19, నవంబర్ 2019, మంగళవారం

పంటి నొప్పి &థైరాయిడ్ తగ్గాలి అంటే

*పంటి నొప్పులు - తగ్గడానికి*
""""""""""'"'""""""""""""""'''"""""""
👉ప్రతిరోజుభోజనంలోఉల్లి
పాయలు ఉపయోగిస్తే పంటి వ్యాధులు రావు.
👉 మంచి ఇంగువను నిమ్మకాయరసంతో నూరి కొంచెం వెచ్చజేసి దూది దీనిలో ముంచి నొప్పి ఉన్న పంటిపై పెట్టితే వెంటనే పంటి నొప్పి తగ్గిపోతుంది
👉మంచినీటిలో ఉప్పు కలిపి ఆ నీళ్ళతో పుక్కిలించిన నొప్పి పోతుంది.
👉చలిగాలిచేగాని, చల్లని నీటివల్లగాని నొప్పి వస్తే చిన్న గుడ్డను ఉల్లిపాయరసం లో ముంచి నొప్పి ఉన్న పంటిపై పెట్టిన నొప్పి తగ్గిపోతుంది.
👉 మునగచెట్టువేరు చితగొట్టి పిప్పిపంటిపై పెట్టి పట్టుకొనిన జిగురుగా నీళ్లు కారిపోయి  బాధ వెంటనే తగ్గిపోతుంది.

*👉🏿థైరాయిడ్ సమస్యతో ఉన్నవారికి శుభవార్త,*
==================
 మీరు థైరాయిడ్ సమస్యతో  బాధపడుతున్నారా? జీవితాంతం మీరు ఇక గోలీలు వాడనవసరం లేదు. ఆయుర్వేదం ఔషధం ద్వారా
 మీరు రెండు పూటలా ఒక చెంచా చూర్ణాన్ని మంచినీళ్లతో సేవిస్తూ ఉంటే, మూడు నుంచి నాలుగు నెలల్లో శాశ్వతంగా థైరాయిడ్ తగ్గిపోతుంది. మీరు100 ఎం జి లోపల  మాత్రలు వాడుతుంటే,
 ఆయుర్వేద మందు వాడిన 20 రోజుల తర్వాత టాబ్లెట్స్ ను వాడడం ఆపివేయాలి.
 అల్లోపతిలో మీరు జీవితాంతం వాడవలసి వస్తుంది. కానీ నేను ఇచ్చే ఔషధం వాడుట వలన కేవలం మూడు నుంచి నాలుగు నెలలో
 పూర్తిగా తగ్గిపోతుంది.
పత్యం - మాంసాహారాలు పూర్తిగా మానివేయాలి. ఇక అన్ని రకాల కూరగాయలు తినవచ్చు.

మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....

https://vaidyanilayam.blogspot.com/

కామెంట్‌లు లేవు: