[What is the color of your urine says about your health] మీ మూత్రం రంగు మీ ఆరోగ్యం గురించి ఏమి చెప్తుంది అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు
మీ మూత్రం రంగు మీ ఆరోగ్యం గురించి ఏమి చెప్తుంది అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు
మన శరీరంలోని వ్యర్ధ పదార్ధం మూత్రం, మలం ద్వారా విసర్జించబడుతుంది. మూత్రపిండాలలో రక్తం నుండి వ్యర్ధ పదార్ధాలు బైటికి పంపబడి మూత్రం గా ఏర్పడి, రక్తానికి ఉపయోగమైన, అవసరమైన వాటిని తిరిగి పొందుతుంది. ఈ పద్ధతిని పునశ్శోషణము అంటారు. కొన్నిసార్లు ప్రోటీన్లు, ఎర్ర రక్తకణాలు, వంటి ఇంకా అనేక ఉపయోగకర పదార్ధాలు మూత్రం ద్వారా బైటికి విసర్జించబడతాయి. ఇది సాధారణ పరిస్థితి కాదు. మూత్రం రంగు ముఖ్యంగా ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఇది మీ శరీరంలో వ్యాపించే మూత్రపిండ జబ్బులను లేదా ఇతర జబ్బుల పరిస్థితులను సూచిస్తుంది. అందువల్ల మూత్రం యొక్క రంగు, వాసన, క్రమబద్దత అనేవి మీ శరీరం లోపల వాటి గురించి తెలియచేస్తుంది. అనేక నిర్ధారణ పరీక్షలు మూత్ర పరీక్షలను నిర్వహిస్తాయి. అయితే మూత్ర రంగు మారే గుర్తు మీ ఆరోగ్యం గురించి తెలియచేస్తుందని మీకు తెలియాలి. మూత్రం పచ్చగా ఉంటే మూత్రం ఆరోగ్యకరమైనది అని. అంతేకాకుండా ఎ మూత్రం రంగైనా మీ క్షేమాన్ని గురించి తెలియచేస్తుంది. చాలా తరచుగా మూత్రం రంగు మారడం అనేది మీరు ఎంత లేదా ఎంత తక్కువ నీటిని తాగుతున్నారు అనే దానిపై అపాది౦చబడుతుంది. మూత్రం రంగు మారడానికి మరో కారణం మీరుతీసుకునే ఆహరం, కొన్ని రకాల ఔషధాలు. ఒకసారి మీ మూత్రం రంగు సాధారణ స్థాయికి చేరుకుంటే మందులు మానేయ౦డి. నేడు, మూత్ర రంగు మీ ఆరోగ్యాన్ని తెలియచేస్తుందనే విషయాన్నీ బోల్డ్ స్కై మీకు తెలియచేస్తుంది. కొన్ని రకాల రంగులలో మూత్రం ఉండడం వల్ల మీ ఆరోగ్యానికి ఏమి జరుగుతుందో చూడండి. మీ మూత్రం రంగు మీ ఆరోగ్యానికి సూచిక అని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.
1. పారదర్శకంగా మూత్రం క్లియర్ గా ఉంటె ఆరోగ్యం బాగున్నట్లు. అయితే, కొన్నిసార్లు ఇది మీరు ఎక్కువ నీరు తాగుతున్నారని సూచిస్తుంది, ఇది ప్రమాదకర నీరుగా మారి దుష్ప్రభావం చూపుతుంది. ఆర్ద్రీకరణ ఎక్కువగా ఉండడం అంటే మీకు అవసరమైన దాని కంటే ఎక్కువ నీరు తాగడం, ఇది లవణాలను ఎక్కువగా పలుచన చేసి శరీరానికి ప్రమాదం ఔతుంది. దీనివల్ల సాధారణంగా ఎటువంటి ప్రమాదకర ఆరోగ్యకర సమస్యలూ రావు, కానీ మీరు అవసరమైన దానికంటే ఎక్కువగా బలవంతాన నీరు తాగొద్దు.
2. అసలు రంగే ఉండకపోవడం మూత్రం ఎక్కువ పారదర్శకంగా ఉండడం అనేది మధుమేహాన్ని సూచిస్తుంది. మీ మూత్రం ఎటువంటి రంగు లేకపోతే, ఇది కూడా మధుమేహానికి చిహ్నమే. తరచుగా దాహం వేయడం, మూత్రానికి వెల్లడం అనేవి కూడా మరికొన్ని లక్షణాలు. ఎప్పుడూ మీకు నీరు త్రాగాలి అనిపిస్తే, మీరు తప్పనిసరిగా మధుమేహ పరీక్ష చేయించుకోండి. మీ మూత్రం ఎటువంటి రంగు లేకపోవడం కూడా ఒక ప్రధాన ఆరోగ్య సూచిక.
3. లేత అంబర్ లేదా తేనె రంగు కలిగి ఉండడం మూత్రం పచ్చని రంగులో ఉండడం ఆరోగ్య సూచకం. ఒకవేళ ముదురు రంగులో ఉంటే, మీరు నీరసించి ఉన్నారని, నీరు త్రాగడం అవసరమని గుర్తు. మూత్రం ఎక్కువ చిక్కగా వచ్చినట్లయితే, సాధారణంగా దుర్వాసన ;కూడా వస్తుంది. కొన్ని రకాల ఆహార పదార్ధాల వల్ల మూత్రం ముదురు పచ్చగా వస్తుంది. ఉదాహరణకు బీట్ రూట్ వల్ల మూత్రం ముదురు రంగులో వస్తాయి.
4. సిరప్ లేదా గోధుమ రంగు గోధుమ రంగు మూత్రం పరిస్థితి బాగోలేదని సూచిస్తుంది. లివర్ సమస్యతో బాధపడేవారికి గోధుమ రంగు మూత్రం వస్తుంది. మీ లివర్ సరిగా పనిచేయకపోతే, పిత్త లవణాలు మలంతో విసర్జి౦చబడి రక్తం గాఢ౦గా ఉంటుంది. హెపటైటిస్, లివర్ వాపు మొదలైనవి మూత్రం ముదురు రంగుకు లివర్ పరిస్థితిని తెలియచేసే కారణాలు. ఇది డి-హైడ్రేషన్ కి కూడా గుర్తు అందువల్ల మీరు వైద్యుడి ద్వారా పరీక్ష చేయించుకోవడం అవసరం.
5. లేత గులాబీ రంగు నుండి ఎరుపు రంగులోకి మూత్రం లో రక్తం నుండి ఎరుపు రంగు వస్తుంది, ఈ పరిస్థితిని హేమటురియా అంటారు. ఎరుపు సాధారణంగా అత్యంత ఆందోళనకరమైన రంగు. మూత్రం ఎర్రగా రావడానికి కారణాలు మూత్ర మార్గంలో ఇన్ఫెక్షన్లు, బ్లాడర్ లేదా మూత్రపిండాలలో రాళ్ళు, కొన్ని మూత్రపిండా కాన్సర్లు, ప్రోస్టేట్ లేదా మూత్రాశయం ఇవ్వన్నీ రక్తస్రావం, మూత్రం ఎర్రగా రావడానికి కారణాలు కావచ్చు. ఇలాంటి సందర్భాలలో మూత్ర సమయంలో నెప్పి వస్తుంది, అలాంటపుడు మూత్రం చేయడం కష్టమౌతుంది. ఎరుపు లేదా లేత గులాబీరంగు మూత్రం మీరు లోపలి తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్ధాల వల్ల కావచ్చు, అందువల్ల మీరు వీటన్నిటినీ మానుకోండి. బీట్స్, బ్లాక్ బెర్రీస్, రుబ్బార్ వంటి పదార్ధాల వల్ల మూత్రం ఎర్రగా వస్తుంది. ఈ రంగు మారడం అనేది ఆహరం వల్ల కాకపోతే, ఒకసారికంటే ఎక్కువసార్లు జరిగితే, ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉందని గుర్తు.
6. నీలం రంగు పోర్ఫీరియా అనేది కూడా చాలా అరుదైన పరిస్థితి. ఇది ఒక వ్యక్తి మూత్రం నీలం లేదా ఊదా రంగులో వచ్చే అనువంశిక ఎంజైమ్. అయితే, మూత్రం నీలం టింజ్ ని చేరి ఉంటుంది. ఇది సాధారణంగా రంగులు గల ఔషధాలు, కొన్నిరకాల ఆహారపదార్ధాల వల్ల ఏర్పడుతుంది. కొన్ని మందులు త్రయంతరెంస్ (తేలికపాటి మూత్రవిసర్జన) లేదా వయాగ్రా వంటివి ఉపయోగించడం వల్ల మూత్రం నీలంగా వస్తుంది.
7. ఆకుపచ్చగా మూత్రం లో చీము ఉంటె, మూత్రం ఆకుపచ్చగా కనిపిస్తుంది. దానికి అత్యంత సాధారణంగా మూత్రాశయ ఇన్ఫెక్షన్ కారణం. దీనికి ప్రధాన కారణం ఆకుపచ్చ రంగు ఆహార పదార్ధాలు దోషి కావచ్చు. మీరు దానిని తినేటపుడు ఒక ప్రత్యెక మైన వాసనను కూడా మీరు గమనించ వచ్చు. ఇది నల్లని లికోరైస్ తినడం వల్ల లేదా మీ జీర్ణాశయంలో అరగించుకోలేని గాఢత కలిగిన ఆహార పదార్ధాల వల్ల కూడా కావచ్చు. యాంటీ బయాటిక్స్ వంటి కొన్ని రకాల ఔషధాల వల్ల కూడా మూత్రం పచ్చగా వస్తుంది.
8. నురుగు లాంటి మూత్రం ఇది ప్రోటీన్ల కారణంగా వస్తుంది, దీనికి మరింత పరిశోధన అవసరం, ఇది మూత్రపిడం లేదా పిత్తాశయ సమస్య కావచ్చు. మీకు ఎప్పుడూ నురగతో కూడిన మూత్రం వస్తుంటే, వెళ్లి వైద్యుడిని సంప్రదించండి.
9. తెల్లటి మూత్రం పాలలాంటి తెల్లని మూత్రం రక్తం తక్కువ ఉన్నట్లు సూచిస్తుంది. దీనికి మూత్రాశయ ఇన్ఫెక్షన్, బ్లాడర్ ఇన్ఫెక్షన్ లేదా మూత్ర పిండాలలో రాళ్ళు కారణం కావచ్చు. గోనేరియా వంటి కొన్ని సుఖ వ్యాధుల వల్ల కూడా ఈ రకమైన మూత్రం రావచ్చు. యోని విడుదల చేసే మూత్రం కూడా తెల్లగా ఉండొచ్చు.
10. నలుపు నలుపు రంగు రసాయనాలు, ఆరోగ్య సమస్యల వల్ల వస్తుంది. మీరు డాక్టర్ ని సంప్రదించి పరీక్ష చేయించుకోండి.

ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
Mi mutram rangu mi arogyam gurinci emi septundi mana sariranloni vyardha padardham mutram, malam dvara visarjincabadutundi. Mutrapindalalo raktam nundi vyardha padardhalu baitiki pampabadi mutram ga erpadi, raktaniki upayogamaina, avasaramaina vatini tirigi pondutundi. i pad'dhatini punassosanamu antaru. Konnisarlu protinlu, erra raktakanalu, vanti inka aneka upayogakara padardhalu mutram dvara baitiki visarjincabadatayi. Idi sadharana paristhiti kadu. Mutram rangu mukhyanga arogyanni sucistundi. Idi mi sariranlo vyapince mutrapinda jabbulanu leda itara jabbula paristhitulanu sucistundi. Anduvalla mutram yokka rangu, vasana, kramabaddata anevi mi sariram lopala vati gurinci teliyacestundi. Aneka nirdharana pariksalu mutra pariksalanu nirvahistayi. Ayite mutra rangu mare gurtu mi arogyam gurinci teliyacestundani miku teliyali. Mutram paccaga unte mutram arogyakaramainadi ani. Antekakunda e mutram rangaina mi ksemanni gurinci teliyacestundi. Cala taracuga mutram rangu maradam anedi miru enta leda enta takkuva nitini tagutunnaru ane danipai apadi0cabadutundi. Mutram rangu maradaniki maro karanam mirutisukune aharam, konni rakala ausadhalu. Okasari mi mutram rangu sadharana sthayiki cerukunte mandulu maneya0di. Nedu, mutra rangu mi arogyanni teliyacestundane visayanni bold skai miku teliyacestundi. Konni rakala rangulalo mutram undadam valla mi arogyaniki emi jarugutundo cudandi. Mi mutram rangu mi arogyaniki sucika ani miru eppudu gurtuncukovali. 1. Paradarsakanga mutram kliyar ga unte arogyam bagunnatlu. Ayite, konnisarlu idi miru ekkuva niru tagutunnarani sucistundi, idi pramadakara niruga mari dusprabhavam cuputundi. ardrikarana ekkuvaga undadam ante miku avasaramaina dani kante ekkuva niru tagadam, idi lavanalanu ekkuvaga palucana cesi sariraniki pramadam autundi. Dinivalla sadharananga etuvanti pramadakara arogyakara samasyalu ravu, kani miru avasaramaina danikante ekkuvaga balavantana niru tagoddu. 2. Asalu range undakapovadam mutram ekkuva paradarsakanga undadam anedi madhumehanni sucistundi. Mi mutram etuvanti rangu lekapote, idi kuda madhumehaniki cihname. Taracuga daham veyadam, mutraniki velladam anevi kuda marikonni laksanalu. Eppudu miku niru tragali anipiste, miru tappanisariga madhumeha pariksa ceyincukondi. Mi mutram etuvanti rangu lekapovadam kuda oka pradhana arogya sucika. 3. Leta ambar leda tene rangu kaligi undadam mutram paccani rangulo undadam arogya sucakam. Okavela muduru rangulo unte, miru nirasinci unnarani, niru tragadam avasaramani gurtu. Mutram ekkuva cikkaga vaccinatlayite, sadharananga durvasana;kuda vastundi. Konni rakala ahara padardhala valla mutram muduru paccaga vastundi. Udaharanaku bit rut valla mutram muduru rangulo vastayi. 4. Sirap leda godhuma rangu godhuma rangu mutram paristhiti bagoledani sucistundi. Livar samasyato badhapadevariki godhuma rangu mutram vastundi. Mi livar sariga paniceyakapote, pitta lavanalu malanto visarjicabadi raktam gadha0ga untundi. Hepataitis, livar vapu modalainavi mutram muduru ranguku livar paristhitini teliyacese karanalu. Idi di-haidresan ki kuda gurtu anduvalla miru vaidyudi dvara pariksa ceyincukovadam avasaram. 5. Leta gulabi rangu nundi erupu ranguloki mutram lo raktam nundi erupu rangu vastundi, i paristhitini hematuriya antaru. Erupu sadharananga atyanta andolanakaramaina rangu. Mutram erraga ravadaniki karanalu mutra marganlo inpheksanlu, bladar leda mutrapindalalo rallu, konni mutrapinda kansarlu, prostet leda mutrasayam ivvanni raktasravam, mutram erraga ravadaniki karanalu kavaccu. Ilanti sandarbhalalo mutra samayanlo neppi vastundi, alantapudu mutram ceyadam kastamautundi. Erupu leda leta gulabirangu mutram miru lopali tisukune konni rakala ahara padardhala valla kavaccu, anduvalla miru vitannitini manukondi. Bits, blak berris, rubbar vanti padardhala valla mutram erraga vastundi. i rangu maradam anedi aharam valla kakapote, okasarikante ekkuvasarlu jarigite, arogya paristhiti pramadakaranga undani gurtu. 6. Nilam rangu porphiriya anedi kuda cala arudaina paristhiti. Idi oka vyakti mutram nilam leda uda rangulo vacce anuvansika enjaim. Ayite, mutram nilam tinj ni ceri untundi. Idi sadharananga rangulu gala ausadhalu, konnirakala aharapadardhala valla erpadutundi. Konni mandulu trayantarens (telikapati mutravisarjana) leda vayagra vantivi upayogincadam valla mutram nilanga vastundi. 7. akupaccaga mutram lo cimu unte, mutram akupaccaga kanipistundi. Daniki atyanta sadharananga mutrasaya inpheksan karanam. Diniki pradhana karanam akupacca rangu ahara padardhalu dosi kavaccu. Miru danini tinetapudu oka pratyeka maina vasananu kuda miru gamaninca vaccu. Idi nallani likorais tinadam valla leda mi jirnasayanlo aragincukoleni gadhata kaligina ahara padardhala valla kuda kavaccu. Yanti bayatiks vanti konni rakala ausadhala valla kuda mutram paccaga vastundi. 8. Nurugu lanti mutram idi protinla karananga vastundi, diniki marinta parisodhana avasaram, idi mutrapidam leda pittasaya samasya kavaccu. Miku eppudu nuragato kudina mutram vastunte, velli vaidyudini sampradincandi. 9. Tellati mutram palalanti tellani mutram raktam takkuva unnatlu sucistundi. Diniki mutrasaya inpheksan, bladar inpheksan leda mutra pindalalo rallu karanam kavaccu. Goneriya vanti konni sukha vyadhula valla kuda i rakamaina mutram ravaccu. Yoni vidudala cese mutram kuda tellaga undoccu. 10. Nalupu nalupu rangu rasayanalu, arogya samasyala valla vastundi. Miru daktar ni sampradinci pariksa ceyincukondi. What is the color of your urine says about your health Our body's waste material, urine, feces excreted through. Waste products from the blood and urine was sent out by the formed kidney, blood use, need to get them back. This method is called reabsorption. Sometimes proteins, red blood cells, as well as many other useful substances excreted through the urine out. It is not a normal situation. Refers to the color of urine, especially health. It refers to your body progressing renal disease, or other disease conditions. Therefore, the color of the urine, the smell of disciplines within your body conveys about them. Many diagnostic tests, urine tests. However, remember to switch the color of the urine teliyacestundani you need to know about your health. If the urine is green and healthy urine. In addition, a urine rangaina conveys about your well-being. Very often, how much or how little water you can change the color of the urine takes on the apadi0cabadutundi. Another reason to change the color of the urine mirutisukune food, some types of drugs. Once the color of your urine maneya0di medications at a normal level. Today, urine color is the sky in your health teliyacestundane tells you that the bold. Some types of urine due to see what happens to your health. The color of your urine, you should always remember that your health indicator. 1. If the fit is better to be clear and transparent in the urine. However, sometimes squeezing out as much water as you refer to it, it could threaten to become dangerous water. Hydration is higher than drinking more water than you need, it is more likely to take the risk of dilution of the charges and the body. This is usually not dangerous health problems, but you need more than tagoddu balavantana water. 2. The lack of transparency in the range of not more urine indicates diabetes. If any color of your urine, it is also symbol for diabetes. Dressing thirst, urine velladam are also a few more features. If you've never drink water, you must test and be diabetic. The lack of any color of your urine is also a major health indicator. 3. The light amber or green color of urine to ensure the health indicator of the presence of the color of honey. If it is dark, you're asked, remembering the need for drinking water. When urine is thick, usually stink; ll also. Some types of food in the urine is dark green. Beat the root of the urine, for example, come in bright colors. 4. brown syrup or brown urine indicates the process. Brown urine in people with liver problems. Your liver is not working properly, bile salts is gadha0ga malanto visarji0cabadi blood. Hepatitis, liver inflammation, etc. to the liver, dark urine, indicating the reasons for the situation. It is also the de-hydration, so you need to be tested by a doctor. 5. pale pink color comes from the red to the color red from the blood in the urine, a condition known as hematuriya. The color red is usually the most alarming. On the way to red urine causes urinary infections, bladder or kidney stones, some cancers of the kidneys, bladder, prostate or ivvanni bleeding, urine can be due to red. Similar cases of urinary pain when it comes to the urine becomes difficult, though. Red or pale pink interior, which will take you to some of the urine may be due to different foods, so you can avoid all this. Beats, Blackberrys, rubbar of substances such as urine is red. If the color of the food, if it happens more than once, remember that the health situation is dangerous. 6. porphiriya blue color is also a very rare condition. It comes in either blue or purple urine of a person's genetic enzyme. However, the urine will be involved in the blue tinj. It is usually the colors of the drugs is due to certain foods. Some drugs trayantarens (mild diuretic) or by the use of Viagra is blue in the urine. 7. green pus in the urine, the easier it will be green urine. The most common cause of bladder infections. The main reason for this might be guilty of green food. You can eat it, there is also a special kind of smell. It is caused by eating black licorice or aragincukoleni your digestive tract may also be due to the concentration of the food. Some types of drugs, such as antibiotics, also comes in green urine. 8. foam-like proteins in the urine as it comes due, the need for more research, it could be a problem mutrapidam or gallstones. You never know with the urine comes in white, to go to the doctor. 9. chalky white urine, blood in the urine palalanti suggests that low. The bladder infection, bladder infection or stones can cause the kidneys. Some sexually transmitted diseases such as goneriya urine may also be caused by this kind. Also, urine, vaginal discharge that may be white. 10. The black on black color chemicals, is due to health problems. You can consult a doctor