గశ్వాసనితీసుకుంటూ రెండుకాళ్లని ఒకేమారుగా పైకిలేపి 3 నుంచి 5 సెకండ్లు వుంచుతూ ఈ రెండు నిముషాలు సాధనకొనసాగించండి.

ఈ ఆసనసాధనద్వార వెన్నుపూస దిగువభాగం, మణికట్లు, తుంటి, పిరుదుల కండర వ్యవస్థలకి బలం చేకురుతుంది. సయాటిక నొప్పులనుంచి ఊరట వస్తుంది. కండరల వాపులని తగ్గిస్తుంది.  కొవ్వు నడుము, తొడలు, పొత్తికడుపు భాగాలనుంచి కరిగి మృదుత్వాన్ని సంతరించుకోవడానికి సహయకారి అవుతుంది.
 


ధనురాసనం:
ముందుగా నుదురు నేలకి అభిముఖంగా వుండేలా బొర్లపడుకోవాలి. కుడి పాదాన్ని కుడిచేతివేళ్లతో, అదేవిదంగా ఎడమ పాదాన్ని ఎడమచేతివేళ్లతో పట్టుకోని మీ బాడిని పైకితీసుకోవాలి. అప్పుడు శరీరభంగిమ నాభి ఆధారంగా   ధనుస్సువలే వుంటుంది.  ఈ ఆసనస్థితిని ఒకటి నుంచి రెండు నిముషాలు కొనసాగించాలి. ఇలా కనీసం 2 నుంచి 3 సార్లు చేయాలి. 

ఈ ఆసనసాధనద్వార వీపు, పొట్టకండరాలు ఆరోగ్యవంతం అవుతాయి. పునరుత్పత్తివ్యవస్తని హెల్తీగా వుంచడానికి తోడ్పడుతుంది. చాతీ, మెడ, భుజాల కండరాలు అరోగ్యవంతంగా పనిచేస్తాయి. కండర వ్యవస్థ మృదుత్వాన్ని పొందుతూ అలసటలనుండి రక్షణగా నిలుస్తుంది. మానసిక అశాంతులను దూరం చేస్తుంది.

చక్రాసనం:
ముందుగా శవాసనం వేయాలి. నెమ్మదిగా శ్వాసని తీసుకుంటూ పాదములు పిరుదుల వద్దకు తీసుకువచ్చి నేలకు త్ర్రాకించాలి. చేతులను పైనుండి తీసుకువెళ్ళి తలకు ఇరువైపులా నేలకు త్రాకించాలి. సుధీర్ఘ శ్వాస తీసుకుంటూ చేతుల సాయంతో శరీరాన్ని పైకి తీసుకురావలి. వుండగలిగినంతసేపు వుండి పూర్వపు స్థితికి రావాలి. ఇలా కనీసం 2  సార్లు చేయాలి.

ఈ ఆసనసాధనద్వార జీర్ణకోశం, ఉదరకోశం, శ్వాసకోశం, హృదయకోశాలు ఉత్తేజితం అవుతాయి. వీపు, వెన్నుపూస కండరాలు బలోపేతం అవుతాయి. తొడకండరాలు, కటి వ్యవస్థ బలపడుతాయి. భుజాలు, కీళ్ల వ్యవస్థలు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి.  మెరుగైన మెటబాలిజానికి తోడ్పడుతుంది.  అడ్రినాల్, థైరాయిడ్  గ్రంధి వ్యవస్థలని మెరుగుపరుస్తుంది. అఫీసుల్లో పనిచేసే ఉద్యోగస్తులు జీవనశైలిలో ఆరోగ్యకరమార్పుగా మార్పుగా దీనీని అభ్యసించాలి.  ఈ ఆసన నిరంతర సాధనద్వార టెన్సన్, స్ట్రెస్ లని సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు.  

పూర్వోత్తాసనం:
ముందుగా ధండాసన స్థితికి రావాలి. రెండు చేతులను వెనక్కి తీసుకొని వాటి ఆధారంగా మొత్తం శరీరాన్ని అరిపాదాల ఆధారంతో పైకి లేపి వుండగలిగినంతసేపు వుండాలి, తిరిగి ధండాసన స్థితికి రావాలి. శ్వాసని లోనికి తీసుకొని ఆసనస్థితిలో కొనసాగాలి. ఇలా కనీసం 2 నుంచి 3 సార్లు చేయాలి.

ఈ ఆసనసాధనద్వార కాలిపిక్కలు, భుజాలు, మోచేయి, ముంజేయి, మణికట్లు, గుండె, వెన్నుపూస, వీపు కండరాలు బలోపేతం అవుతాయి. మనస్సుకి ఆహ్లదాన్ని చేకూరుస్తుంది. స్త్రీలలో ఋతుసమస్యలకి ఉపకరిస్తుంది. 


పశ్చిమొత్తాసనం;
ముందుగా ధండాసన స్థితికి రావాలి. అరచేతులను నేలకు ఆనిస్తూ వెన్నుపూస నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత   నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులను 90 డిగ్రీల కోణంలో నిట్టనిలువుగా లేపి, దీర్ఘ శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాసను వదులుతూ వెన్ను, మెడ వంచకుండా ముందుకు వంగి నుదిటిని మోకాళ్ళకు తాకిస్తూ చేతులతో కాలిబొటన వేళ్లను పట్టుకోవాలి. ఈ స్థితిలో మోకాళ్లు పైకి లేపకూడదు. ఈ భంగిమలో శ్వాస తీసుకుని వదులుతూ ఉండగలిగినంత సేపు ఉండి తర్వాత మెల్లగా శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి. ఇలా కనీసం 4 నుంచి 5 సార్లు చేయాలి. తొలిసారి ఈ ఆసనం సాధన చేసేవారికి, పెద్ద పొట్ట ఉన్నవారికి తల మోకాళ్ల మీదికి రాకపోవటం, ఆసనం మధ్యలో మోకాళ్ళు పైకిలేపటం వంటి ఇబ్బందులు ఎదురుకావడం సహజమే. అయితే సాధన చేసేకొద్దీ ఈ లోపాలను సవరించుకోవచ్చు.  

ఈ ఆసనసాధనద్వార కిడ్నీలు, లివరు, పాంక్రియాస్, ప్రేవువ్యవష, పునరుత్పత్తి వ్యవస్థలకి సానుకులత వస్తుంది. స్త్రీలలో ఋతుసమస్యలకి ఉపకరిస్తుంది. మానశికఆందోళనలకి, మైగ్రైన్లకి చెక్ పెడుతుంది. జీర్ణక్రియ మెరుగౌతుంది. ఒబెసిటి నియంత్రణకారి. వెన్నుపూసని తెజోవంతపరుస్తుంది.


నటరాజాసనం:
ఈ ఆసనం ఓ నాట్యభంగిమని పోలి వుంటుంది. నిటారుగా నిలబడి కుడికాలు వెనుకకు తీసుకుని చేతితో పాదం పట్టుకుని లాగాలి. సుధీర్ఘ శ్వాస తీసుకుంటూ ఎడమచేయి ముందుకు చాపాలి. తరువాత కాళ్ళను మార్చి చేయాలి. ఇలా కనీసం 5 నుంచి 6 సార్లు చేయాలి.

ఈ ఆసనసాధనద్వార పాదాలు, గిరికల సానుకూలతలకి. తొడలు, పొత్తికడుపు కండరాలు తెజోవంతం కావడానికి సాధన చేయండి. లోబిపి ఉన్నవారు ఈ సాధన చేయకండి. ఆరంభంలో తొడలు క్రాంప్సుకి లోనుకావచ్చు. సరీయిన ఆసనస్థితిద్వార దీనిని అధిగమించవచ్చు. పూరక స్థితిలో ఆసనసాధన కొనసాగించాలి.


ఊత్కతాసనం:
ముందుగా కాళ్ళను విస్తృత పరచి నిటారుగా నిలుచోవాలి. శ్వాసని తీసుకుంటూ రెండు చేతులను భూమికి సమంతరంఘ ముందుకు సాచి వుంచాలి. నెమ్మదిగా శ్వాసక్రియని కొనసాగిస్తూ మోకాళ్లను వెనుకకి వంచుతూ తొడలని భూమికి సమంతరంగా వుండేట్లుగా కటిభాగాన్ని కిందికి తీసుకోవాలి. ఈ భంగిమలో శ్వాస తీసుకుని వదులుతూ ఉండగలిగినంత సేపు ఉండి తర్వాత మెల్లగా శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి. ఇలా కనీసం 5 నుంచి 10 సార్లు చేయాలి. ఆహరం తీసుకొనివుంటే ఈ ఆసనసాధనకి కనీసం మూడు నుంచి నాలుగు గంటల వ్యవదిని తప్పక పాటించాలి.

ఈ ఆసనసాధనద్వార బలమైన కాళ్లు, చేతుల వ్యవస్థ మీ సొంతం. గుండె మరియు డయాప్రంల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. యవ్వనవంతులుగా తీర్చుతుంది. ఉదరకోశ వ్యవస్థ తెజోవంతంకావడానికి సహయకారి అవుతుంది. ఆరంభంలో ఓ ఆరనిముషం సాధన చేయండి నెమ్మదిగా మీ ఆసక్తి మేరకు వ్యవధిని పెంచుకోండి.


ప్రతి యోగాఆసనం సరిఅయిన శారీరకభంగిమలలో పదిమార్లు దీర్ఘశ్వాసలని కేవలం ముక్కుద్వారానే కొనసాగించాలి, ఇది సుమారు 40 సెకండ్ల ఆసనస్థితి. ప్రతి ఆసనాన్ని కనీసం మూడునిమిషాలు కొనసాగించాలి.
  •  మీకు బిపి, సుగర్, నిద్రలేమి, బ్రాకైంటీస్, సైనస్, ఒబెసిటి లాంటివి ఇప్పటికే ఉంటే వాటిని సరియైన యోగాసన సాధనతో నివారించుకోవచ్చు.
  • సరైన యోగశిక్షణలో మనలోని అధిక కేలరీలు ఖర్చు అవుతాయి. బరవు తగ్గాలనుకొనేవారికి యోగసాధన చాల ఉపకరిస్తుంది. 
  • యోగాభ్యాసంతో రోజులోవచ్చే ఒత్తిడి, మానసికవేదనల వంటివి తగ్గించుకోవచ్చు. పని ఒత్తిడితో మీకు తరచుగా కోపం వస్తూవుంటే అటువంటప్పుడు ఇది బాగాపని చేస్తుంది

ఆరంభంలో కొందరికి కొన్నిఆసనాలు వేయదం కష్టం అనిపిస్తుంది. యోగసాధనతో శారీరక సానుకులత మెరుగౌతుందిఆరంభంలో కాలివేళ్లని చేతివేళ్లతో నడుమునిమోకాళ్లని వంచకుండా అందుకోవడానికి ఇబ్బందిపడుతారుకాని కొన్నిరోజుల్లొ తక్కువ ప్రయాసతో చేయగలుగుతారుఅదేవిదంగా ఆరంభంలో మీ భుజాలుకటితొడలుకాలిపిక్కల కండరాలనొప్పులు మిమ్మ్మల్ని ఆందోళనకి గురిచేయవచ్చు కాని కొన్నిరోజుల్లొ  కండరాలు తమ సహజ మృదుత్వాన్ని సంతరించుకుంటాయినొప్పులు మాయం అవుతాయి.

గర్భిణిస్త్రీలుకూడా నిరభ్యంతరంగా యోగాసన సాధనని కొనసాగించవచ్చుఆసన స్థితులను వారి శారీరక   అనుకూలరీతీలో మాత్రమే కొనసాగించాలియోగ సాధన తల్లికిబిడ్డకి మరింత సన్నిహితాన్ని పెంచుతుందికుండలిని**యోగసాధన ఆచార్యుల సమక్షంలో మెళుకువలను గ్రహించి మాత్రమే సాధన చేయాలిఇది ఒత్తిడినైరాశ్యాంఅలజడులని నియంత్రించి ప్రశాంతతనిఅనురాగా భావాలని పెంపొదిస్తుందిశారీరక సమతుల్యతల సాధనద్వార నాడీమండలంకండరాలు సమతుల్యతలని పొందుతాయికండరాల వాపులు, నొప్పులని, నడుము నొప్పులను నివారిస్తుందిసుఖప్రసవానికి సహయాకారి అవుతుందిఇంట్లో యోగసాధన మీ జీవిత భాగస్వామితో కలసి/సమక్షంలో కొనసాగించండి
కేవలంశ్వాసపై ద్యాసతో ప్రాణయామని లయబద్దంగా రోజుకి మూడుమార్లుగా ఏడు నుంచి ఎనిమిది వారాలు   కొనసాగించడం ద్వార థైరాయిడు సమస్యలని సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు

ఆరంభంలో మీరు నేర్చుకున్న అన్ని ఆసనాలను ప్రాక్టీస్ చేయండిబరువు తగ్గడం, బ్లడ్ గ్లూకోజు లెవల్సుతగ్గడం లాంటి అవసరాలను ధృష్టిలో ఉంచుకొని ప్రత్యేకించి కొన్ని యోగాసనాలను సాధనచేయాలి.

*National Center for Biotechnology Information
మీకు జీవితకాలం  గ్యారంటీ తో  ఎటువంటి షరతులు లేకుండా ఓ అముల్య అభరణం!


           
యోగ - బాక్ పెయిన్
సాధరణంగా చాలమందిని వేదించే అనారోగ్య సమస్యలలో వెన్నునొప్పి అనబడే బాక్ పెయిన్, నడుమునొప్పి, మెడనొప్పి అనేది ఒకటి. కారణం ఎదైన అది రాకుండ జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది. ప్రస్తుత జీవ నవిధానంలో నడుమునొప్పి లేని వారు చాల తక్కువ.     
నడుమునొప్పి ఎందుకు వస్తుంది?
·       సాధారణంగా వచ్చే నడుమునొప్పి ముఖ్యంగా ఇటివల జీవనవిధానంలో వచ్చిన మార్పులే ప్రధానకారణం. నేటిఉద్యోగాలు గంటల తరబడి నిశ్చలస్థితిలో పనిచేసే కోవకి చెందినవే.  ఆ నిశ్చలస్థితిలో వెన్నముకని వంచి కూర్చొనేవిధానమే నడుంనొప్పికి, అదేవిధంగా ఆ సమయంలో మెడవంచి చదివేతీరు, మెడఎత్తి చూసేవిధానం మెడనొప్పికి కారణం అవుతున్నాయి.
·       కొందరిలో పడక వెన్నుకి సపోర్టుగా లేక వెన్నునొప్పికి కారణమవుతుంది.  అవసరమైన మార్పులతో పడుకొనే విధానాన్ని వారు మార్చుకోవాలి.
·       కొందరిలో పని టెన్సన్ వల్ల నడుం కండరాలు సంకోచిస్తాయి, రక్త సరఫరా కటిభాగానికి తగ్గవచ్చు. దీనివల్ల నడుం నొప్పి వస్తుంది.
·       ఫ్యాషన్ పేరిట వాడే ఎగుడు దిగుడు చెప్పులు, ఎత్తుమడమల చెప్పులు రక్తప్రసరణకి అడ్డంకిగామారవచ్చు, కండరాలు బలహీనపడవచ్చు, నడుమునొప్పికి కారాణం కావచ్చు.
సరిలేని శరీరభంగిమలు వెన్నుపూసలని అధిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. దీనికి సరి అయిన జాగ్రత్తలు సకాలంలో తీసుకోకపొతే ముందు ముందు అనేక సమస్యలకి ఇవి కేరాఫ్అడ్రస్ గా మారే ప్రమాదం వుంది. కూర్చునే విషయాల్లో, చూసే పద్దతుల్లో, పడుకొనే పద్దతుల్లో, నడిచే విధానాల్లో కొద్దిపాటి మార్పులని పాటించడంద్వారా ఈ సమస్యలకి చెక్ పెట్టవచ్చు.
ఇందుకుగాను రోజు ఓ ఇరవైనిముషాలు వజ్రాసనం ప్రాక్టీసు చేయడంవల్ల మెరుగైన శరీరభంగిమలని సాధించడంద్వార వెన్నుపూస సాధరణస్థితికి చేరడానికి దోహదం అవుతుంది, ఆవిధంగా ఈ సమస్యని దూరంచేసుకోవచ్చు.
ఆహరశైలిలోని మార్పులు ముఖ్యంగా అధిక కెలరీలువున్నా ఆహరాలని డైలీ అదేపనిగా తీసుకోవడం మనలని ఒబెసిటికి దగ్గరచేస్తున్నాయి. ఒబెసిటి వెన్నుపాముని అధిక ఒత్తిడికి, భారానికి గురిచేస్తుంది. బరువు నడుము నొప్పికి కారణం అయితే 5 నుంచి 6 కిలోల బరువు తగ్గడంద్వారా నడుమునొప్పిని అదుపులోనికి తెచ్చుకోవచ్చు. ఇందుకుగాను లో కేలరిలు కలిగివున్న పోషకాహరాలని ప్రత్యామ్నాయంగా తీసుకోవాలి.

వెన్నుపాము ఏ పనులని చేస్తుంది?
శరీరంలోని నాడీమండల వ్యవస్థకి వెన్నెముక ఓ రక్షణకవచంలా వుంటూ అన్ని ప్రధాన అవయాలను అనుసంధానిస్తూ శరీరాకృతిని పరిరక్షించడంలో కీలకపాత్రని పోషిస్తూవుంటుంది. వెన్నెముకకు తోడుగా కండరాలు, లిగ్మెంట్లు, డిస్కులుంటాయి.  వెన్నెముక సులభంగా వంగడానికి డిస్కులు , లిగ్మెంట్లు తోడుగావుంటాయి. వెన్నుపూసల అమరికనే వెన్నుపాము అనివ్యవహరించే వెన్నెముక. ఈ వెన్నుపూసల మధ్య రబ్బరు కుదురులాంటి మృదు  పదార్ధం సాగే గుణాన్ని కలిగివుంటుంది. దీనిని డిస్కు అంటారు. డిస్కులు వెన్నముక కదలికలకి షాక్ అబ్జార్బర్సు  లా పనిచేస్తాయి
వెన్నుపాము పొడవున ఎన్నో నరాలు వెలుతుంటాయి. మెడభాగం నుంచి వెళ్లే నరాలు చేతుల్లోకి, నడుమునుంచి వెళ్లేనరాలు కాళ్లలోకి వెళ్తూ వెళతాయి. వీటిలో కొన్ని నరాలు మూత్రకోశం, మలవిసర్జన భాగంతోపాటు లైంగిక బాగాల్లోకి వెళతాయి. డిస్కుసమస్యలు కలిగివున్న కొందరిలో అంగస్తంభన, శ్రీఘ్రస్కలనం వంటి లైంగిక సమస్యలు కూడా అగుపిస్తాయి.

డిస్కు సమస్యలు ఎందుకు వస్తాయి?
ఆధికబరువులను ఎత్తడం, ఎక్కువదూరం అదే పనిగా రన్నింగ్  చేయడం, రోజంతా వంగి పని పనిచేయడం, వెన్నేముకకి ప్రమదవశాత్తు దెబ్బలుతగలడం, గతుకులరోడ్లలో వాహనప్రయాణాలు, వయసుపెరిగేకొద్ది వచ్చేమార్పులు ,సరైయిన శారిరక భంగిమలని పాటించకపోవడం డిస్కులపై ఒత్తిడి పెరగడానికి డిస్కులలో అరుగుదల, తరుగదలలికి కారణమవుతున్నాయి. సంవృద్దిగా నీళ్లుతాగడం డిస్కుల అరుగుదలలకి, తరుగుదలలకి చెక్ పెట్టడానికి ఓ మంచి టెక్నిక్ అవుతుంది.

బలమైన వెన్నువ్యవస్థకి అభ్యసించదగిన యోగాసనాలు.
కటిచలనాసన; మార్జాలసన; శలభాసన; పశ్చిమోత్త
  •  గుండె బాగా కొట్టుకుంటుంది.
  •  శరీరం అంతటా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
  •  కనీసం 200 క్యాలరీలు (ఇ్చజూౌటజ్ఛీట) ఖర్చు అవుతాయి.
  •  మంచి కొవ్వు (ఏఈఔ) పెరుగుతుంది.
  •  చెడు కొవ్వు (ఔఈఔ) తగ్గుతుంది.
  •  ఇన్సులిన్‌ సూక్ష్మత పెరగడంతో షుగర్‌ వ్యాధి అదుపులోకి వస్తుంది.
  •  రక్తపోటు నడక మొదలు పెట్టిన మొదట్లో కొద్దిగా పెరిగినా తరువాత అదుపులోకి వస్తుంది.

  • - షుగర్‌, రక్తపోటు మూలంగా వచ్చే గుండె, కిడ్నీ, పక్షవాతం, నరాల బలహీనత, భుజం నొప్పి వంటి కీలు, కండరాల బాధలు, కంటి లోపాలు తదితర సమస్యలను వీలెైనంత వరకు నిర్మూలించవచ్చు.ఇవే కాకుండా నడక మూలంగా మెదడుకి ఎల్లప్పుడు రక్తప్రసరణ అందుబాటులో ఉండడం మూలంగా మెదడు బాగా చురుగ్గా పని చేస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది, నిద్రలేమి సమస్య ఉండదు. కొంతవరకు వృద్ధాప్యం వల్ల వచ్చే సమస్యలు కూడా తగ్గించవచ్చు.



    నడకకు సంబంధించిన కొన్ని నవీన్ సలహాలు :
    meniscus
    • నడకకు 15 నిలతో మొదలుపెట్టి నడిచే సమయాన్ని 30-45 నిల వరకు పెంచండి.
    • రోజులో ముపె్పై నిలు ఏకధాటిగా లేనిచో 10 నిలు పాటు వంతులుగా 5 సార్లు నడవచ్చు.
    • బ్రిస్క్‌ వాకింగ్‌ (ఆటజీటజు ఠ్చీజూజుజీ).


    • తీసుకోవలసిన జాగ్రత్తలు:
      • ఎక్కువ సమయం నిల్చోవడం తగ్గించాలి.
      • నొప్పిని పట్టించుకోకుండా నడవడం మంచిది కాదు.
      • పదే పదే మెట్లు ఎక్కడం దిగడం తగ్గించాలి.
      • వెస్టెర్న్‌ టైప్‌ కమోడ్‌ ఉపయోగించాలి.


      • వ్యాయామం:
        • మోకాళ్లు నొప్పి లేనంతవరకు నడవడం అతి ముఖ్యమైనది.
        • స్థరమైన సైకిల్‌ తొక్కితే మంచిది.
        • ఈత కొట్టడం చాలా మంచి వ్యాయామం.


        • ఇవన్నీ చేసినప్పటికీ నొప్పి తగ్గకపోతే, కొన్ని అడుగులు కూడా నడవడం ఇబ్బందికరంగా ఉంటే వెంటనే ఎముకల వెైద్య నిపుణుడిని సంప్రదించి శస్త్ర చికిత్స చేయించుకోవడం అవసరం. దీనినే టోటల్‌ నీ రీప్లేస్‌మెంట్‌ (ఖీౌ్ట్చజూ ఓ్ఛ్ఛ ్ఛఞజ్చూఛ్ఛిఝ్ఛ్ట) లేక కీళ్ల మార్పిడీ అంటారు. ఆర్టిఫిషియల్‌ మెటల్‌ ఇంప్లాంట్‌తో కీళ్ల మార్పిడి చేస్తారు.శస్త్ర చికిత్స తదుపరి కీళ్ళకు తగిన జాగ్రత్తలు మోకాళ్ళ వ్యాయామం నడిచే పద్ధతులు తెలుసుకోవడం ఫిజియోథెరపి అవసరం. ఇప్పుడు శస్త్ర చికిత్సను 5-6 సంలు వాయిదా వేయడంతో పాటు నొప్పులతో బాధపడుతున్న వాళ్ళ జీవర సరళిని పెంపొందించుటకు ఒక కొత్త రకమైన పట్టీ (బ్రేస్‌) ‘అన్‌లోడర్‌ వన్‌’ అందుబాటులో ఉంది. ఈ పట్టీ వేసుకొని నడిస్తే శరీరం యొక్క బరువు కీళు చుట్టూ సరిసమానంగా పడడంతో కీళుకి నష్టం వాటిల్లదు, నడిచినా నొప్పి తెలియదు.

          •  క్రమం తప్పకుండా ప్రతిరోజు కనీసం 30 నిలు నడవడం మూలంగా అనేక ఆరోగ్య ఫలితాలు లభిస్తాయి.
          • ఇప్పుడు మోకాలు చుట్టూ ఉన్న కండరాలకు బలం చేకూరుతుంది.
          • కీళు సులువుగా కదులుతుంది.
          • ఎముకలు బలపడతాయి.
          • బ్యాలెన్స్‌ పెరగడంతో తృటి ప్రమాదాలు తగ్గుతాయి.

          • చేతులు బాగా ఊపుతూ నడవగలిగినంత వేగంగా నడిస్తే చమట పడడంతో పాటు గుండె వేగంగా కొట్టుకుంటుంది. దీనితో మంచి ఫలితం దక్కుతుంది.

కామెంట్‌లు లేవు: