ఉదయం నిద్రలేవగానే కీళ్ల నొప్పులు మరియు
కళ్లు ఉబ్బినట్లు ఉన్నాయా? కారణాలివే..
కళ్ల కింద చర్మం చాలా పల్చగా, సున్నితంగా ఉంటుంది. అందుకనే కళ్లను కంటికి రెప్పలా కాపాడుకోవాలంటారు. చాలామందికి కళ్లకింద వాపు ఉంటుంది. కొంచెం ఉంటే చూసేందుకు అందంగా ఉంటుంది. కానీ ఎక్కువగా ఉంటే అది ప్రమాదం. కంటి చుట్టూ ఉన్న చర్మంవాపు వల్ల కళ్ల కింద ఉబ్బెత్తుగా కనబడుతుంది. ఉదయం నిద్రలేవగానే కళ్లు ఉబ్బెత్తుగా ఉంటూ క్యారీ బ్యాగ్స్‌తో ఇబ్బంది పడుతున్నారా? అవి తగ్గించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదా? ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్టే దీనికి కూడా ఉంది.
క్యారీబ్యాగ్స్ రావడానికి కారణాలు :
కళ్లు ఉబ్బెత్తుగా రావడానికి కారణం ముఖ్యంగా నిద్రలేమి. అధిక ఒత్తిడి, ఎక్కువగా ఏడవడం, డీహైడ్రేషన్, కళ్లు ఉబ్బెత్తుగా ఉండడానికి కారణం ఏదైనా కావచ్చు.
నివారణ :
శరీరంలో నీటిశాతం తగ్గితే చర్మం పొడిబారడమే కాకుండా కంటికింద ఉబ్బెత్తుగా ఉంటుంది. కాబట్టి నిద్రించేముందు తగినన్ని నీళ్లు తాగాలి. రాత్రి సమయంలో ఎక్కువగా నీరు తీసుకోకూడదు అంటారు. ఒక్కసారిగా కాకుండా అప్పుడప్పుడు నీటిని తాగుతూ ఉండాలి. రోజంతా కూడా నీళ్లు తాగుతూ శరీరాన్ని హైడ్రేషన్‌లో ఉంచుకోవాలి.
ఆల్కహాల్, జంక్‌ఫుడ్ నివారించాలి :
రాత్రి పడుకునే హాయిగా టీవీ చేస్తుంటారు. టైంపాస్‌కు పాప్‌కార్న్, జంక్‌ఫుడ్ తింటారు. వీటిలో అధిక సోడియం (ఉప్పు) కంటెంట్ వల్ల కళ్ల కింద ఉబ్బెత్తుగా ఉంటుంది. ఇక ఆల్కహాలఅవ డీహైడ్రేషన్‌కు గురిచేస్తుంది. దీంతో కళ్లు ఉబ్బుతాయి.
అలర్జీలకు కారణమయ్యేవాటిని తొలిగించండి :
ఇల్లు శుభ్రంగా ఉండాలి. దుమ్ము, ధూళి లేకుండా చూసుకోవాలి. నిద్రించే బెడ్, బెడ్‌షీట్లు, సోఫాలు నీటిగా ఉండాలి. లేదంటే అలర్జీకి గురవుతారు. దీనివల్ల చీకాకు తత్ఫలితంగా కళ్లకింద ఉబ్బెత్తుగా మారుతుంది.
ఒత్తిడి తగ్గించుకోవాలి :
ఎక్కువ ఒత్తిడి వల్ల శరీరంలో సాల్ట్‌బ్యాలెన్స్ తప్పుతుంది. దాంతో ఉదయం కళ్లు ఉబ్బినట్లుగా ఉంటుంది.
కీరదోసకాయ : దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి కంటి మీద పెట్టుకోవాలి. ఐదు నిమిషాలపాటు మర్దన చేయాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల కళ్లు అందంగా తయారవుతాయి. దీనిలో చర్మాన్ని సున్నితంగా మార్చే ఆస్ట్రిజెంట్, యంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి.
పాలు : దీనిలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. దీంతో పఫీనెస్ తగ్గుతుంది.
ఆమవాతం/ కీళ్ళవాతం
.............
సాధారణంగా వచ్చే కీళ్ల నొప్పులతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అంటే జ్వరం వచ్చినట్టు వేడి, నీరసం, అలసట, ఆయాసం లాంటి ఇతర లక్షణాలు ఉంటే దాన్ని ఆమవాతం/ కీళ్ల వాతం/ రుమాటాయిడ్ అంటారు. ఇది ఉన్న వాళ్లకు ఆమం/ టాక్సిన్సు ఎక్కువగా రక్తంలో ఉండి అవయవాలను దెబ్బతీస్తాయి. కీళ్ల జాయింట్ లో ద్రవం చిక్కబడి పలుకలుగా మారి గుచ్చుకుంటుంది. ఆ భాగాన్ని పాడు చేస్తుంది. ఎర్రగా వాపు వస్తుంది. ఇది ఒక కీలు నుంచి ఇంకో కీలుకు మార్చి మార్చి వస్తూ చివరికి అన్ని కీళ్ళకూ వస్తుంది. రుమాటాయిడ్ ఆర్థరైటీస్ రావడానికి ముఖ్య కారణం ఆకలి లేకపోయినా తినడం, అరుగుదల లేని పదార్థాలు తినడం, జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్, వేపుళ్లు, కొవ్వు పదార్థాలు. ఇవి అరగక శరీరంలో టాక్సిన్ లు పేరుకుపోయి ఈ జబ్బు వస్తుంది.
.....
చికిత్స ఉంది.
.....
ఈ వ్యాధికి ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారం ఉంది. రాస్న, గుగ్గులు, వెల్లుల్లి, శొంఠి, తిప్పతీగ, కానుగ, మునగ, ఆముదం వేర్లు చాలా బాగా పనిచేస్తాయి. వీటిని నువ్వుల నూనె, ఆముదంలో కాచి పైపూత, మర్దనకంగా కూడా వాడొచ్చు.
.....
ఆహార నియమాలు
......
ద్రవరూప ఆహార పదార్థాలు, కొవ్వులేని ఇగురు కూరలు, గుజ్జు కూరలు, ఆకు కూరలు, పండ్లు, తేలికగా జీర్ణమయ్యే ఇతర ఆహారాలు. గంజి చాలా మంచిది.
.....
తినకూడనివి
.....
బేకరీ, ఫాస్ట్ ఫుడ్స్, మాంసం, గుడ్లు, నూనె, కొవ్వు పదార్థాలు, కూల్ డ్రింకులు, ఫ్రిజ్ లో నీళ్ళు, కూరలు తీసుకోవద్దు..
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....
https://vaidyanilayam.blogspot.com/

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి