అరికాలు, అరిచేయి మంటలు ఉంటే

కొన్ని రోజుల పాటు ఉసిరి రసం, మజ్జిగతో కలిపి తీసుకుంటే మీకు ఫలితం కనబడుతుంది.

ఉసిరి రెండు రకాలు కొండ ఉసిరి, చిన్న ఉసిరి. కొండ ఉసిరి పెద్దవిగా కొంచెం పుల్లగా, వగరుగా ఉంటాయి. చిన్న ఉసిరి పుల్లపుల్లగా తీయగా ఉంటుంది. కొండ ఉసిరి ఎక్కువగా ఆయుర్వేద మందుల్లో వాడతారు.

ఉసిరి కాయ మాత్రమే కాదు చెట్లు, ఆకు, బెరుడులు అన్నీ కూడా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి..

ఉసిరి కాయ మెదడుకు చాలా మంచిది.

శరీర ఉష్ణంతో బాధపడే వారు ఉసిరిని తీసుకుంటే శరీరానికి చలువచేస్తుంది.

BP control  అవ్వాలి అంటే. 

1.ఉసికాయలను పేస్టు చేసే దానిని వడకట్టి రసం తియండి.ఇప్పుడు ఉసికాయ రసం 2స్పూన్ల మరియు తేనె ఒక స్పూను బాగా కలిపి ఉదయం పూట తీసుకోండి.

2.ఒక స్పూను పుచ్చకాయ విత్తనాలు మరియు ఒక స్పూను  గసగసాలు రెండిటిని దంచి ఆ మిశ్రమాన్ని ఉదయం , సాయాత్రం తీసుకోండి.

3.ఒక కప్పు పెరుగులో ఒకటి లేదా రెండు నాటు వెల్లులిపాయాల రెబ్బలను తీసుకోండి.

అలాగే ఆవిసగింజలను తిసుకోండి.మనకి ఆవిసగింజల కారం బయట ఆయుర్వేదం shop లో దొరుకుతుంది.అది మీరు ఆహారం లో తీసుకోవచ్చు.లేదా డైరెక్టుగా ఆవిసగింజలను లైట్ గా fry చేసి తీసుకోవచ్చు,అరికాలు, అరిచేయి మంటలు ఉంటే కొన్ని రోజుల పాటు ఉసిరి రసం, మజ్జిగతో కలిపి తీసుకుంటే మీకు ఫలితం కనబడుతుంది.

అరికాలు, అరిచేయి మంటలు ఉంటే కొన్ని రోజుల పాటు ఉసిరి రసం, మజ్జిగతో కలిపి తీసుకుంటే మీకు ఫలితం కనబడుతుంది.