#అజిత్రోమైసిన్ టాబ్లెట్ ఉపయోగాలు
.......................................................
బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్
సైనసైటీస్
గొంతు సంబంధించిన సమస్యలు
చర్మ అంటువ్యాధులు
టాన్సిలైటిస్
న్యుమోనియా
రొమ్ము పడిసెం
తీవ్రమైన జ్వరం
మీకు పైన చెప్పిన ఏవైనా సరే సమస్య తక్కువ ఉంటే 250 mg ,
సమస్య ఎక్కువ ఉంటే 500mg రోజు మధ్యాహ్నం ఒక పూట భోజనం తర్వాత వేసుకోవాలి..
మీరు ఏ టాబ్లెట్ వాడినా సరే గాస్టిక్ ప్రాబ్లమ్ అవ్వకుండా దానికి సైడ్ సపోర్టింగ్ కి గాస్టిక్ టాబ్లెట్ #పాంటోప్రోజోల్ వాడండి(ఈ టాబ్లెట్ భోజనానికి ముందు వేసుకోవాలి..పరగడుపున దీని రిజెల్ట్ ఎక్కువగా ఉంటుంది)
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
9703706660
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి