Pregnant - గర్భం
గర్భం పొందుటకు ఏది మంచి సమయం?అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు
స్త్రీ శరీరంలో నెలకు ఒకసారి మాత్రమె అండం విడుదల అవుతుందని తెలిసినదే, కానీ పురుషులలో ఒకే సమయంలో కొన్ని వేల సంఖ్యలో శుక్రకణాలు విడుదల అవుతాయి. అవునా! అంటే దీన్ని బట్టి అర్థం అవుతుంది గర్భ, పొందటం చాలా కష్టం అని. కానీ సరైన ప్రణాలికను రూపొందించి, అనుసరించటం వలన గర్భాన్ని పొందవచ్చు. మీరు తయారుచేసే ప్రణాళిక కూడా అండం విడుదల సమయానికి తగినట్టుగా ఉండాలి అపుడే ఫలితాన్ని పొందుతారు.
జననాంగాలు మరియు గర్భం
స్త్రీల జననాంగాల విషయానికి వస్తే, స్త్రీలలో విడుదలైన్ అండం 7 నుండి 12 గంటలలో మాత్రమే సజీవంగా ఉంటుంది, అంతేకాకుండా స్త్ర్రీ శరీరంలోకి ప్రవేశించిన శుక్రకణాలు 5 రోజుల వరకు చైతన్యవంతంగా ఉంటాయి. అంటే గర్భం ధరించాలి అంటే విడుదలైన అండంతో 12 గంటలలో శుక్రకణం ఫలదీకరణం చెందాలి. స్త్రీ శరీరంలోకి చేరిన వేల సంఖ్య శుక్రకణాలలో ఒకే ఒక శుక్రకణం మాత్రమే అండంతో కలిసి పిండాభివృద్ధి జరుగుతుంది. అండం ఫలదీకరణం చెంది, పిండం ఏర్పరుచుటకు కనీసం 10 గంటల సమయం పడుతుంది. కావున అండం విడుదల అవటానికి 5 ముందు రోజుల నుండే సెక్స్'లో పాల్గొనాలి.
అండం విడుదల (అండోత్సర్గము) అవటానికి ముందు రోజు
ప్రతినెలలో అండం విడుదల అయ్యే సమయాన్ని నోట్ చేసుకోవాలి, ఆ సమయంలో సంభోగంలో పాల్గోనటం వలన త్వరగా గర్భాన్ని పొందుతారు. గర్భాన్ని పొందే సరైన సమయం, మీకు మాత్రమె తెలిసి ఉంటుంది. మిగతా సమయంలో సంభోగంలో పాల్గొనటం వలన గర్భాన్ని పొందలేరు, కావున గర్భాన్ని పొందాలంటే, అండం విడుదలైన ముందు రోజు సంభోగంలో పాల్గొనటం వలన విడుదల అయిన శుక్రకణాలు నేరుగా అండంతో కలిసి ఫలదీకరణ జరిపి, పిండ ఏర్పాటును ప్రేపిస్తాయి.
అండం విడుదల అవటానికి రెండు రోజుల ముందు
గర్భాన్ని పొందుటకు వైద్యుడిని కలిసినట్లయిటే - అండోత్సర్గానికి రెండు రోజుల ముందు సంభోగంలో పాల్గొనమని సలహా ఇస్తారు అవునా! శుక్రకణాలు స్త్రీ శరీరంలో 5 రోజుల పాటు నిల్వ ఉంటాయి కావున రెండు రోజుల ముందు నుండి సంభోగంలో పాల్గొనటం వలన సులభంగా గట్భాన్ని పొందవచ్చు.
అండోత్సర్గానికి మొద్దు లేదా నాలుగు రోజుల ముందు
మీ రుతు చక్రం గురించి మీకు తెసుసు అవునా! కావున 3 నుండి 4 రోజుల ముందు సెక్స్ చేస్తే గర్భం పొందే అవకాశం ఉంది, కానీ మూడు రోజుల ముందుగా సంభోగంలో పాల్గొనటం కన్నా, ముందు రోజు సంభోగంలో పాల్గొనటం వలన తప్పక గర్భాన్ని ధరించవచ్చు.
నెల తప్పడం
స్త్రీలు రజస్వల అయినప్పటి నుండి మెనోపాజ్ వరకు నెలకు ఒకసారి వారి శరీరంలో కొన్ని మార్పులు జరుగుతుంటాయి. ప్రతినెల జరిగే ఈ మార్పు స్త్రీ గర్భం ధరించడంతో మామూలుగా జరిగే మార్పు తప్పిపోతుంది. ప్రతి నెల జరిగే ఈ మార్పు గర్భం ధరించడంతో తప్పిపోవడంతో ఈ సందర్భాన్ని నెల తప్పడం అంటారు.
నెల తప్పడానికి కారణం
ప్రతి నెల మధ్య వయసు స్త్రీ గర్భాశయంలో అండం ఏర్పడుతుంది. అది ఫలదీకరణం చెందకపోతే అది స్రావమైపోతుంది. ఈ విధంగా ప్రతి నెల అండం స్రావం కావడాన్ని ఋతుస్రావం అంటారు. అండం ఫలదీకరణం చెంది పిండోత్పత్తి జరిగితే ఆ నెలలో ఋతుస్రావం జరగదు. గర్భం ధరించిన స్త్రీ బిడ్డకు జన్మనిచ్చేంత వరకు ప్రతి నెల జరిగే ఈ రుతుస్రావం ఆగిపోతుంది.
హార్మోన్ ప్రభావం
ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్ ప్రభావం వల్ల స్త్రీలలో రెగ్యులర్ గా పీరియడ్స్ 25 నుంచి 30 రోజుల లోపు వస్తాయి.
నెల తప్పింది అని చెప్పడానికి ప్రత్యేక కారణం
జంతువులు (ఆడ జంతువులు) గర్భం ధరిస్తున్నాయి, మనుషులు (స్త్రీలు) గర్భం ధరిస్తున్నారు. కాని రెగ్యులర్ గా పిరియడ్స్ వస్తున్న స్త్రీ మాత్రమే గర్భం ధరించినపుడు నెల తప్పింది అనడానికి ప్రత్యేక కారణం ఉంది. స్త్రీలలో అండము ప్రతి రోజు విడుదల కాదు. స్త్రీలు బహిస్టు అయిన రోజు నుండి 14 వ రోజున అండం విడుదల అయ్యే రోజుగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. స్త్రీలలో అండము నెలకు ఒక్కసారి మాత్రమే విడుదల అవుతుంది. విడుదలయిన అండము 24 గంటలు జీవించి ఉంటుంది. ఈ సమయంలో అండము పురుష బీజముతో కలిస్తే స్త్రీకి గర్భం ధరించే అవకాశము ఉంటుంది. అంటే ఒక స్త్రీ నెలలో 24 గంటలు మాత్రమే గర్భం ధరించడానికి అవకాశం కలిగి ఉంటుంది. ఈ సమయం దాటితే మళ్ళీ నెల రోజులు ఆగవలసి ఉంటుంది. ఈ కారణంగానే రెగ్యులర్ గా పిరియడ్స్ వస్తున స్త్రీ గర్భం ధరించినప్పుడు మాత్రమే నెల తప్పింది అంటారు.
నెలసరిని వాయిదా వేయడం నెల తప్పడం కాదు
కొన్ని ప్రత్యేక పరిస్థితులలో నెలసరిని వాయిదా వేస్తుంటారు. ప్రమోలట్-ఎన్ అనే మాత్రల ద్వారా రెగ్యులర్ గా వచ్చే పిరియడ్స్ ను ఒకటి నుంచి ఐదు రోజుల పాటు వాయిదా వేస్తుంటారు. కొన్ని అత్యవసర పరిస్థితులలో 15రోజులు కూడా వాయిదా వేస్తుంటారు. అంతకు మించి వాడటం దుష్పరిణామాలకు దారితీస్తుంది. నెలసరిని వాయిదా వేసుకోవాలని అనుకున్నవారు మెన్సస్ వస్తుందనకున్న ఒక రోజు ముందుగానే ఒక ప్రమోలట్-ఎన్ మాత్రను ఉపయోగిస్తారు. ఈ మాత్ర వేసుకోవడం ద్వారా 24 గంటల పాటు అనగా ఒకరోజు పాటు మెన్సస్ రాకుండా వాయిదా పడుతుంది. అలాగే మరొక్క రోజు మెన్సస్ (పిరియడ్స్) రాకుండా వాయిదా వేయలంటే ఒక ప్రమోలట్-ఎన్ మాత్ర వేసుకున్న 23 గంటలకు మరొక ప్రమోలట్-ఎన్ మాత్ర వేసుకోవాలి. ఈ విధంగా పిరియడ్స్ ను వాయిదా వేయడాన్ని నెల తప్పడం అని అనకూడదు. కేవలం స్త్రీ గర్భం ధరించినప్పుడు మాత్రమే నెల తప్పిందని చెప్పాలి.
సులభంగా మరియు త్వరగా గర్భాన్ని పొందటం ఎలా?
కొన్ని ప్రత్యేక జాగ్రత్తలను, ప్రణాళికలను పాటించటం వలన గర్భాన్ని పొందటం చాలా సులభం. ముఖ్యంగా, సరైన సమయంలో సంభోగంలో పాల్గొనటం వలన మరియు ప్రీనేటాల్ విటమిన్ లను తీసుకోవటం వంటి జాగ్రత్తలను పాటించటం వలన గర్భం పొందవచ్చు. సులభంగా మరియు త్వరగా గర్భాన్ని పొందేలా చేసే సూచనల గురించి కింద వివరించబడింది.
ఋతుచక్రం
గర్భాన్ని ధరించటానికి ముఖ్యంగా తెలుసి ఉండాల్సిన విషయం ఏమిటంటే మీ ఋతుచక్రం ఎపుడు ప్రారంభం అవుతుందని తప్పక తెలిసి ఉండాలి. ఎవరికైతే క్రమంగా, ఎలాంటి లోపాలు లేకుండా ఋతుక్రమం జరిగితే అనగా ప్రతి 28 రోజులకి ఒకసారి తప్పని సరిగా ఋతుక్రమం వచ్చే స్త్రీలలో అండం విడుదలయ్యే సమయం తెలుస్తుంది. ఋతుక్రమం జరిగిన తరువాత రోజు నుండి వరుసగా 14 రోజులలో అండం విడుదల అవుతుంది. కావున ఈ సమయంలో భాగస్వామితో సంభోగంలో పాల్గొనటం వలన గర్భాన్ని పొందవచ్చు. అండోత్సర్గము క్యాలెండర్ మరియు అండోత్సర్గము కాలిక్యులేటర్ ల సహాయంతో ఫలదీకరణ సమయాన్ని సరిగ్గా గుర్తించవచ్చు.
సరైన భంగిమ
సరైన భంగిమలో సంభోగంలో పాల్గొనటం వలన త్వరగా మరియు సులభంగా గర్భాన్ని పొందవచ్చు. ఉదాహరణకు- స్త్రీ తన భాగస్వామి పైన ఉండి రతి జరపటం వలన పురుషాంగం నుండి విడుదలయ్యే శుక్రకణాలు స్త్రీ యోని ద్వారా ప్రవేశించబడవు. అంతేకాకుండా, మీరు గర్భాన్ని ధరించాలి అనుకుంటే, సేన్టేడ్ టాంపోస్, వెజైనల్ స్ప్రే మరియు కృత్రిమ లుబ్రికేంట్స్ లను వాడకండి. వీటి వాడకం వలన గర్భాశయ కండరాలు ఇన్ఫెక్షన్ లకు గురవుతాయి. గర్భాన్ని ధరించే అవకాశాలు అధికంగా అవటానికి గానూ ఒక పద్దతి అందుబాటులో ఉంది అది- స్త్రీపై పురుషుడి ఉండి రతి జరిపే సమయంలో స్త్రీ నడుము కింద భాగంలో ఎత్తుగా అనగా దిండును ఉంచి రతి జరపటం వలన పురుషాంగం నుండి విడుదలయ్యే శుక్రకణాలు యోని ద్వారా ప్రవేశించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా, ఈ భంగిమలో రతి జరిపేటపుడు, పురుషాంగం నుండి శుక్రకణాలు యోనిలో ప్రవేశించిన తరువాత స్త్రీ నడుమును 10 నుండి 15 నిమిషాల వరకు ఎత్తి అనగా దిండుపైనే ఉంచాలి.
గర్భాశయ నిర్మాణం & పరిమాణం
స్త్రీ, ఫలదీకరణ సిద్దంగా ఉన్న సమయంలో గర్భాశయ శ్లేష్మ ఉత్పత్తి అధికమవుతుంది. శ్లేష్మం శుభ్రంగా, మందంగా ఉంటె స్త్రీ ఫలదీకరణకు సిద్దంగా ఉందని అర్థం.
ఆరోగ్యకర జీవనశైలి
గర్భాన్ని ధరించాలి అనుకునే వారు ఆరోగ్యకర జీవనశైలిని అనుసరించాలి. ఇలా అనుసరించటం వలన గర్భధారణ అవకాశాలు అధికం అవుతాయి. స్త్రీ మరియు పురుషులు ఇద్దరు సమతుల్య ఆహారాలను తీసుకోవటం వలన హార్మోన్లు సరైన స్థాయిలో ఉత్పత్తి అవుతాయి. సమతుల్య ఆహార సేకరణ వలన పురుషులలో స్పెర్మ్ ఉత్పత్తి మెరుగుపడుతుంది మరియు స్త్రీలలో ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు కూడా మెరుగుపడతాయి. శరీరంలో హార్మోన్ల అసమతుల్యతల వలన గర్భం ధరించే అవకాశాలు చాలా తగ్గుతాయి.
ఒత్తిడిని జయించండి
గర్భం ధరించాలి అనుకునే వారిలో దంపతులుద్దరు ఒత్తిడిని అధిగమించాలి. ఒత్తిడి వలన స్త్రీ మరియు పురుషుల శరీర హార్మోన్లలో వ్యత్యాసాలు కలుగుతాయి. ఫలితంగా, గర్భధారణలో సమస్యలు కలుగుతాయి. కావున ఒత్తిడిని జయించే పద్దతులను (వ్యాయామాలు, యోగా) అనుసరించాలి.
ఫోలిక్ ఆసిడ్
ఫోలిక్ ఆసిడ్ (B విటమిన్) అధికంగా తీసుకునే వారిలో గర్భాన్ని పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సహజంగా, ఫోలిక్ ఆసిడ్ పాలకూర, బ్రోకలీ ఆస్పరాగస్ వంటి పచ్చని ఆకుకూరలలో పుష్కలంగా ఉంటుంది. ఫోలిక్ ఆసిడ్ ను పుష్కలంగా కలిగి ఉండే మరొక సహజ మూలాధారంగా బీట్రూట్ ను చెప్పవచ్చు. వీటితో పాటుగా, ఫోలిక్ ఆసిడ్ ఉపభాగాలను కూడా తీసుకోవటం మంచిది. కానీ, ఫోలిక్ ఆసిడ్ ఉపభాగాలను తీసుకునే ముందు వైద్యుడిని కలవటం మంచిది.
గర్భం ధరించాలనుకునే స్త్రీలు పైన తెలిపిన చిట్కాలను అసరించటమేకాకుండా, అనారోగ్యర జీవనశైలి, సిగరెట్, ఆల్కహాల్ మరియు డ్రగ్స్ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి.
పిల్లలు పుట్టాలంటే ఎప్పడు కలవాలి ?
చాలామంది స్త్రీలు పెళ్లి అవ్వగానే పిల్లలు పుట్టేస్తే ఒక పని అయిపోతుంది అనుకుంటారు. అయితే ఇటీవల పెరుగుతున్న అనేక వ్యాధుల వల్ల , ఇన్ ఫెక్షన్స్ , థైరాయిడ్ , పొలిసిస్టిక్ ఒవరీస్ , ట్యూబల్ బ్లాక్స్ , నెలసరి సమస్యలు , అండం సరిగా రాకపోవడం ఇలాంటి అనేక కారణాల వల్ల గర్భం దాల్చడం చాలా కష్టసాధ్యంగా మారింది. అసలు గర్భం ఎప్పడు వస్తుంది ? ఎలా వస్తుంది అనే అవగాహన చాలామందికి లేదనే చెప్పాలి.
సాధారణంగా పీరియడ్స్ వచ్చిన 12 నుంచి 18 రోజుల్లోపు అండం విడుదల అవుతుంది. ఈ సమయంలో భార్యాభర్తలు కలిస్తేనే గర్బం వచ్చే అవకాశాలుంటాయు. మగవారి వీర్యకణాలు అండంతో కలిసి ఫలదీకరణం చెంది పిండంగా మారతాయి. ఈ గర్భాన్ని నెలసరి మిస్ అయిన రెండు మూడు రోజుల్లోనే తెలుసుకునే టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులో ఉంది.
గర్భం కావాలనుకునే స్త్రీలు గర్భదారణకు ముందు, గర్భం దాల్చిన తర్వాత కూడ డాక్టర్ సలహా మేరకు పోలిక్ యాసిడ్ మందులు వాడాల్సిఉంటుంది. నేటి ఆధునిక యుగంలో చాలామంది స్త్రీలకు ఐరన్ లోపం వల్ల సంతానలేమి సమస్య కలుగుతోందని , అందుకే రజస్వల అయినప్పటి నుంచే ఐరన్ విటమిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలను తీసుకుంటే ఇలాంటి సంతానలేమి సమస్యలు తలెత్తవని చెబుతున్నారు గైనిక్ డాక్టర్స్.
ఎక్కువ సేపు సెక్స్ చేస్తే..!
ఆరోగ్యవంతమైన జీవితంలో సెక్స్ కూడా కీలకమని వైద్యులు చెబుతుంటారు. అయితే ఒకరితోనే సెక్స్ లైఫ్ కొనసాగిస్తే ఇది సాధ్యమవుతుంది. సాధారణంగా సెక్స్ ని 4-5 నిమిషాలు మాత్రమే చేసే సామర్థ్యం కలిగి ఉంటారు. అయితే ఇప్పుడు ఈ సమయాన్ని పెంచి ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనాలన్న ఆలోచన ఈ మధ్య పెరుగుతోంది. ఫలితంగా వినాశనానికి దారితీస్తోంది.
కొన్నిరకాల డ్రగ్స్ తో సెక్స్ సమయాన్ని పెంచడమే కాదు ఒకేసారి ఇద్దరి ముగ్గురుతో చేయాలనే ఆలోచన లండన్ యువతలో పెరుగుతోంది. ఈ విధమైన సెక్స్ క్రియను కెమ్ సెక్స్ అంటారు. మెపిడ్రోన్, క్రిస్టల్ మెథాంపెటమైన్, గామా హైడ్రో బ్యుటరేట్ అనే డ్రగ్స్ వాడడం వల్ల సెక్స్ సామర్థ్యం విపరీతంగా పెరుగుతుంది. ఈ సమయంలో వాళ్లు అన్నపానీయాలకు దూరంగా ఉంటారు. ఆలోచనంతా కోరిక తీర్చకోవడంపైనే ఉంటుంది కాబట్టి ఒకరితో కాకుండా ఇద్దరుముగ్గురుతో సెక్స్ లో గంటల తరబడి పాల్గొంటారు.
ఈ కెమ్ సెక్స్ 72గంటల పాటు ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ డ్రగ్స్ వాడకం వల్ల ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపిస్తుంది. ఇద్దరు ముగ్గురుతో సెక్స్ వల్ల కూడా HIV, హెపటైటిస్ లాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. మానసికంగా కూడా దెబ్బతినే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
- స్త్రీలలో నెలకి ఒకసారి మాత్రమె అండం విడుదల అవుతుంది.
- స్త్రీలలో అండం 7 గంటల నుండి 12 గంటల వరకి మాత్రమె సజీవంగా ఉంటుంది.
- అండోత్సర్గ సమయాన్ని గుర్తుంచుకొని తగిన సమయంలో సంభోగంలో పాల్గొనాలి.
- తగిన ప్రణాలికను అనుసరించి పాటించటం వలన గర్భం సులువుగా పొందవచ్చు.

- ఋతుచక్రం గురించి తెలుసు కావున అండం విడుదలయ్యే సమయం కూడా తెలిసే ఉంటుంది.
- ఒత్తిడిని అధిగమించటం వలన శరీరంలో కలిగే హార్మోన్ల మార్పులను అధిగమించవచ్చు.
- మహిళలకు వైద్యుడిని కలిసిన తరువాత ఫోలిక్ ఆసిడ్ ఉపభాగాలను తీసుకుంటారు.
- సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్స్ కు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించండి.
కొన్ని ప్రత్యేక జాగ్రత్తలను, ప్రణాళికలను పాటించటం వలన గర్భాన్ని పొందటం చాలా సులభం. ముఖ్యంగా, సరైన సమయంలో సంభోగంలో పాల్గొనటం వలన మరియు ప్రీనేటాల్ విటమిన్ లను తీసుకోవటం వంటి జాగ్రత్తలను పాటించటం వలన గర్భం పొందవచ్చు. సులభంగా మరియు త్వరగా గర్భాన్ని పొందేలా చేసే సూచనల గురించి కింద వివరించబడింది.
ఋతుచక్రం
గర్భాన్ని ధరించటానికి ముఖ్యంగా తెలుసి ఉండాల్సిన విషయం ఏమిటంటే మీ ఋతుచక్రం ఎపుడు ప్రారంభం అవుతుందని తప్పక తెలిసి ఉండాలి. ఎవరికైతే క్రమంగా, ఎలాంటి లోపాలు లేకుండా ఋతుక్రమం జరిగితే అనగా ప్రతి 28 రోజులకి ఒకసారి తప్పని సరిగా ఋతుక్రమం వచ్చే స్త్రీలలో అండం విడుదలయ్యే సమయం తెలుస్తుంది. ఋతుక్రమం జరిగిన తరువాత రోజు నుండి వరుసగా 14 రోజులలో అండం విడుదల అవుతుంది. కావున ఈ సమయంలో భాగస్వామితో సంభోగంలో పాల్గొనటం వలన గర్భాన్ని పొందవచ్చు. అండోత్సర్గము క్యాలెండర్ మరియు అండోత్సర్గము కాలిక్యులేటర్ ల సహాయంతో ఫలదీకరణ సమయాన్ని సరిగ్గా గుర్తించవచ్చు.
సరైన భంగిమ
సరైన భంగిమలో సంభోగంలో పాల్గొనటం వలన త్వరగా మరియు సులభంగా గర్భాన్ని పొందవచ్చు. ఉదాహరణకు- స్త్రీ తన భాగస్వామి పైన ఉండి రతి జరపటం వలన పురుషాంగం నుండి విడుదలయ్యే శుక్రకణాలు స్త్రీ యోని ద్వారా ప్రవేశించబడవు. అంతేకాకుండా, మీరు గర్భాన్ని ధరించాలి అనుకుంటే, సేన్టేడ్ టాంపోస్, వెజైనల్ స్ప్రే మరియు కృత్రిమ లుబ్రికేంట్స్ లను వాడకండి. వీటి వాడకం వలన గర్భాశయ కండరాలు ఇన్ఫెక్షన్ లకు గురవుతాయి. గర్భాన్ని ధరించే అవకాశాలు అధికంగా అవటానికి గానూ ఒక పద్దతి అందుబాటులో ఉంది అది- స్త్రీపై పురుషుడి ఉండి రతి జరిపే సమయంలో స్త్రీ నడుము కింద భాగంలో ఎత్తుగా అనగా దిండును ఉంచి రతి జరపటం వలన పురుషాంగం నుండి విడుదలయ్యే శుక్రకణాలు యోని ద్వారా ప్రవేశించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా, ఈ భంగిమలో రతి జరిపేటపుడు, పురుషాంగం నుండి శుక్రకణాలు యోనిలో ప్రవేశించిన తరువాత స్త్రీ నడుమును 10 నుండి 15 నిమిషాల వరకు ఎత్తి అనగా దిండుపైనే ఉంచాలి.
గర్భాశయ నిర్మాణం & పరిమాణం
స్త్రీ, ఫలదీకరణ సిద్దంగా ఉన్న సమయంలో గర్భాశయ శ్లేష్మ ఉత్పత్తి అధికమవుతుంది. శ్లేష్మం శుభ్రంగా, మందంగా ఉంటె స్త్రీ ఫలదీకరణకు సిద్దంగా ఉందని అర్థం.
ఆరోగ్యకర జీవనశైలి
గర్భాన్ని ధరించాలి అనుకునే వారు ఆరోగ్యకర జీవనశైలిని అనుసరించాలి. ఇలా అనుసరించటం వలన గర్భధారణ అవకాశాలు అధికం అవుతాయి. స్త్రీ మరియు పురుషులు ఇద్దరు సమతుల్య ఆహారాలను తీసుకోవటం వలన హార్మోన్లు సరైన స్థాయిలో ఉత్పత్తి అవుతాయి. సమతుల్య ఆహార సేకరణ వలన పురుషులలో స్పెర్మ్ ఉత్పత్తి మెరుగుపడుతుంది మరియు స్త్రీలలో ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు కూడా మెరుగుపడతాయి. శరీరంలో హార్మోన్ల అసమతుల్యతల వలన గర్భం ధరించే అవకాశాలు చాలా తగ్గుతాయి.
ఒత్తిడిని జయించండి
గర్భం ధరించాలి అనుకునే వారిలో దంపతులుద్దరు ఒత్తిడిని అధిగమించాలి. ఒత్తిడి వలన స్త్రీ మరియు పురుషుల శరీర హార్మోన్లలో వ్యత్యాసాలు కలుగుతాయి. ఫలితంగా, గర్భధారణలో సమస్యలు కలుగుతాయి. కావున ఒత్తిడిని జయించే పద్దతులను (వ్యాయామాలు, యోగా) అనుసరించాలి.
ఫోలిక్ ఆసిడ్
ఫోలిక్ ఆసిడ్ (B విటమిన్) అధికంగా తీసుకునే వారిలో గర్భాన్ని పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సహజంగా, ఫోలిక్ ఆసిడ్ పాలకూర, బ్రోకలీ ఆస్పరాగస్ వంటి పచ్చని ఆకుకూరలలో పుష్కలంగా ఉంటుంది. ఫోలిక్ ఆసిడ్ ను పుష్కలంగా కలిగి ఉండే మరొక సహజ మూలాధారంగా బీట్రూట్ ను చెప్పవచ్చు. వీటితో పాటుగా, ఫోలిక్ ఆసిడ్ ఉపభాగాలను కూడా తీసుకోవటం మంచిది. కానీ, ఫోలిక్ ఆసిడ్ ఉపభాగాలను తీసుకునే ముందు వైద్యుడిని కలవటం మంచిది.
గర్భం ధరించాలనుకునే స్త్రీలు పైన తెలిపిన చిట్కాలను అసరించటమేకాకుండా, అనారోగ్యర జీవనశైలి, సిగరెట్, ఆల్కహాల్ మరియు డ్రగ్స్ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి.
పిల్లలు పుట్టాలంటే ఎప్పడు కలవాలి ?
చాలామంది స్త్రీలు పెళ్లి అవ్వగానే పిల్లలు పుట్టేస్తే ఒక పని అయిపోతుంది అనుకుంటారు. అయితే ఇటీవల పెరుగుతున్న అనేక వ్యాధుల వల్ల , ఇన్ ఫెక్షన్స్ , థైరాయిడ్ , పొలిసిస్టిక్ ఒవరీస్ , ట్యూబల్ బ్లాక్స్ , నెలసరి సమస్యలు , అండం సరిగా రాకపోవడం ఇలాంటి అనేక కారణాల వల్ల గర్భం దాల్చడం చాలా కష్టసాధ్యంగా మారింది. అసలు గర్భం ఎప్పడు వస్తుంది ? ఎలా వస్తుంది అనే అవగాహన చాలామందికి లేదనే చెప్పాలి.
సాధారణంగా పీరియడ్స్ వచ్చిన 12 నుంచి 18 రోజుల్లోపు అండం విడుదల అవుతుంది. ఈ సమయంలో భార్యాభర్తలు కలిస్తేనే గర్బం వచ్చే అవకాశాలుంటాయు. మగవారి వీర్యకణాలు అండంతో కలిసి ఫలదీకరణం చెంది పిండంగా మారతాయి. ఈ గర్భాన్ని నెలసరి మిస్ అయిన రెండు మూడు రోజుల్లోనే తెలుసుకునే టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులో ఉంది.
గర్భం కావాలనుకునే స్త్రీలు గర్భదారణకు ముందు, గర్భం దాల్చిన తర్వాత కూడ డాక్టర్ సలహా మేరకు పోలిక్ యాసిడ్ మందులు వాడాల్సిఉంటుంది. నేటి ఆధునిక యుగంలో చాలామంది స్త్రీలకు ఐరన్ లోపం వల్ల సంతానలేమి సమస్య కలుగుతోందని , అందుకే రజస్వల అయినప్పటి నుంచే ఐరన్ విటమిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలను తీసుకుంటే ఇలాంటి సంతానలేమి సమస్యలు తలెత్తవని చెబుతున్నారు గైనిక్ డాక్టర్స్.
ఎక్కువ సేపు సెక్స్ చేస్తే..!
ఆరోగ్యవంతమైన జీవితంలో సెక్స్ కూడా కీలకమని వైద్యులు చెబుతుంటారు. అయితే ఒకరితోనే సెక్స్ లైఫ్ కొనసాగిస్తే ఇది సాధ్యమవుతుంది. సాధారణంగా సెక్స్ ని 4-5 నిమిషాలు మాత్రమే చేసే సామర్థ్యం కలిగి ఉంటారు. అయితే ఇప్పుడు ఈ సమయాన్ని పెంచి ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనాలన్న ఆలోచన ఈ మధ్య పెరుగుతోంది. ఫలితంగా వినాశనానికి దారితీస్తోంది.
కొన్నిరకాల డ్రగ్స్ తో సెక్స్ సమయాన్ని పెంచడమే కాదు ఒకేసారి ఇద్దరి ముగ్గురుతో చేయాలనే ఆలోచన లండన్ యువతలో పెరుగుతోంది. ఈ విధమైన సెక్స్ క్రియను కెమ్ సెక్స్ అంటారు. మెపిడ్రోన్, క్రిస్టల్ మెథాంపెటమైన్, గామా హైడ్రో బ్యుటరేట్ అనే డ్రగ్స్ వాడడం వల్ల సెక్స్ సామర్థ్యం విపరీతంగా పెరుగుతుంది. ఈ సమయంలో వాళ్లు అన్నపానీయాలకు దూరంగా ఉంటారు. ఆలోచనంతా కోరిక తీర్చకోవడంపైనే ఉంటుంది కాబట్టి ఒకరితో కాకుండా ఇద్దరుముగ్గురుతో సెక్స్ లో గంటల తరబడి పాల్గొంటారు.
ఈ కెమ్ సెక్స్ 72గంటల పాటు ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ డ్రగ్స్ వాడకం వల్ల ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపిస్తుంది. ఇద్దరు ముగ్గురుతో సెక్స్ వల్ల కూడా HIV, హెపటైటిస్ లాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. మానసికంగా కూడా దెబ్బతినే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి