*👉 మూర్ఛ వ్యాధికి కామెర్లకు ఉచితంగా మందులు ఇవ్వబడును*
**********************
ప్రతి ఆదివారం ఉదయం, మూర్ఛ వ్యాధి, కామెర్ల వ్యాధికి, ఆకు పసరు మందు ఉచితంగా ఇవ్వబడును.
పై సమస్యలు ఉన్న వాళ్ళు, మీరు వచ్చేటప్పుడు ఒక గ్లాసు మజ్జిగ మీ వెంబడి తెచ్చుకోండి. ఎందుకంటే మందు తిని మజ్జిగ తాగా వలసి వస్తుంది. శనివారం ఫోన్ చేసి, తెలియజేసి రావలెను. పై రెండు సమస్యలకు ఎలాంటి పైకము తీసుకోకుండా ఉచితంగా ఇస్తారు. అనువంశిక వైద్యులు చింత రఘునాథ్ రెడ్డి గారు. ఈ సమస్యలకే కాకుండా, తెల్లబట్ట,
మలబద్దక సమస్య లు, వాత నొప్పులు మొదలగు వాటికి కూడా వైద్యం చేయబడును. వీటికి అమౌంట్ ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తోంది. రాయలసీమ జిల్లా వాసులు, కర్ణాటక వాసులు ఈ అవకాశాన్ని వినియోగించు వలసినదిగా కోరుతున్నాను
👉 ఇలాంటి వైద్యులు ప్రపంచానికి తెలియక మారుమూల ప్రాంతాలలో ఉంటున్నారు. అలాంటి వారిని వెలికితీసే ప్రయత్నం లోనే, నా ఈ చిరు ప్రయత్నం, అలాగే మీ ప్రాంతంలో కూడా ఎవరైనా వైద్యం చేస్తుంటే, వారి వివరాలు ఇస్తే వాట్సాప్ గ్రూప్ లో పెడతాను.
మందుల ద్వారా మెడికల్ సైన్స్ లో తగ్గని, ఇలా ఎన్నో వ్యాధులకు ఆయుర్వేదంలో సులభమైన చికిత్సలు ఉన్నాయి, అందరూ ఆయుర్వేదాన్ని ప్రోత్సహించండి
మీ ఆరోగ్యాన్ని బాగా చేసుకోండి మీ నవీన్ నడిమింటి
*👉 వైద్యుని చిరునామా:-*
చింతా రఘునాథ రెడ్డి,
గ్రామం :-ఊట్కూరు,
మండలం :-పరిగి
తాలూకా :- హిందూపురం
జిల్లా :-అనంతపురం. (AP)
ఫోన్ నెంబర్:-8099266166
🔹🔹🔹🔹🔹🔹🔹🔹
మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....
https://vaidyanilayam.blogspot.com/

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి