3, నవంబర్ 2019, ఆదివారం

హ్యూమన్ బైట్ గురించి అవగాహనా కోసం

*హ్యూమన్  బైట్ (పాము కుక్క దోమలు తేలు తేనెటీగ ఎలుక మరియు మనుషులు  కరిచినప్పుడు పరిష్కార మార్గం అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*
*1.👉🏿పాము కరిస్తే ఇలా చేయండి చేయించండి*
       ఎంతటి విషపు పాము కరిచినా… 5 పాములు అత్యంత విషాన్ని కల్గిఉన్నవి. అవి కరిస్తే మ్యాగ్జిమమ్ 3 గంటల్లో మనిషి చనిపోతాడు.. ఏదైనా ప్రథమ చికిత్స చేస్తే ఆ 3 గంటల వ్యవధిలోనే చేయాలి, లేకపోతే పాము కరిచిన ఆ వ్యక్తి మనకు దక్కడు.
కరిచిన పాము విషపుదా, మామూళుదా….? అని తెల్సుకోవాలంటే అది కరిచిన చోట ఎన్నిగాట్లున్నాయో చూడాలి. ఒకటి లేదా రెండు గాట్లు ఉంటే కరిచింది విషపు పాము అని, మూడు అంతకంటే ఎక్కువ గాట్లు ఉంటే అది విషరహిత పాము అని గుర్తించాలి.
*విషపు పాము కరిస్తే….కరిచిన చోట పాము విషం శరీరంలోకి వెళుతుంది. అక్కడి నుండి గుండెకు , గుండె నుండి అన్ని శరీరభాగాలకు* చేరుతుంది….ఇలా విషం అన్ని శరీరభాగాలకు చేరే వరకు 3 గంటల సమయం పడుతుంది ఆలోపు చికిత్స చేయకుంటే మనిషి బతికే అవకాశాలు దాదాపు శూన్యం.
విషపు పాము కరిచిన వెంటనే…. కాటు కు పైన అంటే గుండె వైపుగా బలంగా తాడుతో కట్టాలి. సూదిలేని సిరంజీని తీసుకోని ఆ గాట్లలో ఓ గాటు దగ్గర పెట్టి రక్తాన్ని గుంజాలి….మొదటగా రక్తం కాస్త నలుపు రంగులో ఉంటుంది అంటే అది విషతుల్యమైన రక్తం అని అర్థం…ఇలా రెండు మూడు సార్లు రెండు గాట్ల వద్ద చేయాలి. ఇలా చేశాక మనిషి సృహలోకి వస్తాడు.
వాస్తవానికి పాము తన కొరల్లో ఉంచుకునే విషం 0.5 ML నుండి 2 ML వరకు మాత్రమే.!
ప్రతి ఒక్కరి ఇంట్లో *💊హోమియోపతి మెడిసిన్ అయిన NAJA-200 ను 5ML బాటిల్ ఉంచుకోవాలి దీని ఖరీదు 5/- నుండి 10 రూపాయలే*.దీనిని పాము కరిచిన వ్యక్తి నాలుక పై 10 నిమిషాలకోసారి 3 సార్లు వేస్తే…పాము కరిచిన వ్యక్తి త్వరగా కోలుకుంటాడు.
తర్వాత డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి.
*2.👉పిచ్చికుక్క కరిచిన  వెంటనే ఈ విధంగా చేయాలి....*
      కుక్క కరిచిన వెంటనే గాయాన్ని బట్టల సబ్బుతో కడిగి...గాయం పైనుండి బాగా ఎత్తుగా నీరు గాయం మీద పడేటట్లు పోయాలి. ఈ విధంగా చేయడం వలన వైరస్ శరీరంలోకి వెళ్ళకుండా..బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత కట్టుకట్టకుండా...డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాలి. కరిచింది ఇళ్ళదగ్గర రోజూ ఉండే కుక్క అయినట్టయితే.
*Verocel Culture* అనే పేరు గల ఇంజెక్షన్ ను కరిచిన రోజు ఒక ఇంజెక్షన్..7 వ రోజు రెండవ ఇంజెక్షన్..14 వ రోజు.. 3 వ సారి ఇంజెక్షన్ చేయించుకుంటే సరిపోతుంది  కుక్కకు పిచ్చిలక్షణాలుంటే..పిచ్చికుక్కగా భావించి కరిచిన వెంటనే ఒక ఇంజెక్షన్..3 వ రోజు..7 వ రోజు..14 వ రోజు..28 వ రోజు.. చివరిగా 90 వ రోజు.. మొత్తం 6 సార్లు ఇంజెక్షన్ చేయించుకోవాలి
💊💊కుక్క పిచ్చిదైనా..మంచిదైనా  'అల్డక్టర్ ను మాత్రమే కలిసి ఇంజెక్షన్ చేయించుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో పిచ్చికుక్క కరిస్తే తగ్గించే మందులు ఇస్తామని..నాటు మందులు ఇస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నాటు మందులు వాడవద్దు.    పిచ్చికుక్క తో పాటు.. ఏ రోగానికీ నాటు మందులు వాడవద్దు. పాము కరిస్తే..నాటు పసర్లు వాడి..ఇంకా అనేక జబ్బులకు నాటు మందులు వాడి ఎందరో ప్రాణాలు పో గొట్టుకున్న వారున్నారు.
*3.👉🏿తేలు కుడితే చల్లటి కాపటం పెట్టండి.*
         పాము విషానికి విరుగుడు మందుంది. తేలు విషానికి విరుగుడు మందులేదు.విరుగుడు మందు లేదు తేలు కుడితే వచ్చే నొప్పి
 భరించలేనంత తీవ్రంగా వుంటుంది. చెప్పనలవి కాని విధంగా వుంటుంది.
         సాధారణంగా  నొప్పికి వాడే సూదిమందుకు ఈ నొప్పి జవాబు చెప్పదు. కానీ చల్లటి కాపటంతో ఈ నొప్పిని చాలావరకు తగ్గించుకోవచ్చు.
        ఐసు ముక్కల్ని గుడ్డలో వేసి గానీ, ప్లాస్టిక్ కవర్లో వేసిగానీ, నీళ్లు తాగే గ్లాసులో వేసిగానీ తేలు కుట్టిన దగ్గర కాపటం పెట్టాలి.

      5 నుంచి 10 నిముషాలు పాటు కాపటం పెట్టాలి. 10 నిముషాల తరువాత మళ్లీ 10 నిముషాల పాటు కాపటం పెట్టాలి.
        తేలు కుట్టిన శరీర భాగంలో బిగుతుగా వుండే మెట్టెలు, ఉంగరం.,గజ్జెలు, గాజులు లాంటి ఢఆభరణాలను వెంటనే తీసివేయడం రెండవది.

కాటుకి గురైన భాగాన్ని గుండీ
కంటే తక్కువ ఎత్తులో వుండే విధంగా వుంచితే  కరచిన బాగంలో వున్న విషం గుండెకు చేరడానికి కొంతసమయం తీసుకుంటుంది కాబట్టి ప్రమాదం జరిగే అవకాశం కొంత ఆలస్యంగా జరగవచ్చ.
        తేలు కుట్టిన శరీర భాగంలో ఉంగరాలు వుంటే, వాపు ఎక్కువై వేలుకు రక్తప్రసరణ తగ్గి వేలు తీసి వేసే పరిస్థితికి రావచ్చు.
*3👉🏿దోమల బాధ నివారణ :*
      దోమ కుడితే నొప్పి, దురదగా ఉన్న చోట వెనిగర్‌ అద్దిన దూదితో మృదువుగా రుద్దితే సమస్య పరిష్కారం అవుతుంది.
*ఇంట్లో దోమల బాధ ఎక్కువగా ఉంటే టీ పొడిని ఒక పాత్రలో వేసి కాల్చితే ఆ ఘాటుకు దోమలు దూరమవుతాయి.
*పుదీనా మొక్కను ఓ కుండీలో నాటి ఇంట్లో పెట్టుకుంటే ఆ ఘాటుకు దోమలు పారిపోతాయి.
*ఒక గ్లాసులో సగానికి నీళ్ళు పోసి అందులో అరడజను కర్పూరం బిళ్ళలు వేస్తే వాటి వాసనకు దోమలు బయటకు పోతాయి.
*దోమలను తరిమేందుకు ప్రత్యేకంగా అగర్‌బత్తీలు లాంటివి కూడా లభ్యమవుతున్నాయి. వాటిని ఉపయోగించి చూడవచ్చు.
*4👉🏿కందిరీగ తేనెటీగ కుట్టి నప్పుడు* గునుగు ఆకులు నాలగగొట్టి
కుట్టిన ప్రాంతంలో రుద్దిన
లేదా అదిమి పట్టిన క్షణంలో భాద నివరణా అవును
*5👉🏿ఎలుక కొరికింతే*
        ఎలుక కాటు వలన పెద్ద వారికి అంతగా వ్యాధులు వచ్చే అవకాశం లేకపోయినా, పిల్లలకు మాత్రం వెంటనే వ్యాధి సోకవచ్చును. ఎలుక కరిస్తే  హఠాత్తుగా చలిజ్వరము, గొంతులో మంట, నరాల బలహీనత, చర్మం ఎర్రగా మారిపోవడం, వాంతులు వంటి లక్షణాలు కలిపిస్తాయి. అటువంటి సమయంలో ఆస్పత్రికి వెళ్లి ఇంజక్షన్ వేయించుకోవాల్సి ఉంటుంది.

అది కుదరకపోతే ఇంట్లోనే వైద్యం చేసుకుని ఉపశమనం పొందవచ్చు. ఒక చెంచా తేనెలో పది చుక్కల వెల్లుల్లి రసం బాగా రంగరించి ఒక కప్పు వేడి నీటిలో కలిపి ఉదయం పూట పరకడుపున తాగాలి. ఈ విధంగా రోజుకు రెండు సార్లు చొప్పున తాగితే సరి. అదేవిధంగా మారెడు ఆకులను రోజుకు ఆరు చొప్పున వారం రోజులుపాటు తిన్నా ఎలుక కాటు నుంచి ఉపశమనం పొందవచ్చు.
*6మనుషులు కరిచితే*
      ఇప్పటి వరకు మందులు కానీ పెట్టలేదు మనుషులు కరిచినప్పుడు ఎప్పుడు ఎలా కరుచుతారు ఎవరు చెప్పలేరు కావున మందులు కరిచినా దాని బట్టి అప్పుడు చెపుతారు
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
    *సభ్యులకు విజ్ఞప్తి*
******************
 మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

కామెంట్‌లు లేవు: