బరువు తగ్గడం ఎలా పరిష్కారం మార్గం నవీన్ నడిమింటి సలహాలు
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అధిక బరువు , స్ధూలకాయంతో సతమతమవుతున్నారు . ఏ వయస్సులోనైనా బరువు పెరిగే అవకాశం ఉన్నప్పటికి , చాలా మంది మధ్యవయస్సులోనే ఎక్కవగా *బరువు* పెరుగుతుంటారు .
శారీరక శ్రమ అంతగా లేని ఉద్యోగాలు , ఆహారంపై అవగాహన లేకుండా చిరుతిళ్ల అలవాటు వంటి జీవనశైలితో స్ధూలకాయం వస్తుంది .
స్ధూలకాయం కారణంగా గుండె జబ్బులు , అధిక రక్తపోటు , మధుమేహం , సంతాన సమస్యలు , క్యాన్సర్ , ఊపిరితిత్తుల జబ్బులు , పిత్తాశయంలో కిడ్నీల్లో రాళ్ళు , అల్సర్లు , గ్యాస్ట్రిక్ సమస్యలు , మోకాళ్ళ నొప్పులు మొదలగునవి చుట్టుమడుతున్నాయి .
స్త్రీలు రజస్వల అయినపుడు గర్భం ధరించినపుడు , ముట్లుడిగన తర్వాత మహిళలు అధికంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది .
# స్తూలకాయులు కఫ , వాత రోగులు .
# శారీరక దుఃఖాలలో 90 % పొట్ట వల్ల వచ్చేవి .
# మనము తిన్న ఆహారం పొట్టలో సక్రంగా జీర్ణం అవ్వడం చాలా ముఖ్యం . కాబట్టి తినడం ఎంత ప్రధానమో , సక్రమంగా జీర్ణమటం అంతే ముఖ్యం . భోజనం కుళ్ళినప్పుడు శరీరంలో L.D.L. / V.L.D.L. ( చెడు కొలెస్ట్రాల్ ) తయారవుతుంది . మీకు ఈ చెడుకొలెస్ట్రాల్ వల్లనే స్ధూలకాయం వస్తుంది . మేలు చేసే కొలెస్ట్రాల్ ( H.D.L. ) ఎప్పుడైతే తయారవుతుందో స్ధూలకాయం తగ్గిపోతుంది . శరీరంలో కాల్షియం , విటమిన్ ' సి ' లోపించిన స్ధూలకాయం వస్తుంది .
*బరువు తగ్గే మార్గాలు* :-
1. *నీరు త్రాగే విధానం*...
# నీటిని గుటక గుటకగా త్రాగాలి . బ్రేక్ ఫాస్ట్ , భోజనమునకు 1 గంట ముందు నీళ్ళు త్రాగాలి . బ్రేక్ ఫాస్ట్ , భోజనము తర్వాత 1 1/2 గంట తర్వాత త్రాగాలి . భోజనము మధ్యలో త్రాగాలని పిస్తే 1 లేక 2 గుటకలు త్రాగవచ్చు . భోజనము తర్వాత గొంతు సాఫీగా ఉంచటానికి 2 లేక 3 గుటకల నీరు త్రాగ వచ్చును .
# మీరు పై పద్దతిలో నీళ్ళు త్రాగిన యెడల తిన్న ఆహారం సక్రమంగా *జీర్ణం* అవుతుంది . ఆహారం *కుళ్ళి పోదు* . L. D. L. / V. L. D.L. అనే *చెడు కొలెస్ట్రల్* తయారవదు
*అధిక బరువు* సమస్య వుండదు .
*నీటిని గుటక గుటకగా త్రాగితే ఎలాంటి గుండె జబ్బులు , మధు మేహం , అధిక బరువు వంటి సమస్యలు రావు*.
*వంట నూనె*
# మీరు వంటకు ఉపయోగించే *శుద్దమైన నూనె ( Non Refined Oil )* మీ *వాతాన్ని* పెరగనీయ కుండా ఉంచుతుంది . స్ధూలకాయం సమస్య వుండదు . శుద్ధమైన నూనె తీసుకుంటే శరీరంలో *లివర్* సహాయంతో మంచి *కొలెస్ట్రాల్ ( H.D.L)* ఎక్కువ మోతాదులో తయారవుతుంది . ఈ (H.D.L) మంచి చేసే కొలెస్ట్రాల్ ఎప్పుడైతే తయారవుతుందో స్ధూలకాయం , అధిక బరువు తగ్గిపోతుంది .
# *హాని చేసే కొలెస్ట్రాల్ ( L.D.L./ V.L.D.L )* వల్లనే *స్ధూలకాయం* వస్తుంది . కావున ఎటువంటి *(Refined Oils) రిఫైండ్ నూనెల* ను వాడరాదు
ఈ రీఫైండ్ నూనెను తయారు చేసేటప్పుడు 6 లేక 13 రకాల హానికరమైన కెమికల్స్ ని కలుపుతారు . ఈ కెమికల్స్ ముందు ముందు వాటంతట అవే విషాన్ని పుట్టిస్తాయి .
# శుద్దమైన నూనెను వాడితే మీరు జీవితాంతం ఆరోగ్యంగా జీవించ గలరు .
*శుద్దమైన నునెలు* ..
*వేరు శనగ నూనె , నువ్వుల నూనె , కుసుమల నున్ మరియు కొబ్బెర నూనెలు* .
*3త్రిఫల చూర్ణం*
*కరక్కాయ + తానెకాయ + ఉసరికాయలు కలిసినదే త్రిఫల చూర్ణం* వాత,పిత్త,కఫముల ఈ మూడింటినీ అద్భతముగా శమింప చేస్తుంది ఈ త్రిఫల.
*త్రిఫల యొక్క మోతాదు*
1భాగం కరక్కాయ +2 భాగాలు తానేకాయ + 3 భాగాలు ఉసరికాయలు కలుప వలెను .
ఈ మోతాదులో తయారు చేసిన *త్రిఫల చూర్ణం* నే వాడవలెను . ఉత్తమమైనది .
# కొన్ని రకాల ప్రత్యేకమైన రోగాలకు మాత్రమే సమపాళ్ళలో ఉన్న త్రిఫల చూర్ణంని తీసుకోవలసి వస్తుంది .
# ఆయుర్వేద షాపులలో సమపాళ్ళలో వున్న త్రిఫల చూర్ణం లభిస్తుంది . కావున మీరే 1:2:3. నిష్పత్తిలో త్రిఫల చూర్ణంని తయారు చేసుకొనండి .

*త్రిఫల వాడే విధానము*.
ఉదయం పరగడపున అల్పాహారినికి 45 నిమిషాల ముందు ఈ త్రిఫలని తీసుకొనవలెను .
*1 ( పెద్ద స్పూన్ ) త్రిఫల చూర్ణం + బెల్లం లేక తేనెను కలిపి తినవలెను*
*తర్వాత ఆవు పాలు త్రాగవలెను*
అధిక బరువు తగ్గుతారు .
# ఉదయం పూట త్రిఫల తీసుకోవడం వలన శరీరానికి కావలసిన *విటమిన్స్ , మైక్రో నూట్రియన్స్ ని , కాల్షియం , ఐరన్ అన్నిరకాల పోషకాలు అందుతాయి . *ఖచ్చితంగా బరువు తగ్గుతారు* .
*4. ఆవు పాలు + ఆవు నెయ్యి*..
# దేశీయ ఆవు పాలు అమృతం . ఆవు పాలు ఎంత వేడి చేసినా దానిలో ఉన్న ఏ గుణం నశించదు .
# ఆవు నెయ్యిలో అద్భతమైన ఆశ్చర్యకరమైన ఔషధ గుణాలు కలవు . *ఆవు నెయ్యి శరీరం యొక్క బరువును సమతూకంలో ఉంచుతుంది* . అధిక బరువు వున్న వారు బరువు తగ్గుతారు .

*ఆవు నెయ్యిని తీసుకొనే విధానం* : ----
# రాత్రి భోజనం తర్వాత 1 గ్లాసు వేడి వేడి ఆవు పాలలో 1 లేక 2 గ్లాసుల చెంచాల ఆవు నెయ్యిని+చిటికెడు పసుపు కలిపి , రెండు గ్లాసులతో ఎక్కువ సేపు , సుమారుగా 20-25 సార్లు పైకీ క్రిందికి తిరగతిప్పాలి. అప్పుడు ఆ పాలను గుటక గుటకగా త్రాగ వలెను.
*బరువు తగ్గుతారు*.
# వేడి వేడి కిచిడిలో బాగా ఎక్కువ నెయ్యి కలుపుకుని వారానాకి ఒక సారి తిన వలెను. *బరువు తగ్గుతారు*.
*పాటించ వలసిన నియమాలు* .

# సైంధవ లవణం ( Rock Salt ) వాడవలెను .
# ప్రతి రోజు ఉదయం 10-15 నిమిషాలీ తిరగలి తిప్పాలి .
# స్త్రీలు తిరగలి తిప్పిన యెడల మోనోపాజ్ సమస్యల నుండి రక్షిస్తుంది .
# పొట్ట తగ్గాలన్నా , ఎసిడిటి , విరేచన , జీర్ణ వ్యాధులన్నీ తగ్గాలంటే ప్రతి రోజు తిరగలి తిప్పండి .
# భోజనం తర్వాత నల్ల నువ్వులను బాగా నమిలి తినండి . 3 లేక 4 నెలల్లో 7 లేక 8 కిలోల బరువు తగ్గుతారు .
*వేసవిలో నువ్వులను తినరాదు* .
# ఫ్రిజ్ నీటిని , ఐస్ ముక్కలు వేసిన నీటిని త్రాగరాదు .
# పొట్ట బాగా ముందుకు వచ్చిన వారు సుఖాసనంలో కూర్చోని భోజనం చేసిన యెడల 2 లేక 3 నెలల్లో వారి పొట్ట వెనక్కి వెళ్ళి ఉంటుంది .
#.మైదా. తో చేసిన పదార్థాలు తినకొఢథు.
# పరోటా రాత్రి తినటం వల్ల పొట్ట పెరిగే అవకాశం వున్నది .
# గోధుమలు , మైదాను వాడరాదు .
# గోడంబి బరువును పెంచుతుంది .
# నువ్వుల నూనెతో మసాజ్ చేసుకుంటే బరువు తగ్గుతారు .
# ఆహారంలో *చిరు దాన్యాలు ( Millets ) ను చేర్చుకొన వలెను .

ధన్యవాదములు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి