3, నవంబర్ 2019, ఆదివారం

గ్యాస్ట్రిక్ సమస్య నివారణ కోసం

*గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎందుకు వత్తునది తీసుకోవాలిసిన జాగ్రత్తలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*
         సాధారణముగా మనము త్రిన్నప్పుడు మరియు మాట్లాడినప్పుడు శరీరములోనికి ప్రవేశిస్తుంది.  పెద్ద ప్రేగులో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఆహారమును విచ్చిన్నం చేస్తుంది, ఇది గ్యాస్ ఉత్పత్తికి కూడా దారితీస్తుంది.  గ్యాస్ సాధారణముగా పురీషనాళము(మలాశయం) లేక నోరు ద్వారా సాధారణముగా బయటకు వస్తుంది.  కారణాలు అనునవి సాధారణ అజీర్ణము నుండి మరింత క్లిష్టమైన పరిస్థితులు అనగా అల్సరేటివ్ కొలిటిస్ (వ్రణోత్పత్తి పెద్ద ప్రేగు శోథ) పరిధి వరకు దారితీస్తుంది.   రోగనిర్ధారణ అనునది సాధారణముగా క్లినికల్ గుర్తులు మరియు లక్షణాల పైన ఆధారపడి ఉంటుంది. 
*👉🏿గ్యాస్ ట్రబుల్ యొక్క లక్షణాలు*
     కొన్నిసార్లు ఆహారం అసంపూర్ణముగా జీర్ణముకావడము వలన కూడా గ్యాస్ ఉత్పత్తి చేయబడుతుంది
     ఒక రోజులో 25 సార్లు కంటే ఎక్కువ స్థాయిలో త్రేన్పులు లేక ఫ్లాటులెన్స్ ఏర్పడుతాయి.  రాత్రివేళ నిద్రపోతున్న సమయములో ఈ స్థాయి పెరుగుతుంది. 
*👉🏿గ్యాస్ ట్రబుల్ యొక్క చికిత్స -*
      ప్రేగు గ్యాస్ ఉత్పత్తిని తగ్గించుటకు నిర్ధిష్టమైన చికిత్స ప్రణాళిక  ఏమీ లేదు;  ఇది సాధారణముగా ఒక రోగ లక్షణం మరియు  ఆహార మా
ప్రేగు గ్యాస్ ద్వారా ఏర్పడిన అసౌకర్యము నుండి ఉపశమనమును  సమకూర్చుటకు *ఓవర్-ది-కౌంటర్ మందులు* అందుబాటులో ఉంటాయి.  ఫ్లాటులెన్స్ ను తగ్గించుటకు చార్ కోల్ (బొగ్గు) కలిగిన మందులు సహాయము చేస్తాయి.  ఫ్లాటస్ నుంది బయటకు వచ్చిన సల్ఫైడ్ వాసనను తగ్గించుటకు బిస్మత్ సాలిసైలేట్ సహాయము చేస్తుంది.  సంక్లిష్ట పిండిపదార్థాలు జీర్ణమగుటకు ఆల్ఫా-డి-గాలాక్టోసైడేస్ సహాయము చేస్తుంది.  IBS (ఐబిఎస్)తో బాధపడుతున్న ప్రజలు, యాంటీస్ఫాస్మాడిక్స్ తో ప్రయోజనమును పొందుకుంటారు, ఇది అదనపు ప్రేగు గ్యాస్ కారణముగా కలిగే  క్రాంప్-రకపు (స్నాయువుల ఈడ్పు నొప్పి వంటి) నొప్పిని తగ్గేలా చేస్తుంది.  పెరిగిన బ్యాక్టీరియాను నిర్ధారించు సందర్భములను యాంటిబయాటిక్స్ లను నిర్వహించేలా చేయవచ్చు.
జీవనశైలి నిర్వహణ
ప్రేగు గ్యాస్ యొక్క అధికోత్పత్తిని తగ్గించడానికి సాధారణ చర్యలు తీసుకొనబడతాయి.  ఆహార సవరణలు అనగా గ్యాస్ ఉత్పత్తిని పెంచుటకు కారణమయ్యే ఆహార పదార్థాలను దూరముగా ఉంచడము అనునది జీవనశైలి మార్పు యొక్క ప్రధాన ఆధారము.  ఇది క్రూసిఫెరా జాతికి చెందిన కూరగాయలు, ఫైబ్రస్ (పీచు పదార్థము కలిగిన) పండ్లు అనగా ఆపిల్స్, చక్కెర మరియు చక్కెర ప్రత్యామ్నాయాలు, పొగత్రాగడం, మరియు మద్యపానీయాలను తొలగించడమును కలిగి ఉంటుంది.  ఒత్తిడి అనునది కూడా జీర్ణక్రియ-సంబంధిత సమస్యలకు కారణమవుతుంది, ఇది ప్రేగు గ్యాస్ యొక్క ఉత్పత్తి పెరుగుదలకు దారితీస్తుంది.  అందువలన, ఒత్తిడి నిర్వహణ అనునది తప్పనిసరిగా చేయాలి.  క్రమమైన వ్యాయామాలు శరీరమును, ప్రత్యేకముగా ఉదర కండరాలు, టోన్డ్ (బిగువు) మరియు జీర్ణకోశ ప్రాంతము చురుకుగా ఉండునట్లు చేస్తాయి.
*👉🏿గ్యాస్ ట్రబుల్ కొరకు మందులు 35 ఏజ్ పై పడిన వారి కోసం*
Medicine NamePack SizePrice (Rs.)
1.-RabletRablet 10 Mg Tablet
2.-R Ppi TabletR Ppi 20 Mg Tablet
3.-HelirabHelirab 20 Mg Injection
4.-RabiumRabium 10 Mg Tablet
5.-RantacRantac 150 Mg Tablet
6.-Rekool TabletREKOOL 10MG TABLET
7.-S56RabelocRABELOC 10MG TABLET
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
 మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే .

https:
//www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/
&
https://vaidyanilayam.blogspot.com/

కామెంట్‌లు లేవు: