2, ఫిబ్రవరి 2020, ఆదివారం

టాటాఇంగ్ (పచ్చబొట్టు )వాళ్ళు సైడ్ ఎఫెక్ట్

*Tattooing is not good. Tattoos also appear on the claws. There are some things that everyone must take note of. More importantly, you need to know about the chemicals in the use of tattoos. Because it is possible to get into the body with subtle ingredients. The immune system is damaged by chemicals in tattooed insects. These tattoos are rich in organic materials and non-organic materials.*
*టాటూ వల్ల ఇన్ఫెక్షన్ అంట ఎంతభయంకరంగా ఉందో చూడండి టాటూలు వేయించుకోకండి #పచ్చబొట్టు HIV కూడా వచ్చే అవకాశం ఎక్కువ*
     టాటూలతో ఆరోగ్యానికి చేటు...ఇటీవల కాలంలో ఎక్కువమంది యువతీయువకులు టాటూలు వేయించుకుంటున్నారు. చేతులు, భుజాలు, వీపుపై ఇష్టం వచ్చిన ఆకృతిలో బొమ్మలను వేయించుకుంటున్నారు. ఆరోగ్య సమస్యలను ఆలోచించకుండా టాటూలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. టాటూలకు వాడే రంగులతో చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. టాటూకు ఉపయోగించే రంగులు, రసాయనాలు పడకపోతే దురద, ఎలర్జీ వస్తుంది. చిన్నచిన్న గడ్డలు, కురుపులు ఏర్పడతాయి. దీనికి ఉపయోగించే సూదులు శుభ్రంగా లేకపోవడంతో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. 
Tattoos
 
గుర్తు వేయించుకున్న చోటు నుంచి చీము కారడం, నొప్పి ఉండటం, వాపు రావడం లాంటి లక్షణాలు కన్పిస్తాయి. ఒకరికి ఉపయోగించే సూదులు మరొకరికి ఉపయోగించడం వల్ల హెచ్.ఐ.వి. వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. టాటూకు ఉపయోగించే పౌడర్లను నీటిలో కలిపి పేస్టులా చేసి ఉపయోగిస్తారు. ఇందులో కొన్ని రసాయనాలు ఉంటాయి. పౌడరు తయారుచేయడానికి కొన్ని కంపెనీలు నాణ్యత పాటిస్తుండగా, మరికొన్ని నాణ్యతను పాటించడంలేదని తెలుస్తుంది. 
 
వీధుల్లోకి వచ్చి టాటూ వేసే వారిలో ఎక్కువమంది నాణ్యత లేని రసాయనాలు ఉపయోగిస్తున్నారు. టాటూను వేసుకోవడానికి తక్కువ ధర అవుతున్నా, తొలిగించుకోవడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. యువత తెలుసో తెలియక ఉద్వేగంతో టాటూలు వేయించుకుంటున్నారు. కొన్నేళ్ళ తరువాత జీవనశైలి మారుతుంది. అయినా వాటి గుర్తులే వెంబడిస్తాయి. పరోక్షంగా మనసుపై ప్రభావం చూపుతాయి. ఏకాగ్రత దెబ్బతింటుంది. పోలీసు, ఆర్మీ వంటి ఉద్యోగాలకు టాటూలు ఉంటే అనర్హులుగా ప్రకటిస్తున్నారు. 

*పిల్లలు ఇలాంటి టాటూలు చేతికి వేసుకోకండి. మీరు స్కూల్ లో చకలెట్లు కొన్నప్పుడు. ఇస్తారు విటివలన స్క్రీన్ కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దయచేసి అంగడి వాళ్ళు ఇవి పిల్లలా కు అమ్మరాదు .*
*గమనిక*-నాకు తెలిసి చాలా కేసులు హైదరాబాద్ లో SR నగర్ హాస్టల్ ఉన్న ఇద్దరు అమ్మాయి టాటూలు వేసుకొని మూడు నెలలు తరువాత హెల్త్ ప్రాబ్లెమ్ వచ్చిన అప్పుడు రక్తం చెక్ చినప్పుడు HIV +ve అని తేలినది ఎలా వచ్చినది అంటే టాటూలు వలన ఇప్పుడు రామంతాపూర్ హాస్పిటల్ లో మెడిసన్ వాడుతున్నారు అందుకే టాటూలు వేసిన సెంటర్ లో కొత్త బ్లెడ్ యూస్ చెట్టున్నారు లేదో చూచి కోవాలి జాగ్రత్త గా ఉండలి నా సలహా 
  
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
            అందరికి ఉపయోగపడే సులభమైన ఆరోగ్య సలహాలు ! అవసరం ఉన్న వారికీ ఉపయోగపడవచ్చు.....!!!
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

కామెంట్‌లు లేవు: