నోటి దుర్వాసన సమస్య బాగా ఇబ్బంది పెడుతుందా.. అయితే ఏం చేయాలో చూడండి..!అవగాహన కోసం నవీన్ నడిమింటి సలహాలు Bad breath is a problem ..Then see what to do ..!
నేడు అధిక శాతం మంది ఎదుర్కొంటున్న సాధారణ అనారోగ్య సమస్యల్లో నోటి దుర్వాసన కూడా ఒకటి.
దీనికి కారణాలు ఏమున్నా నేడు దాదాపు ప్రతి ఇద్దరిలో ఒక్కరు ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు.
దీని వల్ల నలుగురిలో మాట్లాడాలన్నా జంకుతున్నారు.
కాగా నోటి దుర్వాసనతో బాధపడుతున్న ప్రతి 100 మందిలో 25 శాతం మందికి ఇన్ఫెక్షన్ల కారణంగానే ఆ సమస్య వస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.
ఈ క్రమంలో గొంతులో టాన్సిల్స్ వద్ద ఉండే టాన్సిల్స్ స్టోన్స్లో బాక్టీరియా, వ్యర్థాలు పేరుకుపోయి కూడా నోటి దుర్వాసన వస్తుంటుంది.
అయితే కింద ఇచ్చిన పలు సూచనలు పాటిస్తే నోటి దుర్వాసనను సులభంగా తగ్గించుకునేందుకు వీలు కలుగుతుంది.
గొంతులో ఉండే టాన్సిల్స్ వద్ద టాన్సిల్స్ స్టోన్స్ వస్తాయి. వీటిని గుర్తించడం చాలా కష్టతరం.
అయితే వీటి వల్ల అంత ప్రమాదమేమీ లేకపోయినా నోటి దుర్వాసన మాత్రం వస్తుంటుంది.
నిత్యం పళ్లను మంచి టూత్‌పేస్ట్ లేదా పౌడర్‌తో సరిగ్గా రుద్దుకోవడం, మౌత్ వాష్ వాడడం
నాలుకను శుభ్రంగా ఉంచుకోవడం చేస్తే నోటి దుర్వాసనను సులభంగా తగ్గించుకోవచ్చు.
శుభ్రంగా ఉన్న క్లాత్ పీస్‌ను ఉపయోగించి టాన్సిల్స్ స్టోన్స్‌ను తొలగించుకోవచ్చు. స్టోన్స్ పక్కగా క్లాత్ పీస్‌ను ఉంచడం ద్వారా వాటిని సులువుగా బయటకు తీయవచ్చు.
బాగా దగ్గు వచ్చినప్పుడు కూడా టాన్సిల్ స్టోన్స్ వాటంతట అవే ఆటోమేటిక్‌గా బయటికి వస్తాయి. దగ్గు రాకున్నా బాగా దగ్గితే టాన్సిల్ స్టోన్స్ బయటికి వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
పచ్చి ఉల్లిపాయ లేదా వెల్లుల్లి రేకుల్ని తినడం ద్వారా నోటి దుర్వాసనను తగ్గించుకోవచ్చు. ఇవి నోటిలోని హానికర బాక్టీరియాలను బయటికి పంపివేస్తాయి.
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి ఆ నీటిని పుక్కిలిస్తే టాన్సిల్స్ స్టోన్స్ బాధ తగ్గుతుంది. అంతేకాదు నోటి దుర్వాసన కూడా తొలగిపోతుంది.
దీనికి కారణాలు ఏమున్నా నేడు దాదాపు ప్రతి ఇద్దరిలో ఒక్కరు ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు.
దీని వల్ల నలుగురిలో మాట్లాడాలన్నా జంకుతున్నారు.
కాగా నోటి దుర్వాసనతో బాధపడుతున్న ప్రతి 100 మందిలో 25 శాతం మందికి ఇన్ఫెక్షన్ల కారణంగానే ఆ సమస్య వస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.
ఈ క్రమంలో గొంతులో టాన్సిల్స్ వద్ద ఉండే టాన్సిల్స్ స్టోన్స్లో బాక్టీరియా, వ్యర్థాలు పేరుకుపోయి కూడా నోటి దుర్వాసన వస్తుంటుంది.
అయితే కింద ఇచ్చిన పలు సూచనలు పాటిస్తే నోటి దుర్వాసనను సులభంగా తగ్గించుకునేందుకు వీలు కలుగుతుంది.
అయితే వీటి వల్ల అంత ప్రమాదమేమీ లేకపోయినా నోటి దుర్వాసన మాత్రం వస్తుంటుంది.
నాలుకను శుభ్రంగా ఉంచుకోవడం చేస్తే నోటి దుర్వాసనను సులభంగా తగ్గించుకోవచ్చు.
శుభ్రంగా ఉన్న క్లాత్ పీస్‌ను ఉపయోగించి టాన్సిల్స్ స్టోన్స్‌ను తొలగించుకోవచ్చు. స్టోన్స్ పక్కగా క్లాత్ పీస్‌ను ఉంచడం ద్వారా వాటిని సులువుగా బయటకు తీయవచ్చు.
బాగా దగ్గు వచ్చినప్పుడు కూడా టాన్సిల్ స్టోన్స్ వాటంతట అవే ఆటోమేటిక్‌గా బయటికి వస్తాయి. దగ్గు రాకున్నా బాగా దగ్గితే టాన్సిల్ స్టోన్స్ బయటికి వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
పచ్చి ఉల్లిపాయ లేదా వెల్లుల్లి రేకుల్ని తినడం ద్వారా నోటి దుర్వాసనను తగ్గించుకోవచ్చు. ఇవి నోటిలోని హానికర బాక్టీరియాలను బయటికి పంపివేస్తాయి.
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి ఆ నీటిని పుక్కిలిస్తే టాన్సిల్స్ స్టోన్స్ బాధ తగ్గుతుంది. అంతేకాదు నోటి దుర్వాసన కూడా తొలగిపోతుంది.
సోపు గింజలు:
మీ శ్వాస వాసన (bad breath) అనిపిస్తే, మీ శ్వాసను మెరుగుపర్చడానికి సోపు గింజలను నమలండి. భోజనం తర్వాత సోపు గింజలను నమలడం మంచిది, ముఖ్యంగా మీరు మసాలా కూరలు మరియు ఉల్లిపాయలు తింటుంటే |
మీ నాలుకను శుభ్రపరచండి:
లవంగాలు:
నారింజ తొక్క:
నారింజ పై తొక్క యొక్క సిట్రస్ కంటెంట్ దుర్వాసనతో (bad smell) పోరాడుతుంది మరియు లాలాజల గ్రంథులను ఉత్తేజపరుస్తుంది. దుర్వాసన నుండి బయటపడటానికి, మీరు కొద్దిసేపు నారింజ తొక్క ను బాగా నమలాలి. |
ఆకుపచ్చ కూరగాయలు:
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
9703706660
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి