*గురకకు నివారణ పరిష్కారం మార్గం అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*
కొన్ని జబ్బులు రోగిని కాక ఇతరులను తీవ్రంగా వేధిస్తాయి. అలాంటి వాటిలో ముఖ్యమైనది గురక సమస్య. గురక పెట్టేవారి పక్కన పడుకున్న వారు అనుభవించే వేదన అలాంటిదిలాంటిది కాదు. ఆయుర్వేద వనమూలికలతో తాము రూపొందించిన ‘డీ స్నోర్’ సిరప్ గురక నివారిణిగా అద్భుతంగా పనిచేస్తూ సత్ఫలితాలు ఇస్తోందని అంటున్నారు వర్మ ఇండస్ట్రీస్ సిఎండి భూపాలవర్మ.
ఆయుర్వేద వైద్య విధానంతో వర్మ ఇండస్ట్రీస్ రూపొందిస్తున్న ఔషధాలకు ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. దశాబ్దం క్రితం కీళ్ల నొప్పుల నివారణ కోసం మా సంస్థ తయారుచేసిన పుత్తూరు తైలం, పుత్తూరు బామ్ ఆయింట్‌మెంట్ రూపంలో కూడా ప్రజల ఆదరణను చూరగొంది. తాజాగా గురక నివారణ కోసం మేము రూపొందించిన ‘డీ స్నోర్’ సిరప్, అలాగే దంత సమస్యలకు ఉత్తమ పరిష్కారంగా మేము తయారు చేసిన ‘ క్లీన్ టీ’ డ్రాప్స్ అనతికాలంలోనే దక్షిణ భారతదేశ మంతటా విస్తరించి ప్రజల ఆదరాభిమానాలను సంపాదించుకోవడం విశేషం. అసలు ‘డీ స్నోర్’ అంటే ఏమిటి? దీన్ని వాడడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుడాం
గురక తెచ్చే తంటాలు ఎలా అంటే?
గురక తెచ్చే తంటాలు అన్నీ ఇన్నీ కావు. అయితే గురక పెట్టేవారికి ఇది వర్తించదు. గురక పెట్టేవారికి తమ చుట్టూ ఉన్న ప్రపంచం ఏమైపోతోందో అసలు తెలియదు. కాని...ఆ గురక కారణంగా నిద్రాభంగమై, నిద్ర పట్టక, ఆ గురక శబ్దాన్ని భరించలేక ఎంతో మంది మిత్రులు శత్రువులుగా మారతారు. దంపతుల మధ్య ఎడబాటు కూడా జరిగిన ఉదంతాలు కోకొల్లలు.
గురక ఎందుకు వస్తుంది?అవగాహనా కోసం నవీన్ సలహాలు -
గురకకు ప్రధానంగా ఆరోగ్యపరమైన సమస్యలే కారణమని చెప్పవచ్చు. స్థూలకాయం, సైనసైటిస్, మలబద్ధకం, ఆస్తమా, వాతావరణ మార్పులు, మానసిక ఒత్తిళ్లు వంటివి ఉన్నపుడు గురక పెట్టడం జరుగుతుంది. అలాగే మద్యపానం, ధూమపానం చేసేవారిలో కూడా గురక పెట్టే అలవాటు ఉంటుంది. గురక కారణంగా గుండెకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది.
ఎన్నో ప్రయోజనాలు
సామాజికంగానే కాక ఆరోగ్యపరంగా కూడా సమస్యలకు దారితీసే గురకను నివారించే ఔషధాన్ని తయారుచేయడానికి మా ఆయుర్వేద వైద్యుల బృందం దాదాపు 15 నెలలపాటు అవిశ్రాంతంగా పరిశోధనలు జరిపి గురకను శాశ్వతంగా నివారించగల దివ్యౌషధాన్ని కనిపెట్టింది. వాస్తవానికి, ప్రపంచంలో గురక సమస్యను పోగొట్టే మందులేవీ ఇప్పటి వరకు సత్ఫలితాలు ఇచ్చిన దాఖలాలు లేవు. అలాంటిది మేము రూపొందించిన ఈ మందు గురక నివారణిగా పనిచేయడమే కాక ఎటువంటి దుష్ప్రభావాలు ఇవ్వకపోవడం విశేషం. ప్రతి రోజు రాత్రి నిద్రించడానికి 10 నిమిషాల ముందు(10 మినిట్స్ బిఫోర్ బెడ్) 10 ఎంఎల్ లేదా రెండు టీ స్పూన్ల ‘డీ స్నోర్’ సిరప్ తాగాలి. ఇది శరీరంలో ఉన్న చెడు కొలెస్టరాల్‌ను విరేచనాల ద్వారా బయటకు పంపిస్తుంది. మరో రకంగా చెప్పాలంటే చెడు కొలెస్టరాల్ నిర్మూలనకు కూడా ఈ మందు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ‘డీ స్నోర్’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా అన్ని మెడికల్ షాపులలో లభిస్తున్న మా గురక నివారణి 100 ఎంఎల్ బాటిల్‌లో లభిస్తోంది. మా సంస్థ ఉత్పత్తి చేస్తున్న అన్ని మందులకు ఆయుష్ డిపార్ట్‌మెంట్ నుంచి అనుమతి లభించడమేగాక గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్(జిఎంపి) సర్టిఫికెట్ కూడా లభించింది.
దంత సమస్యలకు ‘క్లీన్ టీ’
దంతక్షయము, నోటి దుర్వాసన, పళ్ల మధ్య గారలు, చిగుళ్ల నుంచి రక్తం రావడం వంటివి సాధారణంగా వచ్చే దంత సమస్యలు. రాత్రిపూట నిద్రించే సమయంలో మన నోటిలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. పళ్లు సరిగ్గా తోముకోకపోతే మనం తిన్న పదార్థాల రేణువులు నోట్లోనే ఉండిపోయి చెడు వాసన వస్తుంది. లవంగాలు, తులసి, పుదీన, మిరియాల నుంచి తయారుచేసిన నూనెతో రూపొందించిన ‘ క్లీన్ టీ డ్రాప్’ దంత సమస్యలకు చక్కని పరిష్కారంగా పనిచేస్తుంది. ఇది వాడడం వల్ల దంతాలపై ఉన్న మరకలు పోయి ప్రకాశవంతంగా కనపడతాయి. పంటి నొప్పి, నోటి దుర్వాసన, చిగుళ్ల నుంచి రక్తం కారడాన్ని నివారిస్తుంది. పొగాకు, పాన్‌పరాగ్, గుట్కా, కిళ్లీ మొదలైనవి వాడే వారికి ఈ డ్రాప్స్ ఎంతో ఉపయోగపడతాయి. పంటిపై ఉన్న ఎనామిల్ కోటింగ్ పోకుండా ఈ డ్రాప్స్ ఉపయోగపడతాయి.
నకిలీలతో జాగ్రత్త
ఆరోగ్యానికి ఆయుర్వేదం అన్న పెద్దల మాటన ఆచరణలో పెట్టడానికి ఇంకా కొత్త కొత్త ఔషధాల తయారీకి మా సంస్థ కృషి చేస్తోంది. ‘డీ స్నోర్’ సిరప్‌తోపాటు మా ఇతర ఉత్పత్తులు ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని మెడికల్ షాపులలో లభిస్తున్నాయి. అయితే హైదరాబాద్, తెలంగాణ జిల్లాలలో మా ఉత్పత్తులకు నకిలీలు అమ్ముతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ప్రజలు మా కంపెనీకి చెందిన ట్రేడ్‌మార్క్‌ను పరిశీలించిన తర్వాతే మందులను కొనుగోలు చేయాలని కోరుతున్నాము. అలాగే నకిలీ మందులను ప్రోత్సహించి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవద్దని మెడికల్ షాపుల యాజమాన్యాలకు, డీలర్లకు విజ్ఞప్తి చేస్తున్నాము.
ధన్యవాదములు🙏
మీ నవీన్ నడిమింటి
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
మన గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.ఇంకా సమాచారం కావాలి కావాలి అంటే లింక్స్ లో చూడాలి
ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి