14, నవంబర్ 2019, గురువారం

అనారోగ్యం సమస్య సమస్య వచ్చినప్పుడు తిన కూడని ఆహారం

*మీకు ఆరోగ్యం సమస్య వచ్చినప్పుడు ఆహారం  ఏమీ తినకుండా ఉండలి అవగాహనా కోసం మీ నవీన్ నడిమింటి సలహాలు*

వ్యాధులు—తినకుడనవి

*1.-మూర్చ:* చేపలు,దొండకాయ,మినుములు,కందులు,చింతపండు,అధికకారం
 *2.-బోదకాలు:*
 పెరుగు,వెన్న,బెల్లం,చేపలు,పులుపుపదార్దాలు,పాలతోచేసినపదార్దాలు
*3-లావుతగ్గడానికి:*
  చక్కర,మినుములు,చేపలు,మాంసం
*4-కీళ్ళనొప్పి:*
 పెరుగు,చేపలు,బెల్లం,పాలు,బచ్చలి,మినుములు,బటాణి,ముల్లంగి
*5-రుమటాయిడ్ ఆర్ద్రయిటిస్:*
 మినుములు,పాలు,పెరుగు,బెల్లం,చేపలు,చల్లనినీరు
నడుమునొప్పి: గుమ్మడి,పెరుగు,దుంపకూరలు
*6సయాటిక:* చిక్కుడు,చింత,అధికపులుపు,దంపకూరలు,పెరుగు
*7నేత్రవ్యాధులు:* పెరుగు,చేపలు,మాంసం,రేగు
తైరయిడ్(హైపో) :
తైరయిడ్(హైపర్) :
*8-ముక్కు సమస్యలు :*
చల్లటి పదార్దాలు
జాండిస్: అధిక కారం,మసాలాలు,ఉప్పు
*9-వాపులు:*
 చల్లటినీరు,పెరుగు,చిక్కుడు,సొరకాయ,మినుములు,ఉప్పు,బొబ్బర్లు,పుల్లటిపదార్ధాలు
వాంతులు: దొండ,ఆవాలు
*10-పుండ్లు:*
పెరుగు,పాలు,ఉప్పు
గౌట్:ఉలవలు,మినుములు,బటాణి,క్షారములు,ముల్లంగి,పెరుగు,చెరకు,మాంసం,పుట్టగొడుగులు, రొయ్యలు,చిక్కుడు, కాలీప్లవర్,
*11.-పిస్టులా:*
 చేపలు,గుమ్మడి,దోస
*12-BP:*
 ఉప్పు,అధికకారం,మసాలా,మాంసం
*13-కడుపునొప్పి :*
 దుంపలు,పెరుగు
శ్వాసవ్యాధులు: పెరుగు,ఉల్లి,చేపలు
*14-నీళ్ళవిరేచనాలు :*
 అధికకారం
*15-గ్యాస్ట్రిక్ gass:*
శీతలపదార్దాలు,పప్పులు,మాంసం,టీ,కాఫీ
*16-ముక్కులోకంతులు:*
 శీతలపదార్దాలు,పెరుగు
*17-పిల్లలు కు కడుపులో పురుగులు:*
మినుములు,పెరుగు,మాంసం,పాలు,చల్లనిపదార్దాలు
*18-దగ్గు:*
 నూనెపదార్దాలు,తియ్యనిపదార్దాలు,పాలు,పెరుగు
*19-ఆయాసం:*
చేపలు,పాలకూర,కాకర,ముల్లంగి,ఎక్కువనీరు
*20పురుషులు కు హైడ్రోసెల్ వాపు :*
 పెరుగు,దుంప,క్రొవ్వుపదార్దాలు
*21-దద్దుర్లు:*
 ఉప్పు,పులుపు
*22-తామర:*
 వంకాయ,చేపలు,గోంగూర
*23-శోభి:*
 చేపలు,వంకాయ,గోంగూర
*24-బొల్లి:*
 ఉప్పు,అధికపులుపు,అధికకారం
*25-అమ్మాయలు కు  తెల్లబట్ట:*
 చింతపండు,అధికకారం,ఉప్పు,ఆవాలు,వంకాయ,నువ్వులు
*26-ఎర్రభట్ట:*
 వేపుడు,ఆవకాయ,కాకర,గోంగూర,బొప్పాయి,వెల్లుల్లి,మసాల
*27-చర్మవ్యాధులు:*
 అధికపులుపు,ఉప్పు,వంకాయ,ఉరగాయ,మైదా,పాలు,పెరుగు,బెల్లం,నువ్వులు
*28-ఎసిడిటి:*
 పులుపు,అధికకారం,ఉరగాయ,మసాల,ఇడ్లి,దోస,టీ,కాఫీ,శెనగపిండి,వంకాయ,మైదా,నువ్వులు,
మినుములు,ఉలవలు
*29-మొలలు:*
అధికకారం,మసాలాలు,వేపుడుపదార్దాలు,దుంపకూరలు,తెల్లవంకాయ,క్యారెట్,పెరుగు,చేపలు,
పందిమాంసం, పచ్చళ్ళు
*30-క్షయ :*
 వంకాయ,కాకర,వెదురుమొలకలు,ఉలవలు,వెల్లుల్లి,నువ్వులనూనె
*31-సోరియాసిస్:*
 చేపలు,మినుములు,నువ్వులు,అధికపులుపు,పెరుగు,వంకాయ,నువ్వులు,బెల్లం,పాలు
*32-మూత్రంలోరక్తం:*
 మసాలాలు,వేపుడుపదార్దాలు,వేడిపదార్దాలు
*33-మూత్రంలోమంట:*
 కాకర,అధికకారం,ఉప్పు,వేపుడు
*34-ప్రోస్టేట్ వాపు:*
 అధికపులుపు,వేపుడు,పెరుగు
మధుమేహం:పెరుగు,చెరకు,బత్తాయి,అరటి,దానిమ్మ,సపోటా,బెల్లం,గుమ్మడి,కండ,చేపలు,బచ్చలి,మైదా,
శనగపిండి,జీడిపప్పు
*35-అతిసారం:*
 నువ్వులు,గుమ్మడి,బెల్లం,బచ్చలి,శనగపిండి,మైదా,వెల్లుల్లి,అధికకారం,ఉసిరి,మినుములు,
మసాలాలు,టమాట,దోస,ద్రాక్ష
*36-ఆస్తమా:*
 పెరుగు,నువ్వులు,ఉరగాయ,icecream,దుంపకూరలు,చేపలు,దుంపలు,ఆవాలు
మూత్రపిండం లో *36-రాళ్ళు :*
 కాలీప్లవర్,దొండ,పుట్టగొడుగు,మాంసం,అధికపులుపు,టమాట,ఉసిరి,
సపొట,నల్లద్రాక్ష,బటానీ,బీన్స్,పాలకూర,కాఫీ,గుమ్మడి,బెండ,చిక్కుడు
*37-పక్షవాతము:*
 పెరుగు,దుంపకూరలు,శీతలపదార్దాలు,గుమ్మడి,బెండ,గోంగూర,చల్లనినీరు
*38-పైబ్రాయిడ్:*
నరాల వాపు: దుంపకూరలు,గుమ్మడి,పెరుగు
*39-గుండెపోటు:*
 నెయ్యి,పాలమీగడ,మాంసం,చేపలు,మైదా,చనగపిండిఉరగాయ,చిప్స్
*40-అమ్మాయి బహిష్టునొప్పి:*
దుంపలు,గుమ్మడి,వంకాయ
బొల్లి:
లీవర్ పెరుగుదల: పెరుగు,దుంపకూరలు,శీతల పదార్దాలు,చింత,కూల్డ్రింక్స్
*41-ఇసినోఫిలియా :*
చేపలు,దుంపలు
*42-శుక్రకణాలపెరుగుదల:* అధికఉప్పు,అధికకారం,వాము,క్యాబేజీ
సిపిలిస్: దుంపకూరలు,గుమ్మడి,వంకాయ,కాకర,ఉలవలు,నువ్వులు,కోడిమాంసం
*43-పురుషులు లో గనేరియా:*
అధికకారం,మసాలాలు,కోడిమాంసం,గోంగూర,వంకాయ,ఉలవలు,గుమ్మడి,కాకర,మామిడి
      పై ఆహారం సమస్య ఉన్న అప్పుడు ఈ ఆహారం తీసుకోవద్దు
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
 మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.ఇంకా సమాచారం కావాలి కావాలి అంటే లింక్స్ లో చూడాలి
ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

కామెంట్‌లు లేవు: