28, నవంబర్ 2019, గురువారం

పొట్ట దగ్గర కొవ్వు తగ్గాలి అంటే i

*అధిక బరువు , పొట్ట దగ్గర కొవ్వు  తగ్గాలి   కోవచ్చు అంటే మరియు   , గ్యాస్టిక్ ,ఊబకాయం, సమస్య తగ్గిచాలి అంటే నవీన్ నడిమింటి సలహాలు అవగాహనా కోసం*
             పొట్ట చుట్టూ కొవ్వు చేరడానికీ డి-విటమిన్‌ లోపానికీ సంబంధం ఉంది. తీవ్రమైన ఒత్తిడితో సతమతమవడం ఆల్జీమర్స్‌కి తొలిసంకేతం. ఇలాంటి పరిశోధనలు రోజూ ఎన్నో వస్తుంటాయి. వాటిల్లో కొన్ని మాత్రమే అందరికీ ఉపయోగపడేలా చిరకాలం నిలిచిపోతాయి.

*👉రోజుకి 4 నిముషాలు ఇలా చేస్తే చాలు 30 రోజుల్లో మీ పొట్ట మొత్తం తగ్గిపోయి ఫ్లాట్ గా మారిపోయిద్ది....*

శ‌రీర బ‌రువు ఉండాల్సిన దానిక‌న్నా అధికంగా ఉంటే దాంతో ఎన్ని ఇబ్బందులు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. దానికి తోడు ఇక పొట్ట కూడా ఎక్కువ‌గా ఉంద‌నుకోండి, ఇక బాధ అంతా ఇంతా కాదు. మానసికంగానే కాదు, అటు శారీర‌కంగా కూడా ఎన్నో అనారోగ్య స‌మ‌స్యలు వ‌స్తాయి. డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు, కిడ్నీ స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు పొంచి ఉంటాయి. అయితే అధిక బ‌రువును, పొట్ట‌ను త‌గ్గించుకునేందుకు అంద‌రూ వివిధ ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తుంటారు. ఈ క్రమంలో వాటితోపాటు ఓ సింపుల్ ఎక్స‌ర్‌సైజ్‌ను రోజూ 4 నిమిషాల పాటు చేస్తే చాలు. శ‌రీరంలో అధికంగా ఉన్న బ‌రువు, కొవ్వు క‌రిగిపోతుంది. అంతేకాదు, పొట్ట తొంద‌ర‌గా త‌గ్గుతుంది.

క్రింద చిత్రంలో చూపిన విధంగా నేల‌పై బోర్లా ప‌డుకుని మోచేతుల‌ను, కాలి వేళ్ల‌ను ఆధారంగా చేసుకుని శ‌రీరం మొత్తాన్ని పైకి లేపాలి. ఈ భంగిమ‌లో వీలైనంత సేపు ఉండాలి. దీంతో పొట్ట‌, ఛాతీ కండ‌రాలు, భుజాల‌పై అధికంగా ఒత్తిడి ప‌డుతుంది. ఇది ఆయా భాగాల్లో ఉండే కొవ్వును క‌రిగించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ వ్యాయామాన్ని ప్లాంక్ ఎక్స‌ర్‌సైజ్ (Plank Exercise) అంటారు. దీన్ని రోజూ ఒక నాలుగు నిముషాలు చేస్తే కేవ‌లం 30 రోజుల్లోనే పొట్ట త‌గ్గుతుంది.
 *👉ముఖ్యంగా రాత్రి పూట 10-11 గంటల సమయంలో తినడం  చేయకూడదు*

ఎప్పుడు నీళ్లు తాగినా పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు తాగితే పొట్ట ముందుకు సాగదు

పొట్ట తగ్గాలంటే అన్నాన్ని పూర్తిగా మానేసి రొట్టెల(పుల్కాలు)ను ఎక్కువ కూరతో అంటే మూడు

ఉత్తాన పాదాసనం, నౌకాసనం అనే ఈ రెండు ఆసనాలను రెండు పూటలా చేస్తే చాలా త్వరగా పొట్ట కరిగిపోతుంది

శొంఠి, మిరియాలు, పిప్పళ్ళు, వాము, జిలకర్ర, సైంధవలవణం, సమభాగాలుగా చుర్ణించి మూడువేళ్ళకు వచ్చినంత చూర్ణాన్ని పావులీటర్ ఆవుమజ్జిగలో కలుపుకొని రోజూ రెండుపూటలా తాగుతుంటే లావుగావున్న ఊదరపొట్ట క్రమంగా తగ్గిపోతుంది.

*👉రోజూ పరగడపున అలోవెరా జ్యూస్ తాగడం మంచిది. దీనివల్ల శరీరంలో కొవ్వు చేరకుండా ఉంది. ఇది తీసుకున్న అరగంట తర్వాత ఒక తాజా పండును తినండి చాలు.*

*👉గ్రీన్ టీ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు, రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది*.

బరువు తగ్గాలనుకున్నవారు రోజూ సుమారు 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి. దీనివల్ల మెటబాలిజమ్ రేట్ పెరిగి, అధిక బరువు పెరగకుండా కాపాడుతుంది. ఏది చేసినా కనీసం 3నెలలకు తగ్గకుండా చేయాలి.

*👉ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో నువ్వుల నూనె 1 టీ స్పూన్‌, అల్లం రసం 1 టీస్పూన్ వేసి బాగా క‌ల‌పాలి. ఈ ద్ర‌వాన్ని రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది. 

ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో 2 టేబుల్ స్పూన్ల తేనెను వేసి బాగా క‌లిపి ఆ ద్ర‌వాన్ని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగితే పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌రిగిపోతుంది.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
 మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి చేయండి,షేర్ చేయండి....!!!
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

కామెంట్‌లు లేవు: