గోరుచుట్ట సమస్య ఎందుకు వస్తుంది? గోరుచుట్ట కు పరిస్కారం?అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు
గోరుచుట్ట సమస్య: ఈ గోరుచుట్ట సమస్య చిన్నది లా కనిపిస్తుంది కానీ నొప్పి తీవ్రంగా ఉంటుంది. అయితే ఈ గోరుచుట్ట సమస్య రావడానికి ముఖ్య కారణం ఇన్ఫెక్షన్.ఈ ఇన్ఫెక్షన్ కారణం వలన గోరు వాచి, చీము పట్టి విపీరతంగా నొప్పిని కలిగిస్తుంది.
పరిస్కారం: గోరుచుట్ట వచ్చినప్పుడు మొదటిగా చేయాల్సిన పని ఒక పెద్ద నిమ్మకాయను తీసుకుని మధ్యలో కన్నం పెట్టి, గోరుచుట్టు అయిన వేలును ఆ నిమ్మకాయలో పెట్టి మూడు రోజులు నుండి ఏడు రోజులు వరకు అలా ఉంచేయాలి.
రెండో మార్గం: కలబంద గుజ్జును తీసుకుని గోరుచుట్ట అయిన చోట చుట్టూ పెట్టి ఒక వారం రోజులు పాటు మార్చుతూ వాడాలి.
మూడో మార్గం: గోరుచుట్ట వచ్చినప్పుడు కరక్కాయ పెచ్చులను పసుపు దుంపల రసంతో నూరి గోరుచుట్ట ప్రాంతంలో పెట్టుకుంటే, చీము పట్టిన వాపు పగిలి ఉపశమనం లభిస్తుంది.
గమనిక: గోరుచుట్ట వచ్చిన తరువాత గాయం అయిన చోటు నీరు తగలకుండా, మట్టి తగలకుండాచూసుకోవాలి. అలా అయితే త్వరగా తగ్గిపోయే
*కారణాలు :* వైరస్ , బాక్టీరియా , ఫంగల్ ఇన్ఫెక్షన్ వలన చీము పట్టి పుం
ఆయుర్వేదిక్ చిట్కాలు :
కొంతమంది గోరుచుట్టు లేచి బాధపడుతుంటారు. అలాంటి వారు కాస్త ఓపిక చేసుకొని కొండపిండి చెట్టుఆకు వెల్లుల్లి లవంగాలు కలిపి నూరి ఆ ముద్దను వేలికి తొడిగితే గోరుచుట్టుకు మనం టోపీ పెట్టినట్టే.(కొండపిండి చెట్టు, అమరాంధేసి అనే వృక్ష కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయ నామం యనామం ఇవ్వాలేనేట.)
కృష్ణ తులసి మొక్క మరియు ఆకుల రసాన్ని , వాటి లేపనాన్ని గోరుచుట్టు ఇంకా ఇతర అంటువ్యాధులకు, మందుగా వాడతారు.
గోరుచుట్టు లేవగానే , మునగ బంకను గోరుచుట్టుకు పట్టించి పట్టీ కడితే గోరుచుట్టు సులువుగా తగ్గిపోతుందని అంటారు కాని స్సుద్దిచేసి వాడాలి . .
గోరుచుట్టు లేచినపుడు నిమ్మపండును ఒకవైపు రంధ్రము చేసి వ్రేలును అందులో దూర్చి పెట్టుకున్నా సలపడం తగ్గును.
*చికిత్స :*
చీము ఎక్కువగా ఉన్నచో చిన్న గంటు పెట్టి దాన్ని చీమును తొలగించగా భాధ తగ్గుతుంది .
నొప్పితగ్గడానికి : tab Dolomed 1మాత్ర రెండు సార్లు గా 3-4 రోజులు వాడాలి .
Antibiotic : tab ciprofloxin 500 mg రోజుకి 2 చొ.. 3-4 రోజులు వాడాలి .
గోరుచుట్తు బిటాడిన్ లోషన్ తో కడిగి ... Clindamycin Ointment (Erytop) పూతగా రాసి కట్టు కట్టాలి .
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
9703706660
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి