10, జనవరి 2021, ఆదివారం

చలి కాలం లో కీళ్ల నొప్పి నివారణకు ఈ లింక్స్ లో చూడాలి అవగాహన కోసం మాత్రమే


నొప్పులు నివారణకు నడిమింటి నవీన్ సలహాలు అవగాహన కోసం  , Pains




  • శరీరములో అంతర్గతం గా ఉండే బాధలు నొప్పి రూపం లో బహిర్గాటమవుతాయి . నొప్పులు వాటంతట అవేతగ్గిపోవచ్చును ,లేకపోతె మాత్రము అంతర్గత బాధకు చికిత్స చేయించుకోవాలి . ... లేనియెడల శారీరకం గానుమానసికం గాను దాని ప్రభావము కనిపించును .
రకరకాల నొప్పులు :
గుండె లో మంట నొప్పి : జీర్ణాశయం లోని హైడ్రోక్లోరిక్ ఆమ్లం వల్ల కడుపులో GERD ,ఈసోఫేజియాల్ రిఫ్లెక్ష్ , హైపెర్ అసిడిటీ , అల్సర్ వచ్చి మంట ... నొప్పి రావచ్చును .
  • 1 . Antacids ... Digene , gelusil వంటివి చప్పరించడం వలన అసిడిటీ తగ్గును .
  • 2. anti ulcers ... ulsedin , Gastragin, వంటివి వాడితే నొప్పి తగ్గును ,
  • 3 .PPI ... మందులు ,, Ocid , Rabzer-D, pantaz --మున్నగునవి అసిడిటీ ని తగ్గించును ,
  • 4. నీరు ఎక్కువగా త్రాగాలి ,

ఫైల్స్ : మలాశయం చుట్టుఉండీ లోపల సిరల వాపువలన ఫైల్స్ వ్యాధి వస్తుంది . విరోచనం అయ్యేటపుడు నొప్పి ఉండును ఒక్కో సరి రక్తము పడవచ్చును .
  • 1. ఫైల్స్ ముడుచుకునేందుకు ఆయింట్మెంట్ ... pilex ,xylocain , hedensa ,proctosedyl ..ఏదో ఒకటివిరోచనం అయినతరువాత ఉదయము ,రాత్రి ఉపయోగించాలి ,
  • 2. ఒక తొట్టె లో గోరువెచ్చని నీరు వేసి దానిలో గుదము (Anus) మునిగేలా రోజు 15-20 నిముషాలు కూర్చుంటేవాపు, నొప్పి తగ్గును ,.
  • 3 . pilex మాత్రలు రోజుకు మూడు చొప్పున్న 2 వారాలు వాడాలి
  • 4. infection తగ్గడానికి ... antibiotic_ciprodex TZ రోజుకి 2 చొప్పున్న 2 వారలు వాడాలి.
  • 4. నొప్పి తగ్గడానికి ... Nise మాత్రలు 1 ట్యాబు.రోజుకి ౩ సార్లు 2 వారలు వాడాలి.
  • 5 . ఆహారములో ఎక్కువగా పీచు పదార్ధము తీసుకోవాలి .. విరోచనము సాఫీ ఆవదానికు నీరు ఎక్కువ త్రాగాలి .
  • 2-3 వారాల్లో తగ్గక పొతే ఆపరేసన్ ఆవాసము ఉండవచ్చును .

sun burns : సూర్య రశ్మి లోని ఆల్ట్రా వయొలెట్ కిరణాలు వల్ల చర్మపు కణాలూ వాచీ నరాలు ఇర్రితేట్ అయి నొప్పి కలుగును . చర్మం ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇదే సన్ బర్న్ .

  • చల్లని తడి గుడ్డ వాపు పై వేయాలి ,
  • Brufen 400 mg . రోజు కి రెండు వాడితే నొప్పి తగ్గుతుంది .
  • స్కిన్ క్రీం (sun shade , UV guard ..మొదలగునవి) ఎండలోకి వెళ్ళే ముందు రాస్తే బాగుంటుంది ),
  • చర్మము పై వాపు , పోక్కులకు , sofradex ointment రాస్తే మంచిది .
  • 900 micrograms విటమిన్ A , 15 mg vit.E, 500 mg vit.C రోజుకి ఒక్కొక్కటి చొప్పున్న ౨ వారాలువాడాలి.

కార్పాల్ టన్నెల్ సిండ్రోం (Carpal tunner Syndrome): ముంజేతి నుండి మని కట్టు దాకా ఉండే ఒక నరం వాచిన , బాగా నొక్కబడినా ఈ సమస్య తలెత్తుతుంది . చెయ్యి ఎటు తిప్పిన నొప్పి ఉండును .

  • రాత్రి వేళలందు టైపింగ్ , డ్రైవింగ్ చేసేటపుడు .. రెస్ట్ స్ప్లింట్ వాడాలి ,
  • linemace (nimsulide 100 mg) రోజుకి 2- 3 చొప్పున్న 2 వారలు వాడాలి ,
  • Dicloface CI ointment (Diclofenec ointment). పగటిపూట రాయాలి .
  • Steroids (Medral 5 mg ) రోజుకి 3 చొప్పున 2 వారలు వాడాలి , Dose ను teparing చేస్తూ ఆపాలి .
  • తగ్గక పొతే ఎముకుల డాక్టర్ కి చూపించి శస్త్ర చికిత్స అవసమైతే చేయించు కోవాలి,

Tendonitis : కండరాలు , ఎముకలో బంధించే స్నాయువులు వాచిన , శ్రమకు లోనైనా , ఇర్రితేట్ ఆయినా కీళ్లలో నొప్పి కలుగుతుంది . భుజము ,మోచేయి, మోకాలు వంటివి కదపడం కాస్త మవుతుంది .

  • సంబంధిత ప్రదేశం ఒక వరం కడపకపోతే బాధ తగ్గుతుంది .
  • ఐస్ అప్లై చేసే మంచిది - రోజుకు మూడు .. నాలుగు సార్లు చేసే బాగుండును ,
  • కంబిఫ్లం (ఇబుప్రోఫెన్ + పరసుతమోల్) రోజుకి ౨ లేదా ౩ వరం రోజు వాడాలి ,
  • Calcium Sandoz (కాల్సిం + విటమిన్ C) మాత్రలు రోజుకు రెండు ఒక వరం వాడాలి
  • పోవేర్గేసి ( Diclofenec) ointment పైన లేపనం గా రాయాలి .
  • వారం రోజులలో తగ్గక పొతే మంచి phisioterapist ని కలిసి treatment తీసుకోవాలి
మైగ్రిన్ తలనొప్పి(Migrin Headach) : మెదడు లోని రసాయనాలలో వచ్చే మార్పుల వల్ల న్యురోపెప్తిడ(neuro peptides) ఉత్తెజితమవుతాయి . అది మెదడు యొక్క కవరింగ్ పై చర్య చూపుతుంది .. ఫలితంగా అది రక్త సరఫరా , వాపు కలుగుతాయి . ఫలితంగా వచ్చే తలనొప్పి కొన్ని గంటల నుండి రోజుల వరకు ఉండవచ్చును .బాగా ఎక్జైట్ అయ్యే స్వభావం గలవారికి, స్త్రెస్స్ అనుభవించే వారికి మైగ్రేన్ రావచ్చును . మైగ్రేన్ కి సరియైన మందు లేదు .
నివారణ కోసం ...
  • రెస్ట్ తీసుకోవాలి , టెన్సన్ లేకుండా ప్రశాంతం గా ఉండాలి ,
  • migranil మాత్రలు రోజుకి ౩ చొప్పున్న 2-3 రోజులు వాడాలి
  • Dolomed (ibuprofen +paracetamol) రోజుకి 2 -3 చొప్పున నొప్పి తగ్గిన వరకు వాడాలి .
  • డాక్టర్ సలహా పై " tryptans" మందు వాడాలి
  • మేగ్నేసియం , రిబోఫ్లావిన్ ఉన్నా విటమిన్ మాత్రలు వాడితే మైగ్రేన్ తరచూ రావడం ఆగును .

పంటి నొప్పి (Tooth Ach) : పంటి పై ఉండే గార లో బాక్టీరియా నివాసముండి ,నోటిలో ఉన్నా తీపిపదర్దాములను , పిందిపదర్దాములను తినడం వలన ఏర్పడే ఆమ్లాలు పంటి ఏనామేల్ పై దెబ్బతీయును .. తద్వారా ఏనామేల్ పాడవడం వలన ఇన్ఫెక్షన్ ... పంటి నరాలు , మూలభాగము (root of Tooth) లో చేరి కణజాలము ,నాడులు చెడిపోవడం వలన పంటి నొప్పి కలుగుతుంది .
చూచనలు ....
  • ప్రతిరోజూ రెండుపూటలా దంత దవము (బ్రెష్ చేయడం) అలవాటుగా చేసుకోవాలి ,
  • అతిపులుపు , అతి వేడి పదార్దాలు తినకూడదు .
  • రాత్రి పుట ఆహారము తన్నతరువత పళ్ళు నోరు బాగా కడుగుకోవాలి .
  • నొప్పి తగ్గడానికి Flexon MR (ibuprofen+paracetamol +chloroxazone).. మాత్రలు రోజుకి 2 చొప్పున 3-4 రోజులు వాడాలి
  • antibiotic .. సిఫరన్ కట్ రోజుకు ౨ మాత్రలు 3-4 రోజులు వాడాలి ,
  • విటమిన్ చ .. 500mg రోజుకి రెండు చప్పరించాలి ,
  • Hexin moutha wash రెండుపుతల పుక్కలించాలి
  • ఇంకా తగ్గక పొతే .. దంత వైద్యుని సంప్రదించి ట్రీట్మెంట్ తెసుకోవాలి.
చెవి పోటు (Ear Ach) :
పెద్దవాల్లలోను , చిన్న పిల్లలలోను చెవి నొప్పి చాలా సాధారణము వస్తూ ఉంటుంది . బాహ్య చెవి లేదా మధ్య చవి ఇన్ఫెక్ట్ అవడము వలన ఈ భాద కలుగుతుంది . గులిమి తీసే ప్రయత్నం లో చెవి లోపల భాగాలు గాయమవడము , పురుగులు , చీమలు , బయటి చిన్న వస్తువులు చేవిలోపల ఇరుక్కుపోవడము వలన సాధారణము గా చెవి పోటు కలుగుతుంది .
చెవి చుట్టూ ఉన్నా ఇతర అవయవాలు ఏదైనా జబ్బుతో బాధపుడుతున్నపుడు కుడా చెవి నొప్పి రావచ్చును ..
ట్రీట్మెంట్ :
నొప్పి నివారణ మాత్రలు :
  • combiflam(ibuprofen + paracetamol) 1 మాత్ర రోజుకి ముడుసార్లు .3-4 రోజులు.
  • Antibiotics : Cifran ct (ciprofloxacin+tinidazole)- ౧ మాత్ర రోజుకి రెండు సార్లు -- 3 - 4 రోజులు

  • Drep చెవి డ్రాప్స్ 2-3 చుక్కలు రోజుకి 4 సార్లు వేయాలి .


లో బ్యాక్ పైన (Low Back Ach) : నడుము లోని కండరాలు బాగా సగాదీసినపుడు అక్కడ కొన్ని రసాయనాలు ఉత్పత్తి అయి నాడుల చివరిభాగాలను ఉత్తేజ పరుస్తాయి .. ఆ పర్యవసానమే Low Back pain
సూచనలు ---
  • రెస్ట్ తీసుకోవాలి , ఎక్కువ బరువులు ఎత్తకూడదు , కస్తరమైన వ్యాయామము చేయ కూడదు .
  • కందర్లు రిలక్ష్ అవడానికి దోహదం చేసే మందులు _ chlormezanone ,chloroxazone , tizanidine వాడాలి
  • నొప్పి తగ్గడానికి ఉపయోగించే మందులు _ brufen 400, nise 100mg , diclofenac 50mg, రోజికి 3 -4మాత్రలు ఒక వారం రోజులు వాడాలి .
  • నడుము పై లేపనం - combiflam ointment , powergesic ointment రాయాలి .

బహిష్టులో నొప్పి : (Menses Pain) : కొంత మంది స్త్రీలకు నేలసై రుశ్రావము లో నొప్పి వచ్చును . దీనికి అనేక కారణాలు ఉన్నాయి . (పూర్తి వవరాలాకోసం ఇంకో వ్యాసము చూడండి) . కరము ఏదైనా తక్షణ నివరకోసం సూచనలు :
  • రెస్ట్ తీసుకోవాలి , బహిష్టులో నొప్పి సర్వ సదరమైనది .. టెన్సన్ ఫీలవకూడదు .
  • నొప్పి తగ్గేందుకు వేడినీళ్ళ సంచి (హాట్ వాటర్ బాగ్) పొట్టి కడుపు పై ఉంచాలి .(గోరువెచ్చని నేరు)
  • Dysmen (dicyclomin hcl+Mefanamic acid) రోజుకు ౨-౩ చొప్పునా ౨-౩ రోజులు వాడాలి.
  • గైనకలగిస్ట్ ని సంప్రదించి ,, కారణాలు విశ్లేచించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి .

No comments:

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
9703706660
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

కామెంట్‌లు లేవు: