22, నవంబర్ 2019, శుక్రవారం

పెరుగు ఎలా తీసుకోవాలి

*పెరుగు ఎప్ప్పుడు తినాలి ఎప్పుడు తినకుండా ఉండలి పెరుగు తో ప్రమాదాలు అవగాహనా కోసం*
   
👉 రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లోనూ పెరుగు తినకూడదు.
👉 వసంత గ్రీష్మ రుతువులో కూడా పెరుగు ను ఉపయోగించడం ఆరోగ్యం కాదు.
👉 పెరుగు పెసరపప్పు కలిపి గాని ఒక దాని తర్వాత ఒకటి గాని తినకూడదు
👉 పెరుగుతో తేనె కలిపి పూజింపకూడదు
👉 పెరుగు నెయ్యి కలిపి తినకూడదు
👉 పెరుగు పంచదార కలిపి తినకూడదు
👉 పెరుగు ఉసిరిక పండు రసంతో కలిపి వాడకూడదు
👉 పెరుగులో నిమ్మరసం కలిపి తినరాదు
👉 పెరుగులో అరటిపండు కలిపి తినరాదు
👉 పెరుగు పాలు ఒకే సమయంలో కలిపి వాడితే అది విషతుల్యమవుతుంది
👉 పెరుగుతో కోడి మాంసం పంది మాంసం కలిపి గాని విడివిడిగా కానీ వెంట వెంటనే గాని తినకూడదు
👉 పెరుగు ఎక్కువగా వెళ్ళినప్పుడు తినడం అస్సలు మంచిది కాదు
++++++++++++++++++
పెరుగు విరుద్ధాల వల్ల ఏ వ్యాధులు వస్తాయి.
👉 పైన తెలిపిన నియమాలు ఈనాడు ఎవరు పాటించడం లేదు పైన తెలిపిన అన్ని రకాల పదార్థాలు ఒకటిగా కలిపి అంద రు కలిపి తింటారు.అలా తినడం వల్ల ఎన్ని రకాల వ్యాధులు వస్తాయో తెలుసుకొని పెరుగు విధానాలను మానుకోవాలని కోరుచున్నాను. ముఖ్యంగా చర్మ వ్యాధులు కుష్టు వ్యాధులు, జ్వరాలు రక్త పిత్త రోగం పాండురోగం ఏర్పడతాయి .
👉 రెండు విరుద్ధ భావాలు గల పదార్థాలు కలపడం వల్ల ఆహారం
వికృతి  చెంది శరీరంలోత్రి దోషాలను ప్రకంప చేసి రోగాలను కలిగిస్తాయి కాబట్టి పెరుగు విషయంలో తగిన జాగ్రత్తలు పాటించి ,ఈ చిన్న మంచి అలవాటు  ద్వారాఎన్నో రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు
మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....

https://vaidyanilayam.blogspot.com/

కామెంట్‌లు లేవు: