*బరువు తగ్గాలి అంటే*...
40 % తగ్గాలి అనే strong will power
30 % ఆహార అలవాట్లు మార్చుకోవడం
30 % వ్యాయామం.
మనం చేసే పనులకు ఎక్కువంటే 2000 calories రోజుకు చాలు... కాని మనం తినేది దానికన్నా ఎక్కువ ...
కొందరి శరీర తత్వం ఎక్కువగా fat గా మార్చదు..
ఇంకొందరి శరీర తత్వం .. ఏ కాస్త తిన్నా. కొవ్వుగా మారి బాడీ లో దాచేస్తుంది ...
అసలు ఈ కొవ్వుగా మార్చి దాయడం జంతువులలో. మనుషుల్లో. ఒకప్పుడు కొన్ని seasons లో ఆహరం దొరికేది కాదు ఆ సమయం కోసం fat reserves కొవ్వు నిలువలు ఉండేవి...
కాని రోజులు మారాయి ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు... ఒక ఫోన్ చేస్తే నిమిషాలలో పసందైన ఆహరం మనకు అందుబాటు లో వస్తుంది ..
కనీస శరీర శ్రమ తగ్గించేసాం... పని మనిషి .. ఇంటి పని యంత్రాలు , లిఫ్ట్ , మోటార్ వాహనాలు... నాలుగు అడుగులు కూడా వెయ్యటం లేదు... పది నుండి 20 అడుగులలో తినడం , పడుకోవడం , విసర్జన చెయ్యడం :) మగవాళ్ళకు ఎక్కువగా పొట్ట భాగం లో పేరుకుపోతుంది ఈ abdominal fat చాలా ప్రమాద కరం , heart attack లాంటివి వస్తాయి ... బాన పొట్ట ఉంటె సెక్సువల్ గా కూడా active గా ఉండలేరు... లేడీస్ కూడా శారీరిక శ్రమ లేకపోవడం... వంటింట్లో పిల్లలు వదిలిన అన్నం waste అవుతుంది అని నోట్లోకి పడెయ్యడం... main మన శరీరానికి కావాల్సిన దానికన్నా రోజు కొంత మొత్తం లో ఎక్కువ తీసుకోవడం....
ఉదాహరణకి. మీరు మీ saving ఎకౌంటు కి రోజు 500 జమ చేస్తుంటే , అసలు డ్రా చెయ్యకుండా ఒక సంవత్సరం చేస్తే ఎంత అవుతుంది .. 150000 పైగా అవుతుంది... same మన బాడీ కూడా బ్యాంకు సేవింగ్స్ ఎకౌంటు లానే....
జమాచెయ్యడం తగ్గించి withdraw చెయ్యడం మొదలు పెట్టాలి... అప్పుడు ఆటోమేటిక్ గా ఒక సంవత్సరం లో అధిక బరువు తగ్గొచ్చు...
శరీరానికి ముఖ్యంగా కావాల్సింది
carbhohydrates పిండి పదార్తం ఎనర్జీ
Protien
Minerals
Vitamins
ఎక్కువ ఉన్న fat ని కరిగించాలి అన్నా నిలువ చేయాలన్నా ఆ పని liver చేస్తుంది ..
కాబట్టి మనం తినే ఆహరం లో carbhohydrates తగ్గించి. మిగతావి సాధారణ మోతాదు లో తీసుకోవాలి....
Multi grain పిండి లో కొద్దిగా బెల్లం కలిపి దానితో దోశలు వేసుకుని సాయంత్రం తీసుకునే ముఖ్యంగా మధుమేహం ఉన్న వారికి చాలా మేలు , షుగర్ లెవెల్ కంట్రోల్ లో ఉంటుంది అతి నీరసం ఉండటం లేదు.
మధుమేహం ఒక జబ్బు కాదు ...మన బద్దకం తో కూడిన ఈ స్పీడ్ లైఫ్ లో మన శరీరం మనల్ని సరయన దారిలో పెట్టడానికి ఇచ్చే వార్నింగ్ ఈ మధుమేహం , క్రమం తప్పకుండా వ్యాయామం , మిత ఆహరం ... మొదలైన సాధారణ జీవన శైలి అలవాట్లని మనం అవలంభించుకుంటే .. ఇక దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు .
ధన్యవాదముల🙏
మీ నవీన్ నడిమింటి
మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....
https://vaidyanilayam.blogspot.com/

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి